Ambedkhar's Great solution || Thulasi Chandu || Father of Indian Constitution

Поделиться
HTML-код
  • Опубликовано: 12 апр 2022
  • Resources:
    Ambedkar's Equality : www.tribuneindia.com/news/com...
    Why BR Ambedkar Burned 'Manusmriti' : thelogicalindian.com/history/...
    Haridwar Issue : en.wikipedia.org/wiki/Haridwa.... (మొత్తం విషయం అర్థమౌతుంది.. ఈ వికీపీడియా ఆర్టికల్ కింద References కూడా ఉన్నాయ్ )
    Recent incidents and happenings :
    tvCcQcd32L...
    tvCcQO7pGv...
    tvCcItZMPh...
    tvCcFf-liI...
    Ambedkhar's Great solution || Thulasi Chandu || Father of Indian Constitution
    #ambedkar
    #Jaibheem
    #ThulasiChandu

Комментарии • 400

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 года назад +106

    Friends, This is very important video. Please share !
    To support my work
    Please join as member in the channel by clicking JOIN button beside Subscribe button !
    Or
    You can directly support by paying little amount through Gpay/PhonePe
    To : 09502087015

    • @nirudyogiandhrapradesh8431
      @nirudyogiandhrapradesh8431 2 года назад

      Teacher name Ambavadekar or Ambedkar

    • @venkatfaraday
      @venkatfaraday 2 года назад +2

      British vaallu elaa dhochaaro..? Entha dhochaaro oka video cheyandi....vaallu kraisthavule naa??

    • @MVS575
      @MVS575 2 года назад

      ruclips.net/video/oJTDpNx-9HI/видео.html please make a video

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ 2 года назад

      Akka memalane contact avdam ela

    • @abhyd6004
      @abhyd6004 2 года назад +2

      హిందువులు అంతా ఒకటే అనే బీజేపీ నాయకులు ... కులాలు అని ఒకటే అని ఎందుకు అనరు... దయచేసి దీనిపై ఒక వీడియో చెయ్యండి సిస్టర్...

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 года назад +35

    జై భీం ✊ఒక మహనీయుడి ఆశయాలు, ఆలోచనలు, కనీసం కొంత మందికైనా చేర్చే చాలా గొప్ప ప్రయత్నం మేడం 🙏

  • @003madhu
    @003madhu 2 года назад +92

    డియర్ తులసి చందు గారు,
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి గురించి చేసిన వీడియో చాలా చాలా బాగుంది..
    భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్. గారి లాంటి మహనీయుడు పుట్టడం... నిజంగా అభాగ్యులు, అంటరానివారు చేసుకున్న మహా అదృష్టం..
    అంబేద్కర్ గారు ఒక మహా వ్యక్తిగా .. మహాశక్తిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించారు.. భారతదేశంలో అంటరానివాళ్ళ ఆ భాగ్యాలను కాపాడుటకు అస్పృశ్యతను.. నివారించటం కోసం... ఒక యుద్ధమే చేశారు... ఒక ఎదురీత ప్రయాణం.. అడుగడుగునా..
    అడ్డంకులను... అవమానాలను ఎదుర్కొంటూ.. తన
    కటోర సాధనతో, తపనతో వేల వేల వేల పుస్తకాలు
    జ్ఞానాన్ని రంగరించి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి
    కుల మత భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలని... భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తే..
    ఇప్పుడున్న పార్టీలు... మళ్ళీ కులం మతం పేరు చెప్పి..
    బ్రిటిష్ వాడు ఏ విధంగా విభజించు-పాలించు అని.. పరిపాలించి దేశాన్ని ముక్కలు చేశారు.
    ప్రస్తుత రాజకీయ నాయకులు... మతాన్ని, దేవుడును,
    కులము పేరు చెప్పి... మరలా అదే విభజించు-పాలించు.... బ్రిటిష్ వారి నినాదాన్ని... follow చేస్తున్నారు ... దీనివలన భవిష్యత్తులో సమాజము , అభాగ్యులు చాలా నష్టపోవాల్సి ఉంటుంది.
    రిజర్వేషన్ ఎక్కడ బాగు పడిపోతారో అని.... గవర్నమెంట్ కంపెనీ లన్నిటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు.. ఇంతకన్నా దారుణం వేరే ఏమైనా ఉందా
    పరిపాలన ఈ విధంగా ఉంటే.... మరలా సమాజములో... అంటరానివాళ్ళ పెరిగిపోతారు.. అభాగ్యులకు నీడ ఉండదు...
    బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులు.. మరలా చూడలేదు.

    • @karun2181
      @karun2181 2 года назад +2

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @harsha2872
      @harsha2872 2 года назад +2

      dear madhu kunchi sir,
      Ambedkar gaarru actual gaa enee years reservation eccharru? 10 yrs ee kadaa manna vallaa chettakanee tannam vallaa 2030 varrakku reservation vachayee , enkaa enee years kavvalli sir? merit parramggaa enddukku evvarru seats? ee reason vallanee ambedhar gaaru entaa great aynnaa only sc/st nayyakkudee . eppuddu unnaa vallallo list tist ee oc/bc/sc/st loo orphins leeraa vallaaku reservation evvaraa, pretti dantlooo peddavallu leeraa , appuddu unnaa rojjullu eppuudu unnayya? eppuddu sc loo hindus ee leerru telliddaa meeku ? alanee eppuddu bias gaa ellaa undee anee talented vaallu veree dessallakku potee mind drain antarru eddem nyayyam?

    • @bramakrishna7635
      @bramakrishna7635 2 года назад +8

      @@harsha2872 రిజర్వేషన్స్ పది సంవత్సరాలు ఇచ్చిండు వాస్తవమే కానీ ఇప్పటికీ సుప్రీం కోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ లు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత మంది అయ్యారు దేశంలోని సంపద అనగా డబ్బు, భూమి, పరిశ్రమలు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఎంత పర్సంటేజ్ ఉంటది అగ్రవర్ణాలకు ఎంత పర్సంటేజీ ఉంటది. వీటన్నిటిని అందరికీ సమానంగా పంచి రిజర్వేషన్ తీసేయండి ఎవరికీ అభ్యంతరం ఉండదు

    • @003madhu
      @003madhu 2 года назад +8

      @@harsha2872 డియర్ హర్ష ,
      మీరు అడిగీన పాయింట్స్ నేను చదివాను మంచి పాయింట్ అడిగారు , కానీ అందులో ఉన్న పాయింట్స్ (నిజాలు )ఇప్పుడు చెప్పడానికే రిప్లై పేడితున్నను. బ్రదర్ .
      1. .బి.ర్ .అంబెడ్కర్ గారు సమాజంలో అందరికీ సమన హక్కులు కోసం కృషి చేసారు .. కేవలం SC /ST కోసం కాదు. అందుకే ఇండియన్ constitution రాసారు , రిజర్వేషన్ అనేదీ సమానత్వం కోసం మాత్రమే . కానీ ఇపుడు సమాజంలో ఎక్కడ చూసిన కులం గ్రూప్స్, మతం గ్రూప్స్ తప్ప మనస్తత్వం గ్రూప్స్ లు లేవు . రాజకీయనాయకులు కులం పేరు, మతం పేరు చెప్పీ జనాలను వీడకొడుతున్నారు . దాని వలన ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి . అందరికి సమన హక్కులు వచ్చాయి అంటే రిజర్వేషన్స్ అవసరం లేదు. కానీ ఇప్ప్డుడు ఉన్న సమాజం లో కులం, మతం అనేవి చాల ఎక్కువ ఉన్నాయి . మరి సమన హక్కులు ఏ క్కడ వచ్చాయి ? మిత్రమా .
      2. ఇంకో విషయం ,ఇప్పుడు SC లో కూడా చాలా పోటీ ఉన్నదీ వారే లో వారీకీ, అయీన ఈప్పుడు రిజర్వేషన్ ఏక్కడ వాడుతున్నారు బ్రదర్,??? స్కూళ్ళు లో కాదు , అన్నీ ప్రైవేట్ స్కూళ్ళు ,కాలెజ్స్ లో కాదు ,అన్నీ ప్రైవేట్ కాలెజ్స్ .. గవర్మెంట్ జాబ్స్ లేవు ,ఇంకా రిజర్వేషన్ ఏక్కడ వాడుతున్నాడు బ్రదర్.?? అన్ని ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే , ఇప్పుడు అందరూ సమానమే బ్రదర్ , పేరుకు మాత్రమే రిజర్వేషన్స్ అంతే , కానీ అందరు సమానం బ్రదర్.
      3. మతం గురెంచి అంటున్నావు కదా, SC లలో కూడా హిందువులు చాలా చాలా మంది ఉన్నారు బ్రదర్, అందరు ఎప్పుడు మారిపోరు . "మతం మారే వాడు గాడిద తో సమానం ,
      అసలు హిందూ అనేదీ మతం కాదు ,సనాతన హైందవ ధర్మం . ఎప్పుడు మతం గా లేదు ,ధర్మంగా ఉన్నది . మానవత్వం విలువలు నేర్పేది ధర్మము. తోటి మనిషికి సహాయం చేసేది.. ధర్మము.. కానీ ఇప్పుడు మాత్రం మతం , కులం అనే కొట్టుకుంటున్నారు బ్రదర్..
      ఏ సనాతన భారతీయ తపస్వి మతం గురించి చెప్పలేదు.. ధర్మం గురించి మాత్రమే చెప్పారు.. అంటే నువ్వు ధర్మంగా , భయము( నియంత్రణ ) ,భక్తి( ఏకాగ్రత), శ్రమ,తపనతో, బుద్ధితో , ధర్మముతో, కరుణ తో అంతర్గతంగా నీవు సంస్కరణ అయ్యి, యోగ్యత అర్హత సంపాదించి పది( సమాజానికి) మందికి సహాయం చేసి సమాజానికి మానవత్వంతో సహాయపడు అని ..ఆలా మనమంతా ఆనందంగా ఉండి , వసుదైక కుటుంబంలా జీవించమని..సనాతన హైందవ ధర్మం ,మన సనాతన తపస్వి లు చెప్పెంది.
      అందుకే మతాల గురించి గాని .. దేవుడు గురించి గానీ. ఏ సనాతన తపస్వి చెప్పకుండా.. ప్రకృతికి అనుసంధానం అవ్వు అంటే పంచభూతాలకు అనుసంధానం అని చెప్పారు.. ఎందుకంటే ప్రకృతి పంచభూతాలు గాలి, నీరు ,అగ్ని ,ఆకాశం, భూమి. అందరికీ సమానమే.. వాటికి ఏ కుల మత, బేదాలు లేవు...
      ఆధ్యాత్మికంలో ఎప్పుడూ కూడా మతం యొక్క ప్రాముఖ్యత లేదు.. మానవత్వానికి ప్రాముఖ్యత. అదే సనాతన భారతీయ తపస్వి లు చెప్పిన హైందవ ధర్మం...కానీ దురదృష్టం... ఇప్పుడు జనాలు, వారి, వారి వారి మతాలు, దేవుడు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి, తక్కిన వారిని తుంగలో తొక్కుతూ వారి స్వార్థం కోసం, అహం కోసం , ఉనికికోసం వారి కులం , మతమును దేవుళ్ళు మాత్రమే పట్టుకొని మానవత్వాన్ని తుంగలో తొక్కారు..
      దాని వలన ఎన్ని అనర్ధాలు... సమాజం ఈలా ఉంటే ఎప్పుడు పురోగమనం చెందుతాము..
      మనిషిగా బతికిన రోజు... మానవత్వం విలువలతో బతికిన రోజు.. తోటి మనిషికి సహాయం చేసినప్పుడు..
      కులాల గ్రూపులు మతాల గ్రూపులు లేకుండా ఉన్న రోజు... నిజమైన.. స్వాతంత్రం. వచ్చినట్లు.. అప్పుడు ఏ రిజర్వేషన్లు తోనే పని లేదు.. ఆ రోజు తీసేయండి రిజర్వేషన్ అన్ని... అదే అసలైన ఘన నివాళి సనాతన తపస్వి లకు ,మహనీయాలకు ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఆరోజు రావాలని.. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను బ్రదర్..
      ఇట్లు
      మధు

    • @003madhu
      @003madhu 2 года назад +2

      Thank you 😊

  • @No-mind27
    @No-mind27 2 года назад +60

    ప్రతి పదము ప్రతి వాక్యము విన్నంత సేపు పూర్తి సంతృప్తిగా అనిపించాయి. తక్కువసమయం లో ఎక్కువ ప్రభావంతంగా చెప్పారు

  • @AK-wz3cl
    @AK-wz3cl 2 года назад +14

    జై భీం జై అంబేద్కర్ అందరం అంబేద్కర్ అశయాలకై శ్రామీదం.జుంలా పార్టీ (BJP)నీ నిర్మూలిదాం. జూంలా పార్టీ తో బహుజన సోదరులు జాగ్రత్త

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 2 года назад +42

    Every word is thought provoking. Kudos Tulasi for such a igniting explanation.

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад +2

      Please share this video link to young friends of yours

  • @ranikocherla5015
    @ranikocherla5015 2 года назад +6

    తులసి గారు మి వీడియోస్ అన్ని చూస్తున్నాము....
    మన బహుజన బిడ్డ అని చాలా సంతోషంగా ఉంది.....
    ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తుంటాం....
    చాలా స్పష్టంగా ,సూటిగా చెప్పే మి మాటలు ఒక్కోసారి గుచ్చు కుంటుంటాయి ఒక్కోసారి .....
    ఏదేమైనప్పటికీ మంచి సబ్జెక్ట్ మాకు అందిస్తున్నందుకు దన్యవాదాలు.....jaibhim. 👍🙏🌹

  • @avstime
    @avstime 2 года назад +16

    నీచమైన ఆలోచనలు ఇప్పటికి ఎక్కడకి వెళ్ళలేదు నీచమైన మనసుల మెదడు లో దాకొని వుండనే వున్నాయి
    సిగులేని రాజకీయ నాయకులు కులాల ను వాడుకుంటూ వారి లబ్ధి పొందుతునారు
    ఈ సమాజానికి కావలసింది కేవలం మార్పు అది అందరిలో రావాలి 🙏🏿🙏🏿🙏🏿 అక్క నేను నీ తమ్ముని 🙏🏿🙏🏿🙏🏿 నీ పట్ల నాకు ఎంతో గౌరవం వుంది

  • @elthurishankar5387
    @elthurishankar5387 2 года назад +8

    విశ్వ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి శభాకాంక్షలు.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @johnsonkolli7581
    @johnsonkolli7581 Год назад +6

    From the bottom of my heart i really appreciate your efforts. Thank you so much for this video for inspiring us & motivating us. 🙏🏽
    JaiBhim✊🏾 Johar Dr.B.R.Ambedkar Johar ✊🏾

  • @BASwamy
    @BASwamy 2 года назад +16

    Great expression Tulasi garu. 🙏

  • @mass9711
    @mass9711 2 года назад +71

    అరాచక గ్రంధం అని విప్లవాత్మక వ్యాఖ్యానం చేసిన మీకు జై భీమ్

    • @devidraju8254
      @devidraju8254 2 года назад

      అంబేద్కర్ ఇజం అంటే ఏమిటి..?
      ruclips.net/video/h3z1fC9mf1w/видео.html

    • @swamidasthommandru9902
      @swamidasthommandru9902 Год назад

      " Araachaka Grantham" ... anadaaniki chaalaa dhyryam kaavaali .

  • @yogithanand8943
    @yogithanand8943 2 года назад +16

    Sama samajam only Voting booth lo kanpistundi..... Ultimate dialogue.
    The literature of Telugu used is amazing.

  • @aigatv3672
    @aigatv3672 Год назад +1

    Thank you తులసీ గారు.. బాబా సాహెబ్ Dr Br Ambedkar గారి హిస్టరీ కళ్ళ ముందు చూ పించారు .. ధన్యావాదాలు

  • @rbunga1
    @rbunga1 2 года назад +25

    DEAR MS TULASI, I HOPE TO SEE YOU INVOLVE IN WRITING ALSO. YOU HAVE A GREAT ENERGY.

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 Год назад +1

    నే చూసిన ఒకే ఒక్క గొప్ప జర్నలిస్ట్ మీరు, మీ ధైర్యానికి, నిష్పక్షపాతానికీ హాట్సోఫ్

  • @thimmaihamadasikuruva9159
    @thimmaihamadasikuruva9159 2 года назад +10

    అంబేద్కర్ మానవజాతి దేవుడు

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ 2 года назад +4

    జై భీమ్ అక్క చాలా గొప్పగా మాట్లాడారు మీ స్పీచ్ కీ నా నమస్కరలూ అక్క నేను స్కూల్ లో చాలా స్పీచ్ లు ఇచే వని అక్క చాలా ధన్యవాదములు అక్క

  • @prasadchinthakayala1449
    @prasadchinthakayala1449 2 года назад +11

    Thanks for giving us your valuable time 🙏

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 2 года назад +4

    ఆ కాలంలో పిల్లలు బ్లాక్ బోర్డు ముట్టుకోవద్దన్నారంటే అంత ఆశ్చ్యపోనక్కర్లేదు.
    కానీ స్వామీజీ అని చెప్పుకుంటూ సమసమాజస్థాపన 1000 సంవత్సరాల క్రితమే ప్రయత్నం చేశాడంటూ రామానుజాచార్లు బంగారు విగ్రహం ఏర్పాటు చేసి చూడడానికి ₹150/75 టికెట్ ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామి గారు తనను ఎదుటి వారు ముట్టుకుంటే వాళ్ల పాపాలు తనకు అంటుకుంటాయని పబ్లిక్ గా చెప్పుకున్న ఈ చెత్త చిన జీయర్ కంటే అమాయకులైన ఆ పిల్లలు బెటర్.

  • @mohammadusmanbasha2530
    @mohammadusmanbasha2530 2 года назад +13

    Excellent presentation🙏

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 2 года назад +15

    You are such good writer madam 🙏🙏

  • @vj-qh1ip
    @vj-qh1ip Год назад +2

    మీ మాటలు కు బావోద్యోగానికి గురయ్యాను🙏🙏

  • @adinarayana.rachapudi1016
    @adinarayana.rachapudi1016 Год назад +1

    సోదరి తులసీ చందు గారికి నమస్కారం. మీరు చేసే చాలా వీడియోలు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ను అందిస్తాయి. అంబేద్కర్ గారిని గూర్చి మీరు చేసిన వీడియోలో కొన్ని పూర్తి సత్యాలు కావు.వారు దళితుల రిజర్వేషన్ల కోసమే ప్రయత్నాలు చేశారు.బీసీల కోసం 1955లో కాకా కాలేల్కర్ కమిటీని వేశారు.అనేక కమిటీలు, కోర్టు కేసులు ఎదుర్కొని 1974 తర్వాతనే బీసీలకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కల్పించబడ్డాయి. భారత్ లో 1882లో నియమించబడ్డ హంటర్ కమిషన్ నుండే రిజర్వేషన్ల చరిత్ర ప్రారంభమైంది.షాహూమహరాజ్ తన సంస్థానంలో 50% రిజర్వేషన్ లు అమలు చేశారు. 1917లోనే దళిత ఉద్యమకారుడు చందావర్కర్ దళితుల రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేశారు.అలాగే "కులనిర్మూలన" కోసమంటూ 1936లో లాహోర్లోని "జాత్ పాత్ తోడక్ మండల్" అనే హిందూ సంస్కర్తల మీటింగ్ లో మాట్లాడ్డం కోసం రాసిన వ్యాసంలో చివరకు బ్రాహ్మణులే ఈ దేశంలో మేధావులనీ, కులనిర్మూలన కోసం వారే నాయకత్వం వహించాలనీ కానీ వారు అలా చేయరు కనుకనూ, ప్రతి కులమూ తన కింది కులాన్ని చూసి ఊరట పొంది గర్విస్తారనీ కనుక కులం పోదనీ తీర్మానించటం చాలా ఆశ్చర్యాన్నీ, విచారాన్నీ కలిగిస్తుంది(కులనిర్మూలన.62వ పేజీ). అలాగే సామ్యవాద సమాజం గూర్చి స్టేట్ సోషలిజమనే ప్రభుత్వ పెట్టుబడి దారీ విధానాన్ని చెప్పారు. సమసమాజాన్ని గూర్చి శాస్త్రీయంగా చెప్పిన మార్క్సిజాన్ని అడుగడుగునా వ్యతిరేకించారు. 1945లోనే కాంగ్రెస్ నూ, గాంధీనీ దూషిస్తూ 500 పై చిలుకు పేజీల గ్రంధాన్ని రాసి సంవత్సరం తిరిగే లోపు తన నినాదాలన్నీ పక్కన పెట్టి భేషరతుగా కాంగ్రెస్ లో చేరడం వల్ల మంత్రి పదవీ, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడి పదవీ లభించాయి. చివరగా 1956లో అన్ని సమస్యలకు పరిష్కారంగా బౌద్ధం బోధించిన అష్టాంగ మార్గాన్ని ఎన్నుకున్నారు.అంబేద్కర్ గార్ని గురించి వాగ్మయంగా చాలా తప్పు విషయాలు అతిశయోక్తులుగా ప్రచార మయ్యాయి. వారిని చదవకుండా వారిలో మీరు కూడా చేరడం ఆశ్చర్యమే...

  • @pallaappanna8072
    @pallaappanna8072 2 года назад +1

    జైభీమ్... జైజై భారతరాజ్యాంగం...జైజైహో...బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన సిద్ధాంతాలు వర్ధిల్లాలి...మనువాదం నశించాలి...💐💐💐💐💐💐💐💐💐💐

  • @praveeng2059
    @praveeng2059 2 года назад +2

    దేశంలో రాజ్యాంగం చక్కగా. నడుస్తుంది అంటే ఢిల్లీ ( పంజాబ్) ప్రభుత్వాలు అరవింద్ కేజ్రీవాల్ గారు

  • @battunageswarao5819
    @battunageswarao5819 2 года назад +2

    శాంతంగా మా పండగలు మేము చేసుకోవడానికి కూడా ప్రభుత్వానికి నుంచి అనుమతులు తెచ్చుకోవాలి

  • @rajaraoboddepalli6378
    @rajaraoboddepalli6378 Месяц назад

    అమ్మా బాబా సాహెబ్ గురించి మీరు వివరించిన తీరు ఆ మహనీయుని ఆశయాలు మాకు తెలియ చెప్పిన విధానం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు

  • @syams84
    @syams84 2 года назад +22

    meelanti journalist lu rare ga untaaremo madam...manaki Telugu states unna journalist la ki asalu meeru cheppevi artham kudaa kaavu ani Naa nammakam

  • @subhajyothsna6615
    @subhajyothsna6615 2 года назад +14

    Madam.... One small suggestion.... We respect our elders by saying చదివారు instead of చదివాడు etc... Hope you don't mind this small suggestion.

  • @rajeshtenela1806
    @rajeshtenela1806 2 года назад +3

    సూపర్ అక్క చాలా మంచిగావుంది.చాలా నేర్చుకో దగది అక్క. 🙏🙏🙏🙏🙏

  • @manikumar1437
    @manikumar1437 2 года назад +5

    Superb madam thank you very much..
    అందరూ ఈ లోతైన విషయాన్ని గ్రహించాలి మేలుకొలుపు కలగ చేసినందుకు ధన్యవాదములు మేడం

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад +1

      Please share it to your young friends mani kumar

    • @manikumar1437
      @manikumar1437 2 года назад

      @@ThulasiChandu definitely 👍 madam

  • @venerablepragyananda1563
    @venerablepragyananda1563 Год назад +1

    # అంబేడ్కర్ ఆలోచన విధానం యొక్క
    సారం.#
    నిజమైన క్రాంతి, అజ్ఞానాన్ని తొలగించు కోవడంలోనే ఉంది.
    నిజమైన క్రాంతి, కులవ్యవస్థను అంతం చేయడంలోనే ఉంది.
    నిజమైన క్రాంతి, గుడ్డిగా నమ్ముతూపోయే సిద్ధాంతాన్ని వదిలి వేయడంలోనే ఉంది.
    నిజమైన క్రాంతి మనిషితో, మనిషిగా వ్యవహరించడంలోనే ఉంది.
    అందుకే,
    బుద్ధం సరణం గచ్ఛామి
    దమ్మం సరణం గచ్ఛామి
    సంఘం సరణం గచ్ఛామి.

  • @venugopalakrishna893
    @venugopalakrishna893 2 года назад +6

    అంబేద్కర్ వంటి మేధావిని దర్శించలేదు ఇప్పటివరకు.....సంస్కర్థ...ఈ మహానుభావున్ని అర్థం చేసుకోవడానికి ఈ జీవితం సరిపోదు.

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Год назад

    ఈ దరిద్రపు కులం, మతం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు, జై బీమ్ మీ వల్లే మేము ఈ మాత్రం అయినా బతక గలుగు తున్నాo but ఈ St, sc, Bc లు చాలా మందికి ఈ విషయం తెలీదు, ఆ దరిద్రపు మను ధర్మాన్ని పట్టుకు వేలాడుతున్నారు మీ దయ వల్లే మేము బతుకు తున్నాo jayaho బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి, ✊✊✊

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc 2 года назад +4

    Jai Bheem Sister...

  • @bhavanikatta5137
    @bhavanikatta5137 2 года назад +3

    Super ga chepparu mam
    Great leader 👏

  • @rmtguest6389
    @rmtguest6389 2 года назад +17

    చాలా చక్కగా అన్నీ విషయాలు కవర్ చేశారు, కిప్ ఇట్ అప్

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад +3

    nice madam your opinion

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 2 года назад +4

    Wonderful speach medam

  • @vinni5497
    @vinni5497 2 года назад +7

    దళితులు మరియు వెనకబడిన వర్గాలలో ఆర్ధిక ప్రగతి సాధిస్తేనే . సామాజిక ప్రగతి సాధిస్తారని నా అభిప్రాయం. ఇదే మూల ఆలోచన ఉండాలి. కాదని ఎవరైనా అంటే అంబేత్కర్ పేరు . కూడా రామ నామ జపమే ...

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад +1

      Agree, Please share this video link to young friends of yours

  • @venkataramanakanuka6945
    @venkataramanakanuka6945 2 года назад +3

    Hands off you akka🙏🏻🙏🏻🙏🏻....
    ప్రతీ వీడియో లో విషయం పై మంచి విశ్లేషణ అక్క
    మరెన్నో రావాలని కోరుకుంటున్న 👏👏

  • @user-lg1wy9wo5z
    @user-lg1wy9wo5z 9 месяцев назад

    అక్క మీ లాంటివాళ్లు ఇపుడు ఈసమాజానికి చాలా అవసరం 🙏🙏🙏🙏

  • @dileeppedagarla1866
    @dileeppedagarla1866 2 года назад +5

    Super mam ,,stunning speech.

  • @Srinivasa.rao.23
    @Srinivasa.rao.23 2 года назад +11

    జై భీమ్ మేడమ్ గారు...మీ విడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను...

  • @djsonisRO05
    @djsonisRO05 2 года назад +7

    Last points are very true
    Great akka
    Jai Bhim 💙💙

  • @madhavig1005
    @madhavig1005 2 года назад +5

    Great 👍 but now a days OC are suffering for seats in Colleges as ST,SC people are getting seats in reservations in spite of bad score in there results, only toppers of ST, SC should get free seats and facilities in colleges

    • @rkfactsstories
      @rkfactsstories 2 года назад

      No madam edi antaranitanam kula vivakshya gurinchi... Eppudu daanini politicians political ga use chestunaru 👍🏻👍🏻

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 2 года назад

      రిజర్వేషన్లు,కులాలు పెద్ద సబ్జెక్ట్ అందరికీ సమానంగా చదువు రావాలి.చదువుకునే అవకాశం రావాలి.మెరిట్తో పాసయ్యేవాళ్ళకి చాలా అన్యాయం జరుగుతోంది.వాళ్ళు అవకాశాల్లేక వేరే దేశాలకు తరలివెళ్ళిపోతున్నారు.అంటే దెశంలో మిగలుతున్నది ఎవరు? కులాలకు మతాలకి అతీతంగా దేశాభివృద్ధికి, దెశభవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళకి ఈచెదునిజం అర్థం మవుతుంది . అన్ని రాజకీయ పార్టీలు దొంగలే.వాళ్ళ ఆటకి ప్రజలకు అడ్డుకట్టవేసినప్పుడే ఈసమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో!

    • @msrlibrary6337
      @msrlibrary6337 2 года назад

      Madavi garu.. Meku nijam teliyada okasari google lo nijam vetgakandi

  • @nityanitya4043
    @nityanitya4043 2 года назад +2

    Chala manchi msg icharu Sister

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 2 года назад +4

    బాగా చెప్పారు అక్క

  • @arjunprasanth5529
    @arjunprasanth5529 2 года назад +4

    Grate tribute.....mam jaibhim..

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад

      Please share it bro !

    • @arjunprasanth5529
      @arjunprasanth5529 2 года назад

      @@ThulasiChandu chesanu mam..mi video bagaa nachinaa pratisari chesstanu....

  • @dvlvenki3089
    @dvlvenki3089 2 года назад +1

    Excellent presentation, you are such good writer madam, thank you very much madam

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 2 года назад +1

    Great vedio. నేటి సమాజ రుగ్మత కు మందు లాంటిది

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 2 года назад +3

    చాలా బాగా చెప్పావమ్మ.

  • @erathoughts3309
    @erathoughts3309 2 года назад +3

    స్త్రీ విద్య కొరకు పాటు పడ్డారు.

  • @lalanasrujan6705
    @lalanasrujan6705 2 года назад +1

    Chala Baga chepparu andi
    Chala chala

  • @devaraj.k
    @devaraj.k 2 года назад +3

    Good sister, to remember to follow his path

  • @tonychannal9710
    @tonychannal9710 2 года назад

    Sister chall great person D BR Ambedkar garu . your great speech God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Nelaga.andhru .vunty

  • @Rkishor2301
    @Rkishor2301 2 года назад +2

    మనం తక్కువ జాతి అన్న అలోచన ఉన్నంతా వరకూ మనల్ని ఎవరూ బగుపరచలేరు.....political reservation తీసి వేస్తేనే ఓట్లు కోసం అయినా devolop చేస్తారు వారు... Reservation consistency లో mla MP కూడా ఆ కాపు గారి వీధిలో road లేదు అని reddy గారి వీధిలో current లేదు water రావడం లేదు అని ఎం అంటారో ఆని అభివృద్ధి చేసే చేశారు కానీ తన జాతి ఇంకా రొడ్లు నీరు లెవు ఆని చేద్దాం అనుకోవడం లేదు... Sc colony లో school పాతది అని senction అయినా school కొత్త అగ్రవర్ణాల వీధిలో ఉన్న building కూల్చేసి ఇది తీసుకుని వెళ్ళి అక్కడ కొత్త building కట్టుకున్నారు... అర్థం చేసుకోండి...

  • @chandrashekark9708
    @chandrashekark9708 2 года назад +2

    Very good explanation madam 👍👍👍👍👍👍👍

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 2 года назад +4

    Nice info mam

  • @ramprasadgattupalli9492
    @ramprasadgattupalli9492 2 года назад +5

    Jai Bhim

  • @TGN14
    @TGN14 2 года назад +4

    JAI BHIM JAI BSP DSP RSP BC SC ST

  • @anandkumar-iv4zf
    @anandkumar-iv4zf 2 года назад +4

    Super speech......

  • @praveeng2059
    @praveeng2059 2 года назад +2

    జై బీమ్

  • @sagartadagonda5250
    @sagartadagonda5250 2 года назад +2

    Thank you madam

  • @mohammedyusuf9746
    @mohammedyusuf9746 2 года назад +4

    Great Medam..... well said👏👏👏👏👏

  • @sureshsingerneduri6972
    @sureshsingerneduri6972 2 года назад +2

    Correct madam

  • @sureshprabhas727
    @sureshprabhas727 2 года назад +2

    Jai Bheem Akka 🙏

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 года назад +1

    Excellent message mam

  • @balakrishnabalakrishna6404
    @balakrishnabalakrishna6404 2 года назад +1

    Yes Jay Bheem 100% you are talking absolutely correct🙏🙏🙏👍👍👍🤝🤝🤝🤝🤝💪💪💪💪💪💪💪🌹🌹🌹

  • @mekalagopi2549
    @mekalagopi2549 Год назад +1

    అయ్యా మీరు పుట్టాక పోతే నా బ్రతుకుఎల్లాఉండేది జాతి ద్రోహులు ఎక్కువఅయిరు జై భీమ్

  • @rajudasari4952
    @rajudasari4952 2 года назад +3

    Jai Bheem ✊✊✊🙏🙏🙏

  • @vadrut
    @vadrut Год назад

    Amazing presentation madam. Jai Bheem ✊

  • @SanjeevKumar-xp9vu
    @SanjeevKumar-xp9vu 2 года назад +4

    Great salute to legend

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 года назад +3

    జై భీం

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад

      Please share this video link to young friends of yours

  • @leelakrishna7317
    @leelakrishna7317 2 года назад +7

    అంబేద్కర్ కోసం చాలా గొప్పగా చెప్పారు, కానీ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా బౌద్ధమతాన్ని స్వీకరించాలి, ఎందుకంటే ఆయన బౌద్ధ మతం అనుసరించారు,

  • @dr.kirankumar1193
    @dr.kirankumar1193 2 года назад +1

    Great simple short description. Thank you

  • @balakrishnabalu900
    @balakrishnabalu900 2 года назад +1

    🙏📖💙Jai Bhim madam

  • @moulalisk3909
    @moulalisk3909 2 года назад +1

    Chala bags chepparu mem

  • @nobleb.v5473
    @nobleb.v5473 Год назад +1

    This is journalist quality 👏

  • @jagadeeshkathi6972
    @jagadeeshkathi6972 2 года назад

    Nice 👍👍👍👍👍 చాల బాగునది video🎥🎥.
    Jai bheam

  • @jygsongs4760
    @jygsongs4760 2 года назад +1

    Great message

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 года назад

    Thanks madam/చాలా చక్కగా చెప్పారు, జై Bheem jai jai Bheem/please save our great Constitution

  • @sadhvinmedi1691
    @sadhvinmedi1691 2 года назад +4

    Thank you for your effort

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад +1

      Please share this video link to young friends of yours

  • @gandigarianokkumar4555
    @gandigarianokkumar4555 Год назад +1

    సమ సమాజం లో సమానత్వం సాధ్యమేనా 😔ఇంకా మేం అవమానాలు ఎదుర్కోవాలి, అక్క, దళితులు గా పుట్టడమే తప్ప 😔

  • @nandhudigital1556
    @nandhudigital1556 2 года назад +1

    జై భీం జై భీం జై భీం.....

  • @pravannadhdasari661
    @pravannadhdasari661 2 года назад

    Iam so excited mam , really wonderful

  • @junjuruamshamma6109
    @junjuruamshamma6109 2 года назад +2

    చక్కటి మేల్కొలుపు సందేశం మేడం

  • @manassulasya5662
    @manassulasya5662 2 года назад +5

    Jai bheem

  • @mathewsvelpula4607
    @mathewsvelpula4607 2 года назад +3

    Good message 👍

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 2 года назад +1

    Marvellous ❣️ super

  • @kvnadham
    @kvnadham 2 года назад +1

    My dear younger sis, the analysis is first class!

  • @anirudhphotography9563
    @anirudhphotography9563 2 года назад +5

    Jai bheem ✊

  • @mondikathiparushuram899
    @mondikathiparushuram899 2 года назад +2

    You are amazing madam👏🏻👏🏻👏🏻

  • @kumarhemanth2487
    @kumarhemanth2487 2 года назад +2

    Mylaapdadam ekkada nundi vachindi adi kuda oka video cheyyandi

  • @bkrishnadasari3341
    @bkrishnadasari3341 2 года назад +1

    Great words madam Jai bheem

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад

    Super Madam. కులాలు అంతరించాలి.

  • @Anandkumar-py7rv
    @Anandkumar-py7rv 2 года назад +1

    Awesome video madam 🙏

  • @vishnujilla3901
    @vishnujilla3901 2 года назад +1

    Nuvve Diyanamic person Sister nee videos chala Bagutay Akka......🙏💗

  • @annamshankar367
    @annamshankar367 2 года назад

    Great massage ..madam