మట్టిని కాపాడమని సద్గురు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ..,. మన మట్టి మనుషులను కలవడం ...నిజంగా మట్టి కలిపిన అద్భుతం,మై విలేజ్ షో చేసుకున్న అదృష్టం.సద్గురు తెలుగు లో మాట్లాడటం కూడా సంతోషం.
@@varalakireetisyaa bro but I have attended to recent kurnool save soil program Actor Adavi Shesu told that we are happy 😊 sadhguru is also telugu person in conversation with sadhguru...
సద్గురు, మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా బాగుంది. మీకు వందనం. మీరు ఈ దేశానికి ప్రపంచానికి పెద్ద వరం మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మీరు చేసినట్టే సద్గురు గారితో మరియు మన తెలంగాణ ఆణిముత్యం గంగవ్వ తో ఇంటర్వ్యూ చేయించడం భూమిని సేవ్ చేయడం అనే కార్యక్రమం చాలా బాగుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదములు మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు
i had never seen you speak Telugu Fluently ,we are very happy you spoke telugu ,we Telangana and Ap people are happy we need more Telugu speeches from you,we know English and Hindi, but our Telugu language you spoke is great to listen Thanks Sadhguru and you won the Hearts of Telugu People
@@Suma639 born n brought up in karnataka mysore - so he speaks kannada Mother tongue telugu - so he speaks telugu Settled in tamilnadu - so speaks tamil And he is one of amazing global Sadguru - so English as well 🙏
This is beautiful, she being an old simple lady with 1000 questions and he being what he is ✨ I learned more about 'Save Soil' campaign in this conversation than any other videos shared anywhere including the events. I think it's simply because she being a farmer knew exactly what to ask instead of different type of questions from city dwellers. Pure joy to watch this convo 👍🏼✨
Never even thought Sadhguru will speak Telugu 💫 I clicked on this vedio just to know whether Sadhguru will speak in English or no or how will gangavva and him communicate..! And yeahhh it's a wow factor for Telugu audience to know that he speaks telugu too! Sadhguru in my village show means u have already achieved great heights 🙌🔥
It was so nice to hear Sadhguru speaking Telugu..It is so adorable...I learnt a lot about save soil campaign and its true aim from this Video alone than seeing different news on many social platforms. Thanks team My Village Show for making this Vedio and congratulations for grabbing the wonderful opportunity to interact with him and made him speak in Telugu ...😊😊💖
Sadguru... I am glad to see you as a very strong motivator of millions of lifes...Infact am proud to say...am one among them,,,,Thank you for all the service you give to us....Keep going keep going keep going forward...............
సద్గురు గారు తెలుగులో మాట్లాడితే చాలా చాలా ఆనందంగా ఉంది. గురువు గారు చెప్పినట్టు మట్టిని మరియు నీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిలో ఉండాలి. జై సద్గురు🙏🙏🙏
Its a risky journey and Wonderful journey sadguru garu on riding bike 30000kms in 100 days no words, So happy to watch this show about save soil and i saw first time that Sadguru is talking in telugu felt so happy all the credits goes to My Village Show Team and Gangavva. If we Save Soil The Soil will Save Us 🙏💐.
I am very happy to listen to the language spoken by Sadguru..I feel proud .. And thanks to Sadguru for educating the bottom most level people to i crease awareness about soil ..you are a a Bhagiratha for soil improvement
నిజంగా ఎంతో అదృష్టవంతులం మనం మనతో పాటు సద్గురువు వుండటం...ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి మంచి పనులు చేయటం చేయించడం....చాలా మంచి పని చేశారు my village team వారు గంగవ్వతో సద్గురువుగారు మంచి ముచ్చట్లు చేయడం....ధన్యవాదాలు 🙏
Very nice Interview and item wise, i.e., topic wise discussion. Thanks for the team. I suggest the Village Show to divide the entire interview into parts and upload, so that it will meet the needful user immediately and even benifits Village Show.
Sadhguru is really biggest inspiration for every one. ""Save the soil"" . Its really sounds good to hear telugu from sadhguru with the mixture of kannada and tamil slangs
Happy to see you talking in telugu, and didn't find any differentiation you are talking with same joy and enthusiasm like when talk at great universities or with great personalities
You are Amazing sir from foreign countries to our village place you are travelling and promoting about saving richness of our soil for future generations everyday and heartfelt happiness and delight to see you speaking our Telugu language beautifully and adorably to our ears Tq for doing this with Gangavva we are proud of Sathguru and Gangavva. Tq for both team for doing this, last part of dance I was laughing a lot and enjoyed happly.
గ్రేట్ గంగవ్వ గారు.. మై విలేజ్ షో టీం కి కూడా.. సద్గురు గురువుగారు స్వయంగా వచ్చి కలవడం.. సద్గురు గారి ప్రసంగం తెలుగు డబ్బింగ్ వినడమే తెలుసు.. వారు తెలుగులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది 🤝🤝❤❤❤🙏🙏🙏
సద్గురువు గారికి నమస్కారం.. మీరు మా గంగవ్వ..ఒక రైతు బిడ్డ మట్టిలో మాణిక్యం ల పంటలు పండించే.పటేల్ గారితోనే..మీ సంభాషణ..చాలా చక్కగా..తెలుగు.మాట్లాడటం..మరియు మీరు చేస్తున్న మట్టిని కాపాడుకోవడంలో మీరు ఒక చెరగని ముద్ర వేసినవారు అవుతారు..మీకు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను.
My village show శ్రీకాంత్ & team, gangavva 🙏🙏👌👌 Sadguru garu🙏🙏🙏 feeling blessed watching it Sadguru gari telugu chala bagundi, Save soil, save nature🌿🍃 Thanks for the team my village show 🙏
Sadguruji mee telugu super andi....tq so much for soil save program and mee works and mana sanruthi kosam meru chese kastam maa varaki vachdhi eeroju memu chala varaki meela alochynchatam kuda modhalu pettamu
మట్టిని కాపాడాలి అనే 65 ఏళ్ల వయస్సులో మీ తాపత్రయమ్ చాలా గొప్పది😊🙏 .గంగవ్వ మట్టి లాగ కల్మషం లేని మనిషి. ఆమెకి తెలియక మిమ్మల్ని జాతకం చెప్పమని అడిగింది.మీరు కూడా ఒక బాబా అనుకుని.మీరు తెలుగులో సంభాషించడం చాలా బాగుంది🙏🙏. సద్గురు పుట్టింది మైసూర్లో.ఇప్పుడు ఉండేది కోయింబత్తూర్లో. ఆయన తెలుగు వారు కాదు.కానీ చాలా భాషల్లో ప్రావీణ్యం వుంది. ప్రపంచం అంతా తిరిగి మట్టిని కాపాడమని చెప్తారు కాబట్టి.
@@manoharisagi2394 లేదు ఆయనది మైసూర్. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి.ఆయన నోటితో ఆయనే చెప్పారు.12.02 దగ్గర చూడండి వీడియో.ఆయన మాట్లాడే తెలుగు,కర్ణాటకలో వుండే కన్నడ వాళ్ళు తెలుగుని అదే యాసలో మాట్లాడతారు. కర్ణాటకలో నివిసించే తెలుగు వాళ్లకి అర్ధం అవుతుంది ఆ యాస బాగా.
ఏది ఏమైనా నాకు ఇష్టమైన గురువుగారితో మన పాత కరీంనగర్ జిల్లాలో అందులో మన MY VILLAGE SHOW టీం తో మాట్లాడటం చాలా HAPPY గురువుగారి దాదాపు అన్ని వీడియోలు చూస్తూ ఉంటాను..... కానీ ఒక్క విషయం.... గురువుగారి తెలుగు ను తప్పు పట్టకుండా అందులో భావాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది
మట్టిని కాపాడమని సద్గురు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ..,. మన మట్టి మనుషులను కలవడం ...నిజంగా మట్టి కలిపిన అద్భుతం,మై విలేజ్ షో చేసుకున్న అదృష్టం.సద్గురు తెలుగు లో మాట్లాడటం కూడా సంతోషం.
Mee Telugu bagundanna
So nice
@@rachakondaaravind9089 కృతజ్ఞతలు మిత్రమా
S
Nee matti puranam aapara babu 🙏🏻
తెలుగు భాషలో సద్గురు మాట్లాడటం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు సద్గురు 🙏
మై విలేజ్ షో వారికి మరియు గంగవ్వ గారికి కృతజ్ఞతలు 🙏🙏
గంగవ్వ చాలా గొప్ప దానివి 🙏🙏🙏
సద్గురు స్వయంగా మీ దగ్గరికి రావటం అంటే మీరు చాలా గొప్ప 🙏🙏🙏
Anna mitho sadguru ala anna miku antha close ga ela anna parichayam
Script Baga practice chesadu ..
@@prasannalaxminethikoppula2045 vadi bonda..
I have never seen Sadguru speaking in Telugu, credit goes to My village show team. Thanks Sadguru for all you doing for us.
His mother tongue TELUGU 🔥
@@vaaka4397 no kannada but he knows tamil and many other languages.
@@veerareddy9119 he's telugu...just grown up in mysore.... his family settled there for living purpose
@@akashreddy1353 Biscuit em vundi ra
Yes
Sadhguru talking in Telugu is very cute. Being a Telugu speaker, I totally enjoyed this 😊
గంగవ్వ చాలా అదృష్టవంతురాలు....ఎందుకంటే సద్గురు గారితో సంభాషించటం ఒక యోగం....🙏🏻
100%
s
Big Actors E సద్గురు కోసం వేచి ఉన్నారు... అలాంటిది గంగ . కి సాధ్యం అయింది... నువ్వు గ్రేట్ గంగవ్వ. ❤️
గంగవ్వ మట్టి మనిషి అందుకే
💐👏👏🙏🙏👌👌👌Chala baga matladutunnaru telugu sadguru🙏🙏👏👏 meru mereante chala respect 🙏🙏gangavva nuv thooopeeee👏👏💯🙌🙏
Really great 💯
సద్గురు నోటి నుండి తెలుగు వింటుంటే ఎదో తెలియని సంతోషం ❤️
He is telugu person bro
@@varalakireetisyaa bro but I have attended to recent kurnool save soil program Actor Adavi Shesu told that we are happy 😊 sadhguru is also telugu person in conversation with sadhguru...
@@varalakireetis Sorry to say.. you know very little bro.
@@yasodharvandrasi291 his mother tounge is telugu.. but he grown up speaking kannada and Tamil. Only that much ik 😅
Nakuda
సద్గురు తెలుగు లో మాట్లాడడం చాలా సంతోషం 😊 thanks to my village show.. 🙏
సద్గురు తెలుగు మాట్లాడతారని వింటుంటేనే చాలా సంతోషం గా వుంది
సద్గురు, మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా బాగుంది. మీకు వందనం. మీరు ఈ దేశానికి ప్రపంచానికి పెద్ద వరం మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
నూరేళ్ళు అంటే చాలా తక్కువ అని అనిపిస్తుంది ఇంకా చాలా సంవత్సరాలు ఉండాలని కోరుకోవాలి
గంగవ్వ చేసుకున్న అదృష్టం....సద్గురు గారే తన దగ్గరికి రావటం...సద్గురు గారు తెలుగులో మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది...
Supeerrrrrrr
Vadini sadguru anoddhu vadoka 420 ..
ఆయన దర్శనం కోసం ప్రపంచంలో ఎదురు చూడని వాళ్ళు ఉండరు(ఉన్నత చదువుకున్న వాళ్ళు) అలాంటి ఆయన మీ దగ్గరకు రావడం మాకు అదృష్టం
Yes bro
Really great
🙏🌺
He is man thats it
ఇంటర్వూ చాలా బాగుంది 👍👍👍మెసెజ్ అర్థం చేసుకుంటే మన భవిష్యత్తు తరాలు హాయిగా బ్రతకచ్చు.మట్టిని కాపాడుకుందాం,మనల్ని మనం కాపాడుకుందాం 🙏🙏🙏🙏🙏🙏save soil
ʸᵉˢ save SOIL
మీరు చేసినట్టే సద్గురు గారితో మరియు మన తెలంగాణ ఆణిముత్యం గంగవ్వ తో ఇంటర్వ్యూ చేయించడం భూమిని సేవ్ చేయడం అనే కార్యక్రమం చాలా బాగుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదములు మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు
మీరు ఇంత చక్కగా మాట్లాడగలరని తెలియదు......ధన్యవాదాలు
Sadguru speaking in telugu.. That's more than enough to hear.. ❤
His mothertongue is Telugu
నిజమే
@@freddiemercurybulsara3876 ఆయన పుట్టింది పెరిగింది కర్ణాటక.
@@pillajanapadham7884 Karnataka lo perigindu valla parents Telugu settled in Tamil nadu chaduvu konxhem
@@freddiemercurybulsara3876 bro he born and brought up in mandya and he was doing job at Mysore
She is such a sweet heart.... Very gentle ... Glitter world is like painful n box bound... Being natural is so relaxing as pure as Gangavva
మీరు తెలుగు మాట్లాడడం చాలా సంతోషం 🙏🙏🙏
@B Srinivasraoనిజంగా సద్గురు గారు మాట్లాడారు డబ్బింగ్ కాదు
Sadhguru mother tongue Telugu ne
@@vijaykrishna27 no his native is kannada
@@rajeshp5987 సద్గురు గారి తాత గారు తెలుగు వారు కానీ మైసూర్ కి వలస వెళ్లారు
@B Srinivasrao తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు. లేకపోతే మూసుకో.
సద్గురు నోటి నుండి తెలుగు వినడానికి చాలా సంతోషంగా ఉంది ☺️
సద్గురు నోటి వెంట తెలుగు పలుకు బహు తీయగా ఉన్నది... గురువు గారికి హృదయ పూర్వక పాదాభివందనం.... 🙏🙏🙏
మై విలేజ్ షో ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు తెలుగులో సద్గురు గారు మాట్లాడే తీరును వినే భాగ్యం కలిగింది ... 🙏 ఓం గురుభ్యోనమః 🙏
what a great interview! This is really touching. Sadguru ji reaching out to every household for a greater cause.
Super guruji kadha madam Manasa Annapantula
Hi madam Manasa Annapantula how are you i want to do friendship with u lifelong with your permission tho
ఇంత చక్కటి వీడియో పెట్టిన శ్రీకాంత్ అన్నయ్య కి ధన్యవాదాలు......
i had never seen you speak Telugu Fluently ,we are very happy you spoke telugu ,we Telangana and Ap people are happy we need more Telugu speeches from you,we know English and Hindi, but our Telugu language you spoke is great to listen
Thanks Sadhguru and you won the Hearts of Telugu People
Telugu is his mother tongue
@@Suma639 born n brought up in karnataka mysore - so he speaks kannada
Mother tongue telugu - so he speaks telugu
Settled in tamilnadu - so speaks tamil
And he is one of amazing global Sadguru - so English as well 🙏
SuperBor🥰🥰
This is beautiful, she being an old simple lady with 1000 questions and he being what he is ✨ I learned more about 'Save Soil' campaign in this conversation than any other videos shared anywhere including the events. I think it's simply because she being a farmer knew exactly what to ask instead of different type of questions from city dwellers. Pure joy to watch this convo 👍🏼✨
wo ple
Wow sadguru with gangavva ❤❤❤❤ really great achievement my village show❤
సద్గురు గారు తెలుగులో మాట్లాడటం ఒక తెలుగు బిడ్డగా చాలా గర్వాంగా ఉంది 🙏 ధన్యవాదములు my vlg ఛానల్🚩
Avunu
Wov…👍
గంగవ్వ వద్దకు జగ్గీ వాసుదేవ్ రావడం చారిత్రాత్మక ఘట్టం.
జగిత్యాల జిల్లా కు
గంగవ్వ గర్వకారణం!
Never even thought Sadhguru will speak Telugu 💫 I clicked on this vedio just to know whether Sadhguru will speak in English or no or how will gangavva and him communicate..! And yeahhh it's a wow factor for Telugu audience to know that he speaks telugu too!
Sadhguru in my village show means u have already achieved great heights 🙌🔥
Even I watched for that language only, how he communicate with Gangavva
Telugu is his mother tongue
@@Suma639 really???
@@sailakshmi9398 yes his mother tongue is telugu..born nd raised in mysuru and now settled in TN
తెలుగు మాట్లాడటం గౌరవం అని తెలుసుకోవాలి ..సద్గురు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ...ప్రకృతి తో మమేకమవ్వటమే మనకు ఆనందం
Great anna. మీ ఎదుగుదల చుస్తే chala సంతోషం గా వుంది.మీ ఓల్డ్ బాగారా బువ్వ వీడియో నుండి చూస్తున్న అన్ని వీడియోస్
Sadguru speaking Telugu....WOW....Proud of My Village Show...
Mother tongue TELUGU 🔥
మాకు చాలా సంతోషంగా ఉంది సద్గుర గారు తెలుగులో మాట్లాడటం .....
Fabulous job Sadguru ji. Save soil is really important for upcoming generation and it's our responsibility to protect soil.
సద్గురు మీరు తెలుగు మాట్లాడినందుకు ధన్యవాదములు 🙏🙏
Two down to earth personalities!Savesoil! 🙏🏻🙏🏻
సద్గురు మీరు తెలుగు లో మాట్లాడుతూ వుంటే ఎంతో ఆనందంగా ఉంది.మీ వీడియోలు చాలా ఇష్టం నాకు.🙏
I Never knew Sadhguru would speak telugu 🙏🙏
Sadhguru telugugode bro
@@vaneshgaddam9298 ohh nijanga telidu naaku
@@vaneshgaddam9298 kaad bro Karnataka birth place ,,tamilnadu lo settle ayindu
అది మీరు తెలుగులో అడిగితే ఇంకా బాగుండేది
Telugu vaalu... But karnataka settled
Sadguru ji is speaking telugu 🥰
Down to earth
How sweet
We are blessed to have Sadhguru….he knows Telugu makes me overwhelmed
He is a Telugu person who settled in Mysore and coimbatore.
Destiny gives the chance to have a meeting like this...
Hatts off to my Village show team...
My Village Show went to next level with this interview. I wish you all the best for your future.
Save Soil.... మట్టిని రక్షించండి.... What a grate program doing by సద్గురు... 🙏
Happy to see sadguru ji speaking in Telugu ,so happy ...you should live eternally to help human being
It was so nice to hear Sadhguru speaking Telugu..It is so adorable...I learnt a lot about save soil campaign and its true aim from this Video alone than seeing different news on many social platforms. Thanks team My Village Show for making this Vedio and congratulations for grabbing the wonderful opportunity to interact with him and made him speak in Telugu ...😊😊💖
Wow asalu...
My village show😍😍😍
Sadhguru ji 🙏🙏🙏
చిన్నప్పటి రేడియో కార్యక్రమం పెద్దయ్య-చిన్నమ్మ లా చాలా బాగుంది...సూపర్..👌👌👌
Perfect comment
Very old nak theline thelidhu
Now this channel became international channel 🤩🤩🤩
Wow...so nice to hear Telugu words from Sadguru, hats off Sadguru:-)
మనిషికి ఎప్పుడు టైం వస్తది తెలియదు అని చెప్పడానికి గంగవ్వ లైఫ్ ఒక ఉదాహరణ.. గ్రేట్ అమ్మ మీరు.
We are also committed to save soil. Jai Sadguru...great sadguru ji
Not many may be knowing that Sadhguru Jaggi Vasydev is a Telugu man. Born in September 1957 in a Telugu family at Mysore in Karnataka.
😂
ನಿಮೌನ್ ನೀವು ಬಾರಿ ಇದಿರಲೇ ಟ್ರೆಂಡಿಂಗ್ ಲಿ ಇದ್ರೆ ಸಾಧನೆ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮವ ನಮ್ಮವ ಅಂತೀರಾ 😂 ಅದೇ ವೀರಪ್ಪನ್ ತರದವ ಅನ್ರಿ ನೋಡೋಣ 😜 ನಮ್ಮವನಲ್ಲ ನಮ್ಮವನಲ್ಲ ಅಂತೀರಾ 🤣🤣🤣
ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ಅನ್ನೋಕೆ ಹೋಗಿ ಮಣ್ಣು ಮಣ್ಣು ಅಂತಿದ್ರು ಗೊತ್ತಾಯ್ತ when jaggi from🤣
@@Fan_Of_Kannadisiam whatsapp university graduate ah? read his biography..he is born to telugu parents in mysore ..now cope harder
I'm about to search 🔍 in Google. How he knows telugu😂 tq you save my time
చాల గొప్పవారు సద్గురు గారు,మీరే గంగవ్వ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు,గంగవ్వ చాల అదృష్టం చేసుకున్నది
Loved watching guruji speaking in telugu...superb really superb...already was a fan and follower of him now became even bigger fan..
Sadhguru is definitely a divine personality
Seeing him speak in telugu sounds music to my ears
Please don't trust such cheaters ..showing their attitude infront of cam and cracking jokes...
Wow great job dear team,kudos to entire team 👏👏
Sadguru... I am glad to see you as a very strong motivator of millions of lifes...Infact am proud to say...am one among them,,,,Thank you for all the service you give to us....Keep going keep going keep going forward...............
ధన్యవాదములు గురువుగారు 🙏🥰తెలుగులో మాట్లాడారు iam happy సద్గురు 🙏🌹🌹🌹🌹🌹🙏🙏save soil🙏🙏🙏🙏
Nijam ga sadguru kadhu ani anipisthundhandi...think
OMG... Sadhguru speaking in telugu..❤️ Kudos to my village channel.. ✨ 💫
సద్గురు గారు తెలుగులో మాట్లాడితే చాలా చాలా ఆనందంగా ఉంది. గురువు గారు చెప్పినట్టు మట్టిని మరియు నీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిలో ఉండాలి. జై సద్గురు🙏🙏🙏
Its a risky journey and Wonderful journey sadguru garu on riding bike 30000kms in 100 days no words, So happy to watch this show about save soil and i saw first time that Sadguru is talking in telugu felt so happy all the credits goes to My Village Show Team and Gangavva. If we Save Soil The Soil will Save Us 🙏💐.
It's difficult to get a chance to meet sadguru directly and hav words with him... You are lucky gangava and my village channel..
This is the best interview I ever seen. Very nice Sadguru
I am very happy to listen to the language spoken by Sadguru..I feel proud ..
And thanks to Sadguru for educating the bottom most level people to i crease awareness about soil ..you are a a Bhagiratha for soil improvement
నిజంగా ఎంతో అదృష్టవంతులం మనం మనతో పాటు సద్గురువు వుండటం...ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి మంచి పనులు చేయటం చేయించడం....చాలా మంచి పని చేశారు my village team వారు గంగవ్వతో సద్గురువుగారు మంచి ముచ్చట్లు చేయడం....ధన్యవాదాలు 🙏
Very nice Interview and item wise, i.e., topic wise discussion. Thanks for the team. I suggest the Village Show to divide the entire interview into parts and upload, so that it will meet the needful user immediately and even benifits Village Show.
I appreciate sadguru's efforts to talk in Telugu to make gangavva to understand his communication. He didn't use a translator.
He is from telugu land
@@kotivemavarapu8126 bro he is from mysore
@@iamsathya I know but i mean his ethnicity
@kushwant sai he is from Karnataka and his mother tongue is kannada not telugu.
@kushwant sai where did you get this information?
Really feeling awe...great achievement by village show. Thanks for Sadhguru for all the things you are doing
సద్గురు గారు భూమి నదులు మరియు ప్రకృతి గురించి ఉద్యమించడం ప్రజలను చైతన్య పరచడం బాగుంది...తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు.
సద్గురు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు..జై సద్గురు
So much love to this legend!!!❤️.....long live Sadhguru!
Super guru ji kadha madam pavani satya
Hi madam pavani satya how are you i want to do friendship with u lifelong with your permission tho
@@vardhanreddynani8035 😭
Love you సద్గురు. మా ఆయుష్షు కూడా తీసుకొని ఈ భూమి ఉన్నంత సేపు మీరు జీవించి ఉండాలి . నేను ఆ దేవుడిని కోరుకుంటున్న.
😳
సద్గురు లాంటి వాళ్ళు ,(అనేక మంది ఉండవచ్చు. వాళ్ళు అందరూ కూడా) ఈ భూమి మీద ఉన్నంత కాలం జనాలకు మంచే చెప్పుతారు.
Paiki Manchi, chepthaaru.
Ashramam lo jarigedhantha vedhava panulu.
Ithani ashramam lo chaala mandhi volunteers tho kalisi nenu pani chesa.
@@lifeofprabha150 evaro rare ga unttaru andi like Nithya nandha Swamy
@@umaganne7418 🙂😃 👍
Oka person pai abhimanam undaali, bhakthi kaadhu, bhakthi dhevuni pai mathrame undalandi.
Goosebumps hearing Sadhguru speak telugu! 🙏🏼😍👏🏼🌅
Really great MVS team. 👍👌💐& సద్గురు ఇక్కడికి రావడం తెలుగులో మాట్లాడటం అది నేను చూడటం నా (మా) అదృష్టం. Thankyou మై విలేజ్ షో.
Thank you for my village show సద్గురు గారు తెలుగులో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది
thanks for the interview.. this will help many telugu people to understand what is savesoil movement
Congrats for such a great achievement and great initiative with sadhguru❤️🙏
Sadhguru is really biggest inspiration for every one. ""Save the soil"" . Its really sounds good to hear telugu from sadhguru with the mixture of kannada and tamil slangs
Our kannada people always gud rachana..
Happy to see you talking in telugu, and didn't find any differentiation you are talking with same joy and enthusiasm like when talk at great universities or with great personalities
How humble you are Sadguru. Great. I wish the change to come soon for which you are fighting for..🙏
You are Amazing sir from foreign countries to our village place you are travelling and promoting about saving richness of our soil for future generations everyday and heartfelt happiness and delight to see you speaking our Telugu language beautifully and adorably to our ears Tq for doing this with Gangavva we are proud of Sathguru and Gangavva. Tq for both team for doing this, last part of dance I was laughing a lot and enjoyed happly.
Sadhguru mother tongue us telugu
Shoking when sadugu ji is talking in telugu. Well said dog is barking even God is came 👏👏👏👏
His birthplace is in Andhra
U must type in Telugu
Arey bhai ayana Andra telugu matladakapothe inkem matladuthadu
@@Chitti198 wt about u man
@@themotivationhub614 no bro he is from Karnataka
Superb session
Lovely to see sadguru and gangavva together ❤
గ్రేట్ గంగవ్వ గారు.. మై విలేజ్ షో టీం కి కూడా.. సద్గురు గురువుగారు స్వయంగా వచ్చి కలవడం.. సద్గురు గారి ప్రసంగం తెలుగు డబ్బింగ్ వినడమే తెలుసు.. వారు తెలుగులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది 🤝🤝❤❤❤🙏🙏🙏
సద్గురువు గారికి నమస్కారం.. మీరు మా గంగవ్వ..ఒక రైతు బిడ్డ మట్టిలో మాణిక్యం ల పంటలు పండించే.పటేల్ గారితోనే..మీ సంభాషణ..చాలా చక్కగా..తెలుగు.మాట్లాడటం..మరియు మీరు చేస్తున్న మట్టిని కాపాడుకోవడంలో మీరు ఒక చెరగని ముద్ర వేసినవారు అవుతారు..మీకు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను.
ఇద్దరూ రెండు ధృవాలు... నిత్య నూతనంగా ఉంటారు...
💐🙏💐🙏💐
My village show శ్రీకాంత్ & team, gangavva 🙏🙏👌👌
Sadguru garu🙏🙏🙏
feeling blessed watching it
Sadguru gari telugu chala bagundi,
Save soil, save nature🌿🍃
Thanks for the team my village show 🙏
Innocent gangavva inteligent sadguru 🙏❤️ great combination
భలే బాగ మాట్లాడారు గురువుగారు .. అయ్యో ప్రాణం పోతుంది అనకండి . 🌹🕉🙏🏽
Sadguruji mee telugu super andi....tq so much for soil save program and mee works and mana sanruthi kosam meru chese kastam maa varaki vachdhi eeroju memu chala varaki meela alochynchatam kuda modhalu pettamu
Congratulations srikanth and gangavva.... Its a big achievement for u.... Keep up the high morale.... All the best.. ☺️
మట్టిని కాపాడాలి అనే 65 ఏళ్ల వయస్సులో మీ తాపత్రయమ్ చాలా గొప్పది😊🙏
.గంగవ్వ మట్టి లాగ కల్మషం లేని మనిషి. ఆమెకి తెలియక మిమ్మల్ని జాతకం చెప్పమని అడిగింది.మీరు కూడా ఒక బాబా అనుకుని.మీరు తెలుగులో సంభాషించడం చాలా బాగుంది🙏🙏.
సద్గురు పుట్టింది మైసూర్లో.ఇప్పుడు ఉండేది కోయింబత్తూర్లో. ఆయన తెలుగు వారు కాదు.కానీ చాలా భాషల్లో ప్రావీణ్యం వుంది. ప్రపంచం అంతా తిరిగి మట్టిని కాపాడమని చెప్తారు కాబట్టి.
సద్గురు ఒరిజినల్ గా తెలుగువారు
@@manoharisagi2394 లేదు ఆయనది మైసూర్. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి.ఆయన నోటితో ఆయనే చెప్పారు.12.02 దగ్గర చూడండి వీడియో.ఆయన మాట్లాడే తెలుగు,కర్ణాటకలో వుండే కన్నడ వాళ్ళు తెలుగుని అదే యాసలో మాట్లాడతారు. కర్ణాటకలో నివిసించే తెలుగు వాళ్లకి అర్ధం అవుతుంది ఆ యాస బాగా.
ఎప్పుడో 7, 8 సంవత్సరాల క్రితం ఒక అవార్డు ఫంక్షన్ కి రవీంద్ర భారతికి సద్గురు వచ్చారు. అప్పుడు తాను తెలుగువాడినని స్లయంగా చెప్పారు సద్గురు
Ayana parents telugu valle kani karnataka lo settle ayaru
congratulations to Whole Team For Meeting Sadhguru You People are Lucky 🧡
ఏది ఏమైనా నాకు ఇష్టమైన గురువుగారితో మన పాత కరీంనగర్ జిల్లాలో అందులో మన MY VILLAGE SHOW టీం తో మాట్లాడటం చాలా HAPPY గురువుగారి దాదాపు అన్ని వీడియోలు చూస్తూ ఉంటాను..... కానీ ఒక్క విషయం.... గురువుగారి తెలుగు ను తప్పు పట్టకుండా అందులో భావాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది
సద్గురు గారు తెలుగు భాష మాట్లాడటం నేను తెలుగోడిగా ... 🙏 అంతే
Super Gangavva, lovely discussion, Nice to see sadhguru speaking in Telugu.
Saduguru seriously ur telugu languages is good
I saw sadguru dubbing telugu videos however this is true session. Nice to listen him speaking telugu.
very great to met Sadguru. in my village show program...very nice.. thanks to my village show channel great effort....👌👏
It's really great my village show. Thank you. Nice ti see sadguru talking telugu.