Active Volcano 🌋 Erta Ale | Danakil Deepresion | Africa 🌍 Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 453

  • @nirmalasreeramoju1764
    @nirmalasreeramoju1764 6 месяцев назад +21

    ఉమాగారు , మీరు volcano 🌋దగ్గరగా వెళితే చాలా భయమేసింది. జాగ్రత్త! అంత risk తీసుకోవటము అవసరమా. Oh my God 🙏🏼, really adventurous tour but this video is very very very beautiful and extraordinary . There’s no words. God Bless You Ever And Ever Successful In Your Life And Your Career 🙏🏼

    • @princeravidhana1618
      @princeravidhana1618 5 месяцев назад +1

      Akkadiki uma gaaru okkare vellaledhu chala mandi vellaru miru antha feel avvodhu

  • @gv.ramana
    @gv.ramana 6 месяцев назад +5

    చాలా మంచి కన్టెంట్...మాకు అగ్ని పర్వతం చూపించినందుకు నీకు లైక్, అడ్స్ చూడటమే నీకు బహుమానం. ఇలాగే ఇలాంటి కొత్త విషయాలు చూపించండి

  • @sharadadaroori2736
    @sharadadaroori2736 6 месяцев назад +11

    ఇంత ప్రమాదకరమైన ప్రదేశాలకు దగ్గరగా వెళ్ళి చూపించిన మీ సాహసానికి హాట్సాఫ్
    ఇంత ప్రమాదకరమైన చోట్లకు దూరం నుండి చూపిస్తే చాలు. అగ్ని పర్వతాన్ని దగ్గరగా చూసాను. అక్కడే నేను ఉన్నానని అనుభూతి కలిగింది. అమ్మో

  • @MaheshMahiiSM
    @MaheshMahiiSM 6 месяцев назад +18

    ❤ఉమా అన్న సావాసం కి ఒక లైక్ వేసుకోండి🥰👍

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 6 месяцев назад +42

    ఉమా గారూ ఈమధ్య వీడియోలు నాభూతో నా భవతి అన్నట్టుగా ఉంటున్నాయి. సూపర్

  • @shaikkhasim5149
    @shaikkhasim5149 6 месяцев назад +11

    ఇథియోపియాలో మన మహారాష్ట్రలో ఉన్నట్టుగా కైలాష్ టెంపుల్ ఏకశిలతో నిర్మితమైన టెంపుల్ కూడా ఉంది వీలైతే చూపించగలవు బెస్ట్ ఆఫ్ లక్ ఉమా

  • @gattisharma5395
    @gattisharma5395 6 месяцев назад +12

    ఇదే కదా అడ్వెంచర్ అంటే సూపర్ అంటే సూపర్ మీరు చేసిన అడ్వెంచర్ కి హాట్సాఫ్ చాలా బాగుంది వీడియో అంత హాట్ వాల్కనో దగ్గర మీరు వీడియో చేయడం చాలా ధైర్య సాహసంతో కూడుకున్న అడ్వెంచర్🙏👌👍🙏👏

  • @gjagannatham9777
    @gjagannatham9777 6 месяцев назад +2

    ❤❤❤❤❤ అద్భుతమైన అగ్ని పర్వతం విశేషాలతో చూపించి నందుకు ధన్యవాదాలు ఉమాగారు.
    మీ
    అరుణాచల జగన్నాథ్.

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 6 месяцев назад +11

    💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
    🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
    🌋ఇధే ఇలాగ ఉందీ ఇక పాతాళం ఎలాగు ఉంటాదో BR🤣

  • @subbu87sin
    @subbu87sin 6 месяцев назад +2

    Really great.. you are not just a traveller.. you are an adventurous traveller. Take care of your travel

  • @amruthaxerox8695
    @amruthaxerox8695 6 месяцев назад +2

    excellent bro nice

  • @naveengowtham5866
    @naveengowtham5866 6 месяцев назад +1

    Naaku thelisi intha dhaggaraga,valceno ni ye telugu traveler choopincha ledhu anucunta,vedio aithe chaala baagundhanna, take care bee safe anna.😊

  • @nagk-yv7jz
    @nagk-yv7jz 6 месяцев назад +14

    బ్లాక్ బస్టర్ వీడియో

  • @SivaKumar-ey3ln
    @SivaKumar-ey3ln 6 месяцев назад

    చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా చూపించారు

  • @vijaybsk
    @vijaybsk 6 месяцев назад +30

    It's very very dangerous 😮
    But Video was OMG 😱❤️👌
    Excellent Anna 👍❤❤

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 6 месяцев назад +23

    ఉమ గారు ఇంత dangerous cheykandi ఉమ గారు ....but video awesome ❤❤meela ఎవరు cheyleru ఇంత సాహసం ✊✊

  • @poornimak1563
    @poornimak1563 6 месяцев назад +1

    Annayya atleast daily one video pettandi....video is awesome. ...

  • @purna.2.O
    @purna.2.O 6 месяцев назад +2

    నమస్తే ఉమా గారు 🙏💐
    రెండు నెలల క్రితం లావానివిరజిమ్మీ న
    రగులుతున్న అగ్ని పర్వతాన్ని మాకు
    చూపించాలని చాలా సాహసం చేసి
    దగ్గరకు వెళ్లి చూపించడమేకాకుండా
    రాత్రివేళ రెండవసారి కూడా గైడ్ ని
    సాయంగా తీసుకుని వెళ్లి చూపించారు.
    డ్రోన్ నీ కూడా ఉపయోగించి
    రగులుతున్న నిప్పు చుట్టూ తిప్పుతూ షూట్ చేసి
    చాలా చక్కగా వివరిస్తూ చూపించారు.
    కెరటాలతోసాల్ట్ లేక్ పక్కనే
    మంచినీటి కోనేరులు వుoడడం
    చాలా విచిత్రంగా అనిపించింది.
    తాగకూడదు నీటి ప్రక్కనే
    త్రాగే నీరు కూడా ఉండడం అద్భుతం.
    ఎన్నో చిత్రవిచిత్రమైన అద్భుతాలను
    చూపిస్తున్నారు.
    ప్రకృతి లో ఉన్న ప్రమాదకరమైన ప్రదేశాలను
    ఎంతో అందమైన ప్రదేశాలను చూస్తున్నాము.
    అద్భుతమైన మీ ప్రయాణం
    వర్ణించ నలవి కానిది గా ఉంది.
    మీ ఆరోగ్యం జాగ్రత్త ధన్యవాదములు 🙏💐

  • @ravibabumathangi4852
    @ravibabumathangi4852 6 месяцев назад

    Hi uma bro intha beautiful place chupinchanduku thanks I wonderful thank bro

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 6 месяцев назад +3

    This video is next level, really great to picturise the active volcano , especially at the time of eruption making video from a short distance . Uma Jayaho !

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 6 месяцев назад +3

    ఓకే ఉమా చాలా చాలా రిస్క్ తీసుకొని మంచి ప్రదేశాలు చూపిస్తున్నావు

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 6 месяцев назад +5

    చూడలేనివి చూడడం సూపర్...సాహసం చేయరా డింభకా❤😍

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 6 месяцев назад

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    ప్రపంచం లో వింతలు మాకు చూపిస్తున్నారు ఉమ గార్కి
    ధన్యవాదాలు

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm 6 месяцев назад +2

    ఈ సీన్ కి హాట్సాఫ్ ఉమా గారు

  • @gowthamorton
    @gowthamorton 6 месяцев назад +1

    😂.... Mana Great Indie lo endku levu hero alaaaantiivi....😢.....😮.....😅....
    Afrie iz super Great💚

  • @villageworld7578
    @villageworld7578 6 месяцев назад +6

    సూపర్ అన్న బ్యూటిఫుల్ U R Journey ❤❤❤

  • @SAMSI_786
    @SAMSI_786 6 месяцев назад +6

    Excellent. 👌. Really a memorable and worth watching. Thank you for showing such beautiful places which one may not see in their lifetime. ❤

  • @kishores2243
    @kishores2243 5 месяцев назад +1

    Uma garu best video in my life of live valcano video

  • @RoshanSingh-re8rz
    @RoshanSingh-re8rz 6 месяцев назад +1

    Uma bhai aap ko 2 mahine se dekra hu kailash bhai ke sath

  • @user-uv2dt2cp1s
    @user-uv2dt2cp1s 6 месяцев назад +1

    Super Anna

  • @shivashankar3545
    @shivashankar3545 6 месяцев назад

    అన్న నువ్వు చాలా great బ్రో కొత్త ప్రపంచాన్ని మాకు కళ్ళకు కట్టినట్టుగా చూప్పిస్తున్నావ్ 😮

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 6 месяцев назад +9

    Brother nuv married babu kuda elanti adventure cheyaku please chustunte make bayam vesinadi you are great brother 👍😍❤hats off great adventure Active volcano 🌋💥

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 6 месяцев назад

    Love from Karnataka bengaluru ❤

  • @rajupayam8646
    @rajupayam8646 6 месяцев назад +1

    Very dengerus place bro careful. Wonderful video

  • @rvh6718
    @rvh6718 6 месяцев назад +3

    నీ అన్నీ వీడియో లో ఇది అత్యద్భుతమైన ది బ్రదర్...

  • @padmavathiv8470
    @padmavathiv8470 6 месяцев назад +1

    Praise the Lord uma bro god bless you take care

  • @nsknsk9605
    @nsknsk9605 6 месяцев назад

    Maa jeevithamlo yeppudU Chusundey Vallam kadu, meeru adbhutam Mainna Active volcano chupincharu. Chaala Chaala thanks Uma garu. Adbhuthayina video❤

  • @singirishivaprathap
    @singirishivaprathap 6 месяцев назад +1

    Uma garu.. me videos kosam roju vethukulaata telsa.. thank you meeru jagrata first. Maku chupinchadam kosam meeru eiskulu teeskuntunnaru.. anyways keep going super abba😊😊😊

  • @Vijayanu140
    @Vijayanu140 6 месяцев назад +64

    సోదరా నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఇలాంటి సాహసాలు చేయాలి పెండ్లి చేసుకున్నావు కాబట్టి మరి ప్రమాదకరమైనవి చేయకూడదు

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm 6 месяцев назад +8

    ఉమా గారు మీ గట్స్ కి జోహార్ ఎలాంటి సీన్స్ తెలుగులో ఎవ్వరు చేయలేదు మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @nageswararaokolakatla9245
    @nageswararaokolakatla9245 6 месяцев назад +3

    అద్భుతం చాలా బాగుంది

  • @drashokkumarmbbs3540
    @drashokkumarmbbs3540 6 месяцев назад

    Rarest and dangerous and most darest vedio ❤
    Life risk vedio 🎉

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q 6 месяцев назад

    సూపర్ వీడియో, ❤👍👍👌💪

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 6 месяцев назад +13

    One &only best telugu RUclips traveler in india❤❤❤❤❤

  • @user-bh5bp4li5h
    @user-bh5bp4li5h 6 месяцев назад

    Super Bowl kurnool Fun God bless you

  • @boddusurya
    @boddusurya 6 месяцев назад

    Hi UMA very adventurous and risky vlog from Ethiopia. You are the first Telugu RUclips vlogger to show active volcano 🌋. People need lot of courage to do like these risky vlogs. You are the first one from India. There is no SOLLU in your vlogs, except raw content. So many RUclips vloggers says we did so much risk to their lives,but only SOLLU. But in your vlogs more risk and nill SOLLU.All the best UMA Sharanya

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 4 месяца назад

    సూపర్ సూపర్ సూపర్ గా వుంది వీడియో 😊

  • @apparaodogga16
    @apparaodogga16 6 месяцев назад +1

    Nvu chala great bro💪💪💪

  • @krkanth7965
    @krkanth7965 6 месяцев назад

    Hi Uma ji...Good to see...you deserved everything and is there any rainfall happened? On volcano...could please ask to your guide

  • @user-vg9zo5vn8h
    @user-vg9zo5vn8h 6 месяцев назад +1

    Jai uma

  • @rlalitha1234
    @rlalitha1234 6 месяцев назад

    U r very bold enough taking all task with pleasure.. Take care health

  • @saisujith2307
    @saisujith2307 6 месяцев назад

    Keep safe what a adventure journey....

  • @sjrani8250
    @sjrani8250 6 месяцев назад

    Tq very much thamudu... For showing...🎉❤

  • @udayab5970
    @udayab5970 6 месяцев назад +1

    Bro... Vedio Excellent.... You are a Real Hero.. 👍👍👍👍👍అగ్ని పర్వతం దగ్గరికి వెళ్లాలంటే Guts ఉండాలి.... Really Superb... మా పిల్లలకు కూడా వీడియో చూపించాను... చాలా thrill గా ఫీల్ అయ్యారు 👏👏👏🎇🎇🎇🎇

  • @narragopichand3166
    @narragopichand3166 6 месяцев назад

    You are very adventorous. Good coverage of volcano.

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 6 месяцев назад

    Video adventures ga undi, kani jagratha thamudu, 🎥video adurs👌

  • @reddypallisukanya3518
    @reddypallisukanya3518 6 месяцев назад

    Ur crazy anna asalki miru,ekado putti ekada perigi as a utuber ga chala different different places chupithunaru,miru annukunara ana ila okaroju miru volcano degaraki velthara anni???? Chala proud ga unnam anna telugu vallu kuda ela chesthara anni,becarful off ur health ana ❤❤❤❤❤

  • @kishores2243
    @kishores2243 5 месяцев назад +1

    🎉🎉thanks andi uma garu....Meeru kashtapadi.....maakosam elanti manchi videos peduthu naru thank you.

  • @grnraaj823
    @grnraaj823 6 месяцев назад +4

    Hi Uma...Meeru chuttaniki amayakam gaa kanipinchina chalaa dairyam undi...video super ...congrats 🎉🎉🎉

  • @reddyprasad5269
    @reddyprasad5269 6 месяцев назад +2

    Super Uma garu👍

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 6 месяцев назад

    జాగ్రత్త అన్నా

  • @dr.seshubabudevineni6235
    @dr.seshubabudevineni6235 5 месяцев назад +1

    dare to be wise god bless

  • @veerrajukondepudi2343
    @veerrajukondepudi2343 6 месяцев назад +3

    చాలా మంచి ప్లేస్ చూపించారు. థాంక్స్ ఉమగారు.

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 6 месяцев назад +173

    ఉమా గారు, కొత్త ప్రదేశాలు మాకు చూపించాలనే మీ కృషి, కష్టం చాలా హర్షణీయం. కానీ మీరు ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి సాహసం చేస్తున్నారు. అది మీకు, మీ కుటుంబానికి మంచిది కాదు. ఏదైనా ప్రత్యేకమైన స్థలాలను దూరం నుండి వీడియో తీసి చూపించండి చాలు, ప్రమాదకరమైన విన్యాసాలు చేయకండి.

    • @rohandhanpal
      @rohandhanpal 6 месяцев назад +6

      there are many other ppl doing that along with him. So dont worry he is not only the one doing adventure remember that😀👍🏻

    • @Aotearoa-NZL
      @Aotearoa-NZL 6 месяцев назад +3

      Sahasam cheyara dimbaka😂

    • @sugunavayalapadu4333
      @sugunavayalapadu4333 6 месяцев назад

      Chalabagaundhi umagaru becarefull

    • @srinivasanvijay1
      @srinivasanvijay1 6 месяцев назад

      True bro

    • @sarathramprasad9361
      @sarathramprasad9361 6 месяцев назад

      ఎవరైనా తెలిసి అపాయాన్ని కొని తెచ్చుకుంటారా ఏమి కాదు అపాయం ఉంటే వాళ్లే ఎవరిని పిలుచుకొని వెళ్లరు

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 6 месяцев назад +1

    Ammo chustunte ne bhayam vestundi andi kaani memu eppatiki chudalenu places chala bhaga chupistunaru , chala baagundi andi, tq uma gaaru 🙏

  • @lokeshK-vh3zg
    @lokeshK-vh3zg Месяц назад

    Never throw a stone in that volcano.. it will be dangerous.. uma lucky..

  • @gundampadusubhas
    @gundampadusubhas 6 месяцев назад

    Wow!!!!!! but be careful bro

  • @koteswaraprasadgundimeda479
    @koteswaraprasadgundimeda479 6 месяцев назад

    Very Very interesting super good video

  • @manojhosanna6374
    @manojhosanna6374 6 месяцев назад

    22:10 vere world 🔥😍

  • @NavyaMknavya
    @NavyaMknavya 6 месяцев назад +1

    Me face chala taid ga pedatharu all videos konchym glow ga undandi edi me work ki chala important..

  • @kakaraparthisuresh6009
    @kakaraparthisuresh6009 6 месяцев назад +1

    Super bro kontha mandi unaru enduko ammayilatho tirugatam saripothundi

  • @manishbhaigaming5670
    @manishbhaigaming5670 6 месяцев назад

    Super Brother 💯 Good nice location 🚩💐🙏

  • @sivathota3073
    @sivathota3073 6 месяцев назад

    Hi halo my friend love you lik you have a great no more comments it's like woww asome god bless you stay healthy stay strong keep smiling enjoy the beautiful world tq

  • @chittidevi6306
    @chittidevi6306 6 месяцев назад +1

    😱 Ammo Sounds vinteney bayamesthundhi meeru ela unnaru akkada great 💯

  • @kamalvlogs8898
    @kamalvlogs8898 6 месяцев назад +1

    అద్బుతం గా ఉంది ఉమా గారు

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 6 месяцев назад +1

    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 6 месяцев назад +1

    Really awesome ,but take care uma gaaru vlogs chala kasta padi teestunaru maaku teliyani areas chupinchadaaniki risky places please take care Andi

  • @rajraju-gt9vr
    @rajraju-gt9vr 6 месяцев назад

    Really great person ur

  • @bramesh1529
    @bramesh1529 6 месяцев назад

    Vedio trending lo ki velindhi uma bro 🎉🎉🎉

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 6 месяцев назад

    But with that heat we can generate electricity and it will be useful to people

  • @vinaycinthoji880
    @vinaycinthoji880 6 месяцев назад +1

    Great adventures experience you have shown to us 👌

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k 6 месяцев назад +3

    Eruption of Volcano is excellent , Mr Uma. At the first time I have watched eruption a volcano lively . Thank you very much. You have taken a lot of risk to show it to us.

  • @the_Shakula
    @the_Shakula 6 месяцев назад +1

    Yipadi daka yilanti video chudaledhu, thanks ❤

  • @user-qc8ot2cl3y
    @user-qc8ot2cl3y 6 месяцев назад

    Vedio baga explain chesaru konchem humare add cheste andaru connect avutaru

  • @Mr.Decent_0001
    @Mr.Decent_0001 6 месяцев назад +1

    😢very risky bro , take care

  • @venkatvenky4173
    @venkatvenky4173 6 месяцев назад +1

    అన్నయ్య నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్తున్నారు

  • @K.suseela
    @K.suseela 6 месяцев назад

    Wow adbhutham .aa sound chala scary ga vundhi . super brother

  • @p.sathyavathip.sathyavathi1553
    @p.sathyavathip.sathyavathi1553 6 месяцев назад

    Anna video s chala bhaga chaparu and super 😮😮 wow super bro

  • @sarmap819
    @sarmap819 6 месяцев назад

    Very nice. Thanks to you Mr. Uma. Good wishes to you.

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 6 месяцев назад +1

    Excellent brother take care

  • @KKS14338
    @KKS14338 6 месяцев назад

    chal bagunde bro drone video super vunde ❤🎉

  • @pradeepreddy6099
    @pradeepreddy6099 6 месяцев назад

    Tq bhai and so sad to loss your brother and please everyone wearing helmet

  • @srinujarajapu144
    @srinujarajapu144 6 месяцев назад +5

    Real Telugu traveller best content unna videos maku choppistunnaru super UMA garu

  • @deviindia5482
    @deviindia5482 6 месяцев назад

    Very nice Uma garu jagrata brother

  • @hairsalonsurendrasuri6210
    @hairsalonsurendrasuri6210 6 месяцев назад

    Great experience

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 6 месяцев назад

    Chalaa dangerous bro be careful 😂😢😅😅 akda pakana kuda undodu lava danger rakaraklu chemicals bytiki ostai vere dreses veskoni velali😊

  • @paripurnacharirevuri1507
    @paripurnacharirevuri1507 6 месяцев назад

    Love from telangana jai sri ram🌅🏹🚩🙏🙏🙏

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 6 месяцев назад

    Thank you for showing active volcanos

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 6 месяцев назад

    Chala baga undhi uma becarefull godblessyou

  • @akhilareddy5186
    @akhilareddy5186 6 месяцев назад

    Superb vlog uma garu. Its a Dangerous place be carefull. Its a Grate effort by you. 👌👍😊