85.How to grow ladies finger plant (OKRA) at home in pots.

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 115

  • @harisrinivasveerubhotlapoe724
    @harisrinivasveerubhotlapoe724 5 месяцев назад +2

    ధన్య వాదములు ప్రసాద్ గారు. బాగా వివరంగా చెప్పారు.

  • @vantaramvenkat
    @vantaramvenkat 2 года назад +1

    బాగా చెప్తారంటే చాలా సైంటిఫిక్ గా పూర్తిగా బ్రెయిన్ లోకి వెళ్లి ప్రింట్ ప్రింట్ అయ్యేటట్లు చెప్తాడు ధన్యవాదాలు

  • @dasamvaralaxmi8343
    @dasamvaralaxmi8343 7 месяцев назад +1

    Thank you for your valuable video 🙏

  • @rehanshayaan6872
    @rehanshayaan6872 2 года назад +1

    awesome video. very very informative

  • @sgfmoses
    @sgfmoses 5 месяцев назад +1

    Good explanation sir

  • @SaarasGarden
    @SaarasGarden 3 года назад +5

    Your video was very important to me .. Your video is very clear .. I watched this many times to grow the way you planted it. Thank you very much for your video. Great job👍

    • @manisiripurapu5433
      @manisiripurapu5433 3 года назад

      Brother megarden methods chala bavundi .beera padhu kosam chappandi leaves baga vachhayekani flower s ravatamuladhu .tq reply

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      Thank you

  • @gudisrilu2856
    @gudisrilu2856 3 года назад +1

    Chala baaga chepparu sir

  • @vijayalakshmivenna1539
    @vijayalakshmivenna1539 Год назад +1

    Thank you andi

  • @ramanikamuju6885
    @ramanikamuju6885 3 года назад +1

    Good information thank you sir

  • @reethu9520
    @reethu9520 3 года назад +1

    Hi sir namaste good information

  • @kalpanakurra3290
    @kalpanakurra3290 3 года назад +1

    Nice information

  • @hanumanthuanandrao6104
    @hanumanthuanandrao6104 2 года назад +1

    Very nice

  • @vinayanigundu5338
    @vinayanigundu5338 3 года назад +1

    Sir beautiful video andi chaala kaalam nunchi eduru choosina video mari oka vinnapam karivepaaku gurunchi kooda ilanti video theeyagalarani prardhana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seelamanthulanarayanarao3298
    @seelamanthulanarayanarao3298 3 года назад +2

    చాలా బాగా వివరంగా చెప్పారు ప్రసాద్ గారు.

  • @epuripadmavathi6989
    @epuripadmavathi6989 3 года назад +1

    Nice information sir 👌

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 3 года назад +1

    Chala baga information icharu, thanks

  • @srisri-il5xz
    @srisri-il5xz 3 года назад +1

    Chala bagaaa chepparuu...

  • @shaikruksana3848
    @shaikruksana3848 3 года назад +2

    Nice 👌

  • @VijayaLakshmi-gv5cg
    @VijayaLakshmi-gv5cg 3 года назад +1

    Very useful video sir

  • @daniel1963819
    @daniel1963819 3 года назад +1

    Good

  • @anumanikonda7835
    @anumanikonda7835 2 года назад +1

    Orange colour rectangular tub loh 2 benda vesa will the pot be small for it

  • @sonykantha2358
    @sonykantha2358 3 года назад

    Good 👍information sir thank you

  • @lattimanju6210
    @lattimanju6210 3 года назад +1

    Nice

  • @garikapativijayalakshmi4072
    @garikapativijayalakshmi4072 3 года назад +1

    Good explanation.

  • @phaneeshak7758
    @phaneeshak7758 3 года назад +1

    Good information 👌🏻

  • @venkataseshamma5637
    @venkataseshamma5637 Год назад +2

    Can you explain drip irrigation

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Год назад

      There are two videos published by me.. I am giving the links here.
      1) ruclips.net/video/_vFyxBLRtgI/видео.html
      2) ruclips.net/video/dLWNSP--aCQ/видео.html

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 3 года назад +2

    Nice vedeo sir na middi Thomas lo eakkuvua ant s eakkuvua unnayi eala eadhanna sajesation cheppanddi please 🙏

  • @revathilife
    @revathilife 3 года назад +1

    Nice video

  • @cvraggritech9434
    @cvraggritech9434 4 месяца назад

    6fts undi sir... 3fts cut cheste malli side branches vastaya

  • @sunflowernandini4505
    @sunflowernandini4505 3 года назад +1

    Very nice n informative video, Thank you so much

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 2 года назад +1

    Good description. Thank you

  • @cvraggritech9434
    @cvraggritech9434 4 месяца назад

    Sir 90 days crop ki stem cutting cheyyochha.. Pls confirm

  • @Laxmituv
    @Laxmituv 3 года назад +2

    Califlower flowey ravadam ladu leaves 4 nelaluga vastunnaye solution please

  • @anumanikonda7835
    @anumanikonda7835 2 года назад +1

    Sir which size grow bag should we buy for benda chillie ,and brinjal

  • @ravikumarhastavaram972
    @ravikumarhastavaram972 6 месяцев назад +1

    Jama plant ki Chigurulu cut cheste perugu thunda sir.

  • @pitchaiahmallampati6875
    @pitchaiahmallampati6875 3 года назад +1

    నైస్ వీడియో అండి

  • @swethaswetha-fq7mq
    @swethaswetha-fq7mq Год назад +1

    Market lo vunde ladies finger seeds use cheyacha if yes one day water lo vunchala

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Год назад

      Use చేయోచ్చు..అవి అరగంట సేపు Trichoderma viridi లేదా ఆవు మూత్రం లేదా OWDC ద్రావణం లో గాని నానబెట్టి నాటుకొవచ్చు.

  • @rajeswarikoneti1354
    @rajeswarikoneti1354 2 года назад +1

    Namaste Prasad garu drip system chupistara pls memu cheyyalani adugutunnanu

  • @Navaneeth_the_fighter
    @Navaneeth_the_fighter Год назад +1

    Hi uncle, memu kasturi benda seeds enni sarlu vesina sprout avvatledu. Emi cheyali

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  Год назад +1

      సీడ్స్ ని 6 గంటలు నానబెట్టి వేయండి. అర అంగీకం కన్నా ఎక్కువ లోతులో వేయవద్దు... విత్తనం నాటిన తరువాత రెండు/ 3 రోజులు పైన ఏదైనా కప్పి ఉంచండి. తడి ఆరకుండా, ఎండ వెలుగు తగలకుండా.....చిన్న మొలకొచ్చునా వెంటనే పైన కప్పింది తీసెయ్యండి.

    • @Navaneeth_the_fighter
      @Navaneeth_the_fighter Год назад

      @@PrasadGardenZone ok , thank you 😊

  • @AgastyaP7220
    @AgastyaP7220 3 года назад +1

    Hai andi ma mokkalu ki yerra chinna purugu patti anni aakulu tinestundi..neem oil majjiga vesina povatledu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      చేతితో తీసి పారేయ్యండి..సోప్ వాటర్ తో ఫోర్స్ గా స్ప్రే చేస్తే క్రింద పడిపోతాయి..అప్పుడు వెల్లుల్లి, నీం ఆయిల్ కలిపి స్ప్రే చేయండి.

  • @vedanshishridhar-kv4si
    @vedanshishridhar-kv4si 10 месяцев назад +1

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్ . ధన్యవాదాలు . చాలా మంది చెబుతారు బెండని replant చేయకూడదు ఒక్కచోటే విత్తనం నాటాలి అని . ఎందుకంటే బెండకు replant నచ్చదని . Replant చేసిన మొక్క బాగా పెరుగుతుందా ? తెలుపగలరు .

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 месяцев назад

      అవునండి.. Replant చేయాలంటే మట్టితో పాటుగా తీసి వెయ్యాలి. జగ్రత్త గ చేస్తే బానే వస్తుంది..

  • @vimaladass5715
    @vimaladass5715 3 года назад +1

    Nice information andi, na Benda mokka paine bendi mudirayi, ee rainy season lo cut cheyyocha for seeds avi dry avatam ledu and kapu taggindi, please reply

  • @premasivakumar782
    @premasivakumar782 Год назад +1

    Drip irrigation gurinchi cheppara

  • @slaxmiradhikaslaxmiradhika3825
    @slaxmiradhikaslaxmiradhika3825 3 года назад +1

    Hii sir nenu vesanu chala height ga vellai ippudu vatini bottom lo 3 feets unchi migilina plants ni cut cheyocha sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      ఇప్పుడు కట్ చేయవద్దు..ఫస్ట్ లొనే చేయాలి..అలా ఉంచేయ్యండి.. ఇప్పుడు కట్ చేస్తే ప్రాబ్లెమ్ వస్తుంది.

  • @lakshmi9pavuluri691
    @lakshmi9pavuluri691 2 года назад +1

    Helo sir good evening. My container grafted guava plant. 2. years old. Leaves falling. Plant. Sick. Save. remedy pl..........tq

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 года назад

      Check the roots. for any lumps.Add VAM bio fungii at the roots of the plant and do mulching..Water regularly.keep in full sun.

  • @p.leelakameswari2016
    @p.leelakameswari2016 2 года назад +1

    Chama dumpa enni rojulaku teeyavachu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 года назад

      ఆకులు పసుపు పచ్చగా పండినట్టు ఆయితే దుంప హార్వెస్ట్ కి రెడి అయినట్టు.

  • @ManasaPodeti25-mf4fy
    @ManasaPodeti25-mf4fy 11 месяцев назад +1

    Sir enda kalam lo nannabetala sir vittanallu

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 месяцев назад

      ఏ కాలమైనా ఒక్కటే andi

  • @seetharamamma6244
    @seetharamamma6244 3 года назад +2

    బెండ మొక్క మూడునెలలకొకసారి తీసేయలేమో అనుకున్నా చెప్పినందుకు థాంక్స్

  • @vineelabayana2372
    @vineelabayana2372 8 месяцев назад +1

    1-2 inches unnapudey bendi baga Muduru aypothundhi … can’t use for eating … any remedies for that pls

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  8 месяцев назад

      అది బెండ విత్తనాన్ని బట్టి ఉంటుందండీ. Plus పోషకాలు తక్కువైనా సైజ్ పెరగదు..బెండ కు వేడి వాతావరణం బాగుంటుంది..ప్రతి పదిహేను రోజులకు గుప్పెడు పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, వేస్తూ ఉందండి..

    • @vineelabayana2372
      @vineelabayana2372 8 месяцев назад

      @@PrasadGardenZone oh ok thank u andi … mari seed manaki teliyadhu kadha … anni allaney vasthunai …. Ela kanipettadam ?

  • @మైలవరములీడర్న్యూస్

    విత్తనాలి అక్కడ తీసుకున్నారా

  • @akulasaroja4637
    @akulasaroja4637 3 года назад +2

    Brather sweetcorn eppudu vesukovachuna

  • @bhargavisarapuru9583
    @bhargavisarapuru9583 2 года назад +1

    Sir okra seeds okra nundi Ela theyalo konchem chebuthara?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 года назад

      కాయ బాగా ముదిరి చేట్టునే ఎండి పోయాక కాయ విడగొట్టి విత్తనాలు వస్తాయి

    • @bhargavisarapuru9583
      @bhargavisarapuru9583 2 года назад

      @@PrasadGardenZone thank you sir

  • @AgastyaP7220
    @AgastyaP7220 3 года назад +1

    హై అండి..కూలర్ టబ్ లో 2 పెన్సిల్ దొండ పెట్టాను ఇంకా maredyna మొక్కలు పెట్టొచ్చా అందులో

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад +1

      ఇంకేమి పెట్టకండి..పాదు కదా..

  • @kusumamaddukuri7575
    @kusumamaddukuri7575 2 года назад +1

    Benda mokkalu tellaga ayipoyayandi yemaina remidi cheppandi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 года назад

      అంటే ఆకులు మీద బూజుల వచ్చిందా..నాకు క్లియర్ గా wjlhats app లో photo లు పెట్టండి.చూసి చెబుతాను. 9494663231.

  • @siriudaykaza2383
    @siriudaykaza2383 3 года назад +1

    Leaf borders ki remedy cheppandi. Two three leaves vachesarike lopala white curly worms.

    • @siriudaykaza2383
      @siriudaykaza2383 3 года назад

      Sir meero heart pampincharu. Good. My genuine question How to curb leaf borer.? Is it because of soil.? I'm cutting the infected leaves. I think no leaf will be left out.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      First of all I could not understand what is leaf borer..I have seen stem borers and fruit borers..Pl.send photos to 9494663231.whatsapp

    • @siriudaykaza2383
      @siriudaykaza2383 3 года назад

      @@PrasadGardenZone I got the name sir. It is leaf miner. Plz tell the remedy. 3 G liquid not much effective

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 3 года назад +1

    👌👌👌ఆకులు కూడా తింటారా ???

  • @lakshmi546
    @lakshmi546 2 года назад +1

    Sunlight yenta avasaram annadi kuda chepthe vdo complete ga undedi.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 года назад

      Winter vegetables అన్న పేరులోనే ఉంది కదా..ఎండ 3,4 గంటలుంటే చాలు.

    • @lakshmi546
      @lakshmi546 2 года назад

      @@PrasadGardenZone direct,indirect yenda ani yedo untundi kada?maaku apartment lo penche veelu unda Leda ani telusukovataniki andi🤷

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 года назад +1

      @@lakshmi546 indoor plants, crotons, tamalapaku tappa indirect yenda lo emi bratakavandi. kaneesam 3,4 gantalu direct enda tagalalsindhe.

  • @varalakshmimalladi4315
    @varalakshmimalladi4315 3 года назад +3

    సర్ మరి ఎక్కువ రోజులు ఒకే దాంట్లో ఉంటే మట్టి సారం పోయి మొక్క గిసమారిపోదా

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువు వేస్తుంటామ్ కదా..మామిడి చెట్టు సమత్సరానికి ఒక సారె కాస్తుంది..మరి సంవత్సరమంతా ఉండదా..

  • @veerabhadrappapasham1897
    @veerabhadrappapasham1897 3 года назад

    Show only one experment.as condition due to 3 .4trisls.

    • @veerabhadrappapasham1897
      @veerabhadrappapasham1897 3 года назад

      Confúction in showing 3.4.experments.exbit only one after that other.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      @@veerabhadrappapasham1897 మీ సమస్య ఏమిటో తెలుగులో సరిగ్గా చెప్పండి.ఒక్క ముక్క అర్ధం కావడం లేదు

    • @veerabhadrappapasham1897
      @veerabhadrappapasham1897 3 года назад +1

      Meru bendakaya kundi lo gampa lo vithanam petti chupetti naru.ekspperment okati taru vati chuunichandi.clear ga ae paddati bagundo. Select one.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      రెండు విదానాల లోనూ చేసుకోవచ్చు..డైరెక్ట్ గా పెట్టింది సులువుగా ఉంటుందని చెప్పాను.కదా..మీరు మీకు ఇది సులువుగా అనిపిస్తే అది చేయండి..ఇలాగే చేయాలని నేను చెప్పను.. అలా అంటే నేను ఇలా చేసాను అనే వారు ఎక్కువ..అందుకు రెండుపద్దతులూ చెప్పాను..కొంచెం ఆలోచిస్తే ఈజీ గానే అర్ధం అవుతుంది..

  • @beenaramnarayan5216
    @beenaramnarayan5216 3 года назад +1

    Sir mee video bagundhi kaani aa bell chappudentandi babu🙏

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      దిష్టి గంట..subscribe చేసారా లేదా.??☺️

    • @beenaramnarayan5216
      @beenaramnarayan5216 3 года назад +1

      Subscribe chesa...kaani dishti gantani okka saari kottamani cheppandi mahaprabhu🙏😀

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      😀😀😀❤️❤️

    • @velinenisrilakshmi2967
      @velinenisrilakshmi2967 3 года назад

      Sir bendaki sund ekkuva kavalanta please riply

  • @somasekhar1952
    @somasekhar1952 3 года назад +1

    సార్...మా మా ఇంట్లో బెండ కాపు మొదలైన రెండునెలలకు దాని కాపు అయిపోతుంది..మీరు రెండు యేళ్లు వుంటుంది అన్నారు..

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      మరల పూత వస్తుందండీ.మొక్క అలానే ఉంటుంది..వంగ మొక్కలాగా.మరల కొంచెం ఫెర్టిలైజ్ చేయండి..

  • @SaarasGarden
    @SaarasGarden 3 года назад +2

    Subb!!! 🌷

  • @krishnainavolu2580
    @krishnainavolu2580 3 года назад

    బెండకు వచ్చే నిమడోడ్స్ వ్యాధి కి ఏ మందు వాడాలో చెప్పలేదు .
    ప్రతి దానికి‌‌ వేరే వీడియో చూడండి , అని చెప్పడం ఏమీ బాగా లేదు . ఏదయినా చెప్పే టప్పుడు దాని గురించి , పూర్తి వివరణ ఇవ్వాలి . లేకుంటే ఆ వీడియో ఉపయోగం లేదు .

    • @satraj2815
      @satraj2815 3 года назад

      మీరు యు ట్యూబ్ చూడటం ఇదే మొదటి సారి అనుకుంటా గురువు గారూ..ఒకసారి పెట్టిన వీడియో ని పది సార్లు ఎవరూ పెట్టారు..యు ట్యూబ్ accept చేయదు కూడా..ఆయన దానిపై ఆల్రెడీ వీడియో చేశారు..nematodes అన్నింటిపైనా వస్తాయి కాబట్టి దానికి ప్రత్యేకమైన వీడియో చేశారు..ప్రతి దాంట్లో అవే సబ్జెక్ట్ చెప్పాలంటే ఆయనకు కుదరదు..అందుకని అక్కడ ఉంది చూదండని చెప్పారు..అంతే..You tuners ఎవరైనా అలానే చెబుతారు..ఇంత మంచి వివరాలు మనకు ఏ ఛానల్ లోనూ దొరకవు..అలాంటివి ఫ్రీ గా చెబుతిన్నపుడు మనం ఓపికగా వినాలి..అంతేగాని ఎదో పుణ్యానికి పెడితే నీ మొగుడుతో సమానం గా పెట్టు అని అనకూడదు గురువు గారు..🙏🙏🙏🙏.అర్ధం చేసుకోండి.

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад

      @@satraj2815 thank you for your understanding sir..

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад +1

      అన్ని వివరాలు ఒకే వీడియో లో పెట్టలేను.. వీడియో లెంగ్త్ పెరిగితే ఎవరూ పూర్తిగా చూడరు కాబట్టి అవసరమైన వారికోసం అది అక్కడ ఆల్రెడీ పెట్టాను చూడండి అని చెప్పాను..nematodes అనేవి అన్ని మొక్కలకు వస్తాయి.ప్రతి వీడియో లో అదే విషయాలు చెబుతూ పోతే యూట్యూబ్ repeated కంటెంట్ క్రింద BAN చేస్తుంది..కాబట్టి అందరూ అలానే చెబుతారు..వీడియో ఉపయోగం లేకపోతే అంతమంది చూడరు కదా...

    • @krishnainavolu2580
      @krishnainavolu2580 3 года назад +1

      @@PrasadGardenZone రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు . కానీ నేను అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు . నిమడోడ్స్ కు వాడవలసిన మందు ఏమిటో చెప్పండి .

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  3 года назад +1

      @@krishnainavolu2580 paecilomyces lilacinus ఇది పౌడర్ లేదా లిక్విడ్ form లో దొరుకుతుంది..దీనిని నీటిలో కలిపి మొక్క మొదట్లో వేయాలి. ఎంత కలపాలి అనేది బ్రాండ్ ని బట్టి అమ్మే వాళ్లే చెబుతారు..ఒక్కొక్క ఫార్ములాషన్ ఒక్కోలా ఉంటుంది.

  • @srikanthkumar5881
    @srikanthkumar5881 3 года назад +1

    Good information thank you sir