Ambedkar : గాంధీని తాను అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదంటారు అంబేడ్కర్ ఎందుకు అన్నారు.

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 572

  • @ramjigampa8882
    @ramjigampa8882 3 года назад +15

    నిజమైన మహాత్ములను పూజించడం మానేసి దొంగ మహాత్ములైన వారిని ఇప్పటికీ పూజిస్తున్నాము గాంధీ గారు ఒక స్వార్ధపరుడు అని అంబేద్కర్ గా రి మాటల్లో స్పష్టంగా అర్థం అవుతుంది గాంధీ గారికి స్వార్థం లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని తొలి ప్రధానిగా చేసేవారు స్వార్థపరుడు కాకపోతే ఒక దేశభక్తుని మరొక దేశభక్తుడైయిన గాడ్సే ఎందుకు చంపవలసి వచ్చింది ఎందుకంటే గాంధీ గారు తీసుకునే నిర్ణయాలు దేశానికి చాలా ప్రతిబంధకంగా మారాయి కనకనే,, గాంధీ గారు బయటికి అంటరానితనం నేరం అని చెప్పిన తన మనసులో మాత్రం అంటరానితనం అలాగే ఉండాలని కోరుకునే వారు గాంధీ గారికి నిజంగా అంటరానితనంపై చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల వ్యవస్థను రూపు మాపే చర్యలు తీసుకుని ఉంటే ఈ నాటికీ అంటరాని తనం అనేది ఉండేది కాదు అగ్ర వర్ణాల చేతుల్లో పెత్తనం ఉండడానికి చాలా గట్టిగానే గాంధీ గారు ప్రయత్నించారు అని ఆ విషయమ మనకు అంబేద్కర్ గారి మాటలు స్పష్టంగా అర్థం అవుతుంది

  • @ravikoorapati
    @ravikoorapati 3 года назад +139

    అందరికి కావాల్సిన అంబేద్కర్ లాంటి నాయకుడిని కొందరికే పరిమితం చేయడం ఇంకా ఒక్క కులానికి పరిమితి చేసి ఆయన్ను చాలా తగ్గించారు

    • @madhavmunna5575
      @madhavmunna5575 3 года назад +5

      Adhekadhaa manakunna dharidrapu alavaatu

    • @pavankalyankachakayala400
      @pavankalyankachakayala400 3 года назад +1

      👍

    • @maheemahesh5367
      @maheemahesh5367 3 года назад +2

      Very true.. మీరు చెప్పింది నిజమే

    • @king_shiva5151
      @king_shiva5151 3 года назад +2

      Yess bro

    • @vijaykumarvangalapudi
      @vijaykumarvangalapudi Год назад

      ఒక్క కులానికి పరిమితం చేసిన వారిలో దళితులు కూడా వున్నారు.

  • @ajprakash407
    @ajprakash407 3 года назад +13

    మిమ్మల్ని మాత్రం ఈ దేశంలో, రోజులు గడిచే కొద్ది అభిమానించేవారి సంక్య పెరుగుతూనే ఉంది. తెలియక విమర్సించినవారు సైతం.....

    • @om-jt4th
      @om-jt4th Год назад

      ambedkar ni yevaru vimarsinchaaru brother...agnanuulu chadhukoni vaari vimarsalaku. Ardham ledhu....

    • @krishnak1062
      @krishnak1062 Год назад

      👍🙏✊

  • @rajakasukurthi1152
    @rajakasukurthi1152 4 года назад +120

    బాగా వివరించారు వీడియో in అంబెడ్కర్ గురించి వీడియో upload చేసినందుకు బీబీసీ news Thankyou so much .అంబేద్కర్ భారత రాజ్యాంగం నిర్మాత .హాట్స్ ఇఫ్ యు అంబెడ్కర్.once again BBC

  • @teluguff5809
    @teluguff5809 3 года назад +20

    గాంధీ భారతదేశానికి చతుర్వర్ణమ్ కావాలని కోరుకున్నాడు. అంబెడ్కర్ కులనిర్మూలన చేయాలన్నాడు.

    • @kk-tw3df
      @kk-tw3df 2 года назад

      Gandhi vaddu annadu asalu kulalu , reservations vaddu annadu....ee okkate Gandhi chesina manchi pani kaani ambedkhar tana caste people ki jarigina daarunalu jaragakoodadhu ante vallu development avvali Ani 10 years reservations ichadu...kaani ippatiku continue chestunnaru....

    • @S.Srinivas
      @S.Srinivas 2 года назад

      @@kk-tw3df అవునా నాయనా చ్చా ! అంబెడ్కర్ గారు ఒకసారి గాంధీ గారితో అందర్నీ సమానం చేసి చూపిస్తా.నాకు 20 సం.రాలు అవకాశం ఇవ్వండి నిమ్న జాతులుగా పిలువబడేవారికి ప్రత్యేక స్థానం, రాజకీయ రక్షణ కల్పించండి నేను 20 సం.రాలలో అంటరాని తనాన్ని లేకుండా చేస్తా అని చెబితే గాంధీ అడ్డుపడ్డాడు.సరే అలా అయితే వాళ్లను చైతన్య పరచడానికి రిజర్వేషన్ పెట్టారు.కానీ ఉపయోగం ఏంటి ? 90% రిజర్వేషన్ సరిగ్గా అమలు కావట్లేదు కాబట్టి ఇంకా కొనసాగుతోంది.అయితే నీకొచ్చిన ఏడుపేంటి ?

  • @PraveenKumar-hw7mc
    @PraveenKumar-hw7mc 3 года назад +18

    A high quality speech by Baba Saheb Dr BR Ambedkar 👍👍

  • @janasenapower2785
    @janasenapower2785 4 года назад +91

    అంబేద్కర్ చేప్పినవి నిజమైనవిగా నేను నమ్ముతున్నాను వాటికీ మూలంగా పూన ఒప్పందం పై గాంధీ బెదిరించే సంతకం చేయించుకున్నడు సుభాస్ చంద్ర బోస్ హత్యలో కూడా గాంధీ కి కూడా వాటావుంది

    • @telugulovebeats8303
      @telugulovebeats8303 4 года назад +9

      అంబేద్కర్ జీవిత చరిత్ర చదువు గాంధీ గాడు ఎంతా లుచ్చా గా డో తెలుస్తుంది

    • @rameshamgoth4793
      @rameshamgoth4793 3 года назад +3

      Ambedkar jivitha Charitra teluguloo doruku tayaa.

    • @commonman8310
      @commonman8310 3 года назад

      Not only subhash chandra bose, he did the same with bhagat singh.

    • @anilg2047
      @anilg2047 3 года назад +4

      Lafaungai sena. Indian independent movement lo ambedkar ekkada ledu. Tilak. And gandi vi major roles raa

  • @scstbc
    @scstbc 4 года назад +89

    అంబేద్కర్ తనలోనే ఉన్న ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ గౌరవం ప్రపంచంలో ఎవరికీ లేదు

    • @The_boys_hostel
      @The_boys_hostel 4 года назад +1

      Bro Vivekananda chatrapati shivaji bhagat Singh Subhash chandrabose mirachipoyava

    • @scstbc
      @scstbc 4 года назад +4

      Srikanth M బ్రో వాళ్లందరూ అంబేద్కర్ తర్వాతే

    • @saggaramaniilkumar8241
      @saggaramaniilkumar8241 4 года назад +1

      @@scstbc If your ambedkar is that great, then why did england have Gandhi's statue, why not ambedkar's??

    • @scstbc
      @scstbc 4 года назад +2

      Gajapathi Samstanum నీలాంటి ముర్కుల ఉండడంవల్ల భారతదేశం ఇలా ఉంది

    • @scstbc
      @scstbc 4 года назад +1

      Aniil kumar తెలిసింది కొంతే

  • @funstrasse2881
    @funstrasse2881 4 года назад +44

    Ambedkar had Ideological differences with Gandhi:
    1) Gandhi believed in caste system as integral part of indian culture, and said all castes should respect each other and also encourage intercaste marriages. But Ambedkar felt caste system is curse to lower caste people and caste system doesn't apply to modern world (he showed europe and usa as an example)
    2) Gandhi is very staunch Hindu follower, always gifted or read Bhagadgita in meetings, strong vegeterian. But in meetings he said, all religions are same and treat everyone with respect. Ambedkar didnot encourage this idea because untouchability is part of Hindu upper caste mindset. So if Gandhi becomes Hero, automatically Right wing Hindu society may mis-use his image.
    3) Ambedkar was convinced Hinduism can never help SC, ST and OBC castes. Because its very strongly printed caste system for generations. So he asked lower caste people to consider changing to other religions. Ambedkar converted to Budhism after consulting and debating with all religious heads (Islam, Christian, Hindu etc). But Gandhi felt we should remain Hindu and try to change Hindu people mindset
    4) Gandhi always asked to show mercy and goodness to Poor/ Women/ Untouchables. But Ambedkar believed in fighting for equal rights, political and economic freedom.

    • @scstbc
      @scstbc 4 года назад +2

      Fun Strasse your half knowledge person

    • @Anandanand-gt9gy
      @Anandanand-gt9gy 4 года назад +1

      Fun strasse dont show u r half knowledge . Not fun

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 4 года назад

      Which is right ? Straightly u can say ,we know all that story..

    • @mahammadyounus9295
      @mahammadyounus9295 4 года назад +1

      Super Brother

    • @rajkumar6182
      @rajkumar6182 4 года назад

      Well said

  • @invisible6309
    @invisible6309 4 года назад +80

    సత్యశోధన చదివితే గాంధీ అర్థం కాడు. ఆయన ఉన్న కాలం చరిత్రంతా చదివితే అర్థం అవుతాడు. ముమ్మాటికీ మహాత్ముడు కాడు కానేరడు.

    • @saimuralichebolu5194
      @saimuralichebolu5194 3 года назад +13

      మీ తాతలు కూడా ఏమైనా చేసారా దేశానికి నువ్వు ఏమైనా చేస్తున్నావా?

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 3 года назад

      @@saimuralichebolu5194 nee Abba ni అడుగు రా juffa

    • @buchibabub1189
      @buchibabub1189 3 года назад +5

      What ever, he lead the freedom fight and now we are have freedom....

    • @srinivaskumara5309
      @srinivaskumara5309 3 года назад +8

      Dr BR Ambedkar real father of nation.
      But he didn't achieve that because of congress ( Nehru family)

    • @namburumanideep
      @namburumanideep 3 года назад

      Super bro

  • @NSS-4right
    @NSS-4right 4 года назад +25

    గాంధీ బయటికి ఒక వేషం లోపల ఇంకో వేషం..... నిజం చెప్తే ఎవడికైనా చెదే...తనకు అగ్రవర్ణం అలాగే ఉండాలి, హరిజనం అని పేరు పెట్టి కింది జనం అలాగే ఉండాలి... కానీ ఈక్వల్ గా మారకూడదు,అది అయన చేసిన ఘన కార్యం, అయన అంబేద్కర్ కి ఈ క్యాస్ట్ సిస్టమ్ తీసేయడానికి చాలా అడ్డుపడ్డాడు, రాజ్యాంగం రాసే టైం లో దాన్నే అంబేద్కర్ విమర్శించాడు, వాళ్లకు కనీస రిజర్వేషన్స్, రాయితీ కి కూడ ఒప్పుకోలేదు కానీ పేరు కి హరిజనం పదం పెట్టి ఆ కులాలు ఉండాలి అనేవాడు,
    కానీ కులాలు ఎత్తేసి అల్ ఈక్వాలిటీ కోసం ఏ ప్రయత్నం చేయలేడు..
    దాన్ని ఆయన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా విమర్శిస్తే ఇప్పుడు పుట్టిన మూర్ఖులకు ఆనాటి పరిస్థితులు తెలియవు, సందర్బం తెలియదు, ఇప్పటికి కుల పరంగానే అంబేద్కర్ ను విమర్శిస్తూన్న వేస్ట్ గాళ్ళకు అదే తెల్లవాళ్లు బ్లాక్స్, డర్టీ ఇండియన్స్, కంట్రీ డాగ్స్ అని బయటి దేశాల వాళ్ళు తిడితే మాత్రం ఎక్కడ లేని నొప్పి, అదే ఈ దేశ కుల నల్లదొరలు ఈ దేశంలోనే పుట్టిన వారితో అలాగే ప్రవర్తిస్తుంటే మాత్రం ఒప్పు వీళ్లకు....
    వీళ్ళు మారరు, దేశం మారదు ఇలాంటి దుర్మార్గులు ఉన్నంత వరకు.... జై ఇండియా.

    • @DURGAMANOJSARELLA
      @DURGAMANOJSARELLA 4 года назад +4

      Yes Brother... nobody does not know what happened in that Era....well explained...
      Thanks you...

    • @kraanthikumaarp3664
      @kraanthikumaarp3664 3 года назад

      True bro

  • @ravikishore_yb
    @ravikishore_yb 4 года назад +19

    దేశానికి స్వాతంత్రం సాధించటం లో గాంధీ గారి అహింస సిద్ధాంతం ప్రభావం లేదంటారా..?ఉంటే దేశ చరిత్ర లో గాంధీ గారు చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.

    • @hareeshjainan
      @hareeshjainan 3 года назад +6

      అంతలేదు..
      స్వాతంత్య్రం వచ్చింది బ్రిటషేర్స్ ఇవ్వడం వల్ల ...
      ఎందుకు ఇచినారో తెలుసుకొని రిప్లై ఇవ్వు...
      లేదంటే
      పటేల్, నెహ్రు, గాంధి ఎవ్వరి వల్ల కాకపోవు..
      ఒకవేళ సాధ్యం అయితే బోస్ వల్ల 90% వరకు సాధ్యం కావొచ్చు...

    • @funnyspace3463
      @funnyspace3463 3 года назад +1

      Atleast gandhi fought against britishers . Some fellows not fought against British

    • @srinivasulug9521
      @srinivasulug9521 3 года назад +1

      హింస సిద్ధాతం వలన స్వాతంత్రం వచ్చింది ఇది నిజం

  • @ARKAA491
    @ARKAA491 3 года назад +28

    మన అంబేడ్కర్ మహా మేధావి అందరివాడు🙏

  • @swayamsevakswayamsevak610
    @swayamsevakswayamsevak610 4 года назад +114

    నేను బాబాసాహెబ్ ను ప్రేమిస్తాను i love baba

  • @Vizagloveok
    @Vizagloveok 4 года назад +48

    Ambedkar, valla memu ila ఉన్నాము..
    జయహో అంబేడ్కర్ నికు నా పాదాభివందనం.... దేశం గరించదగ్గ మహా నేత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ నికు జోహార్లు...
    జై అల్లూరి సీతారామరాజు 🙏🇮🇳
    జై NTR 🙏🙏

    • @kallepallisai878
      @kallepallisai878 3 года назад

      A ntr anna fan va bro nenu kuda jai n t r annya 🔥

    • @rahul_ikshvak
      @rahul_ikshvak 2 года назад

      Real hero ki reel hero ki comparision enduku bro

  • @djrama6156
    @djrama6156 2 года назад +1

    అంబేద్కర్ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ దీనివల్ల ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ తమ జీవిత ఆశయాన్ని నెరవేర్చాలని పోతున్నారు ఈ యాక్ట్ గాంధీజీ వ్యతిరేకించాడు దీనివల్ల పేద విద్యార్థులు ఎంతో మంది ఇప్పుడు ఈ సమాజంలో ఏ పని దొరక్క ఎంతో ఎడ్యుకేషన్ చేసి ప్రైవేట్ కూలి పనులు చేస్తున్నాను నా ఉద్దేశ్యం ఏంటంటే అంబేద్కర్ ను వ్యతిరేకించడం కాదు అప్పుడున్న పరిస్థితులవల్ల ఈ విధంగా మంచిదే కానీ ఇప్పుడున్న భావితరాలకు అడ్డుగా నిలిచింది

  • @Indian-ch3wo
    @Indian-ch3wo 3 года назад +17

    జై భీమ్
    విజ్ఞానం వర్ధిల్లాలి

  • @RAJUK-hr1oh
    @RAJUK-hr1oh 3 года назад +13

    ఈ దేశములో గొప్ప నాయకుడు ఓన్లీ ఒన్ లీడర్...బాబాసాహెబ్ అంబేద్కర్..ఒక్కరే

  • @k.aswanikumar6650
    @k.aswanikumar6650 4 года назад +7

    అంబేద్కర్ గారు ఆ రోజులలో అన్ని డిగ్రీ లు ఎలా సాధించారో నాకిపుడు అర్థమైంది.. ఆ మాటలలో పట్టుదల , ఆత్మ విశ్వాసం, గుండె నిబ్బరం, శౌర్యం, అంకిత భావం కనిపిస్తున్నాయి..నిజాయితీ కలిగిన మేధావి మాటలు ఇలా వుంటాయా అనిపించింది ఒక్కసారిగా ..అణగారిన వర్గాల ఆశాజ్యోతి కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..🙏🙏

  • @sweetysvlogs5131
    @sweetysvlogs5131 2 года назад +5

    Dr. Br. Ambedkar is the symbol of knowledge

  • @krishnaprasad4110
    @krishnaprasad4110 3 года назад +8

    భారతదేశానికి నిజమైన జాతిపిత మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ..జై భీమ్ - జై జై భీమ్ And Thank you BBC Telugu for Telecasting these Facts 😍😍😍

  • @VALASALASIVAKUMAR
    @VALASALASIVAKUMAR 4 года назад +105

    అంబెడ్కర్ నిజమైన మేధావి ఏది అయిన ఉన్నది ఉన్నట్లు చెప్పారు

    • @srikanthreddss9494
      @srikanthreddss9494 4 года назад +9

      Enduku meeku reseevations ichadana.

    • @Anandanand-gt9gy
      @Anandanand-gt9gy 4 года назад +13

      Reddy miru bhayapade ayudhani echadu

    • @VALASALASIVAKUMAR
      @VALASALASIVAKUMAR 4 года назад +15

      నాది వర్మ భయ్యా ఇక్కడ నేను చదువుకున్న ఒక మనిషి యొక్క ఆలోచన తీరుని గమనిస్తూ నా కానీ ఒక కులం మతం కోసం కాదు

    • @aranyaDandaka
      @aranyaDandaka 4 года назад +26

      @@srikanthreddss9494 Mee intlo unna adavallaku kuda otu hakku kalpinchadu ganuka

    • @chatlarahul3503
      @chatlarahul3503 4 года назад +9

      @@aranyaDandaka abba abba emanna comeback reply ichavu bhayya

  • @Mahonnathofficial
    @Mahonnathofficial 4 года назад +29

    Kulagajji mohalaku ambedkar eppatiki ardam kadu. Because he is against to caste system. Ambedkar is great forever.🙏🙏🙏🙏

    • @TheNameIsKrish
      @TheNameIsKrish 4 года назад +6

      Against caste system ante caste lu teseyali but caste luku reservtn ivvakudadu.he is not against cast system loyal to caste system

    • @nickelvikky9707
      @nickelvikky9707 4 года назад +2

      Aite reservations vaddu ani cheppandi.. generations generations enjoy chestunnaru

    • @chatlarahul3503
      @chatlarahul3503 4 года назад +3

      @@nickelvikky9707 caste ni enjoy chesinanni generations aite reservations ni enjoy cheyatledu ley

    • @chatlarahul3503
      @chatlarahul3503 4 года назад +1

      Prasad awnu ambedkar garu repati nunchi caste ledu anagane andaru manestaru kada , caste system ni ela annihilate cheyalo pedda book e rasaru , dantlo 1st suggestion inter caste marriage , mari enta mandi chesukuntunnaru inter caste marriage

    • @anilg2047
      @anilg2047 4 года назад

      Only for reservation okasarii open lo rayi ardam avvuddi

  • @parshumoluguri8659
    @parshumoluguri8659 4 года назад +5

    అగ్ర కులంలో పుట్టి,ఆర్థికంగా ఉండి,అన్ని అవకాశాలు ఉండి ఎదగడం గొప్ప కాదు. అంటరానివారు అని ముద్ర వేసిన కులంలో పుట్టినా ఎవరెస్ట్ స్థాయికి ఎదిగిన అంబేద్కర్ గొప్ప వ్యక్తి కానీ ,వానికి వాడే మహత్ముడిని అని చెప్పిన గాంధీ కాదు

    • @buchibabub1189
      @buchibabub1189 3 года назад +2

      Both are great in their roles....ambedkar, won't get a chance to write constitution, if we don't have a freedom and no one knows his talent....

    • @ravikoorapati
      @ravikoorapati 3 года назад +2

      Na drustilo ambedkar kuda mamuluaanavude ayana oka employee ga salary thisukuntune rajyangam rasadu inka ayana okkade rayaledu a committee lo 7 members unnaru..Vallanu marchipoyi credit antha ayana olladike anta kaduthunnaru.
      Ambedkar rajyangam rayadaniki chance ichindi congress party gandhi and nehru kadantara so Andaru goppavare evaru evarini thakkuvaga chudalsina paniledu.ambedker ante naku andari nayakula lanti vade. Ani na abhiprayam

  • @shivakumar.m4785
    @shivakumar.m4785 4 года назад +28

    My god... Dr. Br....

  • @srinusrinu8739
    @srinusrinu8739 4 года назад +34

    All world 1 student ab 💚❤
    Jai barath 🇮🇳

  • @madhukiran4953
    @madhukiran4953 4 года назад +4

    Dr.B.R అంబేద్కర్ గారూ........ గాంధీ గారి మీద ఆయన ఒపీనియన్ చెప్పారు. ఇది గాంధీ గారితో ఆయనకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయం....
    వ్యక్తిగత అభిప్రాయం ను విమర్శించడం వ్యక్తిని విమర్శించటం లాంటిది అని నా అభిప్రాయం.
    ఈ వీడియో చూసిన వాళ్లలో అందరూ చరిత్ర చదివిన వారే.......చూసినవారు లేకపోవచ్చు.
    చారిత్రక నిదర్శనంగా భారతదేశ రాజ్యాగoము ను మనం ఇంకా గౌరవిస్తూ పాటిస్తున్నాం.
    కులాలు మధ్య ఇంకా సమ విలువలు రాలేదు అని భావించేవారు కొందరు, ఆర్ధిక సమానత్వం రాలేదు అని భావించేవారు కొందరు. పై రెండు రాలేదు అని భావించేవారు కొందరు.....ఈ అభిప్రాయం ఉన్నవారు Dr. B. R. అంబేద్కర్ గారిని విమర్శించట ఆపి, ఆయన రాసిని రాజ్యాంగని సరిగా అమలు చేయని మన శాసన నిర్మాణ వ్యవస్థ ను అడగండి.....
    కులం లేక ధనం చూసి ఓటు వేసినోడికి ఎప్పటికి India గొప్పతనం అర్థం కాదు......

  • @ashokkumarpalem4555
    @ashokkumarpalem4555 4 года назад +36

    May be the Ideologies of Ambedkar and Mahatma are different..... But Gandhi ji played a unique role that most of the people around the world get attracted and followed and inspired. His ideologies are adorable

    • @priyankachokka
      @priyankachokka 3 года назад +1

      Yeah and the difference is 'discrimination'.. well thats not important right?🙄

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 4 года назад +17

    గాంధీ ని ప్రత్యర్థిగా భావిస్తే...
    మీరు అనుకున్నది.. మీకు సమర్థనీయమే.
    కానీ అందరికీ కాదు.

    • @narsaiahgoli9470
      @narsaiahgoli9470 4 года назад +1

      Appalanaidu Rongali
      Prathyarthi ga kalishanu
      Antunnaru Ambedkar garu
      Prathyarthi ga bavinchanu
      Analedu
      Anduke ayana Madhavi

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 4 года назад +3

      Ni jivitham nashanam చేసినవాడు నీకు ప్రత్యర్థి మాత్రమే అవుతాడు ...

    • @scstbc
      @scstbc 4 года назад +8

      గాంధీకీ దేశం కన్న కులం పట్ల గౌరవం ఉండేది

  • @viswanath776
    @viswanath776 4 года назад +44

    భారతదేశం గర్వించదగ్గ great academician

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Год назад +1

    ఈరోజు దేశంలో అనుభవిస్తున్న స్వేచ్ఛకు గాంధీ లీడర్షిప్, మోటివేషన్ కారణం. అయన ఇండియాలో 12 సంవత్సరాలు జైలు అనుభవించారు. సౌత్ ఆఫ్రికా లో కుడా 3 సంవత్సరాలు, ఇప్పుడు వారి మూలంగా వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఆయన్ని తిడుతూ గొప్పగా ఫీల్ అయ్యే వెధవలు తయారయ్యారు. అంబేద్కర్ తాను అనుభవించిన అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడితే గాంధీ దేశంలో అందరికోసం ఉద్యమం చేసాడు. గాంధీని తిట్టే వెధవలు పెరిగారు. జై భీమ్ అంటూ తాగి థాందనలు ఆడే వెధవలు కులాన్ని కాదు, అంబేద్కర్ భావాలని బట్టి బాగా చదివి వృద్ధిలోకి వచ్చి తమ వారికి సహాయం చేసి చూపించాలి

  • @s.screations7357
    @s.screations7357 4 года назад +10

    Br Ambedkar ee cheppadu nenu appudu Gandhi gari ni prathyardhi gaanee kalisanani.so Ambedkar Gandhi gari gurinchi manchigaa elachepthadu... Ambedkar appudina freedom kosam poradinatuu a book lo kuda ledu.british govt lo only hakkulakosame fight chesadu(i respect). Ambedkar prakaram Indians Gandhi ni marchipovatum anti Manam Mana bharathyathanu champukunnatti...........

    • @HeadmanAKM3715
      @HeadmanAKM3715 3 года назад

      Thelivi thakkuva MODDU

    • @user-rv2tn9qx2b
      @user-rv2tn9qx2b 3 года назад +1

      😂😂😂 bongem kadu nenu ninnu kodite inko champa chupicchu
      Ninnu champite mii Anna ni nuvvu vidi chetullo chachipo ra ani chivari korika tisko vani degara nunci

    • @sdev8504
      @sdev8504 2 года назад +1

      ఒరేయ్ చారి మీకు రెండు మొలతాడులు ఉంటాయి అదే జంధ్యం,కానీ మిమ్మములని ఎందుకు పూజరులుగా చూడలేదో ఎప్పుడు అర్థం అయింది.

    • @s.screations7357
      @s.screations7357 2 года назад

      @@HeadmanAKM3715 respected your ripply chavata daddama.

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 9 месяцев назад +1

    స్వతంత్ర సమరయోధుడు కానీ అంబేద్కర్ నిజాలు మాట్లాడినాడు

  • @boinpallysrinivasrao8660
    @boinpallysrinivasrao8660 3 года назад +19

    ఇద్దరు గొప్పవారే.ఒకరు వర్నవివక్షకు వ్యతిరేకంగా ,మరొకరు కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహనుభావుల తప్పులెంచ మనమెంత

  • @prakashkasukurthi7965
    @prakashkasukurthi7965 4 года назад +31

    Johar baba saheb... Jai bheem... Jai bharath...

  • @susvsri9029
    @susvsri9029 4 года назад +8

    if Gandhi couldn't make freedom for India, how Dr.B.R Ambedkar remind by Indians...he couldn't get a chance to write his points for constitution...let me clarify my statement: if you can not bring money/groceries to your home, how is it possible to your housewife/homemaker to cook for you & your family... do u think it didn't make history? if yes, Gandhi created history, if not Mr. Ambedkar also a part of Indian constitution preparation... now people are not following what mr.ambedkar wrote, there is a number of amendments happen to this date.......SO MR. AMBEDKAR ALSO A PART OF INDIA. THAT'S IT.(in this case, I think I am the only person who understands Mr.ambedkars reality and his thoughts...' MY POINT OF VIEW)

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 4 года назад

      ఒక్కమాటలో nuv r.s.s kadha

    • @mahammadyounus9295
      @mahammadyounus9295 4 года назад +1

      Super Brother

    • @susvsri9029
      @susvsri9029 4 года назад +1

      @@AKIRAN-yt8fk by the way I am an Indian and Andhra Pradesh native...don't go beyond communities(useless ones).. be an educated one...

  • @ramakrishna2823
    @ramakrishna2823 3 года назад

    నా దృష్టిలో గాంధీజీ. అప్పటి భారతజాతిని ఏకతాటిపైకి తెచ్చి స్వతంత్ర సమరానికి సరైన నాయకత్వం వహించి అహింసే ఆయుధంగా, రక్తపుటేరులు పారిపోకుండా యుద్ధం చేసి మా దేశానికి స్వాతంత్ర్యం సాధించాడు.తద్వారా తరువాత ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని వివిధ దేశాలు వలసపాలకుల దోపిడీ,దమననీతి పరిపాలనకు ఉండి విముక్తి కావడానికి దారి చూపించాడు. బహుళ జాతులు, వివిధ కులాల స్వతంత్ర భారత దేశం ఈ రోజు వరకూ ఐకమత్యంగా మనుగడలో ఉన్నది. అన్నివర్గాల వారికీ,ప్రాంతాలవారికీ రక్షణ ఛత్రం ఉన్నది.దీనికికారణం బాబా సాహెబ్ అంబేద్కర్ గారు.వీరిలో ఏ ఒకరు లేకున్నా ఇప్పటి మన భారతజాతి లేదు

  • @merigashivanarasimha6578
    @merigashivanarasimha6578 4 года назад +27

    Dr Ambedkar is always The legend of all times

  • @akshaynikky8296
    @akshaynikky8296 4 года назад +13

    గాంధీజీ చరిత్రలో ఒక భాగం మాత్రమే,ఆయనేమి చరిత్రను సృష్టించలేదు😇😇
    ప్రజలు గాంధీని మరచిపోతారేమో గాని అంబేద్కర్ ను మాత్రం మరువలేరు

    • @hihello1329
      @hihello1329 3 года назад

      Ghandhi coined ""ahimsa"", ambedkar coined ""struggle""
      Now people across the world thinking about healthy life and entertainment hence both personalities not really important!!

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 3 года назад +1

      @@hihello1329 అహింస నువు పాటిస్తున్నవ ఇప్పటికీ లేదే అది పాటిస్తే ఎది సాద్యం కాదు ...నికు తెలుసు కదా

  • @bunnyshepherd3278
    @bunnyshepherd3278 4 года назад +2

    Founding Father of Modern India. The Greatest Dr. B. R. Ambedkar, a Visionary, Intellectual, Thinker, Philosopher, Socio-political reformer, Scholar, Professor, The Messiah of Dalits, Oppressed and Other socially Backward classes, Remarkable leader, Jurist , Fighter for the freedom of all Indians, Architect of the Indian Constitution, India's first Law Minister and a True Bharat Ratna.
    His contribution to the society can never be forgotten. He was and will always be remembered as one of the pivotal pillars of Indian democracy.
    Words won't be enough to describe his selfless contributions to Indian society.
    India owes him so much..truly a Legend.
    BBC a huge Thanks for shedding light in this area.

    • @kedarnath409
      @kedarnath409 4 года назад

      Superb description 👏👏👏👏👏

  • @ashokkumarg766
    @ashokkumarg766 3 года назад +9

    Founder of modern india... We love u sir. Ur words r still applicable.. Without u we can't imagine indian freedom struggle.... Ur inspiration to many thinks..

  • @vivekrao6215
    @vivekrao6215 3 года назад +5

    Congress and nehru both stopped the growth of baba, Congress didn't given him a ticket to contest in elections.. but baba always great man.

  • @kaivalyareddy2862
    @kaivalyareddy2862 4 года назад +18

    అంబేడ్కర్ గారు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయం అడ్డుపడకుంటె అత్యున్నతమైన పదవి చెపట్టెవారు

    • @srrichandu6696
      @srrichandu6696 4 года назад

      Reddy ?? Idhi nijama? Kala?

    • @kaivalyareddy2862
      @kaivalyareddy2862 4 года назад +2

      ప్రతిభకి పొగడ్త అవసరం లేదు అంబేడ్కర్ గారికి సరైన అవకాశాలు లభించ లేదన్నది నా అభిప్రాయం

    • @invisible6309
      @invisible6309 4 года назад +1

      @@kaivalyareddy2862 avunu

  • @larkbammidi4603
    @larkbammidi4603 3 года назад +1

    అంబెడ్కర్ గారు వాస్తవవాది అతన్ని అనుసరించడం, అంగీకరించడం, అతని దారిలో నడవటం జైబీమ్ అనే అంత ఈజీ కాదు.

  • @jyothip2033
    @jyothip2033 3 года назад +8

    A great man Dr BR ambedkar 🙏

  • @aranyaDandaka
    @aranyaDandaka 4 года назад +46

    Babasaheb gari voice vinte chala santhosham ga undi. Asalu Mahatma ani meeku ivvalisindi🙏🙏

    • @nagvajram9358
      @nagvajram9358 4 года назад +3

      Yes bro

    • @anilg2047
      @anilg2047 4 года назад +8

      🤭🤭 history oka sari ina chadivinava jathiya nayakulni vodilesi oka jathi nayakuduki mahatma istavv

    • @rohiththelluri601
      @rohiththelluri601 4 года назад +3

      @@anilg2047 nuvvu sarigaa chadhivithe thelusthadhi bro neeku.

    • @kishoreravi7945
      @kishoreravi7945 3 года назад +1

      @@anilg2047 🤭🤭🤭🤭 em anna me jati ki otu hakku evvaleda....leda me jatiki ladies ki 33% reservation evvaleda.......ladies...apudu mana forefathers enta hinam ga chusaru kanuke....ladies kuda reservation echaru....emo Naku telisi anni jati vallaki....echaru....me jati vallaki evvadam marchipoyaru anukunta...... and....epudu sc-sc reservation
      Bc ki obc reservation
      OC ki EWC reservation anni casts ki unnaei

    • @venkateshnimmakanti4228
      @venkateshnimmakanti4228 3 года назад

      @@anilg2047 how innocent you are...😊

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 3 года назад +9

    Baba saheb ....world class leader..
    Jai bheem..

  • @laxmanshivakashipuram
    @laxmanshivakashipuram 4 года назад +13

    గాంధీ ,అంబేద్కర్ ఇద్దరూ మహానుభావులే,దేశ భక్తులే .right wing extremism పెట్రేగుతున్న ఈ సమయంలో అంబేద్కర్ అభిమానులు గాంధీని కూడా గౌరవించాలి,ఆయన అహింసా వాదాన్ని గుర్తించి.

    • @sunilrayudu6237
      @sunilrayudu6237 4 года назад +3

      100% Agree with you brother

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 4 года назад +3

      ఒక్కటి విను దళితుల భవిష్యత్ కి అడ్డం వచ్చి ,నిరాహార దీక్ష పట్టి మరి వాళ్ల జీవితాలను దుర్భరం చేసిన మహా కుట్ర దారు.....

    • @chandrasekhhar5640
      @chandrasekhhar5640 4 года назад +1

      Gandhi nijamga ahimsa vadhe Aithe second world war ki 2.5 million mana Indian soldiers ni British vaari tarapuna pampinchadu,
      Inchuminchu 1million mana Indian soldiers chanipoyaru

  • @cheeturivinith2043
    @cheeturivinith2043 4 года назад +16

    Legend ambedker

  • @stalinsangi8459
    @stalinsangi8459 4 года назад +5

    జై భీమ్.... డా. బి.ఆర్ అంబేద్కర్

  • @rellisamajam4941
    @rellisamajam4941 4 года назад +24

    jai bhim. 🙏

  • @ajaylokare5384
    @ajaylokare5384 4 года назад +5

    The Symbol Of Knowledge .

  • @DR-ty9yp
    @DR-ty9yp 3 года назад +6

    ఈ మాటలు నిజంగానే అంబేద్కర్ అని ఉంటే.. అంబేద్కర్ నేననుకున్నంత సంస్కారవంతుడు కాదు.

    • @hyderabadcentraluniversity3563
      @hyderabadcentraluniversity3563 3 года назад +1

      సంస్కారం అనేది ముర్కుడిని murkudu అని చెప్తే ... సంస్కారం ఉన్నవాడు లేని వాడు అని డిసైడ్ అవ్వదు ఒక్

  • @ravikoorapati
    @ravikoorapati 3 года назад +6

    వ్యక్తి చేసిన పనిని చూడండి..అంతే తప్ప వ్యక్తి పూజ చేసి అతన్ని గొప్పవాడిని చేయడానికి వేరే నాయకులను తక్కువ చేయడం,దేవతలను తిట్టడం ఇది నిజంగా ప్రజాస్వామ్యమా

  • @MoonLight-fj4ki
    @MoonLight-fj4ki 4 года назад +26

    Ambedkar upper cast lo putti unte ...aayana intelligence, and future forecast chesi , Constitution rayagala intelligence ni e desham epudo gurthinchi currency note Mida aayana photo undedi...Indian ppl recognise him as lower cast person only..ppl never recognise his intelligence, soo bad..

    • @ONELifeBroo
      @ONELifeBroo 4 года назад

      May be u r right.. He is also never recognized in upper cast low income. He only supported lower cast ppl that's why today everyone seeing as lower cast person.. Sadly it's true.

    • @saratchand4757
      @saratchand4757 4 года назад

      Enthomandi goppavallunna bharathadesamlo ayanaku matrame Rajyanganni rease adrustam vchindi. Gandhi sammathi lekunda Idi asadhyam. PM kuda gandhine decide chesaru. Alanti avakasanni Ambedkar kulam karananga pondaru . Kani athanu mathanni marchukuni buddistni ayyanu ika dalithudune kadani cheppukunnaru. Arojullo foreign countries tirigaru, Baroda maharajula appointment ne kakunda Sayam pondaru, Brahmin strini pelldaru. Anni kulala valla sahakaranni pondaru. Anduke kulagajjini vidabadandi. Manushulu andaritho kalavandi. Ayithe andaru athanila adrustavantulu kaleru. Kastapadali.

    • @anveshmithra7848
      @anveshmithra7848 4 года назад +5

      @@saratchand4757 @SARAT CHAND for you notice brother. He didn't get the chance by luck but by his vast knowledge over many fields. He is exemptional in Law, Economy, Social issues. In terms of knowledge I dare say no one can come closer to Baba Baheb in that period of time. He converted to Buddhism aa he told he found it's the one in very few religions which never desriminate on any basis.He went to study not on vacation. He is the first in Asia to have double doctorate in economics that to from most prestigious institutions. He starved to saved money to buy books. Also while in London school of economics he spent most of his time reading books in library. He is the first to come and last to leave library during his stay in LSE. He is the epitome of knowledge. Just by his caste he didn't get the chance to draft our constitution. He was indeed rejected by his caste in many situations.

  • @PraveenKumar-ii3qu
    @PraveenKumar-ii3qu 3 года назад +8

    జై భీమ్ ✊✊✊🔥🔥🔥

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 3 года назад +2

    ఇంతకన్నా గాంధీ గురించి చెప్పడానికి ఏముంది..
    కాంగ్రెస్ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో అసహజంగా చిత్రించబడిన ఒక మహాత్ముడు..

  • @nareshb9877
    @nareshb9877 3 года назад

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది గాంధీ గాడి వల్ల కావొచ్చు . కానీ దేశంలోని ప్రజలకు స్వతంత్రం వచ్చింది మన దేవుడు అంబేద్కర్ వల్ల ..ఒక వేళ ప్రజలకి స్వతంత్రం లేకుండా దేశానికి వచ్చి ఉంటే ఎం లాభం ..

  • @sravanmeeduri5597
    @sravanmeeduri5597 4 года назад +22

    Gandhiji ....!
    Oka vyakti mathrame shakthi kadu ani , bhaga chepparu.👏🙏

  • @syamalakashyap9646
    @syamalakashyap9646 4 года назад +10

    Real ambedkar ji voice

  • @ravikoorapati
    @ravikoorapati 3 года назад +10

    నా దేశ చరిత్రలో ఎంతో గొప్ప వాళ్ళు పుట్టారు..అందరిని గౌరవించడం మన భాద్యత కొంత మందికి పరిమితం కవొద్దు అని నా అభిప్రాయం

  • @ramnaresh2290
    @ramnaresh2290 2 года назад +1

    గాంధీ ఒంటరి అయ్యారు
    దేశ విభజనను చివరి వరకు ఖండించి తప్పని పరిస్థితుల్లో కొంత పాకిస్థాన్ కి అనుకూలంగా వ్యవహరించి సగం మంది ప్రజానీకానికి దూరం అయ్యారు
    స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వాడి విభజించు పాలించు సిద్ధాంతము ప్రత్యేక రిజర్వేషన్ వ్యతిరేకించి సగం మంది ప్రజానీకాన్ని దూరం అయ్యారు
    యావత్ భారత దేశ ప్రజానీకాన్ని ఏక తాటి పైకి తెచ్చి అహింసా యుతంగా ఉద్యమం నడిపి ఎన్నో సార్లు జైలు శిక్ష అనుభవించి చివరికి స్వాతంత్ర్యాన్ని తెచ్చి కూడా ఎలాంటి పదవులు అనుభవించక జీవితాని చాలించాడు
    ఎవ్వడి రాజకీయ ప్రయోజనం కోసం వాడు అనరాని మాటలతో హింసిస్తున్నారు కథ రా
    స్వాతంత్య్రం తెచ్చిన వాళ్ళకి కాకుండా ఇతరులను మహానుభావులను చేసే పరిస్థితి తీసుకొచ్చారు

  • @Malgudi62
    @Malgudi62 4 года назад +1

    నేటి రాజకీయాలకు.. ఆయా నాయకుల పోకడలకు అద్దం పట్టేలా ప్రఖ్యాత ఆంగ్ల రచయిత శ్రీ జార్జ్ ఆర్వెల్ అద్భుత రచన ఏనిమల్ ఫార్మ్ కు తెలుగు వ్యాఖ్యానం ఈ క్రింది లింకు ద్వారా చూడగలరు (11 భాగాలు).. వాస్తవంగా రష్యన్ నియంత జోసెఫ్ స్టాలిన్ పైనే తన గురి పెట్టి రచించినప్పటికీ.. సమకాలీన సమాజపు పోకడలను.. వివిధ నాయకుల నియంతృత్వపు పోకడలను.. నిస్సహాయులైన బడుగు బలహీన వర్గాల వారి శ్రమదోపిడీని.. వారి నిస్సహాయతల నేపధ్యంగా వారెలా అన్యాయాలను.. అక్రమాలను.. అరాచకాలను ప్రశ్నించలేక విధిలేని పరిస్థితుల్లో బానిసత్వం (భావదారిద్ర్యం) వైపు ఏ విధంగవ్ మొగ్గు చూపుతారో కళ్ళకు కట్టినట్టు చూపుతాడు ఆర్వెల్.. కథలో పేర్కొనబడ్డ ప్రతీ పాత్ర మన చుట్టూనే ఉంటుంది.. పరిశీలించండి..
    ruclips.net/p/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw

  • @zin8737
    @zin8737 2 года назад +1

    Really in picture today... Gandhi word became an endangered species.. Ambedkar the great visionary.. today I can see his words came true..

  • @gurunath9342
    @gurunath9342 4 года назад +12

    అయ్య BBC వారు!
    మా దేశానికి వున్న దరిద్రాలు చాలవనా ఇలాంటి వీడియోస్ upload చేసి జనం మీదకు వదులుతున్నారు

  • @manjupetnikoti402
    @manjupetnikoti402 4 года назад +9

    గాంధీ గారు ఎంచుకన్న అహింస మార్గామే ఆయన సృష్టించిన అసలైన చరిత్ర భారతదేశం ప్రజలు గాంధీ గారునే కాదు స్వాతంత్ర్య సమరవీరులనూ గుర్తుపెట్టుకున్నారు జై హింధ్

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 4 года назад +3

      Chalu Gandhi gurinchi andhariki thelsu bajana apu

    • @chandrasekhhar5640
      @chandrasekhhar5640 4 года назад +4

      Gandhi nijamga ahimsa vadhe Aithe second world war ki 2.5 million mana Indian soldiers ni British vaari tarapuna pampinchadu,
      Inchuminchu 1million mana Indian soldiers chanipoyaru

    • @scstbc
      @scstbc 4 года назад +5

      Manju Petnikoti గాంధీ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది భారత దేశము ఉన్నారు

    • @srinusrinu8739
      @srinusrinu8739 4 года назад

      Ab good parsen ⚘

  • @anjumsana2416
    @anjumsana2416 4 года назад +7

    My god

  • @rajendranaik7317
    @rajendranaik7317 3 года назад +12

    His role may be like KCR... Without any sacrifices staying in front of the people, he earned the credit that Mahatma

  • @venkataramudunayakanti4122
    @venkataramudunayakanti4122 3 года назад +1

    Real God Ambedkar

  • @pramoduyyala2797
    @pramoduyyala2797 4 года назад +44

    Jai bheem

  • @joshnaaimca
    @joshnaaimca 3 года назад +4

    Wahh I became fan to this sir ,just now after hearing his words...the way he explains abt others salute.

    • @SK_Politics
      @SK_Politics 3 года назад +1

      Read autobiography and annihilation of caste books too.

  • @rajuchidipi8883
    @rajuchidipi8883 3 года назад +6

    I love you dr BR Ambedkar. Jai bheem

  • @konasrinivas5731
    @konasrinivas5731 3 года назад +7

    Freedom fighters lo mana leaders andhariki konni minus lu konni plus lu untaayi... andharoo goppavaalle... Plus le choodaali gaani minus lu choodakoodadhu...okari opinion andhari opinion avakoodadhu

  • @nakkellanageswararao7649
    @nakkellanageswararao7649 Год назад +1

    What's Ambedkar really who knows.All is depends upon their own opinion.

  • @intolerantyt7544
    @intolerantyt7544 2 года назад +1

    It's unfortunate that Leader like Ambedkar was confined to particular communities in the society

  • @sudheerchanna1442
    @sudheerchanna1442 4 года назад +2

    ఇలాంటి.చెత్త వీడియోలు ఈసారి బీబీసీ విడుదల.చేసిన కూడా...మాకు భారత రాజ్యంగా రచయిత అంబెడ్కర్ గారి మీద కానీ, మా జాతి పిత మహాత్మ గాంధీ గారి మీద కానీ ఉన్న.గౌరవం, భక్తి కూడా నా చిటికిన వ్రేలి మీద వున్న చిన్న వెంట్రుక వాసిలో కూడా తేడా.ఉండదు ....బీబీసీ వారికి గౌరవ ప్రదమైన మా విన్నపం గురివింద గింజ తన క్రింద.ఉన్న నలుపు ని ముందు చూసుకొని, ఎదుటి వాళ్ళ మీద ఆసక్తి చూపితే మంచిది...కరోనా గురించి ఆలోచించాలి కానీ ఇప్పుడు మీరు చూపిస్తుంది ఏమిటో...మీ విజ్ఞత కే వదలేస్తున్నాము జై భారత్ మాతాకి జై....

  • @ramanapotnuru2778
    @ramanapotnuru2778 4 года назад +9

    Wow........

  • @mohankothuru1431
    @mohankothuru1431 3 года назад +2

    Our God Baba saheb Dr. Ambedkar, hattsoff to Sir

  • @mosesk9449
    @mosesk9449 4 года назад +8

    గాంధీ గారికి కావాలి అధికారం అంబెడ్కర్ గారికి కావాలి అందరికీ సమానత్వ.. అంబెడ్కర్ laga ఒక్క డన్న సద్వినొడు వుండా రా.. లేడు రాలేడు..ఆయన మహను బావుడు ఇంటి కే పరిమితమైన ఆడవాళ్ళు దేశాన్ని పరపాలించారు కారణం అంబెడ్కర్ ఇందిరా గాంధీ నీ గుర్తు చేసుకోండి..గాంధీ చేసింది ఏమి లేదు.. స్వతంత్రం అయన ఒక్కడి వల్ల రాలేదు.. అంబెడ్కర్ ni ఒక దళిత వర్గానికి సంబంధించిన వడిగా చూస్తే నీకంటే ముర్కుడు ఈ బుమీద నే వుండదు.. నువ్వే ముర్కుడికి example kuda

    • @ravikoorapati
      @ravikoorapati 3 года назад +1

      ఆయన ఏ అధికారాన్ని తీసుకోలేదు బ్రో..
      అంబెడ్కర్ తీసుకున్నాడు..మొదటి న్యాయ శాఖ మంత్రి

  • @jackreacher9351
    @jackreacher9351 4 года назад +3

    Eee video saramsam emiti ante Ambedkar Gandhi nee oka manishi laane chusaru...kaani prajalu Gandhi nee akasaniki ethesaru... ayanaki adi nachaledu. Swatantram ravadamlo Gandhi garu okkare kaaranam kaadu inka vela mandi Ambedkar lanti vaalla effort kuda vundi ani andaru gurtinchali. I personally felt that Ambedkar was personally upset with Gandhi having all the limelight. Anyway both are two great leaders of our freedom fight. Hats off to them!

    • @buchibabub1189
      @buchibabub1189 3 года назад

      The difference is, gandhi lead the freedom fight...

    • @sindhumendi8388
      @sindhumendi8388 3 года назад

      Nakardhamaindi neekemi ardhamavvaledani

  • @X-boy-friend
    @X-boy-friend 3 года назад +5

    Dr Ambedkar garu lanti medhavi Mana Desam lo puttadam Mana adrustam... Gandhi manadesam lo puttadam Mana daridram...

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +6

    Good content

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 4 года назад +1

    Why speed adjustment OPTION is not there ?

  • @thotaeswarkumar4110
    @thotaeswarkumar4110 4 года назад +5

    If BBC would have upload the words of ambedkar ji how the British ruined and drained india. I might feel feel much more happy.

  • @Chaitanyaboss
    @Chaitanyaboss 4 года назад +6

    How many times will you post the same video...please post something about British like how they ruined india. If not post something good about Ambedkar or Gandhi.

  • @ranjithreddy7244
    @ranjithreddy7244 3 года назад +1

    Gandhi కన్నా ambhedkar చాలా better

  • @KISHORKUMAR-cu4gr
    @KISHORKUMAR-cu4gr 4 года назад +2

    Great..... Bhimrav ambedkar

  • @entertainmentvibes319
    @entertainmentvibes319 3 года назад +8

    Niki gandhi garu pratyarti ayite,,, Maku nuvv kuda pratyartie...ambr...evari drusti valladi...

    • @charan2587
      @charan2587 3 года назад +4

      Social equality meeda oka Essay rayi bro chuddam

    • @MYWORLD-mr2iy
      @MYWORLD-mr2iy 3 года назад +1

      Dhaniki oka arhatha undali bro. adhi niku ledhu. Ayana prapancham garvinche medhavi

    • @nareshbidudhula5114
      @nareshbidudhula5114 3 года назад +1

      Nuv ila freedom ga bathukuthunnavante karanam dr .ambedkar matrame manudarma shasthram unte nuv ekkada undevadivi bro...

  • @srinivasl6178
    @srinivasl6178 3 года назад +2

    ప్రపచవ్యాప్తంగా ఎవరిని అడిగినా గాంధీ అంటే ఎవరో చెపుతారు. ఆయనకంటే ఆయన సిద్ధాంతం ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. అమెరికన్ డ్రీమ్ అతడు. మార్టిన్ లుదర్కింగ్ గాంధీ సిద్ధాతాల తోనే అమెరికన్ బ్లాక్ people ki samana హక్కులు సాధించారు. కొందరు నాయకులు కోన్ని వర్గాల కోసం పనిచేశారు.gandi వరల్డ్ క్లాస్ లీడర్
    Gandhi is unique forever and ever

  • @chandrabushana9763
    @chandrabushana9763 2 года назад

    అంబేద్కర్ గారికి మనదేశంలో ఉన్న కుల వివక్ష ఎక్కువగా కనపడింది కానీ అదే సమయంలో ఉన్న లింగ వివక్ష పూర్తిగా కనపడలేదు కారణము ఏమిటో నాకు అర్థం కాదు

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад

      లింగ వివక్ష అంటే స్త్రీ వివక్ష అని అంటున్నారా,
      దేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మహాత్మ జ్యోతిరావు పూలే రెండు అంబేద్కర్ గారే, ఆడపిల్లలు చదువుకోవాలి ఆడపిల్లలు తల ఎత్తుకొని జీవించాలి ఆడపిల్లలు నింగిలోకి ఎగిరే రాకెట్లు సైతం నలపాలి అని ఆడవాళ్ళ చదువు కోసం వాళ్ళ సేవ కోసం దేశం ఎదురుచూస్తుంది అని వాళ్లకు రిజర్వేషన్ కల్పించి హిందూ కోడ్ బిల్లును అందరు వ్యతిరేకిస్తే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు బ్రో ఒకసారి చదువు చరిత్ర
      మొట్టమొదటి ఆడవాళ్లకు ఏదైనా మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అంబేద్కర్ మాత్రమే, అంబేద్కర్ గారు అన్నగారిన వర్గాల కోసం దళితుల కోసం అన్ని వర్ణాల ఆడవాళ్ళ కోసం పాటుపడిన వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి
      ఏదో ఒక మతం కోసం రాజకీయం కోసం పదవుల కోసం స్వాతంత్ర సమయంలో పాల్గొన్న వ్యక్తులాగా కాదు అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సమానంగా అవకాశం తగ్గాలి అని కొట్లాడి మరి రాజ్యాంగంలో పొందపరిచిన వ్యక్తి అంబేద్కర్ గారు 🙏

    • @chandrabushana9763
      @chandrabushana9763 2 года назад

      @@TheKing-lo9mn రాజ్యాంగంలో కులాలకు రక్షణ కల్పించిన విధముగా స్త్రీలకు రక్షణ లేకపోవటం అంబేద్కర్ గారి కార్య దక్షతా లోపం అది స్పష్టంగా కనిపిస్తుంది

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад

      @@chandrabushana9763 నిన్ను మనిషి అని ఎవడు అంటాడో నాకు అయితే తెలియదు కానీ, 398 ఏ వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని గగ్గోలు పెట్టేది ఎవడు, ఆడవాళ్లకు హాస్తి హక్కు కల్పించింది ఎవరు,ప్రతి దానికి ఒక సెక్షన్ ఉంది నీకు బొచ్చు కూడా తెలియదు ఎందుకు మాట్లాడతావ్ పెద్ద తెలిసినట్టు, ఇంకా అవసరమైతే వాళ్లకు ఇంకొన్ని అవకాశాలు కల్పించవచ్చు అని వెసులుబాటు కల్పించింది కూడా రాజ్యాంగంలో ఉంది అది కూడా తెలియదా నీకు ఏం తెలుసు అసలు, ఆర్ రాజ్యాంగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి వీటి గురించి నీకు ఏది తెలియదు ఏది పడితే అది వాగుతున్నావు కనీసం నీకైనా అర్థమవుతుందా అసలు ఇండియన్ పీనల్ కోడ్స్ అంటే ఏంటి అనేది కూడా

    • @chandrabushana9763
      @chandrabushana9763 2 года назад

      @@TheKing-lo9mn కులము రిజర్వేషన్ వల్ల నీవు బాగా లబ్ధి పొందిన వ్యక్తి లాగా నాకు కనిపిస్తున్నావు నీకు కుల లాభం తప్ప సామాజిక ఆలోచన లేనట్టు నాకు స్పష్టంగా అర్థమవుతుంది

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад

      @@chandrabushana9763 ఈ కులం వల్ల లబ్ధి పొందిన వాడు ఎవడో కూడా నాకు తెలియదు ఇంతవరకు ఎవరిని కూడా చూడలేదు మా చుట్టుపక్కల, నీకు నా బొచ్చు కూడా తెలియదు ఎందుకు మాట్లాడతావో నాకు అర్థం అయితలేదు, కానీ కులం పేరు చెప్పుకొని లావు పడిన వాళ్ళు తరతరాలుగా ఉన్నారు ఇప్పటికి ఉన్నారు. అదే మేము అగ్రకులం అని చెప్పుకునే దొంగ నా కొడుకులు, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 4 года назад +2

    Agreed...baaba saheb...👍👍👍

  • @saikiranreddyratna8405
    @saikiranreddyratna8405 3 года назад +1

    If ambedkar hadn't been provided reservations then nobody would have remembered him too

    • @vms000
      @vms000 2 года назад +1

      LOL....Then what about our constituetion ?

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 3 года назад

    The Gentlemen Dr. Ambedkar Garu
    thank you BBC.

  • @penkichanti9100
    @penkichanti9100 3 года назад +5

    Jai bheem ✊✊🙏

  • @jaibhim6141
    @jaibhim6141 3 года назад

    Mahatma Dr. BR. Ambedkar

  • @krishthota792
    @krishthota792 3 года назад

    Great and Real words tq

  • @ravikantherok4568
    @ravikantherok4568 3 года назад

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంబేడ్కర్ గారు

  • @om-jt4th
    @om-jt4th Год назад +1

    Ambedkar mahanubaavudu, aa rojullo ayana gattiga chadhuvukunnaruu kabatti Gandhi kutila neethini ayana ardham chesukunnaru, prajalaki cheppina vaaru khangres party matthulo , ambedkar cheppina maatalanu ardham chesukolekapoyaaru...e cinema vallu Gandhi peddha thopu annatlu athani medha paatalu padyalu rayadam valla prrajallo athanedhi goppodu. Ane krutrima bavananuu teesukotchcharu....thappa ...alluri setha Rama Raju sainyam lo chitta chivari veerudu ki unna desabakthi kooda Gandhi ki ledhu

  • @ubhaskar4492
    @ubhaskar4492 3 года назад

    కాంగ్రెస్ వాళ్ళు భారత రాజ్యాంగం రాయండి అని బ్రిటిష్ వారిని అడిగారట. అప్పుడు బ్రిటిష్ వారి సమాధానం - Dr B R అంబెడ్కర్ గారిని మించిన జ్ఞానము మా దగ్గర లేదు. ఆయన భారత రాజ్యాంగం రాస్తే ఇంకా బాగుంటుంది అన్నారట. ప్రపంచమే ఆయన ఒక గొప్ప మేధావి అని గుర్తించింది. కానీ ఇండియా లో గుర్తించరు ఎందుకంటే అంతా కులపిచ్చిగాళ్ళు, కేవలం దళితులకు మాత్రమే నాయకుడు అని నేర్పించారు. ఇప్పుడు ఉన్న ప్రతి కేసులలో న్యాయం జరుగుతుంది అంటే అది కేవలం అంబెడ్కర్ గారి ఆలోచనలే.

  • @samuelpulagara8561
    @samuelpulagara8561 4 года назад

    When did took BBC interview from AMBEDKAR? about GANDHI.
    can anyone tell?