సద్గురుతో నాని సంభాషణ! Sadhgurutho Nani Sambhashana | Nani In Conversation with Sadhguru

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • నాచ్యురల్ స్టార్ గా పిలవబడే తెలుగు హీరో నాని సధ్గురుతో జూన్ 23, 2019 న జరిగిన సంభాషణ సందర్భంగా, పిల్లల పెంపకం, జీవితంలో విజయం, మానసిక ఒత్తిడి ఇంకా అనేక విషయాలు చర్చించారు.
    Nani In Conversation with Sadhguru
    *******************************************************************
    English Video: • Actor Nani with Sadhgu...
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
  • ХоббиХобби

Комментарии • 504

  • @bondigavishnuvardhan4266
    @bondigavishnuvardhan4266 4 года назад +15

    నాని గారు మీరు చాలా అదృష్టవంతులు,సద్గురు వంటి ఒక మహానతమైన వ్యక్తి తో కలసి గడపటం వలన

  • @nandankr8635
    @nandankr8635 4 года назад +22

    అద్భుతం , మా అదృష్టం , సద్గురువు గారి అన్ని సంభాషణలు ఇలా తెలుగు లో అనువాదం చేయండి, ఎందరికో ఎన్నో జీవన విషయాలు తెలుసుకుంటారు, జై ఇషా మహేశా

    • @AIprompty
      @AIprompty Год назад

      Yes this is right because every word that sadguru is saying will go into our mind without confusion

  • @aniani5337
    @aniani5337 5 лет назад +39

    This is really awesome i am just 23 but I have clarity about my life because of sadguru thankful to you sir

  • @SantoshKumar-uv7vo
    @SantoshKumar-uv7vo 5 лет назад +90

    మీకు ముందుగా మా నమస్కారాలు
    సద్గురువు లాంటి మహోన్నతమైన టువంటి వ్యక్తి మాటలను మాకు అందించినందుకు మీకు కొన్ని వేల కృతజ్ఞతలు
    సద్గురు మాటలు సామాన్యమైన ఇటువంటి వ్యాఖ్యలు కావు అవి అఖండ భారత దేశాన్ని నిర్మించి ప్రతి మానవుని చైతన్యపరిచే అమూల్యమైన సమాచారం
    అందుకని అనేక పురాణాలు సత్సంగత్వే నిస్సంగత్వం అని చెబుతున్నాను
    అట్టి ఒక మహోన్నత పురుషుని యొక్క అటువంటి సంగతి మాకు లభించింది ఈనాడు ఈ అద్భుత వ్యాఖ్యానం ఒక కొన్ని జీవితాల్లో అనేక మైనటువంటి అనుభూతి చేస్తుంది అనుకూలంగా మాకు మరో అడుగు ముందుకు వేసి సహకరించినందుకు మీకు కొన్ని వేల కోట్ల ధన్యవాదాలు

  • @sreesumalathakarnati2638
    @sreesumalathakarnati2638 5 лет назад +62

    మాట్లాడటం రాదంటూనే మంచి ప్రయత్నం చేసారు నానీగారు, జీవితాన్ని సరిదిద్దుకునే విధంగా ఉన్నాయి మీ సునిశితమైన ప్రశ్నలు

    • @v.v.satyanarayanamaddukuri3740
      @v.v.satyanarayanamaddukuri3740 4 года назад +1

      At all the directers and producers and also hero's but not sure to produce spiritual cinema but they want money and name and fame but not sure why they have been developed spiritual cinemas

    • @v.v.satyanarayanamaddukuri3740
      @v.v.satyanarayanamaddukuri3740 4 года назад +2

      The public also but mejarity of people want to see commercial pictures but not spiritual

    • @ravishankar9930
      @ravishankar9930 4 года назад

      @@v.v.satyanarayanamaddukuri3740 mmmm.

    • @ravishankar9930
      @ravishankar9930 4 года назад

      @@v.v.satyanarayanamaddukuri3740 mom m

    • @ravishankar9930
      @ravishankar9930 4 года назад

      @@v.v.satyanarayanamaddukuri3740 k m

  • @srinivaassattu100
    @srinivaassattu100 5 лет назад +301

    సద్గురు మాటలను తెలుగులో అనువాదానికి చాలా సంతోషిస్తు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞునడై ఉంటాము. సద్గురు దేవోభవః💐💐💐

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar2176 2 года назад +3

    తెలుగులో చాలా అద్భుతంగా వుంది ప్రసంగం మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @harihari1559
    @harihari1559 5 лет назад +71

    Thank you for translation in Telugu

  • @sreechannel426
    @sreechannel426 4 года назад +8

    చాలా అంశాల గురించి చాలా విషయాలు చాలా బాగా చెప్పారు సద్గురు🙏

  • @sarika5142
    @sarika5142 5 лет назад +30

    Sadhguru Telugu is nice... I changed my mind means the way of thinking

  • @పల్లెవెలుగు-శ8చ

    సద్గురు మాటలు చాలా అద్భుతం...👌💐

  • @shivajimahiraj5858
    @shivajimahiraj5858 5 лет назад +270

    సూప్ర్రర్ర్రర్ర్రర్ర్రర్ .....
    సద్గురు గారి మాటలు తెలుగులో అనువాదం చేసినందుకు
    ధన్యవాదాలు సార్

  • @much8248
    @much8248 5 лет назад +17

    Excellent question 's by Nani 😊😊😊😊

  • @mallanrajuchess
    @mallanrajuchess 5 лет назад +22

    It’s really a great thing to give an answer briefly beyond the question!!!

  • @ssbaba8407
    @ssbaba8407 4 года назад +7

    శ్రీ సద్గురు వు గారికి పదాభి వందనాలు

  • @entertainment6793
    @entertainment6793 3 года назад +3

    Chala Baga chepparu sadhguru ji

  • @nikhilnikki9838
    @nikhilnikki9838 4 года назад +10

    Great translate and telugu dabbing voice superb tqs for the sadguru&nani

  • @gayatriannamraju707
    @gayatriannamraju707 4 года назад +21

    Thank you so much for translating Sadhguru's speeches in Telugu....🙏🙏🙏

  • @raviinfotech2692
    @raviinfotech2692 5 лет назад +105

    సద్గురు గారి మాటలు తెలుగులో అనువాదం చేసినందుకు
    ధన్యవాదాలు సార్

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 5 лет назад +4

    Namaskaram Sadhguru gi hi nani mimmalni Ela e conversation lo chudam chala happy nani neku English rakunna ninnu chustu program enjoy chestamu nani u have that charming power in urself

  • @ssvvikraman4593
    @ssvvikraman4593 3 года назад

    నాని గారు ముక్యంగా మీకు ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను అది ఏమిటంటే మీ ముందు ఉన్న ఈ ప్రపంచ గొప్ప ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ సద్గురు ఒక ఆధ్యాత్మికత ప్రస్తావన సందేశం మీతో మరియు మీరు ప్రసారం చేస్తున్న గొప్ప సన్నివేశం లో ఉన్న మీరు మీయొక్క మీ పాద రక్షణలను మీ పాదాల నుండి ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక గురువు ఒక ఆధ్యాత్మికతను వివరిస్తునప్పుడు మీరు మీ పాదాల నుండి ఆ పాదరక్షలను తీసి ఈ గొప్ప ఆధ్యాత్మిక గురువును ప్రశ్నించడం గాని వినడం గాని మరో సారి చెయ్యండి plz ఆ గొప్ప ధర్మ గురువుకొరకు plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 5 лет назад +51

    అన్ని జవాబులు ఉన్న వ్యక్తి ఈ పదం చాలా బాగుంది ఇది సద్గురు గారికి ఈ పదం సరిపోతుంది

  • @sudhareddy4845
    @sudhareddy4845 11 месяцев назад

    Many issues have been addressed.. and as usual Sadhguru’s answers.. excellent..what is left is change at an individual human level / self transformation for the benefit of the whole humanity…
    Nani - a very natural casual presence..

  • @padma2207
    @padma2207 5 лет назад +37

    1.కాలో న జానాతి తవ జననం
    (కాలం ఎరుగదు నీ ఆదిని)
    2.కాలో న జానాతి తవ సమాపనం
    (కాలం ఎరుగదు నీ అంత్యాన్ని)
    3.దృష్టో మయాతవ మహాకారః
    (దర్శించాను నీ మహత్తర రూపాన్ని)
    4.యోగేశ్వర కాల కాల
    (యోగేశ్వరుడా కాలాతీతుడా)

  • @joshifindz1483
    @joshifindz1483 5 лет назад +13

    తెలుగులో అనువాదించినందుకు ధన్యవాదాలు. థాంక్యూ నాని తెలుగులో మాట్లాడినందుకు.

  • @ashokmudiraj9660
    @ashokmudiraj9660 5 лет назад +7

    Namaskar Guruji,, Formers gurinchi baaga chepparu time: 1:30

  • @ramulubhoomigari809
    @ramulubhoomigari809 2 года назад +3

    Very happy to have Telugu translations .It is to be continued forever.

  • @sriramya5788
    @sriramya5788 4 года назад +6

    Omg .... what a great talk 🙏🏼

  • @kolatiravi3427
    @kolatiravi3427 5 лет назад +40

    Thanks sir..., Sadhguru each every speech Telugu lo ki transfer chesi, mana Telugu jathi varaki help chestunaru

  • @vje5363
    @vje5363 Год назад

    Sadguru is most inspirable ❤❤

  • @Maheshyadav-nk6kv
    @Maheshyadav-nk6kv 5 лет назад +28

    This is Such a Great conversation, am sure that Definitely we will learn soo many things in this conversation 🙏🙏🙏 Namaste

  • @AIprompty
    @AIprompty Год назад

    Thank u sadguru, please share all your speeches in youtube so that we can become confident within ourselves by listening to you

  • @ShivaKumar-zl5lh
    @ShivaKumar-zl5lh 3 года назад +4

    Such a most wonderful video of sadguru ever ! I like the confidence of nani on his English ! People like nani are very rare in industry.

  • @dasariswapna2700
    @dasariswapna2700 3 года назад +1

    Gurugariki padabhivandanalu Chala Baga cheptunnaru gurugaru...🙏🙏

  • @enumularamesh8307
    @enumularamesh8307 5 лет назад +6

    సద్గురు మాటలు చాలా అద్భుతం...

  • @venkateshrachakonda8200
    @venkateshrachakonda8200 5 лет назад +14

    Hat"s off sadhguru you're doing such a good things and I feel proud to be a sadhguru student you're speeches are devotional drinks🙏🙏🙏💐

  • @sreevanthnalamothu701
    @sreevanthnalamothu701 4 года назад +6

    Well, Nani Anna has already got the experience and the right, Level to speak with Sadhguru when he has understood the philosophy behind "EVADE SUBRAMANYAM" movie and accepted to act in it. Such a connecting and knowledgeable conversation with the modern YOGI. SADHGURU has always been and will always be conveying the messages of greatest importance and tremendous meaning in such simple words.
    hope you do this for next generations also sadhguru :) :) :)

  • @Lifeblissluv
    @Lifeblissluv 5 лет назад +8

    Wow nice ..👏👏 u were asking nice questions

  • @d.v.s.prabhakarrao1676
    @d.v.s.prabhakarrao1676 Год назад

    Soooper, no one should miss this vedio. It's knowledgeable and best relief to mindset.

  • @asrinivasulutgtmaths8745
    @asrinivasulutgtmaths8745 4 года назад +4

    This speech is an inspiration to the viewers

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +1

    విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు. ఈ ప్రపంచములో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే ... సంపదలు, కీర్తిప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలినవారంతా జీవన్మ్రుతులు.

  • @PremKumar-pw1us
    @PremKumar-pw1us 5 лет назад +4

    Thank you so much..🙏

  • @jyotirajpatnaik3595
    @jyotirajpatnaik3595 3 года назад +4

    శ్రీ సద్గురు గారికీ నా వందనములు. 🙏

  • @HariKrishna-bq1ok
    @HariKrishna-bq1ok 3 года назад +3

    సద్గురు జీ కి పాదాభిందనాలు

  • @NGEntertainments
    @NGEntertainments 5 лет назад +8

    Thanks to sadhguru telugu team for uploading this video

  • @sailajakarnati9595
    @sailajakarnati9595 4 года назад +2

    Thank you so much for your advices sadhguru guruvu garu

  • @papannagarisreenath3213
    @papannagarisreenath3213 4 года назад +11

    Translation is very very very good
    "Sadguru i inspired you speech"

  • @hamsaveni8428
    @hamsaveni8428 5 лет назад +6

    Natural star Nani god bless you and sadgaru gareki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 5 лет назад +12

    Great conversation &tq for translation

  • @nagaranisangu5331
    @nagaranisangu5331 3 года назад +1

    Danyavadalu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mopidevisrinivas6088
    @mopidevisrinivas6088 5 лет назад +5

    I like your teachings sadguru

  • @venkatramanareddy6636
    @venkatramanareddy6636 5 лет назад +3

    Wonderful speeches

  • @venkateshwarludulala3497
    @venkateshwarludulala3497 5 лет назад +10

    ధన్యవాదాలు మీ అనువాదంకి 😍🙏🙏🙏

  • @JayapradaBhogaraju
    @JayapradaBhogaraju Месяц назад

    Sadhguru very nice chala chala baga chaparu❤❤❤

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 Год назад

    శంభో శంభో మహాదేవ 💞🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అద్బుతం మహా మహా అద్భుతం గురువు గారు మనకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది 🥰💞💞💞💞💞💞💞💞 ఆనందంగా ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారికి 💞 పాదాభివందనం 🙏💞 కృతజ్ఞతలు 🙏🏼 హిరో నానీ గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏼💞🥰🥰💞💞🥰🥰🥰🥰💞🥰🥰🥰🥰

  • @easylearning3658
    @easylearning3658 2 года назад +2

    అద్భుతం 2గంటల 12 నిముషాలు Without Break, without Boredome. Finally Happiness I got

  • @premchandjeldi7114
    @premchandjeldi7114 2 года назад +1

    Nice words sadhguru...

  • @ponnurusateeshbabu
    @ponnurusateeshbabu 3 года назад +2

    Thank you Sadguruji

  • @devendarsagarmerugu9801
    @devendarsagarmerugu9801 3 года назад +1

    Telugu lo chepinaduku thaks

  • @varaprasadvaram6059
    @varaprasadvaram6059 3 года назад +1

    Sadhguru garu namskaram🙏🙏🙏🙏🙏🙏

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 4 года назад +2

    By translation u r doing very good job sir

  • @suryamoorthy364
    @suryamoorthy364 5 лет назад +3

    Very good Reilly great thank you

  • @naveengoud8664
    @naveengoud8664 4 года назад +1

    Good information sadhaguru garu I am following your speech daily thanks a lot

  • @sareddyvenkatreddy7557
    @sareddyvenkatreddy7557 4 года назад +2

    Thanks for keeping such beautiful video
    Like for our sadhguru
    👇
    The members who are joined in sadguru team do like
    👇

  • @kkvtkali6583
    @kkvtkali6583 2 года назад

    Really worth hearing and useful for all generations

  • @VDSMSJ
    @VDSMSJ 4 года назад +4

    2nd question excellnt ..same feeling

  • @mopidevisrinivas6088
    @mopidevisrinivas6088 5 лет назад +3

    I like your lectures sadguru thank you

  • @vijayathota293
    @vijayathota293 4 года назад +2

    Thank you ☺️

  • @dpreddyd1647
    @dpreddyd1647 5 лет назад +2

    Thanks for Telugu translation

  • @dryogikrishnamanaidukorrap7441
    @dryogikrishnamanaidukorrap7441 4 года назад +1

    Excellent gurujib

  • @Myteachingstylechannel
    @Myteachingstylechannel 5 лет назад +3

    Super..Nani also good speaker..

  • @pranamya2001
    @pranamya2001 4 года назад +2

    Both my favs!❤❤🌹🌹🌹😘😘😘

  • @మాకన్నయ్యచిలిపిచేష్టలు

    Good voice thank you sir

  • @kavithag3798
    @kavithag3798 4 года назад +11

    ఓం శ్రీ గురుభ్యోనమః సద్గురు గారికి నమస్కారములు 🙏🍎🥭🌷🌹🙏 నానీ గారు మీకూ ధన్యావాదాలు 🙏🥭🙏

  • @solutions3297
    @solutions3297 5 лет назад +91

    గురువుగారి మాటలు మాకు తెలుగులో తెలిపారు ధన్యవాదాలు సర్

  • @venkataramanasenapathi40
    @venkataramanasenapathi40 4 года назад +3

    Very informative interview

  • @maninaidu4934
    @maninaidu4934 5 лет назад +10

    Great words about children on 49 th minute

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 5 лет назад +1

    👌👌👌 very good message sir

  • @kodidivya3419
    @kodidivya3419 5 лет назад +5

    two stars speak together.............superrrrrrrrrrrrrrrrr....

  • @PraveenKumar-df3lv
    @PraveenKumar-df3lv 2 года назад

    Super service 👍🏼👍🏼

  • @neelimasweety5956
    @neelimasweety5956 5 лет назад +4

    అద్భుతం 🙏

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 5 лет назад +4

    Sadguru gi thanks for your valuable words.

  • @govindreddy5016
    @govindreddy5016 4 года назад +2

    Thanks Sadhguru🙏🙏

  • @pgraja5767
    @pgraja5767 3 года назад +1

    Nani is a superb actor, Sadhguru is a great Master, pranam

  • @pradeeppalepu6974
    @pradeeppalepu6974 5 лет назад +6

    Thank u sir for giving wonderful speech🙏🙏🙏

  • @venkeemanneti8641
    @venkeemanneti8641 3 года назад +1

    జీవితంలో ఒక్కసారైనా మీమల్ని కలవాలి sadhguru

  • @vasanthraom5581
    @vasanthraom5581 4 года назад +1

    Nani talk telugu the video is super

  • @nareshkumarbukya9938
    @nareshkumarbukya9938 5 лет назад +2

    అనువాదనికి ధన్యవాదాలు

  • @ssvvikraman4593
    @ssvvikraman4593 3 года назад +2

    అయన యొక్క విలువ కొరకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaladirajasuryakumar8401
    @kaladirajasuryakumar8401 4 года назад +2

    Namaskaram sadhguru ji

  • @shobharani6180
    @shobharani6180 4 года назад +1

    Chala Baga chepar guruv garu

  • @karthikakumalla3009
    @karthikakumalla3009 5 лет назад +5

    Nani u r my inspiration

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 3 года назад

    Excellent speech.Namaste Guruji

  • @raghuvardhanreddy8397
    @raghuvardhanreddy8397 5 лет назад +3

    Thank you for information

  • @mhs_english
    @mhs_english 5 лет назад +4

    చాలా చాలా ధన్యవాదములు. చాలా బాగా ట్రాన్స్ లేట్ చేశారు.

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 5 лет назад +9

    Well done 👍 Nani sir... sadhguru pranaamaalu💐🙏

  • @bhanumurty5402
    @bhanumurty5402 4 года назад +1

    VERY NICE SIR

  • @anandanand5543
    @anandanand5543 Год назад

    Excellent sir

  • @naiduchakranag
    @naiduchakranag 4 года назад +3

    సద్గురు అనంతపురం జిల్లా వారే కదా తెలుగు బాగా వచ్చు కదా తెలుగులో మాట్లాడితే చాలా బాగుంటుంది 🙏

  • @vudalinagaraju
    @vudalinagaraju 3 года назад

    Maku mee pravachanalu maaku manasu prasaanthatha kaligistunai Swamy 🙏🙏👍