శనగపిండి సోడా లేకుండా ఎన్ని తిన్నా గ్యాస్ రాకుండా కడుపుకు తేలిగ్గా ఉండే చలికాలం స్పెషల్ mirchi bajji

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 217

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  Год назад +31

    హాయ్! ఈ వీడియో నచ్చితే తప్పకుండా LIKE 👍🏻 చేయండి! మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల అవసరమైన చాలామందికి ఈ వీడియో recommand అవుతుంది! అలాగే మిర్చిబజ్జి తినాలనుకున్నా గ్యాస్ ప్రాబ్లెమ్ ఉండి తినలేని వాళ్లకు, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ☺️
    అలాగే "వీలైతే నాలుగు మాటలు" (Veelaithe Nalugu Matalu) అనే మన కొత్త ఛానెల్ కూడా visit చేసి నచ్చితే SUBSCRIBE చేసుకోండి 😊
    Thank u so much all for your love & support 🙏🏻

  • @harshikbojja2633
    @harshikbojja2633 Год назад +20

    చాలా బాగా చేశారు అండీ, మీ ఆలోచనలు చాలా గొప్పగా వున్నాయి కాబట్టి ఇంత మంచి recipe చూపించారు, చిన్నచ్చిన్న health problems ఉన్నా వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగ పడేలాగా చాలా బాగా చేశారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! అవునండీ.. బజ్జీలు ఇష్టమున్నా అవి తినడం వల్ల గ్యాస్ ప్రోబ్లం ఉన్నవాళ్లు.. వీటిని హాయిగా తినేయొచ్చు👍! Thanks for the compliment 🙏

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Год назад +14

    Hats off to your creativity, sister ❤

  • @PVenkatSaiWellnessCoach
    @PVenkatSaiWellnessCoach Год назад +4

    Excellent recepies చెప్పడమే కాకుండా, safety points కూడా చెప్తున్నారు. Really Great. Superb. Thanks a lot.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      My pleasure andi 😊
      Thank u soo much for ur compliment by liking my recipes & content 🙏

  • @raparthidhanalakshmi880
    @raparthidhanalakshmi880 Год назад +3

    First like and comment

  • @shylajak5997
    @shylajak5997 Год назад +6

    Wow what a creative idea sister . Delicious and different taste

  • @harip418
    @harip418 Год назад +7

    Ur recipes r always super and delicious andi

  • @sreeramgt5120
    @sreeramgt5120 Год назад +4

    అద్భుతః. ఇకనుండి ఇలా తినొచ్చు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      అవునండీ! ఇలా తింటే గ్యాస్ ప్రోబ్లం ఉండదు & పొట్టలో హెవీగా ఉండదు! ధన్యవాదాలు 🙏

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Год назад +1

    మంచిగా ఉన్నాయే మర్ధల

  • @jaya231
    @jaya231 Год назад +3

    Meku bhale ideas vastai andi 😅👏👏👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి! Thank u 😊

  • @SaadyaCreations
    @SaadyaCreations 9 месяцев назад

    Ever green అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీ, చాలా బాగా చేశారు

  • @harishlavanya5084
    @harishlavanya5084 Год назад +2

    Meru super......madam how u get like this new things...... awesome

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you very much andi for liking this recipe & for the compliment ☺️

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 Год назад +5

    Wow super kada 🎉🎉❤❤naku Mirchi bajii ante Chala istam tinatanu Tina tarwata gas problem tho badapadali epdu ala kakunda Meru e recipe chupincharu epdu Inka ekkuva tinochu kada sis😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవునండీ! శనగ పిండి బజ్జీలు 1-2 తిన్నప్పుడు హెవీ గా ఉందనే వాళ్ళు.. ఇవి 4-5 తిన్నా ఎలాంటి కంప్లయింట్ చేయడం లేదు! అందుకే అందరికీ use అవుతుందని షేర్ చేశాను! Thanks for liking this recipe & try it if possible 😊

  • @justlookingfor3551
    @justlookingfor3551 Год назад +1

    Bajji Ela avutundi adi.
    Gaare model marite bajji aipotunda.too much kada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మినప్పిండితో గుండ్రంగా పునుగులు వేస్తే వాటిని గారెలు అంటారా? పునుగులు అంటారా? గారె మోడల్ మారిందిగా! అరిసె మోడల్ మారితే పాకుండ అంటారు! బేసన్ హల్వా మోడల్ మారితే మైసూర్ పాక్ అంటారు! లోపల మిరపకాయ పెట్టి ఏ పిండితో చేసినా అది మిరపకాయ బజ్జియే అవుతుంది!! ఇందులో టూ మచ్ త్రీ మచ్ ఏమీ లేదు.. జస్ట్ మిరపకాయ బజ్జీ.. అంతే!

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 Год назад +1

    Super idea అండి 👌👌😋

  • @mohankrishnacreations4459
    @mohankrishnacreations4459 Год назад

    హాయి నా పేరు శ్రీనివాస్, మిరపకాయ బజ్జీలు కొత్త style లో చూపించారు, చాలా బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      హాయ్ అండి..
      మీకు నా వీడియో నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
      ధన్యవాదాలు 🙏

  • @sandhyaranilakkaraju3738
    @sandhyaranilakkaraju3738 Год назад +1

    Great idea madam tq very much 👌👌👌✋✋

  • @saisrinivas9089
    @saisrinivas9089 Год назад

    Nice chalaa bagaa chesaru superbbb i try it now

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Try it.. definitely you'll like 👍
      Thanks for liking this recipe 😊

  • @seethamahalakshmikakani2382
    @seethamahalakshmikakani2382 Год назад +2

    Great idea!
    హమ్మయ్య.. గారెల పిండి పల్చబడితే ఇక బాధలేదు:)

  • @venkatravva7054
    @venkatravva7054 Год назад

    Wow wonder full recipe medam super keep going

  • @udayabasker461
    @udayabasker461 Год назад +2

    😋తెలుగువాళ్లకు ఇష్టమైన మూడు రుచులు "ఉప్పు,కారం పులుపు" దీనిలో ఉన్నాయి... అందుకే ఇది ప్రత్యేకంగా ఉంది! మిరపకాయలలో "స్టఫింగ్"ని చూస్తే మాత్రం నోరూరుతుంది..."చేస్తున్నప్పుడే "స్టఫింగ్"ని కొంచెం చప్పరించవచ్చు "అనిపిస్తుంది 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊! వీలైతే ట్రై చేసి చూడండి.. శనగపిండి బజ్జీలకి ఏమాత్రం తీసిపోని రుచితో చాలా బాగుంటాయి 👍! Thank u soo much 🙏

    • @udayabasker461
      @udayabasker461 Год назад

      @@SpiceFoodKitchen : : 😊Thanks for your polite reply! తప్పకుండా ఆ ఆదివారం చేస్తున్నాం...దద్దోజం ఉదయం తినడానికి చేస్తున్నాం ..ఈ మిరపకాయ బజ్జీలకు కూడా అది మంచి కాంబినేషన్ (కొన్ని గంటల్లో ఆదివారం😊 )

  • @renukalakshmilakshmi2334
    @renukalakshmilakshmi2334 Год назад +1

    Super andi 😁 meeku bhale vastayandi ideas💡☺️😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thanks for the compliment 😊

  • @pandduchinnu6836
    @pandduchinnu6836 Год назад +1

    Masha Allah nice tq so much 🧕👌

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 Год назад

    🙏🙏🙏👌👌super sister, super recipe,🙏🙏meku me family members andhari ki vandhanalu🙏🙏🙏👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @lakhmich534
    @lakhmich534 Год назад

    Ekkada nundi vastayandi meeku ee ideas,senagapindi lekunda mirapakaya bajji superrrrrrrrr

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much for your sweet compliments andi 🤗

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Год назад +4

    Mam u are awesome. Your ideas are unique 👌

  • @vreddy9144
    @vreddy9144 Год назад

    Wow nice recipe andi..nenu yekkado chadivanu andi godavari style lo chese traditional mirchi bajji lo mirchi stuffing lo pachi ullipaya paste chintapandu tho vestharu ani..ee traditional recipe choopiyandi plz.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thank u so much andi for liking this recipe 😊
      అవునండీ! వీలు చూసుకొని మీరు అడిగిన వెరైటీ కూడా చూపిస్తాను 👍

    • @vreddy9144
      @vreddy9144 Год назад

      Thank you so much.Mee yerrati chicken fry taste bagundhi andi.@@SpiceFoodKitchen

  • @yashodhayash4403
    @yashodhayash4403 Год назад +1

    Super tasty recipe 🤗😋😋

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb Год назад +1

    ABBA ABBA miru em alochana lu chestaru akka .super undi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thanks a lot my dear for liking this recipe & for the compliment ☺️

  • @padmavathi9578
    @padmavathi9578 Год назад

    First like and first comment...yummy 🤗🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much for being 1st 🥇 and liking this recipe 😊

  • @panidhra5469
    @panidhra5469 Год назад

    శుభ శుభోదయం అమ్మ శనివారం శుభాకాంక్షలు బజ్జీలు సూపర్ అమ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      శుభ మధ్యాహ్నం మై డియర్ తమ్ముడూ 🌄! ధన్యవాదాలు 😊

  • @RamaDevi-ex7dr
    @RamaDevi-ex7dr Год назад +1

    ❤ super amma

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 Год назад +1

    Good recipe 👍👍👍

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Год назад +1

    Yummy 😋 I love bajji

  • @hari7priya
    @hari7priya Год назад +1

    Mirchi Vada ❤

  • @aparnavalli5231
    @aparnavalli5231 Год назад +5

    Innovative Dish I think ma'am.... Keep going ❤

  • @dominthegamer8115
    @dominthegamer8115 Год назад +1

    Super akka 👌👌👌👌

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg Год назад +1

    Naku chala estam sister maa amma minappappu tho matrame chesthundhi maa nanna ku gas problem vundhi. Chala baguntaye sister 🎉❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవునండీ! శనగ పిండి బజ్జీలు 1-2 తిన్నప్పుడు హెవీ గా ఉందనే వాళ్ళు.. ఇవి 4-5 తిన్నా ఎలాంటి కంప్లయింట్ చేయరు☺️! అందుకే అందరికీ use అవుతుందని షేర్ చేశాను! Thanks for liking this recipe & sharing ur feedback 😊

  • @shravangel1311
    @shravangel1311 Год назад

    Asalu elanti ideas andariki enduku ravu akka, and na vishaniki vasthe nenu emo old is gold type.
    My mother chesina vatalu anni baga nachutayi but tanu eppudaina kochem different ga try chesthe ah curries asalu tinanu (taste marutundi kabatti).
    Mee videos chusaka na mindset kochem kochem ga marutundi ankuntuna,
    Why because Nenu kallokuda anukoledu mirchi bajji ila kuda try chestharu ani. Ante innalu Nenu ankunka old is gold anedi mana health ki emi sambandam ledhu...taste kosam paritapisthe mana health padavutundi.
    So, manaku maname marali ani telusukunna. Thank you so much akka.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మొత్తానికి నా వంటలతో మీ మైండ్ సెట్ మార్చేస్తున్నా అన్నమాట 😄
      ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాసినందుకు you're great my dear 💕
      పాతవన్ని మంచివని చెప్పలేము, కొత్తవి అన్నీ బాగోకుండా ఉండవు అనడానికి లేదు..
      ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా!
      ఒకవేళ ట్రై చేయకపోతే మంచి వంటలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది 😄
      నాకు పాత వంటలు ఇష్టమే కానీ ఎప్పుడూ ఒకేలాగా చేస్తే బోర్ అనిపిస్తుంది..
      అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ కోసం వాళ్లకి అనుకూలమైనవి చేయాలి..
      అలా ట్రై చేసినప్పుడు ఇలాంటివి పుట్టుకొస్తాయి..
      ఈ బజ్జీల విషయానికి వస్తే నాకు హెవీగా ఉండే శనగపిండి బజ్జీ కంటే ఇవి అయితే 4, 5 ఈజీగా లాగించేస్తాను..
      ఇలాగే బోలెడన్ని ట్రై చేస్తుంటాను, అందరికీ నచ్చుతాయి.. అలా అందరికీ నచ్చిన వాటినే మీకూ షేర్ చేస్తాను ☺️
      మీరూ మంచి recipes try చేయండి..
      Be healthy & happy 🥰

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Год назад +2

    Baaboi ekkada nunchi vasthayi mam ee idea's ❤❤ sooper enjoyed everyone with this recipe 🎉🎉 tqs for this mam😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for ur sweet compliment 🙏

  • @jesussaves8957
    @jesussaves8957 Год назад +1

    Super mam 😋

  • @ashokkumar-kw5gk
    @ashokkumar-kw5gk 5 месяцев назад

    Well done 😊

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Год назад

    Super nenu గోధుమపిండి తో చేసే దాన్ని

  • @varalaxmi5877
    @varalaxmi5877 Год назад

    Nice recipe chala baga chesaru 👌👌👌

  • @hydtechietalks3607
    @hydtechietalks3607 Год назад

    Mee gonthu Radio lo some expert voice laaaga vundandi...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవునా అండి! మన వ్యువర్స్ చాలా మంది మీరు ఆకాశవాణిలో పని చేశారా? అని అడుగుతుంటారు 😄
      మీకు నా వాయిస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thanks for your sweet compliments ☺️

  • @mandavanaja68
    @mandavanaja68 Год назад +1

    thank you very much Madam

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 Год назад +1

    Super nanna

  • @bharathim8459
    @bharathim8459 Год назад

    Superb 👌🏻👍🏼

  • @laxmipathinalgonda2524
    @laxmipathinalgonda2524 Год назад +1

    Super akka

  • @testlast1306
    @testlast1306 Год назад

    Cheppe vidhanam bavundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @asalathalingala6909
    @asalathalingala6909 Год назад +1

    Super madam

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu Год назад +1

    👌😋

  • @dm2466
    @dm2466 Год назад

    Meru super Andi asala👏👏👏

  • @subhalaxmigrandhi4296
    @subhalaxmigrandhi4296 Год назад +2

    చాలా బాగా చెప్పారు మాలాంటి షుగర్ పేసెంట్స్ తినెలాగా చెప్పారు అమ్మ మీకు ధన్యవాదములు మిక్సీ లో రుబ్బుకోవచ్చా

    • @happylife...843
      @happylife...843 Год назад

      ha..cold water vesi rubbukovaali

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 😊
      మిక్సీలో రబ్బుకోవచ్చు కానీ పిండి fluffy గా రావాలంటే గ్రైండర్ లోనే బెటర్! ధన్యవాదాలు 🙏

    • @subhalaxmigrandhi4296
      @subhalaxmigrandhi4296 Год назад

      @@happylife...843 ధన్యవాదములు అండీ

  • @udayabasker461
    @udayabasker461 Год назад +1

    Super😊

  • @ravipatibuddies6250
    @ravipatibuddies6250 Год назад +1

    Super sister

  • @chengacherlaswapna-dn6xr
    @chengacherlaswapna-dn6xr Год назад

    ❤❤❤❤❤

  • @swamyA8884
    @swamyA8884 Год назад +1

    Mouth watering 😋 అక్కా

  • @BhadrappaPasham-is8wf
    @BhadrappaPasham-is8wf Год назад

    Good suggestion

  • @padmalathamerugu4897
    @padmalathamerugu4897 Год назад

    Great idea andi

  • @mondulavanya8252
    @mondulavanya8252 Год назад +3

    అబ్బ వెరైటీ అంటే మీరేనండి 👌👌👌☺️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! Thank u 😊

    • @mondulavanya8252
      @mondulavanya8252 Год назад

      @@SpiceFoodKitchen ☺️

  • @jupudijayasri5992
    @jupudijayasri5992 9 месяцев назад

    Mirapakaya badulu aritikaya to try cheyacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 месяцев назад

      Try చేయొచ్చు అండి..

  • @pasupuletisrilakshmi8444
    @pasupuletisrilakshmi8444 Год назад

    Super idea

  • @lasyapriya2442
    @lasyapriya2442 Год назад

    Superrrr😊

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Год назад

    కొన్ని treditional recipe లు మార్చకూడదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఇది చాలా ప్రాంతాల్లో చేసుకొనేదే!
      అయినా ఇది అందరికోసం చేసింది కాదు,
      రెగ్యులర్ గా చేసుకొనే శనగపిండి బజ్జీలు తినలేనివాళ్ళకోసం..
      Thank you..

  • @geethavani4271
    @geethavani4271 Год назад

    Good solution.thanks

  • @akhilamanepally9542
    @akhilamanepally9542 Год назад

    Must try recepies

  • @hemaprabhatumuluri2896
    @hemaprabhatumuluri2896 Год назад

    Good ❤

  • @janardanadev3845
    @janardanadev3845 Год назад +2

    సోదరీ, రాజ్మా పిండితో ఈ బజ్జీలు వేసుకోవచ్చా? అలాగే రాజ్మా తో వంటలు, టిఫెన్స్ చెప్పండి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      నేను ట్రై చేయలేదు అండి, మీరడిగిన recipes షేర్ చేయడానికి ట్రై చేస్తాను 😊
      ధన్యవాదాలు 🤗🙏

  • @sugunasuri972
    @sugunasuri972 Год назад

    Good evening madam

  • @moindunkin7318
    @moindunkin7318 Год назад +1

    Nice 👍

  • @sameerbashashaik8034
    @sameerbashashaik8034 Год назад

    👌🏻

  • @vasanthkumar-tr1wl
    @vasanthkumar-tr1wl Год назад

    Superandi

  • @ananthprakash2122
    @ananthprakash2122 Год назад +1

    Hello Madam , meeru October 06 th naadu Restuarent style biryani chesaru kada, aa videos lo Assalu meeru Rice Entha quantity theesukunnaru ? GRAMS LO cheppandi Pls Thavaraga , Repu Sunday vundi mee video chusi try chesthunnamu anduke. Pls Reply me.....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi..
      1/2 kg boneless chicken...
      3 cups rice అంటే దాదాపు 600 gm..
      వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి..
      ట్రై చేసిన తర్వాత వీలైతే మీ ఫీడ్ బ్యాక్ కూడా తెలియచేయండి
      Thank you 😊

  • @ramamamidanna3363
    @ramamamidanna3363 Год назад

    It will have vada taste.Better flour may be wheat flour.

  • @kalyan20091000
    @kalyan20091000 Год назад

    ఎంత బాగా చెప్పారండి.క్రొత్త విథానం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! ధన్యవాదాలు 😊

  • @himabindureddy8240
    @himabindureddy8240 Год назад

    Ee style garaypindi low mirchi vaysthamu Aa taste garayla untavi vasthundhi Chanagapindi taste Radhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఏదైనా ట్రై చేసి మాట్లాడితే బావుంటుంది అండి! ఇది రెగ్యులర్ గా చేసుకొనే శనగ పిండి బజ్జీలు తినేవాళ్ళని చేసుకోమని చెప్పలేదు, అవి తినలేని వాళ్ళ కోసం..

  • @pandikondakarthik3075
    @pandikondakarthik3075 Год назад

    Tarvata tineyali😋
    Akka miru em salt use chestunaru?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అంతే.. వేడి వేడిగా తినెయ్యాలి 😄
      Himalayan pink salt 🧂

  • @Raghavenderkoukuntla
    @Raghavenderkoukuntla Год назад

    Chinthapandu kuda gas ye kadandi..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      టేస్ట్ కోసం లోపల కాస్త వేలితో రాసాం అండి! శనగపిండితో పోలిస్తే అది ఏపాటి? వద్దు అనుకుంటే అది కూడా స్కిప్ చెయ్యొచ్చు..

  • @Sujanidudigama
    @Sujanidudigama Год назад

    👌

  • @padminivadari1466
    @padminivadari1466 Год назад

    Senagapindi valle mirchi bajji ki taste adi marchi vere ,,,😅anesi nenu oohinchalenu,,,,,😂😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      టైటిల్ లో రాసినట్టు.. ఇది శనగపిండితో చేసిన బజ్జీలు తిన్నా ఎలాంటి సమస్యా లేని వాళ్ళ కోసం కాదు! శెనగపిండి బజ్జీల వల్ల గ్యాస్ ప్రోబ్లం వచ్చే వాళ్ల కోసం ఒక ఆప్షన్!!

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 Год назад +4

    బరోడా బజ్జీలు అని వీటికి మా గొప్ప పేరు మా ఊరిలో...వీటి కోసం లొట్టలు వేసుకుంటూ బారులు తీరుతారు శెట్టి గారి బజ్జీల కొట్టు ముందు ...😊

    • @Srp_789
      @Srp_789 Год назад +1

      ఆ సెట్టి గారి కొట్టు ఏ ఊరిలో ఉందండీ మేస్టారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      బ్యాంక్ ఆఫ్ బరోడా తెల్సు కానీ.. ఈ బరోడా బజ్జీ ఫస్ట్ టైం వింటున్నా! పేరు భలే ఫన్నీగా వుంది తమ్ముడూ 😄
      అంటే ఈ వంటకి ఒక ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట! Thanks for sharing this information ☺️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      ​ @srp6742 సాధారణంగా విలేజ్ లో కిరాణా షాపులు, మిఠాయి షాపులు నడిపే కోమటి వారి కొట్టుని శెట్టి గారి కొట్టు అంటుంటారు.. అంటే ఇప్పుడు సేఠ్ గారు అంటున్నట్టు! బహుశా తమ్ముడు పృధ్వీ చెప్పింది అలాంటిదే అనుకుంటా అండి 😊

    • @prudhvipinnaka2496
      @prudhvipinnaka2496 Год назад

      @@Srp_789 చీరాల

    • @prudhvipinnaka2496
      @prudhvipinnaka2496 Год назад +2

      @@SpiceFoodKitchen అవును అక్క.. పుల్లయ్య శెట్టి ఆయన పేరు

  • @venugopal4580
    @venugopal4580 Год назад

    కరివేపాకు పొడి విధానం తెలపండి..

  • @sandhyad8941
    @sandhyad8941 Год назад

    Chintha pandu padani vallaki other option emina unda andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      స్టఫింగ్ కోసం చింతపండు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు! సింపుల్ గా వాములో చిటికెడు ఉప్పు వేసి లేదా పుట్నాల పప్పు పొడి వాము కొంచెం నిమ్మరసం కలిపి ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి..

  • @sujathanunna8562
    @sujathanunna8562 Год назад +1

    Sister ...epudu dosa receipe chusanu sister....adulo meru annam veyyamannaru.....kani veyyakapote.....dosa vastadha sister...... chepandi...plz reply sister.....process antha chesa but annam marchipoya sister vastaya mati

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      బాగా సాప్ట్ గా రావడంకోసం అటుకులు అన్నం రెండూ వేసాను అండి! అటుకులు వేస్తే అన్నం వేయకపోయినా పర్లేదు, అయితే పిండి మంచిగా ఫెర్మెంట్ అయ్యేలా వెచ్చటి ప్లేస్ దగ్గర ఉంచండి.. పిండి సరిగ్గా ferment అయితే అట్టు చాలా బాగా వస్తుంది, వీడియోలో చెప్పినట్టు ఇంకా చిల్లులుగా రావాలంటే కొంచెం సోడా వేసుకోవచ్చు..

  • @RamadeviPoosa
    @RamadeviPoosa Год назад

    J❤

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 Год назад +1

    Taste Gaarelu( vadalu)
    Lagaa vuntundi
    Kaani bajjillaga
    Vundavu medam😢😢😢
    Naku difference yemi teliyaledu 😢😢

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఏదైనా ట్రై చేస్తే తెలుస్తుంది అండి! ఇది రెగ్యులర్ గా చేసుకొనే శనగ పిండి బజ్జీలు తినేవాళ్ళని చేసుకోమని చెప్పలేదు, అవి తినలేని వాళ్ళ కోసం..

    • @gundujyothsna4387
      @gundujyothsna4387 Год назад

      @@SpiceFoodKitchen
      S
      Correct naku difference teliledu annanu ante

  • @lavanyakoduri531
    @lavanyakoduri531 Год назад

    Mee iron kadai link pettandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఆ ఐరన్ కడాయి లోకల్ మార్కెట్ లో తీసుకున్నాను అండి.. ఆన్లైన్ లింక్ లేదు.. sorry 🙏

  • @vijaymohan6340
    @vijaymohan6340 Год назад

    It's mirchi vada

  • @dhanuanu2846
    @dhanuanu2846 Год назад

    0.04 Oil full ga lagindi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినపుడు ఆ మాత్రం నూనె అంటడం సహజం! అలాంటపుడు బైటికి తీసాక టిష్యూ పేపర్ మీద కొద్దిసేపు ఉంచి తీసెయ్యాలి! Thank u 😊

    • @dhanuanu2846
      @dhanuanu2846 Год назад

      @@SpiceFoodKitchen Ala only minapa rubbu to vadalu vesina alane oil pelchutundi. Anduke daniki oka tip cheptarani annanu andi

  • @sairabanu7690
    @sairabanu7690 Год назад +1

    Asalu ilanti idealu ela vastayandi meeku 😂😂 mee idealu o samasya ki parishkaram, shakahari ki guddu tho thrillig , chepala pulusu tho exiting.😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much for your sweet compliments andi 🤗🙏

  • @lakshmisurapaneni9514
    @lakshmisurapaneni9514 Год назад

    Purnala putha Pindi kuda bajji ki vadavachu

  • @kiranak1896
    @kiranak1896 Год назад

    Bajji lo chinthapandu enti andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      బజ్జిలోపల వాము వేసి రకరకాల స్టఫింగ్స్ పెడతారు! మా ఏరియాలో బండి దగ్గర ఇలా వాము చితపండు తో చేస్తారు, ఎవరికి నచ్చిన స్టఫింగ్ వాళ్ళు పెట్టుకోవచ్చు..

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 Год назад

    🤍💛🩷🧡❤️💕

  • @Padmavathi-q8e
    @Padmavathi-q8e Год назад

    రద

  • @gandrakotaannapurna9639
    @gandrakotaannapurna9639 Год назад

    Thuuuu... Mirchi gaarellaaaaaaaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +3

      నేను బజ్జీలు మినపపిండితో వేసాను.. మట్టితో కాదు! ఆడవాళ్ళు అయ్యుండి తినేవాటిని ఛీ.. థూ.. అని అసహ్యించుకునే మీ సంస్కారానికి.. 🙏

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 Год назад

      Mana poorviku chese vantala ni kharab chesi... Minapa garelaku badulu bajji veste emanali. Gas lantivi vunte okate tinali. Ante kani. ....
      Venukati okame ki chiken leg pikkutinai pinchi.... Mokkajonne kande ni pikkutindata. Chiken ni imagine chesukuntu.... Alane original bajji ni imagine chesukovalemo....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +4

      తెలిస్తే తెలిసింది చెప్పాలి.. తెలియకపోతే తెల్సుకోవాలి! వెనకటికి ఎవరో చెప్పినట్టు.. బావిలో కప్పలాగా మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే నవ్వుల పాలు అవుతారు! వీటిని చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు.. కొంటున్నారు.. తింటున్నారు! చీరాల ప్రాంతంలో ఇవి చాలా ఫేమస్ అనే విషయం కామెంట్ బాక్స్ లో ఒక viewer రాశారు.. అలాగే "మా ఇంట్లో ఎన్నో ఏళ్లుగా నాన్న కోసం అమ్మ బజ్జీలు ఇలానే చేస్తుంది" అని మరొక viewer కామెంట్స్ చేశారు.. ఓసారి చూడండి! పునుగులు అంటే పెసర పప్పుతో చేస్తారు.. మినపప్పుతో కూడా చేస్తారు.. అంతేగానీ పెసరపప్పు వాడితేనే "పునుగులు" అంటాను.. మినపప్పు వాడితే "ఛీ థూ" అంటాను అంటే.. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను!

  • @kiranak1896
    @kiranak1896 Год назад

    Baledhu

  • @MargomGowathmi-nk1qg
    @MargomGowathmi-nk1qg Год назад

    Super idea

  • @ananthprakash2122
    @ananthprakash2122 Год назад +1

    Hello Madam , meeru October 06 th naadu Restuarent style biryani chesaru kada, aa videos lo Assalu meeru Rice Entha quantity theesukunnaru ? GRAMS LO cheppandi Pls Thavaraga , Repu Sunday vundi mee video chusi try chesthunnamu anduke. Pls Reply me.....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      Hi andi..
      1/2 kg boneless chicken...
      3 cups rice అంటే దాదాపు 600 gm..
      వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి..
      ట్రై చేసిన తర్వాత వీలైతే మీ ఫీడ్ బ్యాక్ కూడా తెలియచేయండి
      Thank you 😊

  • @ananthprakash2122
    @ananthprakash2122 Год назад +1

    Hello Madam , meeru October 06 th naadu Restuarent style biryani chesaru kada, aa videos lo Assalu meeru Rice Entha quantity theesukunnaru ? GRAMS LO cheppandi Pls Thavaraga , Repu Sunday vundi mee video chusi try chesthunnamu anduke. Pls Reply me.....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi..
      1/2 kg boneless chicken...
      3 cups rice అంటే దాదాపు 600 gm..
      వీడియో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి..
      ట్రై చేసిన తర్వాత వీలైతే మీ ఫీడ్ బ్యాక్ కూడా తెలియచేయండి
      Thank you 😊