String Vinod Open Heart With Shiva Shakthi Karunakar Sugguna |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • జాతీయ స్థాయిలో సంచలన విషయాలు వెలికి తీస్తూ దేశ వ్యతిరేక శక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న #StringVinod తో #ShivaShakthiKarunakar జరిపిన ముఖాముఖి. స్ట్రింగ్ మరియు శివశక్తి ఒకే వేదికపై కనిపించడం అరుదైన ఘట్టం. ఈ చర్చలో అనేక రంగాల గురించి, దేశ వ్యవహారాల గురించి, అంతర్గతం విషయాలపై లోతైన అధ్యయనం కలిగిన వినోద్ వెల్లడించిన వాస్తవాలు ప్రతి భారతీయుడు తెలుసుకోదగినవి. మరికొందరితో పంచుకోదగినవి. ఈ వీడియో ప్రతి ఒక్కరికీ చేరేలా షేర్ చేయగలరు. జై హింద్. భారత్ మాతాకి జై.
    Join Shiva Shakthi: / @shivashakthi
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakt...
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

Комментарии • 4,1 тыс.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 9 месяцев назад +17

    సుభాష్ చంద్రబోస్ మరియు భగత్ సింగ్ కూర్చొని దేశ బాగోగుల గురించి చర్చినంత గొప్పగా అనిపించింది సోదరులారా మీ ఇద్దరి చర్చ విన్నంక, మీకు మరియు ఇలాగే ఆలోచించే భరత మాత హిందూ బంధువులందరికీ నా యొక్క ధన్యవాదములు సోదరులారా 👆👍✌️✋🤝👊✊💪👏🙏🇮🇳🙏 Jai Hind Jai Bharat..

  • @ganeshsakkerla4641
    @ganeshsakkerla4641 3 года назад +396

    అతీత అద్భుతమైన శక్తి నా దేశాన్నీ కాపాడుతుంది నా దేశం గోప్పది

    • @crisvamc83
      @crisvamc83 Год назад +11

      అతీత శక్తులు మీద కాదు,
      మన దేశం, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి

    • @VishnuGudimetla-oe8sy
      @VishnuGudimetla-oe8sy Месяц назад

      ఇంకా అలానే అనుకోండి మన ఇంల్లాలకు వచ్చి మనల్ని చంపి మన ఆడవారిని తీసుకెళ్లెవరకు

  • @kranthibedala
    @kranthibedala 3 года назад +388

    హిందువులు అందరి తరపున మీ ఇద్దరికీ పాదాభివందనం అన్నా, మేము శివాజి నీ చూడలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆ కోరిక తీరిపోయింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @harinadh7773
      @harinadh7773 3 года назад +7

      Yes avunu

    • @kittumittu3822
      @kittumittu3822 2 года назад +3

      👍👍👍👍🙏🙏🙏🙏

    • @praveen136
      @praveen136 2 года назад +1

      Meeru online beggars nu kooda choosi leda ukunta 😂

    • @Shastri305
      @Shastri305 Год назад +5

      @@praveen136 మిషనరీ ల నుండి వచ్చే పాస్టర్ల కన్నా నా

    • @praveen136
      @praveen136 Год назад

      @@Shastri305 definitely

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 3 года назад +7

    స్ట్రింగ్ & శివశక్తి పృథ్విరాజ్ చవాన్ లాగా ముందుకు వెళ్లాలని మేమందరం మీ వెంట నడిచే దారిలో ఉన్న ము. విజయ వస్తు. జై బోలో భారత్ మాతాకీ 🙏🙏🙏🙏

  • @venkatraomarella
    @venkatraomarella 3 года назад +175

    రెండు సనాతన సింహాలు 💐 మీకు ఎల్లప్పుడూ శ్రీ రామ రక్ష

    • @kartikNemali
      @kartikNemali Год назад +1

      😂😂😂😂 super comedy

    • @kasaniraju6919
      @kasaniraju6919 Год назад

      Meeru kuda rakha kuley kadhaa

    • @peekscinemas
      @peekscinemas Месяц назад

      ​@@kartikNemali🐑🐑🐑🐑🐑🐑

    • @ranisrireddy8731
      @ranisrireddy8731 Месяц назад

      ​@@kartikNemalini comment kuda ni mokam lage navvu vasthunfu😂

    • @SampathPachipala-dg7nt
      @SampathPachipala-dg7nt 6 дней назад

      శ్రీరాముడే ఆత్మహత్య చేసుకున్నాడు పిరికోడు వాడు మీకు రక్ష

  • @turairamaganesh3501
    @turairamaganesh3501 3 года назад +228

    ఇట్లాగే జాతీయ వాదులంతా ఒకరికి ఇంకొకరు తోడుగా ఉండాలి, జైహింద్

  • @srinivasulumudavath4047
    @srinivasulumudavath4047 3 года назад +286

    ఈ వీడియో చూసాక కాస్త ధైర్యం వచ్చింది.. మీ ప్రయత్నంలో మేము భాగస్వాములం అవుతున్నాం. చుట్టూ ఉన్న సమాజానికి మేలుకొల్పడంలో పాలు పంచుకుంటాం

    • @sidhum5816
      @sidhum5816 3 года назад +1

      Yes

    • @jayhind3731
      @jayhind3731 3 года назад +7

      హిందువులు ఏకమైన నాడే మన టార్గెట్ పూర్తి అవుతుంది. మనల్ని ఏ ఒక్కడు ఏమి పీకేది లేదు.

    • @indian5811
      @indian5811 3 года назад +1

      Good thing God bless you my brother

  • @ddcreations2186
    @ddcreations2186 Год назад +33

    ఇద్దరు హైందవ ధర్మాన్ని కాపాడే యోధులు, మీకు మా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది, 💐 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .

  • @tellakulapadmini9428
    @tellakulapadmini9428 3 года назад +194

    హిందూ దేశానికి మీలాంటివాళ్ళు చాలా అవసరం 🙏🙏

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 3 года назад +179

    స్ట్టింగ్ వినోద్ గారికి కరుణాకర్ గారికి నమస్కారములు అభినందనలు శివశక్తి చరిత్రలో ఒక అద్భుతమైన వీడియో

  • @ramakrishnabattula207
    @ramakrishnabattula207 3 года назад +157

    ఈ దేశంలో దేశభక్తి ఉన్నవాడె బతికి ఉండాలి 🙏🚩🚩🚩

    • @mukeshbheema6804
      @mukeshbheema6804 3 года назад +1

      Deshabhakthi ante?...

    • @krkvibes
      @krkvibes 2 года назад

      @@mukeshbheema6804 nuvvu saavu

    • @mukeshbheema6804
      @mukeshbheema6804 2 года назад

      @@krkvibes Deshabakthi ante adena bro...

    • @NagaRaju-se5ov
      @NagaRaju-se5ov Год назад

      @@mukeshbheema6804 - You should understand what other ppl are talking....
      Deshabhakthi ante...
      1) ur born in bharat but still blaming bharat
      2) ur born in bharat but encouraging other countries like pakistan like pakistan jindbad
      3) Do not mentality about our country feature . simply producing kids with out knowing real issue for future...

    • @Another_man_writings.
      @Another_man_writings. Год назад

      In reality there is no patriotism existence. It is Nationalism it spread poison on other humanity.

  • @vaibhavsingh1707
    @vaibhavsingh1707 3 года назад +310

    Can't understand your language, but I'll learn it . We will be United my brothers from south ❤🚩

    • @kingkris2213
      @kingkris2213 3 года назад +18

      Jai Sri Ram 🕉 💕

    • @mannepavan872
      @mannepavan872 3 года назад +18

      Jai Shree Ram 🚩

    • @SPECTRAFINCORP
      @SPECTRAFINCORP 3 года назад +21

      You can watch STRING Videos in English. Amazing digging done by this youngster.

    • @tusharmaharana3373
      @tusharmaharana3373 3 года назад +10

      it is telugu

    • @Purple_Neon
      @Purple_Neon 3 года назад +18

      I am also didn’t understand anything. I am Tamil. But still loved to watch it. Jai Shree ram

  • @ashrafshiek485
    @ashrafshiek485 3 года назад +234

    As I am Muslim I proud to say my ancestor was from Sanatan Dharma I enjoyed this Session learnt a lot

    • @dolostat6284
      @dolostat6284 3 года назад +29

      wow great i am surprised that a muslim has accepted his Sanatan Dharma ancestry.

    • @ashrafshiek485
      @ashrafshiek485 3 года назад +7

      @@dolostat6284 I think you need to reread it, buddy.
      Jai Hind

    • @K-Saikiran
      @K-Saikiran 3 года назад +6

      @@ashrafshiek485 means u r recently converted?

    • @kranthiranadevkumarpittala4764
      @kranthiranadevkumarpittala4764 Год назад +7

      Muslims ki shatruvulu secularists le adhokkati ardham cheskunte chaalu na muslim sodharulu

    • @lavudyasuresh8564
      @lavudyasuresh8564 Год назад +5

      Tqs brother for realisation

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 3 года назад +318

    కరుణాకర్ గారు సగటు జాతీయ వాది మనసులో ఉన్న ప్రశ్నలు అడిగారు..మీకు వందనాలు

  • @srikanth-sf3ng
    @srikanth-sf3ng 3 года назад +65

    మాటలు లెవ్.. మాట్లాడుకోవటాలు లెవ్... కోదమసింహాల కలయిక ఎప్పుడెప్పుడా అని మనస్సులో మెదలుతున్న భావన ఇప్పుడిలా... సూపర్... జై శ్రీరామ్... భారత్ మాతకీ జై..

  • @krishnakadunuri352
    @krishnakadunuri352 3 года назад +1456

    నేను military లో work చేస్తున్నాను after retirement I spent full time for హిందూధర్మం

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 3 года назад +130

    ఇద్దరు యోధుల చర్చ... అద్భుతం👌👏👏👏🙏🙏🙏

  • @SrirangamSagar
    @SrirangamSagar 3 года назад +84

    వినోద్ గారికి, కరుణాకరన్ సగ్గున గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 года назад +160

    చక్కటి రెండు జీవ నదుల సంగమం లా ఉంది. ఒక సాధారణ కుటుంబ నేపధ్యం తో కూడిన ఇద్దరూ ఈ దేశం కోసం ధర్మం కోసం పాటు పడుతున్నారు. 🙏🙏🙏

    • @srinivasraotulasi1230
      @srinivasraotulasi1230 2 года назад +1

      Almighty will give power to Vinod to establish the Hindu rastra.

  • @smurthys6529
    @smurthys6529 3 года назад +25

    మీరిద్దరూ వయసులో చిన్నవాైనా మనస్సులో, మాటలో,చేతలో గొప్ప వారు. మీకు కృతజ్ఞతలు.మీరు రోజురోజుకూ వివేకంలో ధైర్యంలో వృధ్ది చెందాలని కోరుకుంటూ - జై శ్రీరామ్; భారత్ మాతా కీ జై!

  • @sumanchintala2748
    @sumanchintala2748 3 года назад +80

    అన్నా string vinod I'm big fan of you నేను RUclips లో అన్ని videos ని follow అవుతా...
    కరుణాకర్ అన్నయ్య మీరు ఇద్దరూ దేశంకొసం చేస్తున్నా యుద్దం సూపర్...
    జై శ్రీరాం 🚩🚩🚩
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @VarunCreations
    @VarunCreations 3 года назад +78

    This video is dedicated for all secular hindus 👍.

  • @raghavatempletales
    @raghavatempletales 3 года назад +78

    అద్భుతం గా ఉంది మీ ఇరువురి సంభాషణ బావుంది ఇలానే ముందుకు వెళ్ళండి జై శ్రీరామ్

  • @k.santoshkumar488
    @k.santoshkumar488 3 года назад +41

    సోదరులకు జై శ్రీరాం, మేము కూడా ఇలా పని చేయాలనుకుంటున్నాం

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 3 года назад +336

    హబ్బా... వినోద్ అన్న entry అదిరింది
    భలే సరదాగా అనిపించింది..
    Thank you for the visual effects while sitting❤️🙏

  • @Babardast
    @Babardast 3 года назад +99

    ప్రతి హిందువు మీలాంటి యువకుల్ని చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను

  • @apexcare172
    @apexcare172 3 года назад +112

    మీరు సనాతన థర్మ పరంపరకు చెందిన ఋషి అంశలు మీరు. మీరు స్పూర్తి దాతలు.భరతమాత వీరపుత్రులైన మీకు తోడుగా మేమున్నాం.
    *భారత్ మాతాకీ జై*

    • @C_S_Choudary
      @C_S_Choudary 3 года назад

      Jai Bhavani jai shivaji..

    • @nark2915
      @nark2915 2 года назад

      Yes.veelliddaru veeraputrule.

  • @pobbatigovindappa729
    @pobbatigovindappa729 3 года назад +12

    చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సమావేశం జరిగింది. దీని ప్రభావం భవిష్యత్తులో బయట పడుతుంది. జై శ్రీ రామ్.

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 года назад +228

    మీ లాంటి హైందవ వీరుల అవసరం నేటి హిందూ సమాజానికి చాలా ఉంది అన్న....
    విజయీభవ 🙏

  • @ANILKUMARGOUD93
    @ANILKUMARGOUD93 3 года назад +62

    స్ట్రింగ్ వినోద్ శివశక్తి కరుణాకర్ నేషనలిస్ట్ హబ్ సాయి మరియు ఆమోగ్.. good team

    • @mallikarjunachinthamreddy7619
      @mallikarjunachinthamreddy7619 3 года назад +1

      వీరే కాకుండా ఇంకా చాలా మంది తయారవ్వలి

    • @ANILKUMARGOUD93
      @ANILKUMARGOUD93 3 года назад +2

      @@mallikarjunachinthamreddy7619 మీరు చెప్పింది నిజం అన్ని రంగాల్లో మనల ఆలోచించే అందరికి మీడియా ప్లోట్ఫార్మ్ ఉండాలి .. ఎవడైనా హిందూత్వ భారత్ మీద మొరిగితే నేను గట్టిగానే వేసుకుంటా కామెంట్ రూపములో

  • @simhachetakdarling1840
    @simhachetakdarling1840 3 года назад +44

    🕺wow, చాలా విషయాలు తెలిసిన్నాయి,🏂 వినోద్ అన్నయ్య నువ్వు ఈ వయస్సుకే ఇలా ఉన్నావ్ అంటే ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటావో,🙋‍♂️🙋‍♂️🙋‍♂️బbig big fan of u

  • @mpushpaparamashiva8516
    @mpushpaparamashiva8516 3 года назад +73

    we need more and more people like karunakar garu and vinod, each one of us should become a soldiers to protect our country

    • @SR-mv2mf
      @SR-mv2mf 3 года назад +1

      They are soldiers , they are media soldiers. Some wars are fought in the mind.

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 3 года назад +57

    100% చాలా చక్కగా వివరించారు...మేము సైతం దేశం కోసం... జైహింద్

    • @dasarisreeram6799
      @dasarisreeram6799 Год назад

      Chala goppa ga rasaru brother meelanti manalantivallu veellaku thoduga undali

  • @sganti2498
    @sganti2498 3 года назад +17

    ఈ ఇద్దర్నీ చూస్తుంటే వీర శివాజి , సుభాష్ చంద్రబోస్ ఇద్దర్నీ ఒకేచోట చూసినంత సంతోషంగా వుంది. వయసులో చిన్నవాళ్ళైనా ధర్మంకోసం మీరు పడుతున్న తాపత్రయానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ...భారత్ మాతాకీ జై

  • @saiseva9583
    @saiseva9583 3 года назад +114

    సకల దేవతల ఆశీస్సులు మీకు సదా ఉండుగాక🙏🙏🙏🙏

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 года назад +5

      Jai Sri Ram 🙏

    • @sivasiva3747
      @sivasiva3747 Год назад +2

      మిత్రమా నాదొక విన్నపం మనం కూడా మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి నేను డబ్బులు ఇవ్వమని డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు మనలో మనవాళ్లు ఎవరో ఒకరు అందులో చిక్కుకున్న వాళ్లు ఉంటారు వారిని ఒక్కరినైనా సరే మనం తిరిగి తీసుకు రాగలిగితే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ ఒక్కరం అవుతాం అదే నా విన్నపం జై భారత్ జైహింద్

  • @nandhakumar9173
    @nandhakumar9173 3 года назад +23

    Love from tamilnadu, thanks shivshakthi. Keep going Mr string vinod. Bharat nation warriors will follow u.

  • @ravveravy2314
    @ravveravy2314 3 года назад +46

    One deadly combination I never expected... and most surprising...❤️❤️❤️❤️❤️❤️
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mangatinanda
    @mangatinanda 3 года назад +76

    ఈ interview చాలా ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తంది. కృతజ్ఞతలు 🙏🙏🙏 మా సపోర్ట్ ఎల్లపుడూ ఉంటుంది.

  • @RajaHindustani9999
    @RajaHindustani9999 3 года назад +75

    What is great about Vinod is investigative journalism which most of the mainstream media lacks.

  • @GoldenWordsFun
    @GoldenWordsFun 6 месяцев назад +2

    హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండాలి ,మతాలు మార్చే వారిని తరిమి తరిమి కొట్టండి. జైశ్రీరామ్ 💪🕉️💪

  • @hinduworld4256
    @hinduworld4256 3 года назад +22

    Deenamma jeevitham, na life lo unde anni doubts ki eroju samadhanam dorikindi, thank you Vinod Sir..

  • @subburaju57
    @subburaju57 3 года назад +32

    ధర్మ రక్షకులకు కాషాయ వందనాలు 🚩🙏

  • @ravieluri9392
    @ravieluri9392 3 года назад +176

    Karunakar గారు, మీరు మీ video's వల్లన మాత్రమే చాలా మార్పు వచ్చింది. Converted అయిన వాళ్ళందరూ మళ్ళీ back వస్తున్నారు. మీ కృషి చాలా ఉంది. Please keep increase 🎉🎉🙏🙏🙏🙏

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 3 года назад +4

      True ...

    • @finnypaul151
      @finnypaul151 3 года назад +1

      @@keerthikameswari4994
      Little number of amature Christians.
      But if you watch ch sambasiva Rao videos you will be shocked about your fake gods sins.

    • @sanatana4498
      @sanatana4498 3 года назад +2

      @@finnypaul151 don't know y u r interested in Britishers,Dutch,French religion let's follow our culture 🚩🙏
      #Say no to foreigners religion 🙏
      #respect ur ancestors 🚩

    • @finnypaul151
      @finnypaul151 3 года назад +1

      @@sanatana4498
      Before 1947 there is no United India.
      Britishers United.
      I can comment that Ram belongs to Ayodhya, and we shouldn't worship him, we have our own goddesses.
      😀 It looks silly.
      You can research one of the Jesus Christ disciples Thomas came to Kerala on 52 AD.
      First Indian Christians are Kerala brahmins.
      And many Christians fought for independence with Britishers

    • @radhakrishnarathipalli8141
      @radhakrishnarathipalli8141 3 года назад +6

      @@finnypaul151 vaalla uccha taagu kukka. Fake gods and sinsaa?? Pichi mathapicha kukka.

  • @kvrkitchenandvlogs9123
    @kvrkitchenandvlogs9123 Год назад +1

    Ee video dvaaraa naku string chnl telisindi ikanundi aaa videos kudaa chudaalii thank youuu both👌👌👌🙏🙏🙏

  • @radhikachatradi5016
    @radhikachatradi5016 3 года назад +53

    వినోద్ కరుణాకర్ కి భగవాన్ దీరా‌ఘయుషును ఇవ్వాలని దీవిస్తూ నాను. జైహింద్

  • @tthummala2806
    @tthummala2806 3 года назад +88

    జై శ్రీ రామ్ హిందూ ధర్మ రక్షకులారా 🙏🙏

  • @nallaparajuvenkataramakris5361
    @nallaparajuvenkataramakris5361 3 года назад +14

    వినోద్ గారితో సాయి గారు చేసిన వీడియో చూసాను, చాలా బావుంది చాల మంచి కంటెంట్ ఉంది, ఇలాంటి వీరులు దేశం కోసం తయారు కావాలి, జైహింద్..

  • @kittys6013
    @kittys6013 3 года назад +16

    హిందువులలో తెగింపు రావాలి లేక పోతే బ్రతక లేరు , వినోద్ గారి లాగా ,,, కరుణాకర్ సుగ్గున కీ నాదన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @kanakaraokaduluri6665
    @kanakaraokaduluri6665 3 года назад +32

    మంచి వీడియో, మీ ఇరువురి ద్వారా హిందువులను జాగృతి చేసే మెస్సేజ్ 🇮🇳🙏

    • @sateeshkumar6852
      @sateeshkumar6852 3 года назад

      హిందువు అంటే ఎవరు? భారతీయుల?

    • @kanakaraokaduluri6665
      @kanakaraokaduluri6665 3 года назад

      @@sateeshkumar6852 తప్పకుండా చెపుతాను బ్రదర్. 1) ముందుగా నిన్ను పరిచయం చేసుకో 2)నీ కుటుంబం లో పెద్దవారిని ఈ ప్రశ్న వేసి చూడు, సమాదానం వస్తాది, ఒకవేళ రాకపోతే నేను చెప్పగలను. 3) నేను సమాధానం చెప్పేముందు నీవు లౌకిక వాదివా? కాదా? చెప్పాలి

  • @jayachandram4611
    @jayachandram4611 3 года назад +11

    నమస్తే !!
    మీరు అన్నది నిజమే వినోద్ . ప్రకృతి (పంచభూతాలు) కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది.
    మా ఊళ్లో ఒక దేశద్రోహి గాడి కి కరోనా వచ్చి చనిపోయుండు.
    Iam with you vinod and karunakar brothers.
    జై హింద్!!!
    జై శ్రీ రామ్ !!

  • @vikramssctelugu6148
    @vikramssctelugu6148 3 года назад +63

    wow finally ... i want every young person to have this understanding about our national threats 🙏

  • @khulasbishukarma9038
    @khulasbishukarma9038 3 года назад +52

    I was atheist earliest, but after suguna and vinod...i have changed completely, it is because of the way respect to the culture...now i am kattar Hindu. Bharat matha ki Jai🙏

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti8170 3 года назад +113

    (స్ట్రింగ్ is కింగ్) (శివశక్తి సర్వం శివమయం )(నేషనలిస్ట్ హబ్ దేశం కోసం )భారత్ మాతాకి జై 🇮🇳🇮🇳🧡🧡

  • @sureshb3626
    @sureshb3626 3 года назад +30

    నా దేశం, నా భారత భూమి ప్రపంచంలో ఓ మహా పుణ్యక్షేత్రం...🙏🙏🙏

  • @rameshvileg4547
    @rameshvileg4547 3 года назад +120

    మీరిద్దరు చాలా చక్కగా చేశారు జై శ్రీరామ్ కరుణాకర్ సుగుణ కి జై

  • @bhavanishankar5016
    @bhavanishankar5016 3 года назад +27

    A very peaceful and intellectual discussion , hope you both collaborate soon again .
    Jai Hind , Jai Sree Ram 🙏

  • @ravic2079
    @ravic2079 3 года назад +621

    పులి, సింహం ఎవరిని వేటాడదాం అని మాట్లాడుకొంటున్నట్లు ఉంది 🙏🙏✊✊

    • @sneezydang2818
      @sneezydang2818 3 года назад +2

      Nee puku

    • @shankark1861
      @shankark1861 3 года назад +31

      ఇంకెవరిని వేటాడుతారు దేశద్రోహులు ని బోకు పాస్టర్స్ ని 😂🤣😂🤣😂

    • @vijaykrish5327
      @vijaykrish5327 3 года назад +3

      Veli edharu kalasi yeri bagolu Hindu LA dhgara on lion lo yalla adukvala anye plan chestunnaru

    • @pardhasaradhibommagani1456
      @pardhasaradhibommagani1456 3 года назад +10

      @@TrulyInvictus Legends discussions ni lanti pandulaki.... G lo kalidi.... Verre LK

    • @vankanemale3909
      @vankanemale3909 3 года назад +5

      Jai Sri ram

  • @shivam-px7dq
    @shivam-px7dq 3 года назад +379

    శివ శక్తి వల్లే నాకు మణశంతి లభించింది
    మంచి అనుభూతి
    మంచి ఏనార్జి వచ్చింది

    • @ramakrishnaj7660
      @ramakrishnaj7660 3 года назад +12

      Same to same feeling

    • @patanramu1317
      @patanramu1317 3 года назад +13

      నాకు కూడా..

    • @patanramu1317
      @patanramu1317 3 года назад +13

      @@maheshmahi8106 kurunaker name is listed in top 5 hindu tigers AP, TS
      1.రాజసింగ్
      2. బండిసంజయ్
      3.కరుణాకర్
      4. ఆమరాప్రసాద్
      5. లలిత్ కుమార్

    • @Raghu291
      @Raghu291 3 года назад +15

      @@vanhelsingm3075 నరకాన్ని ఎదుర్కొనే దమ్ము సనాతన ధర్మం మాకిస్తుంది రా గొర్రె

    • @vikramdharma1532
      @vikramdharma1532 3 года назад +12

      @@vanhelsingm3075 neeku hell ey gathi ra lothu bidda

  • @krameshg72
    @krameshg72 3 года назад +39

    జై శ్రీ రామ్
    స్ట్రింగ్ +శివ శక్తి =🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌼🌼🌼🌼🌼
    వందేమాతరం

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 Год назад +2

    Arunachala om
    You are just
    Real youth and patriots
    Best wishes

  • @bhoomikaganji3752
    @bhoomikaganji3752 3 года назад +59

    I have no words to describe anna😭😭 heart touching 🙏🙏🙏😘😘

    • @ProudSanaathani
      @ProudSanaathani 3 года назад +4

      Seriously, his words striking our spiritual layers causing some sense of awakening.🔥🙏🙏 He was born for a reason.

  • @signboard3340
    @signboard3340 3 года назад +33

    String vinod Amazing I did not understand the language but then also i watched till end only to make this video more viral. Jai Shri Ram

    • @animesh72yearsago70
      @animesh72yearsago70 3 года назад +1

      Same here.
      Every language born in BHARATA is my Mother Tongue
      -- Netaji Subhash Chandra Bose
      Jai Shree Ram 🔥🔥🚩🚩
      Jai Hindu Rashtra 🔥🔥🚩🚩
      Jai Hind, Jai Bharat !!!🚩🚩🚩

  • @kasulukalla7418
    @kasulukalla7418 3 года назад +220

    సూపర్ హీరోస్, అన్నలారా మీకు భారతీయులు అంతా రుణ పడి ఉంటారు

    • @dadamittu3221
      @dadamittu3221 3 года назад

      Hero lo kadira Bahrata deshniki.vedhavalo🤦🤦🤦

    • @sateeshkumar6852
      @sateeshkumar6852 3 года назад

      Em peekaru ani untaru

    • @raj-iy1so
      @raj-iy1so 3 года назад +9

      @@dadamittu3221 nuv pedha vedavi anamata ithey ..good man keep going like that ...inka pedha yedavvi avvali nuv ....

    • @raj-iy1so
      @raj-iy1so 3 года назад +9

      @@sateeshkumar6852 nuvem.peekav nayana ...vallu inka vallaki vachina paniki janalki choopisthunnaru .....nuvvem.peekav mari ....cinema heros em.peekaru valani heros ani gola minggutharu ..edokati peekuthunnaru janallo kanipisthunnaru janalki mecheyla unnar anega hero antundhi .....

    • @dadamittu3221
      @dadamittu3221 3 года назад +1

      @@raj-iy1so Ni antha yedavni kadule. Meku Apudu mathlena.Bura ledura.korna thu janlu pothunaru.eka mathulu Atra.gutlea.

  • @sandeepa5748
    @sandeepa5748 3 года назад +19

    Wah re Wah , kya combination hai , JAI SREE RAM 🏹🏹🏹

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 3 года назад +20

    వినోద్ అన్నా... నిన్ను కలవాలని ఉంది.
    నీవే నా ఆదర్శం అన్నా.
    🙏🙏🙏

  • @ravieluri9392
    @ravieluri9392 3 года назад +153

    Future తల్చుకుంటే బయం వేస్తుంది. Domination పెరిగిపోతుంది. Karunakar తెలుగు వాడైనందుకు garvapaduthunnam

  • @singamharireddy6506
    @singamharireddy6506 3 года назад +44

    హైందవం అంటేనే పౌరుషానికి పురిటిగడ్డ అన్న మీ యుద్ధము కొనసాగించండి మా సహాయం ఎల్లవేళలా మీకు ఉంటుంది

  • @preethishetty6179
    @preethishetty6179 3 года назад +18

    Wish there was subtitles in English too , I am from Karnataka and came to know about shiva shakti and their work through string channel . Good work you are doing . Our prayers and wishes with you always .

    • @kittumittu3822
      @kittumittu3822 2 года назад

      Super amma neñu devaru ñíñna kapadale

  • @harin8233
    @harin8233 3 года назад +260

    -------
    foreigners supporting Indian Nationalism/Hinduism
    1. India in Details, IID international (karolina Goswami)
    2. English Behen
    3. Renee Lynn (Voice for India)
    -------
    raka lokam,
    nationalist hub,
    amogh deshpati
    karunakar sugguna,
    string,
    lalith kumar,
    journalist sai,
    telugu box office
    sham sharma show
    -------
    praveen mohan
    the sanskrit channel
    -------
    💪💪💪💪
    🇮🇳🇮🇳🇮🇳

    • @gbkvideos628
      @gbkvideos628 3 года назад +14

      K D R
      RAKALOKAM

    • @harin8233
      @harin8233 3 года назад +5

      @@gbkvideos628 thanks gurthu chesinanduku.
      జై శ్రీరాం

    • @vkavitha1930
      @vkavitha1930 3 года назад +4

      200%

    • @vkavitha1930
      @vkavitha1930 3 года назад +8

      Jounalist sai
      Telugu box offic
      The sham sharma show

    • @ashwinkumar9115
      @ashwinkumar9115 3 года назад +7

      Sham Sharma Show assala atani counters 🔥

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 3 года назад +229

    1920 లో రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్. 2020లో కరుణాకర్, సాయి కృష్ణ, వినోద్, రాకా సుధాకర్ గారు.

    • @samrider077
      @samrider077 3 года назад +5

      Sss

    • @vkavitha1930
      @vkavitha1930 3 года назад +4

      Really brother

    • @bandirn
      @bandirn 3 года назад +4

      Yes correct

    • @venkateswararao416
      @venkateswararao416 3 года назад +6

      Raka sudhakar is one of the brilliant nationalist, he should be considered one of the most important person in nation building.

    • @choppaganesh2612
      @choppaganesh2612 3 года назад +2

      Good comperision anna

  • @kavatimanohar1694
    @kavatimanohar1694 3 года назад +61

    String vinod oka yagnam chesthunnaru we should support him

  • @sriniyashuofficial4052
    @sriniyashuofficial4052 3 года назад +39

    హరి హరు లను పక్క పక్క న చూస్తున్నట్టు వుంది..... జై హింద్ నేను హిందువు ని

  • @govindaraopalla5146
    @govindaraopalla5146 3 года назад +97

    వినోద్ గారు , కరుణాకర్ గారు కలసి వీడియో చేస్తే బాగున్ను అనిపించేది , మంచి శుభ పరిణామం ...... జై శ్రీరామ్... భారత్ మాతా కీ జై.....

  • @awesomegupta2k8
    @awesomegupta2k8 3 года назад +29

    Two beautiful souls conversing... keep going... we r with u bros.
    From dr Mourya

  • @DurgaPrasad-kd8fw
    @DurgaPrasad-kd8fw 3 года назад +23

    Superb Interview. Sounded like Talks between two Saviours. Very Nice. Truly Inspiring.

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 4 месяца назад +1

    దేశం కోసం ధర్మం కోసం 🚩జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై🚩ధర్మో రక్షతి రక్షితః🚩🙏🙏🙏

  • @rameshram5825
    @rameshram5825 3 года назад +34

    Super combination Anna 😍,
    Every one should practice sadhana, meditation and become powerful .
    Good message Anna❤️.

  • @harikrishna-tj4jo
    @harikrishna-tj4jo 3 года назад +38

    Jai Sri Ram 🙏🏾🙏🏾🙏🏾

  • @swaroopak8368
    @swaroopak8368 3 года назад +42

    Even When lord Ram went to forest, he never left his bow & Arrow.
    He gave a strong message. Peace prevails only when we are strong .

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 3 года назад +3

      Excellent statement 👌

    • @tanyarai2569
      @tanyarai2569 3 года назад +4

      True, Even lord krishna always use surdhasan chakra just to give message hinsha before peace.

    • @shivamgautam4553
      @shivamgautam4553 3 года назад +3

      Bhay bin hoye na preeti. No peace without fear
      Har har mahadev 🔱🚩

    • @vaibhavsingh1707
      @vaibhavsingh1707 3 года назад +2

      @@shivamgautam4553 ' vinay na manati jaladhi jad gaye teen din beet , bole raam sakop tab binu bhay hoye na preet' jai shree raam 🚩

    • @shivamgautam4553
      @shivamgautam4553 3 года назад +1

      @@vaibhavsingh1707 waah... Jai shree ram 🚩🚩

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 года назад +3

    దేశ రక్షణకు మీలాంటి వారు చాలా అవసరం
    మన హిందు సమాజం మేల్కొబువాలి

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +42

    శివశక్తి సంస్థ మరియూ స్ట్రింగ్ ఛానల్ మనకు మన దేశానికి చాలా అవసరమైనవి.
    మనము అందరమూ ఆర్థిక సహకారం
    అందిద్దాం ఇది మన బాధ్యత.
    జై కరుణాకర్ గారు జై వినోద్ గారు.
    జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @durgasrinivasaraokayala7626
    @durgasrinivasaraokayala7626 3 года назад +714

    ధర్మ రక్ష యోధులకు శతకోటి వందనాలు 🙏🙏🙏
    మీ దారులే వేరు మీ గమ్యం ఒక్కటే సోదరుల్లారా

    • @ramjai9139
      @ramjai9139 3 года назад +20

      మీ కాదు....సొదరా......మన correct ur way

    • @mallikarjunachinthamreddy7619
      @mallikarjunachinthamreddy7619 3 года назад +21

      మన తరుపున పోరాడే యోధులు

    • @anakalis9182
      @anakalis9182 3 года назад +3

      @@mallikarjunachinthamreddy7619 mana tharupuna kadu, manakosam......

    • @ravitata7542
      @ravitata7542 3 года назад +4

      అందరూ దేశం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

    • @sivanayak3195
      @sivanayak3195 3 года назад +1

      వందనాలు

  • @bhaskarrao-ro5du
    @bhaskarrao-ro5du 3 года назад +30

    చాలా మంచి ఇంటర్వ్యూ 🙏👍

  • @kiranpatel7070
    @kiranpatel7070 3 года назад +3

    మొత్తనికి జాతి వ్యతిరేక శక్తుల్ని తరమడానికి తెలుగు వారు పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించారు
    ఆ మహాదేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని జై శ్రీరామ్🚩
    హర హర మహాదేవ.🚩🙏

  • @raghukpathi11
    @raghukpathi11 3 года назад +33

    Excellent talk. I hope to see more voices like Vinod and Karunakar garu.

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 года назад +68

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @mp7515
    @mp7515 3 года назад +55

    Who is after watch promo in String Channel👍🚩🙏

  • @Aditya-ou7ei
    @Aditya-ou7ei 3 года назад +2

    ధర్మో రక్షతి రక్షితః మీ ఇరువురు కలిసికట్టుగా ధర్మాన్ని కాపాడుతున్నారు

  • @svsrinivas9
    @svsrinivas9 3 года назад +22

    Chala santhoshanga vundi bro vinodh bro ni pilavadam am so happy

  • @musicfromheaven6313
    @musicfromheaven6313 3 года назад +44

    Ma oopiri unantha varaku ma support Meeku untune untaadi Anna......
    🇮🇳jai vinod Anna....jai Hind 🇮🇳

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 года назад +49

    భారతనికి నాశనం లేదు హిందూవే ఈ భూమి మీద శాశ్వతం 🇮🇳👈✊️🇮🇳🌹👏

  • @technicalnitin6756
    @technicalnitin6756 3 года назад +1

    Now india is feeling itself.peoples from allover india are connecting to each other( Sanatan Dharma) .
    Thanks for your service.

  • @charanv1026
    @charanv1026 3 года назад +29

    I proudly say .. I am a big fan of String VINOD.

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 3 года назад +92

    మంచిమాట చెప్పారు ఉపాసనా బలంతోనే మనం ఏదైనా సాధించగలం అని చెప్పడం.
    జై శ్రీరామ్

  • @srinivasarao8236
    @srinivasarao8236 3 года назад +209

    మీరు మీలాంటోల్లని తయారు చెయ్యాలి.... God bless you

    • @indian2576
      @indian2576 3 года назад +5

      Correct

    • @shekarm2138
      @shekarm2138 3 года назад +5

      Rss can only...

    • @srikanthyadav7567
      @srikanthyadav7567 3 года назад +9

      తయారు చెయ్యడం కాదు అన్న తయ్యారు అవ్వాలి..

    • @sreedevich7594
      @sreedevich7594 3 года назад +3

      Mana pillalanu cinnapatinunchi desabhakti to,darma Raksha ne mukyam ani penchali.🙏😀

    • @superchecker7332
      @superchecker7332 3 года назад

      జనాలను వెర్రోళ్ళని చేయడం ఎలా... ?

  • @bandinaganji4619
    @bandinaganji4619 2 года назад +2

    మన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే మంత్ర శక్తి మనకు తప్పక అవసరం జై శ్రీరాం.

  • @ramcharanb5748
    @ramcharanb5748 3 года назад +37

    Powerful combo, we all love u brothers❤❤🙏🏻

  • @banalamangapathirao8720
    @banalamangapathirao8720 3 года назад +165

    మీరు ఎక్కడ ఆగద్దు
    మీలాంటి వారు మన దేశానికి చాలా అవసరం

  • @iamdhk3020
    @iamdhk3020 3 года назад +76

    Aba super anna.. This will be blockbuster interview.. Jaisriram🚩

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 2 года назад +1

    I will give full support to Sri Karunakar Sir and Vinod Sir..