Thankyou Madam Wish you happy new year 🎉 and Happy Sankranti. God bless 🙌 you. Meerinka manchi manchi videos cheyyalani,manchi Arogyam tho vundalani korukuntunnanu.
Hai aunty garu Chala Baga chupincharu Naku daniyalu fail avutu vuntai Last time mentulu kuda raladu Ippudu mee video chusi follow avutanu Thank u aunty 🙏
నమస్కారం అమ్మ చాలా బాగా వివరించారు నాకు బాగానే వస్తున్నాయి కాకపోతే నేను మట్టిలోనే వేసుకుంటున్నాను మాకు వాటి గురించి వివరించటమే కాకుండా మేము నేర్చుకోవాలి అనే ఉద్ధేశంతో మీరు ప్రతి ఒక్కటీ. తయారు చేసి చూపిస్తున్నారు ఎలా అంటే అమ్మ చిన్నప్పుడు మన వేలు పట్టుకుని అక్షరాలు దిద్దిస్తుంది కదా .మనం నేర్చుకునేవరకు .అలాగే అమ్మ మీరు కూడా . మేము అందరం పెంచుకోవాలని. ఎన్నో రకాల పద్దతుల్లో .చూపిస్తున్నారు అమ్మ నేను మన చానల్ స్నేహితులు అందరూ ప్రతి ఒక్క అంశం నేర్చుకుంటాము అని మీకు మాట ఇస్తున్నాం. తప్పులు రాస్తే క్షమించండి. చాలా చాలా ధన్యవాదాలు అమ్మ. 🙏🙏🙏
Padmagaru, nenu 200 ltrs drum konukuni dani half cheyinchi andulo mango and sapota plants pettanu. Avi baagane perugutunnayandi. Ippudu very plants ki growbag kondam anukuntunnanu. Edi manchidandi, growbag or drum?? 24 x 24 size, 250 gsm, 400 rs. Ki konoccha??
Namaskaram andi.. Nen kuda chesanu andi.. Kani water yennisarlu poyalo cheppandi leaves rakamundu roju ki yennisarlu poyali andi? Dark place lo pettochu ga andi leaves vachevarku?
aunty only cocopeat lo mokkalu penchi nappudu liquid dertilizers ivacha .nenu intilo konni mokkalu peduthuna matti lo pedithe purugulu vasrhunai ani coco peat lo vesa domalu avi emi levvu
Hi anti garu ala vunaru bagugunara anti mundu menthulu kadi gesi oka klathlo chuthesi mutha peti manadu tithe vasthayi oka plastic box thisukoni chilulu peti dantlo katan klath vesi molakethina menthulu vesi dani pai oka klath vesi 3days warku klath pai water cheliaka yendathagela petamanu kani sithaklamlo yendaradvadam ledu sariga anti intlo vunchuthe peruguthaya anti chepani please nenu oka sari triychesanu anti kani raledu mali try chesthunanu anti
Amma puvvu daanimma chupincharu. Nenu recent ga ee video chusanu. Nenu 10 years nunchi vethukuthunnanu. Maadi kadapa. Ekkada dorukuthundo cheppagalaru.
ఆంటీ గారు మైక్రోగ్రీన్స్ పెంచు తున్నాను చాలా బాగా వచ్చాయి . మీ video's చూసి అదేవిధంగా చేశాను ఆంటీ. సక్సెస్ అయ్యాను మీకు చాలా థాంక్స్ ఆంటీ ❤️❤️
అనసూయ నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ కామెంట్ చదివి హ్యాపీ
చాలా బాగుంది మంచి ఆలోచన. వీడియో
Aunty nenu try chesa seeds sprouts vachai thanks 👍 chala Baga detailed ga explain chesthunaru
Yes. Padma గారు. ధనియాలు విత్తనాలు కొత్తవి అయితే మొలకలు బాగా వస్తున్నాయి.
Very nice వీడియో పద్మ గారు. Thank you.
Super andi.annisarlu chusina kothhagane untundi
Aunty garu namasthe. Bagunnara. Micro greens bagunnayi. Vedio chala bagundi.
ఇప్పటికీ చాలా సార్లు harvest తీసుకున్నా
చాలా thanks 👍🙏
Kothimeera gurinchi chala baga cheparu amma
చాలా బాగా చెప్పారండి
Ok andi padmagaru only thotakura aakulu kosi mokkalu vunchi poshakaalu isthe malla chiguristhayani ardhamaindhi kothimeera methi anni idhe possess kadhaandi chala chalaa thanksandi padmagaru 🙏🙏
Good evening padmagaaru 🙏💐🙂. ప్రతి వీడియో కొత్త ప్రయోగాలు చేసి చూపించారు. మంచి ఫలితం కనిపిస్తుంది. ధన్యవాదములు అండి 🙏🙂💐
థాంక్యూ సుజాత గారు ఎలా ఉన్నారు
@@patnamlopalleturu-pinnakapadma baane vunnamu andi 🙏🙂💐
చాలా బాగా చెప్పారు అమ్మ . నేను ట్రై చేస్తాను
Thankyou Madam
Wish you happy new year 🎉 and Happy Sankranti.
God bless 🙌 you.
Meerinka manchi manchi videos cheyyalani,manchi Arogyam tho vundalani korukuntunnanu.
🙏
Nice కొత్తిమీర sprouts .
ధనియాలు seeds ఏమి variety use చెయ్యాలి అండి.
Micro greens gurunchi vivarinchi dagarundi chupistunaru Thanku aunty garu 🙏🙏🙏
Hai aunty garu
Chala Baga chupincharu
Naku daniyalu fail avutu vuntai
Last time mentulu kuda raladu
Ippudu mee video chusi follow avutanu
Thank u aunty 🙏
Mee video chusthunte dhairyam vasthundi Padma, amma manamu mokkalni penchavachu ani, nice tips amma
తప్పకుండా పెంచుతారు శారద గారు మీరు బాగా మొక్కలు
అమ్మ మీకు నమస్కారాలు నేను ఇప్పటికి చాలా సార్లు వేసాను రాలేదు బుజు వచ్చింది
మీరు చాలా బాగా వివరించి చెప్పారు 🙏🙏నేను మీ పద్దతి పాటిస్తానుTq అండి
Chala Baga chesaru. Mere opikaki mecchukovavcji
నేను చేస్తున్నా madam
చాలా బాగా వస్తున్నాయ్👌🏻👍
Yalaunaru Amma Chalabaga Baga Chesharu cotemer mentyaku 👍🏻👌💐
Hare Krishna Thank you Andi Padma garu 👍
Hi maaa namaste nice video bagunnara 🙏🙏🌿🌿🌿🌿
Amma PADMAVATI బాగా cheputunnavu ఛాలా santhoshamu
🙏
Thank u madam dhaniyalu Ela mokkaga veyyalo modayinindi cheppandi
Namasthey aunty....chala Baga vevarencharu....
Super ideas..thank you so much Amma❤
Good morning amma
Namaste 🙏amma
Mee vedio send anne chustunna amma chala bagunnai amma
Meku me kutumbasabyulaki
Bhagavan acissulu🙏🌹🌹 amma
Tq Sandhya garu
Nice sharing big like tq for sharing this video 👍 useful information
Good morning ❣️ madam. Manchi tips ichharu easy ga grow cheyachhu
Chala Baga chesaru nenu chestanu elage memmalni chse Padmagaru manava ralu bagunda
మనమరాలు బాగున్నది అండి
థాంక్యూ అండీ
Chala bhaga chupincharu aunty Garu tq
Today ki 3 days ayendi raledu marala vestanu baga vivaram ga chepparu thank you very much madam🙏🙏👌👌
తప్పకుండా ట్రై చేయండి వస్తాయి
నమస్కారం అమ్మ చాలా బాగా వివరించారు నాకు బాగానే వస్తున్నాయి కాకపోతే నేను మట్టిలోనే వేసుకుంటున్నాను మాకు వాటి గురించి వివరించటమే కాకుండా మేము నేర్చుకోవాలి అనే ఉద్ధేశంతో మీరు ప్రతి ఒక్కటీ. తయారు చేసి చూపిస్తున్నారు ఎలా అంటే అమ్మ చిన్నప్పుడు మన వేలు పట్టుకుని అక్షరాలు దిద్దిస్తుంది కదా .మనం నేర్చుకునేవరకు .అలాగే అమ్మ మీరు కూడా . మేము అందరం పెంచుకోవాలని. ఎన్నో రకాల పద్దతుల్లో .చూపిస్తున్నారు అమ్మ నేను మన చానల్ స్నేహితులు అందరూ ప్రతి ఒక్క అంశం నేర్చుకుంటాము అని మీకు మాట ఇస్తున్నాం. తప్పులు రాస్తే క్షమించండి. చాలా చాలా ధన్యవాదాలు అమ్మ. 🙏🙏🙏
పద్మజ గారు సారీ చొప్పదండి మనందరం ఒక కుటుంబం
Namaste andi anni mokkalaku paniki vachhe healthy campost chakkaga pachhaga adigenduku cheeda peeda rakunda alage cheppagalar
Namasthe aunty jee. Superb👌👌👌
Chithra from chennai hi padma pinny nice micro greens growing methods you told I am also growing microgreens in my house
Very good Chitra
Sreemant music 🎶 supar
Hai aunty garu
How are you all
Nice video aunty
Srimanth music nice👍
Superrr aunty .. chaaaaala useful video 🙏🤗 from USA 😍💐
Hello Aunty Garu 🙏💐. thank you so much Aunty 👍
Amma namaskarm mimmalni chusi nenu vegtable panta vesanu baga vastunnaye
కామెంట్ చదివి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి
మేంతులు మొలకలు గురుంచి చాలా బాగా చెపుతున్నారు
Hello aunty good evening I am vamshi thanks for your information 👍😊
థాంక్యూ వంశీ
Mam vegetable seeds homedelivety ... Pl inform.... We will bear courier charges...... Tq
Thank you Amma
Baga chesaru Ammama kakapothy naku murigipoyayi Soo akkada thappau jarigindhi theliyatledhu
Padmagaru, nenu 200 ltrs drum konukuni dani half cheyinchi andulo mango and sapota plants pettanu. Avi baagane perugutunnayandi. Ippudu very plants ki growbag kondam anukuntunnanu. Edi manchidandi, growbag or drum?? 24 x 24 size, 250 gsm, 400 rs. Ki konoccha??
Good mam
Very good madam. I will try it.
పద్మగారు దనియాలు రెండుముక్కలుగా చేయాలా
Hi anuty
Tq aunty again saying 🙂👍
Superb aunty
Dhaniyalu mentulu veetiki mattilenethe nilabadalevu
Hi amma good morning
Madam daniyalu kastha nalipi nanapettaala Leda direct ga naana petocha
Back ground music me son play chesaru kadha madam. it's so nice💞
అవును రాజేశ్వరి గారు శ్రీమంత్ ప్లే చేశాడు
Hi nice amma
Tq madam
menti water padeiya vadhu tagite manchidi😊
Good morning amma
Hello Andi, dondakai paadu ki kayalu ravatledu Kani puvvulu vastunnai. Any suggestions? Danyawaadalu.
ఆ టైంలో పోషకాలను అందించండి
Nice andi amma
Thank you so much 🙏
Namaskaram andi.. Nen kuda chesanu andi.. Kani water yennisarlu poyalo cheppandi leaves rakamundu roju ki yennisarlu poyali andi? Dark place lo pettochu ga andi leaves vachevarku?
ప్లే లిస్ట్ లో వీడియో ఉన్నది చూడండి
@@patnamlopalleturu-pinnakapadma ok andi.. Namasthe 🙏
Super anti Garu
aunty only cocopeat lo mokkalu penchi nappudu liquid dertilizers ivacha .nenu intilo konni mokkalu peduthuna matti lo pedithe purugulu vasrhunai ani coco peat lo vesa domalu avi emi levvu
మనము రెండు ఆకులు వచ్చినా కట్ చేస్తాం కాబట్టి అవసరం లేదండి
Kundilo vestene vastunda bumi pai rada mari medam
😮
Chala thanks aunty...mee videos chudi inspire ayyi nenu kuda matti lekunda microgreens penchukuntunnanu... Chia, menthulu, aavalu, avisa ginjalu try chesanu aunty super ga perugutunnay...
Oka doubt aunty dhaniyalu tissue paper meeda perugutaya? Vatini compulsory ga matti lone penchala??
క్లాత్ మీద కూడా పెంచుకోవచ్చు వీడియో ఉన్నది చూడండి
నేను మీకు గార్డెనింగ్ లో శిష్యురాలును అమ్మ
థాంక్యూ సంధ్య
Hi padma garu. 🙏
Aunty garu meeru enni sarlu choopinchina nenu sucess kaleka pothunnanu menthi ,kothmeera penchatamlo 2 aakulu vachina tharuvatha okkosari padipothayi
మీకోసం మరలా ఒక వీడియో చేస్తాను ఆకుకూరలు గురించి
Medam mentikoora teesi malli daniyau challaru kada,appudu Soil lo yemi calapaleda.chukkakoora,palakoora kooda meeru penche vidanam cheppagalaru thank u mem.
ఆ మట్టిలో నేనైతే ఏమీ కలపలేదు మీరు మాగిన పసుపు ఎరువు కలుపుకుంటే మంచిది
పద్మ గారు బాగున్నారా అండి
మీ మనవరాలు ఎలా ఉంది అండి
ఇండియా ఎప్పుడు వస్తారు
పద్మావతి గారు బాగున్నామండి మనవరాలు బాగున్నది మీరు ఎలా ఉన్నారు
ఆంటీగారు, మెంతులు కుండీలో వెయ్యకూడ దా అండి, నాకు చెప్పండి, 🙏🙏🙏🙏🙏🙏
వేసుకోవచ్చు అండి
ధన్యవాదాలు అండి
ధన్యవాదాలు అండి
Supar
Tqandi
Madam corriander seeds ni nanabettey mundu vatini baddalu cheyaalsina avasaram ledha???
వాటిని రెండు బద్దలు చేసుకోవాలి
Thanks amma very good, today I will try same like you 🙏🙏🙏🙏🙏🙏
Namastheandi roseski chigurulu ravatamledhu emi cheyamantaru cheppagalaru
పోషకాలు అందించండి నేను చెప్పినవి
Super amma 🙏
Hii padhma garu nenu dhaniyalu molakalakosam chala sarlu try chesanu kani vatilo white sanatibpurugulu vasthunnai madam
ఈ రోజు ఈ వీడియోలో చెప్పినట్లు చేయండి ప్లే లిస్ట్ లో వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి
👌
Hi anti garu ala vunaru bagugunara anti mundu menthulu kadi gesi oka klathlo chuthesi mutha peti manadu tithe vasthayi oka plastic box thisukoni chilulu peti dantlo katan klath vesi molakethina menthulu vesi dani pai oka klath vesi 3days warku klath pai water cheliaka yendathagela petamanu kani sithaklamlo yendaradvadam ledu sariga anti intlo vunchuthe peruguthaya anti chepani please nenu oka sari triychesanu anti kani raledu mali try chesthunanu anti
ప్రాక్టికల్గా వీడియోలు ఉన్నాయండి ప్లే లిస్ట్ లో చూడండి డేట్ తో సహా అలా చేసుకోండి
Hi Pàdmagaru.... 👍👍
నమస్తే అండి
Namaste aunty garu 🙏🙏 Chala bagundi nice video 👌 music 🎶👌 tq andi 🌹👍
Ma intlo unnaye veg tables
Amma okasari nenu meatho matladali vealavuthundhi chala mukyamu naaku meathobmatladatamu,🙏🙏
అలాగేనండి తప్పకుండా
@@patnamlopalleturu-pinnakapadma ala matladaru amma contact avvadam ala
Superb
Padmagaru namaskaaramandi
పద్మగారు నమస్తే .కొబ్బరి పొట్టుకు బదులు రంపపు పొట్టు కలపవచ్చా
చాలా మంచిది అండి వాడుకోండి
@@patnamlopalleturu-pinnakapadma kruthjnthalu madam🙏
Tq sister
Very nice Amma
Aunty - ee tray ki aduguna holes unnaya ?
కంపల్సరీ పెట్టుకోవాలి అండి
మీరు use చేస్తున్న trays అల్యూమినియం trays?
అవును స్వప్న గారు
Hi amma namasthe
Super 👌
Amma puvvu daanimma chupincharu. Nenu recent ga ee video chusanu. Nenu 10 years nunchi vethukuthunnanu. Maadi kadapa. Ekkada dorukuthundo cheppagalaru.
మాకు దగ్గరలో నర్సరీలో కనబడింది నేను కూడా మీలాగా చాలా సంవత్సరాలు వెతికెను ఆ మొక్క గురించి
Meeru na inspration
Tq andi
Please micro greens germination
Be happy
Hi hello
Aunty daniyalu muta enda lo pettaka nidalo pettaka molakalaki
కొంచెం పెరిగేదాకా నీడలో పెట్టుకుంటే మంచిది