Japan అంత క్లీన్‌గా ఎందుకుంటుంది? దాని వెనకున్న రహస్యమేంటి? ఇతర దేశాలు జపాన్‌లా ఎందుకుండలేవు?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2019
  • Japan అంత క్లీన్‌గా ఎందుకుంటుంది? దాని వెనకున్న రహస్యమేంటి? ఇతర దేశాలు జపాన్‌లా ఎందుకుండలేవు? ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.
    #Tokyo #Japan #JapanCleanliness #LifeInJapan

Комментарии • 858

  • @hariprasad-xc5bj
    @hariprasad-xc5bj 4 года назад +1647

    ఇక్కడ అయితే స్కూల్స్ లో పిల్లలతో పరిసరాలు శుభ్రం చేయిస్తే తర్వాత రోజు న్యూస్ పేపర్ లో పిల్లలతో పని చేయిస్తున్న ఉపాధ్యాయులు అని వచేస్తాది ఆర్టికల్...

    • @srikanth4170
      @srikanth4170 4 года назад +107

      Aptlo 90 kids chesam baya apudu tdp undhi prathi 2 sataday chesevallam schools lo papers thisevallam classrooms clean chesevallam

    • @crazy6066
      @crazy6066 4 года назад +36

      Yes...mana school days lo chesevallam..ipudu ...education system change cheyali

    • @srikanth4170
      @srikanth4170 4 года назад +5

      @@crazy6066 meedha Hari Prasad comment chudu ala avuthundhi

    • @crazy6066
      @crazy6066 4 года назад +2

      @@srikanth4170 ade kada manalni venakki netteatundi cleanness lo

    • @srikanth4170
      @srikanth4170 4 года назад

      @@crazy6066 avunu bro yem chestham manavallu ala unnaru public kuda Mona traffic chalnes vesaru naaku chala happy ga anipinchindhe ala aiyna konthamandhi kanisam driving sariga chestharu Ani yem chesaru andharu Rivers aiyaru Mana talent yenti vadu chaln veyakunda badi nadapali adhi andaru rules cheptharu ala cheyali Ela cheyali Ani Kani patinchesariki ela

  • @pittanaveen9839
    @pittanaveen9839 4 года назад +735

    అది ఆ దేశం గొప్పతనం కాదు, ఆ దేశ ప్రజల గొప్పతనం, ఎక్కడైనా ప్రజలు సరిగ్గా behave చేస్తేనే ఆ దేశం బాగుపడుతుంది, ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుంటే మన దేశంలానే untundhi

    • @sayadshabuddin5990
      @sayadshabuddin5990 4 года назад +9

      అన్న దేశం అంటే ఏంటీ
      ప్రజలు అంటే ఏంటీ కాస్త వివరణ ఇవ్వు

    • @srinivasgundeti9308
      @srinivasgundeti9308 4 года назад +22

      దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్

    • @saranbhuma
      @saranbhuma 4 года назад +23

      కరెక్ట్ భయ్యా, ఇదే మాట నేను ఒక సారి అంటే, నన్ను దేశ భక్తి లేని సన్నాసి అని, కొంత మంది చెత్త మాటలు అన్నారు.

    • @sayadshabuddin5990
      @sayadshabuddin5990 4 года назад +4

      @@srinivasgundeti9308 carect భాయ్ ఈ మాట frest cament పెట్ఠినా అతనికి అర్థం ఐతేచాలు

    • @MANOJKUMAR-hj7ru
      @MANOJKUMAR-hj7ru 4 года назад +13

      దేశం అంటే కేవలం ఒక పదం .అలా చెప్పుకుంటూ పోతే జిల్లా,రాష్ట్రం,ఊరు ఇవి కూడా పదాలే.ఇవి ఎందుకు అంటే మనం పలానా ప్రాంతం వాళ్ళం అని గుర్తించడానికి.ఈ మధ్య దేశం అనే పదం కు భజన ఎక్కువ ఉంది .కానీ దేశం అంటే ప్రజలు అనే విషయం ఎప్పుడు గుర్తిస్తామో

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 4 года назад +547

    మన దేశంలో కుదరదు సర్....
    మనం సంపాదన పై పెట్టే దృష్టి...శుభ్రత పై పెట్టం.... ఏమన్నా అంటే ప్రభుత్వం పై నెట్టేస్తాం....

    • @madhurichamala2745
      @madhurichamala2745 4 года назад +15

      Ah chinna change mana nundi ravochu kada..1st meru nenu start cheddam manalni chusi kondarina marochu kada brother. ..

    • @raghud8189
      @raghud8189 4 года назад +1

      Mana nunche marpu

    • @madhurichamala2745
      @madhurichamala2745 4 года назад

      @@raghud8189 thanq brother. ..

    • @Imgopi10
      @Imgopi10 4 года назад +1

      😂🤣😂🤪😜👌

    • @dharawathrameshnaik3772
      @dharawathrameshnaik3772 4 года назад +1

      Aaparishubrathaku maname karanam

  • @satyamevjayate3676
    @satyamevjayate3676 3 года назад +22

    మన దేశంలో కూడా మార్పు రావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఆ మార్పు తమతోనే ప్రారంభం అవ్వాలని ఏ ఒక్కరూ కోరుకోరు.

  • @kishoregolamaru
    @kishoregolamaru 4 года назад +391

    వాళ్ళు పూర్తి మనుషులు..
    మనం ఇంకా మనుషులుగా మారని అడవి జంతువులం..
    తినడం, enjoy, స్వార్థం, సంపాదన ఇలాంటి వాటికి ఇచ్చే ప్రాధాన్యత క్రమశిక్షణ, శుభ్రత, కష్టపడటం అనే వాటికి ఇవ్వము..
    ఇంకా అడవిజంతువుల అలవాట్లు పూర్తిగా పోలేదు మనకి..

  • @orreramu6781
    @orreramu6781 4 года назад +110

    మన జీవితం అంతా ఇలా చెప్పుకుంటూ వుండటమే తప్ప నేర్చుకోవడం వుండదు

    • @viksam009
      @viksam009 3 года назад +2

      Anthey bhayya, vere desalaki velle vaallu adrushtavantulu, migatha janam ikkade edavalsindhe

  • @vamsis329
    @vamsis329 4 года назад +280

    మన దేశంలో జనాభా ఎక్కువ ఉండటం వల్ల వ్యక్తిగత బాధ్యత లేకపోవడం వల్ల కొంచెం కష్టం ....కానీ కాస్త కష్టపడితే శుభ్రంగా ఉంచవచ్చు

    • @chandu806021
      @chandu806021 4 года назад +15

      China's population is more than us.. but still, they keep their country clean. They use cycles to reduce pollution instead of automobiles.
      We feel prestige in everything...for 1 km commutation, we need super byke, luxury car.....reg cleanness...forget...90% ppl never follows.

    • @mbharath0510
      @mbharath0510 4 года назад +11

      Even Japan is densely populated country brother check out. It's the mindset of the people at the very beginning of their life should be changed in india which can help..

    • @vasundhara369
      @vasundhara369 4 года назад +1

      @@mbharath0510 100% correct

    • @ramanivisa2113
      @ramanivisa2113 3 года назад +1

      Kadu, mana desham lo samskaram takkuva. Road meeda veltunte, ishtam vachinatlu ummulu vesestsru. Pakkana vallaki asoukaryam ani Kuda alochincharu

    • @vamsis329
      @vamsis329 3 года назад +3

      @@ramanivisa2113 నిజం ...
      పూర్తిగా వ్యతిరేకించాల్సిన విషయం.
      వ్యక్తిగత శుభ్రత,సామాజిక శుభ్రత రెండూ తక్కువే మనకి .

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 года назад +147

    జపాన్ ను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. మనదేశంలో కూడా మైసూర్ విశాఖపట్నం మేఘాలయ చాలా శుభ్రంగా ఉంటాయి.

    • @allunavya8910
      @allunavya8910 4 года назад +13

      Only highway .. migatha roads Anni too worst

    • @revathisarma7491
      @revathisarma7491 4 года назад +4

      Yes high ways only subranga untayi migata anni roads evaru istam vachinatlu vallu tavvi padestuntaru

    • @MsVivek71
      @MsVivek71 4 года назад +3

      చాలా అన్నమాట వాడటం konchem ఎక్కువ aindi. I have been in vskp as well as in mysore.

    • @murali9023
      @murali9023 4 года назад +2

      Tirupathi urban also

    • @posibabuyamana3737
      @posibabuyamana3737 4 года назад +3

      Yaanaam also

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +250

    ఎందుకు , మా దగ్గరా స్వచ్ఛత ఉంది.
    ఇక VIP లైతే ఇంకా ఎక్కువ, చెత్త లేకపోతే వేసైనా clean చేస్తారు.
    అంతే కాదు, అలా clean చేయడం news item కూడ.

    • @rram131
      @rram131 4 года назад +7

      😀😀😀.

    • @nspageco2816
      @nspageco2816 4 года назад +7

      ప్రత్యేకం గా బీచ్ లో చెత్త ఏరుతున్నారు కొంతమంది...

    • @saiprakash5286
      @saiprakash5286 4 года назад +1

      🤣🤣🤣

  • @nbfacts8759
    @nbfacts8759 3 года назад +21

    నేను బిస్కెట్, చాక్లెట్, చిప్స్ ఇలా ఏదైనా తింటే ఆ కవర్లు జేబులో పెట్టుకొని వెళ్లి చెత్తకుండీలో వేస్తాను. వాడిన పాలిథిన్ కవర్లను మళ్లీ వాడతాను.
    మన దగ్గర ఎక్కువ కాలుష్యం పాలిథిన్, ప్లాస్టిక్ వాడకం వలన అవుతుంది.
    కవర్లకు బదులు కాగితాన్ని,
    చేతి సంచులను వాడాలి. అందరూ ఇలా చేయవచ్చు..

  • @pavankalyan3399
    @pavankalyan3399 4 года назад +317

    Deremon కార్టూన్ లో చూపించేది నిజమే అన్న మాట....!!

    • @113uineo
      @113uineo 4 года назад +34

      Avunu dorea mon lo school children school ni clean cheyadam chupincharu

    • @suriyafan7838
      @suriyafan7838 4 года назад +29

      అలాగే డోరేమాన్ లో చెప్పులు బయట ఇప్పటం కూడా చూశాను

    • @rahulrock1696
      @rahulrock1696 4 года назад +32

      Always nobitha 's mom will scold nobitha to clean his room and Doraemon will take out a gadget 😂😂😂😊😎

    • @sandhya6312
      @sandhya6312 3 года назад +12

      Shinchan lo kuda

    • @nithya.b7048
      @nithya.b7048 3 года назад +14

      ఐతే కార్టూన్ బాగా చుస్తారన్న మాట

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 года назад +45

    జపాన్ పోతే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుద్దేమో🤗
    అన్ని నీట్ గా ఉంటే ఇక కోపం ఎందుకు వస్తుంది😊

  • @ravik4248
    @ravik4248 4 года назад +196

    ఇదే జన్మభూమి కార్యక్రమం అని పెడితే చంద్రబాబు ని ఉద్యోగస్తులందరు ఏకి పారేసారు ..డబ్బులు మాత్రం వేలు వేలు దొబ్బుతారు ... స్కీం కింద డబ్బులు పంచితే తీసుకుంటారు ఇవి మాత్రం పట్టవు ..10 మంది రోడ్లు ఊడ్చే కార్మికుల పని మాత్రమే కాదు అందరు చేస్తనేన్ క్లీన్ గా ఉంటాయి...స్ట్రిక్ట్ గా ఉంటేనే దేశం క్లీన్ గా ఉంటుంది...

    • @kforking9
      @kforking9 4 года назад +3

      మీరు ఇంకా రోడ్లు ఊడుస్తున్నారా...యే రొడ్డో చెప్పండి నేను వస్తా

    • @venkeaymamidi1309
      @venkeaymamidi1309 4 года назад +1

      Supear bro

    • @vippulashankar8698
      @vippulashankar8698 4 года назад +8

      cbn great KANI ysr LA rajakiya kuthanthralu telavavu

    • @nchandrashekar3078
      @nchandrashekar3078 4 года назад

      Yes

    • @venkyrana8504
      @venkyrana8504 4 года назад +7

      Cbn is great leader ....no one can replace him ..visinory cm

  • @user-gt6sw6oh3i
    @user-gt6sw6oh3i 4 года назад +30

    ఇండియా లో ఎందుకు మాటలు కోటలు దాటుతాయి, అనే కాన్సెప్ట్ సరిపోతుంది
    దానికి కారణం నేను అని ప్రతి ఒక్కరూ అనుకో వాలి

  • @vamsis329
    @vamsis329 4 года назад +23

    మనం ఎప్పుడు మారతమో...
    చిన్నప్పటి నుండి పిల్లలకి శుభ్రత నేర్పితే మారవచ్చేమో..

  • @kiranreddy676
    @kiranreddy676 4 года назад +38

    మనం కారులో,బస్ లో కానీ వెళుతూ ఉంటే ఒక చాక్లెట్, బిస్కెట్ పేపర్ నీ, రోడ్డుమీద అలా ఈజీగా పడేస్తాం. ఈ అలవాట్లు మనం పిల్లలు చూస్తూ ఉంటారు, అదే మన పిల్లలు చేస్తారు. ఆ చూసే కన్నే రేపటి 2030 వ ఆసుబ్ర భారత దేశం.మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి నేర్పింది కదా ఇది.

  • @Interceptor343
    @Interceptor343 3 года назад +48

    "బౌద్ధ ధర్మం" నేర్పిన గొప్ప సంస్కృతి! వాళ్ళ జీవన శైలిలో భాగం ఐపోయింది.

    • @gurralasunilkumar3634
      @gurralasunilkumar3634 2 года назад +4

      బౌద్ధమతం పుట్టిన భారత దేశం జపాన్ లాగా డెవలప్ కావాలి

    • @MentaSubramanyam
      @MentaSubramanyam 2 года назад

      బౌద్ధమతం పుట్టిన దిమనధేశంలోనె

    • @sachin4619
      @sachin4619 2 года назад +2

      Viluva teliyaka manam vodilesam vallu pattukunnaru

    • @explorer6339
      @explorer6339 Год назад +1

      Yes correct

  • @pratapgj1155
    @pratapgj1155 3 года назад +5

    బాధ్యత గా ఉంటే అంతా శుభ్రం గా ఉంటుంది...

  • @ashoks7722
    @ashoks7722 4 года назад +276

    మనమూ ఉన్నం. తు....

    • @ashoks7722
      @ashoks7722 4 года назад +19

      మన దగ్గర విలువలు లేని చదువులు

    • @YPR4022
      @YPR4022 4 года назад +8

      @@ashoks7722 😁😁manamu barrelu, cows, Gorrelu, penda ,urine , footpath meeda Tiffin, fast food centre li pedtham😆😆😆😁😁...modi Varanasi city la Motham garbage ah.......clean ga ledu India ante daniki karanam kuda nehru, indira Gandhi ani antaru amo burra leni bjp bakth lu😁😁.... secular countries ayina america, Europe, Australia, japan, korea enduku antha clean ga vunnayi....its just because of Society , system, culture,...

    • @chenchulajoshuadaniel7755
      @chenchulajoshuadaniel7755 4 года назад +2

      Eerojunundi nenu maaruthanu.

    • @ashoks7722
      @ashoks7722 4 года назад +1

      @@chenchulajoshuadaniel7755 మార్పు మంచిదే

    • @nareshnani1601
      @nareshnani1601 4 года назад +1

      mana elantivi endhuku nerpistaru vadidhi a kulam a matham vunnoda lenoda elantivi.... thu marandira inkanina

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 4 года назад +47

    Japan and South Korea are my favourite countries after India

    • @YPR4022
      @YPR4022 4 года назад +1

      China is 100 years advanced than japan, korea😁😁now japan, Korea lagging

    • @dattasaibochkar3114
      @dattasaibochkar3114 4 года назад

      @@YPR4022 avna

    • @adulapuramakhil871
      @adulapuramakhil871 4 года назад

      @@dattasaibochkar3114 No

    • @YPR4022
      @YPR4022 4 года назад

      @@adulapuramakhil871 arey brainless fool....nuvv Godi media chusthunava.....plzzz check or go to china ....then u will understand how china is 100years advanced.....facts telavakunda matladakandi

    • @YPR4022
      @YPR4022 4 года назад

      @@adulapuramakhil871 understand 😅😅😅you are a Feku bakth.....go to varanasi and clean there garbage 😁😁😁

  • @SajjaShanmukhSrinivas143
    @SajjaShanmukhSrinivas143 3 года назад +15

    To be frank we have to adopt these good to do things from Japan. Actually, I have worked for my Japan based client. Their day to day activities impress us a lot. Even for 5 floors,they prefer steps never a lift. And they step it exactly at sharp (what ever the time may be )and will leave sharp. The things which were shown were absolutely true...

  • @m.r.prasad
    @m.r.prasad 3 года назад +7

    జపాన్ అంత శుభ్రంగా ఎందుకు ఉంటుంది అంటే ప్రజలు శుభ్రంగా ఉంచుతారు కాబట్టి.

  • @pruthvirajk6019
    @pruthvirajk6019 4 года назад +4

    Vaadi veedu anekanti ee video chusina prathi okkadu mee surroundings ni clean ga unchukondi ...Antha mandi okkasari change ayyithe appudu we'll feel proud 🔥

  • @Pranav-jx7lv
    @Pranav-jx7lv 4 года назад +74

    Nenu kuda e roju nunchi ma office lo clean ga unchadaniki try chesta

    • @bharathvasi1249
      @bharathvasi1249 4 года назад +6

      I like this comment, this is how we should react.

    • @ravitejac3
      @ravitejac3 4 года назад +1

      Good bro... nen kuda ninnu follow aypotha inka.

    • @forthepeoplessssss
      @forthepeoplessssss 3 года назад

      Comment matrame nijanga chey bro then I happy

    • @svlakshmi5872
      @svlakshmi5872 3 года назад +1

      Good decission..keep it up

  • @radhikadurga9016
    @radhikadurga9016 4 года назад +2

    చాలా బావుంది, ఇది ఇప్పటి అలవాటు కాదు వాళ్లకు తరాల నుండి అలవాటైపోయింది, మనం ఏదైనా ఒక విషయం విన్నా, చూసినా దానిలో మంచి ఉంటే నేర్చుకొందాం,మన వంతుగా మన భాద్యత నిర్వర్తిద్దాం, మంచి అనేది ముందు ఎప్పుడు మనతోనే ప్రారంభం కావాలి, దాని వల్ల పూర్తి దేశం మరకపోవచ్చు నీలో మార్పు వస్తుంది, నీ కుటుంబం లో మార్పు వస్తుంది, నీ సమాజం లో మార్పు వస్తుంది, ఇది సరిపోదా...............

  • @ckp979
    @ckp979 3 года назад

    Very informative 👏 Thank you...

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 3 года назад +6

    ఆ దేశంలో మనుషులు ఉన్నారు బ్రదర్...

  • @naveen3684
    @naveen3684 3 года назад +13

    చాలా థాంక్స్ అన్న అచ్చ తెలుగులో బాగా చెప్పారు ఇలాగే మన తెలుగు వారంతా తెలుగు లో మాట్లాడి తెలుగు ని కాపాడుకుందాము

  • @b.yn.r6376
    @b.yn.r6376 3 года назад

    Thank you very much for your kind information and I have shared with my beloved relatives and friends.ThankU.

  • @anandnandu1131
    @anandnandu1131 4 года назад +19

    I think best cleanest country in our earth... JAPAN

  • @manohart6820
    @manohart6820 6 месяцев назад +1

    సూపర్ coverage good ఇన్సిసిపిరేషన్ Japan

  • @ncvsnravivarma
    @ncvsnravivarma 4 года назад +35

    Japan is care of address for quality

  • @Santhoshkonduri518
    @Santhoshkonduri518 3 года назад +1

    very impressed with all the news readers in telugu bbc.... very informative and no drama as like few channels in telugu state

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 4 года назад +40

    In school kids clean their class
    They always follow this everyday
    It’s their culture

    • @YPR4022
      @YPR4022 4 года назад

      China is 50years advanced than USA, Europe, canada , Australia

    • @crazy6066
      @crazy6066 4 года назад

      I am also always thinking about our country.. When will India becomes like Japan,USA..etc.

    • @YPR4022
      @YPR4022 4 года назад

      @@crazy6066 first china is no-1 in thr world.. intern of advance, infrastructure , science, manufacturering.....no america, japan compete with china now

    • @pavanch7529
      @pavanch7529 4 года назад

      @@crazy6066 When Tsunami's came😄😊✌️,When Tsunami's came everybody will clean,,dust, population etc.😉

    • @sunandha9585
      @sunandha9585 3 года назад

      @@YPR4022 china ambassodor corona ambassdor

  • @nspageco2816
    @nspageco2816 4 года назад +96

    స్వచ్ఛ భారత్ అని బీచ్ లో చెత్త ఏరడం కాదు,,, ఇలా ఉండాలి...

    • @praveenkumarreddy8042
      @praveenkumarreddy8042 4 года назад +9

      నువ్ ఆతులు పీకుతున్నవారా

    • @nspageco2816
      @nspageco2816 4 года назад +5

      అవును రా,, సాలే నువ్ కూడా వచ్చి పీకు... @@praveenkumarreddy8042

    • @user-ts2dh4uo8h
      @user-ts2dh4uo8h 4 года назад +2

      Akada ala unadi Japan pm kaadu prajala nunchey start ayindi...nuveschestunavu ne cheta comments aapi ne chutuprakala clean ga unchokoni matladu

    • @nspageco2816
      @nspageco2816 4 года назад

      @@user-ts2dh4uo8h వచ్చి చూసినట్టు చెప్తున్నవు,, నేను చేసేది నీకు కనిపిస్తుందా,,

    • @praveenkumarreddy8042
      @praveenkumarreddy8042 4 года назад +2

      @@nspageco2816 నీకు చెల్లి ఉందా రా నాకు చెప్పనే ledu

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 6 месяцев назад +1

    అద్భుతం అమోఘం మన అందరికీ ఆదర్శం

  • @kk-cg6um
    @kk-cg6um 4 года назад +5

    Thank you! Please upload such informative videos in telugu

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 3 года назад +6

    Japan lies in the ocean like a small piece of land... Yet they made it beautiful and wonderful.

  • @barikaramanji5771
    @barikaramanji5771 3 года назад +4

    మన దేశంలో కూడా స్కూల్ పిల్లలకు బాల్యం నుంచే
    శుభ్రత గురించి నేర్పించి వారితోనే శుభ్రం చేయించాలి అప్పుడే పిల్లలు కాస్త పెద్దయ్యాక
    కూడా వారు పరిసరాలను పరిశుభ్రంగా
    ఉంచుతారు

    • @naveennani4316
      @naveennani4316 2 года назад

      mana desham lo clean chese work ni cheap ga chustharu bro...aa pani memu chesthama ani kathalu dengutharu..ma room lo oka reddy vaadu undevaadu..vadini ginnelu thomura ante nenu thomuthana etla kanipisthuna annadu...full thdithe gudha musukuni room kaali chesi vellipoyadu..daridram entante vaadu naku chinaptinundi friend..elanti murkulu vedhavalu untaru mana desham lo....

  • @gurramsainitheesh587
    @gurramsainitheesh587 Год назад +2

    బాధ్యతా రహితం
    గొప్పలకు పోవడం
    తల్లి తండ్రులు కూడా పిల్లలుకు వ్యక్తి గత శుభ్రత మరియు వయసు తగ్గ పనులను నేర్పించడం
    ప్రతి మనిషి సమాజం కోసం ఆలోచించాలి

  • @subhavadrevu8887
    @subhavadrevu8887 4 года назад +1

    Suprb presentation bro. . .

  • @maheshmahi6080
    @maheshmahi6080 4 года назад +12

    I love japan and their culture

  • @Ajay-hb6hv
    @Ajay-hb6hv 4 года назад +18

    1:24 Mana India lo ayithe
    Angel Priya I love you
    I miss you Ani rasi untadho note medha 😂

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 4 года назад +13

    We used to clean our classroom and hostel and roads in navodaya

  • @manikantakatta1496
    @manikantakatta1496 3 года назад

    Good explanation bro

  • @angelsasikala4792
    @angelsasikala4792 4 года назад +27

    We used to clean our classes and dormetry,living rooms in my residential school during as student

  • @senusrinivas8563
    @senusrinivas8563 4 года назад

    Super bro good information

  • @redhi7246
    @redhi7246 3 года назад

    Yes, nenu Ekkadiki vacchaka, automatic ga change ipoya Anto, dust bins chala thakkuva but antha Duram loo vunna akkadiki velle vestharu, kindha padai taniki manasu radhu, antha neat ga vuntai mari

  • @b.yn.r6376
    @b.yn.r6376 3 года назад

    So let us try tomake our Country should be cleaned as Japan by sharing your Vedio throughout Ap.and India through Watsup message.Thank you.

  • @johnlivingston5524
    @johnlivingston5524 4 года назад

    Pune lo road la pakkana itla rasi untundi " Meru foreign velthey chetha veyaru kada ikkada kuda veyakandi" Ani untundi pune is clean some what compare to big cities. In India weather kuda chala cool ga untundi

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +7

    INDIA NEEDS THIS TYPE OF CLEANLINESS.. 👌

    • @naveennani4316
      @naveennani4316 2 года назад

      mana desham lo clean chese work ni cheap ga chustharu bro...aa pani memu chesthama ani kathalu dengutharu..ma room lo oka reddy vaadu undevaadu..vadini ginnelu thomura ante nenu thomuthana etla kanipisthuna annadu...full thdithe gudha musukuni room kaali chesi vellipoyadu..daridram entante vaadu naku chinaptinundi friend..elanti murkulu vedhavalu untaru mana desham lo....

  • @plzdontwastefoodraju80
    @plzdontwastefoodraju80 4 года назад +2

    Wow awesome 👌

  • @salmanraju7887
    @salmanraju7887 3 года назад

    మన ఇండీయాకి వచ్చిందంటే ఎంత బాగున్నో.. ఎంత నీటిగ చేద్దామంటే..ఎవ్వడూ వినడు చేయడు..నేను కూడా..ఏం చేస్తాం పుట్టినప్పటినుండే మంచి చేయాలని నేర్పించారు కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పిఉంటే ఎంత బాగున్నో..

  • @jyothiprasadb2133
    @jyothiprasadb2133 3 года назад +3

    Harmony, order and self discipline are the most important ingredient in the people of Japan

  • @vinodreddyboda9731
    @vinodreddyboda9731 4 года назад +3

    Thanks bbc telugu, use full information.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад

    ఓమ్ నమశ్శివాయ.
    importent news అందిస్తున్న " respected, B.B.C. news వారికి నమస్కరించి, కృతజ్ఞతలు.🙏

  • @naliinisree2984
    @naliinisree2984 4 года назад +4

    I think it takes 100- 200 more years to become India like Japan... kudos to Japan 👏... we should learn from them..

    • @Pravinamadoori
      @Pravinamadoori 2 года назад +1

      Looks like you are very optimistic.. i think it will never happen in India 🤬

  • @kalyanibhagavathi3274
    @kalyanibhagavathi3274 3 года назад +2

    Very enlightening video
    I always admire Japan n prauvGod to give my next birth in Japan .
    Cleanliness is next to God but for Japanies Cleanliness is God

  • @radhakrishnadasu5975
    @radhakrishnadasu5975 3 года назад

    That's why Japanese culture is so interesting & humble even beyond ours 🙄🙄❤️❤️Arigato Dhanyavad...

  • @servethesociety
    @servethesociety 4 года назад +1

    Mana politicians, stars ,sports persons ,,, common people's kuda society clean ఉండాలనే బావన చాలా తక్కువ....

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 4 года назад +2

    వారి మనస్సు స్వచ్ఛంగా ఉంటాయి

  • @rayuduvcs
    @rayuduvcs 4 года назад +1

    బాగుంది

  • @nandhusir5665
    @nandhusir5665 3 года назад +1

    Making rules is very easy.... But Implimentation is very important.... This is the reason behind our failure .

  • @premkumar261
    @premkumar261 3 года назад

    Super ra sharath

  • @vishnuvardhan5432
    @vishnuvardhan5432 2 года назад

    Really good

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 года назад

    Tq bbc 🌞

  • @saibharatikadha
    @saibharatikadha 3 года назад

    Nijam ga Chala great🙏

  • @surendrareddynara
    @surendrareddynara 4 года назад

    Wonderful self responsibility super

  • @myteacher3564
    @myteacher3564 3 года назад

    Excellent every one responsible

  • @mohammadhussain9436
    @mohammadhussain9436 4 года назад

    Good contribution

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 года назад +3

    This video should be seen to all in Andhrapradesh. People notoriously have shabby habits.

  • @ramsai7457
    @ramsai7457 Год назад

    Really great

  • @udayalakshmi9383
    @udayalakshmi9383 4 года назад +17

    Memu kuda ma school days lo class room daily clean chesevallam, school ground also.

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 года назад

    Thank you Bayaa

  • @chaithanyabuchagari6679
    @chaithanyabuchagari6679 4 года назад

    Really great mana India eppudu alaga maruthundho

  • @mitteveereshkumar1246
    @mitteveereshkumar1246 4 года назад

    Your voice it. S great brother kekaaa

  • @suryachi4365
    @suryachi4365 4 года назад +7

    Best country Japan 🇯🇵 🙏

  • @kempanand
    @kempanand 2 года назад +1

    Civil sense and Civic sense.

  • @bendisrinu7530
    @bendisrinu7530 4 года назад

    Nice vedio bro

  • @manirajvarma7897
    @manirajvarma7897 3 года назад

    We have to learn

  • @buddollaprathap1440
    @buddollaprathap1440 4 года назад +1

    Andhuke variki rogalu thakkuva ayussu ekkuva subrathe kadhu vari food kuda organic eruvulatho pandistharu

  • @mahendravlogs5441
    @mahendravlogs5441 3 года назад

    మన దేశంలో ని గ్రామాలలో చెత్తను సర్పంచ్ పారిశుధ్య కార్మికులు శుభ్రం చెయ్యాలి తప్ప ఎవరు కూడా ఒక కవరు ముక్క కూడా ముట్టరు . మిత్రులారా అందరం కలిసి మెలిసి మన దేశానికి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జై హింద్ చెత్తను ప్లాస్టిక్ ను వాడటం నిషేధం చేద్దాం tnq

  • @GSPalla07
    @GSPalla07 Год назад +1

    Hyderabad లో old city. Clean on the Green.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 4 года назад +1

    We also advertise all over India slogan cleanliness is holiness besides baning food in plastic

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 3 года назад +1

    👍

  • @mylakeerthi4241
    @mylakeerthi4241 4 года назад

    Too good.nice

  • @kk12181
    @kk12181 3 года назад +1

    Nenu Tokyo lo 10 days unnanu. Super neat ga untundhi. Inko vishayam, 2 cr population unna kaani sound pollution kooda chala chala thakkuva.

    • @veginatikoti9018
      @veginatikoti9018 3 года назад +1

      Sir population world no1 3.85cr

    • @kk12181
      @kk12181 3 года назад

      Ok bro. I stand corrected. Thanks for clarifying

  • @aravindan5091
    @aravindan5091 Год назад

    Mana chabdrababu garu janamabhoomi Ani ma chinnappudu same start chesaru but manollu vallu vangadu inka pillalki em vanchanistaru ..anduku janmabhoomi close iponindhi

  • @rajeshkumarburra3374
    @rajeshkumarburra3374 4 года назад +2

    At the sametime Eating right food is imp

  • @yohanumuvvala6479
    @yohanumuvvala6479 3 года назад

    Super👍👍

  • @arkhamcreations9075
    @arkhamcreations9075 4 года назад +3

    Mana country lo books lo matrame untuntadhi malli quotation cleanliness is next to godliness ani

  • @pagadala01
    @pagadala01 3 года назад +1

    Japan is a very disciplined country...

  • @akiaradya727
    @akiaradya727 4 года назад +3

    Edi oka lesson kavali .thank you sir

    • @ghgh-un2kv
      @ghgh-un2kv 4 года назад

      Mundu Manam patinchali medam.. comments evaraina pedataru

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 4 года назад

    sir excellent voice

  • @daraarun66
    @daraarun66 4 года назад +8

    Mana india lo currency note ki pasupu,kumkuma,blood untadhi

  • @prasad1894
    @prasad1894 4 года назад +2

    అక్కడ ఒక్కటే సంస్కృతి. అందుకే అందరి ఆలోచన ఒక్కటే.

  • @sindhuugandhar
    @sindhuugandhar 4 года назад

    Cleaning andi basic necessity, so teachers cheppina lekapoyina parents cheppali sure ga

  • @androidsamsung9652
    @androidsamsung9652 3 года назад

    Wow greT courntry

  • @kk12181
    @kk12181 4 года назад

    Nenu vellanu Tokyo ki. Abba neatness ante akkade.
    Mumbai kante ekkuva population unnaa traffic chala thakkuva untundhi. Andharu metro ne vadatharu.

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN Год назад

    Good supar