సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ|| ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు - ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు - పరమ జయశాలి ||నీవే|| నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలుగలేదు - ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు - పరమ జయశాలి ||నీవే|| Sarva Srushtiloni Jeeva Raashi Anthaa Needu Mahimane Prasthuthinchagaa Swarametthi Nee Mahima Kaaryamulanu Prathi Sthalamunandu Prakatinchedaa Neeve Maargam Neeve Sathyam Neeve Jeevam Ninna Nedu Repu Okatiga Unnavaadavu Viduvavu Edabaayavu Naa Yesayyaa ||Sarva|| Ee Parvatha Shikaraakaasham Nee Adbhutha Kaaryamule Ee Pachchika Bhoomi Nadulu Nee Chethi Panule Neevu Lenide Emi Kalugaledu - Aadi Sambhoothudaa Neevu Undagaa Naaku Bhayamu Ledu - Parama Jayashaali ||Neeve|| Nee Roopamulo Nanu Chesina Parama Kummari Nee Rakthamunichchi Jaali Hrudayamaa Neevu Lenide Emi Kalugaledu - Aadi Sambhoothudaa Neevu Undagaa Naaku Bhayamu Ledu - Parama Jayashaali ||Neeve||
ప్రభు భూషణ్ గారు సంగీతం అద్భుతంగా వుంది అన్న ❤❤
❤️❤️❤️
గాన గాందర్వులు మన ప్రభు భూషణ్ అన్నయ్యా 🥰❤️ టీమ్ వర్క్ అయితే చెప్పకర్లేదు అసలు 🔥
Thank you so much ayyagaru 😍😍
Awsome annya you playing and smile🤩/ srikanth anna ❤
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా
నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను
ప్రతి స్థలమునందు ప్రకటించెదా
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు
విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ||
ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే
ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే
నీవు లేనిదే ఏమి కలుగలేదు - ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు - పరమ జయశాలి ||నీవే||
నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ
నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగలేదు - ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు - పరమ జయశాలి ||నీవే||
Sarva Srushtiloni Jeeva Raashi Anthaa
Needu Mahimane Prasthuthinchagaa
Swarametthi Nee Mahima Kaaryamulanu
Prathi Sthalamunandu Prakatinchedaa
Neeve Maargam Neeve Sathyam Neeve Jeevam
Ninna Nedu Repu Okatiga Unnavaadavu
Viduvavu Edabaayavu Naa Yesayyaa ||Sarva||
Ee Parvatha Shikaraakaasham Nee Adbhutha Kaaryamule
Ee Pachchika Bhoomi Nadulu Nee Chethi Panule
Neevu Lenide Emi Kalugaledu - Aadi Sambhoothudaa
Neevu Undagaa Naaku Bhayamu Ledu - Parama Jayashaali ||Neeve||
Nee Roopamulo Nanu Chesina Parama Kummari
Nee Rakthamunichchi Jaali Hrudayamaa
Neevu Lenide Emi Kalugaledu - Aadi Sambhoothudaa
Neevu Undagaa Naaku Bhayamu Ledu - Parama Jayashaali ||Neeve||
❤️❤️❤️
Tabala srikanth anna 🎉❤
❤️❤️🙌
అన్న ఎప్పుడో గ్రేట్ సింగింగ్ and గ్రేట్ వాయిస్ మీ టీమ్ వర్క్ సూపర్ తమ్ముడు
Thank you so much anna 😍
Awesome 🎉
Thank you so much annayya 😍😍😍
For your love and support 😊
Super songs brother musical praisethelord
Thank you brother ❤️😍
Team work superb bro 😍❤️👍🏻
Thank you so much anna ❤️❤️
God gift u r voice🎉🎉
Thank you so much 🙏❤️
amazing singing brother and music also good
Thank you brother ❤️
Superb anna
Thank you so much anna 😍
Nice sthish anna
Thank you so much akka 😊
Wow
Thank you so much anna 😍😍😍
👌👌👌
Thank you so much brother 💗💗😊
Praise the lord ankul 🙏
Nice singing
Praise the Lord brother
Praise the lord 🙌
Amen 🙏
Your dreems come brother
Avunu annayya.. 😍 thank you so much annayya 😍😍
❤
❤️
Lovely playing
Thank you so much bava 😍
Orginal music is good
Music is not good
Thank you brother 😊