మహా అద్భుతం సద్గురువు జీ. జ్ఞానం, అజ్ఞానము గురించి చాల బాగా చెప్పారు.మేము వేసుకున్న ముసుగులు తొలగించి కుంటే కొంచెం జ్ఞానం వస్తుందేమో. సద్గురువు జీ సమయం గురించి కూడా చాల గొప్పగా చెప్పారు.మనం ఎప్పుడు ఒకటే అనుకోవాలి, మనకు వున్నది అతికొద్ది సమయం, ఈ సమయాన్ని ఎటువంటి పరిస్థితులలో వృధా చేయకూడదు అని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి.సద్గురువు జీ మీకు పాదాభివందనాలు
గురు భ్యోనమః మన జీవిత కాలం లో విచక్షణ తో మంచి చెడు ల మద్య భేదాన్ని..తెలుసుకుని " మన ఆలోచనలను ఉత్తమ మార్గం లో ఉంచిన మనం చేసే పని లొ ఉత్తమ ఫలితం వస్తుంది " తర్కం..నుండి ఉత్తమ ఫలితాన్ని కనుగొనడం " ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందగలం..
ఏ మనిషి కావాలని తప్పు దారిలో వెళ్ళారు కొన్ని కర్మలు వల్ల తాత్కాలిక ఆనందాలకు లోంగి శాస్వత ఆనంద బంధాలకు దూరం అవుతారు ఎంత అజ్ఞానంలో ఉన్న ధర్మం ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తుంది దాన్ని పట్టుకొని సరైన ధర్మ మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి పెద్దలు నడవడికే పిల్లల భవిష్యత్తు
నాగరికత ఈ భూమి మీద ఏ విధంగా ప్రారంభమైంది ఆ యుగాన్నే కృతయుగం లేదా సత్యయుగం అంటారు సత్య యుగం లో ప్రజలు ఏ విధంగా చైతన్యవంతులు అయ్యారు వారు ఏ విధంగా జీవించారు. దీని వెనుక ఎవరెవరున్నారు వీటన్నింటికీ సంబంధించి ఒక పుస్తక రూపంలో మనకు అందుబాటులో ఉంది ఆ పుస్తకం పేరు దివ్య గ్రంథం ఈ గ్రంథం లో ఏఏ అంశాలున్నాయి ఎక్కడ దొరుకుతుంది వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూడడానికి ఈ క్రింది లింకు పైన క్లిక్ చేయండి ruclips.net/video/IEfmLZ2Yiqc/видео.html
Sadguru jaggivasudev is my God i pray God to bless him with long life and good health wealth prosperity to serve mankind at large he only says our body mind emotion s and life energy are to be in good harmony for this hatha yoga sambhavi yoga meditation breathing exercises food control emotions control tongue control etc are necessary once you cultivate these practices you are the happiest person in this world you become an ever shining star on earth you are an incarnation of God on earth God bless you ohm satchitananda santi santi santi santi
Rightly said guruji .....ur the right one for this humanity to mechanise properly on earth .......humans dont know y they are born on earth sadhguruji!!!!!

అద్భుతమైన వీడియో సద్గురు స్పీచ్ లను తెలుగులో అనువదించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు అనేకము చేస్తూ ఉండండి🙏🙏🙏🙏🙏
Guruji, you deleted my ignorance today. Thank you.
గురూజీ, మీరు ఈ రోజు నా అజ్ఞానాన్ని తొలగించారు. ధన్యవాదాలు.
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః, మనలోనేవున్న శ్రీ కృష్ణుడికి నమస్కారము.
How to control of my tongue sadguru
Somany problems comes with my tongue.
అద్భుతమైన వీడియో, అనంతమైన జ్ఞానం, అద్భుతం.
ఇది నా జీవితంలో నాకు నచ్చిన గొప్ప వీడియో. ఇది పూర్తిగా జ్ఞానంతో
ruclips.net/video/4HZmgGIn26Y/видео.html
Very useful video #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
🌹
@@chandrasekharkadali4546 aaq1
@@chandrasekharkadali4546
మహా అద్భుతం సద్గురువు జీ. జ్ఞానం, అజ్ఞానము గురించి చాల బాగా చెప్పారు.మేము వేసుకున్న ముసుగులు తొలగించి కుంటే కొంచెం జ్ఞానం వస్తుందేమో. సద్గురువు జీ సమయం గురించి కూడా చాల గొప్పగా చెప్పారు.మనం ఎప్పుడు ఒకటే అనుకోవాలి, మనకు వున్నది అతికొద్ది సమయం, ఈ సమయాన్ని ఎటువంటి పరిస్థితులలో వృధా చేయకూడదు అని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి.సద్గురువు జీ మీకు పాదాభివందనాలు
ruclips.net/video/4HZmgGIn26Y/видео.html
జ్ణానా ధీష్టానం మాత్రుక. అమ్మ నీకు కావలసిననంత జ్ణానాన్ని ఇస్తుంది.
చాలా బాగా చెప్పారు సద్గురు గారు.... 🙏🙏🙏
Danyavadamulu.....telugu lo dub chestunanduku....
సద్గురు మానవరూప ప్రత్యక్ష దైవం 🙏
00 !7 566
Excellent Transalation into Telugu Language..The Oration is quite Clear..with Simple..Appropriate Words...Thanks.....
గురువు గారికి 💞 పాదాభివందనం 🙏🥰💞🥰😎😎😎😎😎😎😎😎 గురువు గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏼💞🥰😎 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️ 🙌💞🥰🥰🥰
ఇది వాస్తవం, మన జీవితం అతిథిలాంటిదని తెలుసుకుంటే దేవుని సేవలో హాయిగా బయకవచ్చు.
ilanti Ardavantamaina matalu vinte depression lo vunnollu kuda alochinchagalugutaru. Thanku
Telugu orator did a great job of translation. I watch only in English, but listening in Telugu is connecting to my heart
Thank you so much for your compliments brother
Mother tongue is like mother
Paadabhi vandanalu sadguruvu garu kallu teripincharu thank you very much shree gurubhyo namaha
సద్గురు మంచి మెసేజ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు❤
Mana Bharath Desham Prapanchaniki (Vishwaaniki) Gnanaanni Prasadinchindi ani Vinnaanu Chala Sarlu, kaani Mimmalni telusukunna tarvatha Arthamaindi Nijangaane Mana Desham "VISHWAGURU" ani... Prapanchaanni Agnanam Nundi Gnaanam vaipu Prayanchadaaniki Meeru CHesthunna Krushi ki Shathakoti Pranamamalu Sadhguru 🙏🙏🙏
Sadhguru meeku
Anantakoti pranamalu
🙏🙏🙏🙏🙏
Excellent message to everybody 🙏🙏🙏
గురు భ్యోనమః మన జీవిత కాలం లో విచక్షణ తో మంచి చెడు ల మద్య భేదాన్ని..తెలుసుకుని " మన ఆలోచనలను ఉత్తమ మార్గం లో ఉంచిన మనం చేసే పని లొ ఉత్తమ ఫలితం వస్తుంది " తర్కం..నుండి ఉత్తమ ఫలితాన్ని కనుగొనడం " ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందగలం..
Pranaam gurugi garu
సద్గురు కి కృతజ్ఞతలు గురువు గారికి నమస్కారాలు
ఏ మనిషి కావాలని తప్పు దారిలో వెళ్ళారు కొన్ని కర్మలు వల్ల తాత్కాలిక ఆనందాలకు లోంగి శాస్వత ఆనంద బంధాలకు దూరం అవుతారు ఎంత అజ్ఞానంలో ఉన్న ధర్మం ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తుంది దాన్ని పట్టుకొని సరైన ధర్మ మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి పెద్దలు నడవడికే పిల్లల భవిష్యత్తు
నాగరికత ఈ భూమి మీద ఏ విధంగా ప్రారంభమైంది ఆ యుగాన్నే కృతయుగం లేదా సత్యయుగం అంటారు సత్య యుగం లో ప్రజలు ఏ విధంగా చైతన్యవంతులు అయ్యారు వారు ఏ విధంగా జీవించారు. దీని వెనుక ఎవరెవరున్నారు వీటన్నింటికీ సంబంధించి ఒక పుస్తక రూపంలో మనకు అందుబాటులో ఉంది ఆ పుస్తకం పేరు దివ్య గ్రంథం ఈ గ్రంథం లో ఏఏ అంశాలున్నాయి ఎక్కడ దొరుకుతుంది వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూడడానికి ఈ క్రింది లింకు పైన క్లిక్ చేయండి
ruclips.net/video/IEfmLZ2Yiqc/видео.html
చాలా వివరంగా చెప్పారు
అద్భుతమైన ఆచరించవలసిన విషయాలు.
ruclips.net/video/4HZmgGIn26Y/видео.html
Guruvgaru namshkaram mee ashervadalu maaku evandi🙏🙏🙏
Good translation, very nice
Telugu dubbing is very nice the person who voted himself to come forward is very good to write speeches in telugu
Thank you for your compliments andi.
Super Excellent Message to everybody🌹🌹👌🙏🙏
గురువు గారికి కృతజ్ఞతలు
Sadguru jaggivasudev is my God i pray God to bless him with long life and good health wealth prosperity to serve mankind at large he only says our body mind emotion s and life energy are to be in good harmony for this hatha yoga sambhavi yoga meditation breathing exercises food control emotions control tongue control etc are necessary once you cultivate these practices you are the happiest person in this world you become an ever shining star on earth you are an incarnation of God on earth God bless you ohm satchitananda santi santi santi santi
Chala bagundhi sadguruv garu 🙏
సద్గురు మీలా అవ్వాలంటే ఎలా మిమ్మల్ని కలవాలంటే ఎలా
An eye opening speech...
Dabbing super ga undhi sir
Tq Guru ji JAI GURUDEV super
Excellent video Sadhguru
గొప్పగా ఉంది.
Great person great teacher of life.
Awesome and fantastic. Thank you so much dear gurichi
Bakthi gyanam vyragyAm denimida bakthi mida vyragyam.
Bakthi ante andasredda mudavishvassm chikati .
Gyanam ante veluthuru practical sathyam.enti aa
satyam
Nenu evarini?
Ekkadinunchi vachanu?
Bagawanthudu evaru ayana rupam?
Kalam? Namamu?
Naaku god ki em sabandam ? god naku emi isthadu eppudu vasthadu?
Athma paramathma parampitha para matha.vathyasam enti.athme paramathma ithe prathekanga pilavadam . malli gudikelladam enduku.paramathma ekavachanama? bahuvachanama? athmala thandri paramathma? pillalani (atmalani) thandri(paramathma) anavacha? Thandri equal kavachu thandri kaleru.ruclips.net/video/yu8clfyj6oE/видео.html
Excellent question.thank you.e answer maku kuda avasarame.
Dhanyavaadaalu sadguru gee
Super Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Rightly said guruji .....ur the right one for this humanity to mechanise properly on earth .......humans dont know y they are born on earth sadhguruji!!!!!
Marvelous sir.. 🙏🙏💐🌷🌹
I love u sadhguru....
Chala baga chebuthunnaru thanks
Good translation sir Namaste
Thanku somuch for telugu dub
Mind blowing sadguru🙏🙏
Super translation 👌👌😉
Than q sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prapancham lo athi pramadakara maina vishayam emiti ante agyanam🙏🏻guruji
Sadhuguru garu supperb guru garu
Entho saralanga jivitham ante emito chepparu guruji,ayihte danini ella velala gurtherigi jivinchadam alavatu chesukunte baagu padathamu manam.
You are wonder on earth
The best video sadguru
Kalliyuga dhaivam sadhguru
Wonderful 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🌹
ruclips.net/video/4HZmgGIn26Y/видео.html
Very good video sadgurnŕ
Aum namasivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you sadhuguru
Nicely explained 👌👏
I never saw this type of videos in my life. Tq sir
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః దేవి సిస్టర్ మీరు ఇంకా చూడలేదా మీ మెసేజ్ ఇంకా ఏమీ రాలేదు
ruclips.net/video/4HZmgGIn26Y/видео.html
Guru Brahma Guru Vishnu Guru Devo maheshwara Guru sakshat Param Brahma tasmai Shri gurave Namah
Love u Sadhguru 🙏🙏🙏
Bless me to meet sadhguru in person one day 🙏🙏🙏
You can do that
me tooo
నాగరికత ఈ భూమి మీద ఏ విధంగా ప్రారంభమైంది ఆ యుగాన్నే కృతయుగం లేదా సత్యయుగం అంటారు సత్య యుగం లో ప్రజలు ఏ విధంగా చైతన్యవంతులు అయ్యారు వారు ఏ విధంగా జీవించారు. దీని వెనుక ఎవరెవరున్నారు వీటన్నింటికీ సంబంధించి ఒక పుస్తక రూపంలో మనకు అందుబాటులో ఉంది ఆ పుస్తకం పేరు దివ్య గ్రంథం ఈ గ్రంథం లో ఏఏ అంశాలున్నాయి ఎక్కడ దొరుకుతుంది వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూడడానికి ఈ క్రింది లింకు పైన క్లిక్ చేయండి
ruclips.net/video/IEfmLZ2Yiqc/видео.html
Coimbatore lo untaru
Sadgur How does karma come to a virtuous person?
స్వాత్మానంద ప్రకాషవపుః అర్ధం ఆత్మ ఎల్లప్పుడూ ప్రకాశించేదే.
Great speech guru 🙏🙏 want to meet you once in my life
దేవుడు ఏం ఇవ్వొద్దు సద్గురు... కొందరిని త్వరగా తీసుకెళ్లకుండా ఉంటే చాలు... మా అమ్మని,, నాన్నని,, అన్నయ్య ని తీసుకెళ్లి పోయాడు.. 😥
Sadhguru swamiji deuvdu naa nunchi naa kodukunu laakunnadu 20 eendla naa bangaaru kodukunu laakkoni nannu entha dhukkham saagaraloki thoseesi naadu aa saibaba swami naa kodukunu naaku naa kallamundhara unda nichhinte baagundu😢😢😢😢😢😢😢
Great video
Thank you Sadguru
Life gurinchi chala baga chepparu
Every second ,,,,near for death
I am very much great full to you sadhuru....
Guruji mi darshana bagyam kavali
అబ్బా...
అద్భుతం
Thanks guriji for good information about life
Chaala goppa sandesam guru gee
Great great speech Gurujii
Sadguru meru super
Good video nice telugu voice
Excellent
ధన్యవాదాలు...
Adhe athma gnanam, avagaahana🙂🙎♀️
ఇవన్నీ చెప్పడానికి బాగా ఉంటాయ్, కడుపు kalithe ఇవన్నీ పక్కనపెట్టి పని చేసుకోవాలి
Voice is very nice
Mind bloing onsar
Chalabagacheparu.guruji
ఈ విశ్వశక్తి ఎన్ని నీగుదాసక్రి. ఉంది
Sadguru 🙏sadhgurunadha👍🙏
Excellent 👏👏👏🙏
Telugu translation good sir
Baga cheapparu guru
Excellent guruji
telugu voice keka bayya superr
Thank you
Superlative clarity
Shambo Mahadeva🙏🙏🙏