#కాకరకాయఉల్లికారం

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2021

Комментарии • 1,3 тыс.

  • @sudhasuresh2722
    @sudhasuresh2722 2 года назад +12

    వంటింట్లో ముగ్గులు వేసి వంటిటికి ఒక దైవత్వాన్ని తెచ్చారు బాబాయిగారు 🙏

  • @kodandaramasarmabhogaraju1566
    @kodandaramasarmabhogaraju1566 2 года назад +3

    చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు 🙏

  • @Save_Andhra
    @Save_Andhra Год назад +16

    గురువు గారు మీరు చేసే ఈ వంటలు చూస్తుంటే వంట చేయటం నేర్చుకోవలనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ వంటలు, నోటిలో నీరు కారుతుంది.

    • @jacinthasubhakar7285
      @jacinthasubhakar7285 3 месяца назад

      11111111111q111111111111111111111111111111q11111111111111111111111111111111111111111111111111111111111

  • @Listening_Learning_Absorvation
    @Listening_Learning_Absorvation 2 года назад +5

    శ్రీ గురుభ్యోన్నమః 🙏
    మీరు అందరికి కనిపించే పదార్ధాలు వేసి మీ చేతితో చేయడం వలన ఆ వంట కి రుచి వచ్చింది అని భావిస్తున్నారు 🙏
    కానీ నిజానికి మిరు కంటికి కనపడని అందరికి తెలియని ,భగవంతుని ప్రార్థన కూడా జోడించడం వలన అంత రుచీ , అమోఘం

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x 2 года назад +58

    అన్నా..... మీరు మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.... ఏదైనా చిన్న బాధ ఉంటే మీ మాటలతో... బాధలు అన్నీ మర్చిపోతున్నాను... ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,,🙏

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 года назад +3

    చాలా బాగా చేశారు నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇలా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.,,,,👌🙏

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 года назад +1

    వెట్రి వేల్ మురుగానుక్కు హరోహర. ,,🙏 బాబయ్యగారు మీరు చెప్పినట్టే కాకరకాయ కూర చేసాను చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు,,🙏🙏

  • @list1447
    @list1447 Год назад +3

    Thank you Swami garu 🙏 for sharing tasty recipes

  • @porusmangu1775
    @porusmangu1775 2 года назад +10

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సామీ...చూస్తేనే నోరూరుతుంది

  • @susarapuhemalatha3270
    @susarapuhemalatha3270 2 года назад +46

    ఎంత ఓపికతో వండితే అంత రుచి అనే మాట చాలా బాగా ఉంది sir.

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 года назад +2

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @dpg613
    @dpg613 2 года назад

    Guru Garu namaskaram. చూస్తుంటేనే నోరు ఊరతుంది. చాలా ఓపికగా వివరించారు.
    మీ మాటలు వింటే చాలు మీ వంటకం తిన్నట్టే

  • @kumarswamy7640
    @kumarswamy7640 2 года назад

    గురువు గారు..మీరు..చేసే..వంటకాలు అద్బుతం..&..అమృతమయం..
    ఈ..రోజుల్లో..తెలుగింటి ఆడపడుచులు..అందరు..చూసి నేర్చుకునే..ఒక..రుచికరమైన😋😋😋..ఆరోగ్యకరమైన💪💪💪💪💪..గ్రంథం..లా..ఉంది..మీ వీడియో లు...🙏🙏🙏🙏💐💐💐💐

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi3479 2 года назад +3

    గురువు పాదాభివందనం మీరూ చేసే ప్రతీ వంట. చాలా చాలా బాగుంది గురువు గారు

  • @rekhana123
    @rekhana123 2 года назад +8

    I tried today. Came out very tasty. Thankyou Swami garu

  • @viswanathansurendran9517
    @viswanathansurendran9517 9 месяцев назад +2

    Sir, you deserve nothing less than a Padma Award for preserving such great and healthy recipes of olden times and sharing with the world.

  • @dpg613
    @dpg613 2 года назад +1

    గురువు గారికి నమ్కారములు
    మీరు చేసే ప్రతి వంటకం చాలా ఓపికగా వివరంగా చెబుతారు. మీ వంటిల్లు చూస్తే మా అమ్మ గారి మామ్మ గారి వంటిల్లు ముగ్గులుతో గుర్తొస్తుంది.. బ్రాహ్మణ వంటిల్లు కు అద్దం పడుతుంది. అమోఘం మీ వంటలు. నాకు 70 ఏళ్లు, మా అమ్మ వంటలు జ్ఞాపకాలు వస్తాయ్. ఈసారి ఇండియా వచ్చినప్పడు తప్పకుండా మీ ఇంటి భోజనం చేయాలి

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 года назад +40

    పళని స్వామి అనే మీరు మంచి వంటకాలతో మంచి రుచిగా చేస్తూ ఇప్పటి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, మంచి తెలుగు భాషను నేర్పుతూ, చేస్తున్న మీ సహనానికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏

  • @suryakalatatimatla8024
    @suryakalatatimatla8024 Год назад +3

    Swamy garu, eppude kakara kaya ulli karam chesanu! Adbhuthaha! Chala chala bagundi. Me and my husband enjoyed the curry along with my grand mother's miriyala rasam and meegada perugu! You are an amazing teacher! Your telugu language lo theeyadanam vuttipaduthondi ! By profession i am a teacher Govt degree college lecturer from Hyd. Now i am your student. I watch your videos daily one mostly during early hours 4am onwards when my husband sleeps. He doesnt watch only eats your food! I am 69 years old! I love your cooking. Take care stay healthy and safe! You are a God's ambassador! God bless you and your wife brother! 🙏
    Suryakala Anjaneyulu.

  • @vanajareddy1448
    @vanajareddy1448 2 года назад +2

    Simply superb 👌 thank you very much for the recipe

  • @nitheeshsworld
    @nitheeshsworld 2 года назад +40

    Super arumai,,👌👌👌👌👌

  • @tirumalavoona8143
    @tirumalavoona8143 2 года назад +23

    గురువు గారు నమస్కారము మీ పాదాలకు సాష్టాంగ నమస్కారము జై శ్రీ కృష్ణ పరమాత్మ ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమః

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад +1

    అన్నయ్య గారూ మీ ఓపిక కి నా జోహార్లు. మీరు ప్రతిదీ చాలా ఓపిగ్గా రంగు రుచి గల వంటకాలను మాకు చూపిస్తున్నారు. మీకు మల్లే మేము కూడా నిదానంగా ఓపిగ్గా చేయడానికి ప్రయత్నిస్తాం అన్నయ్య గారూ. కాకర కాయ కూర కి బెల్లం వేయకుండా చేశారు. నేను ఈసారి చేస్తా మీ పద్ధతిలోనే. ఇంత మంచి వంటకాలు తయారు చేసి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 Год назад +4

    అచ్చ తెలుగులో సవివరంగా చాలా బాగా వివరించారు .. ధన్యవాదాలు

  • @tennetimurty1848
    @tennetimurty1848 2 года назад +52

    Sir, your a brand ambassador for South Indian traditional way of cooking ! God bless you... 🙏

  • @teju__bhai__gaming3933
    @teju__bhai__gaming3933 2 года назад +4

    , Super yummy I'm prepared tomorrow.. 💐💐💐

  • @sreevallimullapudi8193
    @sreevallimullapudi8193 5 месяцев назад

    Chala vivaranga çhepparu. Very nice.Thank you so much sir.

  • @sujatasatapathi4566
    @sujatasatapathi4566 10 месяцев назад +15

    Thank you so much Sir, for very tasty recipe. The purity in your language, speaking style & explanation is really superb.

  • @sudhakaranumanchi6728
    @sudhakaranumanchi6728 2 года назад +12

    పరిచయం చేస్తున్నారు , అంతరించి పోతున్న ,
    తెలుగింటి వంట కళ ని !
    శ్రమతో , అచ్చ తెలుగులో,
    మీ ఆశీర్వాదాల తాళింపు తో !
    మరి ఆ రుచులు కావా అమోఘం !?
    ధన్యులు, చూస్తున్న తెలుగువారు ,
    అభినందనలు మీకు , పళని స్వామీ ! 🙏

  • @nyamini8350
    @nyamini8350 Год назад +4

    ఈ కాకరకాయ ఉల్లికారం ప్రయతించాము స్వామి... అద్భుతః

  • @v.vijayabargavi1805
    @v.vijayabargavi1805 2 года назад

    Chala ఓపికగా చక్కగా సింపుల్ గా టేస్టీ గా చేసి చూపిస్తున్నారు. TQ సార్

  • @ushadevichettu9689
    @ushadevichettu9689 2 года назад +2

    Namaste Phalani Sir Kakarakaya ullikaram recipe is excellent it is useful for good health thank you sir

  • @satyakumari1661
    @satyakumari1661 2 года назад +14

    అయ్యా! నమస్కారం, మీరు చూపించే వంటకాలు అవి చేసే పద్దతి చాలా బాగుంటాయి. నేను మళ్ళీ రోట్లో చేయటం మొదలు పెట్టాను. మీ గొంతు ఏదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. జాగ్రత్త తీసుకోండి. ధన్యవాదాలు .

  • @evanse9405
    @evanse9405 2 года назад +3

    Basically m a Christian sir, but m a big fan of your cooking style....chala baga ,paddhathiga chestharu Meeru vandey vidhanam adi kuda kumpati meedha chala baga vandutharu, maa ammammani chusa chinnapudu gas unna Thanu kumpati meedhaney cook chesedi, chala kastam kuda,..I know meeru chala hardwork chesthu maku manchi vegitarian recipies chesthunnaru thank you so much for sharing your beautiful & tastiest our traditional recipes sir🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад

      చాలా చాలా సంతోషం అండి..నా పట్ల మీకున్న ఈ అభిమానం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది..!!

    • @evanse9405
      @evanse9405 2 года назад +2

      Thanks for the reply sir

  • @vedavathiprasadadi7930
    @vedavathiprasadadi7930 6 месяцев назад +2

    కుంపటి రాజేసే విదానాన్ని కూడా తెలియజేయమని వినంతి 🙏

  • @devinunna9032
    @devinunna9032 2 года назад

    అబ్బబ్బ గురువుగారు ఎంత బాగాచెప్పారు,చేశారు కూడా నోరు వూరుతోంది అర్జెంటు గా తినేయ్యాలి అనిపిస్తోంది. వెంటనే చేస్తాను. నేను చీలికలు చేసి చేసేదాన్ని మీరు చేసింది చాలా బాగుంది ధనియాలు పప్పులు వెయ్యలేదు ఈసారి మీరు చేసినట్లు చేస్తాను. 🙏🙏🙏

  • @swethagongati7990
    @swethagongati7990 2 года назад +4

    Recipe chala baga chesaru 🙏

  • @hemakh2251
    @hemakh2251 2 года назад +33

    Kaakarakaaya is my favorite vegetable. Can’t wait to prepare this dish. Thanks for sharing this delicious curry.🙏

  • @suryaprabhas6868
    @suryaprabhas6868 9 месяцев назад

    మీ వంటలు చూస్తుంటేనే నోరూరిపోతుంది బాబాయ్ గారు 👌👌👌👌👌👏👏👏👏👏

  • @vijayalakshmi-co3qp
    @vijayalakshmi-co3qp 2 года назад

    కృతజ్ఞతలు అండీ కాకరకాయ అంటే నాకు చాలా యిష్టం ఈ వంట వెంటనే ప్రయత్నిస్తాను మీ ఆరోగ్యాంగా ఉండాలి ఇలాంటివి చేస్తుండలి

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 2 года назад +3

    మీరు చూపించే వంటకాలు చాలా చాలా ఆసక్తి కరంగా ఉంటున్నాయి. చూడగానే తిన బుద్ది కలుగుతుంది.

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 2 года назад +7

    Namaste swamiji
    Recipe is very nice
    Explanation & voice is beautiful 👌🙏🙏🙏

    • @mathaladmahalakshmi305
      @mathaladmahalakshmi305 2 года назад +1

      నమస్తే సర్. మీ వంటకాలు చాలా బాగుంటాయి. మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చెప్పండి🙏🙏

    • @syamalagunturu6800
      @syamalagunturu6800 2 года назад

      Entho opigga clearga ardhamayyela cheppe mee vidhananiki na namassulu.

  • @srinivasuluyarrabolu1552
    @srinivasuluyarrabolu1552 10 месяцев назад

    పని స్వామి గారు మంచి మంచి వంటకాలు చూపిస్తూ ఉన్నాడు ధన్యవాదాలు

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 2 года назад +2

    వంటని అద్భుతంగా సూపించారు

  • @kishoreteluguvlogs7325
    @kishoreteluguvlogs7325 5 месяцев назад

    రుచి గురించి నాకు తెలీదు కాని గురువుగారు మీ కష్టానికి మాత్రం నా పాదబివందనమ్🙇‍♂️ ❤👏

  • @MrMutharaopavan
    @MrMutharaopavan 2 года назад +17

    గురువుగారు మీరు తయారు చేసే విధానం చెప్పే పద్ధతి మరియు పాతకాలం రోజుల గృతుకు వస్తున్నాయి, ఇంకా రకరకాల కూరలు చాలా బాగున్నాయి 👌👌👌👌👍👍👍👍

  • @ananda1948
    @ananda1948 2 года назад +13

    వాద్యార్🙏... కాకరకాయతో ఉల్లికారం అద్భుత హ

  • @himabindu6504
    @himabindu6504 2 года назад

    Chala thanks Palani swamy garu illanti vantakanni parichayam chesaru...eppudu kakarakaya vandina mee recipe follow avuthamu🙏🙏

  • @devalathabekum.a.b.ed.6975
    @devalathabekum.a.b.ed.6975 2 года назад

    అయ్యవారు మీరు చెప్పిన కాకరకాయ ఉల్లి కారం నేను ఇప్పుడే చేశాను. మా ఇంట్లో అందరూ సంతోషంగా బుజించారు.., రుచి అమోఘం ఆస్వాదిస్తుంటే ఏంటో ఎంతో తినాలని ఉంది. అస్సలు చేదుగా కాలేదు. చాలా చాలా బాగుంది 🙏🙏 రేపు మీరు చెప్పిన దోసకాయ పప్పు ప్రయత్నిస్తున్నాను. మీకు ధన్యవాదాలు 🙏💐💐💐

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 2 года назад +27

    This is the first time I ever experienced my mouth watering while watching a cookery video... 🙏🏿❤️😎

  • @sandeepnair2804
    @sandeepnair2804 2 года назад +57

    The bittergourd you cooked must have become sweet with your kind blessings.😇
    I liked the Kolam drawn on the kitchen table which indicates how Divine the place should be where we cook food.
    Thank you Swamiji.🙏🏻🙏🏻🙏🏻

  • @sairam-ld1hd
    @sairam-ld1hd 3 месяца назад +1

    ఈరోజు ఈ కూర నేను చేశాను బాబాయిగారు. మా ఇంట్లో వాళ్లందరూ మా అత్తయ్య గారితో సహా అందరూ కూర చాలా బావుందని ఎంత మెచ్చుకున్నారో నండి 🙏🏻🙏🏻

  • @sairam-ld1hd
    @sairam-ld1hd 3 месяца назад

    నేను మీరు చెప్పిన క్యాటరింగ్ పద్ధతి లో గోంగూర పచ్చడి, పప్పులపొడి ఇంకా చాలా చేస్తుంటానండి ఎంత బావుంటాయో.... మా అత్తగారు అందరికి చెప్తుంటారు మా కోడలు వంట ఎంత బాగా చేస్తుందో అని 😊

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 2 года назад +9

    Namaste swamiji
    Recipe is very nice
    Voice is amazing 🙏🙏🙏

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 2 года назад +10

    నోరు ఊరుతోంది..... అదరహో గురూజీ...👌🙏🏻

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 года назад

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

    • @vijitharakesh2506
      @vijitharakesh2506 Год назад

      4@@gangawomenleaguenarishakth3340

  • @user-wo3lz8eo5x
    @user-wo3lz8eo5x 9 месяцев назад +2

    Nice explanation sir and mouth watering recipe 🤤🤤

  • @upadhyayulavisweswararao9597
    @upadhyayulavisweswararao9597 2 года назад +1

    Very nice recipee deffinitely i will try

  • @theblack1542
    @theblack1542 2 года назад +13

    Swamy Garu it's been 2 hours I'm continuously watching all ur recipes such a tradional cooking superbbbb👌👌👌🤤🤤🤤

  • @sudhachinni
    @sudhachinni 2 года назад +9

    Aarogyam jagrata gurugaru... Om saravana bhavaya namah🙏🙏🙏🙏

  • @rvsnmurthyrayadi8734
    @rvsnmurthyrayadi8734 2 года назад +1

    Tq sir chala meet ga chupincharu menu e recipe ni try chestamu

  • @jessivenu7680
    @jessivenu7680 2 года назад

    Chala baga vivarinchi chepparu sir curry baga chesaru i like you kakarakaya ullikaram thanks sir

  • @amruthavchiru
    @amruthavchiru 2 года назад +37

    Your cooking style, language purity, explaining method ,grinding banda all are superb. 🙏

  • @aparanjkumar1655
    @aparanjkumar1655 2 года назад +7

    Nice recipe sir👌👌

  • @mlakhmimudumbi3620
    @mlakhmimudumbi3620 2 года назад

    Chala ruchiga vunnadhi Guruvugaru. Manchi resipi ni parichayam cheesi nandhuku Thankyou swami.

  • @venkannababutalasila3926
    @venkannababutalasila3926 Год назад

    Excellent 👌👌👌👍👍👍 recipe.thank you peddayana.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +4

    మీ వంటలు చాలా బాగుంటాయి

  • @saisatya4917
    @saisatya4917 2 года назад +5

    Super guruvu garu. You way of explanation is TOOOOOOOOO GOOOOOD

  • @aarna1621
    @aarna1621 2 года назад

    🙏Ayya, chalabhaga undi👍meeru chesina vantakam, danyabadamulu

  • @RamaKrishna-cw1vq
    @RamaKrishna-cw1vq Месяц назад

    కమ్మని అమ్మ లాంటి అచ్చమైన తెలుగు ❤

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +4

    గురువు గారు. ....కాకరకాయ ఉల్లి కారం బాగా చేశారు. ...చాలా మటుకు ఇది. ...గుత్తి వంకాయ కూర లాగే ఉంది. కుంపటి. ...కత్తి పీట....పచ్చడి బండ చాల రోజుల తర్వాత చూస్తున్నాను. ...వాటిని చూసి చాలా ఆనందంగా ఉంది. ....వంటలు అంటే ఇలాగే చేయాలి ఒపికగా.

  • @sanditharameshraju3472
    @sanditharameshraju3472 2 года назад +83

    ఆరోగ్యం ఎలా ఉంది గురూ గారూ మీ కంటస్వరం లో తేడా ఉంది .. ఆరోగ్యం జాగ్రత్త అండి🙏😇

  • @pavanchandra6116
    @pavanchandra6116 2 года назад

    Sir chala chala baga explain chestu chupincharu thank you sir

  • @manipilli8990
    @manipilli8990 2 года назад

    Chala baga chesaru opikato thank you so much swamy garu

  • @karambiamvenu
    @karambiamvenu 2 года назад +30

    Apart from the wonderful recipes you are presenting, it's very heartening to hear such chaste telugu in these days especially on cookery channels. Thank you, Swamy garu!

  • @ashokn4618
    @ashokn4618 Год назад +16

    Uncle, This recepie is awesome. we did in my home and offered to my friends also. They gave good complements. That credit goes to you. Thank you

  • @helloindiangamerz9829
    @helloindiangamerz9829 2 года назад

    Swami garu meeru vantabaga sestunnaru meeru seppe vidhanam oka pravasanamla undhani sala thank you sir

  • @albertpeter6870
    @albertpeter6870 2 года назад +1

    Mouth watering bitter gard fry , thank Swamy garu.

  • @safoorabegum7455
    @safoorabegum7455 2 года назад +4

    Super.How can you know all type of cooking.you are great sir.

  • @sudershantumma1841
    @sudershantumma1841 2 года назад +7

    This recipe is fantastic sir, I like it.

  • @devin9176
    @devin9176 2 года назад +1

    Excellent cooking, excellent neatness making cooking

  • @lakshmiprasuna8816
    @lakshmiprasuna8816 2 года назад

    Tammudu adbhutam
    Kakarakaya.kura ila chestarani ivale telisindi tq v.much

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman Год назад +4

    Very tasty sir, i did eat few years back from my andhra friend. 🙏🙏🙏🙏

  • @latha3829
    @latha3829 2 года назад +3

    Khacchithanga chesthanu, thanks swami🙏

  • @sarithagonuguntala217
    @sarithagonuguntala217 3 месяца назад

    Thank you swamigaru .. your thoughts of teaching new Generations with knowledge and concern you have is really a great indirect service .
    Thoughts travel faster than light .. !

  • @sridevichoulapalli6248
    @sridevichoulapalli6248 2 года назад

    Chaala chaala bagundi annayya garu. Meeru chese vantalu, cheppe vidhanam , chese paddhathi anni entho baguntayi. Mee illu, kumpati, muggulu vesina vantillu, sannikallu, rubbu rolu anni chusthunte maa nayanamma gari illu gnapakam vachindi. Ilage madi ga chesevaru. Dhanyavadalu annayya garu.🙏🙏🙏

  • @chandramohanreddyvemannaga1694
    @chandramohanreddyvemannaga1694 2 года назад +3

    Definetly this is best bittergourd curry i have ever seen and should be tastier. But only concern is too much oil need to be used for this curry which may lead to increase in bad cholesteral. Anyway I will try this curry today in my house

  • @arv8231
    @arv8231 2 года назад +3

    Today I made it . It’s awesome

  • @jyothilambodhar2732
    @jyothilambodhar2732 2 года назад

    👌👌👌👌👌👌👌👌 Babai garu mouth watering....
    Nenu try chesthanu.... Tnq babai garu manchi vantalu chesi chupistunnaru.....
    Mammalni vuristunnaru 🙏🙏🙏

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 года назад

    Nijangaane vandatam oka kala. Adbuthanga undi thanks.

  • @Close-UpsAndDowns
    @Close-UpsAndDowns Год назад +8

    Now this is called Authentic cooking!Narration is very lovely and cooking is pure brilliant.I envy your knowledge in cooking swamy garuu!Cooking on coal is very surprising even though you can opt for a gas stove,even mixy instead.👍👌👍👌

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 года назад +16

    Nice preparation of bitter gourd curry with onion,garlic and channadal,uraddal frying and keeping of paste to it,so yummy .Palani swami bless you guruji.

  • @madhavikompella2753
    @madhavikompella2753 2 года назад

    Meeru chese vantalu meru cheppe vidhanam chala baguntundi

  • @vijayaramya7294
    @vijayaramya7294 2 года назад

    Ee kura nenu try chesanandi. Chala taste. Ga vachhindi. Chala thanks guruvu garu.

  • @afrozbegum8181
    @afrozbegum8181 Год назад +3

    Super yummy Yummy 😋 dish

  • @annapurna9169
    @annapurna9169 2 года назад +3

    బాబాయి గారు చాలా బావుంది అండి, త్వరగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ కార్తీక మాసం లో తినం

  • @sureshkumar7375
    @sureshkumar7375 10 месяцев назад

    today i tried it taste is very good.thank you for sharing.

  • @nssvani8235
    @nssvani8235 2 года назад

    Thank u andi,,,,,curry chala Baga vachchindandi👌👌

  • @puchahanurao
    @puchahanurao 2 года назад +9

    Namaskaralu guruvugaru. Ee rojullo intha traditional ga vanta chesi choopistunna meeku abhivandanalu. Mee jaitra yatra ilage konsagalani korutunnamu🙏🙏🙏🙏🙏🙏

  • @swethareddy3315
    @swethareddy3315 2 года назад +14

    Namestey !! Sir … Chala Nacharu !! Me matalu and vantalu … edi na 1st view & subscribed andi … Happy Diwali 🪔 Sir ..Be Happy & Be Safe

  • @l.n.v.ramanavideos1614
    @l.n.v.ramanavideos1614 2 года назад +1

    Lovely preparation👌👌👌

  • @aligirigeetha3462
    @aligirigeetha3462 2 года назад

    Chala bagundi video nenu try chesthanu 🙏