తమ్ముడు తెలుగులో మాట్లాడుతూ...ఉండడం సంతోషం గా ఉంది తమ్ముడు...క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే మాటలు కాదు... Ur really great తమ్ముడు...ఏమాత్రం ఫీలింగ్స్ లేవు....godbless u శౌర్య🎉
సంస్కారవంతులు ఎల్లప్పుడూ సమాజహితాన్ని కోరుకుంటారు. శౌర్యా , ఉమా జపాన్ పరిస్థితులు చర్చింటం , ఆశావహులు ఉపయోగించుకుంటారని అవకాశాలని వివరించటం ముదావహం. మీ ఇద్దరికీ ఆత్మీయ అభినందనలు మరియూ దీవెనలు.
thaagutharu ok na cigeratlu kuda padthathiga assalu undaru intlone bra eskoni tirugutharu me daddy munde parledankunta neeku. ikkada ammaylu padthathula gurinchi matlade meeru vallani barinchaleru bro .ikkada mumbai city lo ammaylakanna 1000 times pogaru githelu untaru. inko vishayam magallu panulu cheyyali inti panulu kadu valla vonti panulu kuda ante massagelu anni okatenti . ikkada raaja boghalu anubavinchina indian magallu akkada puppy dogs la padi undatam me amma nannalaki heart attack vachestadi ..inkoti south korea is female dominated country india is patrachial ante male dominant country. So ikkada ammaylu korean men ni istapadatanki reasons unnay because as a ammay ga we want female domination which is avail in korea but abbaylaki male domination which is avail in arab countries
Actually a a washrooms summer lo ayna kuda lock chesaka inka transparent undavu andi. Privacy is always maintained. Just avi evaru use cheyanapudu motham transparent untadhi, vaalu lopalki velli lock chesaka opaque avthay.
Uma garu .. meru chala great .. meru showrya ni kalustharu ani anukoledhu.. .. actually showrya videos chala chusanu he have very good talking skill...and he explored very good vidoes in japan. 👌
We are very happy to see both of you. Just yesterday I messaged to Shourya to meet with you. All the best both of you. Real Indian Travellers all the best.
జపాన్ అమ్మాయిల్ని పోర్న్ వీడియోల్లో చూడటమే.మీరు అక్కడ వాళ్ళతో అలా స్నేహంగా ఉండటం,వాళ్ళు చూపుతున్న అభిమానం చాలా అద్భుతంగా అనిపించింది.మేమే అక్కడ ఉన్న అనుభూతి కలిగింది.
19:33 Tip కల్చర్ లేదా ? Good ఉచితపతకాలు ఉంటాయా? 28:17 అన్న పిల్ల మరీ స్పీడ్ గా ఉంది ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేల ఉంది మళ్ళి వదిన తో గొడవ అయ్యేలా వుంది జస్ట్ ఫర్ ఫన్ 😂
మీ అన్ని వీడియోస్ కన్నా జపాన్ వీడియోస్ చాలా ఎంజాయ్ అనిపిస్తుంది జపాన్ వీడియోస్ చూసేకొద్దీ చూడాలని మీరు ఆ అమ్మాయితో పడ్డ ఇబ్బంది అంతో ఇంతో కాదు జపాన్ వాళ్లు ఇలా కూడా ఉంటారా అని మాకు కన్నుకు చూపించారు❤
Hi Uma garu Mee U tube videos chala chala baagunnai present Japan video chala baagundi . Please Shourya Japan link pampandi. Mee prati video chustamu chala natural ga matladutaru.
మీ వీడియోస్ చూసి చూసి నైట్ కలలో నేను కుడా మీతో ట్రావెల్ చేస్తున్నట్టు వచ్చింది బ్రదర్ మార్నింగ్ లేచి చాలా నవ్వుకున్నా Anyway again excellent video bro thanks for ur hardwork😍 take care❤
Japan series matram super intresting ga undi bro 😊 iam a doctor. Rojantha hospital stress tarvata night ki me videos chudatam chala relief ichindi. Keep going. All the best. Shourya bro tho collabrate avatam kuda chala bagundi
The Kailasha Mandir, Ellora - that can never be built again on Earth! Entire Mandir was cut out from solid basalt bedrock, from top to bottom. Nearly 4 lakh tons of stone was dug to create this marvel. Surprisingly no debris is found upto 100 kms radius of the Mandir. These were not made only with chisels and hammers. But advanced Ancient Bharatiya Technology was used.
ఉమా గారు చాలా థాంక్యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జాబ్స్ గురించి అక్కడ ఏదైనా చిన్న చిన్న జాబ్స్ కారు డ్రైవింగ్ రెస్టారెంట్ల వర్క్స్ అలాంటివి మేము ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం చెప్పండి ఎవరైనా ట్రావెల్ ఏజెన్సీ ఉన్న చెప్పండి
పాపం ఉమా ఏమనుకున్నాడో ఏమో మీరు థంబ్నెయిల్ డైరెక్ట్ గా మీ మెసేజ్ ద్వారా తెలియజేశారు యాక్చువల్ గా నేను తెలియజేయాలని అనుకున్నాను మీలాగా సెకండ్స్ టైప్ చేసి ఆ పని మీరే చేసేసారు
మీరు ఇంకా మీ ఫ్రెండ్ ఆ ఫన్నీ మూమెంట్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి మజాక్ ఆడుకోవడం వేరే ఫ్రెండ్స్ కన్నా బోనీ తో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగా నచ్చింది take care and good luck brother 💗 మీరు మీ ఫ్రెండ్ అలా మజాకా ఆడుకుంటూ వీడియోస్ ఎక్స్ ప్లోర్ చేయడం నాకు కొద్దిగా jealous feeling అవుతుంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నేను ఎందుకు మా ఫ్రెండ్స్ తోని ఇలా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని anyway love you brother 😊
Uma Garu, she likes you, mimmalni chuste meetho matladuthe evarikaina like chestaru, Genuine ga untaru meeru. Sharanya sister meeku class peekutaaru ee roju😂
Thank you very much for collaborating with me Uma Garu! ❤ I wish you a successful Japan series 👍👍
Thankyou brother ❤️
Telugu love 😘💘 @ExploringInfiniti @UmaTeluguTraveller
Anna videos first nunchi chusthunna, best video ante doremon 😂 videos
Uma garu ranjeeth on weels akkade unnaru kalavante once
Wonderful epicode with our telugu friend ❤❤❤❤❤
India అనగా నే లేచి వచ్చి పక్కన కూర్చుంది Uma bro నిన్ను కోరికే లా వుంది అమ్మాయి you look's good anta 💐
మంచి ఎక్కడ ఉన్నా గౌరవించి తీరాల్సిందే మంచి అలవాట్లు మనం నేర్చుకోవలసిందే
Manaku adhantha kadhu ma culture goppa Ani buildup tappa buddhi penchukodam vundadhu
ఎక్కడ ఉన్నా అంటే? జపాన్ వెయ్యి రెట్లు మంచిది మన కన్నా.....
తమ్ముడు తెలుగులో మాట్లాడుతూ...ఉండడం సంతోషం గా ఉంది తమ్ముడు...క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే మాటలు కాదు...
Ur really great తమ్ముడు...ఏమాత్రం ఫీలింగ్స్ లేవు....godbless u శౌర్య🎉
Africa series tarvatha Japanese series block buster avtundi Uma garu❤
సంస్కారవంతులు ఎల్లప్పుడూ సమాజహితాన్ని కోరుకుంటారు. శౌర్యా , ఉమా జపాన్ పరిస్థితులు చర్చింటం , ఆశావహులు ఉపయోగించుకుంటారని అవకాశాలని వివరించటం ముదావహం. మీ ఇద్దరికీ ఆత్మీయ అభినందనలు మరియూ దీవెనలు.
శౌర్య గారి వీడియోలు మేము చూస్తాము రెగ్యులర్ గా ఫాలో అవుతాము చాలా బాగా వీడియోస్ చూపిస్తారు క్వాలిటీ ఉంటాయి వీడియోలు
E viideo chusaka pelli kavatledani abbayilu ye maatram feel avvakkarle.. chalo japan... nalo confidence perigindi..❤❤
Same😅
thaagutharu ok na cigeratlu kuda padthathiga assalu undaru intlone bra eskoni tirugutharu me daddy munde parledankunta neeku. ikkada ammaylu padthathula gurinchi matlade meeru vallani barinchaleru bro .ikkada mumbai city lo ammaylakanna 1000 times pogaru githelu untaru. inko vishayam magallu panulu cheyyali inti panulu kadu valla vonti panulu kuda ante massagelu anni okatenti . ikkada raaja boghalu anubavinchina indian magallu akkada puppy dogs la padi undatam me amma nannalaki heart attack vachestadi ..inkoti south korea is female dominated country india is patrachial ante male dominant country. So ikkada ammaylu korean men ni istapadatanki reasons unnay because as a ammay ga we want female domination which is avail in korea but abbaylaki male domination which is avail in arab countries
❤❤❤❤❤ మన తెలుగు మిత్రులు, జపనీస్ అమ్మాయి తో ఈ విడియో ఒక హైలైట్ గా ఉంది ఉమా గారు.❤❤❤❤❤
ధన్యవాదాలతో
మీ
అరుణాచల జగన్నాథ్.
ఇది కదా ప్రపంచ యాత్ర అంటే....ఉమా అన్నా మీ వ్లాగ్స్ చాలా బాగుంటాయ్ from Hyderabad
🎉
Love from India to Japan
wish you all the best to Japanese god bless you all
🚩🚩🚩
japan series start ayinappati nundi na mind lo same undhi sir, sourya unte baunnu ani. finally😍🤩
singapre వెళితే ఏ మెషిన్ టెక్నాలజీ తో వాటర్ అంత నీట్,క్లీన్ గ చేస్తున్నారు చూపెట్టూ ...అలాగే homes లో వాడే వాటర్ purifiers,new n old techniqs చూపేటండి
Yes
జపాన్ వీడియోస్ అన్ని సూపర్ రెస్టారెంట్ లో భలే ఫన్ గా ఉంది❤😍
మీరూ మీ ప్రెండ్ చాలా జపాన్ విషయాలు తెలియ పరిచారు.. అలాగే జాబ్స్ కోసం తెలిపరిస్తే ఇంకా బాగుంటుంది
శౌర్య jobs in Japan కొరకు ఇచ్చిన information కి చాలా చాలా థాంక్స్, all the best Uma, take care ❤🤗
ఈ వీడియో చాలా బాగుంది చాలా సంతోషం గా అనిపించింది ఉమా బ్రదర్ అద్భుతమైన వీడియో
No. 1 RUclipsr in India.. Way of exploring is awesome🎉
Real traveller ❤❤❤❤ super bro... gossips chesi paiki vachina Vani kanna ur best bro ❤❤❤❤❤🎉🎉🎉
Mana Indians ante vallaki entha istam annayya woow 🤗🤗🤗
ఉమాగారూ వీడియో బాగుంది జపాన్ అబ్బాయ్ అని శౌర్యని గారిని విడియోలు చూస్తాము చాలా అద్భుతంగా ఉంది
Japan is a great country, and Japanese are friendly people. I love Japan.
Goosebumps vasthunaai broooo.....Meeru intha mancho information isthuntey
Same feeling
Length 20 min and quality 2k lo pettu anna ..chala baguntai inka videos
best collab with shourya
ఆ బ్రదర్ ఛానల్ subscribed చేసాను బ్రో..
వీడియో చాలా బాగుంది. శౌర్యా తో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం.
Very valuable information about Japanese IT industries & life style
Aa abbayi chala thelivi ga chala andanga same hero la kanna bagunnadu
Actually a a washrooms summer lo ayna kuda lock chesaka inka transparent undavu andi. Privacy is always maintained. Just avi evaru use cheyanapudu motham transparent untadhi, vaalu lopalki velli lock chesaka opaque avthay.
I studied in Bandar and my village is about 5-6 km towards Challapalli. So nice to hear Shaurya is from Bandar.
Uma garu .. meru chala great .. meru showrya ni kalustharu ani anukoledhu.. .. actually showrya videos chala chusanu he have very good talking skill...and he explored very good vidoes in japan. 👌
హాయ్ ఉమా బ్రదర్ మీరు మీ స్నేహితుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు
Very very happy to see two telugu youtube giant travellers...keep it up...from Bangalore
We are very happy to see both of you. Just yesterday I messaged to Shourya to meet with you. All the best both of you. Real Indian Travellers all the best.
Anna na dream country chupistunnaru Thanks! Anna❤
Thankyou ❤️
Great information @exploringinfiniti thanks uma
I have some of the videos of Shaurya before. Very nice videos he makes. Good to see you both together.
హాయ్ హలో నమస్తే మిత్రమా శుభోదయం ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ జైశ్రీరామ్
మీరు japanese series చేయడం తో world youtube traveller అయ్యారు
In Duration 40seconds children showing her hand ✋ so cute 🥰
Even I went japan. As soon as I say from India, they said oh Modi. Very strong and good leader. We love him
చాలా బాగుంది వీడియో ఉమా గారు
To meet shourya at Japan and learn lot of new information from him,try to meet our Indians in Japan.very informative
జపాన్ అమ్మాయిల్ని పోర్న్ వీడియోల్లో చూడటమే.మీరు అక్కడ వాళ్ళతో అలా స్నేహంగా ఉండటం,వాళ్ళు చూపుతున్న అభిమానం చాలా అద్భుతంగా అనిపించింది.మేమే అక్కడ ఉన్న అనుభూతి కలిగింది.
😂
😂😂😂
Rey evaraa nuvvu Ela unnavu
😂😂😂😂😂😂😂
Yemi comment pettavayaa.. hats off
19:33 Tip కల్చర్ లేదా ? Good ఉచితపతకాలు ఉంటాయా? 28:17 అన్న పిల్ల మరీ స్పీడ్ గా ఉంది ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేల ఉంది మళ్ళి వదిన తో గొడవ అయ్యేలా వుంది జస్ట్ ఫర్ ఫన్ 😂
మీ అన్ని వీడియోస్ కన్నా జపాన్ వీడియోస్ చాలా ఎంజాయ్ అనిపిస్తుంది జపాన్ వీడియోస్ చూసేకొద్దీ చూడాలని మీరు ఆ అమ్మాయితో పడ్డ ఇబ్బంది అంతో ఇంతో కాదు జపాన్ వాళ్లు ఇలా కూడా ఉంటారా అని మాకు కన్నుకు చూపించారు❤
IT vallu job kosam thapana padevallaki manchi information and useful outhundi.Umagarki thanks chepukondi.Japanis valaku Rajanikant favourite actor
2:21🔥🔥🔥🔥🔥 jai rebel star❤❤❤
Super , Showrya is a good person , nen regular ga shourya vlogs chustha.... nijanga kalvadam nice
Japan is my favourite country... Video super anna🎉🎉🎉...
Good luck ❤
Vedio chala baaga nacchindhi all the best❤❤ Special ga aa ammayi mana India midha love chupichadam💥🔥
Bro finally someone collabrated with exploring infinities.....he is great influencer❤❤❤
Intha natural mana intlo manishi lanti traveller mana uma🎉
ప్రస్తుతం ఐ టి ఉద్యోగాలు లేవు ఉద్యోగాల గురించి మంచి సమాచారం ఇచ్చారు సూపర్ 💥
ధన్యవాదాలు
Hi Uma garu Mee U tube videos chala chala baagunnai present Japan video chala baagundi . Please Shourya Japan link pampandi. Mee prati video chustamu chala natural ga matladutaru.
మీ వీడియోస్ చూసి చూసి నైట్ కలలో నేను కుడా మీతో ట్రావెల్ చేస్తున్నట్టు వచ్చింది బ్రదర్
మార్నింగ్ లేచి చాలా నవ్వుకున్నా
Anyway again excellent video bro thanks for ur hardwork😍
take care❤
Japan series matram super intresting ga undi bro 😊 iam a doctor. Rojantha hospital stress tarvata night ki me videos chudatam chala relief ichindi. Keep going. All the best. Shourya bro tho collabrate avatam kuda chala bagundi
జపాన్ అద్భుతంగా వుంది....మాకు ఇంత అందమైన ప్రాంతాలను చూపునందుకు మీకు దన్యవాదాలు ఉమా గారు
Bro 1 million subscriber kaavaalani nenu chaala rojulanundi korukuntunnaa ippudu 1 million dhatinandhuku naaku chaala santhoshanga undhi bro endhukante meeru chaala kastapaddaru mee manasu chaala man
చాలా ఆనందంగా ఉంది ఉమా గారు ఈ వీడియో చూస్తున్నంత సేపు మన ఇండియా అంటే చాలా గౌరవం ఉంది జపాన్ వాళ్లకు జూనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి వాళ్లకు
That transparent toilet will not be visible for outsiders if someone is inside and lock the door.
The Kailasha Mandir, Ellora - that can never be built again on Earth!
Entire Mandir was cut out from solid basalt bedrock, from top to bottom.
Nearly 4 lakh tons of stone was dug to create this marvel. Surprisingly no debris is found upto 100 kms radius of the Mandir.
These were not made only with chisels and hammers. But advanced Ancient Bharatiya Technology was used.
Bro super bro 1 million ante matala 😮 nenu ninnu 60k subscribers nundi follow avuthuna great bro
Nenu 5k nunchi follow avutunna
ఉమా గారు చాలా థాంక్యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జాబ్స్ గురించి అక్కడ ఏదైనా చిన్న చిన్న జాబ్స్ కారు డ్రైవింగ్ రెస్టారెంట్ల వర్క్స్ అలాంటివి మేము ఎలా అప్లై చేసుకోవాలో కొంచెం చెప్పండి ఎవరైనా ట్రావెల్ ఏజెన్సీ ఉన్న చెప్పండి
బెంగళూరు majestic మెట్రో స్టేషన్ లో కూడా అలాగా క్యూ లో నిలబడి ఎక్కు తారు మెట్రో మన ఇండియా లో కూడా మార్పు వస్తోంది ఉమా గారు మెల్లగా జై హింద్ 🇮🇳
Yes, Nenu chusanu Majestic station lo
అవును
"Hachiko" movie chushanu Bro, Emotional gaa chala baaga connect aindhi movie & thanks to you❤
Nice video brother we enjoyed it.we are so thankful that they are loving india
Una garu mee friend mana telugu abbay kuda chala down to earth unnadu meela
Nice video thamudu n cherry blossom trees awsome bro👌👌👌
Santham Uma garu Best video in your life, please conduct Meetup with telugu people/Indian in Japan
Sweet meeting❤ go continue
Uma gareke blessings. Mee veedeyolu two days nunchi sustunnanu challa bagun aye. Mee travellings sussesfull avvalane korukuntunnanu
Hi shourya nice to meet you bro ❤
Hi.. Bro... I am from Movva... just I heard your native is Movva. I am so happy... I like your vedios...
Japan series super 👌🏻 uma garu😊
Good to see both travellers in one frame
Wow flowers super gaa unnayi Andi 🤩😍👌👌👌🤗, tq uma gaaru chupinchinanduku
24:00 That girl is so beautiful. I think its nice to see that friendly attitude than introverted or serious type like most Japanese.
పాపం ఉమా ఏమనుకున్నాడో ఏమో మీరు థంబ్నెయిల్ డైరెక్ట్ గా మీ మెసేజ్ ద్వారా తెలియజేశారు యాక్చువల్ గా నేను తెలియజేయాలని అనుకున్నాను మీలాగా సెకండ్స్ టైప్ చేసి ఆ పని మీరే చేసేసారు
Video Kosam Waiting Anna 🎉🎉🎉
Ammayiltho mee behaviour very good uma gaaru
*That Japan Girl is Really Beautiful & she likes Uma bro A Lottttt....* 😅❤❤❤
Anna Anna Anna....nen japan occhestha....ah pilla entha bagundhoooo, na gundekai dhochesindhi 😍😍😍😍😍😍😍♥️♥️♥️♥️♥️♥️
Aa Japan ammai Uma brother nu vadalatamledu 😂 baga drink 🍻🍷 chesinadi 😂 Shourya shocking last lo Maharaja Lassi 😂 such a nice Girl ❤ (but drinked 🍻🍷)
Video mamuluga leydhu gaa. Andharagotesaru. Chaala important information ichaaru. Related jobs..😊
Bro meeru Hyderabad ki vachinappudu neynu miss aiyanu mimalni kalavatam..
Very informative !
మీరిచ్చిన సమాచారం మాలాంటివారికి చాలా రకాలుగా ఉపయోగం సర్.హ్యాట్సఫ్. టూ
యూ అండ్ యువర్ ఫ్రెండ్ మరియూ మీచానల్ కి.🎉
Bhai .... your explanation super ...
విదేశీయులు మన దేశాన్ని గౌరవిస్తే నాకు చాలా ఆనందంగా వుంటాది
What's up University లో,అబద్ధంలో,ఊహలో కాకుండా ఇలా మన దేశం ఎపుడు అభివృద్ది చెందుతుందో!!!
అలా జరగాలంటే ముందు రిజర్వేషన్స్,మైనార్టీ బెనిఫిట్స్ మానేస్తే అప్పుడు బాగుపడుతుంది
@@Murthy_123avuna mi lanti pedha caste vallaki motham free ga yivvala endhuku prathi Danilo reservations gurinchi endhuku
Lenjakodakaaaa
@@Playgroundwithpraveen అలాగైతే దేశం అభివృద్ధి చెందాలని ఆశ పెట్టుకోకండి
@@Murthy_123 aitee mekunnaaa pedda kulam bhavana thesesi andarini equall ga choodandi first
శౌర్య తన చానెల్ లో ఒకవిధంగా మాట్లాడుతున్నాడు
మీతో ఒకవిధంగా మాట్లాడుతున్నాడు
మీతో బాగా మాట్లాడుతున్నాడు good
Really happy to c shurya with u uma garu❤
చాలా intresting వీడియో సూపర్ ఉమ అన్న
13:02 ohhhh wow Shourya 🤗 my favourite youtubers in one frame ❤❤
Sourya and uma in one frame super ,super ,super i follow sourya vlogs
మీరు ఇంకా మీ ఫ్రెండ్ ఆ ఫన్నీ మూమెంట్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి మజాక్ ఆడుకోవడం వేరే ఫ్రెండ్స్ కన్నా బోనీ తో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగా నచ్చింది take care and good luck brother 💗 మీరు మీ ఫ్రెండ్ అలా మజాకా ఆడుకుంటూ వీడియోస్ ఎక్స్ ప్లోర్ చేయడం నాకు కొద్దిగా jealous feeling అవుతుంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నేను ఎందుకు మా ఫ్రెండ్స్ తోని ఇలా ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని anyway love you brother 😊
Love from గూడపాడు Village...near movva...
Prabhas fans Jai uma.
కచ్చితంగా ఈ వీడియో వైరల్ అవుతుంది చాలా బాగుంది వీడియో❤❤❤❤
Uma Garu, she likes you, mimmalni chuste meetho matladuthe evarikaina like chestaru, Genuine ga untaru meeru.
Sharanya sister meeku class peekutaaru ee roju😂