నాలుగు రాష్ట్రాల అతి పెద్ద గిరిజన సంత KUNTA - Biggest tribal market between four states in india

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Konta Santha Location: maps.app.goo.g...
    చత్తీస్ గర్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల మధ్యలో ఉన్న కొంట ప్రాంతం విచిత్రమైన, గొప్ప గిరిజన స్వభావాన్ని కలిగిఉంది. వివిధ తెగల గిరిజనులు నాలుగు రాష్ట్రాల నుంచి అమ్మడానికి, కొనడానికి ఈ సంతకు చాలా దూరం నుంచి వస్తుంటారు. చాలామందికి అస్సలు తెలియని అనేక రకాల జాతుల కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు ఈ సంతలో కనిపిస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే చానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Комментарии • 196

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 5 месяцев назад +57

    మా కోయ గిరిజన ప్రజలు ఇలాంటివి తినే ఆరోగ్యాంగా ఉంటున్నారు.. చాల మంచి వీడియో చేశారండీ.. కిరస మాటీలు.. దుంపలు వీడియో నేను చేశాను.. 😍💐😍

    • @shekhar1862
      @shekhar1862 5 месяцев назад +2

      Wow nice

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 5 месяцев назад +1

      Hooo akka miru kuda chustara chala grrate

    • @laxminarayana4449
      @laxminarayana4449 5 месяцев назад +1

      Ayyo nanaa chusava e video.....ni kirasa matilu video chusanu ani comment pettanu....koya Bhimamma kavayitri.....koyattur baata a video kuda chudandi...
      Evari bhasanu vallu kapadukovali
      Badi palukula bhasa maaku vaddhu
      Palukula badi bhasa maaku kavalenu....ani ma Telangana lo Kaloji Narayana Rao garu (Writer)thana total life fight chesadu....ippatiki possible kaledhu ammaa💐💐

    • @govindaraju9270
      @govindaraju9270 5 месяцев назад +1

      Idhi dhuradha Kanda antaaru nenu thainnanu

    • @chantipanda361
      @chantipanda361 5 месяцев назад +2

      Aavunu Sis Madhi Chinturu Kunta ki dhagarea mana koya prajalu vitini marchipokunda untea enka baguntadhi

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 5 месяцев назад +25

    మా కోయ భాషను చాల సార్లు మీ ఛానల్ లోనే విన్నాను చూశాను.. చాల సంతోషం అండీ 🙏😍💐

  • @venkattnl1916
    @venkattnl1916 5 месяцев назад +34

    ఆది వాసులు ఈ గిరిజనులు హిందూ - సనాతన ధర్మానికి ఆయువు పట్టు. సాక్షాత్తు పరమశివ గిరి జా దేవి వంశ జాతివారు. నా భారతీయ హైందవ ధర్మానికి మూలం తల్లి వేరు వంటి వాళ్ళు. జై హింద్, జై గిరిజన. జై అఖండ భారత.

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 5 месяцев назад +6

      భారతీయ హైందవ ధర్మానికి మూలం తల్లి వేరు వంటి వారైనప్పుడు, ఆదివాసి గిరిజనులను అగ్రవర్ణాల వారిగా గుర్తించవచ్చు కదా?

    • @040mimi
      @040mimi 5 месяцев назад

      Alagani cheppi vallani Anagadrokkutharu.
      Idantha lip sympathi. ​@@prasadaraobv9582

    • @kiranhindu
      @kiranhindu 4 месяца назад

      వీళ్ళని వదలట్లేదు పీసు మతం వాళ్లు వాళ్లకి సాయం చేసినట్టు చేశి క్రిస్టియానిటి లోకి మారుస్తున్నారు 🙏

    • @BuddalaFakeer-oh9ww
      @BuddalaFakeer-oh9ww 4 месяца назад

      Girijanulu ante takkuva jathi Ani evaru chepparu? rajyangamulo pratyeka hakkulu kalpinchi development cheyyadam koraku Schedule lo cherchdam jarigindhi. Ante tappa Schedule tribe ante takkuva Jathi Ani kaadhu. ​@@prasadaraobv9582

    • @sivabhargav8731
      @sivabhargav8731 3 месяца назад

      ​@@prasadaraobv9582ala gurtiste vaallaki reservation raadu bro

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 5 месяцев назад +11

    నిజంగా ప్రకృతి వనం లోని జనం లోనికి తీసుకెళ్లారు,కల్మసం లేని క పటం లేని మోసం తెలవని ఈ నాల్గు రాష్ట్రాలు పెద్ద సంత కుంట సంతను చక్కగా మాకు చుాపించారు,ధన్యవాదాలు

  • @rajkumarv6110
    @rajkumarv6110 5 месяцев назад +11

    Suresh గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం...మీరు చెప్పే విధానం ఇంకా బాగుంటుంది......

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 месяцев назад +20

    ఇలాంటి సంతలలోనే స్వచ్ఛమైన తేనె దొరికే అవకాశం ఉంటుంది కదా

    • @jonjortv750
      @jonjortv750 5 месяцев назад +1

      Yes dorukuthundhi....maadhi Kunta pakka villege AP Loni chidumuru

  • @charanmobiles3623
    @charanmobiles3623 5 месяцев назад +12

    చాలా బాగుంది చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి కథనాలు ఇంకా చాలా చేయండి సురేష్ గారు❤❤❤

  • @jaganmohanrao9209
    @jaganmohanrao9209 5 месяцев назад +4

    సార్ నమస్తే అండి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సంత ప్రోగ్రాం చాలా బాగుంది వారు ఎటువంటి మందులు ఉపయోగించకుండా పండిన అటువంటి పంటలు కూరగాయలు కాల్చిన చాపలు వారి యొక్క ఆరోగ్యానికి వారు సంతకు తీసుకువచ్చి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్న అందు వారందరికీ ధన్యవాదాలు మరియు మీకు కూడా ఇటువంటి సంతలు ఇంకా ఎన్నో చూపించాలని కోరుకుంటూ జై ఆదివాసి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 5 месяцев назад +5

    అనేక ధన్యవాదములు చాలా ఆనందం కలిగించారు ఈ వీడియో తో 🙏........

  • @gramanarao4013
    @gramanarao4013 5 месяцев назад +8

    సోదరా మీ విడియోలు చాలా బాగుంటాయ్.

  • @doddigarlaanandappuanandap45
    @doddigarlaanandappuanandap45 5 месяцев назад +6

    Nice అన్న నువ్వు సూపర్ రాష్ట్రాల వారి సాంప్రదాయాలు పద్ధతులు మాకు చూపిస్తున్నావు

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 дня назад +1

    Must appreciate your efforts to bring these innocent people's life style, culture and traditions .
    Keep doing. All the best👍

  • @PRRao-qk9mm
    @PRRao-qk9mm 3 месяца назад +2

    మీరు ఈ సంతల addaress లు & అక్కడికి ఎలారావాలొ దయ చేసి అన్నివివరాలు చెప్పగలరు.

  • @nandakrishnamurthy1348
    @nandakrishnamurthy1348 4 месяца назад +2

    గుడ్ వీడియో సార్

  • @baburaomalla6927
    @baburaomalla6927 24 дня назад +1

    Palasa,
    నాలుగు రాష్ట్రాల గిరిజన సంత బాగుంది

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 4 месяца назад +1

    ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు వారి హక్కులను ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి వారికి అభివృద్ది ఫలాలు అందించాలి. జై ఆదివాసీ.

  • @HPamarthy
    @HPamarthy 4 месяца назад +4

    ఖుంట కి వెళ్ళే దారి కూడా చెపితే బాగుంటుంది!👍

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 3 месяца назад +1

    వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ 👌🙏

  • @govardhankalla1882
    @govardhankalla1882 5 месяцев назад +1

    సురేష్ గారూ మీ voice ఏంటో వినసొంపు గా ఉంది వ్లోగ్ చాలా బాగా చేసారు చిన్నంటి మధుర స్మృతులనే నెమరు వేసుకున్నాను

  • @adaparamanamurthy5380
    @adaparamanamurthy5380 5 месяцев назад +2

    దూల కంద చాలా మంచిది చాలా బాగుంది వీడియో బాగుంది అలాగే పర్లాకిమిడి సంత కూడా ట్రై చెయ్ అన్న బాగుంటది

  • @tippiriakilesh
    @tippiriakilesh 5 месяцев назад +2

    చాలాబాగుంది🎉🎉

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu День назад +1

    Very nice information sir

  • @srinivassrinivas3471
    @srinivassrinivas3471 5 месяцев назад +3

    బాగుంది అన్నయ్య సంత😊

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 5 месяцев назад +2

    28:11 మూర్ఖత్వం తో మనం, గిరిజన సంస్కృతికి చేసె అన్యాయం.... ఇప్పటికి పాచ్చాత్యులు, కమ్యునిస్టులు భారత దేశ సంస్కృతికి చేస్తున్నారు.

  • @Vrsf1981
    @Vrsf1981 4 месяца назад +1

    Super sir, I am from Bengaluru, I am planning to visit this traditional SANTHA, 4 states with different cultures

  • @praveengarikipati3
    @praveengarikipati3 5 месяцев назад +1

    Chala bagundhi anna video ❤., teliyani kottha vishayalu , valla amayakapu navvulu maku chupinandhuku ., Miku & venkatesh gariki chala thanks 💐

  • @vijayrajahmundry
    @vijayrajahmundry 3 месяца назад +1

    Video బాగుంది Suresh...

  • @nagaroorunaresh3254
    @nagaroorunaresh3254 5 месяцев назад +2

    సూపర్ అన్న చాలా బాగా చెప్పారు

  • @manojmano2780
    @manojmano2780 Месяц назад +1

    Anna mee videos super keka❤️🌹🥀👌🌈👏🍇👏🌈👌🥀🌹❤️

  • @chittichilakammahymarajaku1295
    @chittichilakammahymarajaku1295 5 месяцев назад +2

    Superb 👌🏻gongura seed tonalani jam chesetarani telusu pappuku kuda vadatara 👌🏻

  • @chantipanda361
    @chantipanda361 5 месяцев назад +1

    Thank you brother manchi video ma girijinalu santha ni chupincharu

  • @MorthaLovely
    @MorthaLovely Месяц назад +1

    Chela bagunavi me videos 🎉🎉🎉

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Месяц назад +1

    వాయిస్ హర్రర్ సినిమా కి బాగుంటుంది

  • @jonjortv750
    @jonjortv750 5 месяцев назад +1

    Meeru lo cheppina urla paatha perlu cheppinattu maadhi kunta pakkana villege chidumuru kaani maa asalaina uru peru idumur..,.....😊😊 Mee videos chusthuntam chaala baaga edit chesaru., chaala baaga chepparandi....
    Inka meeku veelunte maa koya bhasa meedha chestarani manavi🙏🙏🙏🙏

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 3 месяца назад +1

    Kunta నుంచి మీ presentation బాగుంది ASWAGANDHA ప్రిపరేషన్ ( product) Availability gurichi Cheppandi Nenu NELLORE (spsR NELLORE dist)AP nundi Chustunnaru r
    Mee ప్రయత్నం బాగుంది

  • @user-dj3vh1xj7o
    @user-dj3vh1xj7o 5 месяцев назад +1

    Super mayya garu Baga chesaru

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n 5 месяцев назад +1

    annayaa neeku namasthe...thanks...kooralu chaalaa thakvaa...pandem kodi chaalaa ekvaaa

  • @crazy6066
    @crazy6066 3 месяца назад +2

    అన్నా నీ వాయిస్ అదే రేడియో లోల్ మటాలా చలా బగున్నాయ్

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 4 месяца назад +1

    Happy to see this video,thank you

  • @rotation.2588
    @rotation.2588 5 месяцев назад +1

    Santha adbuthaha...... Lovely....

  • @PremKumar-jl6sm
    @PremKumar-jl6sm 5 месяцев назад +1

    You are videos సూపర్ అన్నా God bless you

  • @bhanumurthy9084
    @bhanumurthy9084 5 месяцев назад +1

    Brother as a tribe I really proud of this video ❤🎉

  • @sumamalikalu
    @sumamalikalu 5 месяцев назад +2

    ప్రకృతమ్మ బిడ్డల స్వచ్ఛమైన నవ్వులు, పూవంటి మనసులు,కొంతవరకు వారి జీవన శైలిని,ఎంతో చక్కగా చూపించి, వివరించారు.
    This documentary deserves much more recognition and appreciation through Governmental Awards.

  • @user-dk8qu4op4t
    @user-dk8qu4op4t 5 месяцев назад +1

    Very nice vlog.Thank you for your research and presentation of tribal's lifestyle.As said changing of names of villages not good .Thank you sir.

  • @kotrangisrinivas9460
    @kotrangisrinivas9460 5 месяцев назад +4

    పులగంద గడ్డ మంచిర్యాల తెలంగాణ

  • @pmraju6292
    @pmraju6292 5 месяцев назад +1

    జై ఆదివాసి ఇంకా చాలా వీడియోలు చేయాలన్న

  • @arepallyrameshsinger7405
    @arepallyrameshsinger7405 3 месяца назад +1

    All the best🎉🎉🎉bro

  • @bandachinnaveeresh3903
    @bandachinnaveeresh3903 5 месяцев назад +1

    Indian tribal culture promoter suresh anna 🎉

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e 5 месяцев назад +1

    బ్రో సూపర్ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రో

  • @sreemanjunatha1536
    @sreemanjunatha1536 5 месяцев назад +1

    మీ వాయిస్ బాగుంది 👌👌

  • @battulabtr7721
    @battulabtr7721 5 месяцев назад +1

    Baga tesaru sri❤

  • @leela2470
    @leela2470 5 месяцев назад +2

    Excellent sir...

  •  5 месяцев назад +2

    Nice to see tribal people, the original Hindus. Please do not let the missionaries convert them into mindless sheep.

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 5 месяцев назад +1

    Super very good video

  • @konerupradeep9043
    @konerupradeep9043 5 месяцев назад +1

    Chala బాగుంది వీడియో brother mi ప్రతి వీడియోskip చేయకుండా చూస్తాను brother

  • @pradeepbethala
    @pradeepbethala 5 месяцев назад +1

    Video bagundi

  • @pudisankar1262
    @pudisankar1262 5 месяцев назад +1

    Good information 👍

  • @syedriyazali1569
    @syedriyazali1569 5 месяцев назад +1

    Impressive video anna

  • @danumureddysathibabu1134
    @danumureddysathibabu1134 5 месяцев назад +1

    Super traditional video

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 4 месяца назад +1

    సూపర్

  • @vivekanandachitikala546
    @vivekanandachitikala546 4 месяца назад +1

    Nice work

  • @idadasarilokesh1432
    @idadasarilokesh1432 5 месяцев назад +1

    Anna super video

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 5 месяцев назад +1

    Very good video sir

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396 5 месяцев назад +1

    Anna mee veedios kosam aduru chustu vunamu.e madyana veedios taggincharu anna.weekly one vedio ina cheyali anni.edi na abhiprayam matrame anna.mee veedios nachani varu vundaru anna🎉

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 5 месяцев назад +3

    వీడియో బాగుంది సురేష్ అన్న❤. కోడి 🐓5,000/-, 6,000/-🤔.

  • @sreenujami1651
    @sreenujami1651 5 месяцев назад +1

    Nice presentation 🎉

  • @MuraliYenaganti
    @MuraliYenaganti 5 месяцев назад +1

    Super video anna

  • @Psantoshvalogs
    @Psantoshvalogs 4 месяца назад +2

    Good

  • @ChindurupuHariprasad
    @ChindurupuHariprasad 5 месяцев назад +1

    I like nature. I want to settle there

  • @gvrao7870
    @gvrao7870 4 месяца назад +1

    Village van Mee video la nu kastapadi theestharu girijana santha vivaramulu chakkaga vivarincharu

  • @bindud1746
    @bindud1746 3 месяца назад +1

    Super sar❤❤❤❤❤

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 5 месяцев назад +2

    హయ్ సార్ 🙏🙏🙏👌👌👌

  • @YellapuAppalaNaidu
    @YellapuAppalaNaidu 5 месяцев назад +1

    I appreciate your efforts exploring the tribal life and culture. Looking forward to watch a lot more from you.

  • @user-nl5ij7dg2n
    @user-nl5ij7dg2n 5 месяцев назад +1

    Good content brother 🎉

  • @polinavenkanna8001
    @polinavenkanna8001 5 месяцев назад +1

    Super.bavagaru,

  • @vinthamohan
    @vinthamohan 5 месяцев назад +1

    Very good sir

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 5 месяцев назад +2

    చింతూరు కుంట,గురువారం సంత.

  • @user-vs5yg9xu5t
    @user-vs5yg9xu5t 5 месяцев назад +2

    Super super super

  • @vinodbabupinakana8856
    @vinodbabupinakana8856 5 месяцев назад +1

    Super

  • @gundluriteam2813
    @gundluriteam2813 5 месяцев назад +1

    Great🎉

  • @ChindurupuHariprasad
    @ChindurupuHariprasad 5 месяцев назад +1

    You are super sir

  • @vadlasahadev7264
    @vadlasahadev7264 5 месяцев назад +3

    Kodi veyyi rupayala [chala cost] brother

  • @RamuDesala
    @RamuDesala 4 месяца назад +1

    Supar bayya

  • @hydermohammad9482
    @hydermohammad9482 Месяц назад +1

    కంచె కాకరకాయలు
    ఇవి పల్లెటూరు లలో కంచెలకు ఎక్కువగా పెరుగుతాయి .

  • @user-hp2gv6ir5n
    @user-hp2gv6ir5n 5 месяцев назад +1

    Super anan 🎉

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 5 месяцев назад +1

    Suresh Anna fans...♥️

  • @user-io8ri1fn2b
    @user-io8ri1fn2b 5 месяцев назад +1

    Nice Suresh

  • @ramireddy999
    @ramireddy999 5 месяцев назад +1

    Jai sri ram jai ayodya kai ni si I bharat ke rooling good immplimenting Railway Station across the street godhavary brige tobhadrcham Sri rama tempull

  • @usrinu6497
    @usrinu6497 5 месяцев назад +1

    Good night 🌃 sir,

  • @kanthu9283
    @kanthu9283 5 месяцев назад +1

    Good video bro

  • @thumuramu5099
    @thumuramu5099 5 месяцев назад +2

    మీకు కూనవరం వీఆర్పురం మంచి రేటింగ్ వచ్చాయి గతంలో
    వీడియోస్ ఎందుకు రావడం లేదు

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 5 месяцев назад +1

    Suuuuuuper

  • @vasanthaakki5921
    @vasanthaakki5921 4 месяца назад +1

    Kadapa👍🙏🙏

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495 5 месяцев назад +1

    Thank bro

  • @bb8662486934
    @bb8662486934 4 месяца назад +1

    తెలుగు లో వివరించడం జరిగింది... అక్కడ వసతుల లేమి కూడ చెప్పడం వలన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కోర వచ్చు.. తెలియని అధికారులకు.. తెలుస్తుంది.. ఆ నియోజక నాయకుడు.. కూడా వీరికి సహకరించి వీరి అబివృద్దికి.. ప్రాంత అభివద్ధికి పాటు పడాలని మనవి

  • @SureshGadi-iw2jx
    @SureshGadi-iw2jx Месяц назад +1

    నేను వెళ్ళాను ఆ ఊరు
    ప్లం బీయింగ్ పనికి

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 5 месяцев назад +1

    కొయ్తోరు అందోర్ బెల మందిర్ 😊

  • @srinivasbhuma2558
    @srinivasbhuma2558 5 месяцев назад +1

    Super video sr
    How to going this santha

  • @nageshramarama8845
    @nageshramarama8845 5 месяцев назад +1

    Super 👌. B.r.o ❤

  • @chandrashekar2117
    @chandrashekar2117 5 месяцев назад +1

    Nice video bro super good night