✊✊✊✊ ఒక్కరోజైనా జార్జిరెడ్డి గారి లాగా ధైర్యంగా బ్రతకాలి ✊✊✊✊ ( PDSU జిల్లా కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని ..... ) 🚩🚩 విప్లవం వర్ధిల్లాలి 🚩🚩
He is Man of "Power" He is Man of Brilliant He is Man of Genius He is Man of Daring He is Man of Inspiration He is Man of Revolution He is Man of Youth Icon He is Living man ever 💐💐💐💐🎉
2010లో టీవీ9 సీక్రెట్ ప్రోగ్రాం లో మొట్ట మొదటి సారి జార్జ్ రెడ్డి గురించి వచ్చింది. అప్పడి నుంచి అనుకుంటున్న ఎవడన్న జార్జ్ రెడ్డి గురించి సినిమా తీస్తే బాగుండు అని.. జీవన్ రెడ్డి తీసేసాడు భయ్యా.. హాట్సాఫ్ జీవన్ రెడ్డి గారు..ప్రపంచాన్ని తెలిసేలా చేసారు.💐💐
@@diviyab మీరు BJP కు సంబంధించిన వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు హైదరాబాద్ లో,బొంగు అంటున్నారు కదా మీకు అని సాక్ష్యాధారాలతో సహా పంపిస్తాము పేద ప్రజలు s.c s.t& ముస్లింలను రక్షించండి కోట్ల రూపాయలు సంపాదించుతున్నారు , మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి సార్ అని సాక్ష్యాలు పంపుతాము, ఒక అన్యాయం గురించి మీకు చేపినాము మీరు ధైర్యం ఉంటే ఈవిషయాన్ని బయటకు తీసుకరా అప్పుడు మీరు హిరో ధైర్యం కావాలి అన్న దేనికైనా జార్జీ రెడ్డి కి ధైర్యం ఉంది కాబట్టి హిరో అన్న బోంగు కాదు
@@diviyab are lanjakodaka nikem noppi ra badakow george ni pogidithe maraninchi 47 years aina mi guddalallo gubulu inka poledu ante nijamga George mimmulni ye lekkana bayapetti untadu johar george reddy.
I am a Ex Kakatiya university student @ 2011 that time I used to see on University walls about George Reddy and thinking about his biography and later I realised he is a real hero...
హింస సంస్కృతి వలన మనం ఒక ఆణిముత్యం కోల్పోయిన సంగతి జార్జి మిత్రులు మరియు అతని ప్రత్యర్ధులు అంగీకరించాలి. ఎవరైనా తమ సిద్దాంతం సాధించేందుకు ఎంచుకునే మార్గం కూడా ముఖ్యమే.... గాంధీజీ, ఋధ్దడు మరియు ఏసుక్రీస్తు ఆ మార్గం ఎంచుకోలేదు కాబట్టే నేటికి పూజింపబడుతున్నారు. ఏదైనా జార్జి భావజాలం ఒక పార్టీ కి అంట గట్టడం తప్పు. జార్జి అమర్ రహే
ఒక చెంప మీద కోడితే రెండో చెంప చూపడం పుస్తకాల్లోనే బాగుంటుంది. రెండు చెంపలు వాయిస్తే ఇక వాడు నీ జోలికి రాడు. దేహ శుద్ధి చేస్తే అస్సల్ ఎవరి జోలికీ పోడు. జార్జ్ రెడ్డి చేసింది అదే !
@@MohanKumar-cc3wc పుస్తకం లో ఉన్న బుద్ధుడు కూడా మనిషే.... అవి చదవడం వల్లనే మనలో కొంచెం అయినా అహింస మిగిలిఉంది లేకపోతే జార్జి రెడ్డి, అతని హంతకుల ముందు తరాల వారు కూడా ఈ భూమ్మీద పుట్టే వారు కాదు. బలం ఎప్పుడూ ఆఖరి అస్త్రం గా ఉండాలి.
@@VinodiniEntertainment bro meeru cheppedhi bane untundhi vinadaniki but appati rojulu ala levu inkoti Gandhi gari valle freedom occhindhi ahimsa margam lo anukokovadam mana murkathvam naa dhrustilo Bhagath singh subash chandrabose real hero thana valle British government ki pressure perigindhi inkoti thanu bayta sanyalu thayaru chese time Gandhi garu ikkada ahimsa margam antu thirigaru okati baga alochinchandi asal British government konni vandhala mandhi freedom fighters champesindhi alantidhi ahimsa margam ane sariki freedom icchesthundha? George reddy true leader na dhrustilo...
నాకు నిన్ను చూసే అదృష్టం లేదు! కానీ నీ గురించి తెలుసుకుంటుంటే ఒళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ తో పులకరిస్తుంది! నా జీవితం లో ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి లేడు! నీవు నా రాష్ట్రం నా తెలుగు వాడడం ఇంకా ప్రభావితం చూపిస్తుంది! దారుణంగా చంపేశారు! ఆ క్షణం నీవు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి ఒక వీరుడుగా వెళ్తున్నావని మాత్రమే నీకు తెలుసు! ఆ క్షణం నీ ఆలోచన, నీ తెగువ ఇప్పటి తరమైన నాకు ఎంతో విలువైన పాఠం! చాలా దారుణం! నా దురదృష్టం! సింహం ఒంటరిగా ముందునుండి వస్తది! పిరికి పందులే గుంపుగా వెనకనుండి వస్తాయి! అప్పటినుండి రాష్ట్రం దుష్టశక్తుల చేతిలోకి వెళ్ళింది! ఇప్పుడీ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది! ఇప్పుడు ఎక్కడ చుసిన మోసాలు, దగాలు జరుగుతున్న తరుణం నీ పేరు వెలుగులో దారులు వెతుక్కుంటున్నాను! మోసపోతున్న, దగా పడుతున్న సామాన్యులకు ఒక వెలుగు నీవే! సమాజానికి మానని గాయం జార్జ్ రెడ్డి హత్య! ఇలాంటి వారు ఇప్పటి సమాజానికి చాలా అవసరం! కానీ స్వార్ధపరులైన మనుషులు నీలాంటి మంచి పోరాట యోధుడిని పొట్టన పెట్టుకుంటారు! సమస్యలు సృష్టించేవాడు సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటాడు! సర్దుకు పోయేవాడు రోజు చస్తూ బతుకుతుంటాడు! ప్రశ్నించే వాడినే చంపేస్తారు!
Well said andi. Naaku kuda vunna ee prashninche tatvame ataniki abhimaani ga marchindanukunta. Atani gurinchi telusukunna taruvata oka teacher ga atani medhashakti ki, samajika spruha ki naa salute. Alanti medhaavi ni pogottukovadam ante adi society dourbhagyame.
ఒక పక్క చదువు ఇంకో పక్క వామపక్ష భావజాలం వున్నా మనిషి మంచి కోసం తక్కువ వయసులో తనువూ చాలించాడు ...గుంట నక్క లాగ విద్యార్థులని వాడుకొని ఇంకో మనిషి పీఠం ఎక్కి కూర్చున్నాడు ...ఇద్దరిలో ఎవడు గొప్ప .....జార్జ్ బతికుంటే ఉస్మానియా నుండి ఏంటో మంది మంచి నాయకులూ పుట్టేవారు , పీఠం ఎక్కినా మహా మనిషి వల్ల వారసత్వ నాయకులూ మొదలయ్యారు
Perfect Statement.. erojullo eevadiki ledu.. manshi venakala,or lenapudu mataladukudadu.. ane. I really admir his staement and Deep Condolence for GR. ....
జీవన రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ మీరు ఇంత ఘనమైన మోహోన్నత వ్యక్తి గురించి మాకు తెలియజేసారు. లేకపోతే జార్చ్ రెడ్డి గురించి మాకు తెలిసేది కాదు .ఇటువంటి వ్యక్తి లు నేటి సమాజంలో లేరు రారు.
1960 70 దశకం లో దరిద్రపు నక్సలిజం ఎంతో మంది ఎంతో ప్రతిభా వంతులయిన యువతి యువకులను దేశావ్యాప్తంగా బలి తీసుకుంది. వాళ్ళు బతికి ఉంటే నేడు ఎంతో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు.
జార్జ్ రెడ్డి ఒక హీరో వంద మంది లో ఒక్కడే ఎదురు తిరుగుతాడు, ఆనాడు మన దేశం లో దాదాపు వంద కోట్ల మంది ఉన్న దేశం లో స్వాతంత్రం కోసం పోరాడినవారు తిప్పి కొడితే కోటి మంది కూడా లేరు కాకపోతే అన్యాయం జరిగే చోట ఒకొక్క వీరుడు ఉద్బవించారు భగత్ సింగ్ ,చంద్ర శేఖర్ ఆజాద్ ,సుభాష్ చంద్ర బోసు,ఇక మన మన్యం వీరులు అల్లూరి సీతా రామరాజు,గోండ్రు పులి కొమరంబీమ్ వీళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాడి ఎంతో మంది ని చంపారు అయితే నువ్వు అన్నట్టు వాళ్ళది షార్ట్ టెంపర్ కాదు బ్రిటిష్ వారి అక్రమాల పై నర నరలోంచి పుట్టిన ఆక్రోశం ఉద్యమం అందుకే వాళ్ళను స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళను అమర వీరులు అంటారు joharu amara verulaku అలాగే జార్జి రెడ్డి యూనివర్సిటీ లో జరుగుతున్న అకృత్యాల పై ఎదురు తిరిగాడు ఎంతో మంది ని ఎదురించాడు దానిని నువ్వు షార్ట్ టెంపర్ అంటున్నావు మీ నాయకుడి ఆలా మాట్లాడటాన్ని సిగ్గు లేదు మన వీరులు అందరూ వెన్ను పోటు కారణముగా వాళ్లకు దొరికి చనిపోయారు కానీ వాళ్ళంతట వాళ్ళు వాళ్ళు వాళ్ళ కి లొంగి పోలేదు అది గుర్తు పెట్టుకో ఏమో రెడ్డి గారు పక్కన ఉన్న వల్లే ఆయన్ని మోసం చేసి ఉండవచ్చుగా ఇంతకీ నువ్వు మంచి వాడివేనా అయితే నువ్వు మంచి వాడివైతే నువ్వు చచ్చి చానా రోజులు అయి ఉండవలసినది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అంత పెద్ద యూనివర్సిటీలో వేల మంది విద్యార్థులలో అతని ఒక్కడి పేరు రాష్ట్రాన్ని తెలిసింది అంటే అతను ఎంత గొప్ప నాయకుడో అర్ధం అవుతుంది నువ్వొక చెప్పుడు గాడివి ని హస్తం ఏమి లేదుగా అతని మరణం వెనుక జోహారు జార్జ్ రెడ్డి జోహారు
Ma pedha Nanna Challa George Reddy Amar rahe from Challa Family - Challavari Palle , Bommaiah gari Palli Gramam , Rompicherla Mandalam , Chittoor District ,Andhra Pradesh
Avnu ipd faculties mnki valala chptledu kabti Bad luck ..phd chstunr kani knowledge ledu ah generation valala Evn my grandfather has so much knowledge he was geroge's senior, i wonder thinking tht we have just degrees but no concept
భారతీయులు రానా ప్రతాప్,శివాజీ,సుబాశ్చంద్రబాస్,ఉద్దం సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,భగత్ సింగ్ ఎవరు ఇన్స్పిరేషన్ కాదు కాని..మన దేశానికి ఏమి చెయ్యని చేగువేర,లెనిన్ తొక్క గాలు ఇన్స్పిరేషన్ అంట
That's a wrong conclusion bro. After independence the politics were different than the British raj. Congress govt and rich men decided the fate of common people. It was Communists who offended these men. To fight against these extremism they had to choose radical communist path. It doesn't mean they neglected our own leaders who fought for the nation. The irony is our freedom fighters left or went unnoticed after the formation of Indian governance. In order to fight against the corruption and social differences they chose communist ways. Do not get it wrong bro
I just read some where in a tough exam conducted my university where most questions were completely out of syllabus George scored 88/100 you know how much the second ranker scored Its 42
Such a great personality, am happy now that everyone getting aware of him. He's really an inspiration nd dunno y god always taken away that type of personalities. But his death was really sad nd he need justice.
Although Che Guevara might be a person with great revolutionary ideas ,He is incomparable to Mr Reddy George atleast in one dimension.History says his last words when he got captured was I am Che ,don't shoot me ,..interprets that he wanted to live . May be he wanted to live to bring change in the society but Mr Reddy was never worried about death . His slogan Jeena Hai tho Marna seekho and how he go alone and fight alone in any situation without any Fear for life in his eyes and in his heart says that he is the real hero and inspiration .People should name their children after the great personalities from our Vedas and also from the society we living in Jai Hind 🙏🙏
నరసింహ రెడ్డి గారు మీరు great అండి ఇంత నష్టపోయి కూడా మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు జార్జ్ నీ ఒక్క మాట చెడు గా మాట్లాడలేదు అతను మీకు ఎంత నష్ట పెట్టినా great sir. that is rss
George was indeed killed by ABVP rowdies supported by jan sangh, జార్జ్ మతోన్మాదుల, కులపిచ్చి గాళ్లకు ఎదురు తిరిగినందుకే ఆయన్ని హతమార్చారు. today's telanagana and telugu youth needs to know about historical reality of ABVP and sangh.Iam proud hindu and my ideal figure is vivekananda not godse. హిందూ మత ఔన్నత్యాన్ని కాపాడండి.మతోన్మాద ABVP, RSS లను బహిష్కరించండి. సర్ధార్ పటేల్ RSS ను తుడిచి పెట్టాలనే కోరుకున్నాడు.
ఒక పక్కన చదువులో అద్భుత ప్రతిభ మరో పక్కన విప్లవం ఎలా సాధ్యపడుతుంది ఒక వెక్తికి.. worldలో చాలా అరుదు ఇలాంటి వెక్తులు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
It is possible ani nirupinchadu..
Boxing champion also
వ్యక్తులు వెక్తులు కాదు
@@Rajeshkumar-hs4so wow you are superb..
What a observation..
subramanya swamy that's why feudals & feudal lead govt arranged to kill him
✊✊✊✊ ఒక్కరోజైనా జార్జిరెడ్డి గారి లాగా ధైర్యంగా బ్రతకాలి ✊✊✊✊
( PDSU జిల్లా కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని ..... )
🚩🚩 విప్లవం వర్ధిల్లాలి 🚩🚩
లాల్ సలాం
He is Man of "Power"
He is Man of Brilliant
He is Man of Genius
He is Man of Daring
He is Man of Inspiration
He is Man of Revolution
He is Man of Youth Icon
He is Living man ever 💐💐💐💐🎉
One word substitution "THE MAN OF ACTION "🤕🤕😎😎
Nice bro...now it is dp in my WhatsApp 💓💓💓💓
వీరుడా.. నీకు వందనాలు... ప్రదీప్ గారు చెప్తుంటే.. రోమాలు.. నిక్కబొడుచుకుంటున్నాయే..
2010లో టీవీ9 సీక్రెట్ ప్రోగ్రాం లో మొట్ట మొదటి సారి జార్జ్ రెడ్డి గురించి వచ్చింది.
అప్పడి నుంచి అనుకుంటున్న ఎవడన్న జార్జ్ రెడ్డి గురించి సినిమా తీస్తే బాగుండు అని.. జీవన్ రెడ్డి తీసేసాడు భయ్యా.. హాట్సాఫ్ జీవన్ రెడ్డి గారు..ప్రపంచాన్ని తెలిసేలా చేసారు.💐💐
Link unda bhaiya?
@@venudoddavarapu9186 amazon prime Lo undi movie
నేనైతే జార్జి రెడ్డి గురించి వినటం ఈ సంవత్సరమే వినిన తరువాత తర్వాత తెలిసింద ిలెజెండ్ అని
బోంగు
Yes he is legend
@@diviyab మీరు BJP కు సంబంధించిన వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు హైదరాబాద్ లో,బొంగు అంటున్నారు కదా మీకు అని సాక్ష్యాధారాలతో సహా పంపిస్తాము పేద ప్రజలు s.c s.t& ముస్లింలను రక్షించండి కోట్ల రూపాయలు సంపాదించుతున్నారు ,
మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి సార్ అని సాక్ష్యాలు పంపుతాము, ఒక అన్యాయం గురించి మీకు చేపినాము మీరు ధైర్యం ఉంటే ఈవిషయాన్ని బయటకు తీసుకరా అప్పుడు మీరు హిరో ధైర్యం కావాలి అన్న దేనికైనా జార్జీ రెడ్డి కి ధైర్యం ఉంది కాబట్టి హిరో అన్న బోంగు కాదు
@@cricketcomedygarage17 anna naku send chyyi anna
@@diviyab are lanjakodaka nikem noppi ra badakow george ni pogidithe maraninchi 47 years aina mi guddalallo gubulu inka poledu ante nijamga George mimmulni ye lekkana bayapetti untadu johar george reddy.
వెలుగుతున్న దీపమే ఈతర దీపాలను వెలిగించ గలదు, చదువు కున్న వాడే ఈత రులకు చదువు చెప్పగలడు, జార్జ్ రెడ్డి నీ చంపి ఎం సాధించారు
George reddy eppudu vundi vunte bjp opposite ga vudhyminchi vuntadu great leader pm kuda ayyivundachu Indian cheguvera
@@d.karimullababa1378 no atani udyamam goppade but PM ga himsavaadi panikiraadi
Kaakapothe modi vale natisthe PM kavaochu
I am a Ex Kakatiya university student @ 2011 that time I used to see on University walls about George Reddy and thinking about his biography and later I realised he is a real hero...
Hiii bro
Present I am pursuing msc in Kakatiya university... Pothanna Hostel
I could see spark in his eyes when he is talking about George. George Reddy lives on.
George reddy rgv thisi vunte vere level vundedi
Same feeling
It's true
Nijamey
Real characters tho bytaki vachedhi movie!!!!
Poni le RGV student teesadu gaa bayya
Eppudo chanipoyi ippati ki andari gundello ,matallo brathike unna George redyy neeku lal salaam
హింస సంస్కృతి వలన మనం ఒక ఆణిముత్యం కోల్పోయిన సంగతి జార్జి మిత్రులు మరియు అతని ప్రత్యర్ధులు అంగీకరించాలి. ఎవరైనా తమ సిద్దాంతం సాధించేందుకు ఎంచుకునే మార్గం కూడా ముఖ్యమే.... గాంధీజీ, ఋధ్దడు మరియు ఏసుక్రీస్తు ఆ మార్గం ఎంచుకోలేదు కాబట్టే నేటికి పూజింపబడుతున్నారు. ఏదైనా జార్జి భావజాలం ఒక పార్టీ కి అంట గట్టడం తప్పు. జార్జి అమర్ రహే
kaani esu kristhu , buddhudu tama swalabam gurinchi chudaledu . gaandhi lucha gaadu pedda selfish gaadu , nehru gadu kuda. devullatho dayyaanni polchaku
ఒక చెంప మీద కోడితే రెండో చెంప చూపడం పుస్తకాల్లోనే బాగుంటుంది. రెండు చెంపలు వాయిస్తే ఇక వాడు నీ జోలికి రాడు. దేహ శుద్ధి చేస్తే అస్సల్ ఎవరి జోలికీ పోడు. జార్జ్ రెడ్డి చేసింది అదే !
@@MohanKumar-cc3wc పుస్తకం లో ఉన్న బుద్ధుడు కూడా మనిషే.... అవి చదవడం వల్లనే మనలో కొంచెం అయినా అహింస మిగిలిఉంది లేకపోతే జార్జి రెడ్డి, అతని హంతకుల ముందు తరాల వారు కూడా ఈ భూమ్మీద పుట్టే వారు కాదు. బలం ఎప్పుడూ ఆఖరి అస్త్రం గా ఉండాలి.
@@VinodiniEntertainment bro meeru cheppedhi bane untundhi vinadaniki but appati rojulu ala levu inkoti Gandhi gari valle freedom occhindhi ahimsa margam lo anukokovadam mana murkathvam naa dhrustilo Bhagath singh subash chandrabose real hero thana valle British government ki pressure perigindhi inkoti thanu bayta sanyalu thayaru chese time Gandhi garu ikkada ahimsa margam antu thirigaru okati baga alochinchandi asal British government konni vandhala mandhi freedom fighters champesindhi alantidhi ahimsa margam ane sariki freedom icchesthundha? George reddy true leader na dhrustilo...
@@gururaju8532 am not saying don't fight but don't use it as a first option
Today watched George reddy movie. Superb movie
అబ్బదాలకు ఆదర్శంగా ఉన్నాడు ఈ నరసింహ రెడ్డి
Jina hi to marna sikho kadam kadam par ladna sikho....miss you sir
జార్జ్ రెడ్డి గారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏
Evadu vadu
@@knareshyadav9553 nuvvu avaru
@@sravanchary7863 nenu nee mogudini
@@knareshyadav9553 nee family ni adugu
నాకు నిన్ను చూసే అదృష్టం లేదు!
కానీ నీ గురించి తెలుసుకుంటుంటే ఒళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీ తో పులకరిస్తుంది!
నా జీవితం లో ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి లేడు!
నీవు నా రాష్ట్రం నా తెలుగు వాడడం ఇంకా ప్రభావితం చూపిస్తుంది!
దారుణంగా చంపేశారు!
ఆ క్షణం నీవు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి ఒక వీరుడుగా వెళ్తున్నావని మాత్రమే నీకు తెలుసు!
ఆ క్షణం నీ ఆలోచన, నీ తెగువ ఇప్పటి తరమైన నాకు ఎంతో విలువైన పాఠం!
చాలా దారుణం!
నా దురదృష్టం!
సింహం ఒంటరిగా ముందునుండి వస్తది!
పిరికి పందులే గుంపుగా వెనకనుండి వస్తాయి!
అప్పటినుండి రాష్ట్రం దుష్టశక్తుల చేతిలోకి వెళ్ళింది!
ఇప్పుడీ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది!
ఇప్పుడు ఎక్కడ చుసిన మోసాలు, దగాలు జరుగుతున్న తరుణం నీ పేరు వెలుగులో దారులు వెతుక్కుంటున్నాను!
మోసపోతున్న, దగా పడుతున్న సామాన్యులకు ఒక వెలుగు నీవే!
సమాజానికి మానని గాయం జార్జ్ రెడ్డి హత్య!
ఇలాంటి వారు ఇప్పటి సమాజానికి చాలా అవసరం!
కానీ స్వార్ధపరులైన మనుషులు నీలాంటి మంచి పోరాట యోధుడిని పొట్టన పెట్టుకుంటారు!
సమస్యలు సృష్టించేవాడు సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటాడు!
సర్దుకు పోయేవాడు రోజు చస్తూ బతుకుతుంటాడు!
ప్రశ్నించే వాడినే చంపేస్తారు!
Hats off bro🇮🇳👏
Nice
Wow .....chala baga rasaru sir meru
...Na manasu lo matalu ani ivvi
Well said andi. Naaku kuda vunna ee prashninche tatvame ataniki abhimaani ga marchindanukunta. Atani gurinchi telusukunna taruvata oka teacher ga atani medhashakti ki, samajika spruha ki naa salute.
Alanti medhaavi ni pogottukovadam ante adi society dourbhagyame.
ఒక పక్క చదువు ఇంకో పక్క వామపక్ష భావజాలం వున్నా మనిషి మంచి కోసం తక్కువ వయసులో తనువూ చాలించాడు ...గుంట నక్క లాగ విద్యార్థులని వాడుకొని ఇంకో మనిషి పీఠం ఎక్కి కూర్చున్నాడు ...ఇద్దరిలో ఎవడు గొప్ప .....జార్జ్ బతికుంటే ఉస్మానియా నుండి ఏంటో మంది మంచి నాయకులూ పుట్టేవారు , పీఠం ఎక్కినా మహా మనిషి వల్ల వారసత్వ నాయకులూ మొదలయ్యారు
ఈ లోకంలో డబ్బు కోసం ఎమైనా చేసే నా కొడుకు లు ఉన్నాంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూఉంటునె ఉంటాయి. కానీ ఇలా జరిగినప్పటికీ ఇలాంటి వారు పుడుతూనే ఉంటారు.
We didn't lost jeorge Reddy sir...
We just lost our development...
Rest in fight sir....
Like Bhagat Singh... revolutionary character.
Loved the documentary. Keep them coming BBC.
మేధస్సు, సమయస్ఫూర్తి,
శరీర దృఢత్వం, పొరటప్రతిమ, తెగువ, ఏమని పొగడాలి నిన్ను నిన్నీ పొగొట్టుకున్న దరిద్రులమ్
Perfect Statement.. erojullo eevadiki ledu.. manshi venakala,or lenapudu mataladukudadu.. ane. I really admir his staement and Deep Condolence for GR. ....
Ch.నర్సింహారెడ్డి మాటల్లో జార్జ్ మీద ఈర్ష్య, కోపం బాగా కనపడుతుంది
Avunu
Avunu bro
Avnu
Sir i salute sir meeku george friend ga 🙏🙏🙏🙏
Jeena haitho marna sikoo, kadham kadham per ladna sikoo. Lal salam comred✊
Lal Salam comerd
జీవన రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ మీరు ఇంత ఘనమైన మోహోన్నత వ్యక్తి గురించి మాకు తెలియజేసారు. లేకపోతే జార్చ్ రెడ్డి గురించి మాకు తెలిసేది కాదు .ఇటువంటి వ్యక్తి లు నేటి సమాజంలో లేరు రారు.
1960 70 దశకం లో దరిద్రపు నక్సలిజం ఎంతో మంది ఎంతో ప్రతిభా వంతులయిన యువతి యువకులను దేశావ్యాప్తంగా బలి తీసుకుంది. వాళ్ళు బతికి ఉంటే నేడు ఎంతో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు.
ఇంత బ్రిలియంట్ గల వ్యక్తి కి Dr.B.R.Ambedkar గారు, భారత రాజ్యాంగం, పరిచయం ఉంటే ఆయన చరిత్ర మరొక విధంగా ఉండేది అని నా అభిప్రాయం.🎉🎉🎉
పూర్తి కథనం ఇక్కడ చదవండి: www.bbc.com/telugu/india-50512594
Naku george Reddy gurinchi 10 days back telvadu . Nanu 1st day movie chusina. .But he is one of the inspectional person 💐💐💐
"Exceptional" bhayya👍
Comrade. George Reddy lives on for ever!
జార్జ్ రెడ్డి ఒక హీరో వంద మంది లో ఒక్కడే ఎదురు తిరుగుతాడు, ఆనాడు మన దేశం లో దాదాపు వంద కోట్ల మంది ఉన్న దేశం లో స్వాతంత్రం కోసం పోరాడినవారు తిప్పి కొడితే కోటి మంది కూడా లేరు కాకపోతే అన్యాయం జరిగే చోట ఒకొక్క వీరుడు ఉద్బవించారు భగత్ సింగ్ ,చంద్ర శేఖర్ ఆజాద్ ,సుభాష్ చంద్ర బోసు,ఇక మన మన్యం వీరులు అల్లూరి సీతా రామరాజు,గోండ్రు పులి కొమరంబీమ్ వీళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాడి ఎంతో మంది ని చంపారు అయితే నువ్వు అన్నట్టు వాళ్ళది షార్ట్ టెంపర్ కాదు బ్రిటిష్ వారి అక్రమాల పై నర నరలోంచి పుట్టిన ఆక్రోశం ఉద్యమం అందుకే వాళ్ళను స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళను అమర వీరులు అంటారు joharu amara verulaku
అలాగే జార్జి రెడ్డి యూనివర్సిటీ లో జరుగుతున్న అకృత్యాల పై ఎదురు తిరిగాడు ఎంతో మంది ని ఎదురించాడు దానిని నువ్వు షార్ట్ టెంపర్ అంటున్నావు మీ నాయకుడి ఆలా మాట్లాడటాన్ని సిగ్గు లేదు మన వీరులు అందరూ వెన్ను పోటు కారణముగా వాళ్లకు దొరికి చనిపోయారు కానీ వాళ్ళంతట వాళ్ళు వాళ్ళు వాళ్ళ కి లొంగి పోలేదు అది గుర్తు పెట్టుకో ఏమో రెడ్డి గారు పక్కన ఉన్న వల్లే ఆయన్ని మోసం చేసి ఉండవచ్చుగా ఇంతకీ నువ్వు మంచి వాడివేనా అయితే నువ్వు మంచి వాడివైతే నువ్వు చచ్చి చానా రోజులు అయి ఉండవలసినది
ఒక్కటి గుర్తు పెట్టుకోండి అంత పెద్ద యూనివర్సిటీలో వేల మంది విద్యార్థులలో అతని ఒక్కడి పేరు రాష్ట్రాన్ని తెలిసింది అంటే అతను ఎంత గొప్ప నాయకుడో అర్ధం అవుతుంది
నువ్వొక చెప్పుడు గాడివి ని హస్తం ఏమి లేదుగా అతని మరణం వెనుక
జోహారు జార్జ్ రెడ్డి జోహారు
WELL SAID
Gorge Reddy really a great legend 👍👍👍👍👍
very balanced statement by sree narsimha reddy garu.
Thank you sooo much
Great George Reddy sir
Sir please interview with George reddy sirs family members.
Jorge Reddy story is real inspiration to today students... India lost a Nobel award winning capable personality... Salute to Jorge Reddy...
Why inspiring, used to be involve in fights
Zindabad George Reddy
Ma pedha Nanna Challa George Reddy Amar rahe from Challa Family - Challavari Palle , Bommaiah gari Palli Gramam ,
Rompicherla Mandalam ,
Chittoor District ,Andhra Pradesh
Parayana & preeChaitanya chaduvula valla George Reddy lanti leaders puttadam ledhu 😥😥😥😥
Avnu ipd faculties mnki valala chptledu kabti
Bad luck ..phd chstunr kani knowledge ledu ah generation valala
Evn my grandfather has so much knowledge he was geroge's senior, i wonder thinking tht we have just degrees but no concept
Great Reddy 🙌🙌🙌
TnQ BBC
George Reddy cinema rgv thesiundinte nijam chupevaadu.
Truely inspiring candidate
One fighter+brilliant+democratic person great multi talented
George Reddy entha manchivado ,milaanti vaallu cheptene ardam avvutundi he is great a Man
🤣🤣🤣
భారతీయులు రానా ప్రతాప్,శివాజీ,సుబాశ్చంద్రబాస్,ఉద్దం సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,భగత్ సింగ్ ఎవరు ఇన్స్పిరేషన్ కాదు కాని..మన దేశానికి ఏమి చెయ్యని చేగువేర,లెనిన్ తొక్క గాలు ఇన్స్పిరేషన్ అంట
That's a wrong conclusion bro. After independence the politics were different than the British raj. Congress govt and rich men decided the fate of common people. It was Communists who offended these men. To fight against these extremism they had to choose radical communist path. It doesn't mean they neglected our own leaders who fought for the nation. The irony is our freedom fighters left or went unnoticed after the formation of Indian governance. In order to fight against the corruption and social differences they chose communist ways. Do not get it wrong bro
Bjp Yuva Morcha Kondapur Division hyd మనదేశం.. పరదేశం కాదు మానవాలికి మంచిచేసినోల్లు ఎప్పటికీ గుర్తుంటారు
Prapancha Santhi korukolenivadivi nvu em Yuva morcha nayakudivi ra babu
An inspiration to today's youth 🔥 kani mana vallaki sagam mandhikey badhyathalu untunnai...
Real hero.. George reddy gurunchi vintunte.. So exciting and so inspiring... 😢We miss u George ji.. India missed him..
I just read some where in a tough exam conducted my university where most questions were completely out of syllabus George scored 88/100 you know how much the second ranker scored
Its 42
Yeah, it's trueeeee.
84/100 George reddy.
Next higher got 41/100
Such a great personality, am happy now that everyone getting aware of him. He's really an inspiration nd dunno y god always taken away that type of personalities. But his death was really sad nd he need justice.
thz india mamm. thrz no plc fr justice in India
హీరో ఆఫ్ థి జార్జి రెడ్డి
Manam jeevitham lo kuda,
alanti vyakthi ni chudam, athanu vyakthi kadu shakthi salute you George Reddy sir
Jeena hai tho marna seeko
Kadham kadham per ladana seeko
Jai George reddy
He was real Hero. The leader was very Precious.
George Reddy 🔥 🔥🔥
Guddhala moddi
@@knareshyadav9553 bhayya ne coment nkau ardam kaledhu
Real hero georgereddy
Although Che Guevara might be a person with great revolutionary ideas ,He is incomparable to Mr Reddy George atleast in one dimension.History says his last words when he got captured was I am Che ,don't shoot me ,..interprets that he wanted to live .
May be he wanted to live to bring change in the society but Mr Reddy was never worried about death .
His slogan Jeena Hai tho Marna seekho and how he go alone and fight alone in any situation without any Fear for life in his eyes and in his heart says that he is the real hero and inspiration .People should name their children after the great personalities from our Vedas and also from the society we living in
Jai Hind 🙏🙏
Evadu raa George reddy Annadi..... George Reddy garu 👍👍👍👍👍👍👍👍👍👍👍🤲🤲👐🤲👐👐👐
Great inspiration leader George Reddy garu
Real హీరో ❤❤❤❤❤ jharge రెడ్డి
Well said
జార్జ్ రెడ్డి body died not his soul
🤣🤣🤣
@@knareshyadav9553 🤙
నరసింహ రెడ్డి... ఆయనే హీరోల చెప్పుకుంటున్నాడు.... ...
Vaadu brathiki unnappatiki vadevadoo teliyadhu
But gearge gaaru bhuthukangaa lenappatiki
Aa peru maarumoguthundhi
Adhe gearge gaariki
Vaadiki unnathedaa
Very Sharp Narasimha
Great great Reddy ... 🙌🙌🙌🙌🙌🙌👐👐👐👐👐👐👐
Goerge my inspiration
Sir nenu ee film gurinchi thellisindi georgeReddy garu benu goppa fan ni appudu nenu puttale kaaani iam impress sir
george reddy is always in our hearts
My brother same looks like George sir really shocking
Pavani Can you share his pic??
George Reddy 🔥✊🙏
నరసింహ రెడ్డి గారు మీరు great అండి ఇంత నష్టపోయి కూడా మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు జార్జ్ నీ ఒక్క మాట చెడు గా మాట్లాడలేదు అతను మీకు ఎంత నష్ట పెట్టినా great sir. that is rss
ఇప్పుడున్న యూనివర్సిటీలో ఏ విద్యార్థి సంఘం నాయకులు కూడా ఎవరూ లేరు
He was a real hero.
Johaaarrrrr jarge reddy
Indian Legend and brilliant
Please provide Subtitles...I want to egerly khow about him.
Okka Great legend ni kolpoyaru
Man of action...
Good
Great. Sir. Salute sir George,,,
Meeru boutikanga lekapovachu. Mee gurinchi vintunte. Wowww. U r the real hero sir...
Avesam anartham... Short temper is dangerous. Please be cool and negotiate with everyone and everything. Life will go well. All the best to all...
george reddy the great
Jorge reddy మరణం కు కారణం
కాసూ బ్రహ్మానంద రెడ్డి అనే ఆరోపణ ఉన్నాయి
కారణం jorge వల్ల కా. బ్ర. రెడ్డి గవర్నమెంట్ కూలిపోయింది
Ee movie realy gaa RGV thesi untey prajalakhi avaru antidhi ani telisedhi
Dk Dk athanu ye vidamga kaaranam government koolipovadaniki.
@@kbl3575 raituu udyamalu chesaduuu
Sir, Interview ichhina prathi okkaru - iddaru frns tho Jeorge reddy bike meeda vellaru, opposite gang ni chusi vaalu paripoyaru antunnaru tappa, vallu evaru? names enti? evaru cheppatam ledu. Library nundi Jeorge ni teesukellina varini evaru chudaleda ? Media vallu vaallani identify chesi interview cheyandi.
his a legend
George reddy eppudu vundi vunte bjp opposite ga vudhyminchi vuntadu great leader pm kuda ayyivundachu Indian cheguvera we miss you sir George
JohR sir
Narasimha reddy anta,, vaadi kallu chudandi enta kruramga unnayo.
Naa moddala reddy gallu
George Reddy garu undi untey India ki Nobel prize vacheydhi...it's true
Nobel vachina rakunna samasamajam vachi undedi
👌👌👌👌
Real hero
Johar GerjReddy
Johar George Reddy
proud to be Osmania Student...
I read an article about him first time on 1999 my age about 10 years in editors colum.
George was indeed killed by ABVP rowdies supported by jan sangh, జార్జ్ మతోన్మాదుల, కులపిచ్చి గాళ్లకు ఎదురు తిరిగినందుకే ఆయన్ని హతమార్చారు. today's telanagana and telugu youth needs to know about historical reality of ABVP and sangh.Iam proud hindu and my ideal figure is vivekananda not godse.
హిందూ మత ఔన్నత్యాన్ని కాపాడండి.మతోన్మాద ABVP, RSS లను బహిష్కరించండి. సర్ధార్ పటేల్ RSS ను తుడిచి పెట్టాలనే కోరుకున్నాడు.
అభ్భో
క్రిస్టియన్ మేధావి
@@paavanavenkatesh వీళ్ళు మారరు అన్నా
వాళ్ళను అంటే తంతారు గా
@@paavanavenkatesh యస్
@@paavanavenkatesh చరిత్ర గురించి బాగా తెలుసు అనుకుంటా??
@@DkDk-ek9wm నీవు ఏ మేధో వర్గం మిత్రమా...