ఒక మంచి పనిచేయడానికి ఎంత కష్టపడాలో ఆనాటి పెద్దలు పడినకష్టాలను తెలిపేవారుఈనాడులేరు,మీకు ధన్యవాదాలు భరద్వాజుగారు,ఎన్ టి ఆర్ పట్టుదలను,ఏపనిలోనైనాఆయన ఇన్వాల్వమెంటును చెబుతూ ఉంటే వినాలనిపిస్తుంది
శ్రీ భరద్వాజ గారి ఉచ్చారణ ,విశ్లేషణ అభినందనీయం.పద్మిని గారి సందర్భ పరిచయం బాగున్నది.శ్రీయుతులు వెంపటి చిన సత్యం,హరిపాద,TVS శర్మ ,కమలాకర కామేశ్వర రావు ,నిర్మాతలు శ్రీధరరావు , లక్ష్మీ రాజ్యం ,సముద్రాల సీనియర్ ,NTR ల ,ఘంటసాల,బాల మురళీ కృష్ణ - ల సమిష్టి కృషి అర్జున,బృహన్నల పాత్రల రూపకల్పన
భేష్ ! తెనుగు సినిమా చరిత్రే కాకుండా సమకాలీన సమాజ చరిత్ర మీదకూడా గ్రంథాలను వ్రాయమని కోరుతున్నాను. ఆవేశపడకుండా, వ్యంగ్యం లేకుండా, సత్యంబుృాయాత్- ప్రియం బుృాయాత్ లాగా వ్రాయగలరని విశ్వశిస్తున్నాను.
Sir ,Modhukoori Johnson Garu goorchi Mee Anubhavaalu Theliyaparchamdi ,As madya Johnson Gaari Vardamthiko ,Jayanthiko deniko Meeru Attend Ayyi Echina Speech Kontha Maathrame Yekkado Choosanu ,Johanson Gaarini Goorchi Vijaya Chandar Garu Oka Interview lo Konni Aasakthikara Vishayaalu Chepparu Avi Yenthavaraku Nijam ,Johnson Gaari Puttuka ,Maranam Thadhithara Vishayaalu Meedwara Vinaalanivundhi Plz Sir
The actors are are great personalites SVR he is a founder gegories and multi talented actor in ancient cenimas SVR is a man of main piller in those days some actors kalama thalli mudhu biddalu
Meeru vunnara K V Reddy garu Rama Rao gariki set lo andarni dannam pettamani cheppinappudu..NTR lanti manishiki confidence ni boost cheyyalsina avasaramu ledhanukunta
కరెక్ట్. ఆ కాలంలో ఈ సినిమా ఎక్కడో జకార్తా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిందని, సావిత్రి - రంగారావు గారు కూడా వెళ్ళారని, అక్కడ ఇద్దరూ బాల్రూమ్ డాన్స్ చేసారని అప్పట్లో హిందూ నేశన్ అనే పేపర్ లో వ్రాసారు.
Just being a senior Telugu film journalist cannot entitle you to address NTR the darling of millions in first person. Please brush up your etiquette manners and Telugu/ Indian culture. Even this channel is responsible for this rudeness in addressing popular celebrities/ public figures
భరధ్వాజ్ గారూ! మీరు విశ్లేషిస్తుంటే
ఎంతో ఆకర్సణీయం గానూ
కర్ణ ప్రియంగానూ ఉంటుంది.
I became your fan
Mee ప్రయత్నం చాలా బాగుంది. ఇలాంటివి అందరికీ తెలియాలి
ఒక మంచి పనిచేయడానికి ఎంత కష్టపడాలో ఆనాటి పెద్దలు పడినకష్టాలను తెలిపేవారుఈనాడులేరు,మీకు ధన్యవాదాలు భరద్వాజుగారు,ఎన్ టి ఆర్ పట్టుదలను,ఏపనిలోనైనాఆయన ఇన్వాల్వమెంటును చెబుతూ ఉంటే వినాలనిపిస్తుంది
Thank you Sir valuable vishayalu chepparu
Thanks Bharadwaj garu
Many Bharadwaj GARU. Good information. NTR you are god given gift to US 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🍀🍀🍀💚🌿🌿🌷🌷
మీ లాంటి వారు, ఇలా జరిగిన విషయాలను చెప్పడం వల్ల, ఈ generation కి, legends గురించి తెలుస్తోంది.
జొహర్ శ్రీ నందమూరి తారకరామారావు గారికి💐💐💐💐
భరద్వాజసర్ గారు మీరు నిజంగా సినీ ఫీల్డ్ గర్వించదగ్గ వారు. ఆ నాటి విషయాలు పేర్లుతో సహా ఎంత కూలంకషంగా చెప్తున్నారండీ ? మీకు ధన్యవాదములు సర్.
Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼
twouuur
అలాంటి వారు వారి గురించి మాకు
చక్కగా చెప్పారు N T R గారి గురించి తెలుసుకొనాము
NTR is very very Beautiful with unmatchable Excellent Action in NARTANASALA as Bruhannala and Arjuna
Nobody can reach NTR às Bruhannala/Arjuna
🙏🙏🙏🙏🙏
Thanks sir👍👍👍🌹🌹🍀
ఇన్ని రకాల శ్రద్ధ తీసుకున్నారు కావున ఆపాత్రలు సజీవం అనటులు సజీవులు 🙏🏻🙏🏻
Anna GARIKI 🙏🙏🙏🙏🌹🌹🌹
Bharadvaj garu mee knowledge great
Ntr ☘️☘️💚💚🌿🌿
VERY GOOD INFORMATION AND NARRATION. SHUBHAM
N. T R. Is a great actor.
Truly a great Actor 👏
N.T.R
🙏🙏🙏
NTR is legend,jai NTR
Bharadwaj Sir,
The time taken by NTR to learn Kuchipudi basics is 2 months not
20 days
Yes
Ntr 🙏🙏🙏🙏🌿🌿💚💚
Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼
JOHAR NTR
గోఖలే గారికి కృతజ్ఞతలు చెల్లించాలి .....Ntr గారి కృష్ణుడి గెటప్ విషయంలో ....
Anchor well talented. Humble. Not jumping at guest with silly questions. To her👍👍👍👍💚💚☘️☘️
Yes.👍👍👍
Beautiful girl
అన్న తమ్ముడు సినిమా లో N.T.R ఆడవేషం వేసుకుని రేలంగి తో పాట అలాగే పిడుగు రాముడు లో ఆడవేషాలు వేసి N.T.R పద్మనాభం పాట ఉంది
Bharadwaj GARIKI 🙏🙏🙏🙏🙏🍀🍀🍀
భవిషత్ లో యన్టీఆర్ పేరు ముందు సీనియర్
అని పెట్ట వద్దు
యన్టీఆర్ అంతే ఆపేరు ఆ పేరు ఇంకొకరు వాడవదు
True
Adding Sr. before his name is an insult to the legend.
U r great sir
When the anchor referred to Rajamauli, Bharadwaja smiled in a very meaningful way,i.e. carrying and concealing a statement. Really mature.
శ్రీ భరద్వాజ గారి ఉచ్చారణ ,విశ్లేషణ అభినందనీయం.పద్మిని గారి సందర్భ పరిచయం బాగున్నది.శ్రీయుతులు
వెంపటి చిన సత్యం,హరిపాద,TVS శర్మ ,కమలాకర కామేశ్వర రావు ,నిర్మాతలు శ్రీధరరావు , లక్ష్మీ రాజ్యం ,సముద్రాల సీనియర్ ,NTR ల ,ఘంటసాల,బాల మురళీ కృష్ణ - ల సమిష్టి కృషి అర్జున,బృహన్నల పాత్రల రూపకల్పన
భేష్ !
తెనుగు సినిమా చరిత్రే కాకుండా సమకాలీన సమాజ చరిత్ర మీదకూడా గ్రంథాలను వ్రాయమని కోరుతున్నాను.
ఆవేశపడకుండా, వ్యంగ్యం లేకుండా, సత్యంబుృాయాత్- ప్రియం బుృాయాత్ లాగా వ్రాయగలరని విశ్వశిస్తున్నాను.
NTR, ఎస్వీఆర్, సావిత్రి, ANR వీళ్ళు నటులు కాదు నటరాజు సంతానం వీరికి ఎవ్వరూ సరి లేరు నభూతో నభవిష్యత్
Ntr Bruhannala 🙏🙏🙏🙏🍀🍀🍀🌷🌷🌷🍉🍓
Narthansala Great NTR garu Career lo oka goppa mailuraayi.
Bharadwaj garu Anni vishalu kallaki kattinatluga chepparu. N.T.R GURCHI CHALABAGA SELAVICHARU .antha kashtapaddaru kanuka NARTHANASALA SUPER HIT MOVIEGA CHARITHRALO NILICHIPOYINDI .
జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ లో నర్తనశాల లో కీచకుడి పాత్రకి ఎస్వీఆర్ ప్రాణం పోశారు అవార్డ్ వచ్చింది
Bharadwaj garu you are very good
N.t.r.relangi.gari.song.lo.
Lady.character.lo
Purandeswarigari.la
Untaru
🙏🙏🙏🙏
🙏🙏😊🕉️🚩
👍👍👍🍀🍀
Reminding Sree Raama Raajyam.
Sir ,Modhukoori Johnson Garu goorchi Mee Anubhavaalu Theliyaparchamdi ,As madya Johnson Gaari Vardamthiko ,Jayanthiko deniko Meeru Attend Ayyi Echina Speech Kontha Maathrame Yekkado Choosanu ,Johanson Gaarini Goorchi Vijaya Chandar Garu Oka Interview lo Konni Aasakthikara Vishayaalu Chepparu Avi Yenthavaraku Nijam ,Johnson Gaari Puttuka ,Maranam Thadhithara Vishayaalu Meedwara Vinaalanivundhi Plz Sir
NTR ni minchina artist putta leru
ఎంత మహభారతం తీసిన రామారావు లాంటి అందమైన అరుజనుడు ,అందమైన krishnuduఉండడు గా
NTR garu pouranika Bramha specially KRISHNA,DURYODHANA ,BHEEMUDU ee patralalo vere vallani uhinchukolemo inko natudu ante SVR GARU
Mahanatudu ntr Karnataka fans
The actors are are great personalites SVR he is a founder gegories and multi talented actor in ancient cenimas SVR is a man of main piller in those days some actors kalama thalli mudhu biddalu
Big yes
Pidugu ramudu cinmalo lo Rangulu rangulu ane group song lo Lady get up lo dance chesaaru NTR garu song anthaa.. Song kuda hit aindi ,Sir !
ప్లీజ్ sir .... PVS శర్మ గారి గురించి తెలుపగలరు
ee vishayalanee nenu aarojullone chadivaanu kotta vishayaalemee kaavu
Sir give respect sir ntr garu
ghantasala master already bruhannala ki oka song, 2 padyalu padaaru sir, " jaya gananayaka" janakamma tho kalasi. 2 padyalu " kanchanamaya vedika", " evvani vaakita". alage arjunudiki 4 padyalu padaaru. variation choodandi, anthegaani aayanaku chethagaka kaadu. ghantasala master paadani gaanam ledu, aayana gonthulo palakani rasam ledu.
Correct ga chepparu Mohan gaaru
Piduguraamudu chitramlo kuda lady get up lo dance chesaru NTR. Rangulu rangulu paatalo
అన్నా తమ్ముడు చిత్రం లో కూడా
Nov 27-2024
No bady canreplce him😊
I want to call you kattappa,am i correct sir
Pidugu ramuduli relangi ramatao dance
Meeru vunnara K V Reddy garu Rama Rao gariki set lo andarni dannam pettamani cheppinappudu..NTR lanti manishiki confidence ni boost cheyyalsina avasaramu ledhanukunta
Ntr leady caracter not drivers ramudu.....devanthakudu director isp pullayya
Na bhooto na bhavishyat
meeru chippintha jaraga ledu gani kontha alochinchi chesaru l vijayalakshmi brathiki innaru aame okkare cheppagalaru Lakshmi rajyam garu adigina ventane oppukunnaru
ఇంత డిజైన్ చేస్తే పాపం SVR అవార్డు విన్నింగ్ సినిమా గా మారిపోయింది క్షణాల్లో...
కరెక్ట్. ఆ కాలంలో ఈ సినిమా ఎక్కడో జకార్తా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిందని, సావిత్రి - రంగారావు గారు కూడా వెళ్ళారని, అక్కడ ఇద్దరూ బాల్రూమ్ డాన్స్ చేసారని అప్పట్లో హిందూ నేశన్ అనే పేపర్ లో వ్రాసారు.
Just being a senior Telugu film journalist cannot entitle you to address NTR the darling of millions in first person. Please brush up your etiquette manners and Telugu/ Indian culture. Even this channel is responsible for this rudeness in addressing popular celebrities/ public figures
After Imandhi Drama Rao this guy’s talk show has more details
Bharadwaj meeku NTR ntrne kani migilina vazzhani mathram garu antaru kani NTR ni mathram garu anaru
veedu yedupu mega family meda ,prema nadamuri family