అమోఘం గురువు గారూ👌👌మీ చేతి వంట అమృతమేనండీ. లాలిత్యం నిండిన అచ్చ తెలుగు పలుకులతో మాకు ఈ సాంప్రదాయ వంటకాలను చూపిస్తున్నారు.. భేష్ 👏👏👏. చిన్నప్పటి మా పల్లెటూరి రోజులు గుర్తొస్తాయి😍
Swamyji I want to say thank you for bringing such wonderful dishes. It's a pleasure to see you spend so much time and dedication on cooking your style of dishes Keep it up... It's a treasure for vegetarian recipes
Namaskaram swami naku okka peda samasya vochindi nanu 6mouth pregnant tiffa scan lo baby ki heart lo problem vundi antunnaru abration cheinchukomantunnaru naku manasu agikarinchatladu papam chesinatu avudundani intlo vallu bagalani biddaku janmanichi jeevitanta bada pedatava antunnaru please please mi salaha evvadi guru garu me reply kosam veikakatho eduruchustunna
మా అత్తగారు ఇంట్లో చేయడం చూసి, నేనూ నేర్చుకున్నాను. మీరు చక్కగా వివరించారు😊
అమోఘం గురువు గారూ👌👌మీ చేతి వంట అమృతమేనండీ. లాలిత్యం నిండిన అచ్చ తెలుగు పలుకులతో మాకు ఈ సాంప్రదాయ వంటకాలను చూపిస్తున్నారు.. భేష్ 👏👏👏. చిన్నప్పటి మా పల్లెటూరి రోజులు గుర్తొస్తాయి😍
చాలా బాగుంది గురూజీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు..
గురువు గారు నమస్కారాలు. చూడటానికి అందంగా..తినడానికి అద్భుతం గా.. అస్వాదనకు అనిర్వచనీయంగా వుందండి. ధన్యవాదాలండి.🙏
Bheshugga chepparu!! Dhanyosmi
వెట్రివెల్ మురుగానక్క హరొమ్ హరా.....🙏
First view comment like Anni nene babai garu😊
మీరు చేసే ప్రతి వంటకం అద్భుతం గురువుగారు 🙏
Swamyji I want to say thank you for bringing such wonderful dishes. It's a pleasure to see you spend so much time and dedication on cooking your style of dishes
Keep it up... It's a treasure for vegetarian recipes
ప్రస్తుతం మేము పలని లో వున్నాను గురువుగారు మీరే గుర్తొచ్చారు
Wonderful sir
Super pedananagaru
స్వామి..మామూలుగా ఈ రోటి పచ్చడి చేయడానికి అక్కడ దొరికే జేగురు పాడు వంకాయ ఎక్కువ..మొదటి సారి మీ ద్వారా వింటున్నాను..❤
గురువుగారు ఇందులో బుడిదగుమ్మడి వడియాలు నూనెలో వేచి కలిపితే చాల బాగుంటుంది.
అసలు బాగుండదు. పచ్చి ఉల్లిపాయలు కొరుక్కుంటే బాగుంటుంది.
@@janardanadev3845😢
ఇంగువ లేదు అంటే అది పలని స్వామి వీడియో కాదు 😂
😂😂😂😂👌👌👌👍👍👍
@@PalaniSwamyVantalu Enduku swami adi use chestaru
It not only gives aroma to the recipe but also has medicinal values. It requires special skill to use the required quantity to
taste the recipe.
Authentic
Bagundi
Vankaya pachadi chala chala bagundhi
Namaskaram guruvu garu supper recipe chala bagundi
Really super 👌
Sree gurubhyonnamaha 🙏🙏
Guruvu. Gaariki Naa namaskaaralu. Mee videos anni chusthu cheshumtanu dosa kaarom chalabaga wachindi dhanyavaadaalu.🙏🙏
Me vantalu chusi ma vaariki istamina ARATIKAYA AAVA KOORU chesanu chala baga vachi alage maa kosam ARATIKAYA KOOTU chupinchandi
చాలా బాగా చెప్పారు దన్యవాదాలు
Bagundhi guruvu garu
Swachamyna Acha telugu pachadi.
Chala tasty receipe
దీంట్లో ఓ చిన్న బెల్లంముక్క కూడా వేసి నూరుకుంటే బాగుంటుంది కదండీ.
Ayyababoi nachaka povatamemitandi, bhale chepparu.
Chala chala bagundi miru chesina pachadi Tappakunda chesukutamu Guru garu,🙏
Good one. My Favorite
Very nice 🎉
Chala bavundi😊😊😊
Chala bagunthi andi .Meru cheppe recipes anni try chesthunam .Bachali kura pachadi cheskunnam meru cheppinatu chala bagunthi andi 🙏ruchi ga kooda vunthi 🎉😋.🙏
Adbhutah ❤
T padma super super 👌 👍 😊
Very nice
Super sir 🙏
🙏🙏🙏
Kudarai payasam prasadam tayari chupinchandi guruvu garu
Super pachadi guru garu mouth watering recepi tq u so much guru garu
Me Telugu language chala vinusappu ga undi guruve garu ..... sankarti subhakanchalu Guruve garu
పెదనాన్న గారు దయచేసి లడ్డు తయారీ విధానం తెలియచేయగలరు
Very nice recipe 🎉
Really super guruvugaaru ❤❤❤
మీ వంట కన్నా మీ మాటలే మధురాతి మధురం
Adhbutam, no words
Chala happy ga undi గురువు garu🙏
Panasapattu Kura vande vidhanam oka video cheyyandi
Palani swamigaru
Babaigaru ma amma Ila chesevaru. Nenu kuda. Chala baguntundando. Annam, tiffin lo kuda. Thanq babaigaru
Chala bavundi pedananna
Gurujii gari ki Namaskaramulu.
Very nice recipe. Happy Sankranti Gurugaru 🙏
Super sir. Tomorrow i will try
Arunachala shiva 🙏 🙏🙏
👌👌👌👌👌
Sanagapindi to chese vankayakura cheppandi swami
Super, 🙏🙏
Chala tasty food
🙏
Guruvu garu meru super andi.alage telagapindi tho vantalu chepandi .
ధన్యవాదములు.
Vatrivelmurugan akkah haromhara😅😅hi uncle🙋🏻♀️
Veetini maa Rayalaseemalo Maha shivaratri ki chesukuntamu.chala rechiga kuda vuntayi.youtube.com/@Srisailamtourvlogs
👌👌
రోజు అంతా కష్టపడి మాకోసం వీడియో చేయటం చాలా శ్రమ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు బాబాయి గారు.నమసకరములు
నమసకరములు
💐🙏🌹
కుంపటి ఎలా చేస్తున్నారో వీడియో
చేయండి uncle
Mee chethi vanta thine bagyam, mee tho chelimi chese bagyam dhorikena naku ? 😊 Guruvugaru
Vankaya tomato pachadi kuda chepparaa....garlic lekundaa please
Thasir
👌👌👌 vanksya sanagapindi కూర kuda oka sari choopinchandi babai garu
Chala bagundi
Naku vankayalu veyinchi CHESINA pacchadi istam. Ma annayya ki vankaya kalchi CHESINA pacchadi istam.
👌
Chusthay notlo water vachai andi
Sankranthi ki mee intiki ravali anukuntuna... Maadi mee pakka oore
Mee asisulu kavali Guruvugaru
👌👌🙏
Memu koncham menthi pindi pachi ullipaya vesi chesthamu
👌🙏
👍
స్వామీ గారు మీతో ఒకసారి నా సమస్య చెప్పుకోవాలి అనుకుంటున్నను అండి
Ee podugu rakam vankaayalu manchivi kaavu antaru kadandi?
Hi guruji
I want
Karungali malla
Palani subramanyam swami
Pls provide me...
I will pay money sir
Namaskaram swami naku okka peda samasya vochindi nanu 6mouth pregnant tiffa scan lo baby ki heart lo problem vundi antunnaru abration cheinchukomantunnaru naku manasu agikarinchatladu papam chesinatu avudundani intlo vallu bagalani biddaku janmanichi jeevitanta bada pedatava antunnaru please please mi salaha evvadi guru garu me reply kosam veikakatho eduruchustunna
రాజముండ్రి లో మీ అడ్రస్ చెప్పండి . ఒక్క సారి కలుద్దామని
😋
శాకాహారులకు బలాన్నిచ్చే ప్రొటీన్ ఆహారాలు చెప్పండి గురువు గారు.🙏
నాకు పాలతాళికలు కావాలి. Plz చేసిపెట్టండి
Vankai pulusu pachadi kooda.choopinchsndi
Happy makar sankranthi to all..💐
POPU CHUTNI REDY IYNAKA VEYYALI BRO
🙏🏻🎉
Thanks 🙏🏻
Thanks 🙏🏻
Thanks 🙏🏻
Try some non veg items also your explanation is too good...
Ayana sadbrahmanulu. Varini elantivi adagakandi.
😂enguva vesthene ruchi !
కాళీ రోజు మీరు ఏమి తింటారో పూర్తి వీడియో చేయండి గురు గారు
Muruga harom hara
సంపేసారు అంతే అందులోకి రాగిసంగతి ఉంటే అమోఘం
స్వామి మీ సెల్ నెంబర్ తెలుపగలరు
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏