✔అద్భుతంగా వివరించారు... గుండ్రంగా,రుచికరంగా అందంగా "చిట్టి పునుగులు" చెయ్యడానికి అవసరమైన చిట్కాలు స్పష్టంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది... అందువల్ల ఇతరులు చెప్పని కొన్ని చిట్కాలు ఈ వీడియో మూలంగా నేర్చుకోవచ్చు... (ఇందులో మైదా,సోడా,కృత్రిమ రంగులు లేదా ఎటువంటి రసాయనిక పదార్థాలు లేవు...అందుకే ఇరుగుపొరుగువారికి దీని గురంచి ధైర్యంగా చెప్పుకోవచ్చు 😊
మీరు వీడియోని ఎంతో పరిశీలనగా చూసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అండి 👏 ఎక్కడ మిస్టేక్ జరిగినా recipe అంతా ఫెయిల్ అవుతుంది.. Recipe ట్రై చేయాలనుకున్నప్పుడు వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి ట్రై చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది.. మీరన్నట్టు ఇందులో సోడా మైదా లాంటివి లేవు కాబట్టి అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు 😊
Hi looks so yummy chustha vunte tineyali anipisthundhi naaku punugula chalaa favourite andulo ee type of punugulu i try it baita kante chalaa bagaa vachayi intlo ne chesukoni tinela superbb
నేను ఎప్పుడూ చట్నీ ఇలానే చేస్తాను ఏ టిఫిన్ కి అయినా బాగా సెట్ అయిపోతుంది మీకు చాలా సార్లు చెప్పాను మీరు చేసే ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అని ❤❤❤ ఇలాంటి పునుగులు శీతాకాలం సాయంత్రంపూట చాలా బాగుంటాయి😊
ఆహా అచ్చం ga బండి మీద అమ్మే చిన్న పునుగులు ఉంటాయి alane ఉన్నాయి looking sooo tasty వాటితో పాటు oka karam podi వేస్తారు adikooda చూపిస్తే adhiripoyedhi సిస్టర్ supper supper 👌👍👌👍
🌀Super😊కరకరలాడుతూ నోటిలో మెత్తగా నలిగిపోయే చిట్టి పునుగులు! పెద్దలు "చిట్టి పునుగులు" కోసం ఉత్సాహపడినా అందరికీ ఆహారం పట్ల ఇష్టాన్ని పెంచే "చిట్టి పునుగులు" పిల్లల కోసం నిజంగా చాలా రుచికరంగా చెయ్యవచ్చు..సులభంగా "కమ్మని" రుచిని కూడా ఆశించినట్లే ఆస్వాదించవచ్చు
Hi andi.. Thank you very much ☺️ జొన్న అన్నం వీలు చూసుకొని చేస్తాను అండి! మన ఛానెల్ లో మిల్లెట్ recipes లో వేరే millets తో చేసిన పొడిపొడిగా ఉండే రైస్ వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి 😊
Hi andi. Punugulu chala baga chesaru variety ga undi e dish superb alane alasandalu to emaina varieties alane soya ginjalu to emaina varieties alane brown rice to emaina varieties green leafy vegetables to kuda varieties cheyandi healthy food ga please please please please please
అమ్మా బ్రాండ్,లలితా బ్రాండ్ వాళ్ళు ఏమైనా ఆకాశంలోంచి తీసుకొస్తున్నారా మేడం,ఒకప్పుడు ఎక్కడవి ఈ బ్రాండ్లు, చక్కగా మర పట్టించుకుంటే చాలు బియ్యం పిండి చక్కగా ఉంటుంది.
వాళ్ళు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారో నాకు తెలీదు అండి! కానీ కిరాణా షాపులో దొరికే క్వాలిటీ లేని లూజ్ పిండితో పోలిస్తే ఇవి చాలా మంచిగా బెస్ట్ గా అనిపించాయి! దగ్గర్లో పిండి మరలు లేని మాలాంటి సిటీ వాళ్లకి.. అలాగే పిండి మరలు వెతుక్కుని వాటి చుట్టూ తిరిగే టైం లేని వాళ్లకు ఉపయోగపడుతుందని ఆ బ్రాండ్ పేరు చెప్పాను.. పిండి మర అందుబాటులో ఉంటే మంచిదే కదా! Hope u got my point.. Thank u 😊
Adhi vere taste loo vasthayi ivi kuda variety gaa maida lekunda chalaa adhbutham gaa vasthayi of course idly pindi loo biyyampindhi taste avi veru and ivi veru konchem difference vuntundhi ee way loo try cheyandi madam chepinatu try cheyandi adhirpothadi pillalaku snacks ki Correct punugulu kara karaladuthu baguntayi yummy gaa try cheyandi
ఇడ్లీ పిండిలో ఒక వంతు మినప్పప్పు ఉంటే 3 వంతులు ఇడ్లీ రవ్వ ఉంటుంది., ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉంటే నూనె బాగా పీల్చేస్తాయి.. ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ చాలా తక్కువ వేసాను.. ఇక్కడ ఇంట్లో నేను రెగ్యులర్ గా చేసే పద్ధతిలో పునుగులు చూపించాను, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వొచ్చు.. Anyways thanks for your opinion 😊
@@SpiceFoodKitchen అవును మేమ్ నేను ట్రై చేశాను బియ్యం మినప్పప్పు కలిపి చాలా గట్టిగ వచ్చాయి ఈ సారి మీరు చెప్పినట్టు బియ్యం పిండి తో ట్రై చేస్తాను థాంక్ యూ మేమ్
✔అద్భుతంగా వివరించారు... గుండ్రంగా,రుచికరంగా అందంగా "చిట్టి పునుగులు" చెయ్యడానికి అవసరమైన చిట్కాలు స్పష్టంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది... అందువల్ల ఇతరులు చెప్పని కొన్ని చిట్కాలు ఈ వీడియో మూలంగా నేర్చుకోవచ్చు... (ఇందులో మైదా,సోడా,కృత్రిమ రంగులు లేదా ఎటువంటి రసాయనిక పదార్థాలు లేవు...అందుకే ఇరుగుపొరుగువారికి దీని గురంచి ధైర్యంగా చెప్పుకోవచ్చు 😊
మీరు వీడియోని ఎంతో పరిశీలనగా చూసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అండి 👏
ఎక్కడ మిస్టేక్ జరిగినా recipe అంతా ఫెయిల్ అవుతుంది..
Recipe ట్రై చేయాలనుకున్నప్పుడు వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి ట్రై చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..
మీరన్నట్టు ఇందులో సోడా మైదా లాంటివి లేవు కాబట్టి అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు 😊
Hi looks so yummy chustha vunte tineyali anipisthundhi naaku punugula chalaa favourite andulo ee type of punugulu i try it baita kante chalaa bagaa vachayi intlo ne chesukoni tinela superbb
Hi andi..
Thanks for liking my recipe ☺️🙏
బయట దొరికేవి మైదాతో చేస్తారు అండి! ఇలా మైదా లేకుండా పులియబెట్టకుండా చేయడం వల్ల అందరికి నచ్చుతుంది..
నేను ఎప్పుడూ చట్నీ ఇలానే చేస్తాను ఏ టిఫిన్ కి అయినా బాగా సెట్ అయిపోతుంది మీకు చాలా సార్లు చెప్పాను మీరు చేసే ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అని ❤❤❤ ఇలాంటి పునుగులు శీతాకాలం సాయంత్రంపూట చాలా బాగుంటాయి😊
Avunu super ga vuntundi
Thank you very much 🤗💕
అవునండీ! ఇంతకుముందు చెప్పారు..
కొందరికి కొబ్బరి అంటే అలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్లకి ఇది బాగా ఉపయోగం 😊
@@venkataramanareddy1987😂😂 hu😢😂
@@SpiceFoodKitchenp
0
Wow very delicious recipe andi, thank u so much for sharing us different recipes
My pleasure andi 🤗
Thanks for liking my recipes 🙏
Noru vooruthundi plus aa crispy sound ki chevulu manasu happiness tho nindibpothundi ❤❤
😄😄
వీలైనప్పుడు ట్రై చేయండి! చాలా బాగుంటాయి...
Thank you 🤗💕
ఆహా అచ్చం ga బండి మీద అమ్మే చిన్న పునుగులు ఉంటాయి alane ఉన్నాయి looking sooo tasty వాటితో పాటు oka karam podi వేస్తారు adikooda చూపిస్తే adhiripoyedhi సిస్టర్ supper supper 👌👍👌👍
Avunu andi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఈసారి అది కూడా చూపిస్తాను..
Thank you 😊
@@SpiceFoodKitchen thank you andi 😊🙏
Karakaraladuthu bale vunnayandi punugulu super
Yess Correct andi
Thank you soo much andi 🤗
Abba ee recipe kosam enni rojul nunchi wait chestunnano😮
Thank you very much andi 🤗
Hi friend, my favorite punugulu, nice looks grt.
Mee tooo
Hi andi..
Thank you so much 🤗
Ne vantalu Anni chala simple ga baguntayi ammayi
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏🏻
🌀Super😊కరకరలాడుతూ నోటిలో మెత్తగా నలిగిపోయే చిట్టి పునుగులు! పెద్దలు "చిట్టి పునుగులు" కోసం ఉత్సాహపడినా అందరికీ ఆహారం పట్ల ఇష్టాన్ని పెంచే "చిట్టి పునుగులు" పిల్లల కోసం నిజంగా చాలా రుచికరంగా చెయ్యవచ్చు..సులభంగా "కమ్మని" రుచిని కూడా ఆశించినట్లే ఆస్వాదించవచ్చు
😄😄
నిజమేనండీ!
ఈ చిట్టి పునుగులు పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారు..
Meru cheppe recepies chala easy nd perfect ga untay akka❤......
Thank you very much my dear 🥰
Wow super 🎉🎉 chanty elane prepare chestanu sis baguntundi 😊
Thank you so much andi 🤗
Yummy yummy. Thank you for the recipe. 👌👌
Most welcome andi 🤗
Definitely chestanu sis 😊❤
Sure andi..
Thank you 😊
Hi andi..mee aloo poori recipe kosam chusanu...chala bagundhi.Meeru jonnalu tho annam laga yela cook cheyalo oka video cheyyandi plz...jonna sangati,jonna gatka laga kaadhu..podi podi annam laga yela cheyyalo pulusu kooralu tho thinataniki aduguthunnanu andi.
Hi andi..
Thank you very much ☺️
జొన్న అన్నం వీలు చూసుకొని చేస్తాను అండి! మన ఛానెల్ లో మిల్లెట్ recipes లో వేరే millets తో చేసిన పొడిపొడిగా ఉండే రైస్ వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి 😊
Yum yum. Will try this weekend. Intlo weekend vachindante chaalu enti special ani adugutaaru😂
తప్పకుండా అండి! వీడియో జాగ్రత్తగా చూసి టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి..
Thanks for liking 🤗
Super sister ♥ ❤ 💕 💖 💓 today maa intlo breakfast 😋 😍 bondalu chesanu chala bagundhi ❤❤❤❤🎉🎉🎉🎉
Thank you so much andi 🤗 💕
ఈసారి ఇలా ట్రై చేయండి! చాలా బాగుంటాయి..
Hi andi. Punugulu chala baga chesaru variety ga undi e dish superb alane alasandalu to emaina varieties alane soya ginjalu to emaina varieties alane brown rice to emaina varieties green leafy vegetables to kuda varieties cheyandi healthy food ga please please please please please
yaaa
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
వీలు చూసుకొని మీరడిగిన recipes షేర్ చేస్తాను!
Thank you so much 😊🙏
As usual a big 👍
yaaa
Thank you so much 🤗
Yummy 😋 అక్కా👌
Thank you dear 🤗
నాకు చాలా ఇష్టం అండి 👌👌👌😋
avunu andi
వీలైనప్పుడు ట్రై చెయ్యండి..
Thank you 😊
బాగా చేశావ్
ధన్యవాదాలు 🙏
Superb ma'am as always.... Take a bow my dear ma'am....
Thanks a lot andi 🤗💕
Tempting 😋
Thank you 😊
నమస్తే అండి nenu ayurvedic doctor నేను ఎన్ని రోజులనుండి ఎదురు చూస్తున్నాను ఇలాంటి పునుగుల కోసం మైదా సోడాvuppu lekunda health ga chesaru TQ mam
నమస్తే అండి 🙏🏻
మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 😊
Nenu kuda chutney ilane chestanu pillalu chala istamga tintaru
OK అండి! Thank you 😊
superb.....miru uppu salt am use chesthunaaru sister
🎉🎉🎉
Himalayan pink salt andi ☺️
మీ ఒక్క రెసిపీలో బోలెడన్ని చిట్కాలు దొరుకుతాయి...😊
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you very much 🤗
Super
Thank you 😊
Wow super 🤤👏
Thank you 😊
Yummy 😋
🎉🎉🎉🎉
Thank you 😊
Mouth watering
Thanks a lot ☺️
Super super sister
Thank you very much andi 😊
Supper
supper kaadhu andi super
Thanks a lot ☺️
Idedho Dosa pindi lo Idly rava kalipite saripothudhi. Or pappu tho patu rice kuda vesi nanapedite saripothundhi.
మీరు చెప్పిన రెండు పద్ధతుల్లో ట్రై చేసి ఆ తర్వాత నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి! ఆ తర్వాత ఏవి పర్ఫెక్ట్ గా వచ్చాయో కామెంట్ పెట్టండి..
Nice sister
Thank you very much andi 🤗
👌👌Andi , meru chupina grinder company, liters ento cheptara andi
Hi andi..
LG Ultra (2L)
Looks so delicious 👌👌👌
Thank you so much 😊
I like your all recipes sister 😊 u r perfect 👍
Thank you so much andi 🤗💕
Nice
Thank you 😊
నిజంగా గ్రేట్.....మీ నైపుణ్యం.. Skill Full ness. 🙏
Thank you soo much andi 🤗🙏
@@SpiceFoodKitchen 🤔 ....,🙏
So yummy😋
Thank you 😊
గ్రేట్ చెల్లి. మీ పేరు చెల్లి, మీ గొప్ప వారు చెల్లి.
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
స్వీటీ అండి..
😊
😊🤗🙏
Nice recipe andi meeru thumbnail ki ye app use chestharu pls cheppandi
Thanks andi 🤗
Kine master..
❤❤❤
☺️🤗💕
సూపర్.......
yaaa
Thank you 😊
Lalitha brand rice flour ladu kada mam amma brand photo peakkada please chapandi pattandi
కొన్ని ప్రాంతాల్లో Lalitha బ్రాండ్ కూడా దొరుకుతుంది అండి, Amma brand కూడా బావుంటుంది..
Akka grinder company Chapra
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను డియర్! చెక్ చేయండి..
So beautiful so yummy so soft just looking like a wow, my 2nd favorite breakfast after vada... thank you so much for the recipe sista👍👍😍😊
Most welcome dear 🤗
వీలైనప్పుడు ట్రై చెయ్యండి! చాలా బాగుంటాయి..
@@SpiceFoodKitchen definitely akka
Is batter need to be ferment over night or not... but you did immediately... please clarify
No need for fermentation, we can make it immediately..
@@SpiceFoodKitchen Thankyou for your quick reply dear 😍... Happy New year
ఈ చిట్టి పునుగులకి విజయవాడ ఫేమస్ టొమాటో చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఆ చట్నీ కూడా చూపించండి ఒకసారి😊
Thank you 🤗
వీలు చూసుకొని చేస్తానండి..
Nenu edi try chestanu naaku mida pindi tho cheyadam istam undadu evi try chesi chusta alaa untaayo chudaali
తప్పకుండా అండి👍
వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి! చాలా బాగుంటాయి 😊
Biyam pindi lekunda biyam nanapetti cheyocha mam
Aa vidhamgaa kuda cheyochu andi but madam cheppinatu chesthe bayata chesina vaatikante kuda adhbutham ayina taste tho kara karaladuthu pillalu bagaa istam gaa tine punugulu
అస్సలు వేయకండి! అవి సాగుతూ బాగా గట్టిగా వస్తాయి, గుంత పొంగనాలకి అయితే అలా వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchen tq mam
Me grinder details cheppandi
LG ULTRA అండి..
10 years క్రితం తీసుకున్నాను, మోడల్ గుర్తు లేదు..
Nobody must put palli in mouth while cooking.mam
If anybody doesn't know how the nuts are fried then I suggested to checking them
అమ్మా బ్రాండ్,లలితా బ్రాండ్ వాళ్ళు ఏమైనా ఆకాశంలోంచి తీసుకొస్తున్నారా మేడం,ఒకప్పుడు ఎక్కడవి ఈ బ్రాండ్లు, చక్కగా మర పట్టించుకుంటే చాలు బియ్యం పిండి చక్కగా ఉంటుంది.
వాళ్ళు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారో నాకు తెలీదు అండి! కానీ కిరాణా షాపులో దొరికే క్వాలిటీ లేని లూజ్ పిండితో పోలిస్తే ఇవి చాలా మంచిగా బెస్ట్ గా అనిపించాయి! దగ్గర్లో పిండి మరలు లేని మాలాంటి సిటీ వాళ్లకి.. అలాగే పిండి మరలు వెతుక్కుని వాటి చుట్టూ తిరిగే టైం లేని వాళ్లకు ఉపయోగపడుతుందని ఆ బ్రాండ్ పేరు చెప్పాను.. పిండి మర అందుబాటులో ఉంటే మంచిదే కదా! Hope u got my point.. Thank u 😊
Leftover idli pindi lo biyyampindi taginatha vesi kalipi punugulu chestamu memu.intha process avasaram ledu.
Adhi vere taste loo vasthayi ivi kuda variety gaa maida lekunda chalaa adhbutham gaa vasthayi of course idly pindi loo biyyampindhi taste avi veru and ivi veru konchem difference vuntundhi ee way loo try cheyandi madam chepinatu try cheyandi adhirpothadi pillalaku snacks ki Correct punugulu kara karaladuthu baguntayi yummy gaa try cheyandi
ఇడ్లీ పిండిలో ఒక వంతు మినప్పప్పు ఉంటే 3 వంతులు ఇడ్లీ రవ్వ ఉంటుంది., ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉంటే నూనె బాగా పీల్చేస్తాయి..
ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ చాలా తక్కువ వేసాను..
ఇక్కడ ఇంట్లో నేను రెగ్యులర్ గా చేసే పద్ధతిలో పునుగులు చూపించాను, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు ఫాలో అవ్వొచ్చు..
Anyways thanks for your opinion 😊
Gaarela pindi tho kooda punugulu laaga vestam kada...avi kooda ilaane gulla ga vuntay...ivi kooda anthe ga...
ఆ తేడా చూసేటప్పుడు కాదు, తినేటప్పుడు తెలుస్తుంది.. చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నా ఇక్కడ కలిపిన పిండి గారెల పిండి కాదు కదా!
మినపప్పు బియ్యం కలిపి నానపెట్టచ్చ
బియ్యంతో గట్టిగా సాగుతున్నట్టు వస్తాయి. అండి, నేను వీడియోలో చూపించినట్టు పొడి బియ్యం పిండితో మాత్రమే చేసుకోవాలి..
@@SpiceFoodKitchen అవును మేమ్ నేను ట్రై చేశాను బియ్యం మినప్పప్పు కలిపి చాలా గట్టిగ వచ్చాయి ఈ సారి మీరు చెప్పినట్టు బియ్యం పిండి తో ట్రై చేస్తాను థాంక్ యూ మేమ్
🤍💛🧡🩷❤️💕
haaa
☺️🤗💕🙏
Supper
Thank you 😊
Yummy 😋😋
Thank you 😊
Super
anthe ga anthe gaa
Thanks a lot ☺️
Supper
Thank you 😊
Super
Thank you 😊