అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2) మండే అగ్నలే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల || 1. ఎముకల లోయాలోన గొప్ప సైన్యము నే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమా రమ్మని ప్రవచ్చించేదా ||మండే|| 2. కర్మెలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా ||మండే|| 3. సీనాయి పర్వతమందు అగ్ని పొద వలె నిను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవడా
Praise the lord..! వందనాలండి..! దయచేసి నాకోసం ప్రార్థించండి.. నా పేరు ఎజ్రా..దేవుడు 7 అంతలా ఆత్మ చేత నింపి సేవ లో బలంగా వాడుకొనునట్లు.. దయచేసి నాకోసం ప్రార్థించండి..! దేవుడు నన్ను కన్నీటి ప్రార్థన ఆత్మ తో నింపి, ఆత్మల భారం దయచేయునట్లుగా.. ""దేవుని రాకడలో.. "నిత్య సీయోను"లో.."" చేర్చుకొనునట్లుగా దయచేసి ప్రార్థించండి.. దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక..! చాలా వందనాలు..!
Praise the Lord 🙏 God bless you sister's, very nice song ,chaala bhagundi ,charanalu,pallavi,liricks so exlent,e song vinttunnamta sepu devuni aatma mammalini takinattu anipestundi, glory to God, God s grace
Praise the lord, ->Awesome Worship song 😍.... ->SAnode stimulates Heart beat ...but that SAnode will be stimulated by the Holyspirit.. ->That much connection with Holyspirit will make our lives fruitful.. ->Plz pray for Everyone in this World🛐.
అంత్యకాల అభిషేకం.. సర్వజనుల కోసం..
Antyakaala Abhishekam...Sarvajanula Kosam..
కోతకాల దినములివి.. తండ్రి నీ ఆత్మతో నింపుమా..
Kothakaala Dinamulivi Tandri Nee Aathmatho Nimpumaa
మండే అగ్నల్లే రా దేవా.... అన్య భాషలతో అభిషేకించు
Mande Agnalle Raa Devaa...Anya Bhaashalatho Abhishaekimchu
ఎగిసే గాలల్లె నను తాకుమా.. జీవనది వలనే ప్రవహించుమా..
Aegise Gaalalle Nanu Taakumaa..Jeevanadi Valane Pravahinchumaa
Verse 1
ఎముకల లోయలోనా...గొప్ప సైన్యము నే చూడగా..
Aemukala Loyalonaa...Goppa Sainyamu Nee Choodagaa
నీ అధికారం దయచేయుమా.. జీవమా రమ్మని ప్రవచించెదా..
Nee Adhikaaram Dayacheyumaa Jeevamaa Rammani Pravachinchedaa
Verse 2
కర్మేలు కొండ పైన.. గొప్ప మేఘమై ఆవరించగా..
Karmelu Konda Paina Goppa Meghamai Aavarinchagaa
ఆహాబు భయపడినా.. అగ్ని వర్షము కుమ్మరించుమా..
Aahabu Bhayapadinaa...Agni Varshamu Kummarinchumaa
Verse 3
సీనాయి పర్వతమందు.. అగ్ని పొదవలె నిను చూడగా..
Sinaayi Parvatamandu Agni Podavale Ninu Chudagaa...
ఓ ఇశ్రాయేలు దైవమా.. మాతో కూడా ఉన్నావా డా..
O Israyelu Daivamaa...Matho Kudaa Unnavaadaa
@@vijjublessy5644 u r welcome
God bless you maa
Super song 🙌
Tq
Tq
అంత్యకాల అభిషేకం
సర్వ జనుల కోసం
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2)
మండే అగ్నలే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల ||
1. ఎముకల లోయాలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచ్చించేదా ||మండే||
2. కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా ||మండే||
3. సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవడా
Super
❤😅😮
@11
❤
Super song
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం
కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా /2/
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా /2/
ఎముకల లోయాలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచ్చించేదా /2/
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా
కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా /2/
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా
సీనాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నవడా
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం
కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా
Inka undha
@@muvvalavaralakshmi1657 అంటే ఏమిటి?
Super
Gud holy spirit song
❤️❤️❤️
Praise the lord..! వందనాలండి..!
దయచేసి నాకోసం ప్రార్థించండి.. నా పేరు ఎజ్రా..దేవుడు 7 అంతలా ఆత్మ చేత నింపి సేవ లో బలంగా వాడుకొనునట్లు.. దయచేసి నాకోసం ప్రార్థించండి..! దేవుడు నన్ను కన్నీటి ప్రార్థన ఆత్మ తో నింపి, ఆత్మల భారం దయచేయునట్లుగా.. ""దేవుని రాకడలో.. "నిత్య సీయోను"లో.."" చేర్చుకొనునట్లుగా దయచేసి ప్రార్థించండి.. దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక..! చాలా వందనాలు..!
.
Okk sister
Tapakunda alga prayer chasthanu
Praise the Lord sisters thappakundaa prayer chesthamu
@@anandb5935 ఎజ్రా bro
Deva niku Mahima kalugunu gaka amen amen amen 🙏
Very good song and nicely sung. Praise God 🙏
Antya dinamulu andu devuni abhisekham digiravali amen and praise the lord 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
సూపర్ సాంగ్ నిన్ను ఇలానే దీవించాలి❤
Praise the lord and god bless you
Amen vandhanalu 🙏 andi paata super andi❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
Praise the Lord 🙏 God bless you sister's, very nice song ,chaala bhagundi ,charanalu,pallavi,liricks so exlent,e song vinttunnamta sepu devuni aatma mammalini takinattu anipestundi, glory to God, God s grace
Wonderful Annoited song
Wonderful song glory to God amen
దేవునికి మహిమ కలుగును గాక ❤❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord🙏🙏🙏🙏
Priase the lord sister this song is super nice 🎉🎉🎉 thanks
అంత్యదినములలో మనుష్యులందరి పై నా ఆత్మను కుమ్మరించెదను 🙏🙏🙏
🙏🙏🙏
Praise the lord akka nice song and heart'touching lyrics
Wonder full song praise to god🙏🙏🙏
దేవుడు మహిమ కలుగును గాగక
Amen vandhanalu 🙏 andi paata chala super
Thank you sister!
Prise the lord
Praise the lord Tqq so much🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰
దేవునికి మహిమ కలుగును గాక
Praise to Lord sister😊💐💐
This is a So nice song sister god bless you...
Praise the lord.....amen amen amen 🙏
Praise the lord akka amen amem amen amem amen amem
So good. All glory to God
❤abhishekam cheyandi god plz ayya ❤
చాలా చక్కగా పాడేరు, దేవుని నామమునకు మహిమకలుగునుగాక, వందనాలు 🙏🙏🙏
Super song
Super song sis parshudhatma digivastumdi
చాలా చక్కగా పాడేరు దేవునికే మహిమ 💐💐💐💐💐
Amen Amen🧎♂️🙏🧎♂️🙏
Chakaga padaru dhevuni ki mahima kalugunu gala amen
Praise the lord amen🙏🙏🙏🙏
Praise The Lord Nice Song Sister Gaaru
Praise the lord Sis. Good song
I like this song God bless u all viwars I tach this song
super super super super super song sister God Bless you
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
jgothi🙏🙏🙏🙏
Thanks God 7:25
Vereeeeeeeeey good song
Love u Jesus 🙏🙏✝️✝️
Nice song
Exlent song, and very spiritual song glory to god 🙏
Supper song akka prise lord thank you akka
PRAISE THE LORD JESUS✨❤️GLORY TO GOD✨❤️HALLELUAH✨❤️THANKYOU LORD✨❤️IN JESUS NAME AMEN💙😌🙌✨❤️🧿💯🔗🫠💕🫧😍♾️😘🥺😍
I love these song ❤❤❤❤❤❤
This song is so nice
This song is my favourite 😍😍
Super song happy good
സ്തോത്രം 🙏🙏
Priase the lord amen super in song
May god bless you Sis.❤"*Praise the Lord-"Glory to the God*" Amen.❤🙏🙌
Praise the lord,
->Awesome Worship song 😍....
->SAnode stimulates Heart beat ...but that SAnode will be stimulated by the Holyspirit..
->That much connection with Holyspirit will make our lives fruitful..
->Plz pray for Everyone in this World🛐.
Doctor aa?
Agni ledu naku avakaya pachadi kuda evvaledu yessayya naku nuv enti chudu❤
Super sister
May God bless you sister excellent singing
Good Meaningfull Wondrafull song 🙏
Supar song. Godblessyou
ayy❤ yessayya ❤nannu❤parisudathamatho❤ nimpu❤god ❤vintunava ❤ayay❤
Praise the lord super voice sis
Praise the lord sister
Jesus. Loves you✝️✝️✝️✝️
Praise lord sis
Well translated ...well sung ...nice voice like in malayalam song
❤jesus 🙏 ❤jesus 🙏 ❤jesus 🙏 ❤❤❤❤❤❤❤
Praise the Lord
Amen what a holysperite song great great great great song
Super song nice voice
My favourite song pampinchu Deva Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
Chala bhagundhi
😊 supar song anna
Prise the lord 🎉❤amen😊
It’s really amazing song with love
Nice singing sister
Super voice box akk
Beautiful song
Super aradana song😊😉😌
Really amazing song
Amen super song
Excellent song 🔥🔥🔥
Powerful song...
Excellent song🙏🙏🙏🙏🙏
Wonderful ga padaru sister
Sapar
Tq
Song 👌👌👌👌👌 glory to God 🙏
Praise the lourd
Sister tq
WERRYGOODSONG SISTER
Very very very nice 🙂🙂 super sister
praise the Lord
Praise the lord akka 👍👍👍😊😊😊😊
Thankyou❤❤❤❤Jesus
Glory of God bless you🙏
I like this song ❤🎉🎉❤
❤❤ జీసస్ లవ్
You loves Jesus but Jesus loves all❤❤❤🎉🎉🎉
Good song God bless you
Parise the lord 🙏🙏🙏
superrrrr....song but first music in very long time ....🤓
Praise the lord brother super song amen 🙏🙏🙏
Praise the lord brother super super song amen🙏🙏🙏🙏
Praise the lord super song