విజయవాడ వైపు మైదాపిండి లేకుండా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా ఎంతో రుచిగా చేసే చిట్టిపునుగులు/PUNUGULU

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 224

  • @kirthiburma454
    @kirthiburma454 6 месяцев назад +13

    I've tried it today.
    Best ever punugulu we had.
    Thanks for the recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +3

      Awesome andi 👍
      Glad to hear your feedback 🤗
      Thanks for sharing 🙏

    • @Gedela.suseela
      @Gedela.suseela 5 месяцев назад

      ​@@SpiceFoodKitchen😢.. Rcf CR . Mo😢

  • @aavakayawood
    @aavakayawood 6 месяцев назад +26

    నమస్కారం మేడం ఈ పునుగుల ని నేను విజయవాడ మచిలీపట్నం ఊర్లలో తిన్నాను ఈ పునుగులు మా రాయలసీమలో దొరకదు ఈ పునుగుల ని మైదాపిండితో ను చేసి తిన్నాను బియ్యప్పిండితో ను చేసి తిన్నాను బియ్యప్పిండితో చేసిన పునుగులు చాలా రుచికరంగా ఉంటుంది మేడం ఇదే పునుగులు స్వీట్ గా కూడా చేస్తాను చాలా బాగుంటుంది వారం దాకా నిల్వ ఉంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +4

      నమస్కారం అండి 🙏
      మాకు హైదారాబాద్ లో కూడా మైదా పునుగులే దొరుకుతాయి అండి, విజయవాడ వెళ్ళినప్పుడు ఇవి తిని వాళ్ళని అడిగి ఇంట్లో ట్రై చేసి షేర్ చేశాను..
      కానీ మీరు చెప్పిన తీపి పునుగులు చేయలేదు కానీ ఇదే పిండిలో బెల్లం కలిపి అట్లు వేస్తాను..ఈసారి మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను..
      ధన్యవాదాలు 🤗🙏

    • @srividyavl1132
      @srividyavl1132 5 месяцев назад

      ​Madi Vja ne andi...yenni sarlu intlo ye vidhamga cheskunna bita bandi mida matram monthly once aina tinalsinde.😊gandhinagar ravi punugu bajji stall ikda chala famous...bus stand lo....inka satyanarayanapuram arealo....many wl njoy delicious tiffins n snacks in Vja.Mee recipe chala bagundi healthyga intlo.​@@SpiceFoodKitchen

    • @nagarani7136
      @nagarani7136 2 месяца назад

      Ma Vijayawada lo untai tq​@@SpiceFoodKitchen

  • @udayabasker461
    @udayabasker461 6 месяцев назад +10

    🙏అద్భుతంగా చేసారు! అద్భుతం ఉంది కూడా! నూనెలో ఎన్ని వంకరలతో పడినా,అదేమి వింతో దోరగా వేగిన తర్వాత గుండ్రంగా మంచి రంగుతో కనిపిస్తున్నాయి...ప్లేటులో 33 చిట్టి పుణుగులు ఉన్నాయి...33 దేవుళ్ళు రుగ్వేదం ఉన్నట్లుచెపితే,తిరుప్పావై (ఆండాళ్) పాడిన పాట"ముప్పత్తు మూవర్ అమరర్ గలుక్కు" అంటూ విన్న ఆ 33 గుర్తుకువచ్చింది ! "అన్ని మంత్రములు ఇందే ఆవహించెను" అన్న అన్నమయ్య కీర్తన కూడా గుర్తుకు వచ్చింది... 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @nagalakshmipoloori
    @nagalakshmipoloori 6 месяцев назад +4

    పునుకులు చాలా వివరంగా చేసి చూపించారు. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు. ఆ దేవుని దయవల్ల మీకు అంతా శుభం కలుగుతుంది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి ఆశీర్వాదాలకు ధన్యవాదాలు 🤗💕🙏

  • @bengalioven
    @bengalioven 6 месяцев назад +3

    Very nice recipe didi 👍 so delicious and yammy 👌

  • @rekha8016
    @rekha8016 5 месяцев назад +3

    👌 your voice suits for story telling oka kamadanam undi . Nice recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      Glad to hear your sweet compliment andi 🤗🙏

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 3 дня назад

    సూపర్ బాగ చేసి చూపించారు మేడం. నేను ట్రై చేస్తాను.

  • @chitra9123
    @chitra9123 6 месяцев назад +2

    Nenu same to same idey process lo chestanu...biyyam kanna biyyam pindi thoney baguntay alage idli ravva valla cryspy ga kuda vastay....😊❤nice 👍 andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏💕

  • @mohanmedisetty1291
    @mohanmedisetty1291 5 месяцев назад +2

    చక్కగా అర్థమయ్యేలా, సోది లేకుండా చాలా బాగా చెబుతారాండీ మీరు....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అండి 🤗🙏

  • @Galm_livvv
    @Galm_livvv 28 дней назад

    Wow....ma viyawada punugulu ....bgale vuntayi ....super taste

  • @SoudarapuBhargavi
    @SoudarapuBhargavi Месяц назад +1

    Thank you for the recipe I have tried today it's so yammy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      Awesome andi 👍
      Glad to hear your feedback..
      Thanks for sharing with us 🙏

  • @srenu3299
    @srenu3299 6 месяцев назад

    అక్క మీ రెసిపీ చాలా చాలా బాగుంది, ఇప్పటివరకు నేను మైదాపిండితో చేశాను ఇప్పుడు మీ రెసిపీ చూసిన తర్వాత నేను ట్రై చేసి మా పిల్లలకు పెడతాను బాయ్ అక్క మీ సబ్స్క్రయిబ్.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      తప్పకుండా డియర్ 🤗
      వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి..
      Thanks for following my videos 🙏💕

  • @marstechzone
    @marstechzone 6 месяцев назад

    354th👍.
    Nice sharing sister super tasty tasty snack recipe nicely prepared along with clear explanation 👌🎉

  • @vigneshreddy176
    @vigneshreddy176 6 месяцев назад +1

    Mam chutney for punugulu also u can show today i prepared it came excellent

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      That's great andi 👍
      Thanks for sharing ur feedback 🤗

  • @ashokr5579
    @ashokr5579 6 месяцев назад +1

    Simply super chinama

  • @Talksbycherry
    @Talksbycherry 6 месяцев назад +1

    Hi akka ,meru vantalu easy ga ,kothaga ,healthy ga cheptharu ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Hi dear..
      Thanks for liking my recipes 🤗💕

  • @manohararathnam6034
    @manohararathnam6034 Месяц назад

    Meeru cheppe vidhaanam chaalaa baaundhi. ❤

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 6 месяцев назад

    Maa Vijayawada punugulu❤....bandi meeda punugu chutney....aha ...thank you for the recipe....always wondered how they are very tasty...going to try this 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Sure andi 👍
      Thanks for liking it 🤗

  • @panidhra5469
    @panidhra5469 6 месяцев назад

    గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు బియ్యం పిండి పునుగులు చాలా బాగున్నాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Good evening dear 🤗
      Thank you so much 🙏

  • @graceangela191
    @graceangela191 5 месяцев назад

    Chakkaga explain chesaru very nice andi.👌👌Nenu usual ga dosa nd idli batter tho chestanu .Now I’ll try like this.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      Thank you so much andi 🤗
      ట్రై చేయండి, గుల్లగా చాలా బావుంటాయి..

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 6 месяцев назад

    Hai sister super snacks recipe cheppinaru tqsomuch sissoo😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Hi andi..
      Thanks for liking 🤗
      It's my pleasure..

  • @SuvarnaKumari-d8b
    @SuvarnaKumari-d8b 20 дней назад

    Nenu kuda try chestanu sndi ❤❤❤❤

  • @rampallivijaya664
    @rampallivijaya664 6 месяцев назад

    హాయ్ అండి బాగున్నారా మీ రెసిపీ చాలా బాగున్నాయి పునుగులు కూడా సూపర్ అండి థాంక్యూ సో మచ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      హాయ్ అండి..
      Thank you so much 😊🙏

  • @padmarajan1911
    @padmarajan1911 6 месяцев назад

    Thanks andi for sharing a mouthwatering recipe. I will try it shortly

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Thank you so much andi 🤗
      It's my pleasure..

  • @vpadmaja380
    @vpadmaja380 6 месяцев назад +1

    ఇప్పుడు వుంటే బాగుండు tinali anipinchela chebutharu. చేస్తారు వంటలు మీరు.. ❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      😄😄
      Thank you so much for liking my recipes andi 🤗🙏💕

  • @malathilatha7630
    @malathilatha7630 3 месяца назад

    నిజంగా....వీడియో ఓపెన్ చేయగానే నోట్లో నీళ్లొచ్చాయి. నేను బెజవాడలో నే వుంటాను. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలనే వుంటుంది. ఈసారి ఇలా చేసి చూస్తా. థాంక్స్ ఫర్ ద yummy post❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      It's my pleasure 💕
      వీలైనప్పుడు ట్రై చెయ్యండి, క్రిస్పీగా చాలా బావుంటాయి..

  • @lasya409
    @lasya409 6 месяцев назад

    చాలా బాగా చేసారు,వివరంగా చెప్పారు థాంక్యూ అక్క😊నేను కూడా try చేస్తాను😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      తప్పకుండా డియర్ 🤗
      Thanks for liking 🙏

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730 6 месяцев назад

    Wow mouthwatering sis.its looking soo yummy.thanks for share. 😊😊❤❤love u sis😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Thanks for your love & support andi 🤗💕🙏

  • @savitridevituttagunta2813
    @savitridevituttagunta2813 16 дней назад

    Meeru చెప్పే విధానము బ్బాక్ గ్రౌండ్ చెత్ట్ సౌండ్ లేకుండా చాలాబాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  16 дней назад

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 👍

  • @sairamnetworks3535
    @sairamnetworks3535 3 месяца назад

    🎉🎉 nice explanation with perfect measurements

  • @ARV1116
    @ARV1116 6 месяцев назад

    I feel your demo and commentary very interesting.

  • @umadevisuramala492
    @umadevisuramala492 6 месяцев назад +1

    Yummy yummy 😋😋

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839 6 месяцев назад +1

    Nice ee Pindi tho dosalu veyyocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      వేయొచ్చు అండి..
      పిండి కొంచెం పల్చగా కలపాలి..

  • @joshika_03
    @joshika_03 6 месяцев назад

    Chala tastyga vunnayandi meeru cheppthunte nijanga ruchi thelisi pothundhi ala cheptharu

  • @alisaid_28
    @alisaid_28 6 месяцев назад

    Hi Miss, the delicious food you make, I hope you will be more successful 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Hi andi..
      Thanks for liking my recipes & your wishes too 🤗,🙏

  • @vijayalakshmisingaraju5420
    @vijayalakshmisingaraju5420 6 месяцев назад

    Mi voice v beautifull chandamama kadhalu chebite chala baguntundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి! Thank u so much 🙏

  • @radharamarao8334
    @radharamarao8334 6 месяцев назад +4

    This is old vedio . Already posted.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +2

      Please check the old video first, then comment..

  • @madhupallavik4191
    @madhupallavik4191 2 месяца назад +2

    Ma nellore lo dosapindito chestam

  • @paitharapardhu5324
    @paitharapardhu5324 4 месяца назад

    Nenu kuda machilipatnam lo thinnani andu ke recipee nee search chesi mari chusanu thinalanipinchinapudalla akkada danaka vellalemu kada anduke search chesanu Tq mam chala vivaranga explain chesaru i will try..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Thank you so much andi 🤗
      తప్పకుండా అండి, వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి, ఇంక ఎప్పుడూ బయట కొనరు..

  • @usharani7848
    @usharani7848 2 месяца назад

    Ma vuru vijayawada ne ipdu present we r in hyderabad.. Vijayawada vellinapdu every time tintanu.. Dosa pinditho, inka maida perugutho pungulu vesanu.. But outside taste yepudu raledu naku... Tomorrow breakfast ki nenu try chestunanu akka.. Ipde soad chesanu dal... Ela vachindo repu comment chestanu... Ma intlo andhariki e chitti punugulu istam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      తప్పకుండా డియర్..
      మైదా లేకుండా చేసుకొనేవి కాబట్టి చక్కగా ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా తినొచ్చు..
      ట్రై చేశాక ఎలా వచ్చాయో మీ feedback తప్పకుండా తెలియజేయండి .

  • @swathantrameme1183
    @swathantrameme1183 6 месяцев назад

    Snack item chala bagundi Andi 🙂💐

  • @theevidblogger8836
    @theevidblogger8836 2 месяца назад

    Hallo mam How r u.
    Your video very very testy mam. Super mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      Hi andi..
      I'm good, Thanks for liking my recipes 🤗

  • @kothaksna6874
    @kothaksna6874 6 месяцев назад

    Chala Baga explain chesaru

  • @udayabasker461
    @udayabasker461 6 месяцев назад

    Super😊 చిట్టి పుణుగులు చేసే చప్పుడు మాత్రం అద్భుతంగా ఉంది!(టికిటికిటికిటికిటికిటిక్) ఆ "స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్" మాత్రం మిస్ కాలేదు...మళ్ళీ మళ్ళీ విన్నాం.. 😄😆

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Thank you so much andi 🤗 🙏
      😄😄
      అవునండీ! పునుగుల కర కర శబ్దం, తాలింపు శబ్దం ఇలా ఆయా ఆహార పదార్థాల ప్రత్యేకమైన చప్పుళ్ళు భలే ఉంటాయి..

  • @sarojar9276
    @sarojar9276 16 дней назад

    Yummy yummy 🎉🎉

  • @JK-un9jm
    @JK-un9jm 6 месяцев назад

    explained very clearly madam.

  • @shaikbujji4288
    @shaikbujji4288 6 месяцев назад

    మీరు చేసిన ఈ పునుగులు మినిమం ఒక 15 నిమిషాలు పాటు తింటూనే ఉంటాను అంత బాగున్నాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      పునుగులు అన్నీ అయిపోయేవరకు తింటారన్నమాట 😄
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @aparnareddymandadi5604
    @aparnareddymandadi5604 3 месяца назад

    చాలా చక్కగా చెప్పారు madam

  • @saikhyati1306
    @saikhyati1306 6 месяцев назад

    Mi vioce radio lo news old days lo vinnata sweet ga undi 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u so much for your compliments 🙏

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 6 месяцев назад +1

    Vijayawada లో గాంధీనగర్ ఏరియా లో చాలా బాగా చేస్తారు ❤

  • @customercareraghava1554
    @customercareraghava1554 5 месяцев назад

    Chala Baga chepparu

  • @umabharathi647
    @umabharathi647 6 месяцев назад +1

    Hi sis nene first view,first comment
    Me recipes chala baguntaye sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Hi andi 🤗
      ఫస్ట్ వీడియో చూసి లైక్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @ranivarmav7635
    @ranivarmav7635 6 месяцев назад +1

    మా అమ్మమ్మ ఇలానే వేసేవారు మళ్ళీ నేను అంతే❤మైదా వేసినవి మా అమ్మాయి తినదు😂నెలలో ఓసారి వేస్తూ ఉంటా సాయంత్రం డిన్నర్ క్రింద😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕 ధన్యవాదాలు 🙏

  • @Srp_789
    @Srp_789 6 месяцев назад +1

    అవును ji...
    బంటుమిల్లి లో పెళ్లికి వెళుతూ గుడివాడలో నేను తిన్నాను. బావుంటాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      అవునండీ! విజయవాడ గుంటూరు వైపు ఎక్కడ చూసినా ఈ పునుగులే కనిపిస్తాయి..
      ఇంకా కిచిడి, నాన్ వెజ్ ఫుడ్ బాగా ఎక్కువ..

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 6 месяцев назад

    Best and Tastiest Love this Yummy Tasty Snack 😋 Ur Voice is so Beautiful 🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Thank you so much for liking this recipe & for your compliments 🙏

    • @foodaromaskitchen
      @foodaromaskitchen 6 месяцев назад

      @@SpiceFoodKitchen 🙏🌹

  • @dm2466
    @dm2466 6 месяцев назад

    Aha my favorite😍😊

  • @Priya3P
    @Priya3P 6 месяцев назад

    We will do this already....yummy taste

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Thank you so much 😊
      I think you did the previous one..
      This is different from that..
      Please watch both videos..

  • @donakondapraveena3802
    @donakondapraveena3802 6 месяцев назад

    Super will try for sure

  • @raghuram3613
    @raghuram3613 5 месяцев назад

    Chala bagundi

  • @Users9898-n2b
    @Users9898-n2b 6 месяцев назад

    Wow yummy 👌😋

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107 6 месяцев назад +1

    వీటిని మా ఊర్లో అయితే పొంగు బూర్లు అని అంటారండి ఈ విధంగా వేస్తాము పొంగు బూర్లు సైజు పెద్దగా ఉంటాయి ఇవి చిన్నగా ఉన్నాయి అంతే తేడా❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      చాలా బాగుంది అండి పేరు..
      మీది ఏ ప్రాంతంలో తెలియజేయగలరు 😊

    • @allumoluvarivantillunvlog2107
      @allumoluvarivantillunvlog2107 6 месяцев назад

      @@SpiceFoodKitchen మాది భీమవరం అండి పశ్చిమగోదావరి జిల్లా మేము అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు పొంగు బూర్లు వేస్తాము అండి

  • @jakkasailaja4518
    @jakkasailaja4518 6 месяцев назад

    Thanks for sharing

  • @RamadeviKarrothu-co7uz
    @RamadeviKarrothu-co7uz 6 месяцев назад

    మేమ్ ఈ రిసీపి అల్రెడీ పోస్ట్ చేసారు కదా మేమ్ బిఫోర్ నేను ఆల్రెడీ ట్రై చేశాను బాగా వచ్చాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Thanks for your feedback 🤗
      అది వేరు ఇది వేరు అండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి..

  • @secretsofthesoilandkitchen7
    @secretsofthesoilandkitchen7 6 месяцев назад

    Wow so nice 👍👍😊

  • @StorytimewithSai
    @StorytimewithSai 6 месяцев назад

    Nice recipe ❤

  • @devaspruhajutebags5289
    @devaspruhajutebags5289 6 месяцев назад

    Superb Andi

  • @graceangela191
    @graceangela191 5 месяцев назад

    Punugulu ki bandi meeda chese chutney kuda chupiyandi please😊

  • @sarikap7733
    @sarikap7733 6 месяцев назад

    Super andi

  • @aparnavalli5231
    @aparnavalli5231 6 месяцев назад

    Super super ma'am

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 29 дней назад +1

    Bandla meedha first quality
    Chesthara bhale chepparu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  27 дней назад

      మినప్పప్పు తక్కువ క్వాలిటీది వాడితే పిండి వొదుగు అవ్వక వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కాబట్టి అది మాత్రం మంచిదే వాడతారు అండి..

  • @ramijahomefood8800
    @ramijahomefood8800 6 месяцев назад

    Super🤝 andi 💐🙏biyyam pindi kakunda biyyam ayetay yenni glass lu VESUKOVALI andi????????

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Thank you so much andi ☺️
      వీడియోలో చెప్పినట్టు బియ్యం వేస్తే బాగా రావండీ! మీరు బియ్యం నానబెట్టి నీళ్ళు లేకుండా వడకట్టి గ్రైండ్ చేసి జల్లించి వేసుకోవచ్చు, లేదా మర పట్టించిన పిండి అయినా వాడుకోవచ్చు..
      కొలతలు సేమ్..

    • @ramijahomefood8800
      @ramijahomefood8800 6 месяцев назад +1

      @@SpiceFoodKitchen ok 🤝sooo much andi 💖💐🙏

  • @Luvkush143
    @Luvkush143 6 месяцев назад

    Akka idli ravva badulu sooji use cheyochha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Use చేయొచ్చు డియర్, కానీ suji పునుగులు వేసే 10 నిమిషాల ముందు కలుపుకోవాలి...

    • @Luvkush143
      @Luvkush143 6 месяцев назад

      Thanks andi

  • @jesussaves8957
    @jesussaves8957 6 месяцев назад

    Super mam

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 6 месяцев назад

    Yummy 😋😋

  • @padmarajan1911
    @padmarajan1911 6 месяцев назад

    Minappappu manchi quality ela telusukovalo cheppandi. E madhya nenu vada cheyadaniki gundu minappappu vadutunte vipareetamga nune taagestunnay edanna tip cheppandi

    • @stanley380
      @stanley380 6 месяцев назад

      Dubble horse చాలా bagundi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Stanley గారు చెప్పినట్టు double horse గానీ, deer గానీ వాడండి..
      పిండి జారు కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా ఫ్లఫ్ఫీగా ఉండేలా గ్రైండర్ లో గానీ రోట్లో గానీ మాత్రమే రబ్బుకోండి, అలాగే గ్రైండ్ చేసేటప్పుడు ఐస్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి.. అలాగే ముఖ్యంగా నూనె బాగా కాగాక మాత్రమే వడలు వేయాలి అలాగే high flame మీద మాత్రమే వేయించాలి..

    • @padmarajan1911
      @padmarajan1911 6 месяцев назад

      @@stanley380 tq stanley garu

    • @padmarajan1911
      @padmarajan1911 6 месяцев назад +1

      @@SpiceFoodKitchen thanks for ur tips mam

  • @sujikavya2527
    @sujikavya2527 6 месяцев назад

    Hi akka konchem deit recipes kuda pettandi alane e punukulu lo allam chutney chestharu loose ga vuntundi adi ala chestharo chepandi oka video lo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Hi dear..
      Thank you so much 🤗
      తప్పకుండా డియర్..

  • @adityatatavarthi6379
    @adityatatavarthi6379 Месяц назад

    Long prs avoid deep fried itoms pl..

  • @sanjuram160
    @sanjuram160 6 месяцев назад

    68 like nice vedio

  • @Meeomitha4321
    @Meeomitha4321 6 месяцев назад

    Madi vijaywada sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      Oh! OK andi..
      మేము ఏవొక పనుల మీద విజయవాడ, గుంటూరు వెళ్తూ ఉంటాము..
      ఈసారి అక్కడికి వచ్చినప్పుడు మీరే గుర్తొస్తారు 🤗💕

  • @AnushaTantepudi
    @AnushaTantepudi 5 месяцев назад

    Pindi mixy lo veyyakudadha sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      వేయకూడదు అండి, గుల్లగా రావు..
      మిక్సీలో చేయాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది..

  • @sdtahera9331
    @sdtahera9331 6 месяцев назад +1

    Hai.anbi.fram.vijawaba

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally67 6 месяцев назад +1

    Appudu evi challa punugulu yela avthayi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      ముందు టైటిల్ & thumbnail మీద ఉన్న పేరు సరిగా చదవండి

  • @PAVANTPK89
    @PAVANTPK89 6 месяцев назад

    Delicious

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 6 месяцев назад

    Hi sis ❤ Rainy season lo memu tappakunda chesukuntamu sis meru chupincharukada 😊 maku tinali ani unna maida ani alochinchali 😮 eppdu bayam leduga haaaaa 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Hi andi 🤗 💕
      ఈసారి ఇలా ట్రై చేయండి..
      కొంచెం పుల్లగా గుల్లగా చాలా బాగుంటాయి..

  • @SuryanarayanamurthyBulusu
    @SuryanarayanamurthyBulusu 6 месяцев назад +1

    Idliravva badulu suji veskocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Suji వేసేలా ఉంటే పునుగులు 10 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది అండి, ముందురోజు వేయకూడదు..

    • @SuryanarayanamurthyBulusu
      @SuryanarayanamurthyBulusu 6 месяцев назад

      @@SpiceFoodKitchen ok andi

  • @MohithaUday
    @MohithaUday 5 месяцев назад

    Ee batter tho dosalu veskovacha???

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      కొంచెం జారుగా చేసి వేసుకోవచ్చు అండి..

  • @harithavemula689
    @harithavemula689 6 месяцев назад

    Idli ravva place lo bombay rava veyocha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      వేయొచ్చు అండి, కానీ పునుగులు వేసే అరగంట ముందు వేస్తే చాలు, ఉప్మా రవ్వ ఎక్కువ పిలిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 6 месяцев назад +1

    మీరు దేవుడు చెల్లి.

  • @pavanikarri8737
    @pavanikarri8737 5 месяцев назад

    ❤❤

  • @stanley380
    @stanley380 6 месяцев назад

    Dubble horse vadandi

  • @arunakamatajugadda3985
    @arunakamatajugadda3985 2 месяца назад +2

    Dosa pindi +Idly pindi megilinapudu punugulu veyavochu anta kastapada navasaram leydu instent ga veysuko vachu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      @@arunakamatajugadda3985 అవునండీ! వేసుకోవచ్చు..
      అవి మీ ఇంటి పునుగులు అవుతాయి కానీ బండిమీద వేసే పునుగులు అవ్వవు..

    • @arunakamatajugadda3985
      @arunakamatajugadda3985 2 месяца назад

      Made vijayawada meru cheypunatlga valu kuda veyaru anni mix cheystaru inti punugulu bandi punugulu ani eymi leydu taste important …comment ne receive cheysu ko vali anta process leykunda ani na opinion..sudden ga tinali anipinchi napudu ala cheysu kovachu that’s it

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад

      @@arunakamatajugadda3985 నేను మీరు చెప్పినట్టు వేసుకోకూడదు అని గానీ అలాగే ఇంట్లో మిగిలిన దోశ లేదా ఇడ్లీ పిండితో వేసేవి బాగోవు అని గానీ చెప్పట్లేదు, కానీ ఇక్కడ నేను బయట వేసే పద్ధతి చూపించాను..

    • @arunakamatajugadda3985
      @arunakamatajugadda3985 2 месяца назад

      @@SpiceFoodKitchen 🙏😂

  • @umadevisuramala492
    @umadevisuramala492 6 месяцев назад +1

    Grander best yedo chapaera pls😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..

  • @rosey1845
    @rosey1845 5 месяцев назад

    Ration rice can be used for this & how much?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      You can use only rice flour andi..
      You can grind them in a flour mill & use the flour..
      But don't use rice..

  • @VasanthaKrishna0601
    @VasanthaKrishna0601 6 месяцев назад

    😋

  • @munnavarma6256
    @munnavarma6256 6 месяцев назад

    Chaala ruchi ga untai tappakunda try cheyandi friends

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 6 месяцев назад +2

    లెక్కపెట్టి పంచేది అమ్మ
    అయినా అనుమానం... రెండు ఎక్కువేమో
    నోరుముయ్యరా అనేది అక్క
    తినేటప్పుడూ లెక్కలే
    భలే సరదా ని గుర్తు చేసింది ఇంచక్కా
    అప్పుడు అమ్మకి ఈ లెక్కలన్నీ తెలిసో లేదో
    గబగబా తినేసి నేను మాత్రం నాన్న పక్క
    స్టెప్ స్టెప్ కీ...ఎంత వివరణ
    కుకింగ్ నాలెడ్జికి తనో గొప్ప ఉదాహరణ
    పునుగులేకదా అని సనుగుడు వద్దు
    బెజవాడ బజార్లలో వీటి అమ్మకాలకు లేదు హద్దు
    Sea సీ..అంత spy పెట్టినా
    స్పైసీ...ఐడియాలు..కనిపెట్టేనా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад +1

      ఈ వీడియోతో చిన్నప్పటి వాటాలు బాగా గుర్తు చేశారు అండి 😍
      హద్దు లేకుండా బెజవాడలో దొరికే ఈ పునుగులు మాకు హైదరాబాద్ లో దొరకవు అండి!! ఎంతసేపూ మైదా పునుగులే...
      స్పైసీ కి స్పై అవసరం లేదండీ!! వంటంతా అంతా ఓపెన్ గా అన్ని సీక్రెట్స్ చెప్పేస్తుంది 😄😄
      మీ అందమైన కవితకి ఓపిగ్గా రాసిన మీ చేతికి ధన్యవాదాలు 🤗🙏💕

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 6 месяцев назад

      @@SpiceFoodKitchen స్పై వంటకి కాదు
      కొత్త‌కొత్త ఐడియాలకి

  • @usharani7848
    @usharani7848 2 месяца назад

    Akka pindi loose ayindhi ..em cheyali akka..nenu ipde kalipanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      కొంచెం పొడి బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలపండి డియర్! ఎలాగో రాత్రంతా పులుస్తుంది కాబట్టి ఇబ్బందేమీ ఉండదు..
      కానీ ఈసారి చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి..

  • @kkkitchen7567
    @kkkitchen7567 6 месяцев назад

    Mi grader link send me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      Please check the description box of this video below

  • @shanvi5581
    @shanvi5581 6 месяцев назад +3

    వర్షా కాలం ఆ 😂😂🤔

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 месяцев назад

      అంతేగా! అంతేగా!! 😄😄

  • @trivenis.triveni7007
    @trivenis.triveni7007 2 месяца назад

    Hi