తండ్రి యేసయ్య స్తోత్ర ము ఆల్లేలుయా దేవా మమ్ముల్ని బలపరిచి పరిశుద్ధులుగా చెయ్ తండ్రి యేసయ్య మాబాదలను నుండి విడుదల చేయి తండ్రి అప్పులు బాధలనుండి తిరిపొవలని తండ్రి నాబార్త మనసు సరిదిద్దు తండ్రి అప్పులు వాళ్ళ కు తిరిగి ఇవ్వాలని ప్రార్థన చేయండి అమ్మ గారు నాన్న గారు ఆమేన్ ఆమేన్ 🛐🛐🙏 ఆమేన్ ✝️🙏🙌✝️🙏❤❤❤❤
It is so true, without thinking our Lord's love,promise of eternal life ,with Him and Father God, we are immersed in the worldly activities, desires ,dreams thinking that we will be here for permanently forever on the earth. Beautiful song ,lyrics, music and singing reminds us ,not to forget our Lord, His sacrifice for us, for our salvation, in the short time we have on earth. God Bless your ministry . From Pretpria South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
Praise the Lord annaiah chala baga padinaru e song lo chala meaning vundhi e lokam manaki shashwatham kadhu nijam elokamlo andharu Jesus ni nammukovali
తండ్రి యేసయ్య స్తోత్ర ము ఆల్లేలుయా దేవా మమ్ముల్ని బలపరిచి పరిశుద్ధులుగా చెయ్ తండ్రి యేసయ్య మాబాదలను నుండి విడుదల చేయి తండ్రి అప్పులు బాధలనుండి తిరిపొవలని తండ్రి నాబార్త మనసు సరిదిద్దు తండ్రి అప్పులు వాళ్ళ కు తిరిగి ఇవ్వాలని ప్రార్థన చేయండి అమ్మ గారు నాన్న గారు ఆమేన్ ఆమేన్ 🛐🛐🙏 ఆమేన్ ✝️🙏🙌✝️🙏❤❤❤❤
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
ఈ పాటలో భావాలను గ్రహించి దేవుని కి మహిమ కరముగా జీవిచాలని కోరుకుంటున్న ఆమెనే
Prabuvaina yesu namamulo vandanalu
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
ఆమేన్ ఈ పాట చాలా బాగుంది 😇😇😇
చక్కని పాట పాడారు అయ్యగారు 🙏
స్వప్న చాలా బాగుంది ఇపటా ఆమ్ న్
Ma amma favorite song super
Super song I like this💖❤💜
Vandanalu brother chalabaga padaru devunike mahima kalugunugaka amen
It is so true, without thinking our Lord's love,promise of eternal life ,with Him and Father God, we are immersed in the worldly activities, desires ,dreams thinking that we will be here for permanently forever on the earth. Beautiful song ,lyrics, music and singing reminds us ,not to forget our Lord, His sacrifice for us, for our salvation, in the short time we have on earth. God Bless your ministry . From Pretpria South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Avunu devaa memu appudu emi ayethamo theyadu thandri me chittham memu e roju brathiki unamu ante kevalam me krupa
Exactly
సూపర్ సాంగ్
Nijam ga manishi jeevithamlo jarigedi idhe entho adbhutanaga padina anna ku na vanchanalu...gob bless you
It,s true yadi shashvatham ❤ love this song super
Super song🙏🏻🙏🏻🙏🏻
Very nice song lyrics ayagaru ❤❤❤❤❤❤❤❤😊
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే||
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
క్రీస్తు నందు వందనాలు బ్రదర్
@@noahchristien8315 praise the lord brother
బ్రదర్! మీరు ఇంకా ఏమేం పాటలు వ్రాసారో అవన్నీ మాకు తెలియజేసి, దేవుని స్తుతికి కారణం కాగలరు
Puvvulantidhe ఈ జీవితం
Thanks so much
Super
Hallelujah
Very exelent
Yes it is true in our life
Hi
😊 song very super singer brother Amen 👍
Prise the lord devuniki vandanalu
Wow super
Glory to God
If we really understand the meaning of the song we never cheat other
beutfull song nice
Super song anna chalabagundhi
Super song and my favorite song
Heart touching song brother
Thanks for lyrics
I like it this song soo much 👌👌
సూపర్ అన్న య
Super song
Vadanalu బ్రదర్
Amen
This is wonderful and meaning ful song,😍😍🙏praise the lord
Praise the lord 😭😭😭😭😭
Wonderful song
Wonderful Brother song
God bless you brother 🙏 super song
Praise the lord brother
Amen love you jesus tq brother
naresh family praise thelord brather
krupa wonderfulsonganna
Praise the Lord annaiah chala baga padinaru e song lo chala meaning vundhi e lokam manaki shashwatham kadhu nijam elokamlo andharu Jesus ni nammukovali
Super 👌👌👌👌song🎵🎵
యేసు నామమున అందరికి వందనాలు
I LIKE HIS SONG
Nice song brother,praise the lord life lo edhi undadu ani theliya jesedhi
Very nice song 👌 Praise the lord 🙏
Yes praise the lord good morning brother may God bless u
It's very devotional song and meaningful song brother....lyrics sup🙏🙏🙏
Nice song love you yesayya 💓🥰
Eee pata vini prathi okaru matalani na korika 👍👍 praise the lord
Mundhu Nuvvu Maaaru... Adhi naa korika!!!!
It touched my heart very deeply...nice voice 👌👌👌👌👌
Super song, Praise the lord
Super.sang.
Good song
Supper song praise the Lord
చాలా బాగా పాడారు అన్నయ్య
Super 🎉🎉❤❤
Yes 🙏🙏🙏
Adbutham anna song god bless you
Love this song ❤️
Thanksforlyricsamen
Praise the Lord ananya
Yesaaya na thapu ani kamishu yesayya please please please please please please please please please please 😭😭😭😭😭😭😭
Wonderful song brother nice voice brother 🙏🙏🙏🙏
God bless you
Praise the Lord ananya🙏
Nice songs
Super song 😊😊
ఆమెన్ మనిషి జీవితం ఎలా ఉంటుందో మనకి తెలియదు స్ట్రోత్రం మనం ఏపాపం చెయ్యకూడదు ఆయన దాయలుడు ఆమెన్
Yes
L&t Manju Manju songs and 30 g naya
Allbrookna😈😀🚁🚀🐅🌍🌎🌏🌌🪐🌛⭐🌟✨💫🌙☄️🕳️🌠🌈🌄☃️⛄🌹🥀🧘✌️🤞
😊😊😊😊😊😊😊😊😊😊😊
Very good song
Wowwwwwwwwww🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩
Nice
This is meaningfull song in real life
Praise the Lord bro
TQ so much yesayya
God bless you bro
Very Nice song
Amen Amen👏👏👏👏
Glory to god
Pràise the lord
👌👌👌👌💐💐💐💐💐
👌 ❤
Supre.aneya
🙏🙏🙏👌👌
❤️❤️
praise the lord
God bless you brother
Praise the Lord 😭🕊
I love you jeasus❤❤❤😢😢🎉🎉
Nisc song
Yasayya amen
❤️
Super anna
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
🙏🙏🙏🙏