Banthipula Vasana Latest Folk Song 2022 | Telangana Folk Songs | Mukkapalli Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 10 тыс.

  • @ramachandrampalle7540
    @ramachandrampalle7540 4 года назад +252

    నీ తొడుగుంటే జన్మమే.. ధన్యము..నీ నీడన కన్నుమూసిన పుణ్యము..
    ఏడెడు జన్మలకు నేస్తమా నీ తొడు నీడగుంట ప్రాణమా.. క్యా లిరిక్ సీనన్న.. మస్తు ఉంది... అభినయం కూడా అదిరిపోయింది.. బాగుంది సీనన్న....

    • @mathsyagiripalusam994
      @mathsyagiripalusam994 4 года назад +13

      భార్య భర్తల అనుబంధం భర్త మీద ఉన్న ప్రేమతో తనకేదో కలతచెంది అంతలా కాకుండా తనకు అర్ధమయ్యే రీతిలో చెప్పిన అంతే రీతిలో సమాధానం చెప్పిన భార్య
      ఈ రచయిత చాలా మంచి గా రాశారు హాట్స్ అప్ లిరిక్ రైటర్
      మా ప్రేక్షకుల ఆదరణ మీకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను

    • @viratreddyk6785
      @viratreddyk6785 4 года назад +5

      S heart touching lyrics

    • @subramanamsubramanam3
      @subramanamsubramanam3 2 года назад

      @@mathsyagiripalusam994 yxxx

    • @kumarisreenu2547
      @kumarisreenu2547 2 года назад

      @@subramanamsubramanam3 9 ok

    • @kumarjaan2221
      @kumarjaan2221 2 года назад

      @@mathsyagiripalusam994 olll

  • @rajendravasake6901
    @rajendravasake6901 4 года назад +217

    తెలంగాణ మాటలే పాటలు గా సాగుతున్న తరుణంలో భార్యాభర్తల మధ్య అనుమానాలను అనుబంధాలు అణువణువు ప్రతిస్పందించే విధంగా, ప్రతి భింబించే విధంగా రాశారు. పాడినరు, మీ ఇరువురి అభినయం ఆమోహం

  • @shyamsunder2145
    @shyamsunder2145 4 года назад +120

    మ‌న‌స్సును హ‌త్తుకునే పాట‌. చాలా బాగా న‌చ్చింది. త‌న‌లోని బాధ‌, భావాల‌ను పాట రూపంలో ఎంత బాగా చెప్పిందో అది ప్రేమ ఉన్న‌వారికి ఇట్టే అర్ధం అవుతోంది. పాట రాసిన వారికి, పాడిన వారికి, ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యేలా చెప్పిన శ్రీనివాస్‌, భార్గ‌వి గార్ల‌కు ప్రేమాభివంద‌న‌లు.

  • @dharaniprakashprakash7665
    @dharaniprakashprakash7665 9 месяцев назад +12

    బాగున్నాయన్న లిరిక్స్ అసలు. ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళు దూరమైతే బాధ ఏంది అనేది క్లియర్ గా చెప్పారన్న.🎉🎉🎉

  • @Vajra2105
    @Vajra2105 4 года назад +148

    సాంగ్ బాగుంది అన్న భార్య భర్తల దాంపత్యం అంటే ఇలా ఉండాలి
    ఒకరికొకరు అనే మంచి మెసేజ్ ఇచ్చావు అన్న,💕❤️❤️🙏🙏

  • @shivaa99e
    @shivaa99e 4 года назад +412

    నీ తొడుగుంటే జన్మనే ధన్యము
    నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా
    నీ తోడు నీడగుంట నా ప్రాణమా
    Excellent lyrics 👌

  • @gopathimallesh8082
    @gopathimallesh8082 4 года назад +287

    ఏదో అడ్డా దిడ్డ మైన రాతలు కాకుండా....చాలా గోప్పగా రాసారు ఈ పాట.....ఏరోజాల్లో ప్రతి కొత్త జంట తప్పక వినాలి ఈ పాట...నిజంగా కొంతమంది...అంటే ఇక్కడ ఆడవారు కావచ్చు మొగవారు కావచ్చు...అగ్ని సాక్షిగా ఇద్దరు ఏకమై వేదమంత్రాల నడుమ పెల్లి చేసుకొని....ఏదో కొన్ని క్షణల పడక ఆనందాలకోసం అక్రమ సంబంధం పెట్టుకొని సంసారాన్ని ఆగం చేసుకుంటుర్రు....ప్రేమించినవాళ్లను మోసం చేయడం తప్పు...వాళ్ళు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీరు వాళ్ళని అంతలా ప్రేంచాలి....అన్న మీరు ఎలాంటి మెసేజ్ తో కూడిన పాటలు మరెన్నో రాయాలని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను

    • @07chudusamayam07
      @07chudusamayam07 4 года назад +2

      సూపర్ అన్న గారు ❣🙏

    • @nageshbakkathatla2706
      @nageshbakkathatla2706 4 года назад

      Thise song very nice your acting also pentastic

    • @ambedkarganipally7644
      @ambedkarganipally7644 4 года назад +4

      చాలా గొప్పగా చెప్పారు అన్న, నిజంగా ఈ పాట మొదటిసారి విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఆ సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి నటించిన వాళ్ళు కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి.
      ఒక జంట ఎలా అర్థవంతంగా ఉండాలో చూపించారు..

    • @viratreddyk6785
      @viratreddyk6785 4 года назад

      Super

    • @shrikant4307
      @shrikant4307 4 года назад

      Nijame

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 2 года назад +208

    భార్య ప్రేమని భర్త నమ్మకాన్ని చూపిస్తూ...
    అనుమానం పెనుభూతం అని చెప్తూ...
    చాలా చక్కగా చూపెట్టారు భార్యభర్తల ప్రేమ పాట రూపంలో... ❤️❤️❤️

  • @n.chandu199
    @n.chandu199 3 года назад +356

    భార్య భర్తలిద్దరూ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే ""ఇరుకు ఇల్లు కూడా ఇంద్రభావణంలా ఉంటుంది"" అనడానికి ఈ పాట నిదర్శనం👌👌
    ఇంత మంచి పాటని మాకు అందించిన మీ టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు👌👌👌👌

  • @sathwik_anand7826
    @sathwik_anand7826 3 года назад +62

    జానపదం లో ఇది మరొక్క అధ్బుతమైన పాట🙏 .... కట్టుకున్న ఇల్లాలిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం అందరు నేర్చుకోవాలి...👍🙏 అర్థం చేసుకొనే భార్య దొరికితే మగవాడు ఏ స్థితిలో ఉన్న ఆనందంగా ఉండగలడు ఆ ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది 👍🙏

  • @farmingvehicles
    @farmingvehicles 3 года назад +278

    చింత చెందబోకమ్మో ప్రానకంత,
    చీకటే పోవునమ్మో నా బతుకంతా...
    Super Line ❤️

  • @thipparthisantoshkumar7885
    @thipparthisantoshkumar7885 4 года назад +29

    ఆ గొంతుల్లో ఏదో ఉంది.. ఆమె హస్కీ గొంతు, అతని పిచ్, సంగీతం పదాల కూర్పు, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాల చిత్రీకరణ , ఆహా ..

  • @bmsgulfridertelugu2295
    @bmsgulfridertelugu2295 4 года назад +124

    నీ అనుమానం పాడుగాను అడుగడుగునా అనుమానం .....వాహ్ అద్భుతమైన పాట చాలా బాగా పాడారు... ఇంకా ఇలాంటివి పాడలి

  • @anjaneyulugummadi3042
    @anjaneyulugummadi3042 4 года назад +43

    షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా ఉంటదో అలాంటి రుచుల కలబోత ఈ జానపదం....ముఖ్యంగా సీనన్న మనసుపెట్టి రాసిన ఆ ఆణిముత్యాలు మీ ఇద్దరి స్వరాల నుండి పాట రూపంలో పురుడు పోసుకుంది....దీనికి సంగీతం ప్లస్ పాయింట్ మరియు మీరు సింగర్స్ ఐనా కాని మీయొక్క అభినయం ఐతే ఈ పాటకి హై లైట్ ....సంగీతం వినడానికి వినసొంపుగా ఉంది.,..మొత్తమ్మీద ఈ జానపదం ఉగాది పచ్చడి.

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 года назад +103

    పాట రాసిన రచయితకు మొదలు నా హృదయపూర్వక ధన్యవాదాలు పాట వింటుంటే బార్య భర్తల అనుబంధం ఉంది.పాటకు తగ్గట్టు parfamense సూపర్🌹🤝🙂

  • @karrollaanil7725
    @karrollaanil7725 3 года назад +77

    భార్య అంటే అలాగే ఉండాలి భర్త అంటే అలాగే ఉండాలి. అని చాలా చక్కగా సరళమైన పద్దతిలో చూపించిన మీ పాటను ఇంత చక్కగా అందించడానికి తోడ్పడ ప్రతి ఒక్కరికీ కళాకారులందరిని పేరు పేరున అభినందిస్తూ మీకు మీ కుటుంబానికి ఆ కళామ్మ తల్లి దీవెనలు దండిగా మెండుగా ఉండాలని కోరుతున్నాను. Me Anil kumar

  • @vadyaramhanumanthu5397
    @vadyaramhanumanthu5397 4 года назад +59

    ఈరోజుల్లాలో భార్యా భర్త ల మధ్య జరిగే భవాను భావాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఈ పాట విన్న ప్రతి ఒక్క భార్య భర్తలు తప్పకుండా ఏ చిన్న మనస్పర్ధలు వచ్చిన కలిసిమెలిసి ఉంటారు.💯💯👌👌👌🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @gedamshekar2862
    @gedamshekar2862 4 года назад +58

    ఏమన్నా....ఈ రిలీక్స్
    .......సూపర్...... భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు చక్కగా చూపించి, తిరిగి అర్థం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చూపించారు... మీకు 1000 దండాలు🙏🙏🙏

  • @soujanayamuche2106
    @soujanayamuche2106 11 месяцев назад +70

    నీ తోడు గుంటే జెన్మ నే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము .
    ప్రతి బార్య ఇదే కోరుకుంటుంది
    .చాలా బాగా రాసారు అన్న సాంగ్ .ఎన్ని సార్లు విన్నకుడ వినాలనిపిస్తుంది.. 🙏🙏🙏🙏

  • @janimiya3190
    @janimiya3190 3 года назад +203

    ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు, ఇందులో ఉన్న ప్రతి పదానికి మీ గొంతులోనుండి జాలువారిన అమృతం లాంటి ధ్వని తో ప్రాణప్రతిష్ఠ చేసి మమ్ములను అనిర్వచనీయమైన మైకంలో ముంచేసిన మీ బృందానికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.💐💐💐💐

  • @n.chandu199
    @n.chandu199 3 года назад +273

    మన పల్లెటూరిలో ట్రాక్టర్ వాళ్ళు ఈ పాటని మారుమోగిస్తున్నారు,,,,ఏ ట్రాక్టర్లో చూసినా ఇదే పాట 👍👍👍👍👍

    • @gandagathararaju9876
      @gandagathararaju9876 3 года назад +10

      O rang Lo tholutunnaru e pata vintu tractor vaallu

    • @n.chandu199
      @n.chandu199 3 года назад +5

      @@gandagathararaju9876 👍👍

    • @ashokyella4730
      @ashokyella4730 3 года назад +6

      బాగా వింటుండ్లు

    • @venusirikonda9255
      @venusirikonda9255 3 года назад +1

      Bro na tractor lo kuda ekkuva e Pata ne vinta

    • @n.chandu199
      @n.chandu199 3 года назад +2

      @@venusirikonda9255 hoo nice brother

  • @SREEMEDIA-g3u
    @SREEMEDIA-g3u 3 года назад +483

    తెలంగాణ ఫోక్ సాంగ్స్ ముందు ...ఎన్ని సినిమా పాటలు వచ్చినా ...
    వినడానికి కూడా ఇష్ట పడరు
    ఇది మన తెలంగాణ ప్రతిభా....

  • @muddalamallaiah1608
    @muddalamallaiah1608 2 года назад +19

    చిన్నప్పుడు యెడ్ల బండిలా పోయేటప్పుడు మా పెద్దలు పడే వారు పల్లె పాటలు ఈ ప్పుడు యూ టబ్ పుణ్యమా మన తెలంగాణ పాటలు ప్రపంచం చూస్తోంది.

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 4 года назад +32

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ...ఈ సాంగ్ లో భార్య భర్తల నిజమైన బంధం గురించి చాలా బాగా వివరించారు. ఈ పాటలో singers గొంతుల కి ప్రత్యేకత వుంది 👏👏👏👌👌👌😊😊😊😍😍😍😍

  • @somulingaswamy983
    @somulingaswamy983 4 года назад +141

    మీ ఇద్దరి యాక్టింగ్ న్యాచురల్ గా చాల బాగుంది. మీరు ఇద్దరు నిజంగా భార్యాభర్తలు ఏమో అన్నట్లుగా నటించారు సూపర్...

  • @singerboddudilip7397
    @singerboddudilip7397 4 года назад +223

    అన్న పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది అన్న. నిజంగా మీరు పాడే విధానం,పాట బాణీ సూపర్ ఉంది అన్న.

    • @karnakachanel985
      @karnakachanel985 4 года назад +2

      Anna super super Anna

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 года назад +5

      చాలా బాగుంది అతి మధురమైన పల్లె పదాలతో కూడిన పాట ఇప్పటివరకు 10 సార్లు విన్నాను

    • @activecontents8160
      @activecontents8160 4 года назад +2

      Nijam Anna nee song vintunnatle undi

    • @activecontents8160
      @activecontents8160 4 года назад +1

      Eaa pata nuvvu padithe Inka masthuntunde Anna

    • @SUPERVILLAGE7
      @SUPERVILLAGE7 4 года назад +1

      Bro rajamani song super paadinav

  • @mahipalkudukala4231
    @mahipalkudukala4231 7 месяцев назад +42

    నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤️❤️❤️

  • @srinuthadavenu5290
    @srinuthadavenu5290 4 года назад +126

    అచ్చమైన జానపదం అంటే ఇదే ఇప్పుడు వచ్చిన పాటలలో ఇదే బాగుంది

  • @jallelarameshyadav6426
    @jallelarameshyadav6426 3 года назад +471

    భార్య భర్త ల మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఈ పాట పాడి పాటలో జీవించిన మీకు ధన్యవాదాలు అన్నగారు మరియూ వదిన గారికి🙏🙏🙏🙏

  • @saiduluchinthala9837
    @saiduluchinthala9837 3 года назад +85

    ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఈ పాట వింటుంటే అన్ని మర్చిపోతాం అంత అద్భుతం పాట వినే కొద్దీ వినాలి వినాలి అనిపిస్తుంది సూపర్ అన్న 🙏🙏💐💐💐

  • @dtrmvlogs8396
    @dtrmvlogs8396 Год назад +94

    బార్య అడుగుతుంది ఎటు పోయినవు అని భర్త నా మీద నమ్మకం లేదా నీకు నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఇద్దరి మధ్య ప్రేమ కు బంధానికి నిర్వచనం ఈ పాట అద్బుతం

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 6 месяцев назад

      Sgfajgshtsjtwhgstshsbg fasashtnvsbvanhshhshjh

  • @nrambabu7083
    @nrambabu7083 3 года назад +137

    అన్నగారు మీరు పాడిన పాట పాత రోజులను గుర్తు చేశాయి.మీరు పది కాలాల పాటు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను.

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 4 года назад +69

    అన్న ఈ పాట వింటుంటే మనస్సు పులకించిపోతుంది ప్రతి రోజు పడకునే ముందు ఈ పాట వినుకుంటు నిద్రపోతున్న . male voice అదిరిపోయింది brother

  • @aaradhyamudhiraj9030
    @aaradhyamudhiraj9030 2 года назад +214

    నీ తోడుగుంట జన్మనే ధాన్యము నీడన కనుముసినా పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడునీడగుంటా నా ప్రాణమా... superb 👌 lyrics ✍️

    • @dhruvadhruva1495
      @dhruvadhruva1495 2 года назад +3

      i love you mam life long thodu unta chance estha love you

    • @dhruvadhruva1495
      @dhruvadhruva1495 2 года назад

      @@aaradhyamudhiraj9030 promise andi na ku Amma ladhu me ma la ne Amma la chusukunta last minute vara ku love you andi aaradhya garu

    • @AnilMudhirajofficial2645
      @AnilMudhirajofficial2645 2 года назад +4

      Avunu totally lyrics adhurs nijanga 👌❤️

    • @AnilMudhirajofficial2645
      @AnilMudhirajofficial2645 2 года назад +2

      @@dhruvadhruva1495 😂😂🤣🤣 బాయ్యా youtube lo kida pulihora అవసరమా

    • @rajkumarmudiraj1480
      @rajkumarmudiraj1480 2 года назад +2

      Baguntadi Song

  • @dcl2271
    @dcl2271 2 года назад +19

    సిస్టర్ వాయిస్ లో ఏదో తెలియని మాథుర్యం ఉంది.. సూపర్ సాంగ్

  • @thadukavikram6160
    @thadukavikram6160 4 года назад +465

    ఏడుపు వచ్చిందయ్య నాకు పాట వింటుంటే .ఈ తరం వాళ్లకు ఈ పాట చాలా అవసరం . అందరూ వినదగిన ఆణిముత్యం ఈ పాట.

  • @Nani84645
    @Nani84645 3 года назад +34

    చెదిరిన నవ్వులతో శీనయ్యను అడిగినా....ప్రతీ మాట....ప్రేమకు మరో రూపమే.....అలిగిన ఆలీని ఆదరిస్తూ..ఆలీ మోములో ఆనందం చూసే ప్రతీ శీనయ్య కు ఈ పాట అంకితమే... నువ్వే నా ప్రాణమోయ్ అని చెప్పే కంటే ఆ ప్రేమను కన్నీటి రూపంలో చూపించే ప్రతీ ఆమని భార్గవి గారే..... ధన్యవాదాలు శ్రీనన్న భార్గవి వదినా.....

  • @srinivaschaineni4940
    @srinivaschaineni4940 4 года назад +278

    Song nachhinavallu like vesukondi 👌👌👌👌👌👌

  • @malleshyadav805
    @malleshyadav805 2 года назад +52

    ఈ సాంగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది..... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....

  • @laxmaiahlaxmaiah6901
    @laxmaiahlaxmaiah6901 3 года назад +29

    ఓ అద్భుతమైన సరికొత్త జానపద గీతం ఇది. అన్న ముక్కపల్లి శ్రీనివాస్ మరియు అక్క భార్గవి గారు చాలా చక్కగా పాడారు.ఈ పాటలో నాకు బాగా నచ్చిన మరియు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది చివరి చరణం.....నీ తొడుగుంటే జన్మనే ధన్యము.. నీడన కనుముసినా పుణ్యము... ఏడేడు జన్మాలకు నేస్తమా.. నీతోడు నీడగుంటా నా ప్రాణమా...........ఈ చరణం ఎన్నిసార్లు విన్నా తక్కువే..... అందుకే నేను ఈ పాటను MAKING VIDEO లో ఎక్కువగా వింటాను.. విన్న ప్రతి రోజు,ప్రతిసారి ఈ చరణాన్ని ప్రత్యేకంగా వింటాను.ఈ పాటను రాసి,పాడిన ముక్కపల్లి శ్రీనివాస్ అన్నకు సెల్యూట్.. ఈ అందమయిన బంతిపులవాసన పాటకు మంచి మ్యూజిక్ అందించిన కళ్యాణ్ గారికి అభినందనలు. Very nice music .. Super... Superrrr... Excellent.

  • @ambati1964
    @ambati1964 4 года назад +231

    నిన్నే నమ్మిన దానిని సీనయ్య... నన్నాగం చేయబోకు సీనయ్య... Excellent song...

  • @santhusiri9146
    @santhusiri9146 4 года назад +319

    బనిన్ల చిక్కానేమో బంతి రెమ్మా రాలనియాబొకమ్మో కంటిచెమ్మ ¡¡✍ ని కాలనికి నా సలాం అన్న

  • @sureshjampala837
    @sureshjampala837 2 года назад +38

    భార్యాభర్త ల మధ్య మనస్పర్థలు రాకుండా చక్కగా వివరించారు సూపర్
    వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....

  • @arlaraghuarlaraghu4281
    @arlaraghuarlaraghu4281 4 года назад +54

    సాంగ్ సూపర్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టడం లేదు ఏదో తెలియని ఫీలింగ్❤️❤️❤️💖💖👌👌👌

  • @mounikayadav7899
    @mounikayadav7899 4 года назад +49

    Song super srinu anna bhargavi akka 👌👌 all the best👍

  • @allepusrinivas6310
    @allepusrinivas6310 4 года назад +63

    కంట కన్నీరు చెమ్మగిల్లే ఈ పాట వింటే, అద్భుతమైన లిరిక్స్, music చేసిన అన్నకి వందనం.

  • @AmruthwarPochavva
    @AmruthwarPochavva Месяц назад +7

    Super super 😊🙂 Awesome

  • @devendermptcshyaga7226
    @devendermptcshyaga7226 4 года назад +60

    నీ సాహిత్యం...మీ గానం.. మీ ఇద్దరి నటన అమోఘం.సర్పంచ్ గారు.‌.మొత్తానీకి...పాట చాల బాగుంది...నీ.టిమ్. సభ్యులందరికి..అభినందనలు...

  • @abhipogula5587
    @abhipogula5587 2 года назад +50

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది ఎం పాట అన్న చాలా బాగుంది 👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 4 года назад +104

    విన్నప్పుడల్లా మనసు పులకిస్తుంది.చక్కని జానపదం.👌👌👌👌

  • @arjundevaraya1444
    @arjundevaraya1444 2 года назад +179

    బహుశా ఈ పాటకోసమేనేమో ప్రపంచంలో ఎన్ని భాషాలున్న తెలుగు రాష్ట్రంలో పుట్టాను.

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 4 года назад +81

    ఈ జనరేషన్ కి అవసరమైన పాట రాశారు మీకు నా అభినందనలు...నిన్నే నమ్మిన దాన్ని సినయ్యా నన్ను ఆగం చేయబోకు సినయ్య😭గోడు వారిన చెట్టు చిగురు తొడిగినట్టు చికటింటిలోన వెన్నెలాలకినట్టు ఆగమైన నన్ను అద్దంలా దిద్దవ్ చింత చెందబోకమ్మో ప్రానకంతా చికటైపోవునమ్మో నా బ్రతుకంతా❤️❤️సూపర్ లిరిక్స్🙏🙏మాటల్లో వర్ణించలేం ఈ పాట ని💐💐

  • @raghupathijangam2608
    @raghupathijangam2608 4 года назад +33

    తీసిన కొన్ని జానపద పాటలైన సరే కొత్తగా ఉన్నాయి. మున్ముందు మీ ఛానెల్ కి మంచి భవిష్యత్తు ఉంది. సూపర్ జానపదం.

  • @PAnandKumarYadav
    @PAnandKumarYadav 3 года назад +72

    ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఈ పాట వింటున్నంత సేపు మనసులో ఉన్న టెన్షన్స్ అన్ని మాయమై పోయిన ఫీలింగ్ కలుగుతుంది.....

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 5 месяцев назад +6

    ముక్కపల్లి శ్రీనన్న మీ గొంతులో ఎదో మత్తు ఉన్నది, ఎక్సలెంట్ సాంగ్ 💐💐💐💐🙏🏻❤️❤️❤️❤️

  • @ravikumarpyatasst362
    @ravikumarpyatasst362 3 года назад +238

    నిను నమి వచ్చిన అర్ధాంగిని కంటతడి రాకుండా లక్ష్మీ దేవి లా చూసుకున్నావ్ ఈ సాంగ్స్ విన ప్రతి ఒక్కరు మీ అర్ధాంగిని ఈలనే చూసుకోవాలని కోరుకుంటున్నాను..🙏🙏🙏

  • @ramuofficial8202
    @ramuofficial8202 4 года назад +111

    అనుమానం భార్య కు అర్థం అయ్యేటట్లు ప్రేమతో చెప్పడం సూపర్

  • @saireddysidda
    @saireddysidda 3 года назад +44

    మొడువారిన చెట్టు చిగురు తోడిగినట్టు చీకటింటిలోన వెన్నల వోలికినట్టు ఆగమైన నన్ను అద్దంలా దిద్దావు....ఎంత లోతుగా ఉంది అర్ధం...ముక్కపల్లి శ్రీనివాస్ అన్న మీకు🙏🙏చాలా అంటే చాలా అందంగా రాసారు...

  • @Shivathalluri
    @Shivathalluri Год назад +85

    దేశ భాషలందు తెలంగాణ యాస లెస్స ❤

    • @vasu3805
      @vasu3805 4 месяца назад +2

      Srikrishna Devaroyal

    • @RaviDuppelli
      @RaviDuppelli 3 месяца назад

      ​@@vasu38054:38

  • @srikanthsrikanth9268
    @srikanthsrikanth9268 3 года назад +55

    భార్య భర్తల మధ్య బంధాన్ని ఎంతో అందంగా పాట రూపంలో వ్రాసిన అన్న గారికి మరియు పాడిన గాయకులకు నా ధన్యవాదములు ..

  • @narmalamalleshnarmalamalle3714
    @narmalamalleshnarmalamalle3714 4 года назад +49

    పాట ఎన్ని సార్లు విన్న కానీ ఇంకా ఇంకా వినాలని పిస్తొంది.....చాలా బాగా ఉంది పాట....

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 4 года назад +54

    అబ్బా చక్కని పల్లె పదాల మట్టి వాసన ... సీనన్న నీ కలానికి సలాం

  • @Nagaraju8fn9jc3y
    @Nagaraju8fn9jc3y 2 года назад +7

    అనుమానపు భార్య అందమైన మొగుడు. ఎట్ల రస్తరన్న ఇలాంటి పాటలు... నీలో ఉన్న ప్రతి రక్తపు చుక్కను ఒకొక్క పదంగా వలచి ఆ పడాలన్నింటి కలిపి ఒక్క పాటగా మార్చి మా ముందుకు తీసుకువచ్చి మమ్మలనందరిని మాకుమేమే మరోమారు బంధం అంటె ఎంటో తెలియచేసిననందుకు మీకు నా తలవంచి అభినందనలు.ప్రాణం పెట్టీ అద్భుతంగా రాసావన్నా దీనికి తోడు అందమైన సాహిత్యం. లవ్ యూ ఆల్ ది టీమ్ వర్క్స్.

  • @lokenderagency
    @lokenderagency 4 года назад +180

    మోడు వారిన చెట్టు - చిగురు తొడిగినట్టు
    చీకటింటిలోన వెన్నెలొలికినట్టు
    ఆగమైన నన్ను అద్దంలా దిద్దావు
    చింత చెందావోకమ్మో ప్రాణకాంత
    చీకటై పోవునమ్మో బతుకంతా
    ఏడేడు జన్మాలకూ నేస్తమా !
    నీ తోడు-నీడగుంటా ప్రాణమా!
    సరళమైన పదాలతో, ఉపమాలంకారములతో లోతైన భావాన్ని వ్యక్తీకరించారు. ఈ సాహిత్యంలో గొప్ప నైతిక విలువలు కలవు. భార్యాభర్తల మధ్య మర్యాదలు, నిబద్ధత, ఋజు ప్రవర్తన ఎలావుండాలో ఈ పాటలో చూపించారు.

  • @mahendergalladi5880
    @mahendergalladi5880 3 года назад +23

    ఈ సాంగ్ విన్నాక మనసులో ఏదో ఫీలింగ్ కల్గింది
    మీ పాటకు నా సెల్యూట్
    మీరు అద్భుతం గా రాశారు &పాడారు
    ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    Love this song
    మీ
    Mahi

  • @kanakaiahm2414
    @kanakaiahm2414 4 года назад +34

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ పాట
    స్పెషల్ థాంక్స్ భార్గవి శ్రీనివాస్ గారికి.

  • @saidulumacharla8911
    @saidulumacharla8911 2 года назад +72

    భర్త మనస్సు నొప్పించకుండా భార్య అడుగుతున్న తీరు.. శృతి మెత్తని భానాలు. ఆలుమగల మధ్య ఉండే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కలం సిరా చుక్కల నుంచి జాలువారిన తెలంగాణ యాస....

  • @santusudagoni7954
    @santusudagoni7954 4 года назад +36

    సూపర్ సాంగ్ మనసు బాధగా వున్నపుడు ఇలాంటి సాంగ్స్ విని ఏన్నోసార్లు మైండ్ ఫ్రెష్ చేసుకున్నాను 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA 3 года назад +38

    పాట చివరిలో బాధలేనో పడితినీ శీనయ్య భర్త గా పోందితినీ నీనయ్య అది చూస్తూంటే కంటికి నీరు వచ్చింది 👌👌👌👌👌

  • @saia6378
    @saia6378 4 года назад +39

    శీనన్నా సూపర్ లిరిక్స్ అన్న ఏమన్నా రాసినవ పాట.
    నీ పాట సాహిత్యానికి వేలాది వందనాలు అన్న. హృదయాన్ని కదిలించే సాహిత్యం.
    బంతి పూల వాసన........👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 года назад +51

    పాట రాసిన.పాట పాడిన .నటించిన .మొత్తం కళాకారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @DEVA-VLOGS
    @DEVA-VLOGS 4 года назад +12

    పాట చాలా బాగ వచ్చింది పాట వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది చివరి లైన్లు విన్న కొద్ది వినిపించేలా ఉన్నాయి మీరు మరిన్ని పాటలు తెచ్చి ప్రేక్షకుల ముందు ఉంచాలని కోరుకుంటున్నాను.

  • @kannakj9386
    @kannakj9386 3 года назад +177

    ఫిదా అయ్యాం ఈ పాటకి..మంచి పాటలకి పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం. గ్రేట్ ....

  • @amazonsouqamazon
    @amazonsouqamazon 4 года назад +64

    నీ తొడుగుంటే జన్మనే ధన్యము
    నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా
    నీ తోడు నీడగుంట నా ప్రాణమా
    EXCELLENT LYRICS

  • @nunesudarshan3328
    @nunesudarshan3328 Год назад +64

    అద్భుతమైన తెలంగాణ పాట 👏👏👏

  • @swamyasa1054
    @swamyasa1054 4 года назад +89

    అన్నా
    మీ పాటకి శతకోటి వందనాలు.
    ఎన్ని సార్లు విన్నకూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే విధంగా మీ రచన అద్భుతం.

  • @prashanthbatta8689
    @prashanthbatta8689 4 года назад +139

    అర్థం చేసుకునే భార్య దొరికితే సంసారం అనే సముద్రాన్ని ఈజీ గా ఇది ఒడ్డుకు చేరవచ్చు. భార్య భర్తలు లో ఉండే అనుమానాలను పాట రూపంలో పడిన భార్గవి, శ్రీనివాస్ నా కృతజ్ఞతలు...

  • @kkryadavaj5185
    @kkryadavaj5185 4 года назад +15

    👨‍👩‍👦‍👦👨‍❤️‍👨💐పాటలో ఇన్ని అర్థలు ఎం చేప్పినవ్ అన్న పాటకు పని చేసిన ప్రతి ఒక్కరికి 🙏🙏🙏💐

  • @kumarswamy6199
    @kumarswamy6199 2 года назад +19

    ఒక చిన్న పదం విని పాట చర్స్ చేసి మరీ చూసా ఈ వీడియో సూపర్ ..చాలా భాగుంది

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 4 года назад +65

    అచ్చమైన ఆధునిక జానపద దాంపత్య గీతం..
    కనుమరుగౌతున్న సంస్కృతికి అద్దంపట్టే విధంగా ఉంది,గుండెను తాకేటట్టు హాయిగా ఉన్నది,
    ఇంత అద్బుతంగా చేసిన వారందరికీ శుభాకాంక్షలు
    ఈ పాటకు గొప్ప అవార్డు రావాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్న..జై భీం

  • @ramakrk1623
    @ramakrk1623 4 года назад +35

    అక్క అనుమానించడం శీనన్న సమాధానం చెప్పడం. బంతి పువ్వుల వాసన రచన వాయిస్ యాక్టింగ్ సూపర్ అన్న మీ ఇద్దరు కాంబినేషన్ మరిన్ని పాటలు రావాలని కోరుకుంటున్నా

    • @Vinnulogs
      @Vinnulogs 4 года назад +1

      anna adi anumanam kaadi akkaku bava meeda unna prema

    • @ramkrishnamanda
      @ramkrishnamanda 4 года назад +1

      @@Vinnulogs అదే మాట బావ అంటే, అటు పది మంది, ఇటు పది మంది కూసోని, లచ్చ రూపాలు ధరావత్ పెట్టిచ్చి పంచాయితీ పెడుదురు..
      బావ ది అనుమానం కాదు, ప్రేమ అంటే, అంగి చినిగేదాక కొడుదురు

  • @anumularajashekar1052
    @anumularajashekar1052 3 года назад +31

    ప్రేమగా అనుమానం వ్యక్తం చేస్తున భార్య అంతే ప్రేమతో సమాధానం చెప్పిన భర్త ఈ పాటలో అంత అర్థం తెలియజేసినందుకు కళాకారులకు ధన్యవాదాలు

  • @saismart....lovefailure.....
    @saismart....lovefailure..... 2 года назад +21

    భర్త భార్య ను అర్థం చేసుకోవడానికి భార్య భర్త ను అర్థం చేసుకోవడానికి ఈ పాట ఒక అర్థం.......👍👍👍😍😍 మీ సాయి కుమార్.....

  • @chinthakumar4995
    @chinthakumar4995 4 года назад +251

    భార్యా భర్తల మధ్య అనుమానం వుండొద్దుఅని ఈ పాట అర్థం చాలా ఉపయోగకరమైన అదనంగా ఉంది అన్న

  • @raamu6540
    @raamu6540 3 года назад +32

    సద్దిగైన శాపల కూర ఎంత కమ్మగా ఉంటాదో... అంత బాగుంది పాట వింటున్న కొద్ది.....👏👏

  • @gongatithirupathi6434
    @gongatithirupathi6434 3 года назад +263

    బోడు వారిన చెట్టు చిగురు తోడిగినట్టు చీకటింటిలోన వెన్నెల అలికినట్టు ఆగమైన నన్ను అద్ధంలా దిద్దవు చింతచేంద బొకమో ప్రాణాకాంత చీకటై పోవునమ్మా బ్రతుకంత కిర్రాక్ lyrics సూపర్ 💋❤💋

  • @devendarbaddi367
    @devendarbaddi367 2 года назад +28

    ఈరోజుల్లో అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా చాలా అదృష్టం
    పాట చాలా బాగుంది

  • @nareshbolledla7975
    @nareshbolledla7975 4 года назад +345

    మ్యూజిక్ డైరెక్టర్ కి దండం పెట్టాలి...చెవిలో అమృతం పోసినట్టే అనిపిస్తుంది👌👌

  • @vadijeraju8503
    @vadijeraju8503 3 года назад +41

    ఎంత స్లో సాంగ్ ఎంత సూపర్ ఉంది సాంగ్ ఇలాంటి సాంగ్ వింటే చాలు 🙏🙏 ఈ పాట పాడిన వాళ్ళ కి యాక్టింగ్ చేసిన వాళ్ళకి కొరియోగ్రాఫర్లు కి వీడియో గ్రాఫర్ కి కరీంనగర్ జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్న

  • @parvathapuramanjilaiah6123
    @parvathapuramanjilaiah6123 3 года назад +24

    ప్రతి పల్లెటూరి అల్లుమొగుళ్ళ మధ్య ఎప్పుడు వుండే చిలిపి గొడవలను, పెళ్ళాం అనుమానాల చూపులను, తనకు ఆమె పై వున్నా ప్రేమను చూపించి ఎంతో చక్కగా చూపించిన మీకు, మీ ఛానెల్ వాళ్ళకి ఒక... 🙏(వందనం ).. మీరు ఎల్లపుడు ఇలాంటి మంచి పాటలు అందించాలని కోరుతూ మీకు గల ఓ చిఱుఅభిమాని 😘😘🙏🙏

  • @bravinder9637
    @bravinder9637 Год назад +28

    నీ తోడు గుంటే జన్మ నే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము
    ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడు నీడగుంట నా ప్రాణమా... super

  • @sayedrafi3034
    @sayedrafi3034 4 года назад +67

    పద్మనాభంపల్లే ముద్దుబిడ్డ పాట సూపర్ సూపర్ 👌👌👌

    • @venkateshvenky3748
      @venkateshvenky3748 4 года назад

      ఏ పద్మ నాంపల్లి

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 года назад +1

      @@venkateshvenky3748 సిద్దిపేట జిల్లా.. దుబ్బాక

    • @maapallevinodalu1325
      @maapallevinodalu1325 4 года назад

      @@goutibikshapathi1408 really
      Song 👌👌👌👌👌👌

    • @lovelyganesh7540
      @lovelyganesh7540 4 года назад

      ఈ కాలానికి ఇలాంటి భార్య ఉన్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

    • @lovelyganesh7540
      @lovelyganesh7540 4 года назад

      మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ గా ఉంది పాట

  • @yenugulaRaja
    @yenugulaRaja 4 года назад +595

    ఈ కరోనా వల్ల థియేటర్లు మూతబడి దిక్కుమాలిన ఆంద్ర సినిమాలు శాశ్వతంగా పోయిన సంతోషమే,
    ఇలాంటి అద్భుతమైన పాటలు కావాలి మాకు..

  • @kalledanaveen8868
    @kalledanaveen8868 4 года назад +55

    ఈ పాట కోసము గత రెండు మూడు రోజులుగా వెతుకుతున్న అన్న ఎప్పటికి దొరికింది ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న

  • @shynismily
    @shynismily Год назад +44

    నా తెలంగాణ నా కోటి రాత్నల వీణ ❤❤❤❤

  • @sudhakarthirumala2265
    @sudhakarthirumala2265 4 года назад +34

    , సాంగ్ చాలా బాగుంది ఇప్పటికే ఎన్నో సార్లు చూసాను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాను యాక్టింగ్ చేసిన మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాం

  • @shivam-kr6el
    @shivam-kr6el 4 года назад +25

    బాణీన్ల చిక్కునేమో బంతి రెమ్మ,రాలనీయకమ్మో ని కంటి చెమ్మ,...షెళ్ళల్లో చిక్కినేమో శనగ పూలు,చెదర నివ్వకమో ని నవ్వులు.....Super lyrics...

  • @jessyjyo9308
    @jessyjyo9308 4 года назад +71

    ఇప్పటికి ఎన్ని సార్లు విన్ననొ ఇ పాట అయిన మల్లి వింటున్న I like this song😍🤗😍

  • @harisudhan1102
    @harisudhan1102 2 года назад +21

    శ్రీనన్న ఈ పాటకు నన్ను మొత్తం addict అయ్యేల చేసినవే......

  • @anilthota5109
    @anilthota5109 4 года назад +44

    ఇలాంటి భార్యను పొందిన ప్రతి మగాడి జీవితం దాన్యమే