ఆటబొమ్మలం అంటా.అనే పాట వింటూ.. అర్థం చేసుకుంటూ.. తెలియకుండానే మనసులోతుల్లోంచి సంతృప్తికరమైన కన్నీళ్ళు వచ్చాయి. ఎంత గొప్పగా రసారంటే.. దేశం సంసృతి లో మానవ జీవితాలను ఎలా అనుసంధానం(ఆటబొమ్మలను)చేశారు అనేది ఈ ఒక్క పాటతో తెలుసుకోవచ్చు. అంత నిజాన్ని రాసారు.👏🙏🙏🙏🙏🙏
Emtha sakkaga wrasinaru ma Bossu garu entha sakkaga wrasinaru ma Bosu Garu Paata vinataniki vinasopuga vintu vunnamu Me pata paadataniki notiki madhuranga tagulu thu vunnadhi Bosu Garu Rangasthalam cenima key venney thetchinaru me pata tho Bosu Garu Entha sakkaga wrasinaru ma Bosu Garu a thalli thandrulu nenu gannaro gani au thalli thandrula runam thrchukonnaru ma Bosu Garu Au thalli thandrula janma dhanyamainadhi Ayya Bosu Garu Thank you so much Bossu garu Subhah Chandra boss gari perunu pettukunnadhaku saradhakam chesaru sir. Please train to more and more peoples. 💐💐💐💐💐
Still I am getting goosebumps sir and literally I am in tears(oroye song)... While watching dis interview... Such a wonderful lyrics.. Ur greatest I ever seen
ఓ గౌరీ వల్లభా..✍ ఓ ఈశ్వరా.. ..👏 మా తెలంగాణ నేల...! గంగమ్మ తల్లి నీటి జాడలేక దిగాలుగా ఉన్నారు..!! ఓ పరమేశ్వర...! నీ సిగలో ఉన్న గంగమ్మ ను...! మేఘాల రూపంలో ముత్యాల ధారలా వర్షించు..!! తెలంగాణ నేలా...! గంగమ్మ జాడ కోసం ఆకాశంలో...!! మేఘాలవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..!!! మేఘాల వైపు కానీ ..! నీ కొప్పులో గంగ దేవిని బందించావు..! మా తెలంగాణ నేలపై కరుణించు కనికరించు..!! ఓ సాంబ శివా..! మంచి నీటితో మీ శివ లింగాన్ని...! అభిషేకిస్తేనే పులకించి భక్తులను కనికరిస్తావే ...!! కోరిన కోరికలు నెరవేర్చే ఓ నిడంబరీ..!! బక్క చిక్కిన రైతన్న..! గత రెండు నెలల నుండి పొలాలను ...!! దుక్కి దున్ని చదునుచేసి.............!!! గంగ కోసం ఆశగా...! ఆకాశంవైపు ఎదురు చూస్తున్నాడు ..!! మీ ధర్మ పత్ని గంగ...! వైపే ఎదురుచూస్తున్నాడు ఆశగా..!! నిట్టూరుస్తూ................!!! నల్లని మేఘాలవైపు ఎదురు చూస్తూ..!!!! ఓ మునీశ్వరా....! ఓ నిరంకారీ....!! ఈ జగత్తుకు నువ్వే తండ్రివి కదా..! గంగమ్మ తల్లీ కదా...........!! మేమంతా మీ బిడ్డలం కదా.....!!! గద్వాలలో మా బిడ్డలు....! ఉక్క పోతతో వేడిమితో అల్లాడుతున్నారు..!! సూర్య తాపానికి...................! రెండు పూటలా చన్నీటి స్నానం చేస్తున్నారు ..!! మండే ఎండలతో......................!!! మా తెలంగాణ ప్రజలను......! దయతో కరుణించు గంగ ను...!! ధరిత్రిని కరుణించు.. ........!!! ఆకాశానికి చిల్లులు పడినట్లు.....! మా నేలా తడిసి ముద్దవ్వాలీ....!! వాగులు....! వంకలు .....!! సెలయేర్లు.......!!! నదులు పొంగి పొర్లాలీ..!!!!! నీ నీటి గల గల శబ్దాలతో.....! మా గద్వాల అంచున ఉన్న కృష్ణమ్మ ...!! నీటి సవ్వడులతో..................!!! నీటి తుంపరలతో...................!!!! మా పిల్లలకు జోలపాట కావాలీ.........!!!! మైమరచి నిదుర పోవాలీ ........! కంటి నిండా...................!! మీ ఆది దంపతులు రావాలీ కలలో..!!! ఓ గౌరీ వల్లభా..👏 గంగమ్మను నేలపై కనక వర్షం కురిపించు..! మమ్ములను కరుణించు..............✍ ఈ భక్తుడి కోరికను నువ్వైనా నెరవేర్చుతావని ..🙏🏼 మీ శివ భక్తుడు...👨 గద్వాల రాముడు....👨🌾 కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳
నిండు పున్నమి వెన్నెలలా..✍ అందరికి ఆహ్లాదకరమైన చల్లదనాన్ని పంచే..! ఓ సురేశా..🙏🏼 నింగిలోని జాబిలిలా.. ! నిండైన మొముతో....!! ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలుకరించే...!!! మా సురేశా..! నీతో ఒక్క సారీ మాట్లాడితే చాలు..!! నీ పరవశమై పోతారు...........!!! ఆకాశంలో ధ్రువతారాలా.. ! తెలుగు చలన చిత్ర సీమలో..!! నువ్వు ఒక ధ్రువ తరవి కావాలీ..!!! అమ్మ.....! జోగులాంబ తల్లి..!! చల్లని కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలీ..!! చిత్ర సీమ జగత్తులో...! చెరగని ముద్ర వేయాలీ చిరంజీవిలా..!! ఓ సురేశా..! నీ కొంటె చూపులతో...!! నా మనస్సును కొల్లగొట్టావు ఎప్పుడో..!!! తెలుగు ప్రేక్షకుల మదిని అలరించాలి..! ఎల్లప్పుడూ నీ నాట్య భంగిమలతో....!! మాయాజాలం చేయాలీ ...........!!! వెండితెరను.....................!!!! నాకు ఇస్తావా......! ఒక అవకాశం చిత్ర సీమలో...!! పాటల రచయితగా..........!!! నా మాటల మంత్ర దండంతో.....! ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తా నా కలంతో..!! ప్రేక్షకుల మదిని ఆలోచింప చేస్తా...! ఒక వేటూరిలా...............!! నాలోని ప్రతిభకు అవకాశం ఇస్తావా ..! ఒక్కసారీ....................!! మన పాటల పూదోటలో.......! నీ నాట్య భంగిమలతో .......!! సినీ ప్రేక్షకులను మైమరపింప చేస్తాము..! ఈ సినీ జగత్తును ఏలుదాం........!! సూర్య చంద్రులు ఉన్నంత కాలం .....!!! ప్రేమతో...👏 మీ మిత్రుడు....👤 గద్వాల రాముడు...👨🌾 కైలాశ శిఖరం నుండి ✍🇮🇳
ఓ ఉపాధ్యాయా ఉత్తమ జాతీ రత్నమా...✍ మీకు ముందుగా అభినందన...! 💐💐💐మందారమాల....💐💐💐 "ఎవరూ మీలో కోటీశ్వరుడు.." ! కార్యక్రమానికి ............!! మన జోగులాంబా గద్వాల జిల్లా...!!! తరపున ఎంపికయినందుకు......!!!! జోగులాంబా అమ్మవారీ ........! కరుణా కటాక్షములు మీకు కలుగుగాక..!! ఓ మువ్వ గోపాలా..! ఓ వెన్న దొంగా గోపాలా.. ..!! ఆ మధుర శ్రీ కృష్ణుని .....! మాదిరిగామీ లీలతో ఎందరో అభాగ్యుల...!! మనస్సు దోచిన ఓ చిలిపి కన్నయ్యా......!!! త్వరలో....! జెమిని టీవీ లో....!! ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమయ్యే...! ' ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి...!! మీరు ఎన్నిక కావడం..................!!! మా అందరి అదృష్టం..................!!!! యంగ్ టైగర్.. తాతకు తగ్గ మనవడు..! జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ........!! మెదడుకు పదును పెట్టె.....! మదిని దోచే కార్యక్రమంలో మీరు...!! టక టక మని సమాధానాలు చెప్పల...!!! కోటి రూపాయలు గెలవాలీ మీరు......!!!! మీ విజయ పతాక.....! మన గద్వాల పట్టణ ....!! నలసోమనాద్రి మట్టి కోటపై రెప రెప లాడాలీ..🇮🇳 మీ విజయం....! మా లాంటి ఎంతోమందికి స్ఫూర్తి కావాలీ..!! వలసల జిల్లా.....! మట్టి మనుషుల జిల్లా పాలమూరు కీర్తి ...!! సురవరం ప్రతాప రెడ్డిలా ..! ఉక్కు మనిషి పాగాపుల్లా రెడ్డి లా ...!! ప్రపంచ నలుమూలల వేనోళ్ళ పొగడాలీ...!!! ఓ ఉత్తమ ఉపాధ్యాయ జాతీ రత్నమా ..💎 అమ్మలగన్న అమ్మ......! బాసర సరస్వతి .....!! కరుణా కటాక్షములు మెండుగా మీకు ఉండాలని..! హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ..🙏🏼 ఓ గోపాలా కృష్ణా..! ఓ గోకుల కృష్ణా...!! జయీ భావ .. ! విజయీ భవా....!! అని మూడుకోట్ల దేవతలు మిమ్నల్ని దీవించుగాక..!! ఇట్లు...👨🌾 మీ మిత్రుడు..👤 హితుడు......👥 సన్నిహితుడు....👨💻 గద్వాల రాముడు...👀 కైలాశ శిఖరం నుండి....✍👏
ఓ విధాతా..✍ ఓ సృష్టికర్త....! మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..! కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...! వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!! మా అందమైన కుటుంబం కోసం..........!!! ఓ విశ్వా మిత్ర ..👏 సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!! మా అందమైన కుటుంబం కోసం ...! భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!! ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. ! ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!! జీవించే జీవనం సాగించే..............!!! ఒక గ్రహం కావాలీ మాకు...............!!!! మా జీవన యానం.....! హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!! ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏 నా భారత దేశంలో.....! రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..! నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!! రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..! భారతావనిలో.........................!! ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...! రోజు రోజుకు .....................!! వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........! కునారిల్లు పోతోంది................!! పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....! పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!! నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....! నా దేశంలో రోజు రోజుకు.............!! అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!! కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....! దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!! నేను భరించలేక పోతున్నాను వివక్షను.....! నాకంటూ వివక్షలేని..................!! ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!! ఓ విధాత.......🙏🏼 ఓ సృష్టికర్త.......👏 వేదనతో......😥 గద్వాల రాముడు..👨🌾 కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳
మీలాంటి రచయిత దొరకడం మన తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యం sir 🙏🙏🙏
Truhh
మీ పాటలకు నా పాదాభి వందనాలు.. చంద్రబోస్ గురువుగారూ......
Melodious with meaningful real life song.
Mee laanti vaaru chalamandhi thayaru avvali
ఆటబొమ్మలం అంటా.అనే పాట వింటూ.. అర్థం చేసుకుంటూ.. తెలియకుండానే మనసులోతుల్లోంచి సంతృప్తికరమైన కన్నీళ్ళు వచ్చాయి. ఎంత గొప్పగా రసారంటే.. దేశం సంసృతి లో మానవ జీవితాలను ఎలా అనుసంధానం(ఆటబొమ్మలను)చేశారు అనేది ఈ ఒక్క పాటతో తెలుసుకోవచ్చు. అంత నిజాన్ని రాసారు.👏🙏🙏🙏🙏🙏
మీరు రాసిన ప్రతి సాంగ్ సూపర్ సర్
Legend liricist of tollywood hat's off sir
అక్షర సవ్యసాచి సర్ మీరు. ఆంధ్రావనికి దొరికిన అమూల్య ఆణిముత్యం🙏
Great writer chadrabose Garu...
🙏మీ సాహిత్యం ఎంత వర్ణించినా తక్కువే సార్ చాలా బాగుటుంది వింటున్న త చేపు 💐👍👌🙏🙏🙏🙏🙏
Chandrabose gaaru naasthikulo kaado telidu kaani dunguru dunguru song lo tanani taanu naasthikudi sthaanam lo pettukoni paata raasinattuga undi. Manishi tana nammakalni tanu prashninchukovatam antha suluvina vishayam kadu..superb song!
Super sir
Paatala Devulu meru.... never ever forever lyrics okata renda anii animutyala lanti paatalu sir..... u r god gifted for tollywood
All time great lyrisist.telugujathi garvapade sthayi chandrabose gaaridi.
Iam fans of you sir
సిలక. కొయ్య.పదం.సూపర్
చాలా బగుందండి .
నిజంగా మీరు రాసినా ప్రతి పాట చాలా అందంగా రాస్తారు .✍️💥🤩😻🥰
Great Lyricist :)
Mi kalaku na namaskaralu sir
పాటను కవి నోటి ద్వారానే వినాలి.
No words ...sir
Superb sir
Emtha sakkaga wrasinaru ma Bossu garu entha sakkaga wrasinaru ma Bosu Garu
Paata vinataniki vinasopuga vintu vunnamu
Me pata paadataniki notiki madhuranga tagulu thu vunnadhi Bosu Garu
Rangasthalam cenima key venney thetchinaru me pata tho Bosu Garu
Entha sakkaga wrasinaru ma Bosu Garu a thalli thandrulu nenu gannaro gani au thalli thandrula runam thrchukonnaru ma Bosu Garu
Au thalli thandrula janma dhanyamainadhi
Ayya Bosu Garu
Thank you so much Bossu garu
Subhah Chandra boss gari perunu pettukunnadhaku saradhakam chesaru sir.
Please train to more and more peoples.
💐💐💐💐💐
Great sir
Poetic lyrics so clean
Still I am getting goosebumps sir and literally I am in tears(oroye song)... While watching dis interview... Such a wonderful lyrics.. Ur greatest I ever seen
Sir superb ink chala me songs kavalandi
Anasu kavi ki hatsoff
Ramesh garu correct gaa chepparu
Sir super
Very very clarity, meaningful and heart touching songs sir
I love bose sir
Bose is my boss
Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓ గౌరీ వల్లభా..✍
ఓ ఈశ్వరా.. ..👏
మా తెలంగాణ నేల...!
గంగమ్మ తల్లి నీటి జాడలేక దిగాలుగా ఉన్నారు..!!
ఓ పరమేశ్వర...!
నీ సిగలో ఉన్న గంగమ్మ ను...!
మేఘాల రూపంలో ముత్యాల ధారలా వర్షించు..!!
తెలంగాణ నేలా...!
గంగమ్మ జాడ కోసం ఆకాశంలో...!!
మేఘాలవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..!!!
మేఘాల వైపు కానీ ..!
నీ కొప్పులో గంగ దేవిని బందించావు..!
మా తెలంగాణ నేలపై కరుణించు కనికరించు..!!
ఓ సాంబ శివా..!
మంచి నీటితో మీ శివ లింగాన్ని...!
అభిషేకిస్తేనే పులకించి భక్తులను కనికరిస్తావే ...!!
కోరిన కోరికలు నెరవేర్చే ఓ నిడంబరీ..!!
బక్క చిక్కిన రైతన్న..!
గత రెండు నెలల నుండి పొలాలను ...!!
దుక్కి దున్ని చదునుచేసి.............!!!
గంగ కోసం ఆశగా...!
ఆకాశంవైపు ఎదురు చూస్తున్నాడు ..!!
మీ ధర్మ పత్ని గంగ...!
వైపే ఎదురుచూస్తున్నాడు ఆశగా..!!
నిట్టూరుస్తూ................!!!
నల్లని మేఘాలవైపు ఎదురు చూస్తూ..!!!!
ఓ మునీశ్వరా....! ఓ నిరంకారీ....!!
ఈ జగత్తుకు నువ్వే తండ్రివి కదా..!
గంగమ్మ తల్లీ కదా...........!!
మేమంతా మీ బిడ్డలం కదా.....!!!
గద్వాలలో మా బిడ్డలు....!
ఉక్క పోతతో వేడిమితో అల్లాడుతున్నారు..!!
సూర్య తాపానికి...................!
రెండు పూటలా చన్నీటి స్నానం చేస్తున్నారు ..!!
మండే ఎండలతో......................!!!
మా తెలంగాణ ప్రజలను......!
దయతో కరుణించు గంగ ను...!!
ధరిత్రిని కరుణించు.. ........!!!
ఆకాశానికి చిల్లులు పడినట్లు.....!
మా నేలా తడిసి ముద్దవ్వాలీ....!!
వాగులు....!
వంకలు .....!!
సెలయేర్లు.......!!!
నదులు పొంగి పొర్లాలీ..!!!!!
నీ నీటి గల గల శబ్దాలతో.....!
మా గద్వాల అంచున ఉన్న కృష్ణమ్మ ...!!
నీటి సవ్వడులతో..................!!!
నీటి తుంపరలతో...................!!!!
మా పిల్లలకు జోలపాట కావాలీ.........!!!!
మైమరచి నిదుర పోవాలీ ........!
కంటి నిండా...................!!
మీ ఆది దంపతులు రావాలీ కలలో..!!!
ఓ గౌరీ వల్లభా..👏
గంగమ్మను నేలపై కనక వర్షం కురిపించు..!
మమ్ములను కరుణించు..............✍
ఈ భక్తుడి కోరికను నువ్వైనా నెరవేర్చుతావని ..🙏🏼
మీ శివ భక్తుడు...👨
గద్వాల రాముడు....👨🌾
కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳
Great writer salute sir
Devi is the best music director to get best output from writers
Super sir..really u are great for your spantaneous thoughts...if u see my opinion, please give me chance to see you for which i am thankful..
ప్రాణానికి ప్రాణం పోసి బాగా పడినవ్ అన్నా 🙏
Meeru manasu petti rasaru sir
Idi Telugu variki meerichhe govravam sir
నిండు పున్నమి వెన్నెలలా..✍
అందరికి ఆహ్లాదకరమైన చల్లదనాన్ని పంచే..!
ఓ సురేశా..🙏🏼
నింగిలోని జాబిలిలా.. !
నిండైన మొముతో....!!
ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలుకరించే...!!!
మా సురేశా..!
నీతో ఒక్క సారీ మాట్లాడితే చాలు..!!
నీ పరవశమై పోతారు...........!!!
ఆకాశంలో ధ్రువతారాలా.. !
తెలుగు చలన చిత్ర సీమలో..!!
నువ్వు ఒక ధ్రువ తరవి కావాలీ..!!!
అమ్మ.....!
జోగులాంబ తల్లి..!!
చల్లని కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలీ..!!
చిత్ర సీమ జగత్తులో...!
చెరగని ముద్ర వేయాలీ చిరంజీవిలా..!!
ఓ సురేశా..!
నీ కొంటె చూపులతో...!!
నా మనస్సును కొల్లగొట్టావు ఎప్పుడో..!!!
తెలుగు ప్రేక్షకుల మదిని అలరించాలి..!
ఎల్లప్పుడూ నీ నాట్య భంగిమలతో....!!
మాయాజాలం చేయాలీ ...........!!! వెండితెరను.....................!!!!
నాకు ఇస్తావా......!
ఒక అవకాశం చిత్ర సీమలో...!!
పాటల రచయితగా..........!!!
నా మాటల మంత్ర దండంతో.....!
ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తా నా కలంతో..!!
ప్రేక్షకుల మదిని ఆలోచింప చేస్తా...!
ఒక వేటూరిలా...............!!
నాలోని ప్రతిభకు అవకాశం ఇస్తావా ..!
ఒక్కసారీ....................!!
మన పాటల పూదోటలో.......!
నీ నాట్య భంగిమలతో .......!!
సినీ ప్రేక్షకులను మైమరపింప చేస్తాము..!
ఈ సినీ జగత్తును ఏలుదాం........!!
సూర్య చంద్రులు ఉన్నంత కాలం .....!!!
ప్రేమతో...👏
మీ మిత్రుడు....👤
గద్వాల రాముడు...👨🌾
కైలాశ శిఖరం నుండి ✍🇮🇳
10:32 hands off
@15:03 to @15:33 🙏
ఓ ఉపాధ్యాయా ఉత్తమ జాతీ రత్నమా...✍
మీకు ముందుగా అభినందన...!
💐💐💐మందారమాల....💐💐💐
"ఎవరూ మీలో కోటీశ్వరుడు.." !
కార్యక్రమానికి ............!!
మన జోగులాంబా గద్వాల జిల్లా...!!!
తరపున ఎంపికయినందుకు......!!!!
జోగులాంబా అమ్మవారీ ........!
కరుణా కటాక్షములు మీకు కలుగుగాక..!!
ఓ మువ్వ గోపాలా..!
ఓ వెన్న దొంగా గోపాలా.. ..!!
ఆ మధుర శ్రీ కృష్ణుని .....!
మాదిరిగామీ లీలతో ఎందరో అభాగ్యుల...!!
మనస్సు దోచిన ఓ చిలిపి కన్నయ్యా......!!!
త్వరలో....!
జెమిని టీవీ లో....!!
ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమయ్యే...! '
ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి...!!
మీరు ఎన్నిక కావడం..................!!!
మా అందరి అదృష్టం..................!!!!
యంగ్ టైగర్.. తాతకు తగ్గ మనవడు..!
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ........!!
మెదడుకు పదును పెట్టె.....!
మదిని దోచే కార్యక్రమంలో మీరు...!!
టక టక మని సమాధానాలు చెప్పల...!!!
కోటి రూపాయలు గెలవాలీ మీరు......!!!!
మీ విజయ పతాక.....!
మన గద్వాల పట్టణ ....!!
నలసోమనాద్రి మట్టి కోటపై రెప రెప లాడాలీ..🇮🇳
మీ విజయం....!
మా లాంటి ఎంతోమందికి స్ఫూర్తి కావాలీ..!!
వలసల జిల్లా.....!
మట్టి మనుషుల జిల్లా పాలమూరు కీర్తి ...!!
సురవరం ప్రతాప రెడ్డిలా ..!
ఉక్కు మనిషి పాగాపుల్లా రెడ్డి లా ...!!
ప్రపంచ నలుమూలల వేనోళ్ళ పొగడాలీ...!!!
ఓ ఉత్తమ ఉపాధ్యాయ జాతీ రత్నమా ..💎
అమ్మలగన్న అమ్మ......!
బాసర సరస్వతి .....!!
కరుణా కటాక్షములు మెండుగా మీకు ఉండాలని..!
హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ..🙏🏼
ఓ గోపాలా కృష్ణా..!
ఓ గోకుల కృష్ణా...!!
జయీ భావ .. !
విజయీ భవా....!!
అని మూడుకోట్ల దేవతలు మిమ్నల్ని దీవించుగాక..!!
ఇట్లు...👨🌾
మీ మిత్రుడు..👤
హితుడు......👥
సన్నిహితుడు....👨💻
గద్వాల రాముడు...👀
కైలాశ శిఖరం నుండి....✍👏
🙏
Sir naku padalani undi but neno pedavanni ala sir choice
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Happy valentine's day boy's ❤️❤️ February lo chuse vallu okka like
ఓ విధాతా..✍
ఓ సృష్టికర్త....!
మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..!
కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...!
వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!!
మా అందమైన కుటుంబం కోసం..........!!!
ఓ విశ్వా మిత్ర ..👏
సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!!
మా అందమైన కుటుంబం కోసం ...!
భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!!
ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. !
ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!!
జీవించే జీవనం సాగించే..............!!!
ఒక గ్రహం కావాలీ మాకు...............!!!!
మా జీవన యానం.....!
హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!!
ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏
నా భారత దేశంలో.....!
రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!!
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..!
నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!!
రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..!
భారతావనిలో.........................!!
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...!
రోజు రోజుకు .....................!!
వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........!
కునారిల్లు పోతోంది................!!
పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....!
పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!!
నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....!
నా దేశంలో రోజు రోజుకు.............!!
అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!!
కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....!
దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!!
నేను భరించలేక పోతున్నాను వివక్షను.....!
నాకంటూ వివక్షలేని..................!!
ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!!
ఓ విధాత.......🙏🏼
ఓ సృష్టికర్త.......👏
వేదనతో......😥
గద్వాల రాముడు..👨🌾
కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳
Miru kadhu sir me lanti vallu ma telugu jathi lo puttadam telugu valla adrustam ..kadhu kadhu telugu talli adhurstam,🙏🙏🙏
Silakakoyyakoori pettukundirayyo. Meaning cheppara yevarina
Hat's off sir
Silakakoyya ante...Shirts and other clothes pettukune...Hook...Andi..oka rakanga hanger anukovachu
@k k 👏👏👌👌
Aasu not Anasu
నో వర్డ్స్
Anchor brush chesuko amma.....vasana
Anchor
Anchor bhale undii
Goppa writer chandra bose garu....ayana poetry ni neanu tappu pattaleAnu gaani......oka alochana......"Aarushanaga kosam mattini thavvitheAa" annaru....assalu aarushanaga cheAnu...theeyadanIki mattini thavvaru.....cheAnunu nu hands tho Direct ga ..laagutharu....pallleelu theeyadaniki ....mattini thavvaru.......edi tappu ga anukovaddu just.na opinion mathramayeA cheppanu...sorry
Telugu bhasha muddu bidda.
Over acting cheyaku achor
Anchor boboy
Great sir