Leru Kusalavula Sati | LavaKusa |Old Telugu Melody
HTML-код
- Опубликовано: 11 дек 2024
- Hi All,
Enjoy this old Telugu Melody Leru Kusa Lavula saati form the movie LavaKusalu. Original Credits below.
Movie: Lavakusa
Music: Sri. Ghantasala
Lyrics: Sri. Sadasiva Brahmam
Original Singers: P. Suseela & P. Leela
#lavakusa #lavakusha #sirishakotamraju
ఇద్దరు కూడా ముద్దుగా పాడారు . పాత రోజులు గుర్తుకు తెచ్చారు . శిరీష మీ చెల్లెలు కదా ఆవిడ. మధురంగా, చెవికి వినసొంపుగా పాడారు. ఇద్దరికీ నా ఆశిస్సులు .🎉❤👏👏
Thanks andi. Maa akka 😊
మీరు పాడుతుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్ఛేయి 🙏🙏🙏
Thanks andi
Avunandi , same feeling to me 🙏🙏🙏
ఇప్పుడు మీకు ఎవ్వరు సాటి రారు తల్లులరా శతకోటి వందనాలు 🙏🙏👌👌💐🥰
😊🙏🙏
రౌద్రం పాలు తగ్గించి ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ పాట ఇలా వింటుంటే ఎంతో హాయిగా ఉంది మనస్సుకు.ధన్యవాదాలు
Thanks andi
దిక్కుమాలిన ఈ నాటి రాజకీయ కొట్లాటలతో విసుగు చెందిన మధ్యతరగతి వారికిది ఎంతో మనఃశాంతిని, ఉల్లాశాన్ని కలిగిస్తోంది.
🙏🙏
సుశీల గారు విని తమ పాత తరం గాయనీమణులకు సరియైన వారసులు లభించేరని ఉప్పొంగి పోయి నిండు మనసు తో ఆశీర్వాదాలిస్తారు. 100%sure.
🙏🙏🙏
ఆహా! ఎంత మాధుర్యంగా పాడారమ్మా ఇద్దరూ. పాత తరం గాయనీ మణులలో మన కున్న ఒకే ఒక గాన కోకిల P. సుశీలమ్మ. వీరి తదనంతరం మీ లాంటి నవతరం వారి లోటును భర్తీ చేస్తున్నందుకు నా కెంతో ఆనందంగా ఉందమ్మా. ఆకలి, దప్పులను కూడా దూరం చేసే ఆనాటి ఆణిముత్యాలను మరికొన్నింటిని వెలికి తీసి, మీ తర్వాత తరం వరకు మీ ఈ శ్రమను కొనసాగించాలి అని కోరుకుంటున్నాను. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నా కోరిక 🙏
Mee deevenalaku Dhanyavaadalandi 🙏
ఈ పాటలో ఆ సినీకవి పద ప్రయోగాలు చాలా అద్భుతముగా ఉన్నాయి.
ఆ యాగాశ్వమైన గుర్రం గురించి, ఆ బాలురు చేసిన పోరాట పటిమను గురించి, తాము సాధించిన విజయాలగురించి చెప్పుకొన్న తీరుగాని పండిత పామరులకు వినేకొలది మన బాష, సంస్కృతులపట్ల ఎనలేని మన్నన, గౌరవం కలుగక మానవు.
ఉదా: తురము, హయము, రణము, యశము వంటి పదాలు మాతృక కొంత సంస్క్రతమైనా తెలుగు బాషను సుసంపన్నం చేయడంలో, జనబాహుల్యంలోకి తీసుకువచ్చి ఎంతో మేలు చేసిన వారయ్యారు.
All the best.
ఆ రచనల్ని ఇలా వివరించటంవల్ల మీ వంటివారు మాకు ఎంతో మేలు చేస్తున్నారు 🙏
పాడవేల రాధిక...
ప్రణయసుధా గీతిక....
Wonderful lyric.
ప్రియమారగ పాడవేల శిరీషా...
Super పాట అంతే సూపర్ గా పాడారు👏👏👏👏
🙏🙏
మీ ద్వయం అద్భుతం..
లేరు కుశలవుల సాటి...
తల్లి దీవెన తాతయ కరుణ వెన్నుగాయగ....
పరాజయమ్మె ఎరుగని రాముని రణమున మేమె గెలిచితిమేని...
ఇలాంటి పద విన్యాసములతో 60 ఏళ్ళు పూర్తి చేసుకొన్న ఆ లవకుశుల చలన చిత్రరాజం, అందులోని ప్రతి పాట, మాట, పద్యం. గద్యం ఇప్పటికీ తెలుగునాట మార్మ్రొగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
Well done.
Avunandi 🙏🙏
అమ్మా ,చాల బాగా పాడారు. అభినందనలు. 🎉
🙏🙏🙏
🎉 good
మీ ఇద్దరి voice Superb గా వుంది శిరీష గారు
🙏🙏
చక్కటి ప్రయత్నం చేసారు.
లవకుశ చిత్రం యొక్క ఘంటసాల మాష్టారు కూర్చిన సంగీతం గురించి, తెలుగు వారు గర్వించదగిన పాటలకు బాణీలు కట్టిన మేటి సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల గారి మాటలు వింటే - అర్థమౌతుంది వాటి ఔన్నత్యం.
ఆ చిత్రంలో ప్రతి పాటా అపురూపమే. తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం పొందాయి. సందేహించకు మమ్మా, ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఊరకే కన్నీరు, లవకుశుల యుద్ధం సందర్భంగా సంవాద పద్యాలు(తమ తండ్రులతో), వారి రామాయణ గాధను తెలిపే గీతాలు అన్నీ అమోఘం, అద్వితీయం.
ఇంక అలాంటి పాటలలో ఒకానొక గొప్ప గీతం మీరు ఎంచుకున్న లేరు కుశలవుల సాటి . లీలమ్మ, సుశీలమ్మలు పోటీ పడి మంచి prime age లో ఉన్నప్పుడు మాస్టారు పాడించిన బాలుర ఉద్రేక యుక్తమైన గీతం. ఆ టెంపో అధికం.
మీరు న్యాయం చేయలేక పోయారు. అలాగని మీరు అంతగా చింతించనూ అవసరం లేదు. ఆ గాయనీమణులతో పోటీ, సామ్యం కష్టం కదా !
నేను మరోలా చెప్పడమంటే, మీకు ముఖస్తుతి ఆత్మద్రోహం అవుతుంది, అదే సందర్భంలో ఆ పాటని తక్కువ చేయటం అవుతుంది. ఆ సాహసం నేను చేయలేను.
మీరు నా మాటలు సహృదయంతో స్వీకరిస్తారని, సద్విమర్శగా చూస్తారని ఆశిస్తాను.
మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏 . With all due respect to the legendary singers Suseelamma & Leelamma we humbly attempted this song. అటువంటి గొప్ప వారి నుండి inspiration తీసుకుని సాధన చేయటం కొనసాగుతూనే వుంటుంది. 🙏
Feeling happy having heard this song. Keep up same spirits.
Thank you so much andi
Melody and amezing singing both of you God bless you both of you .👌👌👌👌♥️♥️💐💐💐💐
Very talented. Classical tone. Very rara breed. We should protect such talented singers. God already blessed. She has to keep her talent
🙏🙏thanks andi
అపూర్వం చాలా బాగా పాడారు తల్లి.ఇంప్రూవ్ well. Proceed.
Sure. Thanks for your encouragement 🙏
శిరీష గారు ఆవిడ, కలిసి పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది 🎉పాత జ్ఞాకాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు ఇద్దరికి
Thanks andi. Thanu maa sister 😊
తల్లిదీవెన తాతయ కరుణ.... Lovely performance.
🙏🙏
పాట వింటుంటే చాలా ఆహ్లాదం కలుగుతున్నది!
మీకు శుభాభినందనలు, శుభాశీస్సులు!
Thanks for listening
అక్కా చెల్లెలు, ఇద్దరు బాగా పాడారు...మీ అక్కయ్య కూడా ,అమెరికా లో నే ఉన్నారా శిరీష గారు....మీ ఇద్దరికీ నా శుభాశీస్సులు.....
Avunandi. ధన్యవాదములండీ
శుభ సాయంత్రం శిరీష గారు చక్కని జంట చక్కని గాత్రం ముచ్చటైనా గాన మాధుర్యం అల్ ది బెస్ట్ మేడం...
Thank you
Idharu chala baga padaru andi
Mana Telugu annimuthyala ni preserve chesthunaru very happy eppudu youth ki present chesthunaru telugu pata ki oka asha very nice
🙏🙏
శిరీష,సృజన కి అభినందనలు.. ఇద్దరు కవలలు లాగా ఉన్నారు.. చాలా అద్భుతం గా పాడారు 👍🌹😄👌
😃 మీ అభిమానానికి ధన్యవాదములు
Wonderful rendition. We should not compare with grand duo Susila and Leela.
Thanks andi. Right, No comparision, vallu alavokaga ala padesaru.. vaaru sangeetha saraswathulu. Paata kashtapadi nerchukuni chesina maa chinna prayatnam 🙏🙏
Both sang well, god bless you
Thank you
Selection of songs is perfect. Best wishes
🙏🙏🙏
బాగుంది అమ్మా. శ్రీ రామ నవమి రోజు అప్ లోడ్ చేసి వుంటే బాగుండేది 😢
Avunandi.. koncham delay ayyindi 😊
శిరీష గారు,
మీ పాట లు అన్నీ ఈ మధ్య నే విని చాల సంతోష ము ఆనందము ఇంకా మనసు కు శాంతి కలిగి న ది. ఇక వరస గా మీరు పాడిన వ న్నీ వింటూ వున్నా! 😊
ఈ మధ్య hyd లో మా అమ్మాయి దగ్గర వుండి 2 నెలలు నుండి కాలిగా వుండి పాత పాట లు పై మక్కు వ తో మీరు పాడే విధానం కూడ ఇష్టమై అందరికీ ( చుట్టా లుకు) share చేస్తు వు న్నా!! 🤗
ఏది ఏమైన మీకు చాల థాంక్స్ ఇంకా మా దీవెనలు. 🙌
Thank you very much
Meeru iddaru superrrrr..... ga unnaru.❤
🙏
Mellifluous melody...wishes.
Both singers are in total sync in rendtioning the epic song once used to reverberate every Household. Indeed its ecstatic and refreshing to listen to the melodious voice of duo.
🙏
చాలా బాగా పాడారు🎉🎉🎉🎉
హాయిగా పాడావమ్మా....
మీకు మీరే సాటి చాలా అద్భుతంగా పాడారు
🙏🙏🙏
Amazing performance both of you andi 🎉🎉🎉🎉🎉
Thanks again
This is another great song, madam, by you, and probably your sister. It is so delightful. I have also read the other comments. Yes, there is appreciation from everyone. The specialty of you and your sister is the pronunciation of words. Wow! So clear, crisp, and excellent in style. I might have listened to this original song many times but was not able to make out the meanings, but understanding the punch in the song. The difference is each has its richness. That was in the movie. This song is a narration of the same to the public to put them in the same emotion that was long, long years back. Maybe a 61-year-old song. But now I could understand the lyrics so well and enjoyed it more. I had a stunning experience first when I saw both the sisters singing the song. So sweet, sweet and sweet. Great Madams, excellent presentation. I wish many more songs from you. God bless you with success in every song. 👌♥
Thank you very much for your fresh perspective to our humble attempt 🙏
Excellent singing by both may God bless you always 🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
Sheeresha super voice good song
Both are own sister oh God bless both keep it up 🎉🎉🎉🎉... satyanarayana Hyderabad
Avunandi. నమస్కారములు. Thank you!
Sirisha garu chala chala adbhutam ga undi,mee thoti singer kuda baga paderu. Mee Iddaru Mariinni good songs padalani maa korika.
Sure andi. Maa akka thanu...Thank you
🙏 Wonderful, cheering performance. Beautiful Medieval Locations. I think it's a Castle. BOL.
Glad you liked the location 😊
Not only location, but performance as well. Small observation, u both were cueing one another by looking at, avoid such prompts. One should catch their cue of singing by ear. BOL
@@mayaVr_TeluguSimilSimulTunes got it andi 🙏
Both super singing 💐💐
Both are sining super. Same suseela leela.
🙏🙏
Very nice, excellent singing both of you.
Thanks a lot
How lovely! Thank you for the beautiful song.
Thanks for listening
So Wonderfully Sung by both. First time I'm seeing a double. Good Job, well Sung both of you
Thanks again!
Excellent singing both of you
🙏🙏
List మొత్తం వెతికితే నాకు ఇష్టమైన పాట దొరికిందమ్మా, చాలా చక్కగా పాడావు శిరీష.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుంది?
Thanks andi. Karaoke track adhi
Superb song sound quality
Ammasireesha chalabaga podaru pathapatalu vintuunte manssuku chala bagundi neeku na asissulu
Thanks andi!
Excellent singing andi ❤️👏
🙏🙏
Excellent singing both of you. Beautiful rendition 👌👏👏👏
Thanks akka 💕
Super 👌 God bless you both
Thanks andi!
divine work, ,nice to listen
Thanks for listening
Very nice madam. You r great
చాలా బాగా పాడారండి ❤❤
🙏🙏
Both singers are very great
Very good morning, good song superb
Thanks for listening
Both- suseelamma garu -p.Leelammagaru
Maru veshamu lo
Hats off to both
Enjoy your days. With lovely memories of music
Mam
Thank you so much 🙂
Very nice singing by both the sisters, remembered in an interview with P Susheela she commented for LAVA KUSA songs the singers were practicing for days together and was a challenge for P Susheela Garu specially singing with Leela Garu , very good going . Would appreciate if One of the Sisters would also do Neevunde da Kondapai by P Susheela Garu.
Thank you so much 🙏
WOW SUPER SONG EXALENT SINGING YOU BOTH
Sirisha songs daily watching Ouer family
God bless to amma 👍
Thank you 😊
ఏ పాటలోనూ పరాజాయమ్ము మీరేరుగరు
🙏🙏
చాలా చక్కగా పాడారు అభినందనలు , ఆశీస్సులు
Thank you
Super song both are voice awesome keepit up
🙏🙏
Good singing andi
So impressive thalli.👍👍👍💐💐💐
🙏🙏💕
That was incredible! Superb performance 👏👏😃👌
Glad you liked it vadina!
Excellent song, voice 🎉👏👏🙏
🙏🙏
Excellent 👏👏👏👏🙏🙏
Thank you! Cheers!
Dear sister, your voice is excellent try to no of old songs al the best
Beautiful both of you were just superb
మహా అద్భుతం 🎉
🙏🙏
In a single line, expressed every feeling. Great
Your rendition of the timeless classic 'Kosaraju Lyrics' with music direction by Ghantasala, beautifully sung by P Sushila and P Leela Garu in 1963, is truly remarkable. Your performance captures the essence of the original singers, Morvaless, your dedication to reviving these gems from the past and presenting them to the current generation is commendable. Your exceptional talent shines through, touching the hearts of thousands worldwide. Wishing you continued success and heartfelt gratitude for sharing your gift with the world.
This song was written by Senior Samudrala garu.. but not by Kosaraju garu..!!
Thanks andi, it's a tough song. P Suseela garu & P Leela garu alavokaga sahajam gaa padesaru. 🙏🙏
Chala anandanga vundhi.
Both. Both of. You excelled Bangaram lu.
అద్భుతం గా వుంది. 🙏🏻🙏🏻🙏🏻
Thanks andi
చాలా చక్కగా పాడారు కాకపోతే పిసరంత ఎక్కువ అభిమానం
మా శిరీష గారి మీద ఉంటుంది అది మా అభిమానం ... మా బలహీనత 😄😄😄
వామ్మో... మీరెవరండీ మా శిరీషగారికి competition గా వస్తున్నారు 😄
excellent rendition by both of you... expecting many more from the duo
😃ధన్యవాదములు😃
Very good tone congrats.
🙏
అద్భుతమైన గానం. ఇద్దరు చాల బాగా పాడారు. శిరీష గారు, మీతో పాడిన అమ్మాయి ఎవరు? ప్రతి రోజు మీ పాటలు చూస్తూ వింటున్నాను. ముఖ్యముగా " సడిసేయకో గాలి " పాట
Maa sister andi. Thank you!
మీదయిన పద్దతిలో బాగా పాడారమ్మ. కానీ మాఅందరి నరనరాలలో జీర్ణించుకు పోయిన ఈపాటని పాడి మెప్పించటం చాలా కష్టమే తల్లి. మీరు నిదానంగా పాడి పాట పవర్ నితగ్గించారు అనిపించినది. అన్యదా భావించవద్దని మనవి. 👏👏👏👏👍👍👍
Ayyo, no problem andi. Thanks for your comment. Suseela garu and Leela garu ee patani avaleela ga padesaru 🙏🙏 This is our small attempt.
SUPERB.
Suseelamma & Leela garu ee patanu 15 days rehearsal chesamani oka interview lo suseelamma garu cheppinatlu gurthu.
Very, very, good, singing,madam,Garu,tq
Welcome 🙏
Super.
Super sisters 💐💐
nice singing
Very nice..so much attractive well .grkm
Thank you!
SUPER RENDERING THALLULARA. 🍀💐👍👍👍
చాలా చక్కగా అద్భుతంగా పాడారండి
🙏🙏
The compositions from " Lava_kusa" are like rendered by (Amaralu)Devathalu... Suseelamma n Leela garu( though Malayalee) sang like aa if those were really sung by Lava kusalu..
We get swayed away whenever we listen to these songs or slokas... Cannot dare to campare ur rendering to Suseelamma n Leela garu but cannot stop appreciate you both for ur attempt ❤❤❤ (quite a challenge)❤❤... Honestly it is a beautiful rendition
Thank you for your feedback and encouragement 🙏
Leru Srujana sirishala Sati Gatramulo Atyadbhutamgaa paatanu meeru vinipistunnaru Sahrudayapurvaka Shubhasseelu ShatayushmanBhava
Thank you very much andi 🙏
Loved it!! Please present other songs from this movie classic!
🙏🙏🙏
Fantastic 🎉
OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏
❤❤❤
లేరు కుశలవుల సాటి .... ఈ పాటకీ లేదు సాటి
Super.nice
God bless you
Super song.. sang melodically..
🙏🙏