Jai Bheem: Full Movie | Jabardasth Dorababu | Karunakar Sugguna | Best Telugu Short Film 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025
  • #jaibheem #telugushortfilms #shivashakthi
    Shivashakthi Making Shortfilms like
    Nene devunni,
    Poster ko golimar
    Anthe kadu father
    Thandri kuthuru o pastor
    Darshanam
    for awareness among hindus.
    Hindus should know about the christian mafia conversions to protect themselves.
    Now we made a Shortfilm JAI BHEEM
    Pls drop your comment after watch the movie
    Shiva Shakthi fighting with evil forces
    to protect our ancient culture & Sanatana Dharma.
    In this noble cause need your valuable support.
    TO DONATE SHIVASHAKTHI
    www.shivashakt...
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NUM: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Register As a Member ( • నెలవారీ ధర్మ దాతలుగా మ... ) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి
    Join Shiva Shakthi: www.youtube.co....
    *Call or Whatsapp*: *8886600412 or 7288809222
    Join Shiva Shakthi: www.youtube.co....
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashiv. .
    Twitter: sh....
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsug. .
    Twitter: / ksugguna
    Instagram: / karunakarsu. .
    ధర్మో రక్షతి రక్షితః

Комментарии • 6 тыс.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 года назад +1326

    క్రైస్తవ మాఫియా కుట్రలు బయలుపరుస్తూ
    శివశక్తి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన #జై భీమ్" సినిమా ను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
    సినిమా ని లైక్ చేయండి, లింక్ షేర్ చేయండి.
    శివశక్తి ఆరునెలల కార్యక్రమ ప్రణాళిక కోసం చేపట్టిన నిధిసమీకరణకు మీ వంతు సహకారం అందించండి..
    SUPPORT SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8
    72 888 09 000
    SHIVA SHAKTHI FOUNDATION
    A/C NO: 50200050695710
    IFSC : HDFC0009609
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    Shiva Shakthi fighting with evil forces
    to protect our ancient culture & Sanatana Dharma.
    In this noble cause need your valuable support.
    JAI SRIRAM.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +53

      మూవీ బంపర్ హిట్టు " 🔥 🥁
      అన్నొయ్...

    • @sureshballakari4720
      @sureshballakari4720 2 года назад +29

      9:28 to 9:29 ఏసు వడ్రంగి పని చేశాడని కమ్మరి వారిని అని ఉంది కానీ అది తప్పు వడ్రంగి పని చేసే వారు విశ్వ బ్రాహ్మణులు లేదా తెలంగాణ బాషలో వడ్లవాళ్ళు అని అనాలి

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +16

      @@sureshballakari4720 చిన్న చిన్నవి పొరపాటులు సహజం

    • @sureshballakari4720
      @sureshballakari4720 2 года назад +13

      @@Ramakrishna.N ok బ్రో

    • @nagabhairava1246
      @nagabhairava1246 2 года назад +11

      Pastorlu chesey dharidhrala gurinchi Baga chuppincharu Jai bheem

  • @naidu3772
    @naidu3772 Год назад +15

    Superb jai sri ram

  • @chandumonapati7192
    @chandumonapati7192 2 года назад +949

    సినిమా అద్భుతం గతిసారు పెద్ద పెద్ద సినిమాకోసం కూడా ఇంత ఎదురు చూడలేదు శివ శక్తి మాబ్రతుకులనే మార్చేసింది మా ప్రాణం పోయేవారికి హిందూత్వని విడిచిపెట్టం జై భీమ్ జై శివ శక్తి 🙏🙏🙏

    • @durgajvl8902
      @durgajvl8902 2 года назад +10

      Lov u bro

    • @srigowri992
      @srigowri992 2 года назад +6

      ✋🚩🕉️

    • @Srk1640
      @Srk1640 2 года назад +4

      Super

    • @hindusthapower2640
      @hindusthapower2640 2 года назад +1

      @@lakshmann6018 సంఖ్యా కాండం,,31,,17,,18,, కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవారిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి పురుష సంయోగం నేరుగాని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి

    • @natureloversaikumar3798
      @natureloversaikumar3798 2 года назад +9

      Lakshman
      అక్కడ ముందు నుంచి చదివితే కధ తెలిసేది అక్కడ ఏమి చెప్పారో నేను చెబుతాను చదవండి
      మహాభారతం అనుశాసన పర్వం 135 వ అధ్యాయము
      బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః భోజ్యా వైక్షత్రియస్య హ
      వర్జనీయాస్తు వై శూద్రాః సర్వభక్షా వికర్మిణః || 3
      క్షత్రియుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యుల ఇంట భుజించ వచ్చు. అన్నింటినీ తింటూ, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంటి అన్నాన్ని పరిహరించాలి. (3)
      చూసారా ఎటువంటి వారి ఇంట్లో తినవద్దు అన్నారు ఏది పడితే తినే వాళ్ళ ఇంట్లో తినవద్దు అన్నారు. ఆ ముందు శ్లోకం తొలగించి చెబితే ఎలా లక్ష్మణ్.

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t Год назад +27

    ఈ పాస్టర్లు చేసే...అరాచకాల గురించి,...అమాయకులకు...అర్థం అయ్యేలాగా తెలియజేస్తున్నారు...కరుణాకర్ గారూ..
    ఈ దరిద్రాన్ని...పారద్రోలడానికి...మొదటి అడుగు...మీరు వేశారు.
    మీ ధైర్యానికి శతకోటి వందనాలు...🙏🙏🙏🙏🙏

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 2 года назад +116

    భవిష్యత్ లో మీ ఈ సినిమా చూసి, సినిమావాళ్ళు కూడా inspire అయి ఇలాంటి ఆలోచన రేకెత్తింప చేసే సినిమాలే తీయాలని కోరుకుంటున్నాను

    • @veerujha3639
      @veerujha3639 2 месяца назад

      trance movie chudu brother

  • @bigdreams2450
    @bigdreams2450 2 года назад +695

    కరుణాకర్ అన్నా, హిందూ మతానికి మీరు చేస్తున్న సేవ అనిర్వచనీయం.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 года назад +28

      ఇది కచ్చితంగా నిజం 🥁 🔥

    • @nagabhairava1246
      @nagabhairava1246 2 года назад +24

      Yes that's true

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 года назад +15

      Yes

    • @indian5546
      @indian5546 2 года назад +10

      అవును సోదర జైశ్రీరామ్

    • @jayarajugrace6772
      @jayarajugrace6772 2 года назад

      Seva ante naluguriki sayapadi naluguri kadupu nimpi naluguriki adharisthe naluguriki manchi chesthe seva antaru
      Ela etharulpai buradha jallatam kadhu

  • @brahmareddy7274
    @brahmareddy7274 2 года назад +481

    చాలా బాగా ఉంది..మన హిందువులలో మార్పు మొదలవుతుంది... మన దేశ సంస్కృతి సంప్రదాయం తెలిసిన ఎవరూ కూడా మతం మారడు...వాళ్ళకి తెలిసేలా చెయ్యడమే,మన కర్తవ్యం. జై శ్రీరామ్.

    • @indian5546
      @indian5546 2 года назад +10

      అవును సోదర జైశ్రీరామ్ 🙏🕉️🚩

    • @sudhayerbagker7395
      @sudhayerbagker7395 2 года назад +6

      🙏🙏🙏🙏🙏

    • @Mr_reddy.__
      @Mr_reddy.__ 2 года назад +6

      Avunu broo

    • @lakshmichegireddy3185
      @lakshmichegireddy3185 2 года назад +10

      Awareness to Hinduism good concept

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 2 года назад

      @@lakshmann6018 సూద్రుడు అంటే ఎవరు? వివరించు.

  • @sairamtejnemala9750
    @sairamtejnemala9750 2 года назад +145

    ధర్మమే గెలుస్తుంది కొద్దిగా లేట్ అవుతుంది జై శ్రీరామ్🙏🙏🙏🙏 జై భీమ్👌👌👌

  • @raghaVapedamallu4798
    @raghaVapedamallu4798 2 года назад +376

    కరాటీ కళ్యాణి కారెక్టర్ సూపర్ ఇమిటేషన్ 👍👍👍👏👏👏 సూపర్. సుచరిత గారి నటన సూపర్ 👏👏

  • @induanu2458
    @induanu2458 2 года назад +401

    మనలో unity ఉంటే, ఎవరూ మనల్ని ఏం చెయ్యలేరు 🇮🇳 ఆ unity కోసం మీరూ చేస్తున్న ప్రయత్నానికి 🙏🙏🙏
    ✊ జై శ్రీ రామ్

  • @prasanthkumar258
    @prasanthkumar258 2 года назад +84

    నిజాన్ని నిర్భయంగా చెబుతూ
    అలానే అంబెడ్కర్ గారి గురించి నివురు గప్పిన నిప్పులా పైకి కనపడకుండా ఉన్న వాస్తవాలను చెప్పి మతమార్పిడి కి అంబెడ్కర్ గారిని వాడుకుంటున్న వాళ్ళ నోర్లు మూయించారు.
    చాలా అద్భుతం గా వచ్చింది
    జై శ్రీరామ్

    • @venkatmalasala6865
      @venkatmalasala6865 2 года назад +2

      Avunuuu brother 💯

    • @indian5546
      @indian5546 2 года назад +1

      అవును బ్రదర్ ఇది కచ్చితంగా నిజం

  • @v.srinivasasarma6255
    @v.srinivasasarma6255 Год назад +7

    మీ ఈచిత్రం చూచి హిందువునైన నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినవి కరుణాకర్ గారూ మాలాంటి వాళ్ళు పుట్టినా గిట్టినా పెద్దగా ఈలోకానికి ఏనష్టం ఉండదు మహాను భావా మీవంటి వారు లోకకళ్యాణం కోసం ఆవిర్భవిస్థారు నేను నమ్మిన ఆ ఈశ్వరుడే మిమ్మలను పంపి వుఞటాడని నమ్ముతున్నాను మా అందరి ఆయువూ పోసుకుని కలకాలం ఆయురారోగ్యాలతో మీరు జీవించాలని నాతండ్రినీ కోరు కుంటాను మీ పాద రేణువు శ్రీనివాసశర్మ కాకినాడవాసి నమస్కారాలు తండ్రీ

  • @631sri
    @631sri 2 года назад +243

    ఇది సినిమా లాగా లేదు.. ప్రతి ఊరిలో జరిగే నిజమైన సంఘటనే.... ప్రార్థనల పేరిట చేసే మోసానికి ఎందరో బలి అవుతున్నారు..... జై హింద్...

    • @conversion721
      @conversion721 2 года назад

      ruclips.net/video/q4bwibO5lQw/видео.html

    • @indianuser663
      @indianuser663 2 года назад +1

      అవును మా ఊరిలా 50 % కన్వెర్ట్ అయ్యారు...

    • @niharikahighness9991
      @niharikahighness9991 Год назад

      Yedsd

    • @RealRandomVideos
      @RealRandomVideos Месяц назад

      @@indianuser663ippudu ela vundi?

  • @syamallreddy1863
    @syamallreddy1863 2 года назад +184

    జై శివ శక్తి. అస్సలాపద్దు...ఆపద్దు ఏమైనా తేడా వస్తే మేము చూసుకుంటాం...🇮🇳🇮🇳🇮🇳

    • @anusurisuryanayana7725
      @anusurisuryanayana7725 2 года назад +1

      Super

    • @merabharatmahaan528
      @merabharatmahaan528 2 года назад +1

      Jai Bhim. Jai Baba Saheb Ambedkar.
      karunakar gaadu mosagaadu vachyadu.
      Ee video lo chupichindi oka trap.
      Karunakar surguna o mosagaadu.
      Jai Bhim Peru wadukune arhata wadiki ledhu.
      Jai Bhim oka aadarsham
      O swabhimaam.
      Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi.
      Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu.
      Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane.
      Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani.
      Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers.
      Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi.
      Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu.
      Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu.
      Veedini encourage cheyakandi.
      Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru.
      Padithe inka waalla karma.
      Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu.
      Maku ye mathonmadi natakam avasaram ledhu.
      Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi.
      Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.

    • @merabharatmahaan528
      @merabharatmahaan528 2 года назад

      Jai Bhim. Jai Baba Saheb Ambedkar.
      karunakar gaadu mosagaadu vachyadu.
      Ee video lo chupichindi oka trap.
      Karunakar surguna o mosagaadu.
      Jai Bhim Peru wadukune arhata wadiki ledhu.
      Jai Bhim oka aadarsham
      O swabhimaam.
      Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi.
      Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu.
      Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane.
      Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani.
      Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers.
      Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi.
      Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu.
      Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu.
      Veedini encourage cheyakandi.
      Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru.
      Padithe inka waalla karma.
      Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu.
      Maku ye mathonmadi natakam avasaram ledhu.
      Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi.
      Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.

    • @merabharatmahaan528
      @merabharatmahaan528 2 года назад

      Jai Bhim. Jai Baba Saheb Ambedkar.
      karunakar gaadu mosagaadu vachyadu.
      Ee video lo chupichindi oka trap.
      Karunakar surguna o mosagaadu.
      Jai Bhim Peru wadukune arhata wadiki ledhu.
      Jai Bhim oka aadarsham
      O swabhimaam.
      Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi.
      Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu.
      Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane.
      Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani.
      Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers.
      Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi.
      Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu.
      Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu.
      Veedini encourage cheyakandi.
      Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru.
      Padithe inka waalla karma.
      Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu.
      Maku ye mathonmadi natakam avasaram ledhu.
      Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi.
      Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.

    • @merabharatmahaan528
      @merabharatmahaan528 2 года назад

      Jai Bhim. Jai Baba Saheb Ambedkar.
      karunakar gaadu mosagaadu vachyadu.
      Ee video lo chupichindi oka trap.
      Karunakar surguna o mosagaadu.
      Jai Bhim Peru wadukune arhata wadiki ledhu.
      Jai Bhim oka aadarsham
      O swabhimaam.
      Assalu shudrulu ane Padam kevalam hinduismlo undi.
      Ye Bible,khuran,sikh,bhuddhist,Jainism lo lene ledhu.
      Mari ithihaasam chebuthundi Ambedkar ni bhaada pettindi mathonmadule ane.
      Karunakar sugguna oka mathonmadi. amayakulanu daari thappinchadame veedi pani.
      Aandhra Pradesh, telangana, India or poorthi prapanchamu lone unnaru Baba Saheb followers.
      Ilanti karunakar laanti mathonmadi ippudu baba Saheb Ambedkar perutho prajalallo visham posthunnadu. Gathamulo Brahmins ilanti vishanni posyaru. Ippudu veedu posthunnadu karunakar gaadu oka mathonmadi.
      Vishwasam anedi hrudayaniki sambhandinchindi. Ye manishi kuda aaradya devudini maravadu.
      Veedu bharata deshaniki o cheeda purugu, daridramu. Again jaati perutho ee karunakar dhonga, amayakulaina prajalanu daari thappinchi malli mathonmadamutho Dalitulanu . Haindava sahodurulanu mosam chesthunnadu.
      Veedini encourage cheyakandi.
      Baba sahebunu hrudayamutho gouvravinche prati manishi, ilanti matonmadi traplo padaru.
      Padithe inka waalla karma.
      Jeevithallu bhaga padalante Baba saheb Ambedkar aadarshalu chaalu.
      Maku ye mathonmadi natakam avasaram ledhu.
      Baba sahebunu bhada pettina matonmadulanu memu khandistham. Aa motonmadamulo karunakar sugguna nuvvu okkadivi.
      Khabardaar.... Baba Saheb Peru wadukoni ma sahoduralanu mosam chesthe.

  • @lasmaiahgarise3980
    @lasmaiahgarise3980 2 года назад +591

    ఈ మూవీ వల్ల హిందువులలో కంటే క్రైస్తవులలో మార్పును మనం ఆశించోచ్చు.జై భీమ్

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 года назад +57

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

    • @Nani-yz1sc
      @Nani-yz1sc 2 года назад

      @@jesusandbiblearefalse6687 నీ జన్మ ఒక fake. నువ్ ఎప్పుడు పుట్టావో నీకే తెలియదు

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 2 года назад

      @@jesusandbiblearefalse6687 ఏసు ఒక లోఫెర్
      యెహోవా పెద్ద బ్రోకర్

    • @prasanthsurya1540
      @prasanthsurya1540 2 года назад

      అది ఎప్పటికి జరగదు.... జీసస్ ni నమ్మేవాడు చనిపోయే వరకు జీసస్ నే నమ్ముతారు.... Inka మీ హిందువులు anta మారిపోతారు chudu

    • @prasanthsurya1540
      @prasanthsurya1540 2 года назад

      @@jesusandbiblearefalse6687 పోరా జఫ్ఫా... వరల్డ్ god ra జీసస్... Lockal దేవుళ్ళ మీ దెయ్యాలంట

  • @VijayaLakshmi-fg5nh
    @VijayaLakshmi-fg5nh Год назад +1

    చాలా చాలా బాగుంది కరుణాకర్ గారు👌👌👌👌👋👋👋👋

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Год назад

      వెయ్యి రూపాయలే కద మనము మన కోసం ఎంత ఖర్చు పెట్టుకో వడం లేదు అందరమూ ఇద్దాము ఇలాంటివారికి అండగా వుందాం పాస్టర్లకు దశమ భాగాలు ఇచ్చే బదులు ఇలాంటి సినిమాల ఖర్చులకి ఇద్దాం జై భీమ్

  • @doityourself_go
    @doityourself_go 2 года назад +222

    ఒకే బాణంతో ...రెండు లక్ష్యాలు చేదించారు..కరుణాకర్ గారు 👍🎉🚩 జైభీం,జై భారత్,

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 2 года назад +324

    ధన్యవాదములు కరుణాకర్ సుగ్గున గారు చివరిలో ఆపేద్దాయన చెప్పిన మాటలకి నాకు కన్నీళ్లు వచ్చాయి 🙏🚩

    • @durgajvl8902
      @durgajvl8902 2 года назад +4

      S

    • @cherrycherry6858
      @cherrycherry6858 2 года назад +5

      Avnu anna

    • @indian5546
      @indian5546 2 года назад +4

      Yes brother

    • @saikishor_world
      @saikishor_world 2 года назад +5

      Yes....జై శ్రీరాం..🚩🚩🚩🚩🚩

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 года назад +11

      @@saikishor_world యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +207

    ఆహా... ఆదివారం ఏ సినిమా చూడాలని ఆలోచిస్తున్న.. అనుకున్నదే తడవుగా మంచి సినిమా వచ్చింది... థాంక్యు అన్న 👍 💐
    *జై శివశక్తి... జై కరుణాకర్ అన్న...* 🚩🕉️

    • @asmrrelaxingvideos336
      @asmrrelaxingvideos336 2 года назад +6

      11:00 karate kalyani 🤭

    • @suc3839
      @suc3839 2 года назад +2

      @@asmrrelaxingvideos336 Sagqm mokam చూసినప్పుడుచూసినప్పుడే ఆరర్దమైఅరర్దమైందియారర్దమైఅరర్దమైంది😁😁😁

    • @praveena4503
      @praveena4503 2 года назад +1

      @@asmrrelaxingvideos336 100% Nijam

  • @parameswarb8717
    @parameswarb8717 2 года назад +97

    ఈ చిత్రాన్ని ప్రతి ఊరిలో వెయ్యలి.
    జై శ్రీరామ్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +206

    చూడండి రేపటి రోజున హై వ్యూస్ కలిగిన మూవీ అవుద్దీ ఇది
    భీమ్ ఫాన్స్ ఆన్ ఫైర్...🔥 😎

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 года назад +10

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

    • @pprasad5738
      @pprasad5738 2 года назад +2

      Good

    • @Kattarhindu12-e3m
      @Kattarhindu12-e3m 7 месяцев назад

      ​@@jesusandbiblearefalse6687bro username super bro😂😂😂

    • @haridasurajakumar458
      @haridasurajakumar458 2 месяца назад

      Edi avvaledu ga. Asalu fuels vunda.

  • @nareshpower48
    @nareshpower48 2 года назад +146

    శివశక్తి సంస్థకు కరుణాకర్ గారికి హృదయపూర్వక అభినందనలు ఇలాంటి మరెన్నో చిత్రాలు తీసి ప్రజల్లో అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకీ జై

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 года назад +5

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

    • @natureloversaikumar3798
      @natureloversaikumar3798 2 года назад

      Lakshman
      అక్కడ ముందు నుంచి చదివితే కధ తెలిసేది అక్కడ ఏమి చెప్పారో నేను చెబుతాను చదవండి
      మహాభారతం అనుశాసన పర్వం 135 వ అధ్యాయము
      బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః భోజ్యా వైక్షత్రియస్య హ
      వర్జనీయాస్తు వై శూద్రాః సర్వభక్షా వికర్మిణః || 3
      క్షత్రియుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యుల ఇంట భుజించ వచ్చు. అన్నింటినీ తింటూ, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంటి అన్నాన్ని పరిహరించాలి. (3)
      చూసారా ఎటువంటి వారి ఇంట్లో తినవద్దు అన్నారు ఏది పడితే తినే వాళ్ళ ఇంట్లో తినవద్దు అన్నారు. ఆ ముందు శ్లోకం తొలగించి చెబితే ఎలా లక్ష్మణ్.

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 года назад +6

      @@lakshmann6018 ఆదికాండం 19 : 31-38
      అక్క చెల్లెలిని చూసి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని ఈ రాత్రి నీవు అతనితో శయనించు . ఆ విధంగా లోతు ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి వారి సంతానమే యేసు వంశానికి మూల పురుషులు.
      వావి వరుసలు లేని వంశంలో పుట్టిన వాడు దేవుడెలా అవుతాడు. వావి వరుసలు లేని జాతి రాక్షస జాతి.
      ఆదికాండము 20:12
      అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు . ఆమె నాకు భార్యయైనది.
      అంటే తన తండ్రికి పుట్టిన చెల్లి తో సమానమైన వారిని కూడా పెళ్లి చేసుకోవాలని చెబుతోంది.అందుకేనేమో క్రైస్తవ దేశాలలో వావి వరసలు ఉండవు.
      2 సమూయేలు 13 : 11,14
      నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి ఆమెతో శయనించెను.
      సొంత చెల్లిని రేప్ చేయడం కూడా బైబిల్లో ఉంది 🤭🤭🤭🤮🤮🤮
      ఆదికాండం 35:22
      రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను.
      అంటే తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆమె తో కూడా పడుకోవడం. పిన్నిని కూడా 🤮🤮🤮🤭🐑
      2 సమూయేలు 11 : 2-27
      దావీదు తన దగ్గర పనిచేసే సైనికుని భార్యను ఉంచుకొని మొగుడిని చంపించాడు.
      అక్రమ సంబంధాలను కూడా ఏసు సమర్థించాడు. 🤮
      ఆది కాండం 38 : 6-30
      యూదా తన కోడలు తామారుతో సంసారం చేసి పెరెసును కనెను.ఇతను ఏసు వంశంలో 5 వ వాడు.
      ఏసు పుట్టిన వంశంలో అందరూ వావివరసలు లేకుండా పుట్టిన వారే ఎక్కువ. అలాంటి వాడు దేవుడెలా అవుతాడు 🤮🤭🐑 కలి పురుషుడు అవుతాడు.
      తల్లి , చెల్లి , కోడలు , కూతురు , వదిన ఎవ్వరిని వదలలేదు అందరితో .......... చేయమని చెప్పి బైబిల్ పవిత్ర గ్రంధమా ?
      2 సమూయేలు 12:11
      నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను.పగటి యందు వాడు దానితో శయనించును.
      ఇంత నీచంగా మాట్లేడేవాడు మీ దేవుడా?
      ప్రసంగి 7 : 28-29
      స్త్రీలు వలల మాదిరి ప్రమాదకారులు వాళ్ళ హృదయాలు వలల్లాంటివి . వాళ్ళ చేతులు గొలుసుల్లాంటివి . స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటే హీనం.వెయ్యి మందిలో ఒక్క స్త్రీ కూడా మంచిది కనిపించలేదు.
      మాతృమూర్తులపై మీ అభిప్రాయం ఇదేనా? అందుకేనేమో క్రైస్తవ దేశాలలో 1917 వరకు కూడా స్త్రీలకు ఓటు హక్కు కనిపించలేదు 🤮
      మెషయా 54 : 1
      భర్త గల స్త్రీ కంటే ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది అని యెహెూవా చెబుతున్నాడు.
      స్త్రీ కించపరిచేలా మాట్లాడిన వాడు దేవుడు ఎలా అవుతాడు?
      నిర్గమ 20 : 3-5
      నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు . దేని రూపమును , విగ్రహము చేసుకొనకూడదు . వాటిని ప్రార్ధించ కూడదు . ఏలయనగా నీ దేవుడనైన యెహెూవానగు నేను అసూయ , ఈర్ష్యగల దేవుడను.
      దేవుడనేవాడు అందరిపట్ల సమా భావంతో ఉంటాడు. నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అనే వాడు దేవుడెలా అవుతాడు. సైకో అవుతాడు.
      దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా రోడ్లమీద చర్చిలో ఏసు , మేరి , సిలువ బొమ్మలు ఎందుకు పెడుతున్నారు ?
      ద్వితియోపదేశము 22 : 5
      పురుషుల బట్టలు స్త్రీలు ధరించకూడదు . పురుషులు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసే వారంటే యెహోవాకు అసహ్యం.
      మరి మతం మారిన గొర్రెలకు జడ వేసుకోవడం , చీర కట్టుకోవడం హిందూ సాంప్రదాయం అని మీకు తెలియదా?
      నిర్గమకాండ 21:24
      ప్రాణానికి బదులుగా మరొక ప్రాణం తియ్యాలి కంటికి కన్ను , పంటికి పన్ను , చేతికి చేయి , పాదానికి పాదం , వాతకు వాత , గాయానికి గాయం.
      బైబిల్ నీతి ఇదేనా ? పైగా మా దేవుడు కరుణ గల దేవుడు దయ గల దేవుడు అనే మతం మార్చే దాకా చెబుతారు. తర్వాత వాళ్లను పుట్టిన ధర్మాన్ని కూడా అసహ్యించుకునేలా తయారు చేస్తారు.
      అపోస్తాలుల కార్యములు 2:32
      ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.
      అంటే యేసు దేవుడు కాదా? ఏసు కంటే ఇంకొక దేవుడు ఉన్నాడా? మరి ఎందుకు రా ఒకటే గ్రంథం,ఒకటే దేవుడు అని డబ్బాలు కొడతారు.

  • @venurao93
    @venurao93 2 года назад +50

    This is the realistic movie i watched in my life. Shiva shakthi team 💥💥

  • @GiriNaidu
    @GiriNaidu 2 года назад +155

    I already watched it 3 times !! Who are with me ?? No doubt it comedy is good and points are interesting !! Ambedkar was not Christian !! such a nice message !! We need part 2 for this movie !!

  • @prasanthmarri4582
    @prasanthmarri4582 2 года назад +83

    చాలా బాగుంది అన్నా, జై భీమ్, జై భారత్

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 2 года назад +110

    ✍️🚩💪🤝🤘 వండర్ఫుల్ గా ఉంది మూవీ ప్రతి ఒక్క భారతీయుడు తెలుకోవాల్సిన నిజాన్ని బాగా వివరించారు కరుణాకర్ అండ్ టీం..అభినందనలు..💐
    జై భారత్ జై హిందు..🚩💪🇮🇳

  • @santoshhkumar7592
    @santoshhkumar7592 Год назад +2

    Jai Shiva Shakti 👌👌👌👌👍👍👍👍👍👍🔥🔥🔥🔥🔥

  • @KrishnaReddy-mg3nb
    @KrishnaReddy-mg3nb 2 года назад +245

    ఈ సినిమా 70mm లో రిలీజ్ అయ్యుంటే దీనమ్మ క్రైస్తవం ఒకే సంవ్సరంలో సంకనాకి పోయేది ... జై హింద్ జై శ్రీరాం జై భారత్ జై శివశక్తి.,.

    • @Prakash-md3ss
      @Prakash-md3ss 2 года назад +9

      70mm లో కాదు ప్రపంచం అంతా రిలీజ్ చేసినా.... క్రైస్తవ్యం ఈక కూడా పీకలేరు.

    • @iloveweb3398
      @iloveweb3398 2 года назад

      @@Prakash-md3ss modda gudu naadi,🤌😩

    • @Prakash-md3ss
      @Prakash-md3ss 2 года назад +5

      @@iloveweb3398 నీ హిందూ గ్రంధాలలోని కల్పిత దేవుళ్ళ మీకు నేర్పించింది ఇదే కదా.... మంచి సంస్కారం మే నేర్చుక్కున్నావ్.🤦🏻‍♂️

    • @chandu_546
      @chandu_546 2 года назад +24

      @@Prakash-md3ss 42 countries lo back meeda tannaru Bible ni andukena 😂😂😂

    • @Prakash-md3ss
      @Prakash-md3ss 2 года назад +4

      @@chandu_546 అబద్దాలు, కల్పితాలు నమ్మడం మీకు అలవాటేగా...

  • @LuCipher321
    @LuCipher321 2 года назад +137

    దర్శకత్వం అద్భుతంగా, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. పాత్రల ఎంపిక, పరిచయం భేషుగ్గా ఉంది. సినిమా 👌👌🙏

  • @Madhureddy07
    @Madhureddy07 2 года назад +51

    చాలా బాగా తీశారు.. కర్నూల్ జిల్లాలో ఈ పాస్టర్లు దోచుకోవడం ఎక్కువ అయ్యింది అని మాకు తెలిసిన స్నేహితులు చెప్తున్నారు

    • @manohar399
      @manohar399 2 года назад

      Yes kurnool lo yekkuve

  • @uraju-bharath
    @uraju-bharath 2 года назад +200

    మూవీ చూసిన ప్రతీ దేశ భక్తుడు...10/- నుండి ... మీ శక్తి మేర టికెట్ రుసుము రూపంలో చెల్లించండి... సనాతన ధర్మ పరిరక్షణ ఊపిరిగా సాగుతున్న శివశక్తి కి అండగా నిలవండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

    • @pradeepmaharshi931
      @pradeepmaharshi931 2 года назад +4

      how to donate

    • @rmrstatus7975
      @rmrstatus7975 2 года назад +1

      @@pradeepmaharshi931 see pinned comment

    • @pprasad5738
      @pprasad5738 2 года назад +1

      Yessdd

    • @mohanareddy102
      @mohanareddy102 2 года назад

      @@pradeepmaharshi931 షార్ట్ ఫిలిం చివర్లో గూగుల్ పే ఫోన్ పే నెంబర్లు ఇచ్చారు

    • @maheshmahi1694
      @maheshmahi1694 2 года назад +3

      Super anna jai bheem

  • @bnraju2456
    @bnraju2456 2 года назад +104

    క్రైస్తవులు హిందువుగా మారడానికి మంచి అవకాశం, కరుణాకర్ గారికి హృదయ పూర్వక అభినందనలు 💐💐✊✊

    • @GollaSami-k6t
      @GollaSami-k6t Год назад

      Cristian lu hidhuvulu gaa maratharu anukovadam bramara Ramulori temple lekuda chesam akkada 1500 hidhuvulu Cristian gaa maripoyaru e movies chuste evadiki upayogam ledu Nellore dist seetharampuram mandal sompalli village Mee Siva sakthi lucha gaadu okkarini marchandi hidhuvulu gaa chudam

    • @LathaLatha-be8rz
      @LathaLatha-be8rz Год назад +2

      Nenu chachina maranu Anni kalpithamulu chiii

    • @GollaSami-k6t
      @GollaSami-k6t Год назад

      @@LathaLatha-be8rz kalipathalu ayethe brathakadam kosam bible chadavaledu naanu brathikimchinaduku bible chaduvu thunnanu

    • @SaiKumarPallekonda
      @SaiKumarPallekonda 5 месяцев назад +2

      😅😅😅😅 ఆది జరగదు లే బ్రో

    • @haridasurajakumar458
      @haridasurajakumar458 2 месяца назад

      Adi avvadamma.

  • @kirangodishelas
    @kirangodishelas 2 года назад +82

    Excellent Shiva shakti team 🙏🏻🙏🏻..
    someone should take a hard stand, Karunakar sugguna you are a real hero 👏👏🤝👌👌
    I’m not worried much about Christian’s ,pastors but real threat is our own Hindus like karate Kalyani and her team.. hope they will realize their mistakes and support Karunakar sugguna

  • @shaiknagulmeera2741
    @shaiknagulmeera2741 Год назад +2

    Nice అన్న మంచి మెసేజ్ ఇచ్చారు

    • @Sk10849
      @Sk10849 2 месяца назад

      Okasari... Twitter lo Hate detector, Youth against hate, hindutva watch ane twitter pages chudu... Daily India lo Muslims, chritians meeda attack chese vaalu kanpadatharu akkada...

  • @suryam5371
    @suryam5371 2 года назад +64

    థియేటర్ లో సినిమా కి టికెట్ తీసుకొని చూస్తాం...
    మన ధర్మం కొసం ఎంతో పొరడుతుంది శివ శక్తి మనకు అర్థం అవ్వడం కొసం షార్ట్ ఫిల్మ్ తీసి చూపిస్తున్నారు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది...
    మీకు తోసినంత శివ శక్తి పంపిస్తే ఇటువంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయ్...
    దయచేసి శివ శక్తి కి సపోర్ట్ చెయ్యండి 🙏🙏
    జై శ్రీరామ్ 🙏🙏🚩🚩🚩

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 года назад +181

    సమాజానికి మన దేశానికి ఉపయోగపడే ఇంత అద్భుతమైన సినిమా అందించిన కరుణాకర్ సుగ్గున గారికి ధన్యవాదాలు.
    ఈ చిత్రం నేను ఉచితంగా చూడాలనుకోవడం లేదు.
    నేను నా వంతు సహాయంగా 100 రూపాయలు ఇచ్చాను.
    శ్రీ రామ జయం
    జై శివశక్తి🙏🏻

    • @durgajvl8902
      @durgajvl8902 2 года назад +2

      Same

    • @girimothukuri
      @girimothukuri 2 года назад +1

      same 101 paid

    • @santhoshdeekonda1769
      @santhoshdeekonda1769 2 года назад

      Paid 111

    • @sarathneelapu3397
      @sarathneelapu3397 2 года назад

      😂😂 నేనైతే 1000రూ ఇవ్వలనుకున్న 😭😭😭

    • @sanju548
      @sanju548 2 года назад

      @@sarathneelapu3397 ivemi dashama bhaagaalu kaadu.....forced ga or mandatory ga ivvaali ani ....conditional ga chptaniki, Follow avandi...ani dikkumalina commandments chpdaaniki...!!!!
      It is voluntary.
      Isthe ivvochu...lekapothe silent ga chudochu.

  • @buragapuraju7675
    @buragapuraju7675 2 года назад +41

    చాలా బాగుంది, ముందు మన హిందువులు ఏకమై అన్ని పూజలు, కులాలు కు అతీతంగా జరుపుకుంటే ఇలాంటి జీవములేని మతాలు ఎన్నివచ్చిన ఎం చేయలేవు,జై భారత్,జై హింద్

  • @gayatribhavani600
    @gayatribhavani600 5 месяцев назад +3

    జై...కరుణాకర్ సుగ్గున....❤

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 2 года назад +334

    అన్నా మాలాంటి వారికి ఙ్ఞానం కల్గిస్తున్న మీకు ధన్యవాదాలు...ఇంకా జీవితం లో చర్చిలో అడుగు పెట్టాను..జై భీమ్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 2 года назад +100

    జై మాతంగి మాత 🚩🚩🚩

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 года назад +374

    హీరో రాజా క్యారెక్టర్ కూడా పెట్టి ఉంటే బావుండు అలానే సినిమా ఇండస్ట్రీ లో వున్న సుత్తి వేలు, జయసుధ, విజయకుమార్, కమెడియన్ సుధాకర్, సింగర్ కల్పన వీళ్ళ గురించి కూడా ఒక short ఫిల్మ్ కూడా చెయ్యగలరు 👍

    • @kaladar5377
      @kaladar5377 2 года назад +28

      ఏంటి సుత్తి వేలు కూడా కన్వెర్ట్ అయ్యాడా. నమ్మలేకపోతున్నా

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 года назад +11

      @@kaladar5377 లేదు, అతను జన్మతః బ్రాహ్మణుడు..నాకు తెలిసినంత వరకు అలా జరగలేదు..

    • @chandumonapati7192
      @chandumonapati7192 2 года назад

      జయసుధ కాదు బ్రో జయప్రద

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 года назад +46

      @@chandumonapati7192 లేదు జయసుధ.. ఆమె మొదటనుండీ ఆ కిరాస్తానీ మతం అంటే ఇష్టం, ఆమె చదివింది వాళ్ళ స్కూల్స్ లొనే

    • @kotasreenukotasreenu7585
      @kotasreenukotasreenu7585 2 года назад +14

      @@chandumonapati7192 కాదు జయసుధ తెలుగు ఫిల్మ్ industry క్రిస్టియన్ యాక్టర్ అని చూడు

  • @kirankumarreddy7108
    @kirankumarreddy7108 Год назад +1

    Super sir 🕉️🙏🙏 jaisre ram

  • @ntakur2429
    @ntakur2429 2 года назад +49

    ఈ చిత్రం ఎంతో ముఖ్యమైన విషయం చెప్పింది. నిజానికి విద్యలేని అమాయక ప్రజలు ఎంతో మంది ఏది చెబితే అది నమ్ముతున్నారు. వారిని భయపెట్టడం త్రోవ తపించడం చాల తేలిక. మీరు అన్నట్టు చివరకు రిక్షా కార్మికులు, రోజు కూలి వారి నుంచి కూడా దశమ భాగం కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ నిర్లజ్జగా దోచుకుంటున్నారు. వారు అందరూ మేలుకోవాలి అని మీరు చేస్తున్న ప్రయత్నం సర్వధా అభినందనీయమ్.
    ఏమాత్రం వీలువున్నా తప్పని సరిగా ఈ చిత్రం సీక్వెల్ తీయాలని కోరుతున్నా. అంబేద్కర్ ఆలోచన మత మార్పిడి మీద ఏమిటో దానిని వీళ్లు వక్రగతి పట్టించడం వల్ల సమాజాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పాలని కోరుతున్నాను
    అలాగేమీ మిగిలిన చిత్రాల కంటే నిర్మాణ విలువలతో కూడిఉంది. ఇలాంటి మరిన్ని జాతిని జాగృతి పరిచే చిత్రాలు తీయాలని అన్ని భాషలలో ఈచిత్రాలను అనువాదం చెయ్యాలని కోరుతున్నాను.
    ఆ భగవంతుని అనుగ్రహం మీ పట్ల శివ శక్తి సభ్యుల పట్ల సంపూర్ణం గా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
    జై భీమ్ జై భారత్.

    • @pithaninarasingarao1594
      @pithaninarasingarao1594 2 года назад

      విద్య వున్నవాళ్ళే ఈరోజుల్లో దొంగతనాలు, హత్యలు, మానబంగాలు చేస్తున్నారు

  • @praneethrajmytreyarajvardh2444
    @praneethrajmytreyarajvardh2444 2 года назад +214

    అన్నా ఎన్ని రోజుల తర్వాత కడుపు నిండా భోంచేసినట్లైంది.ధర్మ పరిరక్షణలొ అందరం తలో చేయివేద్దాం.జై శ్రీమన్నారాయణ ❤🌺🙏🙏

    • @ilovemyindia4540
      @ilovemyindia4540 2 года назад

      ఇంకెందుకు ఇకనుండి భోజనం చేయటం,తినటం మానేసి మీ అన్న వీడియోస్ చూసుకుంటూ ఉండు
      సిగ్గులేకపోతే సరి చి..చి..🤭😂🤣

    • @praneethrajmytreyarajvardh2444
      @praneethrajmytreyarajvardh2444 2 года назад +10

      @@ilovemyindia4540 మా అన్నచేసే పనుల్లో ధర్మం వుంది.అది ఆయన్ను కాపాడుతుంది.అందరి భరతం పడుతుంది

    • @ilovemyindia4540
      @ilovemyindia4540 2 года назад

      @@praneethrajmytreyarajvardh2444 ధర్మం అయితే కాపాడుతుంది
      అధర్మం అయితే .....నేను చెప్పనక్కర్లేదు ఇంకా మీరే ఆలోచించుకోండి మీ అన్న బుర్రతో కాదు మీ బుర్రతో మీ మనఃసాక్షినే అడగండి

    • @charteredtelugu5234
      @charteredtelugu5234 2 года назад

      @@ilovemyindia4540 siggu demikira luchha ....mudkuninkurvho kathal dengaku

    • @praneethrajmytreyarajvardh2444
      @praneethrajmytreyarajvardh2444 2 года назад +6

      @@ilovemyindia4540 ఏంటి నీ బాద

  • @thadukavikram6160
    @thadukavikram6160 2 года назад +70

    చాలా బాగా తీశారు సినిమా. హిందువులు మీకు రుణపడి ఉంటారు

  • @LakshmiKommoju-n8m
    @LakshmiKommoju-n8m 5 месяцев назад +5

    చాలా చాలా బాగుంది మూవీ జై కరుణాకర్ అన్నా మీరు ఆయురారోగ్యాలతో వుండాలి అని కోరుకుంటున్నా.... జై హింద్ జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై....

  • @rajubandameedi3100
    @rajubandameedi3100 2 года назад +120

    చాలా మంచి సందేశం, ఇలాంటి చిత్రాలూ మరిన్ని రావాలి....
    జై బీమ్

  • @Satishposina-z7m
    @Satishposina-z7m Год назад +1

    కరుణ అన్న మీరు ఇంకా మరెన్నో ఇలాంటి చిత్రాలు తీయాలని దీన్ని చూసి చైతన్యవంతులైమన నుంచి వెళ్లిపోయిన మన సోదరులందరూ కూడా మళ్లీ మన హైందవలోకి రావాలని కోరుకుంటున్నాను

    • @Satishposina-z7m
      @Satishposina-z7m Год назад +1

      కరుణ అన్న ఇలాంటి సినిమాల్లో నాక్కూడా చేయాలని ఉందన్న ఏ మూలన ఏ చిన్న అవకాశం వచ్చినా నాకు ఒక మెసేజ్ పెట్టాను

  • @dr.harsha7681
    @dr.harsha7681 2 года назад +120

    Contributed 500. Will do on regular basis from now. From a small seed to a big tree with strong roots, growth of Shiva shakthi is Phenomenal 🙏🏻🙏🏻🙏🏻. Jai Hind !

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 2 года назад +76

    రిలీజ్ అయిన ఒక్క గంటలో 3500 చూడటం 650 కామెంట్స్ చేయడం అంటే అద్భుతమైన విషయం ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థమౌతుంది ఇలాగే శివశక్తి భారతదేశ వ్యాప్తంగా ఆదరణ ఆర్థిక అభివృద్ధి ప్రతి రాష్ట్రంలో శివశక్తి చానల్ సభ్యులు ఆఫిస్ ఫాలోవర్స్ ఉంటూ దిన దిన అభివృద్ధి చెందాలని ఆ సర్వేశ్వరుని కొరుకుంటున్నాను
    జై శ్రీరామ్
    జై భారత్
    జై శివశక్తి
    జై భిమ్
    🇮🇳🕺🕉️
    🌹👍💐
    🌺🙏🌻

  • @govindusaladhi249
    @govindusaladhi249 Год назад +2

    సూపర్ అన్న🎉🎉🎉🎉

  • @ravikumarguna4844
    @ravikumarguna4844 2 года назад +61

    కరుణాకర్ అన్న మీ ఎంట్రీ అదిరిపోయింది జైశ్రీరామ్ మీరు హిందుత్వం కోసం ఎంతో ముందుండి పోరాడుతున్నందుకు మా తరఫున మీకు ధన్యవాదాలు

  • @karunkumar101
    @karunkumar101 2 года назад +80

    కరుణాకర్ గారు నేను క్రీష్టియనిట్ వదిలి సనాతన వైదిక ధర్మం గురించి తెలుసు కున్నను మి వల్లనే అందుకు న ధన్యవాదాలు హరహర మహదేవ

    • @maheshkoppinedu9414
      @maheshkoppinedu9414 2 года назад

      Iethe meru Christ ni teluskoledu inka

    • @P.Nikunj706
      @P.Nikunj706 2 года назад +4

      And please influence others about your life and change the people in Christianity to Hinduism. Jai Sriram

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 Год назад +1

      Jai Sanatana dharmam Jai Hind

    • @Lottapis555
      @Lottapis555 9 месяцев назад

      జై శ్రీ రాం

    • @LakshmiKommoju-n8m
      @LakshmiKommoju-n8m 5 месяцев назад

      సూపర్ వెరీ గుడ్ మీరు ఇంకొంత మందికి స్పూర్తి గా వుండాలి జై శ్రీ రామ్

  • @puneethkumar5323
    @puneethkumar5323 2 года назад +70

    I request to the public to share and spread this short film to everyone. So that they know what pastor are doing to uneducated people.

  • @himavamsi247
    @himavamsi247 2 года назад +36

    సూపర్ అన్న బాగా వివరించారు
    మీ లాంటి వారి సేవ ఎప్పటికి మరువలేము
    జై బీమ్
    జై శ్రీ రామ్

  • @raghaVapedamallu4798
    @raghaVapedamallu4798 2 года назад +44

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @techwave7711
    @techwave7711 2 года назад +191

    I was a secular Hindu. One day, I accompanied my Christian friend to Church, our parents or religion doesn't teach us to differentiate any god. After sometime, the pastor cracked a joke on Hindus worshipping idols, all the people present in the church were laughing. I felt very bad. After we came out of church, I told my friend, this pastor is a fraud, instead of supporting me, he was defending that pastor.
    That's the day I decided, It's useless to be secular with these idiots. I became a Sanatani Hindu where I wear my religion with pride.
    JAI SHREE RAM, JAI HIND ❤️

    • @Deepika-94
      @Deepika-94 2 года назад

      Wish every blind secular learns this realilty and realises secularism is betrayal 🤨

    • @senthil_ganesh
      @senthil_ganesh 2 года назад +16

      2008 neenu intermediate chadhivepudu hotel middha paina student okathanu Bible gurinchi manchi matalu chepthanante vellamu 1st day Bible lo manchi matalu cheppadu NXT day madevudu okkade devudu migatha vallantha sathanulu annadu Ela Ani prasnisthe samadhanam ledhu appudu decide ayyanu christiyanity ni namma kudadhani

    • @indianamerican6362
      @indianamerican6362 2 года назад +7

      That's how most of the people are from Judaism, christianity and islam. They never accept other gods as gods. They don't even respect them. People those read their scriptures completely by themselves will never stay in those religions. But unfortunately many are brainwashed to believe those religions to be true.

    • @acharipurnachandra9083
      @acharipurnachandra9083 2 года назад +3

      Finally u did it

    • @SivaPrasadorcuit
      @SivaPrasadorcuit 2 года назад +4

      This happened in my life as well.

  • @lingamjala5602
    @lingamjala5602 2 года назад +2

    Super good information
    Thanks

  • @edigashivakumar273
    @edigashivakumar273 2 года назад +35

    One of the best short film from shiva Shakthi.
    Thanks to Shiva Shakthi team....

  • @jeedipallynaveenreddy8480
    @jeedipallynaveenreddy8480 2 года назад +55

    జై బీమ్ జై శ్రీరామ్ 🙏🏼🚩సూపర్ అన్న మూవీ ఇటువంటివి ఇంకా తీసి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొని రావాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🏼🚩

  • @HappinessAndPeaceAlwaysMatters
    @HappinessAndPeaceAlwaysMatters 2 года назад +61

    ప్రజలని చైతన్య
    పరుస్తున్న మీ సంకల్పానికి మా జోహార్లు.... మీ మాటల తూఠాలు పాస్టర్ల గొంతులకు సంకెళ్లుగా మారుతున్నాయి.
    No words.... Goose bumps....Great Work From Shivashakthi 🙏🏾🙏🏾🙏🏾 Jai SriRam 🚩🚩🚩🚩 భారత్ మాతాకీ జై 🚩🚩🙏🏾🇮🇳🇮🇳🇮🇳

  • @eripalliramesh6836
    @eripalliramesh6836 Год назад +15

    ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో తియ్యాలి అన్న జై భీమ్ జై శ్రీరామ్

  • @sreenivashulebeedu9031
    @sreenivashulebeedu9031 Год назад +1

    Super anna elagy continue cheyandi

  • @thehindu4825
    @thehindu4825 2 года назад +246

    Jai sriram. Hindus unity is strength. Unity among hindus is required irrespective of caste and language.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +15

    స్టార్టింగ్ డబ్బింగ్ వాయిస్ సూపర్...👌👌👌 😂😂😂

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 2 года назад +26

    Thanks for your hard work Karunakar sugguna garu

  • @giridharkosgi809
    @giridharkosgi809 2 года назад +22

    అన్నగారు అద్భుతమైన చిత్రం 🙏🙏🙏❤️🌹

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 2 года назад +153

    సినిమా చాలా బాగుంది. సమాజాన్ని జాగృతం చేసే విధంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఎంత మెచ్చుకున్నా తక్కువే.. హాట్స్ ఆఫ్ కరుణాకర్ సుగ్గుణ👌👌👌🙏🙏🙏💯

  • @boyadastagiri3194
    @boyadastagiri3194 2 года назад +63

    ఇన్ని రోజులు భయం ఉండేది నా హిందూ సమాజం ఏమైపోతాది అని ఇప్పుడు ఆ భయం లేదు ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది నా సమాజం మేల్కొంటుంది అని జై భీమ్ జైశ్రీరామ్ జై వీర శివాజీ

  • @anywayitsme8765
    @anywayitsme8765 2 года назад +35

    Anna వొళ్ళు జలదరించింది...హిందూ మతం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటం ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...జై హిందూ ఘర్ వాపసి

  • @praveenak4435
    @praveenak4435 Год назад +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂superb episode with true incidents explained in funny way

  • @eslavathrajupawaar50
    @eslavathrajupawaar50 2 года назад +34

    మంచిగా ఉంది సినిమా
    సినిమా గురించి వర్ణించాడనికి మాటలు సరిపోవడం లేదు
    మీ కృషి ఫలించి అందరిలోనూ మార్పు రావాలని కోరుకుంటున్నాను
    జై భవాని

  • @nickysiragam16
    @nickysiragam16 2 года назад +138

    జై శివశక్తి🚩🚩🙏🙏

  • @gamespace7618
    @gamespace7618 2 года назад +73

    సినిమా అదిరిపోయింది
    ఇక వాళ్ళకి చుక్కలే
    జై శ్రీరామ్ జై భీమ్

  • @TharunTharun-dy5ok
    @TharunTharun-dy5ok Год назад +1

    Correct video anna 👍👍👍👍👍

  • @naninani-ii6to
    @naninani-ii6to 2 года назад +163

    Proud to be a HINDU ⛳

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +18

    పాస్టర్ లు ఇది చూస్తే...😅
    మా ఫ్లాన్ అంతా కరెక్టుగా భలే వచ్చిందే అనుకుంటారు ఏమో...🤣🤣🤣

    • @BiddikaRameshBiddikaRame-yg9ug
      @BiddikaRameshBiddikaRame-yg9ug 5 месяцев назад

      ఎల్లో ఒక షార్ట్ ఫిలిం వచ్చిందని అందరూ పాస్టర్ అవమానించింది సినిమా నాక చాలా రకాలుగా నటించడం అది గుర్తుపెట్టుకోండి ఏ మీదకు అంత దమ్ముంటే కరుణాకర్ ఒకపక్క పాస్టర్ ఒకపక్క సినిమా తీయమని చూద్దాం సినిమా ఎలా ఉంటుందో

  • @Kumar.Freelancer
    @Kumar.Freelancer 2 года назад +66

    Thank you Karunakar garu and Shiva Shakthi Team 🙏🙏🙏 . This is an excellent thought provoking short film. I'll send you 10,000 Rs. as ticket price for this movie

  • @jtmshoban8554
    @jtmshoban8554 Год назад +1

    Yes very good message
    Continuing

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +20

    భీమ్స్ ఫ్యాన్స్ '' కానివారు వచ్చి లైక్ వేసుకోండమ్మా 😎 👍👍

  • @kandijagan9344
    @kandijagan9344 2 года назад +27

    Nice movie . congratulations to SHIVA SHAKTI team for their team effort..

  • @varalakshmi9454
    @varalakshmi9454 Год назад +35

    శివశక్తి టీం అందరికి అమ్మవారు ఇంకా ఇంకా ధైర్యం మానసిక శక్తిని.. ఇవ్వాలి... 🙏🙏🙏🙏

  • @kiranjesvasu
    @kiranjesvasu 2 года назад +98

    Really Great educational and motivational Short file. With this people will understand their false believing's and walk themselves to truth... Great work done by Mr. Karunakaran Sugguna and his team showing the dark side of Pastors and educating the innocent people. We need to protect our Hindu religion and show them of our divineness religion. I encourage every Hindu would take their oath to protect their regelions and do not let others to simply point fingers at out side. All the best....to Siva Shakthi... Om Namah Sivaya....

    • @RywaTaka
      @RywaTaka 2 года назад

      I completely accept your words.

    • @asarma357
      @asarma357 2 года назад

      ❣️❤️💕💗

  • @gntechnologiescctvsolution9877
    @gntechnologiescctvsolution9877 2 года назад +49

    అద్భుతం వాస్తవం జై భీమ్ 🚩

  • @r.a.j.a.n.r.g1212
    @r.a.j.a.n.r.g1212 2 года назад +51

    Thank you Karunakar Sugguna sir for uniting hindus of Telugunadu both Telengana and Andhra. Please also provide english subtitles so that we not knowing telugu language people also will understand and support you sir. Jai hind. Vandemataram.

  • @Anandkumar-vy4lx
    @Anandkumar-vy4lx Год назад +1

    Super anna prajent jarugutunnadi baga cheppinaru miku a devudu manchi arogyanni prasadinchalani manaspurthiga korukuntunnanu.jai shree ram.🙏

  • @sandrakumar694
    @sandrakumar694 2 года назад +62

    It's not a movie.. It's a revolution.. Keep it up sir. Jai shree ram

  • @suryam5371
    @suryam5371 2 года назад +133

    జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
    జై భీమ్ 🙏🙏🚩🚩
    జై భారత్ మాతా 🙏🙏🚩🚩
    జై శివ శక్తి 🙏🙏🚩🚩
    జై కరుణాకర్ 🙏🙏🚩🚩

  • @sailajarani7765
    @sailajarani7765 2 года назад +78

    జై శివ శక్తి 💪
    జై సనాతన దర్మం 🚩
    జై భారత మాత 🇮🇳

    • @finnypaul151
      @finnypaul151 2 года назад

      ✝️ jai bheem ✝️

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 года назад +2

      యేసు ఒక కల్పిత పాత్ర. క్రైస్తవ మతం ఒక వ్యాపారం

    • @finnypaul151
      @finnypaul151 2 года назад

      @@jesusandbiblearefalse6687
      ఆరు నెలలు - ఆరు నెలలు అని చెప్పి
      అడుక్కోవడం మాత్రం ధర్మరక్షణ 😐

    • @mailasn22
      @mailasn22 2 года назад

      💪🙏💪

    • @pbk9992
      @pbk9992 2 года назад

      @@finnypaul151 అరవై రకాలుగా దశం భాగంతో సహా వారం వారం పాస్టర్ దోచుకోవడం లాంటిది కాదుగా....మా ధర్మ రక్షణ కోసం అడుక్కో వలసిన పని లేదు మేమే సహాయం చేస్తాను... నీకేంది

  • @Amar_Sanatani_Sena
    @Amar_Sanatani_Sena Год назад +3

    Super film bro
    Very good message to the society

  • @kodandaraomylapilli4814
    @kodandaraomylapilli4814 2 года назад +17

    Super 💞💞💞💞💞 jai sri ram 🙏🙏🙏🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 года назад +52

    చాలా చాలా బావుంది short film మీ సందేశం అందరికి చేరింది శివ శక్తి team కి అభినందనలు🔥🔥🚩🚩🎊🎊

  • @chetankumarpativada5163
    @chetankumarpativada5163 2 года назад +7

    చాలా బాగుంది ....
    అంబేద్కర్ క్రైస్తవుడు కాదు అనే వాస్తవం ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సింది.... మత ప్రబోధ పాత్రల్ని బాగా తక్కువగా వాడుకున్నారు... నిడివి పెంచండి....
    దెబ్బ గట్టిగా తగల్లేదు అనిపించింది...
    డేనియల్ పాత్ర చాలా తెలివిగా design చేశారు... వాళ్ళ మధ్యే తిరుగుబాటు రావాలి అనే అంశం నాకు నచ్చింది...

  • @jayabharthinagella1926
    @jayabharthinagella1926 Год назад +1

    Very good Akuma theliyani knowledge chala undhi

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 2 года назад +56

    చివర్లో ఆ పెద్దాయన అయితే 🙆🏻‍♂️🥺
    వేరే లెవెల్ అన్న వేరే లెవెల్ అంతే
    ఆయన ఎంత హృద్యంగా చేశారో, 💛

  • @PrasadK6
    @PrasadK6 2 года назад +62

    ఇది ఒక మంచి సినిమా అనడం కంటే, మతం మారుతున్న వాళ్ళను గడపలోనే ఆపి, నిజం వైపు నడిపించి, ఆలోచింపచేసే ఒక మంచి ప్రయత్నం అని అంటే ఇంకా బావుంటుంది.
    (గడపలోపలే కులం, గడప దాటితే మనం అందరం హిందువులం అనే మాట గుర్తుకు వొస్తుంది ఈ సినిమా చూస్తుంటే.)
    మీ...
    శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ 🚩

  • @premkumar-wr3ks
    @premkumar-wr3ks Год назад +1

    What a clarity in all aspects, wonderful taking karuna

  • @routhuganesh9374
    @routhuganesh9374 2 года назад +8

    మంచి జ్ఞానాన్ని అందించారు👍

  • @srikanthmanipati701
    @srikanthmanipati701 2 года назад +7

    Meeru great sir... I am a dalit but a staunch hindu follower. I support your fight... sorry... its our fight.. end christianity... jai bhim... jai sree ram

    • @pavanpl4
      @pavanpl4 2 года назад

      Jai bhim, jai sriram sodara.

  • @princemuralart2307
    @princemuralart2307 2 года назад +74

    సినిమా చాలా బాగా వచ్చింది క్రైస్తవం లో మునిగి మోసపోతున్న వారికి కళ్ళు తెరిపించెలా చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చాలా బాగా తీసారు sir
    జై బీమ్ జై హింద్
    జై బీమ్ జై హింద్
    జై బీమ్ జై హింద్