Praise the LORD akka 🙏 Good morning 😊 here wishing you and your family a very happy Christmas 🎁🎄 May God bless you and your family with all prosperity, love, grace and everything.once again happy Christmas akka...😍🥳 Have a blessed day and year ahead ✨ 🫶❤️💐
Thank you so much 🤗💕 పిండి ఏమైనా జారుగా అయి ఉండొచ్చు అండి! పిండి కలిపాక cake tin లో పోసేటప్పుడు రిబ్బన్ లాగా పడితే పర్ఫెక్ట్ గా వస్తుంది.. నిల్వ అయిపోయిన బేకింగ్ పౌడర్ గానీ సోడా గానీ వాడినా సరిగా రాదు.. అలాగే ఇదే పధ్ధతిలో మీరు మైదాకి బదులు గోధుమ పిండి వాడినా కేక్ సరిగా ఉడకదు, గోధుమపిండికి వేరే టిప్స్ ఉంటాయి..
ఒక అమెరికా డాలర్ ఈ రోజు 85 రూపాయలు దాటింది మన ఇండియా వాళ్ల ని మూటా ముళ్ళు సర్దుకుని అన్ని విదేశాలనుంచి ఇండియా వచ్చైమను. మోడిని విమానం లో తిరగొద్దని చెప్పు దాన్ని గొర్రెలు బ్లడ్ బ్యాంక్ లు కూడా గొర్రెలు కనిపెట్టారు ఆస్పత్రిలో జాయిన్ అవ్వోద్దు ఇంగ్లీషు మందులు వాడమాకు దేశం కోసం ధర్మం కోసం 😢
Thanks ma ba chesaru maa christmas ki manchi recipe chepparu❤🥰👌🏻🥰🙏🏻♥️
Most welcome andi 💕
Thank you so much 🤗🙏
Super ga chesaru madam garu ❤❤❤❤
Thank you so much andi 🤗💕🙏
Super andi two cakes chala baga vacchai 😋
Thank you so much andi 🤗
Super
Nanu try chesthanu
Thank you 😊
Ur recipes r always evergreen andi
Thank you so much andi for such a wonderful compliment ☺️🙏
చాలా అద్భుతంగా చేశారు సూపర్ గా ఉంది సాఫ్ట్ గా ఈజీగా చూపించారు mam 👌 ❤❤❤
Thank you andi 🤗💕
Good morning akka.super akka 👌👌
Good morning dear 🤗
Thank you..
Tq verymuch akka na kosame video chesinattu undi.
Most welcome dear 🤗
సాధారణంగా నేను బేకరీ ఐటమ్స్ తినను కానీ మీరు చూపించిన ఈ కేక్ నిజంగా అధ్బుతంగా ఉంది భిన్నమైన వంటలతో మమ్మల్ని అలరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 😊
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అండి 🤗
సూపర్ మమ్మీ చాలా బాగా వచ్చాయి
ధన్యవాదాలు డియర్ 🤗
గుడ్ మార్నింగ్ మమ్మీ అందరికంటే ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు
@PhanidraG ధన్యవాదాలు డియర్ 🤗🙏
super ..useful❤
Thank you so much 🤗💕
నైస్ అండీ !...🎉🎉
Happy xmas🎉🎉
Thank you so much andi 🤗🙏
Merry Christmas 🎄🎁❤🎉 to You and Your Family Akka
Thank you so much dear 🤗💕🙏
😋కేకులు బాగా వచ్చాయి....అదే విధంగా రెండవ కేకు టెక్చర్ బావుంది..
ధన్యవాదాలు అండి 🤗
Egg వేసినదానికి వేయనిదానికి తేడా ఉంటుంది అండి!
Hi sis ❤❤ na birthday jan2 tappakunda meru chupinchina 🍰 prepare chestanu tnq dear🎉🎉
Hi andi.. తప్పకుండా!
మీకు అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు 💐🎉💕
పూరి పిండి, మైదా అని రెండు రకాలుగా ఉంది. ఏ పిండి మంచిది అంటారు అండీ........... రెండు కేక్స్ చాలా సింపుల్ గా సూపర్ గా చేసారు 👌👌👌👌👌
Thank you so much 🤗
మైదానే అండి! పూరీ పిండిలో బొంబాయిరవ్వ కూడా కలిపే అవకాశం ఉంది..
Praise the LORD akka 🙏 Good morning 😊 here wishing you and your family a very happy Christmas 🎁🎄 May God bless you and your family with all prosperity, love, grace and everything.once again happy Christmas akka...😍🥳 Have a blessed day and year ahead ✨ 🫶❤️💐
Thank you so much dear🥰
Merry Christmas to you and your family too 🤗🙏🎄🎁❤️ 🎅🏻🍰
Old video kadha sister chalanenu bagundhi super 💯💯❤❤❤❤ sister nenu yesterday chesanu but lopala cook kaledhu 1hour padindhi adugu madindhi tips cheppandi sister ❤❤❤❤❤
Cake pan lo vese mundhu sunflower oil vedi chesi Pindi lo kalipi pan lo vesi bake chesthey even ga cook avthumdhi oka chinna tea glass oil chalu....
Thank you so much 🤗💕
పిండి ఏమైనా జారుగా అయి ఉండొచ్చు అండి!
పిండి కలిపాక cake tin లో పోసేటప్పుడు రిబ్బన్ లాగా పడితే పర్ఫెక్ట్ గా వస్తుంది..
నిల్వ అయిపోయిన బేకింగ్ పౌడర్ గానీ సోడా గానీ వాడినా సరిగా రాదు..
అలాగే ఇదే పధ్ధతిలో మీరు మైదాకి బదులు గోధుమ పిండి వాడినా కేక్ సరిగా ఉడకదు, గోధుమపిండికి వేరే టిప్స్ ఉంటాయి..
చాలా బాగా చూపించారు. అమ్మాయి. మైదా బదులు గోధుమ పిండి వాడవచ్చా. వీడియో 👌👌👌. శ్రీమతి surya
ధన్యవాదాలు అండి 🤗💕
Cake అంటే మైదాయే అండి!
గోధుమ పిండితో చేసే దానికి కొన్ని టిప్స్ ఉంటాయి, అది మరోసారి షేర్ చేస్తాను..
Steel bowl use chayavocha
Steel bowl లో కేక్ మాడిపోయే అవకాశం ఉంటుంది అండి, అలాగే చుట్టూ కూడా అతుక్కుపోతుంది..
Akka food colours lekunda cream natural ga cheppandi akka
ఫుడ్ కలర్స్ వాడకుండా చేసుకోవచ్చు కానీ బీటర్ ఉండాలి డియర్!
@SpiceFoodKitchen ha undi akka
Super ga unddi 🍰cake❤ akka nanu try chyssanu ala Vachhindio try chyse feed back essanu buy buy
Thank you so much dear 🤗 💕
Sure!
Cake tin link pettandi
అది నేను బేకరి ఐటమ్స్ అమ్మే షాప్ లో తీసుకున్నాను అండి! అయితే అదే సైజ్ లో ఉండే cake tin link description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
@SpiceFoodKitchen ok andi tnq 😊
Any Puspha Raj Fans 🔥🔥🔥
Cake tin link please please please
@@AdisWorld9999 అది నేను బేకరి ఐటమ్స్ అమ్మే షాప్ లో తీసుకున్నాను అండి! అయితే అదే సైజ్ లో ఉండే cake tin link description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
Don't encourage Christmas
We r in Hindu 🕉️country
Gorre (British dogs) la ni endhuku encourage chesthunaru
ఒక అమెరికా డాలర్ ఈ రోజు 85 రూపాయలు దాటింది మన ఇండియా వాళ్ల ని మూటా ముళ్ళు సర్దుకుని అన్ని విదేశాలనుంచి ఇండియా వచ్చైమను. మోడిని విమానం లో తిరగొద్దని చెప్పు దాన్ని గొర్రెలు బ్లడ్ బ్యాంక్ లు కూడా గొర్రెలు కనిపెట్టారు ఆస్పత్రిలో జాయిన్ అవ్వోద్దు ఇంగ్లీషు మందులు వాడమాకు దేశం కోసం ధర్మం కోసం 😢
Hi andi perugu lekunda milk vadavacha
సోడా రియాక్ట్ అవ్వాలంటే పెరిగే వాడాలి అండి! పాలతో కూడా చేయొచ్చు కానీ పెరుగు వేసి చేసేదే బావుంటుంది..
Cake tin link and size
అది నేను బేకరి ఐటమ్స్ అమ్మే షాప్ లో తీసుకున్నాను అండి! అయితే అదే సైజ్ లో(6/3) ఉండే cake tin link description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
🤍💛🩷🧡❤️💕
☺️🤗💕🙏
Allu Arjun case midha mi అభిప్రాయం enti frnds
అల్లు అర్జున్ ని కావాలని erikistunnaru అంతేకాని ఆయన కి యేమీ సంబందము cheppandi Brother, ఆ ధియేటర్ అల్లు అర్జున్ ది కాదు కదా
@SarojaDidde em matladuthunav
Niku telusthumdha
Cooking vedio lo case? Tra poramboku
@@nagamanidevi7319 em matladuthunav
Thanedho videos cheskuntunte ikkada a mudhanastapu topic avasarama andi. Konchemanna sensible ga undha meeku cheppandi
One cup ante anni Grams
One cup maida =120g
Maida not good for health. Pls show with wheat flour
OK andi..