Fastest growing New method of Coriander /కొత్తిమీర సులువుగా పెంచటం ఎలా...?
HTML-код
- Опубликовано: 19 окт 2024
- How to grow coriander successfully.?
Totally innovative and new method of growing
Coriender by which you can harvest only in 15 to 20 days in
place of usual 45 days.
Quality also would be great!
#Coriender #growing #Containers
#coriander #howto #managardenvlogs #organicgardening #gardeningideas #gardeningtips #garden #villagelife #trending #viral #zaheerabad #creative #beautiful #planting #ideas #viralvideo #trending #youtube
Fastest growing method of Coriander !
No one told you before
#growing #Containers #Coriender
Nice thank you so much for sharing
Thanq soo much mam 🙏🏼 thanq for support 😊
గుడ్ ఇన్ఫర్మేషన్ madam ఈ method try చేస్తాను
Thanq Andi 😊
Super ga chepparu akka....
Thanq 😊
Useful video mam ...
Thanq Andi 😊
🎉🎉🎉
Thanks Andi 😊
అవును సాధారణ పద‌్దతిలో కొత‌్తిమీర చాలా వరకు సరిగా మొలకెత‌్తవు పసుపు కలపడం super మంచి సమాచారం
Thanq sir😊
సరళంగా సూటిగా స్పష్టంగా అర్ధం అయ్యేలా ఉపయోగ కరంగా చెప్తున్నారు అమ్మా Thank you super. GOD BLESS YOU
Thanq so much అండి🙏😊
మీరు ట్రేలో వేశారు. గ్రో అయింది మాత్రం బ్యాగులో చూపిస్తున్నారు?
@@rajalingaiahjagini9713 అవును అండి వీడియో లో చెప్పాను కదా ముందు వేసింది చూపిస్తాను same ప్రోసెస్లో అని
Very good bagundi
Thanq Andi 😊
Chala chala manchi information thank you so much Andi 🤩
Thanq andi 😊
Good Message Thanks for you,,,...❤
Thanq andi 😊
Excellent madam 👌
Thanq so much Andi 😊
Great very good posting
Thanq అండి 😊
Super akka tq best video tq vary much akka❤🎉🎉🎉🎉🎉 enka new video start chay akka
Thanq soo much 😊❤️
👌👌
Easy method 👍👏👌
😊
Simpul paddatilo kottimera penchadam ela videolo chupincharu bagundi nenu ennosarllutry chesanu saxuses avvaledu eppudu mela trychesta
Thanq so much andi😊 kacchithanga try cheyandi
సూపర్
Thanq అండి😊
Super madam
Thanq andi😊
👌👍nice ....👍And SEO check chusukondi
Thanq so much andi 🙏 SEO gurinchi chusthanu andi 😊
Akka 3day na open cheyala4day na open cheyala
3రోజులు ఫుల్ గా ఉంచేసి ఓపెన్ చేయచ్చు.
@@MANAGARDENVLOGS-lc1ts ok akka
👌👌🙏🙏🙏
Thanq అండి 🙏😊
Very good post
Thanq andi😊
Tub ekkada konnaru cheppandi
@@prasadchowdary1950 flipkart లో అండి
Super
Thanq 😊
Anni sarlu cut chesina malli malli kommalu vastaya kottaga cheyala
వస్తాయి సర్ హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా గ్రో అవుతుంది బట్ వన్ పెర్మనెంట్ కాదు సర్
@@MANAGARDENVLOGS-lc1ts thanks 👍
తెలంగాణ భాష లో మాట్లాడుతున్నారు కదా!
అవును అండి తెలంగాణ మాది 😊
Kottha dhaniyalu mamulu shopullo dorukuthayamma
దొరుకుతాయండి కొత్తవి కావాలి అని అడగాలి అండి 😊
Manam vantalo vade daniya Letha vi.kothimmera molavalante muduru ginjalu kavali.kothimera daniya Leda nalla daniya ani adagandi shop lo anthe kani addamaina vediolu nammoddu .memu raithulam .kothimira padistam
Uhh kk అండి
Me vedios nice
Thanq Andi😊
Compost yekkada dorukuthundi
Nursery lo vuntundhandhi alage Flipkart Amazon lo kuda dhorukuthundhii online lonkonali anukunte rating chusi konadi ok 😊
Adi Palagakottadam Kadu andi !! Pagalakottadam Antaru !! Please correct it !! 😊🎉 Basha Pradaanam !! Remaining all are Good !!
మా ఊరిలో గట్లనే అంటారు అండి😀
@@MANAGARDENVLOGS-lc1ts Mee oorolla kosamena andi !! Idi !! Kaanappudu Telugu ku tegulu pattakudadhu andi !!
@@abhilashbezawada 🙏 పుట్టి పెరిగిన ఊరి భాష అండి అంత తొందరగా మార్చుకోలేం కదా.తప్పకుండా ఇక నుండి ఎలా మాట్లాడాలో నేర్చుకొని మాట్లాడుతాను🙏 thanq for watching😊
Ramaining kadu, remaining is correct.
Palagakottadamanedi local language, pagalakottadam anedi pustaka bhasha, rendu correcte. Don't worry brother.
పలగ కొట్టడమేమిటి పగల కొట్టడం అనాలి
Ok andi
Plagakottatum kadu pagalakottadu madam
👌👍nice
😊
Kottimera kavali ani penchakudadhu antaru ga
అవును అండి నేను కూడ విన్నాను కానీ లాజిక్ అర్ధం కాలేదు.కొత్తిమీర and దానిమ్మ చెట్టు పెంచుతే మనం చేసే పనులకు ఆటంకాలు కలుగుతాయి అని నా ఫ్రెండ్ వినోద చెప్పింది.బట్ ఇవి కూడా అన్ని పండించినట్టే పడిస్తాం కదా ఏమో అండి.నమ్మడం, నమ్మకపోవటం మన నమ్మకం అంతే అండి.😊
మట్టి లో ఏమేమి కలిపారో తెలపండి
ధనియాలు వేసేప్పుడు ఒక్క పద్ధతి లో ధనియాలు మొలకెత్తక వేసేవి ఇంకో పద్ధతిలో మట్టి మిశ్రమం కలిపాను sir.msg లో అంత చెప్పటం కష్టం అవుతుంది కనుక దయచేసి వీడియో చూడగలరు .వీడియో లో వివరంగా ఉంది sir😊 thanq for watching sir🙏
@@MANAGARDENVLOGS-lc1ts ఆ మట్టి మిశ్రమం లో పేర్లు రెండు అర్థం కాలేదు అందుకే అడిగాను. ఆ నాలుగు లేదా ఐదు పేర్లు రిప్లై ఇవ్వండి చాలు
Usechpathirodbest🎉
Thanks Andi 😊
So nice
Thanq sir 😊
Pagalatam kosam చాటలో పోసి slipper tho రుద్దాలి.anthe
Oh sliper తో చేయచ్ఛ అండి అలా ఫుడ్ కాదా
Hey chala thapu chatta Lakshmi Devi tho samanam ala sliper tho chayya kudadhu
Black tublo vesina di choopinchaledu mam
షార్ట్ వీడియో లో అప్లోడ్ చేశా అండి ఎందుకంటే నేను వీడియో లో చెప్పాను కదా ముందు వేసినవి చుపిస్తున్నాను అని .వీడియో చేసిన వెంటనే అప్లోడ్ చేశా సో అందుకే ఇందులో చూపించలేదు. రేపు షార్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తా అండి మీకోసం మీకు క్లార్టీ ఇవ్వటానికి ok na thanq for watching 😊
@@MANAGARDENVLOGS-lc1ts tqumaa
ఎంత వరకూ ఎండ తగలొచ్చు
ఎంత వరకూ ఎండ తగలకూడదు
ఎన్ని రోజుల మొక్కకు ఎంత వరకూ ఎండ తగలాలి.
Molaketthaka pot lo vesukunnappudu endaku pettachu andi
Palaga kottadam kaadu. Pagala kottadam.
Uh ok andi
Manchi mata
Thanq 😊
Akka Ripley evandi akka
Hi thammudu good morning have a great day 💐
@@MANAGARDENVLOGS-lc1ts hii akka gud mrng
Cheppu akka
Where R U from thammudu
Longveg full telugu Leda English mex cheyaku
Mari meru kuda telugu lo pettochu kada comment !! English lo endhuku pettaru?
Aina adhi longveg kaadhu language and mex kaadhu mix
పగలటం.. పలగటం కాదు
Telangana lo alage antaru