Short Film: మతం మత్తు.. మరదలు పిల్ల | Karunakar Sugguna | Shiva Shakthi

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • #TeluguShortFilms #ShivaShakthi #KarunakarSugguna
    శివశక్తితో కలిసి నడవాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 విభాగాలలో కనీసం ఒక దాంట్లో భాగస్వాముల్వగలరు.
    Break The Silence ( • నిశ్శబ్ధాన్ని ఛేదించండ... ) మీరు క్రైస్తవ మాఫియా బాధితులైతే మీ అనుభవాన్ని శివశక్తికి తెలియజేయండి.
    Be a Speaker ( • వక్తగా మారండి | Be a S... ) హిందూత్వ సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉంటే వక్తగా మారండి.
    Be a Dharma Pracharak ( • ధర్మ ప్రచారకులవ్వండి |... ) శివశక్తి యూట్యూబ్ ఛానల్ ని కనీసం పదిమందితో SUBSCRIBE చేయించండి.
    Become a Volunteer ( • వాలంటీర్ గా మారండి | B... ) శివశక్తికి వృత్తిపరంగా సహాయం చేయగలిగేవారు ముందుకు రండి.
    Register as a Monthly Donor ( • నెలవారీ ధర్మ దాతలుగా మ... ) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
    కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    www.shivashakt...
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః

Комментарии • 743

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 года назад +141

    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    • @pavancreations5396
      @pavancreations5396 2 года назад +4

      #ShivaShakthi make videos with youth Bhagavad Gita slokas with youth because youth is a main thing to addict missionary religion PLZZ

    • @Williamsonmarumudi
      @Williamsonmarumudi 2 года назад +8

      Jai Sriram🙏🙏. Maa family mittaniki chupinchali e movie.. Vaalla ni kuda e maya nundi bayataki thevaali.. 😢

    • @sparklingstars8522
      @sparklingstars8522 2 года назад +3

      Great

    • @bhairavudubhairavudu5760
      @bhairavudubhairavudu5760 2 года назад +4

      Jai Shiva shakthi

    • @allin1tms638
      @allin1tms638 2 года назад +2

      Super

  • @మంజుల
    @మంజుల 2 года назад +177

    ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఒకరైన marutarani అనుకుంటున్నాను జై శివ శక్తి 🚩🚩🚩🚩

    • @rajduvvuri8788
      @rajduvvuri8788 2 года назад +1

      Jai Shiva...
      ruclips.net/video/ekBa1Ru0vFE/видео.html

    • @davidnissi7632
      @davidnissi7632 2 года назад +2

      నిజమైన క్రిస్టియన్ ఎవడు మారాడు

    • @మంజుల
      @మంజుల 2 года назад +6

      @@davidnissi7632 నిజ మైన దేశా ద్రోహులు యెవరు మారారు

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 Год назад +3

      ఒక్కరు కాదు వందలో వేళలో మారుతున్నారు శివశక్తి వీడియోల ద్వారానే

    • @lakshmiadusumilli8096
      @lakshmiadusumilli8096 Год назад

      ​@@davidnissi7632 yeah andhuke gorre lu antaaaaru mari mimalni

  • @shankark1861
    @shankark1861 2 года назад +156

    మతం మారి కుటుంబ బంధాలు ని వదులుకునే ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠం మంచి సందేశం ఇచ్చారు శివశక్తి వారు జై శ్రీరామ.

    • @vamsikrishna3855
      @vamsikrishna3855 2 года назад +10

      @Suresh Melingi mari Europe America lo.. Christianity enduku vadilestunnaru raa.. zombie

    • @vamsikrishna3855
      @vamsikrishna3855 2 года назад +7

      @Suresh Melingi idoka samaadhanama.. nenu regular ga US ki travel chests work Kosam. Ikkada ok kukka kooda kanapadu church lo.. née Lanti weak minded kosame undi Christianity.

    • @user-mc8di5nh1x
      @user-mc8di5nh1x 2 года назад

      @@vamsikrishna3855 adhi atta well said bro ricebag gorrelu alane matladtharu le pichi hook gallu 😂😂

    • @maheswararaoallabhani4894
      @maheswararaoallabhani4894 2 года назад +4

      @Suresh Melingi naa daggara prasnalu samadhaanalu rendu untaay ani Andaru daggara comment lu cheyadame gaani avi ento ekkada cheppatledee..kompadeesi em levaa enti.mee pastor la laaga em lekundane utthi buildup laa..

    • @mrbhanu-sk4wn
      @mrbhanu-sk4wn 2 года назад

      @Suresh Melingi mundani mathanni okelaga polusthav entraa picchi pukoda 🤦 karma bible chadivithe ilanti examples vasthai ani prove chesav 🤣🤣🤣

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 года назад +198

    నీతి ఏంటంటే కొద్దిగా బుర్ర వాడితే చాలు జోంబీ అవ్వకుండా తప్పించుకోవచ్చు.
    Content and quality చాలా బాగున్నాయి.
    జై శ్రీ రామ
    జై శివశక్తి.

    • @KBvKB468
      @KBvKB468 2 года назад +4

      Zombie aa🤣

    • @surroundingsongs8d
      @surroundingsongs8d 2 года назад +2

      🤣

    • @saibharath7330
      @saibharath7330 2 года назад +2

      😂😂

    • @aravindkumarsake3367
      @aravindkumarsake3367 2 года назад +1

      first leave cast feelings and stop attacks of dalits

    • @kumarsathya250
      @kumarsathya250 2 года назад +6

      Zombie - Perfect description. Just like zombies they either want to eat you up and convert you to one of them. Both Islam and Christianity.

  • @Gireesh-V
    @Gireesh-V 2 года назад +73

    శివ శక్తి వీడియోస్ చుడండి - క్రైస్తవ భూతాన్ని వదిలించుకోండి
    జై శివ శక్తి

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 года назад +48

    All 1st కువైట్ నుంచి

    • @doremon1670
      @doremon1670 2 года назад +6

      Bro nenu Toronto, Canada nundi. I'm a big fan of Shiva Shakti.

    • @saibharath7330
      @saibharath7330 2 года назад

      👌👌👌

    • @KATTARHINDHURAJPUT
      @KATTARHINDHURAJPUT 2 года назад +2

      నేను కువైట్ నుండి ❤❤జై శ్రీరామ్ 🚩🚩

  • @chandrathehindu2186
    @chandrathehindu2186 2 года назад +111

    చాలా బాగుంది 👍👍👍👍👍😎😎😎

  • @sivakrishnabollineni6881
    @sivakrishnabollineni6881 2 года назад +14

    అవును బాగా చెప్పారు కరుణాకర్ గారు. నా బావ మరిది అవుతాడు ఒకడు వాడు వాళ్ళ నాన్న చనిపోతే కనీసం స్మశానానికి వెళ్ళలేదు చిన్నఖర్మ పెద్దఖర్మ చేసున్నప్పుడు కనీసం కూర్చోలేదు

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 2 года назад +17

    గొర్రెలుగా మారిన వారి కళ్ళు తెరిపించే చిత్రం 👌🏻👌🏻👌🏻... జై కరుణాకర్ సుగ్గుణ 🙏🏻

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +86

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    కరుణాకర్ గారు మీరు చేసిన ప్రతి వీడియో కూడా ప్రజలని హిందూ ధర్మం వైపు మళ్ళించే విధంగా చాలా చైతన్యవంతంగా కూడా ఉంటుంది ధన్యవాదములు మీకు
    నా తరుపున కాకుండా యావత్ భారతదేశం తరుపున సనాతన ధర్మం తరుపున మీకు ధన్యవాదములు

  • @sgnaidu8438
    @sgnaidu8438 2 года назад +5

    జై శివ 🔱శక్తి ✊🏻
    ఈ వీడియో చూసాకా మీ లా ప్రతి క్రిస్తియన్స్ కీ మార్పు రావాలని మన్స్పుస్తునా కొరుకుతునా ... ✊🏻

  • @satyasri2485
    @satyasri2485 2 года назад +67

    అయినా చెప్పాపెట్టకుండా మెరుపు వేగంతో ఈ షార్ట్ ఫిల్మ్ ఏంటి గురూజీ
    జై శ్రీరామ్ 💪🙏

  • @kvsreddi4435
    @kvsreddi4435 2 года назад +1

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై

  • @nagendra0011
    @nagendra0011 2 года назад +85

    ఇంత సైలెంట్ గా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసేస్తే ఎట్లా !!??

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 года назад +28

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @vikramadhityavikram8808
    @vikramadhityavikram8808 2 года назад +2

    లాస్ట్ డైలాగ్ సూపర్

  • @sekharrao2080
    @sekharrao2080 2 года назад +3

    పాస్టర్ లకు ఒక విన్నపం నేనూ మీకు ఇస్తున్న సలహా వినండి ఎంత దొందరగ మీరు మారిపోతే మంచిది లేదా నా కొదకలరా ఆంధ్ర లో మీ ఏసు మీరు మీ చర్చలు ఒకటి కనబడకుండా చేస్తాం మా హిందూ మతం జాగ్రత్త జై శ్రీ రామ్

  • @Bharatha231
    @Bharatha231 2 года назад +103

    హింద్ ,దర్మ్, ప్రపoఛ, ,ప్రేమీoఛే, దార్మ్, జై హింద్ జై తెలంగాన ❤🙏🙏🙏🙏

  • @TheRailGallerybyRFSrikarLucky
    @TheRailGallerybyRFSrikarLucky 2 года назад +58

    మన పురాణాలు చదవడం ఆపినందుకే, హిందువులు తొందరగా, ఏం ఆలోచించకుండా మతం మారిపోతున్నారు
    మన స్వంత పురాణాలను చదవడం ప్రారంభించాలి
    ఓం హర హరి🙏🏻🔱🚩🚩🚩

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 2 года назад +37

    బాగుంది. జై శ్రీరాం.

  • @gramachandrareddy9464
    @gramachandrareddy9464 2 года назад +2

    Super super cinima

  • @harikrishna3128
    @harikrishna3128 2 года назад

    ధర్మ రక్షణే దేశ రక్షణ!

  • @sattireddy8965
    @sattireddy8965 2 года назад +37

    అద్భుతం ఈ ఫిలిం సూపర్ చాలా బాగుంది ఈ లక్షణం అందరూ మతం మారిన హిందువుల్లో ఉంటే చాలా బాగుంటుంది జైశ్రీరామ్ జై శివశక్తి జై కరుణాకర్

  • @venkatsappa157
    @venkatsappa157 Год назад +1

    మన హిందు ధర్శం చాల గొప్పది..

  • @shankark1861
    @shankark1861 2 года назад +69

    చక్కటి ఆలోచింపచేసే విధం గా బాగుంది జై శ్రీరామ

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 года назад +48

    జై శ్రీ రామ్ భారత మాతాకీ జై

  • @nagd4800
    @nagd4800 2 года назад +21

    దేవుని మందిరంలో బసవేశ్వరస్వామి చిత్రపటం ఉన్నది 🙏🙏🙏🙏🙏

    • @TheSelfbelief1
      @TheSelfbelief1 2 года назад

      Basvanna avaru :)

    • @purnachandraraolakavaram6229
      @purnachandraraolakavaram6229 2 года назад

      @@TheSelfbelief1 ayana 11va satabdamlo Hinduvulalloni Chaturvarna vyavasthaku vyathirekamgaa oka matanni start chesadu. Andulo puttukani batti Kaaka profession ni batti caste.

    • @purnachandraraolakavaram6229
      @purnachandraraolakavaram6229 2 года назад

      Ofcourse it's a failure

    • @TheSelfbelief1
      @TheSelfbelief1 2 года назад

      Aa caste peru lingayath.. I'm from karnataka and we have read more about to him. Also, I have so many friends following this.

  • @ngrbrgk1938
    @ngrbrgk1938 2 года назад +8

    Excellent ... & More Practical ... కొంచెం బుర్రపెట్టి ఆలోచించిన వారెవరైనా ఆ గొర్రె మతంలో ఒక్కరోజు కూడా ఉండరు ... 👍👍👍💐💐💐

  • @ramgopal1265
    @ramgopal1265 Год назад

    శివ శక్తి ప్రయెాగించిన మరో బ్రాహ్మస్త్రం

  • @sanjaykolapudi626
    @sanjaykolapudi626 2 года назад

    కరుణాకర్ అన్న వీడియోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. ఒకరేండు పవర్ ఫుల్ డైలాగ్ సీన్స్ వుం....టే... 👌

  • @prashanthkasarla7321
    @prashanthkasarla7321 2 года назад +27

    Im from soudhi im big fan of shiva shakthi jai hindu jai shiva shakthi jai karunakar anna

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 года назад +14

    జై శ్రీరామ్..చాలా బాగుంది..

  • @kesava954
    @kesava954 2 года назад +6

    భాగుంది మరిన్ని ఇలాంటివి రావాలని ఆశిస్తున్నాము జై శ్రీమన్నారాయణ 🚩💪🗡️🕉️

  • @RaviBhaarath
    @RaviBhaarath 2 года назад +8

    🕉జై శ్రీక్రిష్ణ🙏🙏🙏

  • @pokemonaruto1984
    @pokemonaruto1984 2 года назад +22

    Jai Go Mata 🕉 Jai Sri Ram 🕉

  • @sureshbhukya8411
    @sureshbhukya8411 2 года назад +7

    ఓం నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    నమో నారయణ య

  • @rajusouta9832
    @rajusouta9832 2 года назад

    జై కరుణాకర్ అన్న 🙏🙏🙏🙏

  • @kumarbabunandyala6260
    @kumarbabunandyala6260 2 года назад +1

    సూపర్ మెసేజ్ 👏✊️✊️👍

  • @eswarrao4183
    @eswarrao4183 2 года назад +182

    ఈ ఫిల్మ్ వస్తుందని కనిషం ముందు కూడా చెప్పలేదు... ముందు తెలిసి ఉంటే చాలా ఆతృతగా చూసే వాడిని

    • @Spuvvnian
      @Spuvvnian 2 года назад +7

      అంటే ఇప్పుడు ఈ వీడియో నచ్చలేదా ?

    • @eswarrao4183
      @eswarrao4183 2 года назад +20

      @@Spuvvnian బాగా నచ్చింది... గొఱ్ఱెలకు గడ్డి పెట్టె ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం

    • @asamardhudu8921
      @asamardhudu8921 2 года назад +1

      Wait chesi mng chudu... ha ha

    • @rayalorinaveen
      @rayalorinaveen 2 года назад

      😊😊

  • @royalking1320
    @royalking1320 2 года назад

    జై శ్రీరామ్ జై హిందూ ధర్మం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥🔥🔥

  • @srinivasentertainments2690
    @srinivasentertainments2690 2 года назад +14

    Jai shivashakti🚩

  • @jvramana4588
    @jvramana4588 2 года назад +1

    Jai sriram
    Jai Sivashakti
    Jai karunakar
    🙏🙏🙏🙏🙏

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 года назад +2

    చివరిలో నుదిటి బొట్టు చాలా సూపర్ ... అక్కా....అద్భుతం..... శివ శక్తి సిబ్బంది కి ధన్య వాదములు Tq

  • @Rajendharreddy249
    @Rajendharreddy249 2 года назад

    హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @darasivasankar5507
    @darasivasankar5507 2 года назад

    హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 года назад +1

    దేశభక్తులు హిందూరక్షకులు కరుణాకర్ గారికి కళ్యాణ్ గారికి సోదర సభ్యులకు
    పాదనమస్కారములు. శివశక్తి సంస్థకు ఎక్కువగా ఆర్థిక సహకారం అందిద్దాం
    మన మతాన్ని కాపాడుకుందాం. జై శివశక్తి

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 года назад

    🕉️ జై శివ శక్తి 🛕 జై శ్రీ రామ్ 🇮🇳 జై హిందుస్తాన్

  • @GNRcreation95
    @GNRcreation95 2 года назад +80

    ఈ సినిమా చూశాక నా మరదలకు నాకు జరిగిన దాని లాగే అనిపించింది నేను హిందూ మాదిగ మా మరదలు అదే నాకు కాబోయే భార్య క్రిస్టియన్ తను కూడా ఇలాగే చేసేది

    • @saibharath7330
      @saibharath7330 2 года назад +16

      Tammmudu jagrathaga undandi, yi missionaries target ekkuvuga mana maala, Madiga brothers and sisters vaipey untadi.
      1.) SC/ST ani rechagotti maa devudi daggara caste ledu, emi ledu maa devudu andariki okkadey ani Maaya lo padestaaru.
      2.) Next valla maata vinakapothey ninnu saitan antaaru.
      Mana maala and madiga vallaki Gatam lo Chaala anyayam jarigindi kani ippudu chudu brother andaru, well position lo unnaru. But yi pastors malli paatavi jariginiyi rechhagotti andarini vidateyyalanedey Veeri prayatnam.

    • @user-mc8di5nh1x
      @user-mc8di5nh1x 2 года назад +9

      @@saibharath7330 well said maala,madhiga,reddy,kamma,kaapu,velama,kshtreyas,brahmins,vyshas etc etc andaru okati ga undali Proud to be Hindu ga 🙏

    • @saibharath7330
      @saibharath7330 2 года назад +2

      @@user-mc8di5nh1x correct bhayya

    • @saibharath7330
      @saibharath7330 2 года назад

      @Prasanth Camile ok bro

    • @statusworld2687
      @statusworld2687 2 года назад +3

      @@saibharath7330 yes bro andharu jagarthaa jai shree ram

  • @dorababumalireddy7945
    @dorababumalireddy7945 2 года назад +1

    ప్రజలను చైతన్య పరిచే ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలి.

  • @rayudukoushik7352
    @rayudukoushik7352 2 года назад +14

    Jai sriram 🚩🚩🚩🕉️🕉️🕉️

  • @sugunameda8367
    @sugunameda8367 2 года назад +6

    జై శ్రీమన్నారాయణ
    🙏🏽🙏🏽

  • @జయరామప్రౌడ్హిందూ

    సూపర్ చాలా బాగుంది👍👍👌👌

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 года назад +37

    జ్ఞానం విచక్షణ కలిగి ఉన్నవాడు ఎవడు 🐏🐏 గా మారాడు

  • @shankark1861
    @shankark1861 2 года назад +1

    జై శ్రీరామ

  • @sampathsvc2607
    @sampathsvc2607 2 года назад +8

    జై భీమ్ 🚩 జై శ్రీ రామ్ 🌄 చిన్న సినిమా అయినా చాలా పెద్ద minig ఉంది చాలా చక్కగా అర్థం అవుతుంది. జై శివ శక్తి కరుణాకర్ సుగుణ అన్న కళ్యాణ్ అన్న 🤗 జై హింద్ 🇮🇳

    • @sampathsvc2607
      @sampathsvc2607 2 года назад

      @Prasanth Camile subscribe kuda chesanu జై శ్రీ రామ్ 🚩

  • @upenderrachakonda1422
    @upenderrachakonda1422 2 года назад +12

    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 Год назад

    మీరు రగిలించిన ప్రశ్నించే తత్త్వం మా నరనర్లో రగులుతుంది అన్న మేము సువార్త ని ప్రశ్నిస్తునాం కొత్తగా మతం మారకుండా చూసుకుంటున్నం పాస్టర్లని ప్రశ్నిస్తే పారి పోతున్న పాస్టర్లు జై శివ శక్తి

  • @NaaSanatanaDharmam
    @NaaSanatanaDharmam 2 года назад +1

    చాలా చక్కగా తీశారు బాగుంది

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 2 года назад

    చక్కగ-సూటిగ- క్లుప్తంగ సందేశించిన రూపకం

  • @thelearner5265
    @thelearner5265 2 года назад +6

    జై శ్రీ రామ్!

  • @SaiKrishna-hd4dl
    @SaiKrishna-hd4dl 2 года назад +94

    🚩🚩జై శ్రీరామ్ జై శివశక్తి జై కరుణాకర్ 💪💪

  • @ఏదినిజంఇదినిజం

    మొన్ననే 10 చదువుతున్న ఒక అమ్మాయిని నా వృత్తి రీత్యా వాళ్ళ ఇంటికి వెళ్ళా.....నా పని 10 నిమాసాలు కానీ ఆ అమ్మాయి జ్ఞాన బల్బు పూర్తిగా వెలిగించడానికి 30 నిమాసాలు పట్టింది..పుట్టిన నుండి ఆ అమ్మాయి చర్చకు వెళుతుంది...కొంత బైబుల్ చదివింది..డౌట్ లు ఉన్నాయి..అడగకూడదు అనే కండీషన్ వల్ల,వాళ్ళ అమ్మ వల్ల అలా వెళుతుంది......బైబుల్ నిజం చెప్పి,ఆ మత ఉద్దేశం మొత్తం చెప్పా.... నీవే ఆలోచన చేయమన్న చివరగా...నిన్న ఆమె నుదిటి బొట్టుతో ఆటోలో వెళుతుండగా కనిపించింది..నేను బైక్ మీద వెళుతున్న...ఆ అమ్మాయి నన్ను చూసి,పక్కనుండి నేను వెళ్ళిపోయిన ఆ అమ్మాయి వెనక్కు తిరిగి ఇప్పుడు బాగున్ననా అన్నట్టు ఎంతో ఆనందంతో ఆ అమ్మాయి ముఖం చూపించే సరికి నాకు చాలా ఆనందం వేసింది..ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు

  • @hindudvr
    @hindudvr Год назад

    జై శ్రీరామ్ జై శివ శక్తి ✊✊💪💪👍👍👌👌

  • @malayappa777
    @malayappa777 2 года назад +1

    మతం జాతీయ భావం.

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 года назад

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @maruthi442
    @maruthi442 2 года назад

    జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై....

  • @srinivasbusarapusrinivas9060
    @srinivasbusarapusrinivas9060 2 года назад

    🚩 జై శ్రీ రామ్ 🚩

  • @kvsreddi4435
    @kvsreddi4435 2 года назад

    జయహో శివ శక్తి జై కరుణాకర్ సుగ్గున అన్న

  • @veerababuteegireddy7808
    @veerababuteegireddy7808 2 года назад

    జైశ్రీరామ్ జై కరుణాకర్ సుగుణ జై

  • @bheemak82
    @bheemak82 Год назад

    కరుణాకర్ అన్న కు పాదాభివందనం...

  • @Suryudu968
    @Suryudu968 2 года назад +1

    జై శ్రీ రామ్

  • @krishnadgrt
    @krishnadgrt 2 года назад +25

    సూపర్ అన్న...,
    అలాగే పల్లె ప్రజలకి అర్ధం అయ్యేలా జానపద గీతాలతో కూడా వాళ్ళ మోసాలను వివరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్న.

  • @narsiblr
    @narsiblr 8 месяцев назад

    జై శ్రీరామ్🙏, ఓం నమశ్శివాయ 🙏

  • @jayhind3731
    @jayhind3731 2 года назад

    మంచి సందేశం ఈ హిందూ సమాజానికి, ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవాలి. జై శివ శక్తి. ధన్యవాదములు.

  • @gedalakishoreadvocate1760
    @gedalakishoreadvocate1760 2 года назад +41

    బాగుంది ఇలాంటివి చేస్తూ ఉండండి

    • @maheswararaoallabhani4894
      @maheswararaoallabhani4894 2 года назад +6

      @Suresh Melingi Mee dantlo matter ledu kabatte Malli tirigi hinduism lo ki vastundi..

    • @miv604
      @miv604 2 года назад +5

      @Suresh Melingi మీ పెళ్ళాలు, తల్లులు పాస్టర్ల దగ్గరకు పోతున్నారు కాబట్టే మీకు మీ పిల్లలకు పాసర్లే ఫాదర్లు అవుతున్నారు.

    • @MrManojknight
      @MrManojknight 2 года назад

      @Suresh Melingi mari nee logic prakaram kraisthavam lo vishayam ledu kabatte na mari Europe lo, America lo, Australia lo churches for sale ani pettaru?
      Atheism Western countries lo perugutundi?
      Ante nee matham oka lanjala matham ani oppukunnavu, great!

    • @user-mc8di5nh1x
      @user-mc8di5nh1x 2 года назад

      @Suresh Melingi nuvvu ricebag gorre matalu maani poyi pani chusko ra ricebag gorre

    • @maheswararaoallabhani4894
      @maheswararaoallabhani4894 2 года назад +4

      @Suresh Melingi అన్ని ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది.. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది.. అల ఉంది తమరి బిల్డప్ లు చూస్తుంటే...
      ఒకే ఒక్క ప్రశ్న అడుగుతూ సమాధానం చెప్పు.. ప్రూఫ్స్ ఉంటే పెట్టండి అన్నావు మరి ఈ ఛానల్ లో కొన్ని వందల మంది కామెంట్స్ లో అండ్ ఛానల్ లో ఇంటర్వ్యూస్ లో చాలా మంది చెప్తుంటే మీకు ప్రూఫ్ లాగా కనిపించట్లేదు.. కానీ చర్చ్ లలో చెప్పే దొంగ సాక్ష్యాలు మాత్రం వెంటనే గొఱ్ఱెలాగా నమ్మెస్తారు.
      మేము మిమ్మల్ని దోపిడీ నుంచి కాపడదాం అని చూస్తే మమ్మల్నే భూతులు తిడతారు..🙏🙏

  • @varadasheshu54
    @varadasheshu54 2 года назад

    చిన్న ఫిల్మ్ పెద్ద సందేశం,

  • @teamlago-letsgo4129
    @teamlago-letsgo4129 2 года назад

    మన అనుకునే వాళ్లని దూరం చేసేవాడు దేవుడెలా అవుతాడు? అనే డైలాగ్ ఎప్పటి నుండో నా అభిప్రాయము, వాదన కూడా. ఆ డైలాగ్ చాలా బాగుంది. ధ్యాంక్యూ శివశక్తి & టీం

  • @vvnrajuutube
    @vvnrajuutube 2 года назад +1

    Jayaho , jayaho, jayaho

  • @prabhuringtonescreationmp3328
    @prabhuringtonescreationmp3328 2 года назад

    బాగుంది బాగుంది బాగుంది బాగుంది బాగుంది బాగుంది ఈ లగు చిత్రం

  • @saicharang2347
    @saicharang2347 2 года назад +1

    ఓం నమః శివాయ

  • @gullapallivenkynaidu9355
    @gullapallivenkynaidu9355 2 года назад +5

    జై శ్రీరామ్

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 года назад

    👌👌కరుణాకర్ గారు🌹👍👍

  • @GG-ss6uk
    @GG-ss6uk 2 года назад

    చాలా బాగుంది....

  • @appalarajuappalaraju3639
    @appalarajuappalaraju3639 2 года назад

    ఇంత చిన్న షార్ట్ ఫిలిం లో మంచి సందేశాన్ని ఇచ్చావు అన్న.

  • @SantoshTata
    @SantoshTata Год назад +1

    Why did I miss this movie good one ❤❤

  • @jayaramkrish5127
    @jayaramkrish5127 2 года назад

    జై శ్రీరామ్...చాలాబాగుంది

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 года назад +5

    Jai shree Ram 🙏🇮🇳🙏

  • @anjibabuanjibabu2058
    @anjibabuanjibabu2058 2 года назад

    Super 🌹🌹🌹🌹జైశ్రీరామ్ 🇮🇳🙏

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 2 года назад

    Jey hindu dhrmam Jey Shiva Shakthi 💪💪💪

  • @sreekala2913
    @sreekala2913 2 года назад

    Deyalni devudluga marsthunaru, shivashakthi groupki dhanyavadamulu

  • @NMTV-19
    @NMTV-19 2 года назад

    పాస్టర్ కెరటర్ సూపర్ 👌👌👌

  • @rampavankumarhanchate9905
    @rampavankumarhanchate9905 2 года назад

    మరదలు చాలా సెక్సీగా ఉంది😍

  • @venkateshwarlukummari3259
    @venkateshwarlukummari3259 2 года назад

    సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @BramaiahChary-hi7ky
    @BramaiahChary-hi7ky 10 дней назад

    సూపర్ ఫిలిం ఇలాంటివి మరెన్నో రిలీజ్ చేయాలి అన్న

  • @raavanasurudu
    @raavanasurudu 2 года назад

    ఇది కదా మన సంప్రదాయం.......అంటే

  • @PS.Namonarayana
    @PS.Namonarayana 2 года назад

    జై శ్రీ రామ్
    జై హింద్

  • @sreenivsv1130
    @sreenivsv1130 4 месяца назад

    చాల బాగుంది సినిమాలో ఉన్న message ను గ్రహించగలరు

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 21 день назад

    జై,శ్రీరాం🙏🙏🙏🙏🕉🚩, super,anna

  • @gramakrishna2526
    @gramakrishna2526 2 года назад +4

    Jai Shree Ram

  • @lionheart5725
    @lionheart5725 2 года назад

    HARI OM HARI OM HARI OM ❤️🙏🙏