Why did Ambedkar hate Mahatma Gandhi? (BBC News Telugu)

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • ‘గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు. గాంధీ లేకపోయినా స్వాతంత్ర్యం కచ్చితంగా వచ్చుండేది’ అని 1955 ఫిబ్రవరి 26న బీబీసీ రేడియో ఫోర్‌‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్ చెప్పారు.
    గాంధీ గురించి అంబేడ్కర్ ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో వినండి.

Комментарии • 337