EMERALD - No.1 Food in Telugu States

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #ZBNF #Vijayaram #ManaGramam #Emereld #Naturalfarming #Machilipatnam #Goshala #TTD #Machilipatnam #AndhraPradesh #Incredibleindia #APTourism
    Mana Gramam - a home for ZBNF
    Zero Budget Natural Farming is gaining popularity in Andhra Pradesh. Mr. Vijaya Ram of Krishna district has been practicing the ZPNF for the past few years.
    A hotel has been established in Machilipatnam only to serve cow-based products and farm produce grown with natural farming methods.
    The hotel - Mana Gramam - is a must-visit place in Andhra Pradesh to enjoy the food.
    The Village Van has recently spent a day at the ZBNF store and hotel. It is located next to Kekini Mahal in Machilipatnam.

Комментарии • 446

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад +56

    విలేజ్ వ్యాన్ ఎప్పుడు మంచి కథనాలనే తీసుకొస్తుంది మీరు చాలా మందికి ఆదర్శం కావాలి 🙏

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 2 года назад +37

    No1 అన్నదానిలో ఎలాంటి doubt లేదు. మంచి వీడియో.

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 2 года назад +15

    మీరు చెప్పిన ప్రతి మాట 100% నిజం ఎందుకంటే నాకు Emeraldగురించి విజయ రామ్ గారి గురించి తెలుసు. విజయ రామ్ గారి ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు నేను చాలా చూశాను

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 2 года назад +16

    ఎన్నో సంవత్సరముల నుంచి అందరికి ఆరోగ్యం కొరకు, సేవ చేస్తున్నందుకు హృదయణమస్కారములు సార్. వారి ఓపికకు(సహనానికి)🙏🙏🙏🙏🙏🙏🙏. దగ్గరలో ఉన్న ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా, కోరుచున్నాను సార్. ఇటువంటివి ఎక్కడో ఒకటి ఉంటుంది సార్.
    మేము ఎక్కడో దూరంగా ఉండడం వలన, తినడానికి ఆ అవకాశం లేదు సార్.
    మీ వీడియో అన్నీయును చాలా బాగుంటాయి సార్.

  • @nagakalanadhabhatla38
    @nagakalanadhabhatla38 8 месяцев назад +2

    చాలా బాగుంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్ని వస్తువులు ప్రకృతిసద్ధమైన ఉత్పత్తులతో తయారు చేశారు కానీ ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్ముతున్నారు. జనాలు ప్లాస్టిక్ కవర్లో అందంగా ప్యాక్ చేసి అమ్మితే గాని కొనక పోవడం వల్ల ఇలా చేయాల్సి వస్తోంది.

  • @laxmijupudi1591
    @laxmijupudi1591 2 года назад +16

    మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను అది మీరు పెట్టిన వెంటనే ...మీ వీడియోస్ చాలా బాగుంటాయి ..విభిన్నంగా ఉంటాయి ...మేము వెళ్ళి చూడలేని ప్రదేశాల్ని ..మీరు మేము కూడా అక్కడే ఉన్నామా అనెంతగా చూపిస్తూ చెప్తారు అది చాలా బాగుంటుంది ..మీ ప్రతి వీడియో లో ముఖ్యంగా మీ కష్టం కనిపిస్తుంది ..అందుకే మీ వీడియోస్ అంత బాగుంటాయి ...ఇలాగే మీ వీడియోస్ ఎప్పుడు మమ్మల్ని సంతోషపెట్టెవిగా ఉండాలని కోరుకుంటున్నాను.

    • @torshinh
      @torshinh 20 дней назад

      @@laxmijupudi1591 usnxk

  • @bommarillutube7938
    @bommarillutube7938 2 года назад +17

    కథనం బావుంది
    బిబిసి రేంజ్ లో అభినందనలు

  • @arekantithirupalu247
    @arekantithirupalu247 2 года назад +16

    అన్నగారు మీరు చేయుచున్న ప్రతి వీడియో సూపర్ గా వుంటునవి కనుక మి టీం మొత్తానికి నా నమస్కారములు

  • @maddylivy2405
    @maddylivy2405 Год назад +4

    Emarald మిఠాయి, ఇందిరా పార్క్ దగ్గర ఉంటుంది, గత 22సం" గా ఆ shop నాకు తెలుసు, ఆ రోజుల్లోనే only పేపర్ పాకింగ్ మాత్రమే వాడేవాళ్ళు! No plastic... Taste next level 🎂

  • @Vaishuthallivizag
    @Vaishuthallivizag 2 года назад +20

    మంచి కంటెంట్ బ్రదర్, చాలా బాగుంది 👌

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 года назад +11

    ఈ వీడియో చాలా చాలా బాగుందండి. మీ షాపు యజమాని గారికి హృదయపూర్వక నమస్కారములు మరియు చాలా మంచి వీడియో ఆనందించిన మీ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @ramakrishnaprabhu9030
    @ramakrishnaprabhu9030 2 года назад +6

    Good evening.....చాలా మంచి వీడియో చేశారు దీని వల్ల వాళ్ళు వాళ్ల పడుతున్న శ్రమకు గుర్తింపు మరియు చాలామందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది.
    Bye sir

  • @saiprasadsomayajula
    @saiprasadsomayajula 2 года назад +3

    మననతెలుగు రాష్ట్రాలలో ఇంత వైభవోపేతమైన , ఆరోగ్యకరమైన భోజనం, మిఠాయిలు వండి పెట్టే తలమానికం లాంటి ఎమరాల్డ్ హోటల్, మిఠాయి దుకాణం గురించి వివరంగా తెలియజేసిన విలేజ్ వాన్ కు ధన్యవాదాలు. ఎమరాల్డ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు.

  • @prabhu741181
    @prabhu741181 2 года назад +2

    చాల ఆసక్తి కలిగేలా వ్యాఖ్యలు ఉన్నాయి కొన్ని. గుడివాడ లో ఉండే నాకు ఈ విషయం మీ ద్వారానే తెలిసింది. ధన్యవాదాలు

  • @Life_changing_truths
    @Life_changing_truths 2 года назад +6

    ఈ భోజనశాల ను పరిచయం చేసినందుకు మా ధన్యాదాలు

  • @natural681
    @natural681 Год назад +22

    రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు ,ప్రపంచం లోనే no 1 .❤❤❤❤

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 2 года назад +10

    మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా చాలా చాలా మంచి వీడియో

  • @suresh3003
    @suresh3003 2 года назад +10

    సురేష్ అన్న ఫుడ్ బ్లాగ్ చాల బాగౌంధీ ధర కూడా రెసనబుల్ గా ఉంది

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 2 года назад +4

    సూపర్ మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నావు, ధన్యవాదాలు

  • @panjaramana6145
    @panjaramana6145 2 года назад +2

    ఇంత మంచి కార్యక్రమం చూపిన్నందుకు మీకు మీ ఛానల్ కు ధన్యవాదములు.

  • @ramakrishnaprabhu9030
    @ramakrishnaprabhu9030 2 года назад +6

    ఈసారి మచిలీపట్నం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్రయత్నిస్తాను.

  • @anandarao595
    @anandarao595 2 года назад +1

    విలేజి వెన్ టీంకు నా నాహ్రృదయపూర్వక ధన్యవాదాలు మీరు చేసిన ప్రతి వీడియో అధ్బుతంగా ఉంటాయి మరిన్ని వీడియోలు
    చేసి సమాజానికి పరిచయం చేయగలరు

  • @pramodb1100
    @pramodb1100 2 года назад +11

    Good work sir , am from karnataka, I like natural organic farming and foods

  • @sunilnatani720
    @sunilnatani720 2 года назад +9

    Mothichur laddu ni emarald lo first time thinnanu , then after never went to other sweetshops, jilebi also good taste . TnQ vijayaram sir .

  • @ramakrishnasanjeevi4087
    @ramakrishnasanjeevi4087 2 года назад +13

    శ్రీ విజయరామ్ గారి స్ఫూర్తి తో ప్రకృతి వ్యవసాయాన్ని వాటి ఉత్పత్తులను ప్రోత్సహించాలి

  • @rajendrayarasi9485
    @rajendrayarasi9485 2 года назад +14

    excellent idea.. presence is required in all towns. including neighboring karnataka towns. great effort.

  • @madhavidevarakonda8314
    @madhavidevarakonda8314 2 года назад +8

    Emerald vari HYD branches lo maku bhojanam arrange chesthe baguntudi shivam branch lo morning tiffins vunnayi bhojanam kuda vunte brahmandam expand ur vision on this like subbaih gari butta bhojanam

  • @CuteGovardhan
    @CuteGovardhan Год назад +4

    Great taste and at the same time very healthy... a combination that no where can be found, make this place unique. Absolutely loved it 😍😍

  • @ravipampana5382
    @ravipampana5382 2 года назад +6

    Wonderful bro,Thanks I am from Bhimavaram I will go there as early as possible.. besides Bandarlo meals baguntundi...

  • @sanvikayadav6495
    @sanvikayadav6495 2 года назад +10

    ఆరోగ్య మైన భోజనం

  • @mokakodandaramu3320
    @mokakodandaramu3320 2 года назад +6

    👌Machilipatnam lo the best

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 2 года назад +3

    Meeku koti namaskaralu brother
    Village van koti namaskaralu
    Thank you

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 года назад +3

    Mee vidieos lo good information plus manchi content, tho patu manchi message vuntundi thammudu, video bagundi ⚘⚘

  • @sunnychekrs7597
    @sunnychekrs7597 2 года назад +8

    Super content. Thank you for sharing. I would love to visit this store. Someday surely. Such concepts must be encouraged and propagated all over the country.

  • @nanik1409
    @nanik1409 2 года назад +10

    Sir, mee videos chala baguntunnai. Neat ga explain chesthunnaru, extra unnecessary emi lekunda. that too pleasant background music. Maa family antha kalisi vunnappudu mee videos tv lo petti chustham. Andharoo baga enjoy chesthunnaru aa villages, santalu, forest, godavari river, etc
    Good job Sir 👌👌Keep it up
    Chintoo dhaggara Santha video ithe naa favourite video 😊

  • @sumamalikalu
    @sumamalikalu 2 года назад +2

    గత వైభవ పునరుజ్జీవనం చూపించారు.కృతజ్ఞతలు.
    హైదరాబాద్ బంజారా ఎమరాల్డ్ లో చాలాసార్లు అల్పహార పొట్లాలు ఇంటికి తీసుకెళ్ళే వాణ్ణి.ఇంత వివరంగా తెలియదు.

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 2 года назад +4

    Super vedio. The quality of speach, voice, words, vedio all really high quality. Thanq sir.

  • @vaishnavibandi3414
    @vaishnavibandi3414 Год назад +1

    Meru food tesukoni maku chupisthe inka bagundedi.....memu kudha lunch atleat chusi happy ga feel ayevaalam

  • @SatyaPappu
    @SatyaPappu 24 дня назад +1

    Awesome!! Great Effort Vijay Ram ji....thanks a lot....

  • @devigarlapati4109
    @devigarlapati4109 Месяц назад +1

    అవును మేం కూడా వెళ్ళాం భోజనం చాలా బాగుంది

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 года назад +2

    నోరూరించే ప్రకృతి ఆహారం

  • @sriranganath9438
    @sriranganath9438 2 года назад +2

    Machlipatnam prajalu chala adrushttavantulu.Emerald vallu Hyderabad lo kuda ilanti Bhojanam&Tiffens open cheyali

  • @ramanaeepari8512
    @ramanaeepari8512 Год назад +1

    Subhakankshalu... Emrald management.

  • @marouthulakshmanarao9349
    @marouthulakshmanarao9349 2 года назад +1

    సూపర్ వీడియో, కాకినాడ నుండి రావాలనిపించింది.

  • @sunilnatani720
    @sunilnatani720 2 года назад +3

    Vijayaram garu Prakruthi vyavasayam mida manchi vedios chesaru, chala bagunnai , iam very much inspired , youth especially engaged in agriculture should follow his ideas for good society...

    • @kishoregolamaru
      @kishoregolamaru 2 года назад

      సరిగాని...
      @8.21 బియ్యం డబ్బాలో ఎలుక ఉంది..
      అది మీరు చూడలేదా??
      ఈ బియ్యం జనాలకి అమ్ముతారా??
      ఇదేనా శుభ్రంగా శుచిగా ఉండటం అంటే??

  • @jvasanthkumar1145
    @jvasanthkumar1145 2 года назад +5

    Yes 🥰 no doubt.no 1

  • @srilakshmianupindi368
    @srilakshmianupindi368 Год назад +2

    Emerald sweet shop opp to Ramakrishna math....ruling our tastebuds for almost 30yrs...35yrs...we r regular visitors..they decorate shop only with organic foods and give high priority for tasteful sweets....same owners...All sweets are purely made of ghee....Pulses ..varieties of rice...products made of gomuthram...healthy living

  • @saibharatikadha
    @saibharatikadha 2 года назад +2

    చాలా బాగుంది దృశ్య మరియు శ్రవణ మాలిక

  • @SudeendraR-sc4uf
    @SudeendraR-sc4uf Год назад +2

    Video extraordinary, no words about it.

  • @mahendarthammanaveni9002
    @mahendarthammanaveni9002 5 месяцев назад +1

    Super miru chese video ki thirugundadu speechless

  • @RoopaLutzenberger
    @RoopaLutzenberger 2 года назад +7

    What a lovely calm video with good angles and pleasing voiceover. I hardly get videos this detailed Definitely subscribing now and looking forward to watching your other videos.

  • @harikrishnarupanagudi3453
    @harikrishnarupanagudi3453 2 года назад +3

    Thank you very much. This is very moving and touching. Please keep up this great work.

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 года назад +2

    వీడియో చాలా బాగుంది సూపర్ సూపర్ సార్

  • @nageshgauti6205
    @nageshgauti6205 2 года назад +6

    Visited this place.... Really a great experience

    • @kishoregolamaru
      @kishoregolamaru 2 года назад

      సరిగాని...
      @8.21 బియ్యం డబ్బాలో ఎలుక ఉంది..
      అది మీరు చూడలేదా??
      ఈ బియ్యం జనాలకి అమ్ముతారా??

    • @subbaraosanaka6334
      @subbaraosanaka6334 Год назад

      ​@@kishoregolamaru adi rat kaadu

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 5 месяцев назад

      Adhe prakrithi ante

  • @gsbabu9738
    @gsbabu9738 2 года назад +4

    ఎలుక రైస్ సూపర్ బ్రో ఇదే special

  • @MSR_Sudharsan
    @MSR_Sudharsan 2 года назад +2

    బ్రో గుంటూరు లో ఉన్న మా ఉప్పు నూనె మసాలాలు లేని ప్రకృతి భోజనాలయన్ని కూడా ఒక సారీ విజీట్ చేయ్యండి బ్రో

  • @sravanchilukuru7264
    @sravanchilukuru7264 2 года назад +2

    Village van suresh gaaru veelu ayithe okasari vijay ram gaarni aayana polam lo kalavandi … meeku chaala vishayalu cheptaaru… aayana polam tarakaturu(krishna dist) & vikarabad lo unnavi

  • @SY27196
    @SY27196 2 года назад +2

    అన్ని మంచి మాటలే చెప్తారు
    ధరలు మాత్రమే ఎక్కువ ఉంటాయి
    ప్రకృతి వ్యవసాయం అంటారు
    ఖర్చు లేదు అంటారు
    కానీ బియ్యం 120 పైనే కిలో
    ఇదేమిటో
    50 రూపాయలు ఒక అట్టూ అంటే దోశ?
    ఇది వాస్తవం ఎంత దూరంగా ఉంది?

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 2 года назад

      గారు ఖర్చు లేదు అంటున్నాం … దిగుబడి కూడా అంత గా ఉండదు మొదటి 3 -4సంవత్సరాలు
      సాధారణ హోటల్ లో దోస 40 ఉంది …. దేశవాళీ బియ్యం అందునా ఆరోగ్య విలువలు ఉన్న దోస 50రూపాయలు పెద్ద ఎక్కువేం కాదు … పైగా అందులో వేసే నూనె గానుగ నూనె … రిఫైన్డ్ నూనె కాదు …. చాలా లోతు అయినా విషయాలు ఇవి అందుకే మాములు మనుషులు కు వాస్తవానికి దూరం గా ఉంటాయి

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Год назад +2

    మా మంచి భోజశాల ఇక్కడ మడి ఆచారాలతో శుచి శుభ్రత పాటిస్తారు మరియు యజ్ఞం తరువాతనే వంట చేస్తారు

  • @janakidurgamalleswari5028
    @janakidurgamalleswari5028 2 года назад +4

    Iam fan for ur videos they are simply super and keep it up make more good videos which are close to Nature thank u for ur videos🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muneeshmuni5732
    @muneeshmuni5732 2 года назад +2

    Mee channel ki Mee matalaki congrats bro

  • @AmazingAadya165
    @AmazingAadya165 2 года назад +4

    Lower tank bund daggara sweet shop lo vijaya ram garini first time 2009 lo kalisanu.. appativaraku ilanti shop undani kuda naku teleedu.. veelaithe vijaya ram garini kalavandi suresh.. meeku inka vishayalu telusthayi.. vedio mathram adbutham ga undi.

  • @abhayram5838
    @abhayram5838 2 года назад +6

    Useful information everyone want to know

  • @VijayDronavalli
    @VijayDronavalli 2 года назад +5

    8:19 నిముషాలు దగ్గర... బియ్యంలో ఎలుక ఉంది..

  • @gangadharkatakam8079
    @gangadharkatakam8079 2 года назад +4

    50 yeara venakki tisukellavu bro thank you bro 👌🤝😀

  • @yugandharpatha9548
    @yugandharpatha9548 Год назад +1

    గుంటూరులో గుంటూరులో కూడా ఉంది ఇది అత్తలూరు ప్రకృతి వ్యవసాయం ద్వారా నడిపిస్తున్నారు

  • @satyanarayanarao1278
    @satyanarayanarao1278 Год назад +5

    Very good effort, village van.

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 2 года назад +1

    Wow super video mi videos chusthe entha city lo unna kuda vilege life kavali anipisthundhi

  • @jagarapuramesh8752
    @jagarapuramesh8752 2 года назад +3

    ఒక మంచి వీడియో సార్ 👌👌👌

  • @rajeshkumarrajum.v.1057
    @rajeshkumarrajum.v.1057 2 года назад +1

    Sir మీ ఆలోచన ఆశయం చాలా బాగుంది అలాగే డిస్క్రిప్షన్ ఆ వీడియో ఎక్కడో అడ్రస్ పెడితే చాలా బాగుంటుంది
    అలాగే మీ వీడియోస్ యొక్క కలర్ కొద్దిగా సరిచేసుకోండి చాలా బాగుంటుంది

  • @subbu2024
    @subbu2024 Год назад +1

    Excellent excellent 👌👌👌. Old culture is always great.

  • @thatikondamadhu1405
    @thatikondamadhu1405 2 года назад +3

    Excellent vedio and thNk you very much for the detailed description.

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +3

    విలేజ్ వేన్ సూపర్ చాల బాగుంది 👌

  • @premkaza7555
    @premkaza7555 2 года назад +2

    Shop concept is no doubt good ,and also ur video and voice is good keep rocking man

  • @bharathvasi3406
    @bharathvasi3406 2 года назад +1

    Sweets kuda chala bagunnai...Nice video

  • @dhanikalikiri739
    @dhanikalikiri739 Год назад +2

    🇮🇳🙏 Dhananjaya, Hyderabad.
    Best organic sweet shop in Hyderabad . No comparison to Emerald Mitai Shop.

    • @prabakarp9640
      @prabakarp9640 Год назад +1

      👍👍👍 supper🎉🎉🎉🎉🎉

  • @govindmanchi692
    @govindmanchi692 2 года назад +3

    Very good information, thank you very much 👍👌🙏

  • @joethim
    @joethim 2 года назад +2

    చాలా బాగుంది మీ కథనం 👍

  • @pradeepbethala
    @pradeepbethala 2 года назад +7

    U given nice information but if u taste all varieties and share ur feedback it will be helpful to ur subscribers

  • @shaikbibijan4086
    @shaikbibijan4086 2 года назад +1

    Dhanyavadamulu sir

  • @mall575
    @mall575 Год назад +1

    మీ వాయిస్ బాగుంటుంది

  • @vaniearly
    @vaniearly 2 года назад +1

    విశాఖ పట్నం లో ఒకటి తెరవండి. మేము చాలా సంతోషిస్తాం. ఆడపిల్లకి సరే పెట్టడానికి ఆర్డర్ మీ దగ్గర తీసుకుంటాం

  • @ramireddyvangala440
    @ramireddyvangala440 Год назад +1

    Thanks

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 2 года назад +2

    Very good shoot... Wonderful...thank you brother keep it up

  • @krishnaGK2799
    @krishnaGK2799 Год назад +1

    Mee videos Mee voice mareyu background music chala prasantanga ane pistundhe.
    Meru Tina tanike spoon kakunda hand use chaesthe Inka bagundu ane pinchindhe

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 года назад +1

    we c all ur vedios - enno srama padi, amdistunna meeku abhinamdanalu & +

  • @sunnychekrs7597
    @sunnychekrs7597 2 года назад +1

    Liked and Subscribed. Hope to see more such unique content. Best Wishes.

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Год назад +1

    మీ ఓపికకు నమస్కారములు సార్

  • @ammanannaladeevena1690
    @ammanannaladeevena1690 2 года назад +3

    ప్రకృతిని రక్షించడం అందరి బాధ్యత

  • @ravichandra5422
    @ravichandra5422 2 года назад +1

    Yes✅. It's is No. 1 Bhojnalayam

  • @veerabbm
    @veerabbm 2 года назад +1

    ధన్యవాదాలు..

  • @NannemSriHarshaSharma
    @NannemSriHarshaSharma 2 года назад +1

    అద్భుతమైన వీడియో..

  • @mahen9394
    @mahen9394 Год назад +1

    We should call world No 1 place.

  • @baburaoganeswaram6474
    @baburaoganeswaram6474 2 года назад +1

    Meku danyavadamulu

  • @nanduddn1785
    @nanduddn1785 Год назад +1

    Vijaya ram garu goppa prayathnam

  • @sunkarakrishna2121
    @sunkarakrishna2121 Год назад +1

    Chala. Bagundi. Super

  • @raviwithu
    @raviwithu 2 года назад +1

    విజయరాం (ప్రకృతి వ్యవసాయం) నిపుణుడు. ఈయన స్థాపించిన సంస్థ ఏమరాల్డ్. హైద్రాబాద్ లో ట్యాంకబండ్ దగ్గర వుంది.

  • @nagarjunmadhavadas2999
    @nagarjunmadhavadas2999 2 года назад +1

    Good inforamation. Thanks for this information. God bless all. 🙏

  • @victoryinjesus2601
    @victoryinjesus2601 2 года назад +1

    Maa machilipatnam

  • @pookiman5433
    @pookiman5433 2 года назад +2

    Good information, hyderabad lo address ekkada?