Darshanam Telugu Full Movie 4K | దర్శనం లఘుచిత్రం | String Vinod | Siva Y Prasad | Karunakar Sugguna

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Darshanam Telugu Short Film 2021 | Shiva Shakthi | Director: Siva Y Prasad | Story, Dialogues : Karunakar Sugguna | Music: Praddyodhan | Lead Actors: ‪@StringReveals‬ Vinod, ‪@bharatavarsha4u‬Duvvada Siva Prasad, Sharat Kumar, Jabardasth Venkatesh, Jabardasth Ganapathi
    ముఖ్య గమనిక: శివశక్తి మరింత విస్తృతంగా దేశ సేవలో నిమగ్నమవడం కోసం ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషలకి కూడా విస్తరించాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మీ అందిరి ఆశీస్సులు, ఆర్ధిక సహకారం అవసరం.
    ఒక్క రూ.మొదలుకొని మీమీ శక్తి మేరకు సహకరించవలసిందిగా కోరుతున్నాము..
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakt...
    Google Pay: 7288809000
    Phone Pay: 7207307408
    AC NO: 5020 0027 6096 46
    IFSC: HDFC0009168
    IF TRANSFER FROM SBI
    IFSC: HDFC0000045
    Pay Pal Link: paypal.me/shiv...
    -----------------------------------------------------------------------------------------------------------
    శివ శక్తి నిర్మాణ సారథ్యంలో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ దర్శనం చిత్రం.. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమైనది.
    సినిమా నచ్చిన వారు లింక్ మీ స్నేహితులకు షేర్ చేయండి.
    Very Important: ఈ వీడియోను తప్పకుండా like చేయండి. అప్పుడు ఎక్కువ మందికి యూట్యూబ్ చేరుస్తుంది. చూసి లైక్ కొట్టకపోతే అది సాధ్యం కాదు
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

Комментарии • 9 тыс.

  • @sreenuthippabathula1174
    @sreenuthippabathula1174 3 года назад +661

    జై సీతారామ్... 36 సంవత్స‌రాలు క్రైస్తవ్యమనే మురికి కూపంలో కూరుకుపోయిన నాకు విముక్తి ప్రసాదించి, దేశభక్తునిగా తీర్చిదిద్దుతున్న "శివశక్తి" కరుణాకర్ సుగ్గుణ గారికి & వారి బృందానికి శతకోటి ధన్యవాదాలు... భారత్ మాతాకి జై....

    • @rockyvlogs3399
      @rockyvlogs3399 3 года назад +11

      జై హింద్🇮🇳✊️ జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @vkr7997
      @vkr7997 3 года назад +8

      జైహింద్🙏🎉

    • @sureshkumar4140
      @sureshkumar4140 3 года назад +13

      anna please make a call to our shivashakthi team and share ur experience with us.

    • @thathamuralibrahmam4445
      @thathamuralibrahmam4445 3 года назад +12

      @@sureshkumar4140 bro already video ne chesaru okasari chudu

    • @prasanthreddy3462
      @prasanthreddy3462 3 года назад +5

      Superb anna

  • @gottipatiramakrishna7517
    @gottipatiramakrishna7517 3 года назад +164

    హిందువులందరూ ఒక్కటవుదాం హిందూ దేశాన్ని హిందూ దేశంగా ఉంచుకుందాం జై శివశక్తి ఇలాంటి చానల్లో ఇంకా రావాలి మతమార్పిడులు అరికట్టాలి జై శ్రీ రామ్ జై శ్రీమన్నారాయణ జై శివశక్తి

  • @lokeshsamrat59
    @lokeshsamrat59 3 года назад +274

    క్లైమాక్స్..లో కన్నీళ్లు తెప్పించారు..!
    ఆ దివ్య మంగళ స్వరూపం.. 🙏🙏🙏

    • @ranapdpt3069
      @ranapdpt3069 3 года назад +9

      నిజంగా స్వామివారి రూపం🙏🙏🙏🙏🙏

  • @RamakrishnaKarnakanti-de2dz
    @RamakrishnaKarnakanti-de2dz 7 месяцев назад +13

    అన్నా కళ్ళకి నీళ్ళు తెప్పించావ్ అన్న .తిరుపతిలో స్వామి దర్శనం అప్పుడు,మళ్ళీ శ్రీశైల మల్లికార్జున దర్శనం అప్పుడు నాకల్లు నాకు తెలియకుండానే ఏడుస్తూ ఉన్నాయ్ చాలా రోజులకు నాన్న కనపడితే అప్పటి వరకు ఉన్న బాధలు భయాలు చిన్న పిల్లలు ఏడుస్తూ ఎలా చెప్తారో నా బాధలు స్వామి వారి నీ చూడగానే నా మనసు చెప్తూ కుమిలి పోతుంది.ఇన్ని రోజుల తరువాత కళ్ళు అదే ఫీల్ తో చెమ్మగిల్లాయి.thanqq అన్న హ్యాట్సాఫ్ to you 🙏

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 года назад +43

    చెత్త సినిమా లు చూడలేక మానేసిన వారికి ఇది ఒక కనువిందు. కనీసం కొంత మందిని అయినా రక్షించే ఒక గొప్ప సందేశాత్మక చిత్రం. ఇలాంటివి ఇంకా ఎన్నో చిత్రాలు వస్తె చెత్త సినిమాలు చల్లిన బురదను ప్రక్షాళనం చేస్తాయి. చాలా అద్భుతంగా అందరూ నటించారు. మనసును కరిగించే విధంగా సన్నివేశాలు మాటలు ఉన్నాయి. మీకు భగవంతుడు అన్ని శుభాలు కలిగంచ వలెనని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.జై భారత్ .

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +143

    చైతన్యమూర్తి కరుణాకర్ గారు పడుతున్న తపన ఈ దర్శనం సినిమా అమాయకులను
    క్రైస్తవ నరకం నుండి కాపాడుతుంది.జైశ్రీరాం

  • @tallapakasrinivas1705
    @tallapakasrinivas1705 3 года назад +49

    అసలు vinod అన్న ను expect చేయలేదు🤔, నాయనా ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ mind blowing😇అసలు ఈ ఐడియా వచ్చిన karunakar అన్న మీకు,🙏🏻director గార్కి టీమ్ కు 🙏🏻

  • @ssf7891
    @ssf7891 3 года назад +100

    ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని విడిచి పర ధర్మాన్ని ఆచరిస్తే భరత మాత కి ఒక శత్రువు పెరిగినట్లే. ఇది అందరు తెలుసుకుని మన ప్రకృతి జీవన విధానానికి చాలా ప్రమాదకరం అవుతుంది. శివశక్తి గ్రూపు నడిపేవారు ఈ దర్శనం లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. కరుణాకర్ సుగుణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.

  • @prakashrao3998
    @prakashrao3998 3 года назад +44

    ఊహకి అందని విధంగా ఉంది.ఐడియా ఎవరికొచ్చిందో కానీ స్త్రిప్ట్ అద్భుతంగా ఉంది. జై శ్రీకృష్ణ

  • @saichand5797
    @saichand5797 3 года назад +90

    సినిమాలోని సన్నివేశాలు అన్ని ఎంతో నేచురల్ గా ఉన్నాయి.❤️నా మనస్సును తాకాయి❤️.ఇలాంటి చిత్రాలవలన సత్యసందేశం జనుల హృదయాలలోకి నేరుగా చేరతాయి🙏🙏
    "జై శ్రీ రామ్"

    • @Truth-Sathyam-Vemana
      @Truth-Sathyam-Vemana 3 года назад +2

      @@avullamparthi you are a mad person and tranced by pastors

    • @networking6840
      @networking6840 3 года назад +1

      @@avullamparthi arey Athul aa mee chekka dhevuni mundhu maa dhevulla peru pettukunnantha mathrana vaadem pathithu ipodu..moosukoni dhengey

    • @brovijaykumar600
      @brovijaykumar600 3 года назад

      ruclips.net/video/Nrq6Ub3x5iY/видео.html

  • @nageswararao3076
    @nageswararao3076 3 года назад +76

    Excellent movie sir భక్తులకు అనుబంధం ఉండాల్సింది భాగవంతునితో, కానీ పంతులుతో కాదు ,నిజమైన భక్తుడిని భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు,

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +283

    మన శివశక్తి సంస్థకు అందరమూ ఎక్కువగా
    ఆర్థిక సహకారం అందిద్జాం మన మతాన్ని
    మన బిడ్డలను దేశాన్ని కాపాడుకుందాం.

    • @ganjisrinivas762
      @ganjisrinivas762 Год назад +1

      కరుణాకర్ గారు మీకు శతకోటి నమస్కారాలు ఈ సినిమా ని ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను ఈసినిమా హ్రుదయానికి హత్తుకుంది ఈ సినిమాను అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను , జై శ్రీరామ్

  • @nabinabi3388
    @nabinabi3388 3 года назад +150

    మా అభిమాన నటుడు సినిమా కోసం కూడా ఇంత ఎదురు చూడలేదు. సూపర్ గా ఉంది క్లైమాక్స్. జై హింద్.

  • @rameshch1398
    @rameshch1398 3 года назад +79

    నాకు షార్ట్ ఫిల్మ్ చూసినట్టు లేదు...ఎదో ఒక సినిమా చూసినట్టుంది...😍
    ఇంటర్వెల్ వచ్చినట్టు అనిపిస్తోంది...🤗
    ఈ టీమ్ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏

  • @Christ-Victim
    @Christ-Victim 3 года назад +162

    Respect 🙏🙏🙏
    చాలా మంచి లఘుచిత్రం!
    ఇది మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

    • @unknow007
      @unknow007 3 года назад +7

      సత్యానికి మతం లేదు, మనం అన్వేషించే మార్గం మాత్రమె ఉంది,
      దాన్ని అడ్డు పెట్టుకోని డబ్బులు దండు తున్నారు కొందరు భయపెడుతున్నారు, సత్యం తెలిసిన వాడు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు వాన్ని వేటుకుంటు చాలా మంది వస్తారు

    • @pontiuspilate6450
      @pontiuspilate6450 3 года назад +5

      @@unknow007 ఎస్ నిజము సనాతన ధర్మము లో మీరు చేపింది ఉంది ధర్మము గా నిజాయితీ గా నలుగురికి మంచి చేస్తూ యదేవుడిని నమకుండా ఉన్న కూడా ఆతనికి మంచే జరుగుతుంది

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Год назад +142

    నేను హిదువుని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 🚩జై శ్రీ రామ్🚩🚩...

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 3 года назад +37

    చాలా ఎదురు చూసాను ఈ మూవీ కోసం
    నేను వర్క్ లో ఉన్నపుడు నాకు మొబైల్ లో నోటిఫికేషన్ వచ్చిన కానీ, ఇంటికి వచ్చాక టీవీ లో సౌండ్ సిస్టమ్ ద్వారా చూసాను, చాలా అద్భుతం గా ఉంది 💐💐💐💐💐💐

  • @adiseshkokkiligadda594
    @adiseshkokkiligadda594 3 года назад +32

    చాలా సనిమాలకు ఆఖరి సన్నివేశంకి హృదయం బరువెక్కి కంటనీరు పెట్టుకున్నాను, కాని మొట్టమొదటి సారి ఆనందభాష్పాలను అనుభవించాను. జై శ్రీరాం

  • @sridhardunga9583
    @sridhardunga9583 3 года назад +29

    Super hit చాలా బాగుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @venkatareddychaganti
    @venkatareddychaganti Год назад +34

    జై శ్రీమన్నారాయణ
    నేను హిందువుగానే జన్మించాను
    హిందువుగానే మరణిస్తాను
    హిందూ ధర్మం సమస్త విశ్వంలోనే గొప్పది.

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 3 года назад +31

    అద్భుతం త్వరలో మీరు సినిమా రంగ ప్రవేశం కూడ చేసి అద్భుతమైన సినిమాలు నిర్మించాలని అందుకు తగిన శక్తులు ఆ పరమేశ్వరడు మీకు ప్రసాదించాలని మనసార ఆశ్వీరధిస్తున్నాను శుభం భూయాత్

  • @ravirajachalla7086
    @ravirajachalla7086 3 года назад +548

    అసలు ఆ హీరో ఎలివేషన్ ఎందన్నా
    కమర్షియల్ తెలుగు సినిమా కి తక్కువ రాదు ఈ సినిమా🔥🔥🔥
    థాంక్స్ టు శివశక్తి టీమ్🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +73

    సమాజ రక్షకులు కరుణాకర్ గారికి సభ్యులందరికీ పాదనమస్కారములు.
    శివశక్తి సంస్థకు ఆర్థిక సహకారం అందిద్దాం
    ఇది మనందరి బాధ్యత. జై శివశక్తి జై శ్రీరాం

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 3 года назад +219

    నా వంతు 1116/-రూ మన ధర్మము కోసం . నా కర్తవ్యాన్ని నేను చేశాను . హిందువుగా జీవించు హిందువుగా మరణించు . ధర్మో రక్షతి రక్షిత :. జై శ్రీ రామ్ .

  • @veerababuteegireddy7808
    @veerababuteegireddy7808 3 года назад +46

    దర్శనం మూవీ చాలా చాలా బాగుంది ప్రజలకు చాలా అర్థమయ్యేలా మూవీ తీశారుఈ మూవీ వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను సమాజంలో జరిగే యధాతధంగా తీశారుఈ మూవీ లో ఉన్న కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ సత్యమే కరుణాకర్ గారు మీకు పాదాభివందనాలు జైశ్రీరామ్ జై కరుణాకర్ సుగుణ జై భారత్ మాతాకీ జై

  • @nvprasad4088
    @nvprasad4088 3 года назад +176

    నాకు ఈ సినిమా ఎంత నచ్చింది అని అంటే ....చెప్పటానికి మాటలు రావటం లేదు ఆనందం అంచులుకు వెలినట్టు ఉంది జై శివశక్తి జై కరుణాకర్ అన్న. 🙏జై శ్రీమన్నారాయణ🙏

  • @rjknowledgetelugu
    @rjknowledgetelugu 3 года назад +53

    చిన్న చిన్న సంఘటనలతో ఎడారి మతాలకు, హైందవ ధర్మానికి మధ్య ఉన్న తారతమ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు👌👌👌👌👌👌👌
    అందరి నటనా బాగుంది కానీ, ఇంకాస్త ఉంటే ఇంకా బాగుణ్ణు అని అనిపించింది!!!

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 года назад +156

    👌మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈలఘు చిత్రం 🙏దర్శనం 👌👌👌🌹

  • @HariKrishna-jb8eb
    @HariKrishna-jb8eb 3 года назад +77

    Eee movie చూసాకైనా కొంతమంది ఐనా మతం మారకుండా, మారిన వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటూ, కరుణాకర్ అన్న ఇలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని మళ్ళీ మళ్ళీ ప్రజలందికీ చెరవేయాలని ఆశిస్తున్నాము అన్న,. జై శ్రీరామ్, జై శివశక్తి..,

  • @battu2130
    @battu2130 3 года назад +259

    నా స్టోరీ లా అనిపించింది ఇలానే నేను శివునికి భక్తుడిని అయ్యాను.ఇప్పటికి ఎదుటి వారిలోగాని, ప్రతిపనిలో శివుడే అనుకుంటా, శివనామ స్మరణ చేసుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తూ ఉన్నాను.

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 года назад +93

    *దర్శనం సినిమా రిలీజ్ అవడం, దర్శనం సినిమా చూసాక* మహేష్ బాబు సినిమా కోసం
    రెండు సంవత్సరాలుగా ఎదురు చూసి బ్లాక్బస్టర్ హిట్ కొట్టినంత ఆనందంగా ఉంది👏👏👏👏

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 года назад +15

    శ్రీ మంజునాథ -2 చూసినట్టుగా ఉంది👌👌🙏🙏🙏

  • @pradeepsenkula9303
    @pradeepsenkula9303 3 года назад +30

    నా లైఫ్ లో skip చేయకుండా చూసేన మూవీ సూపర్ వుంది కరుణార్ అన్న all the బెస్ట్ for the next movie

  • @srikantharunachala7294
    @srikantharunachala7294 3 года назад +123

    గుడి మెట్లు ఎక్కుతూ దేవుడిని (ఆ దివ్య మంగళరూపాన్ని ) చూసి గోవిందా గోవిందా అంటూ సాష్టాంగ పడిపోయిన దృశ్యం అద్భుతం 👌👌👌

  • @sivaji3192
    @sivaji3192 3 года назад +2

    ముఖ్య గమనిక :
    ఇందులో ప్రతి పాడుబడ్డ గుళ్లో నేనుంటాను అని దేవుడు అంటాడు.ఏగుడైనా మంత్రోచ్చారాన,హోమాలు,యాగాలతో నిష్ఠ పూజా కైంకర్యాలతో,గర్భ గుడి,దేవుని విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది.కాబట్టి గుళ్ళని తక్కువ అంచనా వేయద్దు.దేవుని నివాస స్థలం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
    అద్భుతమైన ఫిల్మ్,కృతజ్ఞతలు కరుణాకర్ సుగ్గున అన్న.హిందూ ధర్మం పట్ల ఇంకా మీరు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.🌹

  • @Sankar-
    @Sankar- 3 года назад +160

    జై శ్రీ రామ్
    ప్రతి ఊరిలో మన దేవాలయాలు దగ్గర ఈ సినిమాలో ప్రదర్శించాలి కోరుకుంటున్నాను

    • @VenkataChalaBhaskar
      @VenkataChalaBhaskar 3 года назад +3

      NOT only near Temples , but DEFINITELY @ near to every church

    • @Sankar-
      @Sankar- 3 года назад +1

      అవును sir

    • @gopalrao4548
      @gopalrao4548 3 года назад +2

      Excellent idea

    • @umagowri4683
      @umagowri4683 3 года назад +2

      Wonderful idea, let's implement without delay and hesitation. First of all, every viewer must make his members of family, kith & kin and close associates and particularly those friends, who were recently coverted as chirstians to view this wonderful movie.

  • @subhashs9258
    @subhashs9258 3 года назад +96

    🙏 ಹರಹರ ಮಹಾದೇವ. ಮೂವಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಆ ದೇವರ ವಿಗ್ರಹ ತುಂಬಾ ಆಕರ್ಷಣೆಯಾಗಿದೆ.

    • @kk6578
      @kk6578 3 года назад +5

      🙏 హరహర మహదేవా. మూవీ చాలా బాగుంది,
      ఆ దేవుని విగ్రహము చాలా ఆకర్షణీయంగా ఉంది...

    • @nomachari7370
      @nomachari7370 3 года назад +4

      ಧನ್ಯವಾದಗಳು

    • @kolamallesh7800
      @kolamallesh7800 3 года назад +1

      Namaskara nanu mysoorinda.
      Neevu elliradu

    • @subhashs9258
      @subhashs9258 3 года назад +1

      @@kolamallesh7800 ಮಾಲೂರು

    • @anithavinodh4502
      @anithavinodh4502 Месяц назад

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤👌🏻🫶🏻🚩🚩🚩🚩🚩🚩

  • @patrudurao25
    @patrudurao25 3 года назад +110

    దేశం కోసం ధర్మం కొసం శివశక్టి సంస్థ ఇంక మరెన్నో చిత్రాలు విడుదల చేయాలి అని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీసులు కరుణాకర్ గారికి ఉందాలి అని కోరుకుంటున్నా. జై శ్రీరామ భారత్మాత కి జై

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Год назад +45

    💯అన్నీభాషలలో ఈమహా యజ్ఞాన్నిచూపి , ధర్మాన్ని కాపాడగలరు జై శ్రీరామ్ 📿🚩🚩🙏🙏🙏

    • @sreenuchukka5078
      @sreenuchukka5078 Год назад +1

      తండ్రి వీరు ఏమి చేయు చున్నారో వీరికి తెలీదు

    • @pnvsathvik
      @pnvsathvik Год назад

      ​@@sreenuchukka5078మాకు మేం ఎం చేస్తున్నామో తెలుసులే కొండ గొర్రె. పో పోయి ప్రతి నెల దశమ బాగాలు సమర్పించుకో.

  • @محمدآمنہعامر
    @محمدآمنہعامر 3 года назад +65

    సినిమా చాలా బాగుందండి . కాకపోతే స్వస్థతల మీద చాలా ఘాటుగా షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన అవసరం చాలా ఉంది . దశమ భాగాలు ఇవ్వడం మానేస్తే క్రైస్తవం పేక మేడలా కుప్ప కూలిపోతుంది .

  • @sudhakarhonnajipet2594
    @sudhakarhonnajipet2594 3 года назад +53

    అత్భూథం , వర్ణనాతీతం , అమోఘం అన్న మాటలు సరిపొదేమో కని నేను కవి ని కాదు అయ్యుంటే ఒక కవిత్వం లో వివరించే వాడిని
    జై శ్రీరామ్ జై శివశక్తి
    ఇంకా కోట్ల మందికి చేరువై చైతన్యం చేయాలని ఆశిస్తూ
    ధన్యవాదాలు

  • @samanthreddy584
    @samanthreddy584 3 года назад +90

    చివరి సన్నివేశం... కళ్ళలో నీళ్లు తెప్పించాయి...
    చిత్రం ఒక అద్భుతం...
    నా సహాయం ధర్మం రక్షణ కోసం తప్పకుండ అందుతుంది... జై హింద్
    ఇలాంటి చిత్రలతో మనిషి లోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటకు తీయొచ్చు..
    అణువు అణువు కదలింది నాలో

  • @sampathjbs8473
    @sampathjbs8473 2 года назад +15

    సినిమా అద్బుతమం కధ సంగీతం దర్శకత్వం చాలా బాగున్నాయి ఇలాంటి మంచి సినిమాను మాకు అదించినందు శివశక్తి కీ నా ధన్యవాదాలు జైభీమ్ జైహింద్ జైభారత్

  • @GNRcreation95
    @GNRcreation95 3 года назад +184

    పోద్దన నుండి ఈ మువీ కోసమే ఏదురు చూస్తున్నా అన్నా జైశ్రీరామ్

  • @vkr7997
    @vkr7997 3 года назад +108

    మొత్తం మూవీ చూడండి... చివర్లో తన్మయత్వం కన్నీళ్లు రాకపోతే అడగండి.. one of the best I have ever seen

  • @RaviKumar-zd2ut
    @RaviKumar-zd2ut 3 года назад +155

    నేను ఒక మూవీ కోసం ఇలా ఎదురు చూడడం ఇదే మొదటిసారి . Movie చాల బాగుంది

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 Месяц назад +2

    థియేటర్ లో రిలీజ్ అయ్యేంత అర్హత ఫోటోగ్రఫీ,,స్టోరీ,యాక్టింగ్
    🙏🏻👑👌🏻👏🏻💐🎥🙏💯🤩

  • @Sandeep-vl1cx
    @Sandeep-vl1cx 3 года назад +212

    Don't know Telugu,
    Should be watched by everyone in Telugu states
    Full support to Vinod Anna
    Jai Shree Ram 🙏🙏🙏

    • @suryakiran5048
      @suryakiran5048 3 года назад +6

      Soon this movie is all indian languages

    • @Sandeep-vl1cx
      @Sandeep-vl1cx 3 года назад +19

      @@suryakiran5048 Definitely,
      Please spread this to all the Telugu Hindus and awake them about the rampant conversion in AP & Telangana.
      Save our Dharma & then Dharma will save us

    • @avinash.h2
      @avinash.h2 3 года назад +3

      Ha mere bhai 🔥

    • @indrajachinnu1614
      @indrajachinnu1614 3 года назад +3

      Jai shree Ram

    • @raghunandanvisveswara7211
      @raghunandanvisveswara7211 3 года назад

      Bro, aap worry mat hona. Ab Shiva Shakti organisation ne announce kiya hai ki veh ab hindi, english, tamil aur kannad mein bhi visthapith karna chahate hain

  • @shankarappakl4803
    @shankarappakl4803 3 года назад +47

    భహుబలి 2 తర్వాత అంతలా ఎదురు చూసిన మూవీ ఇది
    ఎదురు చూసినందుకు సౌండ్ దద్దరిల్లింది
    జై శ్రీరామ్ ...............

  • @shivaprasad-ls8jk
    @shivaprasad-ls8jk 2 года назад +25

    నేను ఇప్పటికి 30 సార్లు చూశాను.. నాకు ఇంకా ఆశ చావడం లేదు .. మీ ప్రయత్నానికి నా పాదాభివందనాలు సార్

    • @cm5745
      @cm5745 2 года назад

      I do watch lot of times, Hope and wish all Hundus support our sanatana Darma. Govinda

  • @srivaas
    @srivaas 3 года назад +40

    ధర్మాన్ని కాపాడుదాం అది అది మనల్ని కాపాడుతుంది! జై శివశక్తి!

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 3 года назад +40

    కనువిప్పు కలిగేలా తీశారు👍🏻👌🏻💐🙏

  • @Raj_267
    @Raj_267 3 года назад +27

    ఇది శివ ‌శక్తి చేసిన శివకాశి టపాకాయ
    ధర్మ వ్యతిరేకుల గొంతులో వెలక్కాయ.

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 10 месяцев назад +1

    వాస్తవాన్ని. ఎంతోహృద్యంగా. గొప్పగా చిత్రీకరించారు వినోద్ జీవించారు. ప్రతి. డైలాగ్. వాస్తవం గా ఉన్నది. ఈ. ఆరంభం. జే గంటలా. మత. మారిన మన. అమాయక. హిందూ బంధువుల. గుండెల లో మారు మోగాలని. ఆశిస్తున్నాము

  • @bhajarangbhali4225
    @bhajarangbhali4225 3 года назад +51

    ఈ చిత్రాన్ని మన నిజ జీవితంలో అలవారిస్తే మన సంస్కృతిని కాపాడుకోవచ్చు

  • @mohanraojakkala1078
    @mohanraojakkala1078 3 года назад +81

    ఎన్నాల్లో చూసిన ఉదయం ఈ నాడే ఎదురైంది. అన్నట్లుగా ఉంది ఈ మూవీ చూసాక. బైబిల్ రత్న కరుణాకర్ టీమ్ కి కోటాను కోట్ల వందనాలు.

  • @hanumamylife6510
    @hanumamylife6510 3 года назад +377

    కరుణాకర్ గారూ, మీకు🙌🙌🙌 . సినిమా చూసేసినాక టికెట్ కొనడం ఈ సినిమా తోనే. ఐదుసార్లు చూసాను. టికెట్ మీరు పెట్టలేదు కనుక ఒక్క దర్శనానికి కనీసం వెయ్యి రూపాయలు అని నేనే అనుకొని ఐదువేల రూపాయలు పంపుతున్నాను. ఈ చిన్న కానుకను స్వీకరించగలరు.

    • @karthikpuvvula
      @karthikpuvvula 3 года назад +6

      Jai Sri Ram 🙏🏼

    • @chandut2610
      @chandut2610 3 года назад +4

      Wow wonderful 👍👍

    • @Krishna-v4k2i
      @Krishna-v4k2i 3 года назад +7

      Excellent anna
      Memu kuda
      Send chestam

    • @Netipraveen
      @Netipraveen 3 года назад +5

      Super andi 😀😀👍👍

    • @rockyvlogs3399
      @rockyvlogs3399 3 года назад +7

      జై శ్రీ రామ్.... 🚩🚩🚩

  • @ramaniyalla9527
    @ramaniyalla9527 Месяц назад +2

    బైబిల్ రత్న కరుణాకర్ మరియు క్రిస్టియన్స్ కి సింహస్వప్నం స్ట్రింగ్ వినోద్ ల Combination అత్యద్భుతం👏👌👌👌👍
    Movie is really good. The level of Direction and action are amazing 👏👍

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 года назад +39

    చివరి 5 మినిషాలు నాకు కన్నీళ్లు ఆగలేదు...అద్భుతం ఈ దర్శనం🙏🏻

  • @aroundtheworld7199
    @aroundtheworld7199 3 года назад +97

    If each Hindu contributes just 10 rupees (1 cup tea cost), then SHIVA SHAKTHI can do much more wonders and save innocent Hindhus who already converted/getting influenced to convert. Movie is extraordinary and thought provoking.

    • @pmalloja
      @pmalloja 3 года назад

      Join as member (click on join button) .. it will cost small amount every month. Small contribution but a very useful one.

    • @Sreenu7777
      @Sreenu7777 3 года назад

      @@pmalloja ఇలా అసుక్కునే బదులు రోడ్డుమీదకి పోతే బాగుంటుంది కదా రా

    • @pmalloja
      @pmalloja 3 года назад +2

      @@Sreenu7777 Miru chese pani mammalini cheya mante ela Sodara. Inti intiki tirigedi.. veedi veedi tirigedi evaro.. neeku telusu.. 🤣

    • @shivashakthiwhatsapp.k8180
      @shivashakthiwhatsapp.k8180 3 года назад

      🙏🙏🙏🙏🙏

    • @CKKitchensvlogs
      @CKKitchensvlogs 3 года назад

      Are mundu మీరు అందర్నీ ఈక్వల్ గ treat chey. అప్పుడు కన్వర్షన్ గురించి మాట్లాడు కుల గజ్జి.

  • @suryakirannvs
    @suryakirannvs 3 года назад +47

    ఈ ప్రయత్నం కొంత మందికి ఒక చలనచిత్రంగా మాత్రమే కనిపించవొచ్చు కాని, ఎంతో మందికి కనువిప్పు కలగజేస్తుందని భావిస్తున్నాను. ఈశ్వరప్రాప్తిరస్తు🙏🙏🙏

  • @Somesh14366
    @Somesh14366 7 месяцев назад +1

    జై శ్రీరామ్ 🚩🚩జై శివశక్తి 🙏🙏🙏💐💐💐💐 క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది❤❤❤

  • @PrasanthPatro695
    @PrasanthPatro695 3 года назад +43

    Sting vinod అన్నయ్య super ... తెలుగు మూవీ కి ఏ మాత్రం తగ్గలేదు ...

  • @kakarlanaju
    @kakarlanaju 3 года назад +72

    Dsp అన్న, వినోద్ అన్నల గెటప్ యాక్టింగ్ అద్భుతం.. ఇంతగా నేను వేరే షార్ట్ ఫిల్మ్ చూడలేదు పదే పదే

  • @srikrushna5701
    @srikrushna5701 3 года назад +47

    దర్శనం సినిమా హైలైట్స్.
    >వినోద్ గారు మీ యాక్షన్ చాలా బాగుంది.
    > కరుణాకర్ గారి డైలాగులు సూపర్బ్
    >ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు
    > మూవీ లో ఎక్కడా కూడా అసభ్యకరం లేదు.
    > ఏ మతం వారు చూసిన కూడా ఒకసారి ఆలోచించాలి అన్నట్టు ఉంది.
    > ప్రతి ఒక్కవ్యక్తిని కూడా ఒక్క క్షణం ఆపి ఆలోచింపచేసేల ఉంది.
    జై శ్రీ రాం

  • @sranjitha1644
    @sranjitha1644 Год назад +2

    Tirumala lo govindhuni choosi nappudu na manasu ilane ilane entho anandham tho nindipoindhi romalu nikkaboduchukunnai e movie choosina ade feeling kaligindhi e cinima teesina prati okkariki na padabivandhanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthyadav5762
    @prashanthyadav5762 3 года назад +28

    Pastor la dopidi matram adbutamuga chupincharu.. Thank you🙏💕
    Jai Sri Ram🙏🙏🙏

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 года назад +89

    సినిమా మొత్తం పెట్టినందుకు శివశక్తి టీం అందరికీ వందనాలు.....ధన్యవాదములు

  • @ramaraoakku3650
    @ramaraoakku3650 3 года назад +35

    ప్రతి ఒక్క సభ్యులు కూడా తప్పకుండా ఈ మూవీ చూడాలి ఎందుకంటే మన ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని యదార్థాన్ని నీట్ గా చూపించారు ఈ మూవీలో..జై శ్రీరామ్🛕🚩✊✊✊✊

  • @nandurirao4195
    @nandurirao4195 2 года назад +13

    చాలా బాగుంది. ఇలాగే మన హిందువులని ఉత్తెజపరచాలి. మీకు శతకోటి వందనాలు 🙏

  • @srinivasgupthaamuradhi7938
    @srinivasgupthaamuradhi7938 3 года назад +243

    ఇంకా సినిమా ఉంటే బాగుండు అనిపించింది excellent 🙏 Jai sri ram 🙏

  • @venkatamanojmuvvala3124
    @venkatamanojmuvvala3124 3 года назад +153

    మీ సినిమా చుసిన ప్రతిసారి నేను ఒక సినిమ చూసాను అనుకోని 500పంపుతున్నాను, అందరు ఇలాగే పంపి మన ధర్మం ని స్వార్థపారుల నుంచి కాపాడుకుందాము 🙏🚩జై శ్రీరామ్

  • @srikrishnadevaraya8465
    @srikrishnadevaraya8465 3 года назад +222

    I'm from *Udupi*
    Don't know Telugu...
    But understood the story and At the end for me also tears shed in the eyes

    • @bb857
      @bb857 3 года назад +5

      Share to your friends

    • @prabhakarrao4142
      @prabhakarrao4142 3 года назад +8

      Udipi temple seen shown in this picture

    • @scr_scr
      @scr_scr 3 года назад +2

      Soon in your language bro jai Sri ram

    • @sudharshanbala9428
      @sudharshanbala9428 3 года назад

      Encha ulleru anna..

    • @varanasitv4271
      @varanasitv4271 3 года назад +4

      Pl forward to your Kannada friends. All these short films will be dubbed in Kannada and other languages by SS team. A mention is made in this film about Udipi temple where Lord turned back side to a dalit devotee who was not allowed in side the temple.

  • @Venkysir463
    @Venkysir463 2 месяца назад +1

    Very inspiring saga of sanatha dharma , 'ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనలను సంరక్షిస్తుంది'. కనుక, ఈతరం వారికి కనీసం గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలోనైనా ప్రగాఢమైన ధర్మనిష్ఠను స్థిరపడేలా బాధ్యతగల వారంతా కృషి చేయాలి

  • @naidu688
    @naidu688 3 года назад +72

    కరుణాకర్ అన్న.. సినిమా చాలా బాగుంది. Everything is perfect. ఏంటి ఇంత త్వరగా అయిపోయిందా అని అనిపించింది. మెసేజ్ ఇస్ good. I will support shiva Shakthi whatever way possible from my side. Thank you.

  • @PraveenKumar-mk5fy
    @PraveenKumar-mk5fy 3 года назад +37

    It's an eye opener for all the Hindu people who had been converted to useless community... Extreme ly appreciate your efforts Anna. Jai shri RAM

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 3 года назад +32

    అప్పుడే ఐపోయిందా అనిపించింది, ఇంక ఉంటే బాగుండు అనిపించింది, అందరూ బాగా నటించారు. 👏👏👏

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya 3 года назад +11

    అద్బుతమైన చిత్రం, మాటలు రావడం లేదు . చిత్ర నిర్మాణం, నటి, నటులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు . గౌరవ నీయులైన కరుణాకర్ గారు, ఇలాంటి మరిన్ని చిత్రనిర్మాణలు చేపట్టాలని ఆ శివయ్య మీకు ఆయురారోగ్యలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను .. జై శివ శక్తి 🙏🙏🙏

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 3 года назад +73

    అద్భుతమైన కాన్సెప్ట్ క్లైమాక్స్ కంటతడి పెట్టించింది.. వినోద్ అన్న యాక్టింగ్ అద్భుతం అసలు ..పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది సినిమా చూసి చాలా మందిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా.. జై శ్రీరామ్ 🙏🙏

    • @Think.AI.animates
      @Think.AI.animates 3 года назад +3

      @@avullamparthi vodhu aaa yesu raktham nuvvu jagrathagaa vunchuko.

    • @mahendrch_crtn3146
      @mahendrch_crtn3146 3 года назад +3

      @@avullamparthi ఇదో కొత్తరకం మతమార్పిడి ఆ.. మాకు కావాల్సింది మనశ్శాంతి రక్తం రక్తపాతాలు వోద్దు ఆ రక్తం నీవద్దే వుంచుకో రోజు మార్నింగ్ ఈవినింగ్ సేవించు 🐏👻

  • @yashodeeppatil7
    @yashodeeppatil7 3 года назад +28

    I don't understand language. Still I watched whole movie without subtitles. Please add subtitles. I want to watch it again. Love ❤ from Maharashtra. 🇮🇳
    " धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः ।
    तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत् ।। "🚩

    • @rameshppuli812
      @rameshppuli812 3 года назад +1

      Learn telugu bro urjant bro u know this film meaning told our convert people sav sanathana dharma jai hindh

    • @intolerantdharmic1873
      @intolerantdharmic1873 3 года назад +1

      In the top of youtube there is a Square box showing cc click it, you will gate translation in english.

    • @chinmoypadhi7943
      @chinmoypadhi7943 3 года назад +1

      @@intolerantdharmic1873 that cc is not enabled in this Movie

    • @yashodeeppatil7
      @yashodeeppatil7 3 года назад +1

      @@intolerantdharmic1873 bro, what are you thinking I am using RUclips first time ? 🤷‍♂️

  • @kalyanihindu4049
    @kalyanihindu4049 3 года назад +66

    సినిమా చాలా బాగుంది.
    మా వర్గానికి అర్థం అయ్యేలా తీసారు. జై శ్రీరామ్ 🙏

  • @vlprofession
    @vlprofession 3 года назад +98

    నాకైతే 😭😭😭 ఆగలేదు సూపర్ అద్భుతం గా తీసావు అన్నా 👌👏👏🙏🙏🙏

  • @krishnamurthykurada2806
    @krishnamurthykurada2806 3 года назад +61

    చాలా బాగుంది అన్న సినిమా. నా గతా క్రైస్తవ జీవీతం గుర్తుకొచ్చింది. చర్చికి వెల్లడం వదిలేసినందుకు నాకు చాలా ఆనందంగా వుంది

  • @kanakaraokaduluri6665
    @kanakaraokaduluri6665 3 года назад +24

    ఈ మొదటి భాగం చాలా బాగుంది. 🇮🇳జై భారత్

  • @sudhanshuyaduvanshi5661
    @sudhanshuyaduvanshi5661 3 года назад +108

    Don't understand the Telugu language in physical senses but watched the movie full and got the emotions to the point .
    I'm so happy that Shiva Shakti and vinod anna doing this much needed in other languages as well.
    Thank you so much 🥰

    • @chinmoypadhi7943
      @chinmoypadhi7943 3 года назад +7

      This Movie is Released in String Hindi Channel with English Subtitles please Share that With Your Friends

  • @7771ramana
    @7771ramana 3 года назад +2

    నేను నావికుడను ఓడలో ఉద్యోగం చేస్తూ దేశాలు తిరుగుతుంటాను... ఎప్పుడో ఒక పోర్టుకు వస్తే net సిగ్నల్ వచ్చి ముందుగా ఈ దర్శనం సినిమానే చూసాను. శివశక్తి బృందానికి హృదయ పూర్వక ధన్యవాదములు... ఎంతో అద్భుతంగా తీసిన ఈ దర్శనం నిజంగా ఒక దృశ్యకావ్యమే... ఎంతో నాణ్యతతో తీసిన ఈ సినిమా లో మా వినోద్ గారిని చూడటం ఇంకా బావుంది. అందరి నటన దర్శకుని ప్రతిభ అద్భుతం.... అన్నమయ్య సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతి కలిగింది... ఆ దేవదేవున్ని మనసు లో ప్రతిష్టించుకుంటూ మైమరచిపోయాను... ఇటువంటి దృశ్యకావ్యాలు మరెన్నో మీ ద్వారా రావాలని మనసుపూర్తిగా కోరుకుంటూ... జై హింద్... భారత్ మాతా కీ జై... జై శ్రీరామ్..

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 3 года назад +64

    చివరి సీను అద్భుతం ... అత్యద్భుతం చెప్పడానికి మాటలు లేవు .... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Upendra126
    @Upendra126 3 года назад +27

    అద్భుతమైన సందేశాత్మక చిత్రం
    చాలా బాగుంది శివశక్తి టీం అందరికి
    నా హృదయ పూర్వక అభినందనలు

  • @vinod-bioworld
    @vinod-bioworld 3 года назад +31

    ప్రియమైన కరుణాకర్ గారు.....నిజంగా ఇది అద్భుతం.ఎవరూ గుర్తించనక్కరలేదు. అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటివి మరెన్నో అద్భుతాలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాను.

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew Месяц назад +1

    ఒక మంచి నయనానందకరం ఆధ్యాత్మిక మూవీ. జైశ్రీరామ్ నమో వెంకటేశాయ

  • @abhirramabhi9670
    @abhirramabhi9670 3 года назад +26

    Govindaa....
    Govindaa.......
    Govindaaaa.........
    Literary got tears in my eyes 😭.... hat's off brooo

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +61

    దేశభక్తులు కరుణాకర్ గారికి వినోద్ గారికి
    శివప్రసాద్ గారికి నటీనటులకు శివశక్తి సభ్యులందరికీ పాదనమస్కారములు.

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 3 года назад +62

    సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.....క్లైమాక్స్లో అయితే కళ్ళంట నీళ్ళు గిర్రున తిరిగాయి. మొదటిసారి భక్తితో కళ్ళంట నీళ్ళు తెప్పించారు కరుణాకర్ సుగుణ గారు మీకు ధన్యవాదాలు....మా ఇంట్లో మేమిద్దరం ఈ సినిమా చూశాను టికెట్టు రేటు 200 ఫోన్ పే చేస్తాం

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Год назад +5

    నాకన్నా చిన్నవాడీవైనా నీకు శతకోటి వందనాలు తమ్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నీకు సర్వదా తోడుంటాడు

  • @srivagdevimusicals6272
    @srivagdevimusicals6272 3 года назад +161

    చిత్ర నిర్మాణం మహాద్భుతం
    దైవం ఏ రూపంలో అయినా దర్శనం ఇవ్వచ్చు అన్నది మాత్రం సత్యం
    జై శ్రీరామ్🚩🚩🚩
    భారత్ మాతాకి జై🇮🇳🇮🇳🇮🇳

  • @rajgopal6056
    @rajgopal6056 3 года назад +35

    ప్రతీ దళిత బంధువు ఈ చిత్రం చూసి సమాజం లో మనకు జరిగితున్న దోపిడీ లని తెలుసుకోవాలి.... గ్రేట్ movie... Hatsoff ShivaShakthi... hatsoff String Vinod Anna 🙏🙏🙏

  • @sandhyakiranalu4069
    @sandhyakiranalu4069 3 года назад +1947

    విశ్వంభర వదనముపై ప్రధమారుణ కిరణమై
    ప్రజ్వలిస్తూ రుధిరవర్ణమై దర్శనమిచ్చే శివశక్తి...
    శ్యామికనీడలలో సమాధులైన వాస్తవచరిత్రలలో మత్సరంలేని ఉషోదయమై దర్శనమిచ్చే శివశక్తి
    వాడిరాలుతున్న సంస్కృతులకు ఆకుపచ్చని తడులిచ్చి పూయిస్తూ మహావర్షమై దర్శనమయ్యే శివశక్తి...
    బీడువారిన హృదయసీమల్లో అణగారినఅంకురాలకు హరిత నవిధ్భిదమై దర్శనమయ్యే శివశక్తి..
    ఆటుపోట్లను అధిగమిస్తూ అణుమాత్రం అలుపెరగక ఎగిసిపడుతూ కడలికెరటమై దర్శనమిచ్చే శివశక్తి...
    మోధఖేదాలను స్రవంతులుగా మలచుకొని విశ్రమించక ప్రవహిస్తూ అంతర్వాహినియై దర్శనమిచ్చే శివశక్తి...
    అజ్ఞాన మేఘాల్ని కరిగించి ఉసూరు మంటున్న జాతిలో ఉత్తేజంనింపి స్వర్ణవాద్యమై సంరావిస్తూ దర్శితమయ్యే శివశక్తి!!!

  • @SanathaniKarmaYogi
    @SanathaniKarmaYogi 18 дней назад +1

    Shiva Shakthi and team ki Dhanyavaadhaalu 🥰🙏🙏🙏
    Dharmo Rakshati Rakshitaha 🚩🚩🚩
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
    🕉️

  • @srinivassrinu52
    @srinivassrinu52 3 года назад +55

    వినోద్ అన్న కీ కరుణాకర్ అన్న కీ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కల్లకి నా పాధాభి వందనాలు జై శ్రీరాం భారత్ మాతా కీ జై....

  • @rudhranarender6518
    @rudhranarender6518 3 года назад +53

    మాటల్లేవ్..... దైవ దర్శనం చేసుకున్న అంత అనుభూతి వుంది సినిమా చూస్తుంటే..🙏 సూపర్ మూవీ