కొత్తిమీర తొందరగా మొలకెత్తాలంటే ఇలా చేయండి/Fastest growing method/How to grow coriander at home/Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 16

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Час назад

    Good బాగా చెప్పారు

  • @harshagadham
    @harshagadham 9 дней назад +2

    Amma miku time vunte Bison nursery video cheyandi please

  • @shaikshameem5395
    @shaikshameem5395 12 дней назад +2

    Supar andi tq ❤❤

  • @xlentsatish8148
    @xlentsatish8148 12 дней назад +2

    నాకు చాలా బాగా వచ్చింది.అలాగే, రంపపు కర్ర పొడి మొక్కలకు వాడొచ్చా, అయితే ఎలా వాడాలి.

  • @lakshmivaidyula1358
    @lakshmivaidyula1358 11 дней назад

    Good morning. Sumathigaru. నేను కొత్తిమీర ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇపుడు try చేస్తాను.

  • @mylavarapunagalakshmi4479
    @mylavarapunagalakshmi4479 11 дней назад

    Sumti,garu,pttimdarraguruhihepodi

  • @Shyamsterraceguarden
    @Shyamsterraceguarden 3 дня назад

    నేను ఎక్కడ కొన్న ధనియాళ్ళు కూడా ఏ రెమిడీ use చేసినా రావడము ledhu మేడం. Seeds waste అవుతున్నవి

  • @priyamina.neekosam
    @priyamina.neekosam 12 дней назад +1

    Paper కప్పారు కదా? ఎన్ని రోజులకు ఒక సారి నీళ్ళు చల్లాలి?

    • @SumathisGarden
      @SumathisGarden  12 дней назад +1

      1..2..days తడిగా ఉంటే చాలు.. 3..4 రోజు లకు మొలకలు వస్తాయి..మొలకలు వచ్చేదాకా ఉంచితే చాలు.. తర్వాత తీసేయాలి

    • @priyamina.neekosam
      @priyamina.neekosam 12 дней назад +1

      @@SumathisGarden ధన్యవాదాలు

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 5 дней назад +2

    ' రెండు భాగాలుగా ' అంటే two parts అని అర్ధం. కానీ ' రెండు బద్దలుగా ' అంటేనే మీరు చూపిన విధానానికి సరిపోలుతున్నది.

    • @SumathisGarden
      @SumathisGarden  5 дней назад +1

      నా మాతృ భాష కన్నడ.. తెలుగు ఎంత నేర్చుకున్న అక్కడక్కడ తప్పులు వస్తూనే ఉంటాయి..జనాలకు అర్థం అయితే చాలు.. 😊

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Час назад

    నేను అయితే ఎndu ఆకు పొడి వేస్తా

  • @padminisanikommu2628
    @padminisanikommu2628 11 дней назад

    కొత్తి మేర కథ మేడం కొట్ మేర అంటున్నారు😅

    • @SumathisGarden
      @SumathisGarden  11 дней назад +1

      అలా వినిపించిందా.. పోనీలే... మీకు అర్థం అయితే చాలు..