పల్లవి:సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తు దించగా స్వర మెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెద (2) నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్య (2) ( సర్వ సృష్టి) చ: నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరి నీ రక్తము నిచ్చి కొన్న జాలి హృదయమా (2) నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. (2) (నీవే మార్గం) (సర్వ సృష్టి) చ: ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములె ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే (2) నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. (2) ( నీవే మార్గం) (సర్వ సృష్టి)
Album name.asrayudu , singer, lyrics, producer . P.prabhu bhushan original singer tho livelo original ga play chesaru music interludes music motham super bgm chords melody ga unnayi god bless you sir
పల్లవి:సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తు దించగా
స్వర మెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెద (2)
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్య (2) ( సర్వ సృష్టి)
చ: నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరి
నీ రక్తము నిచ్చి కొన్న జాలి హృదయమా (2)
నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. (2) (నీవే మార్గం) (సర్వ సృష్టి)
చ: ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములె
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే (2)
నీవు లేనిదే ఏమి కలుగలేదు
ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. (2) ( నీవే మార్గం) (సర్వ సృష్టి)
Nice song🙏🏼🙏🏼🙏🏼❤️💛💚
Wonder ful song brother🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
Superb sir singing 👌👌
Supper bro God bless you and singing super
Album name.asrayudu , singer, lyrics, producer . P.prabhu bhushan original singer tho livelo original ga play chesaru music interludes music motham super bgm chords melody ga unnayi god bless you sir
Tq
Hi
🙏🙏🙏🙏✝️✝️✝️✝️
Superb
God bless you
Nice singing
Track పెట్టండి
7k views but like kotatledhu meruu chuseavaru