Brahmana Bhojanam: హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ భోజ‌నం..! రూ.180కే క‌డుపునిండా క‌మ్మ‌ని ఆహారం!!

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #BrahmanaBhojanam
    Location:
    430, Pragathi Nagar Rd, Tulasi Nagar, HMT Hills, Kukatpally, Hyderabad, Telangana 500090
    ఈ హోట‌ల్‌కెళితే బ‌య‌ట చెప్పులు విడిచి.. కాళ్లు క‌డుక్కొని లోప‌లికెళ్లాలి.. లోప‌లికి వెళ్ల‌గానే గుడిలోకి వెళ్లిన ఫీలింగ్ వ‌స్తుంది. అగ‌ర్‌బ‌త్తీల సువాస‌న‌లు..ఓంకార నాదాలు..మ‌న‌సును తేలిక‌ప‌రుస్తాయి. దేవ‌తామూర్తుల ఫోటోలు భ‌క్తిభావాన్ని క‌లిగిస్తాయి. సాంప్ర‌దాయబ‌ద్ధ అలంక‌ర‌ణ‌లు మ‌న సంస్కృతిని గుర్తుచేస్తాయి. ప్లేట్ ప‌ట్టుకుని వెళ్తుంటే బ్రాహ్మ‌ణ వంట‌కాలు నోరూరిస్తుంటాయి. ఒక్కో వంట‌కానిది ఒక్కో ప్ర‌త్యేక్య‌త‌. ఇదీ హైద‌రాబాద్‌లోని బ్రాహ్మ‌ణ భోజ‌నం స్పెషాలిటీ..!!
    Namasthe Telangana is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, personal finance, share markets, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Namasthe Telangana. #NamastheTelangana #NtNews #TelanganaNews
    Subscribe for more videos: bit.ly/2NYUhJZ
    Facebook : / ntdailyonline
    Twitter : / ntdailyonline
    Visit our Website : www.ntnews.com/

Комментарии • 1,3 тыс.

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 2 года назад +73

    శాకాహార భోజన ప్రియులకోసం, ఇలాంటి బ్రాహ్మణ భోజన హోటల్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఏర్పడాలని కోరుకొంటున్నాను.

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 года назад +23

    చూస్తుంటే నోరూరుతోంది...ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంది...తప్పకుండా వెళ్లాలి...కడుపునిండా భోజనం చేసి పోవాలి...ధన్యవాదములు... అభినందనలు..

  • @dadakalandhar799
    @dadakalandhar799 2 года назад +20

    ఆహం బ్రహ్మాస్మి,, బ్రాహ్మణుల వంటలు👌👌🙏

  • @rameshchandra2268
    @rameshchandra2268 2 года назад +10

    అదిరింది బ్రదర్. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, (శవ)షవర్మ, మంది, పంది, ఎద్దు, ఇలాంటివి మాత్రమే కవర్ చేసే వాళ్ళలా కాకుండా మంచి ప్లేస్ కవర్ చేసావు. అద్భుతమైన రెస్టారంట్. నెక్స్ట్ విసిట్ పక్కా.

  • @sreeramuluum7845
    @sreeramuluum7845 2 года назад +55

    ప్రశాంతంగా ఆ ఓంకారాన్ని వింటూ హాయిగా తినవచ్చు 🙏💙

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 2 года назад +39

    నేను రెండు సార్లు భోజనం చేశాను చాలా టేస్ట్ ఉంది 👌👌🙏

    • @yashrajyadav3475
      @yashrajyadav3475 2 года назад +1

      Adrees

    • @disantha4447
      @disantha4447 2 года назад +2

      @@yashrajyadav3475 description లో ఉంది చూడండి...

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 2 года назад +5

    ధన్యవాదములు,చాలా మంచి ప్రయత్నం.మేము భాగ్యనగానికి వచ్చినపుడు తప్పక వచ్చి ఆహారం తీసుకుంటాము. ఒక్క సలహా ఏమిటంటే "ఆలు ఫ్రై" అనే బదులు తెలుగు లో "బంగళా దుంప వేపుడు" అని, అప్పడాలు అంటే చిప్స్ కాకుండా అప్పడాలు వేస్తే భాగుంటుంది.

  • @rapallinageswararao8519
    @rapallinageswararao8519 2 года назад +74

    ఇప్పుడే యూట్యూబ్ లో చూసాను.సనాతన ధర్మాలు, సనాతన బ్రాహ్మణ భోజనం కరువు తున్న ఈ రోజులు లో ఇటువంటి హోటల్ పెట్టాలని ఆలోచన చేయడం సంతోషం గా ఉంది.
    ధరలు విపరీతంగా పెరిగిన,ఈ రోజులు లో కేవలం 180/- రూపాయలు కు భోజనం పెడుతున్న నిర్వాహకులు కు ధన్యవాదాలు.

    • @dumbogenius8100
      @dumbogenius8100 2 года назад +9

      Naaku indulo business thappa emi kanipinchatam ledhu .. sri ramula vaari photo and music thappa ..

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 2 года назад +6

      Rs.80/-- IN ALL DISTRICTS HEAD QUARTERS SIDE FULL MEALS.
      THIS TOO MUCH PRICE. OK.

    • @saikirann6654
      @saikirann6654 2 года назад +1

      180 రూపాయలు ఎక్కువ అనుకుంటే సుబ్బయ్య హోటల్ , chutnees hotel లో రేట్ చాలా చాలా ఎక్కువ అనాలేమో.... అయినా ఈ హోటల్స్ లో భోజనం రోజూ చేసేది కాదు కదా.... ఎప్పుడో ఒకసారి... నేను ఇక్కడ భోజనం చేశా... బానే ఉంది. కూకట్పల్లి వెళ్ళినప్పుడు ఇక్కడ తింటా... గచ్చిబౌలి వెళ్లినప్పుడు సంస్కృతి లో తింటా... అది వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా వెజ్ బఫెట్ బాగుంటుంది

    • @dumbogenius8100
      @dumbogenius8100 2 года назад +1

      @@saikirann6654 ఈ హోటల్‌లో సర్వర్లు కూడా లేవు.. ఓనర్ గొప్ప హోటల్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.తిండి కూడా వడ్డించడం లేదు. ఇది ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేని అధిక బడ్జెట్ సాధారణ హోటల్.

    • @vamsi8187
      @vamsi8187 2 года назад +2

      @@dumbogenius8100 mamaa neeku food tho problem ledu anukuntaa... Title brahmin lo problem emo doubt.. Andari comments ki velli maree reply chestnaav

  • @nandurivijayaln4531
    @nandurivijayaln4531 2 года назад +49

    ఈ హోటల్ పెట్టినవారికి చాలా ధన్యవాదాలు

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 2 года назад +51

    భోజనం చాలా రుచిగా,శుచిగా శుభ్రంగా ఉంది, మేము తిన్నాము, అభినందనలు

  • @sastrykna5911
    @sastrykna5911 2 года назад +5

    చాలా సంతోషం. సౌతిండియాలో ధైర్యంగా వుల్లి/వెల్లుల్లి లేని భోజనం నమ్మలేకపోతున్నాను. మార్వాడీ గుజరాతీ హోటల్స్ వెతుక్కోవాల్సి వస్తోంది. Thank you

    • @bhupathi7155
      @bhupathi7155 2 года назад +1

      ధన్యవాదాలు

    • @bhupathi7155
      @bhupathi7155 2 года назад +1

      హైదరాబాదులో అడ్రస్ ఎక్కడ

  • @padmaramasarmadurbha7208
    @padmaramasarmadurbha7208 Год назад +1

    Avunu chala bavuntundi neat and clean గా vuntundi

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 года назад +49

    మన ఆచారాలు,మన పద్ధతులు
    మన ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలు.

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 года назад +83

    బ్రాహ్మణ భోజన హోటల్ నిర్వహిస్తున్నందుకు ఉల్లి ఎల్లిపాయలేకుండా ధన్యవాదాలు.

    • @sntkmr9
      @sntkmr9 2 года назад +3

      Ulli vellipaya ledha ?? Avi lekapothey great 👍👍

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      Hay. Super.

    • @johnlittle2805
      @johnlittle2805 2 года назад +1

      Mamuluga ullipayatho danyavadalu cheputhara ??

  • @sagarbonala
    @sagarbonala 2 года назад +4

    గుడ్ హోటల్. మన ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం తినే ప్రదేశం యీ హోటల్. వుమ్మి వేసిన, మూత్రం వేసిన ఆహారం నుండి, రోగ కారకమైన హోటల్ ల నుండి విముక్తి దొరికింది...

  • @vanipmulagala412
    @vanipmulagala412 2 года назад +32

    So nice recipes, good tradition and good memories. I love it.👌👍🙏🙏

  • @achyutakrishna
    @achyutakrishna 2 года назад +33

    Finally we are getting honest and real food. In 10yrs these hotels will become super successful. Wish you good luck.

  • @sivakumarveena649
    @sivakumarveena649 2 года назад +34

    180 రూపాయలు చాలా reasonable rate - anni items కు. పేరు meals hotel ane బదులు భోజన శాల అంటే సాంప్రదాయంగా బాగుంటుంది.

    • @manthagurunadhpanth760
      @manthagurunadhpanth760 2 года назад

      One cannot eat so many items in single take. It is just like a show piece of marriage meal. Only catering of curries to door delivery shall be great idea. Curd and rice are house hold items always. Curries as combo pack shall be of use for everyone.

  • @bhupathi7155
    @bhupathi7155 2 года назад +3

    చాలా బాగుంది

    • @bhupathi7155
      @bhupathi7155 2 года назад

      అడ్రస్ ఎక్కడ పెడ్డండి...

  • @mohammedmukram
    @mohammedmukram 2 года назад +17

    To make it memorable. They cold have arranged the food on Peeta and Chapa. ( Small stool and traditional carpet) 2. No buffet. 3.Serving on Banana leaf. 4. Some light Raga Music. 5. Small chambers for each party comming in. (Like Mandi Restaurant places)

    • @aswinkorada7149
      @aswinkorada7149 2 года назад +2

      correct ga chepparu.

    • @vs_3080
      @vs_3080 2 года назад

      Mandi is not Indian cusine style kadhandi, and also vallu ippude start chesaru small ga, so if we encourage then they will grow and have good restaurant and ambience.

  • @muralimd999
    @muralimd999 2 года назад +15

    Wow impressed with your presentation... Chalaaa neat gaa and over action lekunda present chesav bro..... Kudos

  • @sreeniwassuravarjula6494
    @sreeniwassuravarjula6494 Год назад

    Dear friends brahaman భోజనం చూసాను బాగుంది

  • @karnamadakalajahnavi3470
    @karnamadakalajahnavi3470 2 года назад +98

    Finally...bhramin food.... Eagerly waiting for such place🤩🤩🤩

  • @udayjus4us
    @udayjus4us 2 года назад +1

    Sathvikam ga chala chakka ga undi.. Such satvik food is good for good digestion & gut health

  • @venkatrayuludivvela8577
    @venkatrayuludivvela8577 2 года назад +67

    పూర్వం బ్రహణ భోజన సలాలు
    ఉండేవి
    మనవాళ్ళు చదువులు పేరుతూ ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీతో జీవనం చేస్తున్నారు ఇంకైనా మేలుకోండి
    జై హింద్

  • @shivagoud7188
    @shivagoud7188 2 года назад +7

    Telangana pure veg food 😋🔥🔥😋😋 .. I eaten... Full tasty.... And gud climate.. Acha mina telugu vari food...

    • @royalcproyalcp4352
      @royalcproyalcp4352 2 года назад +1

      Location ekada

    • @VenkyVenky-lj9wy
      @VenkyVenky-lj9wy 2 года назад +1

      Telangana kadu bro vallu Rajahmundry nundi vachi pettaru. Telangana ante only non veg famous anthe.

  • @rootmirror
    @rootmirror 2 года назад +15

    Very reasonable price for the food they are serving. I will have lunches during my next visit to India / Hyderabad.

    • @raniapparaju7518
      @raniapparaju7518 2 года назад

      Memu chala chusam pl memu peddavallam so maku home deliveri vunda maku mee phone number kavali maku garlic onion thenam memu pure vege

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Год назад +1

    Reasonable

  • @garalalavanya2435
    @garalalavanya2435 2 года назад +3

    Super bro thanks for sharing such a good video 🙏🙏🙏🙏

  • @rakeshmamidi7470
    @rakeshmamidi7470 2 года назад

    Chala baguntundi ikkada bojanam super

  • @sureshpogutlaallinone3836
    @sureshpogutlaallinone3836 2 года назад +26

    ఇంతటి బలమైన భోజనం భారత సైన్యానికి పెట్టాలిసీందీగా నా మనవి.

  • @MrAnirudhrox
    @MrAnirudhrox Год назад

    very use full video for brhmens thanks , venkatanathan from chennai

  • @yrrao2230
    @yrrao2230 2 года назад +3

    very nice to know about the restaurant of pure vegetarian Brahmin hotel.will visit definitely next time when visit Hyderabad

  • @devaraju3035
    @devaraju3035 2 года назад +3

    Chaalaa baguntundhi food
    nenu okasari thinnanu

  • @mspcreations3082
    @mspcreations3082 2 года назад +89

    నేను ఈ మధ్య సుబ్బయ్య హోటల్ లో తిన్నాను దీనంత గలీజు హోటల్ ఇంకొకటి లేదు మీల్స్ ధర 250rs వేస్ట్ హోటల్

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 2 года назад +1

      విజయవాడ లోనేనా....మాకు అదే అనుభవం...

    • @gurucse7266
      @gurucse7266 2 года назад +1

      100 పర్సెంట్ correct

    • @n.a.g.sankarrao1550
      @n.a.g.sankarrao1550 2 года назад +1

      బెస్ట్ హోటల్ ఇన్ హైదరాబాద్

    • @durgad833
      @durgad833 2 года назад +2

      Yes same feeling

    • @vangipuramrajeswari7768
      @vangipuramrajeswari7768 2 года назад +2

      350 plate worst feeling

  • @mahankali15
    @mahankali15 11 месяцев назад

    God Bless you.. Keep up our traditions and traditional diet for the well being of our society.

  • @gattusudhir2180
    @gattusudhir2180 2 года назад +20

    This restaurant is very close to my house. It is located at Pragati Nagar. Thanks for uploading and letting consumers know that this is a pure Vegetarian restaurant and serves food without onion & garlic.... 👌👌☺️☺️

    • @lavanyalavsreddy6477
      @lavanyalavsreddy6477 2 года назад

      Food bhavuntundhaa andi

    • @getgsrinivas
      @getgsrinivas 2 года назад +2

      Parking Mee inti dagga cheyacha.. hotel daggat parking issue undi anta?

    • @deepthic4340
      @deepthic4340 2 года назад +1

      @@getgsrinivas 😀😀

  • @gopikrishnaentertainment2875
    @gopikrishnaentertainment2875 Год назад +1

    Super

  • @rajeshpappu4562
    @rajeshpappu4562 2 года назад +13

    5 star lo 500
    But brahmin food 180
    Excellent sir

  • @HariKSamineni
    @HariKSamineni Год назад +2

    Wonderful, thank you for making this video and letting everybody know about this wonderful hotel. I never knew about it. Definitely I'll visit not one time but many times. All my catering needs will be with you. Thank you.

  • @hariprasad.m9900
    @hariprasad.m9900 2 года назад +27

    Good presentation , We want to open more branches in all over India. Very good idea.

  • @marepallibhargavi2632
    @marepallibhargavi2632 2 года назад

    Memu thinnamu chaalaa baagundi ....pragathinagar colony Hyderabad lo undi..... complete bramhin bhojanam super

  • @MrAmarSindol
    @MrAmarSindol 2 года назад +13

    Anchor presentation and content delivery is very good sir, i liked it.

  • @mounishburlagadda4889
    @mounishburlagadda4889 2 года назад

    Excellent.ila maa lanti valaki chala use.imka job cheysukuney vallaki manchi use full

  • @srinivasambati2290
    @srinivasambati2290 2 года назад +17

    బ్రాహ్మణ భోజనం అంటే అదేమన్న దేవుడి భోజనామా....దాని బదులు మంచి వెజ్ భోజనం అని చెప్పండి....బాగుంటుంది

    • @j.c.sekhar
      @j.c.sekhar 2 года назад +4

      తెలుగు రాష్ట్రాల లో శాఖాహారానికి బ్రాహ్మణ భోజనం, అలాగే మాంసాహారానికి రాజుల లేదా మిలటరీ భోజనం అని పిలవడం మామూలే

    • @chilukurishyam1915
      @chilukurishyam1915 2 года назад +2

      Jc Sekhar garu well said.🙂🙏👍

    • @j.c.sekhar
      @j.c.sekhar 2 года назад

      @@chilukurishyam1915 😊

    • @dheeravathsanndheep6205
      @dheeravathsanndheep6205 2 года назад

      Mastuga cheppinav tambi

    • @jagadishchowdhary8455
      @jagadishchowdhary8455 2 года назад

      అంబటివా ? తప్పులేదు నువ్వు అడగడంలో

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 года назад +1

    ఇక్కడ Food 🥑🥝 Super 👍🙏👍🙏👍🙏👍

  • @111flyingfrogs
    @111flyingfrogs 2 года назад +2

    Thank you the food was excellent. My mom couldn't eat masala food. Gayatri food service is saving grace.

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 2 года назад +12

    అన్న కమ్మరి,కుమ్మరి ,మాల, మాదిగ, చాకలి, మంగలి కులాల భోజనాలు దొరుకుతయ మీ దగ్గర

    • @ramagundamsurender7991
      @ramagundamsurender7991 2 года назад +1

      చాలా బాగా చెప్పారు, భోజనాలకి కులం మతం ప్రాంతం పేర్లు ఉండవు, కడుపు నింపే దే భోజనం

    • @makamnagasuman4373
      @makamnagasuman4373 2 года назад +1

      Pure veg ani artam
      Only bramhins matrame entry ani ledhu ,konchem alochinchu

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 года назад +44

    బ్రాహ్మణ భోజనం అన్నారు బాగానే వుంది రేట్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది

    • @raviprasad6187
      @raviprasad6187 2 года назад +2

      Luxury hotels ki poyi enthayina pay chestharu.ituvantvatiki yekkuva rate antaru

    • @RaveeKumaar
      @RaveeKumaar 2 года назад +1

      Rs.250/- very expensive meal, common people are not able to make an effort.

    • @sivaramkapila3234
      @sivaramkapila3234 2 года назад +7

      chala ఎక్కువ రేట్స్.you tubers అనవసరం గా హైప్ చేస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నారు.పాత వస్తు వులు వాడినంత మాత్రాన్న రేట్స్ ఎక్కువ ఉండ నవసరము లేదు.మీ హోటల్ కి advertiser ki ఒక నమస్కారం

    • @karateravi9602
      @karateravi9602 2 года назад +4

      అవును వుమ్మిన బిర్యానీకి 300 పెడతాం

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 2 года назад

      @@sivaramkapila3234 rate chala reasonable andi , waste expenditure chala vuntundi

  • @durgamvenkatesh5385
    @durgamvenkatesh5385 2 года назад +5

    This is the ideal food we must consume for good health. I had this idea in mind however, happy to see such nice initiative. Non-veg will increase ayurvedic word-(Pitham) in our body which will create problems later point of time

    • @manjularangu7033
      @manjularangu7033 2 года назад +1

      Don't know about pitham, but amam for sure

  • @nageshwar-qj2wu
    @nageshwar-qj2wu 2 года назад +39

    Divine food..,...keep going anchor, good presentation.....

    • @sureshpadala2709
      @sureshpadala2709 2 года назад +1

      Devine food??? is it from heaven or what??? it's a cast food

  • @nageswararao8487
    @nageswararao8487 Год назад +1

    Good food
    Nominal price

  • @karnamrajesh9082
    @karnamrajesh9082 2 года назад +3

    Excellent food.....thank uuuu

  • @shshankbhealay21
    @shshankbhealay21 2 года назад +2

    I'll definitely visit when I'll visit Hyderabad as we are also South Indian Brahmins .

  • @kurudilavanya1494
    @kurudilavanya1494 2 года назад +6

    Nice to see this kind of restaurants with out garlic and onion. Eager to come.

  • @saradaprakki599
    @saradaprakki599 2 года назад +7

    Evaru enni vimarsalu chesina ikkada food excellent. Rate 180 manchi Restaurants tho compare chesthe chala reasonable . Chala items pedatharu. Idi authentic Brahmana bhojanam. Emi thappu ledu brahmana bhojanam ani cheppataniki. Brahmins lo kuda chala mandi onion garlic thinaru. Don't compare the price with cheap hotels which use low quality oil and other items. I have seen their kitchen which is very hygienically maintained.

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 года назад +10

    అంతా బాగుంది బ్రదర్, మాస్క్ పెట్టుకుని ఎలా తినాలి? నువ్వు కూడా మాస్క్ పెట్టుకోలేదు.

    • @real_men2356
      @real_men2356 2 года назад +1

      Anchor vidio kosam clean thayarai vachindu mask eskunte adhanta kanisthada ndhi.😂😂😂

  • @drsaichandraofficial
    @drsaichandraofficial 2 года назад

    Hi sir..i m Dr Sai Chandra MBBS DNB Ortho.. Fellowship in Knee n Shoulder Arthroscopy... Working in Hyderabad...i make videos on general Orthopedic problems..n few general issues... making videos from last 5 years..sir..if you like content .. please post in community sir...it will help many people.. thanks sir..

  • @kmkrishna829
    @kmkrishna829 2 года назад +3

    Good Menu. Items mostly tastes good. House warming function కి we took their service. Very good.

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 11 месяцев назад

    Chaalaa baagundi City madhyalo koodaa erpaatu cheste baaguntundi

  • @mahrndragowtham3456
    @mahrndragowtham3456 2 года назад +27

    అంతా బాగానే ఉంది కాని ఆ ప్లేట్ తీసుకొని వెళ్లి అడుక్కుతినే పద్దతి బ్రాహ్మణుల పద్దతి కాదు కదా

  • @virginiaharvey
    @virginiaharvey 2 года назад

    Good to see.thks for sharing.colourful.

  • @anandsh4999
    @anandsh4999 2 года назад +6

    Looks great.Location please.

  • @syamkumard6157
    @syamkumard6157 2 года назад +4

    Kulam peru pettanide yevaru thinara?
    Kulaanni penchi pooshisthundi ee Bramhanuley (kontha mandi)

  • @jagadishguptha3847
    @jagadishguptha3847 2 года назад +4

    Very nice video brother. Good to see these hotels.

  • @Hanu-g665
    @Hanu-g665 2 года назад

    ఆల్ ది బెస్ట్ బ్రదర్

  • @anjumkhaleel9165
    @anjumkhaleel9165 2 года назад +8

    Is home delivery available? Or on Swiggy , Zomato??

  • @SureshMudirajSandenaboina
    @SureshMudirajSandenaboina 2 года назад

    Namaste Telangana channel is showing Andhra business people good, I bless this channel will close in 1 year.

  • @GVCStudios
    @GVCStudios 2 года назад +6

    Super Concept best idea we will come to your hotel definitely Super , best food It will not give any side effects . All The Best

  • @ushalaxmi4368
    @ushalaxmi4368 11 месяцев назад +1

    Dilsukhnagar nagar lanti place lo kuda elanti brahmana bhojanashala pettandi please

  • @chandrasekha99
    @chandrasekha99 2 года назад +10

    Really tasty food 😋

  • @jagrebelsg9655
    @jagrebelsg9655 2 года назад +1

    Garlic lo body ki use aye Chalaaa useful nutrients untay..

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 2 года назад +4

    Rajeswar r 'suggestion of mini or plate meals for rs 100 is very good

  • @ramamallela7371
    @ramamallela7371 2 года назад

    Very nice andi.Tq👌👌

  • @PepperMediaa
    @PepperMediaa 2 года назад +10

    Looks like One of the best for kids to learn something good n new..
    Not about food ..our traditional

  • @seemasharma9357
    @seemasharma9357 Год назад +1

    LOVE FROM PUNJAB 🕉

  • @estateworldprofessional
    @estateworldprofessional 2 года назад +17

    ఆరొగ్యకరమైన భోజనం

    • @RockStar-t8k
      @RockStar-t8k 2 месяца назад

      BP sugar kuda ekkuve 😂😅

  • @vamsisurada7225
    @vamsisurada7225 2 года назад

    Super nenu atu vypu velthe sure ga thintanu

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 2 года назад +5

    Super. Waiting eagerly to take lunch.😊😊🙏

  • @tripuramedicharla722
    @tripuramedicharla722 5 месяцев назад

    Mana inti food la Anni neet ga chesaru Delicious 😋

  • @ananda7863
    @ananda7863 2 года назад +2

    NAKU ONLY ANNAM PAPPU +PERUGU MJJIGA BUTTER MILK KAVALI FOR 50/_ ESTARA? DAILY 1TIME KAVALI

  • @radhakrishna2270
    @radhakrishna2270 2 года назад +1

    super 🙏🙏🙏🙏🙏

  • @raghuram3613
    @raghuram3613 2 года назад +4

    Cost ekkuvaga vunnai rates taggisthe chala mandi vochi tintaru resonbul prices vunte business kuda baguntundi

  • @harikc872
    @harikc872 Год назад

    i will def visit and eat..........

  • @rajeshwarr5873
    @rajeshwarr5873 2 года назад +76

    Sir mini meels ani 100 rs ku pettandi sir.

    • @sarbharaam8431
      @sarbharaam8431 2 года назад +5

      That owner :కిట్టుబాటు కాదు అండి

    • @Raj-wh6wk
      @Raj-wh6wk 2 года назад +10

      @@sarbharaam8431 😂😂 let them know uncle

    • @rajakolusu769
      @rajakolusu769 2 года назад

      @@sarbharaam8431 ⁰

    • @vishwanathp5407
      @vishwanathp5407 2 года назад +5

      *అలా ఆనే 5/- భోజనం పెడితే అందరూ డబ్బులున్నవాళ్లే తింటూ , డబ్బులేనివాళ్లు దానిచుట్టూ నే తిని పడుకుంటున్నారు 😡👎!!.*
      *అయినా ఇది ఒకరకమైన restaurent మాత్రమే సుమా 🤔 , భోజన సత్రం మాత్రం కాదండోయ్ 🤗😁😃😄!!.*

    • @mgodfathersa
      @mgodfathersa 2 года назад

      150rs mini meels is better 💷

  • @kanchanjoshi8295
    @kanchanjoshi8295 2 года назад

    💐👍 good job beta 💐👍
    💐💐💐💐💐💐💐💐💐

  • @venkataramanavaddipati9447
    @venkataramanavaddipati9447 2 года назад +9

    Wonderful Information & Very Useful for Vegetarians
    Great Video, Thank You!

  • @balaplaza5162
    @balaplaza5162 2 года назад

    Clear Address board pettandi n Anchor garu lecture thagginchi practical food co sume cudtomers choopandi.Hotel Name board very clear choopandi chaalu.Tq.

  • @mochiharikishan7904
    @mochiharikishan7904 2 года назад +5

    MGBS ఏరియా లో గల మంచి హోటల్ వీడియో పెట్టండి. మేము ప్రతీ 15 రోజులకొకసారి హైదరాబాద్ వ్యాపార నిమిత్తం వెళుతుంటాం

    • @manauritravel1169
      @manauritravel1169 2 года назад

      క్యాటరింగ్ ఉంటే చెప్పండి సార్ 9885788636 వాట్సాప్ no జెశ్వంత్ క్యాటరింగ్

  • @kulabhushanpingali9908
    @kulabhushanpingali9908 2 года назад

    Brahmana bhojam lo appadala badalu fryums undadam is surprising. Challa mirapakayalu mariyu gummadikaya vadiyalu and fryums badalu original appadalu unte it will be complete. This is one this is off putting the entire concept..

  • @laxmibejugam7785
    @laxmibejugam7785 2 года назад +3

    అన్నం పరబ్రహ్మ స్వరూపంపరబ్రహ్మం స్వరూపమైనటువంటి ప్రసాదం స్వీకరించ టప్పుడు సంప్రదాయబద్ధంగాతీసుకోవాలి

  • @m.bhaskarrao816
    @m.bhaskarrao816 Год назад

    Dhanyavaad

  • @mochiharikishan7904
    @mochiharikishan7904 2 года назад +3

    MGBS AREA LO MANCHI HOTEL GURINCHI VIDEO PETTANDI

  • @sudha26969
    @sudha26969 2 года назад +1

    No onion no garlic superb ....sativk food

  • @mangeswarakumarp531
    @mangeswarakumarp531 2 года назад +14

    Rs.180 / - Rate ekkuvaga undi. Anyway manchi bojanam.

  • @amarnathvelala6360
    @amarnathvelala6360 2 года назад

    original aakulo bojanam super, this is what I'm expecting... paper plate lo bojanam pettestunnaru aaku colour vese....

  • @jvcsekhar7192
    @jvcsekhar7192 2 года назад +15

    Sir, 180/- ki amdaru thinaleru, 100/- pettandi

  • @masadadharmannadora5508
    @masadadharmannadora5508 2 года назад +1

    Mattan and chicken biryani dorukuthunda sir.

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 2 года назад +11

    The idea of mini meal at Rs.100/ is not bad. But_ After all the organisers have to cover fixed cost also, so they may consider and make it cheaper particularly boys who are seeking employment.good idea

    • @vs_3080
      @vs_3080 2 года назад +1

      but this people are giving unlimited buffet for 180 which is reasonable.

  • @VinayTruth
    @VinayTruth 2 года назад +2

    నిర్వాహకులు ఈ మెస్సేంజ్ చూస్తున్నట్టైతే
    ప్లేట్ మీల్స్ & మిని మీల్స్ కూడా పెట్టండి ( place lekapothe vere building teesukonaina pettandi