జిడ్డు కృష్ణమూర్తి గురించి సద్గురు మాటల్లో...Jiddu Krishnamurti and His Life Sadhguru

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • "జిడ్డు కృష్ణమూర్తి ఏదైనా పద్ధతిని వాడటాన్ని నిరాకరించేవారు. ఉదాహరణ వాడడాన్ని నిరాకరించేవారు, ఉపమానాన్ని వాడటాన్ని నిరాకరించేవారు. కథను గానీ, జోక్ గానీ, ఏదీ వాడే వారు కాదు. అంటే ఆయన చేసేది, కేవలం మేధోపరంగా పరిశీలించటం! దీన్ని జ్ఞానమార్గం అంటారు. ఇది పూర్తిగా జ్ఞానమార్గం. జ్ఞానమార్గం అంటే బుద్ధిని వాడే మార్గం" - సద్గురు
    *******************************************************************************
    English Video: • Sadhguru on Jiddu Kris...
    #jiddukrishnamurti #enlightenment #sadhguruspeech #life #mystic #spirituality #spiritual #telugu #teluguvideo #occult #theosophicalsociety #theosophy #wisdom
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    www.instagram....
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии • 71