Ambedkar: దళిత నాయకుడు అనే ముద్ర అంబేడ్కర్‌ పాత్రను పరిమితం చేసేస్తోందా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 584

  • @maruthipujari
    @maruthipujari 2 года назад +22

    Dr.B.R అంబేడ్కర్ గారిని రిజర్వేషన్ల కోసం మాత్రమే వాడుకొనే కొంతమందికి, ఓట్ల కోసం మాత్రమే వాడుకొనే చాలామంది రాజకీయనాయకులకి,అంబేడ్కర్ గారి కులాన్ని మాత్రమే చూస్తూ ఆయనకి యావత్ ప్రంపంచం ఇస్తున్న గౌరవాన్ని గుర్తించలేని అమాయకులకి 131 వ భీమ్ జయంతి శుభాకాంక్షలు...
    ✊✊✊ జై భారత్-జైహింద్-జై భీమ్ ✊✊✊
    - 𝐁𝐲
    𝐏𝐮𝐣𝐚𝐫𝐢 𝐌𝐚𝐫𝐮𝐭𝐡𝐢

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 2 года назад

      Mundu Meeru kulam peru toliginchandi. Ambedkar gaaru kula rahita vyavastakai poraadaadu.

    • @lantherpagdi
      @lantherpagdi Год назад

      @@ChandraSekhar-uz6kf perunundi kulam peru tholagiste em labham neelaga DNA lo pathukupoina batch kuda vuntaru. Kulagajji unna varu agravarnale kaanavasaram ledu

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 года назад +278

    Ambedkar గారి ఫోటో ఇండియా లో చూస్తే కొందరు.. మాల మాదిగల నాయకుడు అంటారు..
    విదేశాల లో అయితే "ప్రపంచ మేధావి" అంటారు

    • @morrismano811
      @morrismano811 2 года назад

      @@Ramakrishna.N kamma lanjakodaka Rey

    • @jobstodayprime4717
      @jobstodayprime4717 2 года назад +18

      @@Ramakrishna.N Rey vaddu veedu anaku ardam ayyinada niku anea hakku ledu

    • @jobstodayprime4717
      @jobstodayprime4717 2 года назад

      @@Ramakrishna.N rey kukka nuvvu ila matldthunnav anta ayyina rasina rajyangam vallea adhi telusuko , thokalo cinema valla tho polchaku

    • @rameshtimez9084
      @rameshtimez9084 2 года назад +1

      @@Ramakrishna.N నోరు అదుపులో పెట్టుకో.. భారత రాజ్యాంగం లేక పోతే ఇండియా మట్టి తినే వాళ్ళు.. ఎన్నో చట్టాలు.. ఎన్నో డిగ్రీలు... ప్రపంచ జ్ఞాని అని UNO. ప్రకటించింది..
      రియల్ హీరో.. అంబేడ్కర్...
      ఎంత పెద్ద హీరో అయినా fake fights మాత్రమే చేస్తాడు . అయినా వాళ్ళతో పోల్చడం తప్పు... నువ్వు ఇలా మాట్లాడితే మీ అమ్మ నాన్న లను తిడతారు... నిన్ను కాదు

    • @baratamramkrishna2948
      @baratamramkrishna2948 2 года назад +15

      @@Ramakrishna.N tappu brother Ala ananku

  • @freethinker6006
    @freethinker6006 2 года назад +42

    చక్కటి విశ్లేషణ అంబేడ్కర్ అందరివాడు
    అని తెలియచేసిన మీకు ధన్యవాదములు.

  • @sumashalom7396
    @sumashalom7396 2 года назад +88

    అద్భుతమైన విశ్లేషణ👏🙏🙏🙏🙏

  • @జనవాక్యం
    @జనవాక్యం 2 года назад +12

    అంబేడ్కర్‌తో తన తొలి పరిచయం గురించి మాయీసాహిబ్(సబితా అంబేద్కర్) తన ఆత్మకథ 'డాక్టర్ అంబేడ్కరాంచ్య సాహావాసాత్' (డాక్టర్ అంబేడ్కర్‌తో నా జీవితం)లో వర్ణించారు. ''డాక్టర్ అంబేడ్కర్ వ్యక్తిత్వం మనోజ్ఞంగా ఉంటుంది. విశాలమైన నుదురు, మెరిసే కళ్లు, తీక్షణమైన చూపు, ఆధునికమైన, చక్కని దుస్తులు, ప్రకాశవంతమైన మేధస్సుతో ఆయన అసాధారణ ఉనికి ఒక్కసారిగా అనుభూతిలోకి వస్తుంది'' అని ఆమె రాశారు.(ఏప్రిల్ -15 అంబేద్కర్, సబితా అంబేద్కర్ వివాహ దినోత్సవం)
    డాక్టర్ అంబేడ్కర్‌ను 'జర్మన్ ప్రిన్స్' అని విదేశీయులు ఎందుకు పిలుస్తారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆయన మనోజ్ఞమైన వ్యక్తిత్వం, అసాధారణమైన మేధా సామర్థ్యం చూపే ప్రభావం ఎవరికైనా తెలిసిపోతుంది'' అని ఆమె పేర్కొన్నారు.
    (బీబీసీ కథనం నుండి సేకరణ)

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 года назад +8

    సార్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఈ సమాజం ఎప్పుడు గుర్తిస్తుందో, చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు thanQ BBC 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yaragorlasreenu8195
    @yaragorlasreenu8195 2 года назад +83

    మన ఇండియన్స్ ఆయన సేవలని ఒక కులానికి మాత్రమే పరిమితం చేశారు

    • @remixstudio6106
      @remixstudio6106 2 года назад +1

      @Talari Mahendar Mudhiraj avnu anna

    • @PradeepDasari
      @PradeepDasari 2 года назад

      But for Voting they said your gods and our God are same ..

  • @Gulf_naresh
    @Gulf_naresh Год назад +2

    జై భీమ్
    అంబేద్కర్ గారు గురించి కావాలనే మా అగ్రవర్ణాల వారు చెడుగా ప్రచారం చేస్తున్నరు..
    నిజంగా దేశం కోసం దేశం ప్రజలు కోసం తనా సర్వచనీ దరపోచారు అన్నీ అంటే కాదు తాన కుటుంభం కూడా ఇలాంటి మహానుభావులను కులం పేరుతో చుడాడ్డం సిగ్గు సేటు

  • @chaitanyakuchipudi4900
    @chaitanyakuchipudi4900 2 года назад +103

    very good analysis sir. 👍 అంబేడ్కర్ చనిపోయేనాటికి ఆయన దగ్గర దాదాపు 38000 ముప్పై ఏనిమిది వేల పుస్తకాలు వున్నాయి.అంత జ్ఞానమున్న గొప్ప వ్యక్తి.

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 года назад

      ఇంతేనా .. మా పవన్ దగ్గర అయితే లక్ష 100000 పుస్తకాలు ఉన్నాయి తెలుసా.... కానీ జ్ఞానం మాత్రం లేదు

    • @9440932925
      @9440932925 9 месяцев назад

      38000 ఏనిమిది వేల పుస్తకాలు చదివినా విదేశీయుడైన బ్రిటిష్ వాడిని మాకు స్వాతంత్ర్యం కావాలని ఎప్పుడును ఒక్కసారి అయేనను అడగలేదు . ఏం చదువని అజ్ఞాని కూడా నా దేశాని స్వాతంత్ర్యం కావాలని గట్టిగా అడిగేవాడు . పైగా అంబేద్కర్ బ్రిటిష్ వాడి వద్ద మినిస్టర్ గా పనిచేశాడు.. మా kcr 80000 ఎనబై వేల పుస్తకాలు చదివాడు ,kcr తనకు నచ్చని వ్యక్తిని తీవ్రంగా విమర్శితాడు . ఏమో గాని అంబేద్కర్ మనకు/ఎవరి నచ్చని బ్రిటిష్ వాడిని ఎప్పుడును విమర్శించలేదు పైగా వాడి తో ఎప్పుడును కలిసి పూసుకుతిరేగేవాడు . ఇప్పుడు అంబేద్కర్ kcr యే గొప్పవాడు అని అనుకొవ్వాలి కధా

  • @KothaVijay
    @KothaVijay 2 года назад +52

    ఇవే ఆలోచనలు చాలా సంవత్సరాలుగా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి సార్..

    • @vijaymallepula4640
      @vijaymallepula4640 2 года назад +1

      మంచి మేధావిని ఈ రకమైన దానికే అన్నట్లు చేయటం బాధాకరం

    • @KothaVijay
      @KothaVijay 2 года назад

      @@vijaymallepula4640 avunu Sir

  • @kameshyerramsetti1245
    @kameshyerramsetti1245 2 года назад +31

    Ambedkar గురించి న మనసులో వున్న భావాలన్నీ ceppesaru andi👍👍👌👌👏👏Superrr annalosis👏👏👏discussjaragali that is the must 👍👍

  • @v.vreddy5054
    @v.vreddy5054 2 года назад +8

    మిరు చెప్పింది అక్షరాలా నిజం, రాజకీయ నాయకులు ఇంకా కొందరు వల్ల అవసరం కొరకు ఓటు రాజకీయాల కోసం కొన్ని వర్గాలకు మాత్రమే అంబేడ్కర్ ను పరిమితం చేస్తున్నారు, ఆ మహానుభావడు కోరుకుంది దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న ప్రతి పేద వారికి ప్రభుత్వ సహకారం అందాలని కోరుకున్నాడు, అదే రాశాడు కూడా రాజ్యాంగం లో అంబేడ్కర్ గారు🙏

    • @JSP810
      @JSP810 11 месяцев назад

      Super bro well metured

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 года назад +11

    అసలు మనిషిగానే చూడని హిందూ మతంలో నేనూ ఉండను

  • @SIMHABANGARU
    @SIMHABANGARU Год назад +2

    Nenu chusina videos lo Best video sir🙏🙏🙏

  • @pradeepkumar-ys3fo
    @pradeepkumar-ys3fo 2 года назад +37

    ఒకే జాతికి చెందిన జంతువులు కూడా సోదరభావంతో మెలుగుతాయి కానీ మానవ జాతిలో మాత్రం సాటి మనిషిని మనిషిగా చూడలేరు.. వివక్షను ప్రశ్నించినందుకు, రూపుమాపేందుకు ప్రయత్నించినందుకు విమర్శిస్తున్నారు.. సోదరులారా ఒక్కసారి మీలో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి... ఈ విబేధాలకు, విద్వేషాలకు మూలం ఎక్కడుందో తెలుసుకుని మాట్లాడండి.. 🙏

  • @devendragollapalli5481
    @devendragollapalli5481 2 года назад +18

    అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం తప్పు పట్టకూడదు.. కాలానికి అనగుణంగా గానీ మార్చాలని గానీ ,దాని కంటే ముందు మన కుల రాజకీయ వ్యస్ట లో మార్పులు రావాలి..అప్పుడు ఈ రిజర్వేషన్ లు మార్పులు వస్తాయి అంబేద్కర్ ఒక్క కులాని చెందిన వ్యక్తి కాదు అన్ని కులాల కు చెందిన వ్యక్తి ..... ప్రపంచం టెక్నాలజీ వైపు వెళ్తుంటే మన దౌర్భాగ్యం ఇంకా కులాల వై పు చూసి ఏడ్చుకుంటూ బ్రతుకుతున్న రోజులు ...ఇంకా 100 యేళ్లు అయిన మన కుల వ్యస్త పోదు..కులాలకు కొమ్ము కాచే వాళ్ళు ఉన్నంత వరకు......జై హింద్ 🙏🙏🙏

    • @Deva-raj
      @Deva-raj 11 месяцев назад

      కరెక్ట్ 🇮🇳

  • @prabhakarpoloju2268
    @prabhakarpoloju2268 2 года назад +69

    బీసీ ల వెనకబాటు గురించి కూడా చెప్పాడు, వెనకబడిన బీసీ లను అభివృద్ధి చేయాలి అని చెప్పాడు. బీసీ లకు కూడా జనాభా కు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.

    • @cooknology4808
      @cooknology4808 2 года назад +4

      Abhivruddi BC , sc, St Ani kakunda talent skills undi economical venakbadina vargala ku cheyuyja ga undi ,vaari abhivruddi vaipu krushi chesthe baguntundi..

    • @vijaykumarchitteti
      @vijaykumarchitteti 2 года назад

      Asalu meku mind undha

    • @remixstudio6106
      @remixstudio6106 2 года назад +8

      @@cooknology4808 mari meeru kuda sc,st ani kakunda andarni oke chuste agipoyedhi ga

    • @cooknology4808
      @cooknology4808 2 года назад +3

      @@remixstudio6106 Naku eppudu alanti feeling ledu...infact Naku chuttu unnavaallu ala chesina nenu oorukonu,I take stand.
      Miru caste feeling ante ade anukuntunnaaremo..ye vargam vallu aa vargam valla tho ne untu vere Agra kulam vaallanu veru chesina adi caste feeling ye ga..
      Devudi Daya valana Naku aa maaya Rogam ledani garvam ga cheppagalanu..

    • @remixstudio6106
      @remixstudio6106 2 года назад

      @@cooknology4808 vere vallani descrimnate cheste stand teeskunta annav ga neeelanne andaru andaru ala alochiste..manak àndarki em kavalo vaati kosam fight cheyochu but konthamandi ala leru descrimnate chesedi chestaru, vere caste vallaki pillani ivvaru, pelli cheskunte murder, ila chaala unnai so, maname 4ni educate cheyali..

  • @vishnuvardhandwarampudi1607
    @vishnuvardhandwarampudi1607 2 года назад +4

    చాలా చక్కగా విశ్లేషించారు 👌👌 అగ్రకులాలలో అంబేద్కర్ పై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం.. దానికి కారణం ఆయన గురించి వారికి కుల వ్యవస్థ వ్యతిరేకిగా తప్ప ఇతర విషయాలు తెలియక పోవడం అయి ఉండవచ్చు.

  • @ratnaraju1157
    @ratnaraju1157 2 месяца назад +1

    Symbol of knowledge and Great Indian

  • @Vishwambhara
    @Vishwambhara 2 года назад +5

    ఇది మన దౌర్భాగ్యం!...
    గాంధీ, అంబేద్కర్, శ్రీ శ్రీ, వాజ్పాయ్ ఇలాంటి వారంతా అభ్యుదయ వాదులు, సంఘంలో అందరూ సుఖంగా, ప్రశాంతంగా బ్రతికితే చాలు అనుకునే వ్యక్తిత్వాలు...
    కాని మన వంకర చూపుతో వాళ్ళకు రాజకీయ పార్టీనో, మతాన్నో, కులాన్నో, వర్గాన్నో అంటగట్టి చూడటం అలవాటు చేసుకున్నాం!...

  • @ramarao9840
    @ramarao9840 2 года назад +3

    మీరు చెప్పిన నిజం ఇంకా కొంత మందికి అర్థం కావట్లేదు.దీన్ని బట్టి తెలుస్తోంది 75 సం.క్రితం Ambedkar ఎంత అడ్వాన్స్డ్ డో.TIME WILL DECIDE.I salute for ప్రయత్యం you tried

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 2 года назад +10

    నిన్న పనిమీద వేరే ఊరు వెళ్ళాను... దారిలో ప్రతి ఊరిలో DJ సెట్ లు పెట్టి డాన్స్ లు వెయ్యటం, ఒక బండి మీద నలుగురు ఎక్కి రాష్ డ్రైవింగ్ చెయ్యటం, రాత్రి తాగి గొడవలు పెట్టుకోవటం.... చాలా చోట్ల చూసాను. అక్కడ ఆడవాళ్ళు లేరు... కనీసం పెద్దవాళ్ళు కూడా లేరు... ఇలాంటివి చేసి ఆయన పేరుని పాడుచేస్తున్నరు.

    • @tempercmaddipatla2619
      @tempercmaddipatla2619 2 года назад +8

      ఎన్ని benifits ఇచ్చినా, సరిగ్గా use చేసుకోలేరు, ఇలా తయారు avutune ఉంటారు, కష్ట పడే తత్వం లేదు 🤷🤷

    • @psb3643
      @psb3643 2 года назад +7

      Government iche free scems ku alavatu paddaru no kastam...

  • @ashokryalamadugu1381
    @ashokryalamadugu1381 2 года назад +104

    Legends never die 🇮🇳🇮🇳

    • @knareshyadav9553
      @knareshyadav9553 2 года назад +1

      @@Ramakrishna.N arey lanjakodaka nacchapothey guddha musukoni oondu nee ammanu evadu gelakaledu ekkada

    • @thinkbeforeyoucomment
      @thinkbeforeyoucomment 2 года назад +3

      Who is legend

    • @vinodn.140
      @vinodn.140 2 года назад +5

      @@Ramakrishna.N andariki

    • @vinodn.140
      @vinodn.140 2 года назад +4

      @@thinkbeforeyoucomment nuvvu yevari video chusthunnavo ayane ...

    • @rakeshdakarapu3788
      @rakeshdakarapu3788 2 года назад +14

      @@thinkbeforeyoucomment mee ammaki vote hakku icchina aayane legend ardam iyyindha..
      mee babu deggaraki vacchi politicians adukunntunnare ala politicians vote kosam andari deggara adukkovadanike reason that Legend.
      India ki scholarship ela vasthunnayo telusuko ra mundhu automatic ga legend evado telustundhi

  • @jagadeesh5787
    @jagadeesh5787 2 года назад +2

    మనిషి ని మనిషి గా చూడలేదు ఆ నాడు, అందుకే మహనుభావుడు హిందూగా చావనని చెప్పి ఉంటాడు

  • @srinukanikella4096
    @srinukanikella4096 2 года назад +2

    చాల వివరంగా చెప్పారు
    Tnq బిబిసి❤️

  • @mraju9539
    @mraju9539 Год назад +1

    అంబేద్కర్ గారి గురించి చాలా బాగా చెప్పారు సార్

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 года назад +22

    ఈ మనువాద, నిచ్చెన మెట్ల అగ్రవర్ణ ఆధిపత్య దేశంలో,ఒక బుద్దుడు,ఒక అశోకుడు,ఒక శివాజీ,ఒక ఫూలే లాంటి వారిని ప్రపంచానికి తెలియకుండా చేశారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను, ఎలా అణిచిపెట్టాలో ఈ మనువాదులకు ఒక నిర్ణయానికి రాలేక, వివిధ మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కావడం లేదు...

  • @balakrishnabalu900
    @balakrishnabalu900 2 года назад +7

    100% your words are true sir... Jai Bhim 💙✊

  • @PavanKumar-hx8wf
    @PavanKumar-hx8wf 2 года назад +73

    అంబేద్కర్ గారు ఇస్లాం మతం తో పాటు క్రిస్టియన్ మతాన్ని కూడా ప్రశ్నించారు కూడా ఈ రెండు మతల్లో లోపాలు ఉన్నాయి అని నొక్కి మరి చెప్పారు హిందు సనాతన ధర్మంలో మార్పు సాధ్యం అవుతుంది కానీ క్రిస్టియన్ ముస్లిం లలో ఆ మార్పు ఎప్పటి కి సాధ్యపడదు ఆ మార్పు ఈ రెండు మాతలు ఒప్పుకోవు అని కూడా చెప్పారు

    • @jobstodayprime4717
      @jobstodayprime4717 2 года назад +8

      Personal ga neeku cheppara,
      hindu matam lo untea development undadu

    • @telanganatelangana3979
      @telanganatelangana3979 2 года назад +15

      హిందూ మతము లో బయటికి రండి, మతం మారండి అని బలంగా చెప్పిన నాయకుడు అంబేడ్కర్... స్వయంగా ఆయనే హిందూ మతం లో నుండి బయటికి వచ్చి బౌద్ధం స్వీకరించిన వ్యక్తి.

    • @knareshyadav9553
      @knareshyadav9553 2 года назад +6

      @@telanganatelangana3979 avunu ra lowda ga kulam tho bathikey e mathaniki untey entha lekunte entha

    • @missionssc4927
      @missionssc4927 2 года назад +5

      DALITS BUDDHA BAGHAVANDINI KAKUNDA CHRISTIANITY VAIPU VELUTUNNARU ENDUKU, NIJAMGA AMBEDKAR GARI MEEDHA ABHIMANAM UNTE AYANA YOKKA ADUGU JADDALLO NADAVALI KADHA, KANI WESTERN COUNTRIES yokka mediators ki , BRAIN WASHING KI ENDUKU DASHOHAM AYIPOTUNNARU.

    • @dr.vamshikrishna1002
      @dr.vamshikrishna1002 2 года назад +1

      @@missionssc4927 simple, when you are suffering with hunger, poverty, the most important thing you will care is food and livelihood, not about religion, govts neglected these poor people, then entered christian missionaries with huge funds, these poor people want food and livelihood, those missionaries wants conversion, finally both are satisfied, had govt focused on providing proper jobs to these people they would have never converted

  • @rajkumarracharla9609
    @rajkumarracharla9609 2 года назад +4

    TQ BBC....@@

  • @chilukurirajireddy7896
    @chilukurirajireddy7896 2 года назад +21

    Aptly said.. Dalits blindly treating him as God without knwing the essence of his ideology, otherside upper caste moving awayfrom him by thinking that he made reservation made permanently.. But he was a great humanist fought for dignity, space for individual talent irrespective caste and creed.. Unforunately we Indians just became drama artists by celebtaring bithdays by garlanding ans shoutings at each other🙏🏻

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 2 года назад +1

    విశ్లేషణ చాలా బాగుంది... అక్షర సత్యం....

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 года назад +13

    ఎక్కడ బడితే అక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. కానీ వాటిని గుర్తించేది కేవలం ఒక సంవత్సరంలో వర్ధంతికి జయంతికి మాత్రమే మిగిలిన సందర్భంలో ఎవరు పట్టించుకోరు.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 года назад +16

    Excellent analysis...
    రెండు వైపులా నుండీ విశ్లేషణ చేశారు...

  • @nares642
    @nares642 2 года назад +15

    🙏🙏Wonderful speech 🙏🙏🙏

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 2 года назад +1

    Ambedkar అందరివాడు
    We are indians firstly and lastly

  • @venkataramanakosuru6614
    @venkataramanakosuru6614 Год назад +1

    అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి ఒక వర్గానికి న్యాయం చేశారు

    • @JSP810
      @JSP810 11 месяцев назад

      అతను ఒక వర్గం కాదు ఒక వ్యవస్థ

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 года назад +5

    Good Information BBC ❤️ Thanq

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 2 года назад +6

    Sir చాలా బాగా చెప్పారు 💐💐💐

  • @gouthamvicky5319
    @gouthamvicky5319 2 года назад +2

    Hatsoff gs garu good explanation

  • @anushameejuru2574
    @anushameejuru2574 2 года назад +6

    Inspiring story sir 🙏🙏🙏🙏

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 2 года назад +1

    Very very valuable analysis 🙏sir

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri9128 2 года назад +2

    Ambedkar garu and Gurra jashuva garu great sons of INDIA.

  • @international3229
    @international3229 2 года назад +11

    He writes our great constitution.
    I don’t think he belongs to only 1 community.
    👍🙏

  • @traveller4947
    @traveller4947 2 года назад +3

    Chala baaga chepparu thank you bbc

  • @santhakumari8786
    @santhakumari8786 2 года назад +1

    Super sir my favorite leader is sri. Ambedkar sir

  • @chandraraovuba7125
    @chandraraovuba7125 Год назад

    చక్కని విశ్లేషణ

  • @satyaraji2496
    @satyaraji2496 2 года назад

    చాలా చక్కటి విశ్లేషణ ....

  • @gurlaanil6748
    @gurlaanil6748 2 года назад +1

    Thank you so much bbc

  • @vinakotisrinu5971
    @vinakotisrinu5971 2 года назад +5

    Good job BBC

  • @Sunil-qt6nl
    @Sunil-qt6nl 2 года назад +1

    100%crcr sir given excellent report thanks BBC

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 года назад +13

    రిజర్వేషన్లు ఎత్తేస్తే భారతదేశం బాగుపడుతుంది. మేధావులు, నిపుణులు విదేశాలకి వలసలు ఆగిపోతాయి. అప్పుడు అంబేద్కర్ గారు అనుకున్న ఆధునిక భారతదేశం, ప్రపంచంలోని అగ్రదేశాలకి ధీటుగా తయారవుతుంది.

    • @Unseen_user02
      @Unseen_user02 2 года назад +5

      Reservations tesete baguntadi higher caste valla velak velak ekralu andarki panchali… lower caste valla Ni scam jesi tiskunavi

    • @surynseven3340
      @surynseven3340 2 года назад +3

      దానికంటే ముందు దేశ సంపదని సమానం గా పంచాలి

    • @nvsk9124
      @nvsk9124 2 года назад +1

      @@Unseen_user02 better caste/community based reservation kakunda income based reservation unte better so that fruits of reservation can reach all the deserved people. Manam oppose cheyalsindi kula vivaksha ni kani kula vayavastha ni kadu...Kulam anedi oka unique identity...It continued the legacy of skill and expertise which are much needed for progress of our nation🙏🏻👮🏻‍♂️❤️🇮🇳

    • @maheshkotha3204
      @maheshkotha3204 2 года назад +1

      Bokkalo development manishi respect ivvani development enduku ra

    • @Unseen_user02
      @Unseen_user02 2 года назад +1

      @@surynseven3340 already undi ews reservations ina ……. Caste feeling povali reservations povali ante caste aa povali … prathi okadiki free education land holding capacity rules petali

  • @bangtanarmy866
    @bangtanarmy866 2 года назад +2

    Great speech sir🙏🙏🙏👏👏

  • @bhanu_damineti
    @bhanu_damineti 2 года назад +5

    crystal clear explanation by GS sir...🕊🕊🕊😇😇😇😇

  • @kraanthikumaarp3664
    @kraanthikumaarp3664 2 года назад +2

    Excellent Analysis about the Great Ambedkar gaaru. Great Information sir.thank you ..Love U BBC. I trust BBC News only among Telugu News channels. 🙏🙏

  • @pathababu8683
    @pathababu8683 2 года назад +1

    మంచి విశ్లేషణ

  • @eternalsunshines
    @eternalsunshines 2 года назад +2

    భారత దేశ చరిత్రలోనే అత్యంత మేధావి బాబాసాహెబ్ గారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుండి 2 phd లు చేశారు. ఆయన చదివినన్ని పుస్తకాలు ఎవరు చదవలేదు. ఆయన రాసిన పుస్తకమే ఇండియా లో RBI స్థాపనకు కారణం అయ్యింది.
    ఆయన SC, ST, BC, OC ల్లో ఉన్న శూద్రులకు, స్త్రీలకు, వికలాంగులకు అందరికీ హక్కులు కల్పించారు. ఆయన లేకపోతే మనువాదుల అకృత్యాలకు ఈ వర్గాలేవీ బ్రతికి ఉండేవి కావు. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం......

    • @9440932925
      @9440932925 9 месяцев назад

      నిజమా ? మరి మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు , అంటే స్వాతంత్ర్య ఉద్యమం నడుస్తున్న సమయం లో బ్రిటిష్ vaisroi ప్రబుత్వం లో అంబేద్కర్ మినిస్టర్ గా ఎందుకున్నాడు ? ఇది దేనికి సంకేతం ?

  • @vvaraprasadpalla8728
    @vvaraprasadpalla8728 2 года назад +4

    Great analysis sir

  • @dpchandrarao8700
    @dpchandrarao8700 2 года назад +12

    Cristal Clear Analysis explanation about Ambedkar RBI rules , Law rules , women Freedom , Agriculture .. Administration .Indian constitution book to be read👏🙏. like bible , Quran, Bhagavad gita every Indian studies .

  • @KumaR-11786
    @KumaR-11786 2 года назад +2

    గాంధీ కి భారత రత్న ఇవ్వలేదు/ఇవ్వరు ఎందుకో తెలుసా....బొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి.
    కానీ కరెన్సీ మీద అతని బొమ్మ...
    అంబెడ్కర్ చాలా గొప్ప వాడు...మహానుభావుడు.
    నాకు భగసింగ్, సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్ట0.
    గాంధీతో పై ముగ్గురికి విబేధాలున్నాయి....కానీ వారు ముగ్గురు గోప్పవారు. అంటే ఇంకా గాంధీ ఏంటో మనం అర్ధం చేసుకోవాలి

  • @arekantiraju921
    @arekantiraju921 2 года назад

    Thank you BBC..

  • @pranay0789
    @pranay0789 2 года назад +1

    Good explanation ...tq u sir ❣️

  • @AK-wz3cl
    @AK-wz3cl 2 года назад +10

    అందరూ చరిత్ర లో ఉంటారు. కొందరు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. అదే అంబేద్కర్ మన అంబేద్కర్ రోజు రోజుకు ఆయన ఇమేజ్ పెరుగుతుంది దీని ఎవరు అపా లేరు.

  • @damathotidurgaprasad8058
    @damathotidurgaprasad8058 2 года назад +8

    Absolutely correct sir 👍🏿

  • @leoramesh6861
    @leoramesh6861 2 года назад +1

    True analysis.... Thank you BBC

  • @VijayMamidi
    @VijayMamidi 2 года назад +31

    అంబేద్కర్ కొందరి వారు కాదు అందరి వారు దయచేసి కొందరికే పరిమితం చేయకండి

  • @jsrikanth-ny3pw
    @jsrikanth-ny3pw 2 года назад +37

    Civil services Preparation course pettandi BBC lo

    • @jsrikanth-ny3pw
      @jsrikanth-ny3pw 2 года назад +6

      Andharu comment box lo pettandi,because we already know how BBC news explanation was

    • @Urs_Siddani
      @Urs_Siddani 2 года назад +1

      We want ...

    • @harishbabugudabandi7159
      @harishbabugudabandi7159 2 года назад

      Avnu they provide us very qualitative content

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 года назад

    Tq BBC good🌞

  • @MrCharanPaul
    @MrCharanPaul 2 года назад +1

    Jai Beam Jai Doctor Br Ambedkar

  • @ramu90143
    @ramu90143 2 года назад +4

    Jai Bheem....

  • @kirankumar8724
    @kirankumar8724 Год назад

    sir meru appudu great. good taking

  • @venkateshmarneni385
    @venkateshmarneni385 2 года назад +19

    అంబేద్కర్ గారు అందరికీ తగిన న్యాయం చేయలేదు, ఇది మటుకు సత్యం. పనికి మాలిక రాజకీయ నాయకుల వలన ఆయన గొప్పతనం కొంతమందికి మాత్రమే పరిమితమైనది

  • @m.n.2587
    @m.n.2587 11 месяцев назад

    Yes sir he is universal man ... universal leader 🙏💐✊

  • @vhchowdary9
    @vhchowdary9 2 года назад +2

    Great person.We are missing

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 Месяц назад

    అవును అంబేద్కర్ దళిత నాయకుడు మాత్రమే.

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 2 года назад +43

    కుల రిజర్వేషన్స్ ని అడ్డం పెట్టుకొని ఉద్యోగాలు మరియు లబ్ధి పొందిన మిత్రులకు బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ...
    72 సంవత్సరాలు* గడుస్తున్నా *భారత రాజ్యాంగాన్ని* మార్పులు చేర్పులు చేయలేని దీన పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్నీ విమర్శిస్తూ...
    నేటి మన ప్రభుత్వాల కంటే బ్రిటిష్ పరిపాలనే బాగుగా ఉండదేమో...
    వీళ్ళు వాళ్ళ గురించి చెప్పేది అంతా కట్టు కథలేమో అని ఊహించే...
    నా తోటి ఆశావాహులను వారిస్తూ...
    ఎన్ననుకున్నా ప్రయోజనం సున్నా అని నాకు నేను సర్దిచెప్పుకుంటూ...
    *గమనిక*: పైన రాచినదంతా సేచ్చా హక్కు ద్వారా వ్యక్త పరిచే మా భావాలే... కల్పితాలు కావు దయచేసి గమనించగలరు.

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 2 года назад +10

      @@Ramakrishna.N రాజ్యాంగాన్ని కాలానికి అనుగుణంగా అప్డేట్ చేయవలసి ఉంది చదువుకున్న వారి తెలివిని దేశం ఉపయోగించుకోలేక పోతుంది

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 2 года назад

      @@Ramakrishna.N కులం, మతం అనే పదం రాజ్యాంగం నుండి తీసివేయాలి అలాగే అప్పుడు భారతదేశానికి ప్రజలందరూ సమానమే

    • @human2367
      @human2367 2 года назад

      Niku guddala dhamunte kastapadi job techuko ,only few percent reservations paina edavadam thappa pikedi em ledu niku kastapade dhammu lekunte viti paina padi edustav .........ayina eppudu ilane edustaru , only 8.4% govt jobs mana India lo unai vati mida padi eppudu edavadam thappa inkem ldu niku antha unte private sector techuko private lo caste reservations undav kada ni skill nu Patti ni pay untadi........Ayina em pika leka ila RUclips comments pette vallaki em ardam avuthundi miku mere medavulu kada

    • @leeleli5997
      @leeleli5997 2 года назад +7

      70 years gaa desham oke విదంగా unte రాజ్యాంగం ఎలా మారుస్తారు...

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 2 года назад +1

      @@leeleli5997 కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అప్డేట్ చేయవలసిన అవసరం లేదని అంటున్నారా??

  • @mahalaxmikampati2967
    @mahalaxmikampati2967 2 года назад

    The great BBC 🙏

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 2 года назад +1

    అంబేద్కర్ ముస్లిం మహిళలు ధరించిన బుర్ఖా మీద స్వేచ్ఛ గురించి విమర్శించారు ఇదే హిందూ దేశంలో హిందు ఆచారాలలో కేరళలో స్త్రీ వక్షోజాల మీద పన్ను వేసేవారు ఎవరైనా పెళ్లి చేసుకుంటే అగ్ర వర్ణ కులాల వాళ్ల దగ్గరికి వారి భార్యలు పంపించేవారు ఆడదాని అందం చూస్తే కట్టుకున్న భర్త చూడాలి ఒక ఆడదాని అందం అది తండ్రిగా వచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు బంధువుల్లో మగవాళ్ళు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఒక ఆడదాని అందం చూడాల్సిన అవసరం పరాయి మగవాడు చూడాల్సిన అవసరం ఏముంది ఇస్లాంలో బురఖా అనేది తన శరీరాన్ని తన అందాన్ని కాపాడుకోవడానికి ఇచ్చిన బహుమతి ఇది అంబేద్కర్ అర్థం చేసుకున్న మేధావి తెలివి తనం ఎంత మేధావి అయినా ఎక్కడో చూడ తప్పు చేస్తాడు ఇప్పుడు అంబేద్కర్ కూడా ఇదే తప్పు చేశాడు. ఉదాహరణకి ఒక సంఘటన చెబుతాను వినండి ఏదో ఓ కేసు నడుస్తూ ఉంటుంది న్యాయస్థానంలో నిర్దోషి ని దోషిగా ఒక వ్యక్తిని కోర్టు నిర్ణయిస్తుంది కానీ ఆ దోషికి తెలుసుకొని నిర్దోషి అని అతను ఏం చేస్తాడు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లి తాను నిర్దోషిగా బయటికి వస్తాడు కింద కోర్టు ఇచ్చిన జడ్జి తీర్పు తప్పు అనే కదా జడ్జి అయినంత మాత్రాన మేధావి అని చెప్పడానికి లేదు. రాజ్యాంగం నిర్మించిన అంతమాత్రాన అతన్ని మేధావి అని చెప్పడానికి లేదు. అదే అంబేద్కర్ కి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఆడదానికి బురఖా లేకుండా తన వక్షోజాలని తన మర్మాంగాన్ని దాచకుండా విచ్చలవిడిగా తిరిగితే ఘోరాలు జరుగుతాయి లేదా అమ్మాయి ప్రపంచం చూస్తే చాలు ఆ అమ్మాయిని మనం చూడనక్కరలేదు ప్రస్తుతం ఎన్నో అదే మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి వావివరసలు లేకుండా

  • @chandrasekharchelli710
    @chandrasekharchelli710 2 года назад

    Super sir baga chepparu ❤️❤️❤️❤️

  • @Nagamohan1994
    @Nagamohan1994 2 года назад +1

    G s rammohan garu chela correct ga chepperu sir miru mana thelugu bbc lo unnandhuku chela anandhanga undhi sir ..

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 9 месяцев назад

    బాబాసాహెబ్ బ్రాహ్మణుల నాయకుడు ❤

  • @doraddon11
    @doraddon11 2 года назад +1

    Manchiga cheppinave....🙏🙏

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 года назад +1

    Great BBC inta be bravega a channel ina chebutunda ❤️❤️🙏

  • @balucarpediem970
    @balucarpediem970 2 года назад

    Nenu mee points ki 10p% agree chestanu sir
    Tqqq you BBC

  • @anveshreddy847
    @anveshreddy847 2 года назад +5

    రాజ్యాంగ రచనలో కొన్ని వందల మంది పాల్గొన్నారు, పదుల సంఖ్యలో కీలక పాత్ర పోషించారు....ఆ విషయం పాలిటి లో బేసిక్స్ చదివిన వారికి కూడా తెలుసు... అయినా రాజ్యాంగ రచనకే పరిమితం చేశారు

  • @vallepupunnarao6269
    @vallepupunnarao6269 2 года назад

    World greatest man dr. B. R ambedhakar gaaru

  • @mrdheekarraju
    @mrdheekarraju 2 года назад +1

    superb sirr

  • @naveennagam7208
    @naveennagam7208 2 года назад +2

    Jhai Bheem ✊✊

  • @Sunil1301Hyd
    @Sunil1301Hyd 2 года назад

    Chala baga cheparu sir 🙏🏻

  • @raaznetha4867
    @raaznetha4867 2 года назад +1

    Superb ga cheparu

  • @mr.trinadhnookathotiassist6071
    @mr.trinadhnookathotiassist6071 2 года назад

    excellent analysis GS garu

  • @repakanagesh7615
    @repakanagesh7615 2 года назад

    Great video

  • @rameshgaddam4295
    @rameshgaddam4295 2 года назад +2

    Jai 🇮🇳bheem 🙏🙏🙏

  • @sureshbitty7246
    @sureshbitty7246 2 года назад +2

    Critical analysis 👌

  • @michaelceasar
    @michaelceasar 2 года назад +2

    Ambedkar ki Nobel prize ivvalsindhi..

  • @pramji27
    @pramji27 2 года назад +1

    very well information

  • @Malgudi62
    @Malgudi62 2 года назад +1

    బాగా చెప్పారు..
    అంబేడ్కర్ గారిని దళితులు మాత్రమే స్వంతం చేసుకున్నారు..
    ఆయన పోరాడి గెలిచింది ఒక బలమైన సామాజిక ఋగ్మత పైన..
    వారిని సమాజం మొత్తం ఓన్ చేసుకుని ఉండాలి.. కాని అలా జరగలేదు..
    దురదృష్టమే..
    పీవి.. K. విశ్వనాధ్.. బాలు ల వంటి వారిని అదే సామాజిక వర్గీయులు.. చిరంజీవి.. పవన్ ల వంటివారిని అదే సామాజిక వర్గీయులు అవసరానికి మించి ఓన్ చేసుకోవడం వల్ల వారు ఇతర వర్గాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నారు..
    రాజ్యాంగ నిర్మాణంలో ఫలవంతమైన పాత్ర పోషించిన.. జాతి తాలూకు నవ నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన.. వేల ఏళ్ళుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక ఋగ్మత తాలూకు దుష్ప్రభావాల బారి నుండి తన జాతిని కాపాడి తద్వారా మొత్తం జాతినే జాగృత పరచిన ఒక అద్భుత జాతీయ నాయకుడ్ని కూడా కేవలం దళిత వర్గాలే అమితంగా అక్కున చేర్చుకోవడం కూడా వారిని ఇతర వర్గాలకు దూరం చేసిందేమో అనిపిస్తుంది..
    ఒక గాంధీ.. ఒక నెహ్రూ.. ఒక అంబేడ్కర్.. ఈ ముగ్గురూ త్రిమూర్తుల వంటి వారే.. జాతి రత్నాలే..
    దేశ స్వాతంత్ర్య సమరాన్ని సంఘటితం చేసి దేశ స్వాతంత్ర్య సముపార్జనలో తనదైన మరియు ఫలవంతమైన పాత్ర పోషించిన జాతి రత్నం గాంధీ అయితే..
    వేల ఏళ్ళుగా స్వజాతి చేతుల్లోనే అణచివేతకు గురవుతూ.. కడు హీనంగా బ్రతుకులు ఈడుస్తున్న అణగారిన వర్గాలకు ఒక భరోసాగా నేనున్నానంటూ ముందుకు వచ్చి.. ఆ కార్యంలో ఫలవంతమైన పాత్రను పోషించి.. తద్వారా ఒక బలమైన సామాజిక ఋగ్మతకు సమర్ధవంతమైన వైద్యం అందించడంలో కృతకృత్యుడు కావడం ద్వారా మొత్తంగా జాతినే (భరత జాతి) ఒడ్డున పడేసిన సాహసి అంబేడ్కర్.. అంతర్గత శత్రువులతో పోరాటం చేసి గెలవడం సామాన్య విషయం కాదు..
    ఇక గాంధీ.. అంబేడ్కర్లు సాధించిన బయటా.. ఇంటా విజయాలను ఆలంబనగా చేసుకుని నవ భారత నిర్మాణ సారధిగా ఫలవంతమైన పాత్ర పోషించిన నెహ్రూ మరో జాతి రత్నం..
    ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అని తేల్చడం కష్టమే కాక అసాధ్యం.. ముగ్గురూ ముగ్గురే..
    వారిలో వారికి అభిప్రాయ బేధాలుండవచ్చు.. విధానపరమైన వైరుధ్యాలుండవచ్చు.. అవి మనకు.. అంటే జాతికి అనవసరం..
    దురదృష్ట వశాత్తు బయటి శత్రువును పారద్రోలడంలో కృతకృత్యుడైన గాంధీ..
    స్వగృహ శత్రువును నిర్వీర్యం చేయడంలో కృతకృత్యుడైన అంబేడ్కర్..
    వారిరువురి విజయాల ఫలాలను జాతికి అందించడంలో కృతకృత్యుడైన నెహ్రూ..
    ఈ ముగ్గురిని వివిధ చిల్లర కారణాల వల్ల తృణీకార భావంతో చూస్తోంది జాతి సంయుక్తంగా.. అందుకుగాను ఎవరి కారణాలు వారివి..
    అది దురదృష్టకరం.. ఖండనీయం కూడా..
    గాంధీ.. అంబేడ్కర్.. నెహ్రూలు జాతి సంపదలు.. వారిని సముచితంగా గౌరవించాలి జాతి మొత్తం కలసికట్టుగా..

    • @nvsk9124
      @nvsk9124 2 года назад

      chala baga chepparu mithrama...kani vari lo Sardar Vallabhabhai Patel garini cherchali...vari karanam gane ee roju mana mathru desam sarvabhaumadhikaranni, swecha nu sadhinchuko galigamu...daadadpu 500+ ga undalsina rajyalanu ekathati pai tisuku vachi balamaina dhrudamaina desam ga theerchididdaru🙏🏻👮🏻‍♂️❤️🇮🇳

  • @sivavennela1992
    @sivavennela1992 2 года назад +7

    Ap lo maa kamma vallu kakunda oka dhalitha dodaharudu ap ki cm avvalani nen nenu oka aghrakulam vadiga dhalitha sodarula kosam manaspurthiga korukuntunaru❤🙏🙏🙏❤❤❤❤❤

  • @lokeshboddepalli2878
    @lokeshboddepalli2878 2 года назад +1

    very good explanation

  • @naidt5040
    @naidt5040 2 года назад

    Mee analysis super sir