హాయ్ సర్, మాది కూడా తూర్పుగోదావరి జిల్లానే, ప్రస్తుతం కోనసీమ జిల్లా. మీ వీడియో లు చూస్తున్నాను ఈ మధ్య రెగ్యులర్ గా, నాకు కూడా చిన్న టెర్రస్ గార్డెన్ ఉంది.
Anna namaste. Mee explanation video super. Same tomato 🍅 laga inka anni vegetables fruits plants gurunchi individual videos theyandi. Andhariki upayogamga untadhi. Thanks in advance. 👍👍👍🙏🙏
కంపోస్ట్ చేసే పద్దతి ruclips.net/video/W7QB970n8_8/видео.html ఎప్సం సాల్ట్ డైరెక్ట్ గా వేయొచ్చు ..నీటిలో కలిపి స్ప్రే చేయొచ్చు..1)..ఒక చెంచా డైరెక్ట్ గా. .లేదా 2.) అర చెంచా ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయడానికి
ఇవి వైరస్ తెగుళ్లు..వీటికి క్రిమిసంహరకమందులు లేవు..నివారణ చర్యలే మార్గం..వచ్చిన మొక్కలను తీసి కాల్చేయాలి.. ఇవి రాకుండా వాటి కారకాలైన తామర పురుగు, తెల్ల దోమ వంటి వి రాకుండా పసుపు జిగురు అట్టలు, నీలి జిగురు అట్టలు తగిలించాలి.అలానే క్రమం తప్పకుండా ప్రతివారం వేపనూనె స్ప్రే చెయ్యాలి.
The most common method to rid plants of leaf miners is to spray general pesticide (neem oil) on the infected plants. The trick to this method of how to kill leaf miners is to spray at right time. If you spray too early or too late, the pesticide will not reach the leaf miner larva and will not kill the leaf miner flies. To effectively rid plants of leaf miners with pesticide, in the early spring, place a few infected leaves in a zip lock bag and check the bag daily. When you see small black flies in the bag (which will be the leaf miner larva becoming adults), spray the plants daily for a week. Already effected leaves may be discarded .. regular use of neem oil controls more diseases.
నమస్తే sir. నేను టమోటా వేసినాను. మీరుచెప్పిన విధంగానే వేసినాను ఫస్ట్ టైం చాలాబాగా వచ్చింది. ఇప్పుడు రెడివసారి టమోటా మంచి సైజ్ కూడావచ్చాయి కానీ పచ్చిగావుండగానే ఒక్క రోజులోనే కాయ మెత్తబడి పాసిపోయి పడిపోత్తాయి. దయచేసి కారణం వివరింప గలరు. ఫోటోస్ తీసినాను. ఎలా పంపాలో తెలియదు.
Hello Mr Prasad Excellent guidance u have given to grow Tomatoes Before seeing ur Video I have followed almost all the guidelines and planted about 15 plants in my Balcony.Plants grow was excellent and upto 3 to 4 feet Flowering also good some fruits (about 12 to 15 ) also came. But since last.10 days flowers are falling and no fruits In addition the some branches have dried and growth has stopped I am disappointed. If u can give some suggestions I will be very much thankful to you
It's due to change in atmosphere..Do not worry, give water regularly, may be stressed..mix one teaspoon epsom salts in one liter water and spray on leaves and soil..It will give good results..If possible use shade net in summer.
For first time it is better to plant in winter..You can plant now also.but . Inse shade net in summers. Do not confuse for soil, use loose soil and dried (must be minimum 6 months old) cow dung or Buffalo dung 3:2 ratio. Every month add 150 to 200 grams dried cow dung or vermi compost to the soil..Water regularly in the evening or early in the morning.. for pests , spray neem oil weekly once on all plants. That's it. You may call me in any doubt what's app 9494663231.
చనిపోయిన మొక్క బయటకు తీసి వేళ్ళు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి..కుదిరితే 9494663231 కి ఫోటో వాట్సాప్ చేయండి..చూద్దాం.వేళ్ళకు బుడిపేలు ఉన్నాయా..లేక సన్నగా అయిపోయాయా..
లేదండి..ఎప్సం సాల్ట్ దొరుకుతుంది..మెడికల్ షాప్స్ లో..తక్కువ ధర లో online లో కూడా..దొరుకుతుంది 👇 www.amazon.in/dp/B0878WP38W/ref=cm_sw_r_cp_apap_gi7IS4QPGAUnz
నీ గురించి టమాటో తోట వేస్తాను.. డబ్బులు పంపు... ఏ ఊరు నీది.. అడివి మనిషి లా ఉన్నావ్... You ట్యూబ్ కి కొత్తగా వచ్చినట్టున్నావ్.అందరూ వీడియో బాగుందంటే నీకు నచ్చ లేదా... బేవార్స్ గ్యాంగ్ అంతా బయలు దేరింది.
ఎవడ్రా నువ్వు.. ఒక మొక్క చూపిస్తే మిగతావన్నీ అలా చేసుకోమని.. అదికూడా తెలీకపోతే ఎందుకురా నీ brain.. పేడ తట్ట లాగా..రైతులు కుండీల్లో పెంచుతారెంట్రా.. ఇది మిద్దె తోట వీడియో.
Tomatoe puvvulu kayalu gaa marutaledu. Salaha Evvagalaru
Lalitha. Nagole
Chala baga vivarinche cheputunnaru.
Thankyou so much andi
హాయ్ సర్, మాది కూడా తూర్పుగోదావరి జిల్లానే, ప్రస్తుతం కోనసీమ జిల్లా. మీ వీడియో లు చూస్తున్నాను ఈ మధ్య రెగ్యులర్ గా, నాకు కూడా చిన్న టెర్రస్ గార్డెన్ ఉంది.
Hello andi, Nenu recent gaa mee videos follow avutunanu nenu kuda tomato naru posii eroje repot chesenu chudali yella vastundoo, tappakunda meru chepinna tips follow avutanu. Chala clear gaa explain cheseru
Useful video with good explanation sir
Tq sir nenu enni saarlu vesina Edo oka problem vachhedi .tappakundaa meeru cheppina vidhaanam paatistaanu andi.
మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు
Thanku you manchi ardham ayyettu cheparu
Manchi information isthunnaru Prasad garu.thank you very much
Vereygood.chala.bagacheppinaru.verey.good
Chaalaa baagaa chepthunnaru sir
Chala Baga explain chesaru . thank you very much. 👋
Chala baga explain chesharu Prasad garu . Thank you so much 🙏
మీరు చెప్పినట్టు కొత్తిమీర సాగుకు
ప్రయత్నిస్తా...ధన్యవాదాలు.
Tq very much for sharing such a nice information video Sir👌💐💃🏻🙏🏻
Chala baga chepparu andi
Excellent 👌👌small tips but very useful👏👏 Thanq so much
చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు
మంచి సలహాలు ఇస్తున్నారు సర్ మీరు
Chala baga chepparu Prasad garu 🙏
Chala clear ga chepparu thanks sir
Chala cliyear ga cheparu ta uncle👍
Super tips 👌👌
చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏
Sir tomato ki tips cut cheyala like brinjal
Brinjal కి చేయొచ్చు.
టమాటో కి ఎట్టి పరిస్థితుల్సలోనూ tips సిట్ చేయకూడదు.
@@PrasadGardenZone thank you,sir last year mi guidance loh learned a lot about brinjal this year iam planting tomato for first time
Padulu roots ela veltai sir..sora beera roots lopaliki veltaya leda side ki veltaya cheppandi.
E size kundi pettali
లోతుగా వెళ్తాయి..18 అంగుళాల వెడల్పు, 18 అంగుళాల లోతు కనీసం ఉండాలి. అందులో 3 పాదు లు పెట్టుకోవచ్చు.
చాలా బాగా చెప్పారు సార్ టమాటా మొక్క గురించి 🙏
Superb tips sir 👌👌👌Tq sir
Good information 👍
Good information sir 👍
Anna namaste. Mee explanation video super. Same tomato 🍅 laga inka anni vegetables fruits plants gurunchi individual videos theyandi. Andhariki upayogamga untadhi. Thanks in advance. 👍👍👍🙏🙏
Sure.. తప్పక చేస్తాను.
Flavors chalarojulu ayae ki ni tomotos ravoledu neni
Chala baga chepparu sir super video
Thank you.
Nice video
Well explained andi. Chala baga chepparu. Stay safe.
Thank you so much
Doubts vunnayandi..msg.chestara andi...
Suuuuper 👌
Well explained gardener sir Meeru. Nenu mee new subscriber tq
Thank you so much.
Chala baa ga chapparu sar
Excellent yea powder compost ela chevali , Epsumsolt. Water lo mix chasi veyala or algae vayocha
కంపోస్ట్ చేసే పద్దతి
ruclips.net/video/W7QB970n8_8/видео.html
ఎప్సం సాల్ట్ డైరెక్ట్ గా వేయొచ్చు ..నీటిలో కలిపి స్ప్రే చేయొచ్చు..1)..ఒక చెంచా డైరెక్ట్ గా.
.లేదా 2.) అర చెంచా ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయడానికి
Hello sir nalla machalu and kayakullu unavi mariyu oogega undi sir how to control sir
ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్ధమవుతుంది..blossom end rot అంటే కాయకుళ్ళు..
How to control, what pertilizer sir
Helpful video
Thank you
tamalo tala madu tegulu vachindi yemi spery chayali sir
ఇవి వైరస్ తెగుళ్లు..వీటికి క్రిమిసంహరకమందులు లేవు..నివారణ చర్యలే మార్గం..వచ్చిన మొక్కలను తీసి కాల్చేయాలి.. ఇవి రాకుండా వాటి కారకాలైన తామర పురుగు, తెల్ల దోమ వంటి వి రాకుండా పసుపు జిగురు అట్టలు, నీలి జిగురు అట్టలు తగిలించాలి.అలానే క్రమం తప్పకుండా ప్రతివారం వేపనూనె స్ప్రే చెయ్యాలి.
Hi namaste andi. Naku tamotas chettu meeda pandadam ledu,yemi cheyali p l
ఈ వీడియో చూడండి.
ruclips.net/video/S0JNN5saUpI/видео.html
Sir tomato plant small ga vunappude putha vachindi. Ah putha ni cut cheyala?
Chinnapudu poota vaste edugudala aagi potundi. Poota cut chesi vetmi compost veyandi
@@PrasadGardenZone ok sir thank you
Good information..baga kasai tamato..
Thank you mam
Kapu epudu start avutude
మొక్క వేసిన రెండు నెలలకు.. వాతావరణాన్ని బట్టీ.. బాగా వేడిగా ఉంటే టమాటీస్ లో కాయవు.
Prasad Garu rose plants gurinchi eelage video cheyagalara.
Chestaanandi..Sure.
Good information sir
Thank you
Bagundi
Hiii sir nenu tomato plants vesanu okasari kayalu vachai ippudu vatini teesiveyala tomato plants entalalam kastayo cheppandi sir
Rendu rakalu untaayi..Oka rakam pottigaa undi, maatalanu okesaari kasestaayi..Vaatini determinate rakam ..Rendodi podavu ga edugutaayi 5 to 7 feet varaku avi 2,3 saarlu vastayi..Taruvaata teesi kottavi vesukovaali.
How to controll leaf minor
The most common method to rid plants of leaf miners is to spray general pesticide (neem oil) on the infected plants. The trick to this method of how to kill leaf miners is to spray at right time. If you spray too early or too late, the pesticide will not reach the leaf miner larva and will not kill the leaf miner flies. To effectively rid plants of leaf miners with pesticide, in the early spring, place a few infected leaves in a zip lock bag and check the bag daily. When you see small black flies in the bag (which will be the leaf miner larva becoming adults), spray the plants daily for a week. Already effected leaves may be discarded ..
regular use of neem oil controls more diseases.
@@PrasadGardenZone thank u sir
Sir potting mixlo mustard cake badulu groundnut cake vadacha vadithe ants vasthaya theliyacheyagalaru similarly konni important plants gurinchi kuda video chesthara
Potting మిక్స్ లో compulsory mustard కేక్ కలపాలని లేదు..తరువాత ఫెర్టిలిజర్స్ లా వాడుకోవచ్చు. అప్పుడు గ్రౌండ్ నట్ కేక్ అయినా వాడవచ్చు.
Nice 👍🙏 sir
Sir Valuable information on Tomato plants. Nice video. Thank you.
Thank you
Lll
Nimal oil ante leman water ra
వేప గింజలనుండి తీసిన నూనె..
Nice tips
Thank you
Cocopit బదులు ధాన్యం పొట్టు or/& వేరుశనగ కాయ తొక్కలు వాడవొచ్చా చెప్పండి.
వాడొచ్చు..
Valuable infmn
Can I plant two saplings in one 12 inches pot
No. For 12 inches pot only one..
Sir, my plant has comeup with tomatoes, but plant is dieing without ripeing of tomatoes, why is this?, any remedy pl
Is it with all tomatoes plants or only some..Send me some photos to 9494663231.whatsapp.
Vnice sir pl send two pasupu kommulu pl sir.
Adress pampandi.pamputanu.
నమస్తే sir.
నేను టమోటా వేసినాను.
మీరుచెప్పిన విధంగానే వేసినాను ఫస్ట్ టైం చాలాబాగా వచ్చింది.
ఇప్పుడు రెడివసారి
టమోటా మంచి సైజ్ కూడావచ్చాయి కానీ పచ్చిగావుండగానే ఒక్క రోజులోనే కాయ మెత్తబడి పాసిపోయి పడిపోత్తాయి.
దయచేసి కారణం వివరింప గలరు.
ఫోటోస్ తీసినాను. ఎలా పంపాలో తెలియదు.
9494663231 whats app cheyandi
calcium takkuva gaa unTe a problem vastundi. kodigudlu udakabettina neeru mokkanta spray cheyandi. varaniki okasari
Aaa type trees ki ayyindhi ee soil mix lo eapsam salt Ramadan chakkali born meal veayya la sir
Aamadam.
Unte veyochu
Hello Mr Prasad
Excellent guidance u have given to grow Tomatoes
Before seeing ur Video I have followed almost all the guidelines and planted about 15 plants in my Balcony.Plants grow was excellent and upto 3 to 4 feet
Flowering also good some fruits (about 12 to 15 ) also came.
But since last.10 days flowers are falling and no fruits
In addition the some branches have dried and growth has stopped
I am disappointed. If u can give some suggestions I will be very much thankful to you
It's due to change in atmosphere..Do not worry, give water regularly, may be stressed..mix one teaspoon epsom salts in one liter water and spray on leaves and soil..It will give good results..If possible use shade net in summer.
Prasad garu persanal ga mimmalni kalavalani vundi mi subskribers kosam yedayina group mainten chestunte join avutam mi videos baguntae
చాలా సంతోషం అండీ..తప్పక కలుద్దాం..కొంచెం ఈ కొరొనా వేవ్ తగ్గాక..ఒక గ్రూప్ పెడదామండి.. టెలిగ్రామ్ గ్రూప్ పెడదామా..
Sir how to treat nematodes?
Will do a video soon
❤
Sir i am intersted to plants but very confused because of soil and fertilizers .is it correct to plant during summer or winter .pls reply
Reply evvanddi sir
For first time it is better to plant in winter..You can plant now also.but . Inse shade net in summers. Do not confuse for soil, use loose soil and dried (must be minimum 6 months old) cow dung or Buffalo dung 3:2 ratio. Every month add 150 to 200 grams dried cow dung or vermi compost to the soil..Water regularly in the evening or early in the morning.. for pests , spray neem oil weekly once on all plants. That's it.
You may call me in any doubt what's app 9494663231.
Thank yu sir
Em tamotalu sari avi
F1 pusa ruby
Sir ,is it good to sow tomato seeds🍅 right now.
No.no..Not at all..Tomatoes are heat sensitive. Sow in July /august.
@@PrasadGardenZone thanks🙏🌹
Prasad garu clear ga cheputhunaduku thank u.meeru cow dung yekkada theesukunnro please cheppandi
COW DUNG FERTILIZER
CONTACT PERSON : Seema kohli
Whatsapp no. 9899899821 for cow dung mannure.
Mi videos e roje chusanu naku nachinavi anduke vetane subscribe chesesau
Thank you.. మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను.. సాధ్యమైనంత మంచి ఉపయోగపడే వీడియో లు మరిన్ని చేస్తాను...
మా టొమాటో మొక్కలు, వంగ మొక్కలు ఉన్నట్టుండి రాత్రి కి రాత్రి వాడిపోయి, chanipotunnayi, ఎందుకో చెప్పగలరా?
చనిపోయిన మొక్క బయటకు తీసి వేళ్ళు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి..కుదిరితే 9494663231 కి ఫోటో వాట్సాప్ చేయండి..చూద్దాం.వేళ్ళకు బుడిపేలు ఉన్నాయా..లేక సన్నగా అయిపోయాయా..
Nice video on tomato plant ,thank you sir 🙏
గరుగారు చాలా బాగా చెప్పారు. మీ మొబైల్ నంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయ వచ్చు. మీరు ఉండేది హైదరాబాద్ లో ఉంటారా. ఈ దెబ్బకి టమాటో పెంచటము ఇంత సులువా అనిపించింది
నాది రాజమండ్రి అండీ..మీకు ఫేస్బుక్ id ఉంటే..నా ఫేస్ బుక్ పేజీ లో ఫ్రెంఫ్షిప్ పెట్టండి.. iv prasad garden.
Thank you so much for your comment.
@@PrasadGardenZone do you stay in Hyderabad
@@shreenivasjosyulavenkata2598 No..I stay at Rajahmundry.
@@PrasadGardenZone ఓకె సార్. నా వాట్స్ ఆప్ నంబర్ +919100444316
Episom salt alternative undha anna. Thanks in advance. 👍👍👍🙏🙏
లేదండి..ఎప్సం సాల్ట్ దొరుకుతుంది..మెడికల్ షాప్స్ లో..తక్కువ ధర లో online లో కూడా..దొరుకుతుంది 👇
www.amazon.in/dp/B0878WP38W/ref=cm_sw_r_cp_apap_gi7IS4QPGAUnz
Namaste sir
video chusaraa
టమాటా మొక్కలు ఎన్ని సార్లు వేసినా చనిపోతున్నాయి కుండీలో
చాలా కారణాలుంటాయి..9484663231 కి వాట్సాప్ చేయండి.. నేను ప్రస్తుతం టూర్ లో ఉన్నాను.21 ఆగష్టు తరువాత.. పంపండి.. చెబుతాను.
Bro..tomato's వర్షా కాలంలో pink colour అయిపోతున్నాయి.. దాన్నే discolouring అంటారు..దీనికి సొల్యూషన్ చెప్పండి..అలాగే fruit flies నివారణకు ఏమి చెయ్యాలి చెప్పండి. please
ruclips.net/video/MpcloLrqz_w/видео.html
నైస్ టిప్స్ సార్
Thank you
3
Ni.juttu.video.raithu.okka.mokka.penchutada..tamota.thota.chupinchu.okkati.kadhu
నీ గురించి టమాటో తోట వేస్తాను.. డబ్బులు పంపు... ఏ ఊరు నీది.. అడివి మనిషి లా ఉన్నావ్... You ట్యూబ్ కి కొత్తగా వచ్చినట్టున్నావ్.అందరూ వీడియో బాగుందంటే నీకు నచ్చ లేదా... బేవార్స్ గ్యాంగ్ అంతా బయలు దేరింది.
ఎవడ్రా నువ్వు.. ఒక మొక్క చూపిస్తే మిగతావన్నీ అలా చేసుకోమని.. అదికూడా తెలీకపోతే ఎందుకురా నీ brain.. పేడ తట్ట లాగా..రైతులు కుండీల్లో పెంచుతారెంట్రా.. ఇది మిద్దె తోట వీడియో.
😂
Good information sir
Thank you
Good information sir