My Simple tip I soaked meethi in aloevera after germination I applied on the mud within 4days it grew 4 to 5 leaves hight I didn't expect this to happen it was my sudden experience in plant so I learnt that aloe has good germination power
నమస్తే అన్నా మా ఇంటి దగ్గర బొప్పాయి చెట్టు ఉంది గత నెల నుంచి పువ్వులు పూస్తున్నాయి రాలిపోతున్నాయి అందరూ మగ చెట్టు పీకే అంటున్నారు పీకే ఏమంటారు లేకపోతే కాయలు కాసే అవకాశం ఉంది ఏదైనా ఎరువు వేయండి అంటారా😊
చిన్న ఆకు కూరలకు ( కొత్తిమీర,మెంతికూర,పుదీనా)మట్టి కొంచెం తక్కువగా వేయాలి. గోంగూర,తోటకూర, పాలకూరలకు 30% మట్టి వేయాలి. మామూలు కూరగాయ, పెద్ద మొక్కలకు 50% మట్టి,35%కంపోస్ట్ లేదా పశువుల ఎరువు 10%cocopeat లేదా ఇసుక, 5%వేప పిండి వేయాలి..పూల మొక్కలకు,పండ్ల మొక్కలకు,కూరకాయ మొక్కలకు మొక్కకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ లు బోన్ మీల్, లేదా rockphosphate కూడా వేయాలి.
Teacher చెప్పినట్టు వివరంగా చెప్పారు. So nice
Thanks prasad garuuse full video
Chala manchi vedio chupincharu thanks prasad garu
I am trying coriander plant first time after seeing ur channel nice
అవునండి నేను పెంచలేక పొతున్నాను అండి మంచి వీడియో చేసారు సార్
🙏🏻Super tips to coriander chala baga vivarincharu Sir Tq
Nice vedio.chalabaga vivarincharu sir
Chala baga chepparu
My Simple tip I soaked meethi in aloevera after germination I applied on the mud within 4days it grew 4 to 5 leaves hight I didn't expect this to happen it was my sudden experience in plant so I learnt that aloe has good germination power
Manchi information. Thank you prasad garu
చాలా detailed గా చెప్పారు అన్నయగారు
Thank you అమ్మ
Super 👌👌👍
1000లైక్ నాదే ప్రసాదగారు కొత్తిమిరా నేను ఐదు సార్లు వేసెను రాలేదు మీరు చెప్పిన టిప్స్ చేస్తాను వస్తాయి j🇮🇳j🇮🇳j🇮🇳
🙏🙏థాంక్ యు సో మచ్ అండీ
Naku anni vachaye , success t k u
Wow. Super. Thankyou jii
Useful video sir dhanyavadamulu
చాలా వివరంగా చెప్పారండి 👌👌👌🙏🙏🙏
Gd information
మీరు వివరించే తీరు చాలా అర్థవంతంగా ఉంది సార్
🙏
Very detailed vedio tq sir
Kinda nela meeda vesthe ravadam ledu
Kinda ella penchali chepandi
Good information
Thank you sir 🙏
Good information
Thank you sr
Good video 👌👍
నేను ఫాలో అవుతాను, థాంక్యూ సర్
Direct ga vestanu, essari edi try chestanu thank you so much, menthulu veste ravalam ledandi chala try chesanu
Same process చేయండి వాటికి కూడా
U
Nice vedio sir
Nenu chaalaa saarlu vesaanu andi kaani raaledu.meeru cheppinattu vestaanu tq andi
విత్తనం మంచిది ఉందాలండి.ఎలా వేసినా వస్తాయి.D.MART లో TRY చేయండి..బాగా పాత విత్తనాలు, పచ్చి ఆరని విత్తనాలు రావు..
Super uncle
Thankyu sr
Namaste annaya ,annaya beerakaya seeds epudu naatu kovacha annaya pls reply evandi
Sir update on Narthangai plant. Grown on seeds the leaves are damaged by insects it smells so good
Kalupu ki a mandu use cheyalo koncham cheppa galara? Kottimeera ki
Which type of soil use cheyalandi ala podiga ravalante
Good sir
Sir Please update on amla plant soul mix planting seeds germination or grafting method in terrace garden
Will do soon
Gd information 😀
tq brather
Very useful video andi thank you 🙏
Super 👌👌👌👌
Coco pit ante ami items
Molakalu vachina trvata mattilo jallina trvata adi enta enda unna place lo pettali
Nice .sir nenu menthulu soak chesi vesa 3days ayindi emi raledu .soil tappoinchi chustae avi Nani poyi vunayi .
Thanks
Thank you
What is co co pet
Spray tube yekkada konnaru
Link
amzn.to/3TwQAe4
నమస్తే అన్నా మా ఇంటి దగ్గర బొప్పాయి చెట్టు ఉంది గత నెల నుంచి పువ్వులు పూస్తున్నాయి రాలిపోతున్నాయి అందరూ మగ చెట్టు పీకే అంటున్నారు పీకే ఏమంటారు లేకపోతే కాయలు కాసే అవకాశం ఉంది ఏదైనా ఎరువు వేయండి అంటారా😊
Mokkaliki aaku Kuraliki same soil mix aa sir tell me
చిన్న ఆకు కూరలకు ( కొత్తిమీర,మెంతికూర,పుదీనా)మట్టి కొంచెం తక్కువగా వేయాలి. గోంగూర,తోటకూర, పాలకూరలకు 30% మట్టి వేయాలి. మామూలు కూరగాయ, పెద్ద మొక్కలకు 50% మట్టి,35%కంపోస్ట్ లేదా పశువుల ఎరువు 10%cocopeat లేదా ఇసుక, 5%వేప పిండి వేయాలి..పూల మొక్కలకు,పండ్ల మొక్కలకు,కూరకాయ మొక్కలకు మొక్కకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ లు బోన్ మీల్, లేదా rockphosphate కూడా వేయాలి.
Tq sir
@@PrasadGardenZonesir please send me your mobile number
సార్ మట్టి లేకుండా ఛ్చెప్పండి ప్లీజ్
సగం cocopeat, వెర్మీ కంపోస్ట్ సగం వాడండి సరిపోతుంది.
ఇంట్లో వీయనుకోవడానికి అయితే ఒకే కానీ మరి పొలంలో వెయ్యాలి అంటే ఎలా అండి
Seeds ఎంత కాలం వరకూ germinate అవగలవు manufacturing date నుంచి sir
One year..store in cool place like fridge wjth plastic cover wrapped
Sir i am in south Africa nenu kithimira vesaanu peragatam leadandi
Seeds problem గానీ, విత్తనం రెందుబడ్డలు అయ్యేక చేసి వేయండి..విత్తనం వేసాక నీరు వేసి రెండు రోజులు ఏదైనా కప్పి ఉంచండి..మొలకలు వచ్చేక ఓపెన్ గా ఉంచేయండి
@@PrasadGardenZone tq sir
కంపోస్టు ఎట్లా sir
కోకోపీఠ్, వర్మి కంపోస్టు ఆన్లైన్ లో దొరుకుతాయి ఆర్డర్ చెయ్యండి
??
Sir Carrot మొక్కలు పెంచాలి అంటే మట్టి ఇసుక ఎంత ఎంత కలపలో కొంచం వివరిస్తారా
40% soil, 20% sand, 30% compost,10% cocopeat.
ధన్యవాదాలు సర్
🌹🙏🌹
కోకోపేట్ లో వుంచిన ధనియాల seeds enni రోజులు వుంచాలి
మొలకలు వచ్చేవరకు..వచ్చినతరువాత మట్టిలో పాతాలి..కేవలం కోకో పీట లో ఏమి nutrients ఉండవు.
Hi
Chào bạn
Its working 😊 - ruclips.net/user/shortsdWTZxPujzYQ?feature=share
What's working
@@PrasadGardenZone growing wheat grass in cocopit just tried and the seeds are terminating and growing
Iiiii