jagamulanele sriyesa SONG BY PRABHU BHUSHAN garu | జగములనేలే శ్రీయేసా | Living Stone Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 40

  • @VenkateshParsa-i1k
    @VenkateshParsa-i1k 10 месяцев назад +2

    👌 praise the lord.

  • @nutakkisambasivaraoyoutube2882
    @nutakkisambasivaraoyoutube2882 Год назад +3

    దేవుడు మీకు మంచి గాత్రము ఇచ్చాడు.దేవునికే మహిమ కలుగు గాక.

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 Год назад +8

    2007 లో నెల్లూరులో జరిగిన ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్ లో బ్రదర్ ఈ పాట మొరొక పాట(దినమెల్ల) పాడినప్పుడు నేను చాలా ఆనందించాను.

  • @stevensdigital8203
    @stevensdigital8203 Год назад +2

    ఉజ్జీవముగా పాడారు సర్

  • @RajeshBabu-py4qb
    @RajeshBabu-py4qb 10 месяцев назад +2

    Jesus said ask it shall be given to you everything amen

  • @sujathavasimalla844
    @sujathavasimalla844 2 месяца назад

    Prise!!! Lord!!! And!!! Good... Sining.... Andi...

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i Месяц назад

    ❤❤❤

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 11 месяцев назад +1

    🙏🙏

  • @chinnaritabalaofficial900
    @chinnaritabalaofficial900 3 года назад +5

    Wonderful singing annayya love u anayya

  • @edinadasari1746
    @edinadasari1746 Год назад +2

    Wonderful song chala bagundi🙏🙏👌🌷🌷

  • @jayakeys6288
    @jayakeys6288 3 года назад +3

    Exlent Anna 🙏🙏🙏

  • @ajayrapaka168
    @ajayrapaka168 3 месяца назад

    Feel good song lyrics God bless you brother 🙏

  • @shomron1881
    @shomron1881 2 года назад +2

    Piano 🎹 player excellent

  • @georgepaulmeripe8291
    @georgepaulmeripe8291 2 года назад +2

    అన్నయ్య మరిన్ని మంచి పాటలను
    దేవుడు మీకు ఇచ్చును గాక

  • @anilbabubabu4733
    @anilbabubabu4733 11 месяцев назад

    wonderful singing

  • @GantaJojibabu
    @GantaJojibabu 3 года назад +2

    Exlent music&singing

  • @yohanvelijala
    @yohanvelijala Год назад +1

    Lovely singing to Prabhu bushan

  • @sudhakardheeraj6543
    @sudhakardheeraj6543 2 года назад +2

    Adbhutham prabhu anna signing good voice glory to God

  • @duvvaraputrinadh8467
    @duvvaraputrinadh8467 3 года назад +21

    జగములనేలే శ్రీ యేసా
    మా రక్షణ ప్రాకారమా
    మా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే||
    వేల్పులలోన నీవంటి దేవుడు
    ఎవరున్నారు ప్రభు (2)
    పూజ్యులలోన పూజార్హుడవు (2)
    నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)
    అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా
    శరణము వేడిన అభయము నొసగే దేవా (2)
    అవధులు లేని నీ ప్రేమను (2)
    వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా ||జగములనేలే||
    జీవనమంతయు నీకర్పించి
    పానార్పణముగా నే పోయబడుదును (2)
    శ్రేష్టఫలములను ఫలియించెదను (2)
    నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)
    విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా
    నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2)
    అన్ని వేళలలో మాతో ఉండి (2)
    మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో ||జగములనేలే||

  • @chaitanyamelodies9286
    @chaitanyamelodies9286 2 года назад +2

    అద్బతంగా పాడారు అన్నయ్య.For ever green song ❤

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 4 месяца назад

    Haleluya

  • @Truewarrior759
    @Truewarrior759 Год назад +2

    Extremely extremely beautiful song brother. Great voice . Glory to God

  • @kodandaraoguna2424
    @kodandaraoguna2424 3 года назад +1

    Wonderful song, super singig

  • @kk-bb2uz
    @kk-bb2uz 2 года назад +1

    Excellent Sir, 👌👌👌👌👌👌

  • @rajeshmulagapu4065
    @rajeshmulagapu4065 3 года назад +2

    Praise the lord

  • @johnadapa3535
    @johnadapa3535 Год назад +1

    Super padaruuu annayaa ...

  • @s.venkanna6834
    @s.venkanna6834 2 года назад +1

    Super anna songs

  • @anasuya7765
    @anasuya7765 3 года назад +1

    super sir 👏👏👏👏

  • @samuelsonvalaparla9925
    @samuelsonvalaparla9925 2 года назад

    Xlt singing & music

  • @srikanthmadugula3119
    @srikanthmadugula3119 2 года назад

    Super brother.

  • @sampathg.sampath9286
    @sampathg.sampath9286 2 года назад

    Super

  • @pns4517
    @pns4517 3 года назад +1

    ✝️🙌🙌🙌🙌🙌🙌🙌🛐🌠🌠🌠🌟

  • @mariyammay3959
    @mariyammay3959 Год назад

    👏👌🙏👍🤝

  • @GantaJojibabu
    @GantaJojibabu 3 года назад +2

    Anna your voice super

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 2 года назад +1

    ఒరిజినల్ గా కేసెట్ లొ పాడింది ఎవరు సార్

    • @kk-bb2uz
      @kk-bb2uz 2 года назад

      Mano గారు పాడినారు

    • @manoharraju5020
      @manoharraju5020 6 месяцев назад

      Mano