BBC Interview with Jiddu Krishnamurthi

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక చింతనలో, తనదైన తాత్వికతను ప్రతిపాదించడంలో కొత్త శిఖరాలను అధిరోహించారు. ఆయన 1895 మే 11న జన్మించారు. 1986 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. 1981లో కృష్ణమూర్తి బీబీసీ జర్నలిస్ట్ బెర్నార్డ్ లెవిన్ కి ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూ మీ కోసం.
    #JidduKrishnamurti #Philosophy #history #inspiration

Комментарии • 496

  • @vamsi.reddy1100
    @vamsi.reddy1100 5 лет назад +334

    I really appreciate BBC Telugu for unveiling very very special aspects and culture of the Telugu states, which no other media channels ever tried.

  • @subrahmanyaeswar6654
    @subrahmanyaeswar6654 2 года назад +8

    నేను తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు... ఈయన అనువదించిన చూడడమానే కళ అనే పాఠం చదివా... ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న... ఆ పాఠం ఇంకా నాకు గుర్తు ఉంది... ఆయన తెలివికి ఆయన జ్ఞ్యననికి నా నమస్కాములు...

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 Месяц назад

      అంత చిన్నవయసులోనే కృష్ణమూర్తి గారి ప్రసంగాన్ని చడవగలగడం నువ్వు చేసుకున్న పూర్వజన్మ సుకృతం

  • @sandeepmvs4904
    @sandeepmvs4904 5 лет назад +3

    జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.

  • @satishbabu7200
    @satishbabu7200 5 лет назад +352

    He is born in andhra predesh in madanapalle. Greate man

  • @nandumohan1142
    @nandumohan1142 4 года назад +30

    ఈ ప్రసంగాన్ని అందించిన వారికీ కృతజ్ఞతలు

  • @1crorefactsteluguadda330
    @1crorefactsteluguadda330 5 лет назад +34

    ప్రపంచ గొప్ప వ్యక్తులతో ఒక అగ్రగణ్యుడు- జిడ్డు కృష్ణమూర్తి గారు

  • @morandidhanush7649
    @morandidhanush7649 2 года назад +1

    జిడ్డు కృష్ణమూర్తి గారి విడియో పెట్టి నీ ఛానల్ కి మంచి టేస్ట్ వుంది నీరుపించుకున్నవ్ 👍🏻 గుడ్ విడియో and గ్రేట్ పర్సన్

  • @dragonboy4001
    @dragonboy4001 3 года назад +2

    Look at his eyes ,full of water 🤔and shining

    • @indumathi.v5869
      @indumathi.v5869 4 месяца назад

      S....that is the change..then we treat everyone equally in every situation 🙏

  • @sainathveeru1821
    @sainathveeru1821 5 лет назад +176

    I'm very proud to say that ...jiddu Krishna Murthy Garu is from my place.madanapalle ,chitoor dist, AP

    • @raya_ashok
      @raya_ashok 4 года назад +2

      World Greatest man

    • @vasuv.s7695
      @vasuv.s7695 4 года назад +1

      Thanx bro for this information.. Iam from chittoor

    • @chandu23rd40
      @chandu23rd40 4 года назад +2

      Sainath garu....any memorial or monument kind of in regards to jiddu krishnamurthy garu in madanapalle

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 4 года назад

      Rishi valley School is in behalf of his memory and excellence

    • @SubiFoa
      @SubiFoa 4 года назад +1

      He said , he never had conflict... He use to get up morning 3am without peace in old days.. is he lying ?

  • @chigurumaheshwar7966
    @chigurumaheshwar7966 3 года назад +3

    గ్రేట్ వీడియో

  • @abhishekpandey-uf6rh
    @abhishekpandey-uf6rh 4 года назад +2

    Real presentation of core indian thinking

  • @madariarun8234
    @madariarun8234 2 года назад +2

    Greatest philosopher of indian Telugu soil ♥️

    • @saideepreddy9922
      @saideepreddy9922 2 года назад +1

      There is no phylosophy in his teachings
      The only thing he keep on said
      No phylosophy can change people unless himself

    • @madariarun8234
      @madariarun8234 2 года назад

      ఆవును.. ఎటువంటి ఫిలోసోపి లేకపోవడమే అతని ఫిలోసోఫి bro 🙂

  • @manikantesh151
    @manikantesh151 4 года назад +8

    Another legend from Chittoor district we are proud of our Chittoor district we have good temples and CBN

    • @Allaboutdrinks
      @Allaboutdrinks 4 года назад +2

      మరీ ఇంత నా నాది అనే స్వార్థం వల్లే మన పక్క ఇంటి వాడు కూడా మనతో కలిసి బ్రతకలేక పోతున్నారు.

    • @nagarajukrks491
      @nagarajukrks491 4 года назад +1

      Even Our National Anthem launched There.

    • @manikantesh151
      @manikantesh151 4 года назад +1

      yv malli Adi antey maa goopathanam n

  • @schoolforsociety7857
    @schoolforsociety7857 5 лет назад +2

    మనుషులు అన్నీ ఉన్న స్థానం నుండి ఏమీ లేని స్థానానికి తోయబడ్డ వాళ్ళు. నిజంగా మనుషులకి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే, అది భగంతుడు వక్కడే. అతడే అన్నీ కూడా మరేదీ కాదు. ఇక్కడ విషయం, జ్ఞానం నుండి పుట్టిన అజ్ఞానులం మనం. ఎందుకు అంటే భగవంతుడు అంతే ఇచ్చాడు కాబట్టి. మనం పుడతాం కొంచం చుట్టూ ఉన్న వాళ్ళ కంటే తెలివిగా ఉంటె వేరేగా కనపడతాం ఏవేవో చెప్తాం. ఆశ్చరంగా వినేవాళ్ళు ఎలాగో ఉంటారు. కానీ ఇక్కడ తెలివి అనేది వకరికే చెందినది మాత్రం కాదు. తెలుసుకున్దేందుకు అసలు ఏముంది కనడ ఈ సృష్టిలో ? ఎవరినా చెప్పగలరా ? తెలుసుకుంది గోరంత తెలుస్కోవలసింది కొండంత అంటారు. మరి ఏంది ఆ కొండ ? సరే తెలుసుకుని ఎం చేస్తావు ? తెలుసా ? మనకు తెలిసింది వకటే మన దగ్గర ఉన్న నైపుణ్యం పది మందితో పంచుకోవాలి, ఇంకా జిజ్ఞాసువు అయితే సమాజాన్ని వదిలేసి తపస్సుకోసం ఎవ్వరికీ కనపడకుండా వెళ్లిపోవాలి. అంతే. ఈ సృష్టిలో ఆనందం వక్కతే నిజం. ప్రతి మనిషి ఆ వక్క దాని కోసమే తన జీవితంలో ఎన్నో కోరుకుంటాడు. అదే నువ్వు ఏదీ కోరుకోకున్నా ఆనందంగా ఉండగలిగితే ? అటువంటి మనసు ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉన్నట్టే. మనిషి పుట్టినప్పటినుండి పోయేవరకు ఏది చేసినా సంతోషం కోసమే. ఆ సంతోషం ఎక్కడ దూరం అవుతుందన్న భయంతో దేవుడికి దన్నం పెడతాం. నిజంగా దేవుడు ఎందుకు పనికిరాడు అంటే. రేపటి నుండి ఎంతమంది పూజిస్తారు ? ఎవ్వరూ ఎవ్వరితో విభేదించవలసిన అవసరం లేదు. ఎవరి ఉద్దేశాలు వారివి. హాని తలపెట్టని ఏ విషయమైనా పట్టించుకోవలసిన ఆవసం లేదు. నాదగ్గర వక ప్రశ్న ఉంది, అసలు మనిషి ఎంత వరకు వెళ్ళగలడు అని ??? కనిపించే ఈ సృష్టి వెనుక జరుగుతున్న సృష్టి కార్యాన్ని చూడగలమా ? తెలుసుకోగామలా ? అందులో మనమూ భాగస్వాములు కాగాలమా ? కానీ అడ్డు ఉంది వక సన్నని పొర మాత్రమే. కానీ దాన్ని దాటటం ఎలా ?

  • @cmavasuvizag
    @cmavasuvizag 5 лет назад +145

    Thank BBC Telugu Team for bringing such personality into light. Good job

  • @somusomu708
    @somusomu708 3 года назад +28

    Maa ooru yee jiddu krishna murti in madanapalli 🤗🤗🤗🤗

    • @sbs6219
      @sbs6219 2 года назад +1

      Ee vishayam aayanaki kuda gurthundadu ra Reyy. Daniki nuvvu santosha padatam

    • @DandeLaxmanPS
      @DandeLaxmanPS 2 года назад

      Sanka nakura velli... Baagu padthav

    • @chayanagani8176
      @chayanagani8176 2 года назад

      Ma country ne anali ra sunta…

    • @mrsaaj25
      @mrsaaj25 2 года назад

      Is this Somu shekar Reddy

  • @muralikarthik4418
    @muralikarthik4418 3 года назад +1

    The great my favourite author speaker and philosopher jiddu Krishnamurthy

  • @josholine100
    @josholine100 4 года назад +8

    I see so many people feeling proud about JK being born in AP chitoor in particular. It is such an irony that people want to bound JK into a particular state, community and country which he himself was against. I feel even if crores of JKs get born on earth people are not going to understand anything.

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 4 года назад +1

      Everyone will feel like that, if you are from telangana won't you feel great about Telangana people. That's why if we achieve any great thing in our life we will also be remembered. Then people from our place will also say like that

    • @josholine100
      @josholine100 4 года назад +4

      @@bhargavkumar7993 my friend i dont think you have read much about JK. I humbly request you to read about his life then you will understand what i meant.

    • @punithnarayana1752
      @punithnarayana1752 4 года назад

      Dantlo tappu emi undhi ayya Sami...oka goppa vyakthi valla urlo puttadu Ani cheppukovadam kuda tappa...em alochanolo evi😏

  • @prasanth7636
    @prasanth7636 4 года назад +44

    *We all want to be famous people, and the moment we want to be something we are no longer free* . _ jiddu Krishna Murthy quote

    • @pawanpandey9090
      @pawanpandey9090 3 года назад +1

      we all want to be free, and the moment we want something we are no longer free

    • @gollapaliveeraprasad5506
      @gollapaliveeraprasad5506 3 года назад

      @@pawanpandey9090 then be like a water go with a flow

  • @indumathi.v5869
    @indumathi.v5869 4 месяца назад +1

    Wonderful message 👏

  • @KK-vw8ro
    @KK-vw8ro 3 года назад

    ప్రస్తుత పరిస్థితులలో మనమందరం టీవీ, న్యూస్ పేపర్, స్నేహితులు, సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా), మొదలైన వాటి తీవ్రమైన ప్రభావాలకు లోనవుతున్నాం. అసలు మనమీద వీటి ప్రభావం వున్నదని మనకు అవగాహన ఉందా?
    కులాలు, కుల సంఘాలు , మత ప్రచారకులు , రాజకీయ నాయకులు , సిద్ధాంతాలు (Ideologies), మొదలైనవి అన్ని కూడా ఒకవైపు శాంతి (peace) గురించి మాట్లాడుతూ మరోవైపు మనల్ని విభజనల వైపు ప్రోత్సహిస్తున్నాయి. విభజనలు ఖచ్చితంగా సంఘర్షణను (conflict) పెంచి పోషిస్తాయి. ఈ ప్రపంచాన్ని మరియు మన సమాజాన్ని పరిశీలించి ఇది మీరు సులభంగా గ్రహించవచ్చు.
    అంతర్గతంగా మనుషులందరూ ఒక్కటే. అందరు స్వేచ్ఛ, భద్రత (security) , సంతోషం కోరుకుంటారు. కానీ, విభజనలు , భయాలు, సంఘర్షణ , దుఃఖం మొదలైన వాటి తో జీవితం గడుపుతారు . మనం ఎదుగుతున్న కొద్దీ కులం, మతం, జాతి, సిద్ధాంతం, ambition, పరపతి (social status) ఇలా రకరకాల విభజనలను మన సమాజం మన మెదళ్లలో ఎక్కిస్తుంది.
    బాధాకరమైన విషయమేమిటంటే, ఈ విభజనలు మన ప్రస్తుత ప్రపంచములో వున్న పెద్ద సంఘర్షణలకు మూలకారణం. అసలు మీరు, నేను ఏ ఒక్క కులానికి , మతానికి, సిద్ధాంతానికి, జాతీయభావానికి (nationalism),డబ్బుకు 'దాసోహం' (slaves) కాకుండా సంపూర్ణ మానవుల్లాగా వున్నప్పుడే మనం ఒక నవ్యమైన బంధాన్ని మనమధ్య ఏర్పరచగలము.
    మనం అందరం మన మీద వున్న అనేక ప్రభావాల గురించి, మన దైనందిన జీవితంలో ఆలోచనలు , ప్రవర్తన , సంభంద భాంధవ్యాలు ను లోతుగా 'పరిశీలించినపుడు' మనకు స్వీయ జ్ఞానం (self-knowledge) కలుగుతుంది . ఈ స్వీయజ్ఞానం తో సంఘర్షణ అంతమవుతుంది. సంఘర్షణ (conflict) వున్నంతవరకు శాంతి (peace) అసాధ్యం.

    • @saideepreddy9922
      @saideepreddy9922 2 года назад

      స్వార్థం ఉన్నంతవరకు మనం ఏం చెప్పినా ఎలా చెప్పినా ఉపయోగం లేదు
      మనిషిని కోరికలు ఆశలు ప్రేరేపిస్తాయి వాటిని అర్థం చేసుకొని అదుపులో పెట్టుకోవాలి అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు
      సంతోషంగా ఉంటే వాళ్ళ భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు అపుడు భయం అనేది ఉండదు అపుడు విభజన ఉండదు
      ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా చేస్తారు అనే భయమే విభజన కి కారణం అందుకే మనమే వాళ్ళని పక్కన పెడతాం అది వాళ్ళని ఇంకా ప్రెరెపిస్తుంది

  • @MouniRaj1
    @MouniRaj1 2 года назад +2

    ఇంకా తెలుసు కోవాలి.. Sir గురించి అని అనిపిస్తుంది

  • @konathalabalaramakrishna2837
    @konathalabalaramakrishna2837 2 года назад

    Great

  • @2fpriyanshudwivedi702
    @2fpriyanshudwivedi702 3 года назад +2

    I am sad to say that no media of the world introduced such great personality to us,,,,,,Thnk you BBC for this vedio ❤❤❤

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 года назад

    Excellent

  • @pavansya6224
    @pavansya6224 5 лет назад +1

    Greatest thinker ever born on Indian soil post Buddha

    • @sivaji8161
      @sivaji8161 5 лет назад

      There is Swamy Vivekanand also

  • @vamsiravilla6813
    @vamsiravilla6813 4 года назад +6

    I appreciate the interviewer 👏, anyone else

  • @siddulasrihari
    @siddulasrihari Год назад +1

    🙏🙏

  • @anilkumarponnamanda2978
    @anilkumarponnamanda2978 3 года назад

    Great andhra

  • @Rahul-jo3td
    @Rahul-jo3td 3 года назад

    Super

  • @laxmikumark8884
    @laxmikumark8884 4 года назад +5

    This great man has influenced trillions.....He is a saint....Every great peacher has some influence of this very great being...

  • @VipinKumar-hh4op
    @VipinKumar-hh4op 5 лет назад +42

    We are proud to have such a greatest telugu philosopher

    • @raya_ashok
      @raya_ashok 4 года назад +6

      He is not philosopher....he is truth

    • @kqed1715
      @kqed1715 4 года назад +2

      @@raya_ashok Balayya is the truth. Go fuck yourself moron

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 4 года назад +2

      @Arid He is a philosopher too

    • @kanchr7537
      @kanchr7537 4 года назад +2

      If you are really proud of him, you would have referred him as great human being rather than telugu philosopher. !!

    • @strictlysmart7132
      @strictlysmart7132 4 года назад +1

      He didn't speak telgu and had nothing to do with telgu people....

  • @SadhakTelugu
    @SadhakTelugu 2 года назад

    Jiddu Krishna Murphy: The best intellect of the 20th century.

  • @ramamohanaraogurugubelli2835
    @ramamohanaraogurugubelli2835 4 года назад +2

    చాలా బాగా చెప్పారు సర్... 👌👌🙏🙏🙏

  • @SuperPradeep86
    @SuperPradeep86 5 лет назад +35

    To interview such personality there should be qualified journalist like here..

  • @womensworldpunganur
    @womensworldpunganur 5 лет назад +5

    The great man belongs to my town.🤗

  • @trivenibora9359
    @trivenibora9359 10 месяцев назад

    Sir,you are so polished... always so measured in your talks... such a gentleman...I am your fan... I love you so so so much... God walks with me,I think... maybe I realized something after all these years

  • @shivag4803
    @shivag4803 5 лет назад +2

    Tanku BBC

  • @appiit9698
    @appiit9698 5 лет назад +38

    Awesome person. Thanks for sharing with us

  • @sivashankar9844
    @sivashankar9844 5 лет назад +3

    OMG.. THANKS TO BBC TELUGU.. FOR SHOWING THIS GREAT MAN TO OUR GENERATION...

  • @shivaprasad7489
    @shivaprasad7489 4 года назад +3

    "I never had a Conflict by realization that
    Conflict destroys not only the mind but
    all the Sensitivity of Awareness.."
    See how he is Playing with the words..
    He is telling that he realised the Conflict..which means he experienced the Conflict..but he is claiming that he never had a Conflict..

    • @kalyanramana2250
      @kalyanramana2250 4 года назад +1

      Brother he himself told in many lectures language has it's own limitations. Just going by literal meaning of the words you cannot "realise". For example, the sense of "I" cannot be pointed out in ourselves. It is just a language limitation that we use in our daily lives.
      Try to see other videos you will understand.

    • @shivaprasad7489
      @shivaprasad7489 4 года назад

      @@kalyanramana2250
      My friend..Every Human will have a
      Conflict..atleast one..He lied by telling that he never had a Conflict..Thats my
      Point

  • @samanasasuresh3414
    @samanasasuresh3414 5 лет назад +22

    Very rarely we can get this type of speeches mostly the world philosopher thoughts thank you BBC keep it up

  • @rajan2873
    @rajan2873 5 лет назад +4

    One of the greatest thinkers coming from India. He was not just a thinker but a spiritualist, philosopher at the same time.

  • @venkattech1134
    @venkattech1134 3 года назад

    Great philosopher to humanity , but unfortunately indian society ignored his teachings ...

  • @venkateshgundladger1570
    @venkateshgundladger1570 4 года назад +1

    Iam proud of him he was a telugu person

  • @user-cc6tz3nt6o
    @user-cc6tz3nt6o 5 месяцев назад +1

    He was a great phylosipher.

  • @shakuntalajandhyala2072
    @shakuntalajandhyala2072 3 года назад

    Good

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад

    వీరు పూర్వ జన్మ లోనే ఎల్ కేజీ నుంచి అన్నీ పూర్తి చేసి యూనివర్స్ కి వెళ్ళారు ఇలా అందరూ పూజలనే ఎల్ కేజీ నుంచి బయలు దేరాలి🙏🙏🙏🙏🙏

  • @gmounikamounika2231
    @gmounikamounika2231 2 года назад

    Yes sir correct

  • @venkateshpatruni7250
    @venkateshpatruni7250 5 лет назад +6

    A war with our psyche. That war will liberate us from pain. Thanks for the valid point.

  • @villagedreamdramas1690
    @villagedreamdramas1690 4 года назад +1

    He is my inspiration...👏👏👏

  • @rajubaali6379
    @rajubaali6379 5 лет назад +6

    I really appreciate BBC channel. Thanks for. BBC

  • @arunachalasiva122
    @arunachalasiva122 5 лет назад +1

    Good video super super

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 3 года назад

    Sir.He made all indians proud.

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад

    Great person from Andhra Pradesh His philosophy and thought I like thanks BBC

  • @sri2109
    @sri2109 2 года назад

    Amazing personality.. sir so pity that people are not willing to change themselves physiologically.. rather they prefer to enjoy the wars and present contaminate society ..your thoughts are beyond our understandings.. wish we follow your teachings without hypocrisy..

  • @crazywonders
    @crazywonders 2 года назад

    Garu ani pilisthey inka baguntundi, he will feel very happy in heaven

  • @tangulaganthanna8617
    @tangulaganthanna8617 Год назад

    Giddu , sir great imoratal our human being.

  • @VijayaLakshmi-ok4wg
    @VijayaLakshmi-ok4wg 4 года назад

    Jk is a proud and precious for telugu people,but he is an asset for the whole world

  • @SudheerKumar-sp6oz
    @SudheerKumar-sp6oz 5 лет назад

    Yes every one must know what the truth is. ...then your destination will appear ...then starts the journey..there is only one truth..truth never change. .whether you accept or not..

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 4 года назад

    ఎవరి జ్యోతి ని వారు వెలిగించుకోలేరు అందకు స్వానుభవం ఉన్న ఒక గురువు కావాలి అది అవసరం లేదు అనుకుంటే వారు వ్రాసే పుస్తకాలు వృధా !

    • @yarrannaiduyabaji2901
      @yarrannaiduyabaji2901 3 года назад

      జ్యోతి వెలుగుతుంది కఠోర శ్రమ చేయాలి

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz 2 года назад +1

    Exactly every speech is like an exercise and home work for listeners really special and amazing concern that every guru must posses to his disciples

  • @maverick5014
    @maverick5014 Год назад

    Beautiful man... 🙏

  • @laxmanraobandi4497
    @laxmanraobandi4497 3 года назад

    The great news.

  • @LathaPushyamitra
    @LathaPushyamitra 5 лет назад +1

    Wow.what a man..I'm really proud of you sir

  • @praveenvenkatarao946
    @praveenvenkatarao946 4 года назад

    సూపర్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు

  • @krishnapadambsrkrishna7155
    @krishnapadambsrkrishna7155 5 лет назад +3

    Thank you BBC channel for releasing master GK sir wonderful speech for telugus

  • @keepsmilingvenkat
    @keepsmilingvenkat 4 года назад

    gerat BBC ., thanking you.......................

  • @riyazali1989
    @riyazali1989 4 года назад

    Thank you BBC for showing our legendary people

  • @prasht9572
    @prasht9572 4 года назад

    Absolute wisdom....excellent thinker....

  • @suvitpch
    @suvitpch 2 года назад

    Good knowledge. Good discussion. Thanks BBC group.

  • @vidyaranyavijayapura1121
    @vidyaranyavijayapura1121 4 года назад

    Very amazing fact society cannot be changed by any Buddha or Lenin, because society is an abstract for relationship between individuals. This should happen at individual level.

  • @akshaykolipaka5185
    @akshaykolipaka5185 11 месяцев назад

    అతని మాటల్లో ఏదో అంతార్థం వుంది కానీ అది మనకు అర్ధం కావడం లేదు

  • @thrinadhchinthakayala8987
    @thrinadhchinthakayala8987 5 лет назад

    One of the greatest Indian philosopher

  • @vimalarudrangi6139
    @vimalarudrangi6139 Год назад

    thank you 🙏

  • @doxterstockman188
    @doxterstockman188 4 года назад +566

    Media ante Ila Undali
    Ma Telugu Media Undi Enduku...
    Katthi Mahesh , Sutthi Suresh Lanti Lafoot Gallani interview Chesi Time Waste Chestundi..

    • @SumanthMV1068
      @SumanthMV1068 4 года назад +23

      @Diwakar Reddy dongalni, jail kellina vallani, votes kosam matam marchukunna vadini, factionist ni kante ade chala better, bastard

    • @SumanthMV1068
      @SumanthMV1068 4 года назад +12

      @Diwakar Reddy keep lu gurinchi mire matladali lotus pond lo enthamandini pettado, inka chelli enthamandithono

    • @rams9762
      @rams9762 4 года назад +5

      @Diwakar Reddy chellini enthamandi d*n*in*o... l*nj*l*ke l*nj* adi.. anni telisaayi... bayataku kooda vachayi.. lotus pond lo em pani chsundo kooda manchiga thelsinayi..

    • @rams9762
      @rams9762 4 года назад +4

      @Diwakar Reddy ch*lli oka l*nj* anna oka lotus pond krishnudu.. yack thooo!

    • @rams9762
      @rams9762 4 года назад +3

      @Diwakar Reddy emo bhayya avi ayundachemo.. kaani pakka ga news vachindi matram chelli pedda l*nj* ani.. adhi oppukunnanduku thanks,, srija bokidaithey nakenti.. valla family ayithey bokulaithey nakenti.. chellini enthamandi d*n*in*o... l*nj*l*ke l*nj* adi.. anni telisaayi... bayataku kooda vachayi.. lotus pond lo em pani chsundo kooda manchiga thelsinayi..

  • @phanigurram
    @phanigurram 5 лет назад +10

    Wow you are great .
    This Telugu transition. Helps alot

  • @sridevivalluri8292
    @sridevivalluri8292 2 года назад

    Great personality 🙏

  • @vikramllb4883
    @vikramllb4883 4 года назад +1

    I won't believe thia... Such a wonderful person we have 😍

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 4 года назад

    Welk said sir. It's true that no teachings are required to change your mind or to be peaceful in your life. It's you to change.

  • @maheshkatari4603
    @maheshkatari4603 5 лет назад +8

    great work by BBC Telugu team..please do some more like this

  • @kuthadisaicharan3952
    @kuthadisaicharan3952 2 года назад

    Thanks bbc

  • @rsbabji5269
    @rsbabji5269 5 лет назад

    Shri JK enlightened the world with his discussions not teaching...he was great Philosopher born in India and enriched the country..need of the hour to have such a beautiful people around us to lead a conflict less life.. Kudos to you JK Sir from the bottom of the hear..😇🙏

  • @sairambagam2251
    @sairambagam2251 5 лет назад +3

    Legend from Telugu land.

    • @Sudeevarma
      @Sudeevarma 4 года назад

      Legend antra picha
      Great yogi from Bharat 👍

  • @madhug1788
    @madhug1788 5 лет назад +2

    It's outright pleasure listening to sri j Krishnamurthy genius of abstract knowledge it takes some time to adjust to his wavelength then it's absolute happiness listening to him with such depth and revolutionary ideas

  • @dilipc9464
    @dilipc9464 4 года назад

    Attentive, sensitive awareness... It is very much Vipassana. But word doesn't matter.,🙏🙏🙏

  • @doxterstockman188
    @doxterstockman188 4 года назад +1

    Thnx a Lot BBC 👌🙏
    Jiddu Gari Gurinchi Chala Chadiva and Aayana books kuda Chadiva..
    Really Great philosopher 🙏

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 5 лет назад +1

    very need of the time...... Thank you BBC

  • @ravidenchanala6805
    @ravidenchanala6805 4 года назад

    Thank u BBC

  • @mgs5169
    @mgs5169 3 года назад

    A noble soul.....

  • @vasanthsandeep
    @vasanthsandeep 4 года назад +1

    He was the man who inspired Bruce lee

  • @p.nageshp.nagesh703
    @p.nageshp.nagesh703 4 года назад

    Excellent sir

  • @amruthambharathkumar2600
    @amruthambharathkumar2600 4 года назад +1

    Sir gurinchi lessons lo vinnanu bt epudu ala untaro chusunanu you r great sir

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 5 лет назад +8

    Thanks for Telugu conversation. Especially GK speeches.

    • @cjanardhan7460
      @cjanardhan7460 5 лет назад +1

      Thanks for telugu conversation . Pls do more telugu conversation of krishna murthy

  • @Gurumohan788
    @Gurumohan788 4 года назад

    I am feel very good and really proud to j k and bbc

  • @thyagugouri
    @thyagugouri 4 года назад

    Great person

  • @karimullask708
    @karimullask708 5 лет назад +1

    Real knowledge sir

  • @sivarajyadavraj2688
    @sivarajyadavraj2688 5 лет назад +4

    Thank to BBC for interviewing "at the feet of master"

  • @Krnrajendra1962
    @Krnrajendra1962 3 года назад

    Good morning. Supper interview sir

  • @haricharandr6830
    @haricharandr6830 5 лет назад

    Proud that he is a telugu person👃👃