" మా సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా నిజాయితీగా, నిష్పాక్షికంగా సినీ విశ్లేషణ చేయగలిగిన శక్తి , నిర్మలత్వం ఉన్న గొప్ప వ్యక్తి, నటులు ఎప్పటికి ఇక తెలుగు సినిమా పరిశ్రమలో పుట్టరు, The Man Of Egoless and Pure Mind Of Love Like God, That is The Reason He Was Immortal Super Star of India Film History Forever 🙏"
కృష్ణ గారు, కృష్ణగారే, తెలుగు ఇండస్ట్రీ ని కాపాడిన సూపర్ స్టార్. అంతమంది, గొప్పవాళ్ళు వున్నా,కృష్ణ గారు, కృష్ణ గారే, లేని లోటు తీరనిది. నా ఇష్టమైన కృష్ణ గారు. లేక పోవడం. నా దురదృష్టం. Sir. ఇది నా ప్రేమ. కృష్ణ గారి లాగా తట్టుకోవాలి, ఏమైనా, అన్నైనా. 🙌🙌🙌.
శన్ముగం గారు, కృష్ణగారుకు మరణం ఉండదు భౌతికంగా లేకపోయినా వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయే మన కృష్ణ గారు ఎంత గోప్ప వ్యక్తి అంటే ఓక హీరో ముందుగా చూసే డబ్బు, కథ రెండు పట్టించుకోకుండ నటించిన ఏకైక నటుడు
Alluri sitaramarju 1974 100th movie ...krishnagaru started just 1966 ...just 8 years 100 movies...todays peoples are cant do 50 movies in 30 years also ..u r so hardwoeking sir...inspiring...u r absolutely legend sir...soft-spoken...kind...legendary actor...
5:14 బాబు యాంకర్... అలాంటి విశాల హృదయంతో పొగడడం మంచి మనుషులకు ఉంటుంది... రాజకీయాలు చేసే వారికి ఏం అర్థం అవుతుంది... నాకు తెలిసి రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు వీరికి కూడా లేదు... ఒక కృష్ణ గారికి మాత్రమే ఉంది... అందుకే సినీ ప్రపంచంలో ఒకే ఒక అజాతశత్రువు మన కృష్ణ గారు...
Krishna garu is a genuine person ... Character paramga diamond .... Ayana teesina Anne varitey of filims ye hero teeyaledu...oka RGV oka rajamouli teesina lanti movies ayana yepufo teeseru
కృష్ణగారు, సినిమా ఇండస్ట్రీ లో ఒక (మాటల్లో చెప్పలేని )గొప్ప వ్యక్తి. చాలా జాలి గుండె గల మనిషి. ఆయన చెప్పే విధానం ఎంత సున్నితం గా ఉందొ, దాన్ని బట్టి ఆయన వ్యక్తత్వం అర్ధం అవుతుంది. మంచి మనిషి. i Like him very much. Thank you.
Real ga krishna fans vari anni movies chusina vallu good human ga vuntaru anta baga movie lo act chesaru Vekeli ekkada vundadhu Vyasanalu promotion vundadhu Ahamkaram vundadhu Baryani kutumbanni badha pettina movies vundavu Very great good stories hero
Ma Ayya aah kalmusham lenient navvu aah character aah Manishi yrs every one says legends will never die and ur not dead tollywood evergreen superstar and techno maestro Krishna Garu no rip coz ur just went into explore universe 👏👏👏👏👏👏👏👏
Krishna garu is a very special, and kind hearted, person very dashing producer,and a versatile actor. We have seen what a kind of costly movies he produced even in those days when technology was not at its peak,without caring foe r the result of the movies. That is his greatness. A true legend. Along with NTR, ANR, Sobhan babu,. and others.
That means, NTR tried to maintain relations where in he felt that there might be the damage in the relation. But Nageswar didn't care relation but caused damage to Krishna .
All the comments written here about Krishna are very true Such a humble and soft hearted man he has became prey to Vijaya Nirmala and she taking advantage of his soft nature trapped him and he took care of everyone who are in troubles/loss but he himself created a irreparable loss, trouble to his wife who is equally soft natured, suffered silently no where opening her lip In between the devil played game snatching a woman's precious ornament I don't see her as his wife but only as a devil Now after her it is the turn of her son to play with women
Krishna lanti manchi manishi Telugu film IND lo evaru undaru I really love superstar KRISHNA I really miss you sir neelanti vallu malli ee bhoomi meeda puttali
@@PraviWorld మొదటగా బెంగాలీ దేవదాసు, ఆ పిమ్మట కే ఎల్ సైగల్ గారి హిందీ దేవదాసు, ఏ ఎన్ ఆర్ తెలుగు, మళ్లీ దిలీప్ కుమార్, షారుఖ్ లవి హిందీలో, ఇంకా ఇతర భాషల్లో.... ఇటువంటి అన్ని దేవదాసుల్లోనూ అక్కినేని దేవదాసే నటన, సంగీత పరంగా అత్యుత్తమమైనది అని ఎందరో సినీ విశ్లేషకుల అభిప్రాయం.
గంటసాల గారి పాటల్లో లో ఒగుర్పు అంటే శ్వాస సమస్య ఉండేది, ఇంకా లేడీ సింగర్ ల పేర్లు మరిచి పోయావ్ పాపం, ఏదో "మాస్" గాడి "కళ్ల అద్దాలు" పెట్టుకొని చెబుతున్నావ్ ఆరోజుల్లో దిలీప్ కుమార్ కూడా తెలుగు దేవదాస్ ని బెటర్ గా ఒప్పుకుంటే, నీకు ఎక్క లేదు, పాత దేవదాస్ బెజవాడ లో 100 రోజులు కృష్ణ దేవదాస్ 20రోజులు ఆడింది, అది కూడా తెలుసా.
అప్పటి పాటల్లో దీర్ఘ, ఉచ్చస్థాయి ఆలాపనలు ఉండేవి. నాయిస్ రిడక్షన్ వంటి సాంకేతికతలు లేవు. పైగా, ఘంటసాలకు 1960 ల్లో గుండెజబ్బు బయల్పడి, ఆ తరవాతి పాటల్లో మీరన్న ఒగర్పు పెరుగుతూ వచ్చిందే కానీ, అంతకుముందు, దేవదాసు కాలానికి అస్సలు లేదు.
Ghantasala చాలా సినిమాలకు పాడారు అవి ఎందుకు హిట్ కాలేదు. ఇలాంటి చీప్ కామెంట్స్ చాలా చీప్ గా ఉంటాయి. తెలుగు వీర లేవరా Ghantasala పాట వల్ల అల్లూరి సీతారామరాజు hit అయ్యింది.
" మా సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా నిజాయితీగా, నిష్పాక్షికంగా సినీ విశ్లేషణ చేయగలిగిన శక్తి , నిర్మలత్వం ఉన్న గొప్ప వ్యక్తి, నటులు ఎప్పటికి ఇక తెలుగు సినిమా పరిశ్రమలో పుట్టరు, The Man Of Egoless and Pure Mind Of Love Like God, That is The Reason He Was Immortal Super Star of India Film History Forever 🙏"
మనస్ఫూర్తిగా కల్ముషం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కృష్ణ గారు మాట్లాడారు .
ఉన్నది ఉన్నట్టుగామాట్లాడారు కాదుఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతారు అయన ఏది మాట్లాడితే అది వాస్తవం తప్పు మరొకటి ఉండదు.
Elamtinatulunumallichusthama
Joharntr anrspr suprstar
@@sirishkrishna6023❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కృష్ణ గారు, కృష్ణగారే, తెలుగు ఇండస్ట్రీ ని కాపాడిన సూపర్ స్టార్. అంతమంది, గొప్పవాళ్ళు వున్నా,కృష్ణ గారు,
కృష్ణ గారే, లేని లోటు తీరనిది. నా ఇష్టమైన కృష్ణ గారు. లేక పోవడం. నా దురదృష్టం. Sir. ఇది నా ప్రేమ. కృష్ణ గారి లాగా తట్టుకోవాలి, ఏమైనా, అన్నైనా. 🙌🙌🙌.
శన్ముగం గారు, కృష్ణగారుకు మరణం ఉండదు భౌతికంగా లేకపోయినా వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయే మన కృష్ణ గారు ఎంత గోప్ప వ్యక్తి అంటే
ఓక హీరో ముందుగా చూసే డబ్బు, కథ రెండు పట్టించుకోకుండ నటించిన ఏకైక నటుడు
The Only one real హీరో కృష్ణ గారు, ఆయనకు మరణం ఉండదు
@@rajuknr3343ll
అందుకే కృష్ణగారు అందరికీ ఇష్టమైన వ్యక్తి.
దేవుడు రూపం లోని మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు
కృష్ణగారి రూటే సపరేట్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. ఏకల్మషం ఉండదు.
What a sportive spirit hats up to krishna sir, any how we miss you, RIP to 🌟 star Krishna
Super star Krishna my favourite hero forever. మంచి మనిషి, సాటి మనిషికి సహాయం చేసే గుణం ఇలా ఎంత చెప్పినా తక్కువే.
Great legend super star Krishna gaaru. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే గొప్ప వ్యక్తి. అందుకే మీరు సూపర్ స్టార్ అయ్యారు
Alluri sitaramarju 1974 100th movie ...krishnagaru started just 1966 ...just 8 years 100 movies...todays peoples are cant do 50 movies in 30 years also ..u r so hardwoeking sir...inspiring...u r absolutely legend sir...soft-spoken...kind...legendary actor...
Those movies are lower budget and paid 5k to SSK due to his availability and adoptability he reached pinnacle in Telugu cenema.
Krishna garu is legendary. He saved many producers. Good human being
దేవుడు లాంటి నిర్మాతల హీరో కృష్ణ గారు 🙏
Salute to the producer's Hero.. Daring Dashing and dynamic hero 'Super star⭐ Krishna garu.. Love you sir
Krishna గారు మీరు చాలా మంచివారు మీ కల్మసం లేని మనసు మంచిది
What Human Being Sir... We Miss U sir... RIP🙏🙏
అప్పటివాళ్ళందరికీ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.
డబ్బుకంటే.. ప్రయోగాలపైనే దృష్టి పెట్టేవాళ్ళు.
మనసున్న మహా మనిషి కల్మషం లేని వ్యక్తిత్వం 🙏🙏🙏🙏
Q
Legends are always legends...
Andhra Telangana James bond krishna garu ❤️🙏
ఓటమి కూడా నిర్భయం గా అంగీకరించిన గొప్ప మనస్సు ఉన్న కృష్ణ గారు
5:14 బాబు యాంకర్... అలాంటి విశాల హృదయంతో పొగడడం మంచి మనుషులకు ఉంటుంది... రాజకీయాలు చేసే వారికి ఏం అర్థం అవుతుంది... నాకు తెలిసి రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు వీరికి కూడా లేదు... ఒక కృష్ణ గారికి మాత్రమే ఉంది... అందుకే సినీ ప్రపంచంలో ఒకే ఒక అజాతశత్రువు మన కృష్ణ గారు...
@Mahendra Collections cheppu tho kodathaa bewarse lanja kodaka.. krishna gaari kaali gotiki sariporu nuvvu cheppina perlu. pakkaki dobbey ra baadacow
@mahendracollections806Krishna gariki acting rakunda inta goppa start ayyara.
Niku emi telusu ra 😂 Krishna gari gurinchi bokka ga half knowledge @mahendracollections806
My Favourite Star❤❤❤
krishna gaari laga sportive and open mind ga evaru vnduaru ...he is the first super star of india
Intha open hearted ga evararu matladararu seriously ur a good character .RIP sir
Manasunna mahamanishi
Superstar Krishna garu
Elage fans many many
Krishna birthdays celebrate chesukovali
TFI legend Krishna gaaru
నిజంగా అల్లూరి సీతారామరాజు మీరు తీసారు గాబ్బట్టి సినిమా అందరూ చూసారు నిజంగా అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు
100 % corect
KRISHNA GARU A REAL GENTLEMAN 🙏🏽
తెలుగు ప్రజలు అందరికి మీరే అల్లూరి సీతారామరాజు , అంతే .
ఇంక ఎవ్వరూ రారు , రాలేరు . అందుకే మీరు Super star ..
Golden hearted
Never keeps any Odds in mind
He remains forever in our hearts
Great actor and human being in film Industry
You are open minded and sportive person Sir..
You are really Super ☀️☀️☀️..
We missed you Sir.. RIP🙏🙏🙏
Superstar😍
Only Gentleman in industry
What a great personality
Very inspiring personality....Great Sir,
Miss you super star ✨
Legendary Krishna garu
All of you just observe Krishna skin texture his skin is still sooo firm, young and handsome !!!
Krishna garu is a genuine person ...
Character paramga diamond ....
Ayana teesina Anne varitey of filims ye hero teeyaledu...oka RGV oka rajamouli teesina lanti movies ayana yepufo teeseru
KSR makeup bagunthii🎉🎉🎉sunam faceku yakuva veshadu sir garu😮😮😮
నిజంగా హీరో కృష్ణ గారు. ❤❤❤❤❤❤
కృష్ణగారు, సినిమా ఇండస్ట్రీ లో ఒక (మాటల్లో చెప్పలేని )గొప్ప వ్యక్తి. చాలా జాలి గుండె గల మనిషి. ఆయన చెప్పే విధానం ఎంత సున్నితం గా ఉందొ, దాన్ని బట్టి ఆయన వ్యక్తత్వం అర్ధం అవుతుంది. మంచి మనిషి. i Like him very much. Thank you.
2:16 hlo
Great person Krishna garu
No death for legends
Super Star Krishna is real hero.
Real ga krishna fans vari anni movies chusina vallu good human ga vuntaru anta baga movie lo act chesaru
Vekeli ekkada vundadhu
Vyasanalu promotion vundadhu
Ahamkaram vundadhu
Baryani kutumbanni badha pettina movies vundavu
Very great good stories hero
Need to learn from you sir. How Hartley love your competitors and respect their hardwork.
We Miss you Krishna garu, we love you so much
Great super star krishna garu
Honest Gentleman
You're a legend sir 🙂
I love krishna
ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ గారు దేవుడు
Really devudu sir meeru
You feel so happy while super star garu speaking!
Great person sir meeru. We need to learn more good qualities from you. Rip you
ఆ మైండ్ పవర్ ఏంటి సార్... 🙏🙏🙏ఏ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడిందో ఇప్పటికి గుర్తు పెట్టుకున్నారు...
స్వచ్చమైన మనిషి
Ma Ayya aah kalmusham lenient navvu aah character aah Manishi yrs every one says legends will never die and ur not dead tollywood evergreen superstar and techno maestro Krishna Garu no rip coz ur just went into explore universe 👏👏👏👏👏👏👏👏
Johar Ntr garu never before and after in India 🇮🇳 prajale devullu samaajame devalayam only one word leader in India 🇮🇳 Johar ntr garu 🙏 the legend 👏
Sir plz. Post your valuble commnt on krishna garu,,
😂😂😂😂😂
Rajkumar's Babruvahana, NTR's Karna and Krishna's Kurukshetra all released simultaneously in Bangalore
Super star అంటే ఇలా దమ్ము, ధైర్యం, దయ,సాహసం, తోటి నటుల గొప్పతనం గురించి మాట్లాడాలంటే గుండె ఉంటే చాలదు అందులో ధైర్యం ఉండాలి. అది కృష్ణ గార్కే సాధ్యం..
True person never lie this is standards of living....
Krishna garu is a very special, and kind hearted, person very dashing producer,and a versatile actor. We have seen what a kind of costly movies he produced even in those days when technology was not at its peak,without caring foe r the result of the movies. That is his greatness. A true legend. Along with NTR, ANR, Sobhan babu,. and others.
🌟🌟 super 🌟❤️
I miss you sir super star annte mire sir❤❤
సూపర్ స్టార్❤❤❤
Super analysis
జోహార్ వైయస్ఆర్ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు
🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏SUPER 🌟🙏KRISHNA🙏 🙏
🙏💐💐🙏SRADHAANJALi🙏💐💐 💐
🙏 💐 ♥️KRISHNA KALANIKETHAN♥️
My favourite Hero super 🌟 Krishna ayana atma ku santhi kalagali
Open heart
7సెంటర్స్ షిఫ్టింగ్ మీద 100డేస్ కురుక్షేత్రం హిట్ మూవీ
That means, NTR tried to maintain relations where in he felt that there might be the damage in the relation. But Nageswar didn't care relation but caused damage to Krishna .
బాగుంది..Super.. _Anvesh.
Good
All the comments written here about Krishna are very true Such a humble and soft hearted man he has became prey to Vijaya Nirmala and she taking advantage of his soft nature trapped him and he took care of everyone who are in troubles/loss but he himself created a irreparable loss, trouble to his wife who is equally soft natured, suffered silently no where opening her lip In between the devil played game snatching a woman's precious ornament I don't see her as his wife but only as a devil Now after her it is the turn of her son to play with women
True! 💯
Meaning for Truth and vision is super star krishna.
Super star meeeru
That's why he is called daring and dasing
చాలా నిజాయితీ గా ఒప్పుకుంటున్నారు సార్. హిట్ అని ప్లాప్ అని అది మీ నిజాయితీ.
Krishna garu is not only a great hero but also great humanbeing.
Krishna lanti manchi manishi Telugu film IND lo evaru undaru I really love superstar KRISHNA I really miss you sir neelanti vallu malli ee bhoomi meeda puttali
That is NTR great ness. He praised Krishna after seeing movie
@@ratnamandalapu2299 krishna gaari kaali gotiki saripodu ntvodu..
Superhero
Krishna devadasu movie is very good i saw it.
Super star is super star
Ñice interview
🙏🙏🙏🙏🙏🙏
Very very good person
GOOD HUMAN BEING GOOD MORAL VALUES NO ONE CAN REPLACE. YOUR LOSSS. WE MIS U THREEBLE SUPER START
We miss you.
I love you Guntur district very nearer Krishna district.
( Chinnapilla Vanilaag maatalu. kalmasham Leni manasu. that is
Super Star Krishna gaaru)
Life lo Illanti friend undali
verysad rip krishna garu
బలే చెప్పారు
కదా
RIP SIR
Johaar super star
That is super star
True Ramaraju
Anr దేవదాస్ కేవలం ఘంటసాల పాటలవల్ల బాగా ఆడింది ,technicalgaa క్రిష్ణ దేవదాస్ చాలా బావుంది,సావిత్రి ముగ్దత్వం కూడా తొడ య్యింది
ఏ ఊరు రా బాబు నీది Anr దేవదాసు ఇండియా చరిత్రలో మైలురాయి. సాంగ్స్ ఒకటే కాదు అక్కినేని నటన కూడా అద్భుతం
@@PraviWorld మొదటగా బెంగాలీ దేవదాసు, ఆ పిమ్మట కే ఎల్ సైగల్ గారి హిందీ దేవదాసు, ఏ ఎన్ ఆర్ తెలుగు, మళ్లీ దిలీప్ కుమార్, షారుఖ్ లవి హిందీలో, ఇంకా ఇతర భాషల్లో.... ఇటువంటి అన్ని దేవదాసుల్లోనూ అక్కినేని దేవదాసే నటన, సంగీత పరంగా అత్యుత్తమమైనది అని ఎందరో సినీ విశ్లేషకుల అభిప్రాయం.
గంటసాల గారి పాటల్లో లో ఒగుర్పు అంటే శ్వాస సమస్య ఉండేది, ఇంకా లేడీ సింగర్ ల పేర్లు మరిచి పోయావ్ పాపం, ఏదో "మాస్" గాడి "కళ్ల అద్దాలు" పెట్టుకొని చెబుతున్నావ్
ఆరోజుల్లో దిలీప్ కుమార్ కూడా తెలుగు దేవదాస్ ని బెటర్ గా ఒప్పుకుంటే, నీకు ఎక్క లేదు,
పాత దేవదాస్ బెజవాడ లో 100 రోజులు కృష్ణ దేవదాస్ 20రోజులు ఆడింది, అది కూడా తెలుసా.