Nagasaki Japan 🇯🇵 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 12 апр 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...
చెత్త కాంట్రవర్సీ వీడియోస్ చేసుకుంటూ డబ్బు సంపాదించకుండా, నిజంగా అన్ని దేశాలు తిరుగుతూ ఆడవారిని గౌరవిస్తూ మాట్లాడే ఉమ బ్రో కి అందరం సపోర్ట్ చెయ్యాలి. ఆ అన్వేష్ నోటి నుండి వచ్చే భూతులు, ఆడవాళ్ళని అనే భూతులు తో కంపేర్ చేస్తే ఉమ బెస్ట్
Yes100%
Apudu ami matladathado vadike thelidu vadi videos TV lo petali ante bhayam vesidi bro waste gadu vade thopu Ani buildup kodthadu sagam video motham
Adi ami ante nenu attagadine antadu 😂
Bro ela guess chesthavooo..? Avinash Anna nii haa Sunny bhai ❤❤❤ tittadu that's it okasari Sunny bhai video's chudunivu niku tyeluthadhi...and Uma brother kuda good content super 👌 ❤❤❤
@@suryaraju1813 😂 bro sunny yaadav ni anvesh gaadu 1.5 year back అమ్మనభుతులు తిట్టాడు bro....బహుశా మీరు ఈ కాంట్రవర్సీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు కానీ ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది...ఈ అన్వేష్ గాడు చాలా మందిని తిట్టాడు like uma,Ravi,usa Raja,mahidhar vibes,sunny yadav.... ఆ దేవుడి దయ వాళ్ళ ఆ అన్వేష్ గాడి నిజస్వరూపం బయటపడుతుంది ఇప్పుడు
correct
skip చెయ్యాకుండా చూసేలా చేసారూ మీ ప్రతిభకి హ్యాట్సఫ్
Paid comment
We are in japan and you are the only vlogger who really explains japan and their culture crisp and clear. Telugu valaki japan ni parichayam chesthuna miku na subhakankshalu. 🙏
Akada emchestunaru 😮
ఇలాంటి దేశాలు అన్ని చూపిస్తూ ఉంటే అన్న.... మనం ఎంత దారుణమైన దేశం లో ఉన్నామో కొంచం కొంచం తెలుస్తుంది.... మన దేశం లో ఉన్న మత గజ్జి ప్రభావం... మన దేశం చిన్న చిన్న దేశాలకన్నా వెనకబడి ఉంది.... కులం మతం పోతే ఇండియా లో ఉన్న దరిద్రం పోతుంది.... జై భారత్... Thank you so much Uma brother.... ❤
Super bro 👌👌
ప్రపంచ శాంతి కోరుకునే భారతీయ విశ్వదూత మన ఉమా గారు.వారి శాంతి యాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటూ
ఉమగారు మీరు గ్రేట్ .. subscriber's కు అవసరమైన విషయాలు చూపవలసిన ప్రదేశాలు చూపుతున్నారు ... మీమ్ము పోగుతుట కాదు...ట్రావెలర్ అంటే ఇలా ఉండాలి.మీ ప్రతి వీడియో చూస్తా.....
Bro me japan videos anni chustu unna meeru upload chesina ventane nizam ga heartful ga chptunna u deserve many more subscribers Inka chala manchiga meeru japan chupistunnaru andaru uma bro ki support cheyandi the way he talks also impresses me a lot❤❤
Nice brother.. మేము ఇంట్లోనే ఉంటూ ప్రపంచ దేశాలు చూస్తున్నట్టుగా ఉంది....
Oka qualified/certified in tourism ani cheppukune aa yedava kanna Uma is very best in travel community. subscribers vadikanna takkuva aina kuda uma is the best youtube traveller.
Superbbb bro
True bro.
అద్బుతం అయిన వీడియో అండి నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా బాగా చూపించారు సూపర్ అసలు మాటలు లేవు అండి వీడియో వేరే లెవెల్❤👏👏👏🤝🤝
Musium history super uma .. full intresting video...✍️🌎🇯🇵🇯🇵🇯🇵
uma is very nice person, manchi videolu theesthadu, suthilekunda untavi, kannarpakunda choodadam jaruguthundi, uma keepit up bro, have best future, you awesome.
Umaa fans one like yoskondi❤
Video ki like chestam kani ni comment ki enduku like chestam ??
Dhevudaaaa 😂😂😂😂😂@@urstrulybharathbhanu
Nuvvu peddha pilla huk gadila vunnavae
@@jaya7790 nen chepina dantlo emaina tappu unda ??
@@urstrulybharathbhanuno
E city explore gurinchi..chala wait chesa anna..ninnati nunchi...tq tq
Explanation next level.
So great andi, miku telisina chusina visayalu andaraki cheppadani ki miru chestunna prayatnam adbutam andi miku na salam🙏
Uma is great at telling historical stories 🟢
Japan lo villages and farming chupinchandi
The entire video is packed with valuable information!
The potential humanitarian crisis civilians may have endured during or after the explosion is unimaginable!
First time brother intha clarity information vlog chusa Ani ante e video nee ❤
చిన్నప్పుడు హిస్టరీ పుస్తకం లో.చదువుకున్న విశేషాలు మీరు మాకు వీడియో.లో చూపిస్తుంటే చాల ఆశ్చర్యం గాను సంతోషం గాను ఉంది..thank you uma garu!
Yrs brother
No controvercies only neat presentation
Uma gaaru Japan County lo Nagasaki gurinchi vivaram gaa cheppe vidanam maaku chala interest ga vundi thank you sir God bless you all the best 🎉🎉🎉🎉🎉🎉🎉
Idhi annayya perfect traveler perfect vlogs ante , kontha mandi untaru travel enduku chestaro teliyadu vlogs enduku chestaro teliyadu vetakaralu ekkuva chestu chirakuga untay vaalla videos chuste ,, ne videos intlo andaru kurchuni chusela untay ,, love you annayya 🥰❤
Yes bro .....ilanti traveller ni nenu eppudu chudaledhu chala general knowledge undi kada hatsaaf ❤❤❤❤
Anvesh ganni annavu ga indirect ga 😂
Ravi telugu 😂 self dabba ekkuva vlog quality quantity takkuva
Atleast anvesh gadu comedy quality ainna parlee
Bro superb ga chupincharu and clear ga explanation chesaru❤
వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ మెసేజ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ జర్నీ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
Uma anna comeback super vundhi keep rocking bayya love u 💥💥
Wonderful information n happy to see the place of HIROSHIMA as was a student of European history.
Very well explained Umagaru. As SS teacher I tell my students every year about 6th and 9th August and observe two minute silence as a mark of respect to the departed.
United Nations in New York has a specimen of the remains of atomic bomb at the entrance. It was bone chilling then and now when you were explaining the same feeling I got. I always wonder what will happen to Mother Earth if there is a third world war. God forbid. Hope all the world leaders come together and pray for world peace. Wanted to visit these two cities in Japan but you explained and showed this museum in detail. Thank you. Waiting for Hiroshima vlog
Very great effort useful for nations n generations. Thnx. Sir.
Nagasaki anubomb musium gurunchi chalabaga chupincharu very very thanks
Selection of country to explore is excellent at this time. Continuously following all the Japan series and seeing the way of Japan culture and their technology. All the best ❤
Chala useful videos chestunnaru uma garu
Japan video excellent meeru chestuna hard work ky 👏 hatsoff chala study chesty ny elanti videos chyagalaru really good bro...amazing
Respected Yatrikudu... Teluguo lo mere number -1 Anna
చాల వివరంగా చూపిస్తున్నారు . ధన్యవాదాలు సోదరా.....
Excellent expalining bro
Eppativaraku nuclear effect gurimchi vindamo gani choodaledu kallaku kattinatti cheppali bro superb
Uma anna ❤ thanks soo much anna e place choodalani chinnappudu school days nunchi unde ippudu choostunaanu
Anna Beautiful Places in Japan
Arashiyama Bamboo Grove, Kyoto
Mt. Yoshino
Ashikaga Flower Park, Ashigaka
Kumano Nachi Taisha Shrine and Nachi Falls, Wakayama Prefecture
Tokyo Disneyland
this places is best places in japan anna
Given good knowledge. Explanation is awesome all the best.
Village kyoto chupinchandi please. chala beautiful ga vuntundhii🌸
Hi uma garu very valuable information
మీరు ఛానల్ మొదలు పెట్టినప్పటిన్నుండీ చూస్తున్న అన్నయ్య .... ఒక్క మాట చెప్పనా అన్నయ్య ...నువ్వు కలిసినప్పుడు నిన్ను ఒక్కసారి హగ్ చేసుకొని నేను వెళ్ళలేకపోయిన ( వెళ్ళలేను ) ఏమో అనుకో ...కానీ నేను వెళ్లి చూసినట్లుగా అనిపిస్తుంది అన్నయ్య... నువు మాకు అర్దం అవ్వడానికి నీ వీడియో లో చూపించే ప్రతీ విషయం పూస గుచ్చినట్లుగా చెప్తున్నావ్ కదా...అది నేను అక్కడ ఉండి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్న ...తెలుగు ట్రావెలర్ అంటే నువ్వే అన్న..మాకు ఏం కావాలో ఆహ్ సమాచారం మొత్తం మాకు అందించి నందుకు నీకు చాలా పెద్ద థాంక్స్ అన్నయ్య...నాగసాకి న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ గురించి ఇంత క్లియర్ గా ఏ తెలుగు youtuber ఇంత క్లారిటీ గా చెప్పలేదు ...మేము అక్కడ ఉండి చూసినట్లుగా ఉంది వీడియో...నీ ఛానల్ కన్న ముందు నా అన్వేషణ ఛానల్ ని మొదట 2 ఇయర్స్ సబ్స్క్రయిబ్ చేశా ..కానీ అతని ఛానల్ లో భాస కానీ ... అతను ప్రచురించే వీడియోస్ కానీ ఏమీ బాలేవు అన్నయ్య...మరియు ఏమైనా కాంట్రవర్సీ వస్తే ఎప్పుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతాడు ...టీవీ లో చూసినప్పుడు ఫ్యామిలీ తో చూసిటట్లు ఉండవు ...అందుకని unsubscribe చేసేసా..( ఇది మీకు ఈ కామెంట్ లో చెప్పాను అంటే నా అన్వేషణ అంటే వీడికి పడదు ఉమ అంటేనే ఇష్టం అనుకుంటున్నారేమో.. ఒకప్పుడు ఇద్దరి వీడియోస్ నీ చూసేవాడ్ని...)వీలు ఇద్దరికీ పెద్ద ఫ్యాన్ ...కానీ నా అన్వేషణ వాడి subscribers పెరగడానికి ఎంత నీచానికైనా ఎగపడతాడు ... అప్పుడు ఉమ తెలుగు ట్రావెలర్ లైంలైట్ లో ఉన్నప్పుడు అతన్ని యూజ్ చేస్కుని అతని మీద కాంట్రవర్సీ వీడియోస్ చేసి subscribers సంపాదించాడు... మీకు గుర్తన్న లేకపోయినా నాకు తెల్సు ఇదంతా...ఆహ్ వీడియోస్ తరువాత యూట్యూబ్ లో వీల ఇద్దరి గురించి డిస్కషన్ నడిచి వాడు చెప్పే సొల్లు మాటలు విని వాడ్ని సబ్స్క్రయిబ్ చాలా మంది చేసుకున్నారు...కానీ ఉమ అన్న చేసింది ఏంటి ఇందులో....అర్దం చేసుకోండి స్నేహితుల్లారా ... ఉమ అన్న ఛానల్ పెట్టినప్ప్టినుండి మనకి అక్కడ ఎలా ఉంటారు ...ఏం మాట్లాడుతారు...ఏం తింటారు ..ఎలా మాట్లాడుతారు...ఎలా గౌరవిస్తారు మనం ఎలా ఉండాలి అక్కడికి వెళ్తే అనే చెప్తారు .దాంతో పాటు అక్కడ ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తారు.. చూపించిండం తో పాటు చిన్న పిల్లలకు అర్దం అయ్యేటట్లు వివరణ ఇస్తారు...ఇదే నాకు ఈ youtuber @uma Telugu traveller అన్నలో నచ్చేది ..ఏం.ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ...నాకు చెప్పాలని అనిపించి చెప్పాను...గానీ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకున్ననుందుకు చాలా గర్వ పడుతున్న ...నీకు తెలేదేమో ..నువ్వు వెళ్లిన దేశాల్లో నుండి కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు లో అప్పటిలో questions పడినాయి....TV చూస్తున్నపుడు నాకు వెంటనే answer వచ్చింది... ( టర్కీ సిరీస్ ).. You Are A true Telugu Travelling Wikipedia My brother ..Lots of love ❤❤❤
Thankyou ❤️
Lots of Love to you and your family అన్నయ్య ❤
Hats off to ur knowledge uma garu....
Uma garu మీరు చాలా గొప్పగా వీడియో చేసారు మనిషి ఈ భూమి మీద సంతోషమైన జీవితాన్ని అనుభవించడానికే మానవతా విలువలు తగ్గిపోకుండా శాంతి ని ఆకాంశించే మన భారత దేశం ఆ దిశగా అడుగులు వేస్తుంది నా వంతు నేను ఒక గొప్ప ఆలోచన చేశాను మీరు నన్ను కలవండి మీ మెయిల్ పంపగలరా ..
Good and nice informative video, chala baga vivarinchav bro
Japan tour series bagundi bro
Good job 😊😊
😮😢 EXCELLENT VIDEO SIR ❤❤❤❤❤
Very informative video..thanks for your efforts and showing to the world, hope this video helps to know the importance of peace
Super bro step by step manchiga chupinchav TQ bro, & Hiroshima kuda chupiy bro
Excellent Episode .
అన్నా గుడ్ ఇన్ఫర్మేషన్ థాంక్స్. ఇలటివి ఇంకా వీడియోస్ చేయండి వీడియో చాల బాగుంది.
Uma garuki hats off 🙌🙌
Very heart touching video 👏👏👏
Whole world needs peace 🙏🙏
Excellent Uma. Learning so many things. By the by your U TT logo so creative. Kudos to the guy who has done for you. Take care
I love your Japan trip... Love from Odisha
Simply WOW , I saw many youtubers videos, but only you explained very good......
Ya..
14:47 valid point 😮
Very nice video....mana earth mida unndi bathakadaniki brother.....chavadaniki kadhu....
Baga datail ga explain chesaru thank you
ఉమా అన్న మీరు చూపించి వీడియో చాలా బాగుంది మీ ఎక్సప్లన్ చేసే విధానం చాలా బాగుంది వల్గర్ మాటలు ఉండవు నీ వీడియో లో చాలా రెస్పెక్ట్ గా ఉంటుంది కుటుంబ సమేతంగా చూడవచ్చు నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ 🙏 నీకొత్త వీడియో ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను నా బిజి షెడ్యూల్ లో నీ కి వీడియో సమయం తప్పక సమయం కేటాయిస్తా 🙏👌💐
Japan series baga click avtundi anna
Inkaa ee videos continue cheyandi
Okay range video first time chustunna Japan lo ❤❤❤❤😊
Excellent explanation bro
Anna mi vidos chuste memu degaranudi chusinatu untundi uma anna thank you for uma anna
Uma bro super ga chupinchav. Hiroshima vlog kosam waiting. Asalu ne narration explanation chakkaga Telugu lo bavundi 😊😊
Good explanation bro🎉
Bhai ....super vedio...thanQ so much
Very informative video andi… Memu vellinappudu Hiroshima chusamu kaani Nagasaki chudaledu
చాలా బాగా expln చేసారు. మీకు 👏👏q👏
Very good anna nice information chala chala content vunna video idhi🤝
Good bro...but koncham breathing valana voice perfect ledu kaani spr bro...all the best🎉
Miru chala baga explain chesthunaru so nice of you
Good information uma garu.
No 1 traveller in India with clear explanation noone beat uma traveller
Your way of explanation create curiosity
Great video ..😢chaalaa badhaga undhi ..😢😢
hi bro.. mee explanation chaala heart touching ga undi. mee aasa teeralani devudini ki prardhinchudam...take care ..
Very informative video!! Thanks Uma!! brutal history 😢
Chala baga explain chesthu maku chupesthunnavu anna 🙏🙏🙏
Uma anna great good information chupicharu
chala baga chysaru video.uma garu
Super vedio anna E video prathi schooll lo teachers .students expleine cheyaali anna
Skip kuda chayaledu uma bro me videos🙏 Morning tv lo chusam ma family members tho e video super ilanti videos inka kavali maku🔥😱
Very hardworking keep it up 🎉
One like to the telugu best traveller ❤
Mee mali lo starting videos and me friends nee eppudu marchi pokandi Vale mee abhiruddhi ki sahakarinchindi ,anudeep bro and mali friend's,that'$ my opinion bro,always love from anantapur ❤👍🇮🇳🤴
Really worthy content Thanks Uma Anna
💯 % knowledge ❤ great work bro 😎
Manchi manchi vishayalu telusukuntunam anna video next level anna
Best traveller I've ever seen keep it up ✊🏻
చాలా బాగా చూపించారు బ్రో ❤👌👍
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
💥ఈశాన్యం ఈశ్వరుడు ఎలాగో ఈ ప్రపంచానికి ఈశాన్యం జపాన్ దేశం ఉoది Land of First 🌞Sun Shine‼️
🐍నాగసాకి తేరుకున్న విధానము నచ్చింది👌
💥🇯🇵జపాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీధ ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
💥వాళ్ల ఆతిథ్యం బాగా నచ్చింది😊☺️😊
💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️
💥Superb VD😱 & B Carefull BR🤩‼️
👍🙌💪
God information echharu sir.
Uma garu chaala baaga cheptha
Chupincharu chaala thanks meeku
A Big salute for you Uma garu, explored very nice vedio regarding herosima and Nagasaki atom bomb,thank you and a big support you from Telugu people
Uma must feel immensely proud of his work. He's truly a great RUclipsr, consistently putting in hard work and dedication into everything he does. His detailed exploration of Hiroshima and Nagasaki, including the bomb blast sites and the museums, showcases his commitment to providing insightful content.
Jai Bharat
Next level videos from Japan....
Full knowledge video TQ anna
Super uma garu manchi information echaru
15:04 🫡 super uma garu
🔥 Chala Months nundi Wait chesthunna Hiroshima Nagasaki Explore cheyyamani cheppina ippudu chusthunna video 💙