Raw Talks With Srirama Chakradhar (Thavaasmi)

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Raw Talks With Srirama Chakradhar (Thavaasmi) #iStandWithStringVinod | Amogh Deshapathi | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    FACEBOOK
    / thavaasmiacademy
    TWITTER
    / thavaasmi_a
    INSTAGRAM
    / thavaasmi
    RUclips
    / @thavaasmiacademy
    LINKEDIN
    / thavaasmiacademy
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / channel
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

Комментарии • 567

  • @gayatribhavani600
    @gayatribhavani600 11 месяцев назад +86

    శ్రీరామ చక్రధర్ గారు...చిన్న వారైనా సమాజానికి ఎంతో అవసరమైన నిజాలు ధైర్యంగా చెపుతారు.....శతకోటి వందనాలు

  • @jayhind3731
    @jayhind3731 11 месяцев назад +230

    మేము ఎల్ల వేళలా స్ట్రింగ్ వినోద్ గారితో ఉంటాము, దేశ ద్రోహుల భరతం పట్టే వరకు.

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 11 месяцев назад +9

      Yes we too

    • @kishorekumarreddypalindla5820
      @kishorekumarreddypalindla5820 11 месяцев назад +4

      Nenusaitham meeto

    • @johnapost-rs1ss
      @johnapost-rs1ss 11 месяцев назад

      దేశ ద్రోహులు అంటే పాకిస్తాన్ వాళ్ళు, terrorist lu raa....
      పోనీ ఇంకా ఎవరైనా వున్నారు అంటే... ఈ పనికిమాలిన హిందూ సంఘాలు ... అయ్యి వుండాలి...
      ప్రతి దానిని దేశాన్ని ధర్మాన్ని ముడి పెట్టడం బాగా అలవాటు అయ్యింది ... వానర మూక గాళ్ళు

    • @prasadprasad6422
      @prasadprasad6422 11 месяцев назад +6

      మేము భారతావనిలో కలిసెంతవరకు వినోద్ ఆన్న గారికి అండగా nilabadathamu

    • @LokanadhSavara
      @LokanadhSavara 11 месяцев назад +3

      I suport with string vinod

  • @kumarasrith
    @kumarasrith 11 месяцев назад +226

    మనదేశం కోసం, ధర్మం కోసం నిలబడే వారి కోసం మనమంత ఏకామౌదాం, స్ట్రింగ్ వినోద్ గారికి పూర్తిగా మద్దతుగా నిలబడదాం, జై భారత్

    • @kalvaashok1479
      @kalvaashok1479 11 месяцев назад +3

      Jai sriram
      #istandwithstringvinodh
      #istrangwithstringreveals

    • @madhusudhanreddy3742
      @madhusudhanreddy3742 11 месяцев назад +7

      మన ధర్మం కోసం, మన భారత దేశం కోసం స్ట్రింగ్ వినోద్ తన జీవితాన్ని ధారాదత్తం చేస్తున్నారు...వినోద్ కోసం మన అంత ఐక్యంగా ఉద్యమించాలని కోరుతున్నాను.

    • @sujith5920
      @sujith5920 11 месяцев назад

      Nilabadi ami chesadi.

    • @ranaprathapvishwakarma6046
      @ranaprathapvishwakarma6046 11 месяцев назад

      ​@@sujith5920నువ్వు ఒక ఓటు వేయటం వలన ఏమి ఉపయోగము....
      అర్థమయ్యిందా.... అంతే ఉపయోగం ఉంటుంది..... నువ్వొక కోర్సు చేసి అందుకు నీకు వచ్చిన సర్టిఫికేట్ ను... ఉన్నఫలంగా దానిని తొలగిస్తే ఎలా ఉంటుంది..... కాస్త ఆలోచించు ప్రశ్నించడం సులభం కాదు....

    • @sarathkumar-zh2wb
      @sarathkumar-zh2wb 11 месяцев назад +1

      ​@@sujith5920dhikkulu chudadam vaccha... support cheyyakapoina parledhu... desadhrohuluga brathakkandra 🙏

  • @katravathmurali6756
    @katravathmurali6756 11 месяцев назад +74

    We stand with string vinod

  • @narsingmegharaj558
    @narsingmegharaj558 11 месяцев назад +78

    I stand with String vinod

    • @sujith5920
      @sujith5920 11 месяцев назад

      Akkuva sepu nilabadakandi leg pain vastadi. 😁

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 10 месяцев назад

      ​@@sujith5920ayyo avuna maku teliyadhuley brother

    • @sujith5920
      @sujith5920 10 месяцев назад

      @@hrudaykumar4315 telusukondi Mari 😀

  • @Nplay400
    @Nplay400 11 месяцев назад +35

    I support string vinodh anna❤❤❤

  • @indian8449
    @indian8449 11 месяцев назад +19

    #SUPPORTSTRINGVINODH

  • @koteswararaoravilisetty1571
    @koteswararaoravilisetty1571 11 месяцев назад +25

    We strongly support String Vinod.

  • @chittyvani1239
    @chittyvani1239 11 месяцев назад +5

    String Vinod తమ్ముడు అన్నింటినీ చాలా సౌమ్యంగా ఉన్ననిజాలను చెబుతున్నాడు తమ్ముడి ఛానెల్ తీసేయడం అనేది చాలా అమానుషం యూట్యూబ్ తన తప్పు తెలుసుకుని మళ్ళీ చెప్పాలి ఈరోజుల్లో నిజం మాట్లాడేవాళ్ళనీ bathakaneeyatledu ఇదే భావప్రకటనా స్వేఛ్ఛ, వాక్స్వాతంత్ర్య హక్కు ఏమీ మాట్లాడాలో తెలియడం లేదు 🚩🇮🇳🔱🚩🔱🇮🇳 మీ కు మనకు మంచి జరగాలి మీకు నా ఆశీస్సులు 🙌🙌🙌

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 11 месяцев назад +66

    సూపర్ అమోగ్ గారు 👌👌👌👌👌👏👏👏👏🙏💐మన ధర్మ పోరాట వీరులు, వారి ఛానెల్స్ మద్దతుగా నిలబడ్డారు అందరికి ధన్యవాదములు

  • @varalakshmi9454
    @varalakshmi9454 11 месяцев назад +79

    Sir మీలాంటివారు... చెత.. రామాయణం వినాలని ఉంది.. ఈ కాలానికి తగినట్టుగా.. యువత కి అర్థం అయ్యేలా చెప్పాలని. నా మనవి 🙏🙏🙏జై శ్రీరామ్.. జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

    • @vvvmk1718
      @vvvmk1718 11 месяцев назад +2

      ఆయన రామాయణం మీద రాసిన పుస్తకాలు కొనండి. ఆయనకి కూడా help అవుతుంది. తవాస్మి ఆ పుస్తకాలలో ఒకటి.

    • @srivyshnavatelugulogili8923
      @srivyshnavatelugulogili8923 6 месяцев назад

      Thavasmi chala bagundi.e generation ki thaggattuga,valmiki ramayananni andinchaaru.thappaka konandi

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 11 месяцев назад +20

    I stands with STRING Vinod ji 🙏🇮🇳🙏

  • @MrRAMAkella
    @MrRAMAkella 11 месяцев назад +56

    నా పూర్తి మద్దతు వినోద్ గారికి.

  • @rkrockshow3519
    @rkrockshow3519 11 месяцев назад +36

    You are doing a great job 👍

  • @cvishnuvardhanreddy8500
    @cvishnuvardhanreddy8500 11 месяцев назад +15

    🚩🚩🚩❤❤❤ ఐ సపోర్టు స్ట్రింగ్ వినోద్ ❤️❤️❤️❤️🚩🚩🚩✊✊✊✊🙏🙏🙏🙏

  • @aishwaryapedapati5560
    @aishwaryapedapati5560 11 месяцев назад +20

    I stand with string Vinod and support the free speech!

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 11 месяцев назад +12

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @vedadeva6812
    @vedadeva6812 11 месяцев назад +20

    We stand with you vinod sir

  • @crt226t.lavakumar5
    @crt226t.lavakumar5 11 месяцев назад +17

    Jai shree ram

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 11 месяцев назад +47

    I support the good work of Mr.Vinod
    #IStandWithStringVinod

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 11 месяцев назад +25

    Points clearly presented by Chakradhar garu

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 11 месяцев назад +14

    శ్రీ రామచక్రధర్ గారు బలే మాట్లాడుతారు 🧡🪷🔱 ఆయన రామాయణం నీ అద్భుతంగా అతి సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తారు

  • @shastrigaddam111
    @shastrigaddam111 11 месяцев назад +8

    భారత దేశ సనాతన ధర్మం రామాయణ మహా భారత ఎథిహసలు అందులోని ధర్మం ఇంకా లోతుగా తెలుగు ప్రజల్లోకి తీసుకెళ్లాలి లేకుంటే మన ధర్మం మరుగున పడేవేయదనికి చాలా మంది చూస్తున్నారు వాళ్లకు అవకాశం ఎవదు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం ప్రతి నిమిషం ఉపయోగించుకోవాలి ...జై శ్రీ రామ్

  • @rameshsamala7266
    @rameshsamala7266 11 месяцев назад +8

    I stand with vinod,bharat matha ki jai

  • @Rishireddy-fg5ss
    @Rishireddy-fg5ss 11 месяцев назад +25

    No one can beat you, my brother, your strength is your own capacity, your the protector of our dharma, is the real fearless king🤴

  • @cricketcongo279
    @cricketcongo279 11 месяцев назад +11

    I'm stronglly support to string Vinod garu

  • @rkrddysiddavatam9322
    @rkrddysiddavatam9322 11 месяцев назад +5

    Jai Sri Ram

  • @Saffron-lm8fj
    @Saffron-lm8fj 11 месяцев назад +10

    🚩 Jai shree ram 🚩

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 11 месяцев назад +12

    Jai Hind

  • @krishnamreddy7879
    @krishnamreddy7879 11 месяцев назад +5

    #IstandWithStringVinod 🇮🇳
    ఒక రకంగా , ఇది వినోద్ కి 100% పక్కా విజయమే.
    ఎందుకంటే, వాళ్ళ స్ట్రింగ్ వినోద్ దెబ్బకు భయపడ్డారని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది...
    ఆ భయంతోనే యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేయించారు.
    ముఖ్య గమనిక:- మనోడు భయపెట్టాడే గాని భయపడలేదు. 💐💐💐

  • @karunasree2735
    @karunasree2735 11 месяцев назад +14

    ఎన్నో నిజాలు ధైర్యంగా ఇద్దరూ చెప్పారు.
    అన్యాయాన్ని అధర్మాన్ని ఎదిరించడానికి అవసరమైన విజ్ఞానాన్ని ఈనాటి యువతకు అందించాల్సిన అవసరం ఎంతో వుంది.సినిమాల ద్వరా సగం పొల్యూట్ అయిపోయారు.కనీసం మిగతా సగాన్ని మనం కాపాడుకోవాలి.

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 11 месяцев назад +5

    ఛానల్ పెద్దలకి అమోఘ గారికి నమస్కారాలు సనాతన ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న స్ట్రింగ్ వినోద్ గారితో ముందుకెళ్లేందుకు ఆయనతో పాటు పనిచేయుటకు దేశం కోసం ధర్మం కోసం నేను కూడా నేను సైతం వందేమాతరం భారత్ మాతాకీ జై

  • @vinjamarasatyasreenivas7273
    @vinjamarasatyasreenivas7273 11 месяцев назад +23

    We eagerly waiting to see the STRING Channel again.

  • @bhikshamt5032
    @bhikshamt5032 11 месяцев назад +10

    String vinod daring personality and good research analyst we support him

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 11 месяцев назад +29

    Pic పెట్టాలి అంటే ఎంతో దెర్యం ఉండాలి 🔥🔥👏👏

  • @kumarboyini2780
    @kumarboyini2780 11 месяцев назад +8

    జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏

  • @chittyvani1239
    @chittyvani1239 11 месяцев назад +33

    చాలా చక్కగా వివరించారు నూటికి నూరుశాతం నిజం 👌👌👍👍🚩

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 11 месяцев назад +7

    జై హిందూ 🌹🌹🌹🌹🌹

  • @ananthojirajinikanth1702
    @ananthojirajinikanth1702 11 месяцев назад +27

    జాతీయవాదులు ఏకం కావాలి.🙏🙏🚩🚩

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 10 месяцев назад

      ​@@prasadbuddha7000mari niku emi teluso cheppu brother .

  • @kplp7212
    @kplp7212 11 месяцев назад +14

    I support string Vinodh 👍

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 11 месяцев назад +6

    జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤

  • @sudhakomaravolu7411
    @sudhakomaravolu7411 11 месяцев назад +9

    We are all with you Vinod garu

  • @tirupathinews934
    @tirupathinews934 11 месяцев назад +30

    ఇద్దరికీ శతకోటి వందనాలు...రామాయణాన్ని ఆధ్యాత్మికంగా చూస్తే అది మానవాళికి దిక్సూచి.. ఏదో సినిమా గానో కథ గానీ చూస్తే బుర్ర తక్కువ వెధవ లకి లాజిక్ లు తప్ప జ్ఞానం రాదు..మీరు అనుకున్న సీరీస్ త్వరలో వస్తుందని మా కుటుంబ సభ్యులు ఆశిస్తున్నాము. జై శ్రీరామ్ జై భారత్..❤❤❤❤❤

  • @suboo1000
    @suboo1000 11 месяцев назад +4

    కలియుగంలో నిజం అబద్ధం లా అబద్ధం నిజంగా చలామణి అవటం అంటే ఇదే. అబద్దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వారు చాలా అరుదు. నేను వినోద్ కి పూర్తి మద్దతు ఇస్తున్నాను.

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 11 месяцев назад +13

    Dear friends...watch full adds ,that will be helpful to this channel

  • @RK-es8oj
    @RK-es8oj 11 месяцев назад +7

    Vinod presentation is super 👌👍👏👏👏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 11 месяцев назад +4

    వినోద్ గారికే మా సపోర్ట్ 👏

  • @karrikurmayya3743
    @karrikurmayya3743 11 месяцев назад +5

    Jai vinod 💐💐

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 11 месяцев назад +1

    JAI sriram

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 11 месяцев назад +18

    Jai Sriman Narayana
    Srirama Chakradhar - Thavaasmi author. Very nice Amogh garu. Desabhakthulani, Bhagavan bhakthulani, Veda pandithulani prajalaku sandhesam velle vidhamugaa interviews chesthunnaaru. Chaalaa santhosham. Sriram bless you with more good interviews and more donations.

  • @venkataraogude5612
    @venkataraogude5612 10 месяцев назад +1

    Excellent. Jai Hind. Tq Sir

  • @manc1639
    @manc1639 11 месяцев назад +4

    శ్రీరామ్ చక్రధర్ గారి నీతి కథ చాలా బాగుంది.

  • @deva_aka_ytfampanda
    @deva_aka_ytfampanda 11 месяцев назад +16

    Annaya serious ga cheptunna I'm an atheist actually but nenu mana Sanathana darmam ni nammuthanu eppudu ippudu teliyani vishayalu nijam sir matalalo telisindi and I respect them actually I loved it ❤❤❤❤❤

    • @sujith5920
      @sujith5920 11 месяцев назад

      atheist ani chapaku nuvu

  • @venkateswararao7134
    @venkateswararao7134 11 месяцев назад +4

    I support #stringvinod

  • @ugendharkumar7097
    @ugendharkumar7097 11 месяцев назад +8

    We support Vinod!

  • @rajeshkwt126
    @rajeshkwt126 11 месяцев назад +9

    Points clearly presented by chakradar garu 🙏🙏🙏

  • @vijaygoud2330
    @vijaygoud2330 11 месяцев назад +3

    జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩🚩

  • @user-pp4wb8ck6z
    @user-pp4wb8ck6z 11 месяцев назад +19

    May be the only channel is seriously fighting for string vinod

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 11 месяцев назад +9

    Chakradhar garu well explained about different times & events from Shri Ramayana, Mahabharata

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 11 месяцев назад +3

    అహా!ఏమి చక్కగా చెప్పారు.నేను ఎప్పుడూ 5,10 నిమిషాల నిడివిగల వీడియో లను మాత్రమే చూసేవాడిని,1గంట 4నిముషాల ఈ వీడియో ఇదే ఫస్ట్ time'. చూస్తున్నంత సేపు విసుగు చెంద లేదు.కంప్లీట్ అయ్యాక అప్పుడే అయిపోయిందా?అనిపించింది.చాలా చక్కటి విశ్లేషణ.string channel మరలా తిరిగి చూడాలంటే మనమేమి చేయాలి? రామాయణం మీద వీరితో ఒక వీడియో చేయండి.సూపర్.

  • @thepinkpearl6146
    @thepinkpearl6146 11 месяцев назад +3

    Amogh sir and sriram chakradhar sir We stand with string vinod garu

  • @katravathmurali6756
    @katravathmurali6756 11 месяцев назад +6

    Super among garu

  • @punemsrikanth8907
    @punemsrikanth8907 11 месяцев назад +9

    We with you string vinod Anna❤

  • @rakeshgarnipudi3816
    @rakeshgarnipudi3816 9 месяцев назад

    ఒక వేళ ఈ రాముడు దళిత కులం లో పుట్టి ఉంటే ఎంత మంది పూజించే వారో ఒక్క like ఇచ్చుకొండి.....

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 11 месяцев назад +6

    మన జీవితంలో ప్రతిదానికి ఉదాహరణ శ్రీరామాయణంలో ఉంటుంది 🙇‍♂️

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 11 месяцев назад +2

    Yes......Ei vadavalanu tamirikotali......jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🇮🇳

  • @narsimhaprasadvarayogula773
    @narsimhaprasadvarayogula773 11 месяцев назад +7

    We support string vinod and all nationalistic forces. 🙏

  • @gayathrichintalapudi5823
    @gayathrichintalapudi5823 11 месяцев назад +9

    We support string vinod

  • @b.shivkumargoud5695
    @b.shivkumargoud5695 11 месяцев назад +3

    We Stand and Support with Sting Vinodh garu.

  • @kalidasuvenkatanagarajendr9682
    @kalidasuvenkatanagarajendr9682 11 месяцев назад +1

    Thanks

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 11 месяцев назад +30

    We support vinod

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 11 месяцев назад +5

    వినోద్ అన్న ఇలాంటి వాడు Bharat ki అవసరం .jai sri ram Bharat mata ki Jai 🚩 🙏

  • @andraribanduvu
    @andraribanduvu 11 месяцев назад +1

    ఎంత అద్భుతంగా విశ్లేషణ చేసారండీ

  • @ramk3566
    @ramk3566 11 месяцев назад +1

    Rightly said Sir.

  • @MVDCREATIONS
    @MVDCREATIONS 11 месяцев назад +8

    Great person super knowledge and awesome explanation

  • @JambukavinodVinod
    @JambukavinodVinod 11 месяцев назад +7

    జైశ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై హనుమాన్ ఐ యాం సపోర్ట్ హిందూ బంధువులందరికీ నా యొక్క ధన్యవాదాలు అందరికీ సపోర్టుగా ఉండాలి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి జైశ్రీరామ్🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 11 месяцев назад +17

    జై సీతా రామ్ 🚩🙏. భరత్ మాతా కీ జై

  • @aravindghoshburagayala5696
    @aravindghoshburagayala5696 11 месяцев назад +9

    సిరీస్ చెయ్యడం చాలా అవసరం, విశ్లేషణ చాలా బావుంది.

  • @suresh_sanathan
    @suresh_sanathan 11 месяцев назад +13

    Amogh తమ్ముడు మీరు చేసే videos చాలా మంచిది సమాజానికి..వినోద్ తమ్ముడు గురించి చెబుతూ narendra Modi గారికి twitter లొ message పెట్టాను Anand Mahindra గారి లాంటి వారికి మనకంటూ ఒక platform ఉండాలి అని message పెట్టాను…ఇలాంటి వారందరు దీని గురించి ఆలోచించాలి..
    తమ్ముడు చివరగా మీరు వేసుకున్న లాల్చీ చాలా బావుంది....దయచేసి videos లో T-shirts వేసుకోవద్దు మన ధర్మం కోసం మనం ఎంత నిబద్దతగా ఉన్నామొ మన వేష దారణ చెబుతుంది..ఉదాహరణ కి Modi గారు చూడండి ఏ దేశానికి వెళ్ళినా తన వేషధారణ లో మన ధర్మం ఉట్టి పడుతూ ఉంటుంది..నేను కూడా ఈ మద్యనే లాల్చీ వేయటం start చేసాను..
    ఒక్క Muslim కూడా వారి dress లేకుండా బయటికి రారు..మనకెందుకు pant ,shirt jeans t shirt etc..
    సత్యమేవ జయతే..
    మన నినాదం..
    సర్వేజనా సుఖినో భవంతు..
    మన భారత సంప్రదాయం..

  • @karrikurmayya3743
    @karrikurmayya3743 11 месяцев назад +3

    Srirama chakradhar🌺🌺🌺

  • @balajid1525
    @balajid1525 11 месяцев назад +18

    Jay shree Ram 🌹🙏

  • @vinjamarasatyasreenivas7273
    @vinjamarasatyasreenivas7273 11 месяцев назад +3

    🕉🚩🙏🚩Jai Shree Ram🚩🙏🚩🕉🇮🇳🇮🇳🇮🇳

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 11 месяцев назад +2

    🙏🏻🙏🏻 🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩 🙏🏻🙏🏻

  • @ri-cinemas5140
    @ri-cinemas5140 11 месяцев назад +4

    We support String vinod! Jai Bharath!

  • @gajapathirajukurapathi3283
    @gajapathirajukurapathi3283 11 месяцев назад +1

    I fully support to string Vinod.

  • @cenadg9714
    @cenadg9714 11 месяцев назад +6

    Shabash Was asking for such thing for longtime from you.

  • @venkateswararao3316
    @venkateswararao3316 11 месяцев назад +5

    We all with vinod ultimately Hindu Darma win the battle.

  • @bhadradrijella7887
    @bhadradrijella7887 11 месяцев назад +1

    Jai sriram

  • @vallisree6191
    @vallisree6191 11 месяцев назад +5

    నా పూర్తి మద్దతు వినోద్ గారికి

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 11 месяцев назад +2

    Jai hind Jai bharat

  • @rameshkagithapu8626
    @rameshkagithapu8626 11 месяцев назад +2

    I support with string vinod garu.

  • @krisvet1951
    @krisvet1951 11 месяцев назад +15

    Your support for String Vinod’s present context , where he is purposely targeted , is highly appreciated… Kindly advise how we can shape up and help Vinod ji besides financial help. Am ready all out on his side to fight the battle. You can bet on my seriousness since he is big Desh Bhakth. Jaihind.

    • @anusha108
      @anusha108 11 месяцев назад +1

      We have to build india's search engine

    • @sujith5920
      @sujith5920 11 месяцев назад +1

      Yeah you can give your properties and money it would be a great help

    • @krisvet1951
      @krisvet1951 11 месяцев назад

      @@anusha108 guide me Please !

    • @krisvet1951
      @krisvet1951 11 месяцев назад

      @@sujith5920 Financially am at it. You are on wrong foot of advise.

  • @jyothiketavarapu6826
    @jyothiketavarapu6826 11 месяцев назад +3

    We r with Vinod

  • @purnasampadarao5018
    @purnasampadarao5018 11 месяцев назад +2

    I support with vinod sir

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 11 месяцев назад +5

    ❤❤❤

  • @akworldcreations
    @akworldcreations 11 месяцев назад +2

    Iam big fn వినోద్ అన్న 💪

  • @atluriramamurthyhik9626
    @atluriramamurthyhik9626 11 месяцев назад +3

    వినోద్ అన్న ,అమొగ్ అన్న, చంద్ర అన్నగారికి మా సపోర్ట్ ఉంటుంది

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 11 месяцев назад +8

    Topic-wise how different people in history responded to situations in their life.
    You responded to instances of how great women in Shri Ramayana responded to life situations following dharma

  • @knlakshmi1229
    @knlakshmi1229 7 месяцев назад

    చాలా విలువైన సమాచారం విషయాలు తెలియ చేశారు, ధన్యవాదాలు

  • @srigowri992
    @srigowri992 11 месяцев назад +3

    We r with nationalist 's brothers string Vinod,Amogh ,
    Siva, Sai Krishna,Raka garu ,Sivasekthi,Lalith kumar........
    Jai shree Ram ♈🌷🙏🙏🙏🌷
    Jai Veera Hanuman 🌷🙏🙏🙏🌷
    Jai Bharat 🌷🇮🇳🙏🙏🙏🙏🌷🕉️🙏🙏🌷🌷🌷🌷