Padhamulu Chalani Prema idi | పదములు చాలని | Telugu Christian Song | Worship Tube | Pastor jyothiraj

Поделиться
HTML-код
  • Опубликовано: 1 сен 2020
  • Heart touching song by Ps Jyothiraju garu
    PLEASE WATCH 🔴SUBSCRIBE TO OUR CHANNEL🔴
    ♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
    Follow us on:
    RUclips: / worshiptube
    Facebook : / rajudevotional
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1 тыс.

  • @vijayheart9423
    @vijayheart9423 Год назад +63

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    కలువరి ప్రేమ ||పదములు||
    చరణం 1:-
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
    చరణం 2:-
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||

  • @sateesh4602
    @sateesh4602 2 года назад +37

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనిది (2)
    కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    కలువరి ప్రేమ ||పదములు||
    నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
    మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ

  • @vinne_vizag_queen_6297
    @vinne_vizag_queen_6297 4 месяца назад +81

    పదములు చాలని ప్రేమ ఇది
    స్వరములు చాలని వర్ణనది (2)
    కరములు చాపి నన్ను కౌగలించి పెంచిన కన్నవరికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ
    ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ (2). (పదములు)
    1. నవమాసం మోసి ప్రేయోజకులను చేసినా కన్నబిడ్డలే నిన్ను వెలువేసినా(2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదన అంత తొలగించును ప్రేమ
    (ప్రేమ ఇది)
    2. మెలులెన్నో పొంది ఉన్నత స్థితికేదిగినా స్నేహితులే హృదయమును గాయపరచగా(2)
    మెలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్చించేడి ప్రేమ
    శాంతితో నిన్ను నడిపించేది ప్రేమ
    (ప్రేమ ఇది)

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 2 года назад +7

    యేసయ్యా నీప్రేమకి ఏది సాటికాదు...
    వందనాలు యేసయ్య 🙏🙏🙏🙏

  • @anushapothula7664
    @anushapothula7664 2 года назад +10

    Padamulu Chaalani Prema Idi
    Swaramulu Chaalani Varnanidi (2)
    Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
    Kannavaarikante Idi Minnayaina Prema
    Vaarini Sahithamu Kanna Prema
    Prema Idi Yesu Prema
    Prema Idi Thandri Prema
    Prema Idi Praanamichchina Prema
    Kaluvari Prema ||Padamulu||
    Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
    Kannabiddale Ninu Velivesinaa (2)
    Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
    Ninneththukoni Aadarinchu Prema
    Aa Vedanantha Tholaginchunu Prema ||Prema||
    Melulenno Pondi Unnatha Sthithikedigina
    Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
    Melulatho Nimpi Adbhuthamulu Chesi
    Kshamiyinchuta Nerpinchedi Premaa
    Shaanthitho Ninu Nadipinchedi Prema ||Prema||

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 2 года назад +14

    Vandhanalliu ayyagaru maa family members gurenchi plz prayer appulu and health gurenchi plz prayer 🙏maa papa exams gurenchi plz prayer maa vinay gurenchi plz 🙏prayer 🙏

  • @VijaySanketh-oq2fs
    @VijaySanketh-oq2fs 2 года назад +11

    Niswardamaina ప్రేమ నిష్కళంకమైన ప్రేమ srustilo ekkada దొరకని గొప్ప ప్రేమ నా యేసు ప్రేమ త్యాగము చేసిన ప్రేమ vontarithanam lo vidavani prema వర్ణనాతీతం అయినా ప్రేమ నా yesayya ప్రేమ....

  • @jesuslovesyou..8327
    @jesuslovesyou..8327 2 года назад +10

    ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +6

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @gopinakka3910
    @gopinakka3910 2 года назад +6

    Prabuva na bidanu kapadu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏amen Amen Amen Amen Amen hallelujah

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 2 года назад +6

    I love this song very much nenu song lyrics marchi poina kani devudu naku nidralo continues ga Pallavi lyrics vinipistunnadu morning lechi pata vinnanu chala happy ga feel ayyanu 🙏🙏🙏🙏🙏

  • @priyakalapala3787
    @priyakalapala3787 Год назад +8

    Thank you Jesus naku manchi life echaru Jesus

  • @panyamthimoty2817
    @panyamthimoty2817 Год назад +12

    దేవుని ప్రేమ వేల కట్టలేనిది 🙏యేసు 🙏నామమునకు మహిమ కలుగును గాక

  • @VeerababuR-nq1ig
    @VeerababuR-nq1ig Год назад +12

    హృదయాలు కలిగించే పాట పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణ ఇది

  • @reddimellisrivalli575
    @reddimellisrivalli575 2 года назад +16

    Praise the Lord, Annaya, we can't express his mercy and love it's not enough until...tnq

  • @paulmosesgotham
    @paulmosesgotham Год назад +7

    Jesus love is unconditional. I am very luck to to he a Christian. I had experienced his love In my life

  • @peeterpaul5417
    @peeterpaul5417 2 года назад +3

    పాట చాలా బాగుంది మంచి అర్థవంతమైన పాట
    ఆ పాటలో మీరు చూపిస్తున్న టువంటి ఫోటో ఏసుప్రభు కాదు
    చూసినవాళ్లు ఏసుప్రభు అలా ఉంటాడు అనుకుంటారు దయచేసి అది తీసివేయడానికి
    ప్రయత్నించండి
    అందరూ చూపిస్తున్నట్లుగా చూపించాలని అనుకోకండి పాటకు విలువ ఉండదు

  • @deepthibejjam5875
    @deepthibejjam5875 2 года назад +4

    Nannu kshaminchi nannu entha bless chesenanadk ne runam yala theerchukovalo ardham kavatla prabhu🙏🙏🙏

  • @gittanibabu543
    @gittanibabu543 2 года назад +8

    Praise the Lord Amen

  • @ipcchurchofgod
    @ipcchurchofgod 2 года назад +6

    Praise the lord. Hallelujah hallelujah hallelujah

  • @deepthibejjam5875
    @deepthibejjam5875 2 года назад +3

    Jesus I love nanna nannu endkayya entha preaminchavu dhiivinchavu Prabhu 🙏❤️🙏

  • @sleevachowdary4311
    @sleevachowdary4311 2 года назад +4

    I love you Jesus Thankyou my lord

  • @sainathr7020
    @sainathr7020 2 года назад +7

    Prema yesu prema supeeb song let god bless everyone 🙏 praise the lord 🙌 🙏 ♥ jesus jesus jesus jesus

  • @induchinni4479
    @induchinni4479 2 года назад +5

    Please help me yesayya 😭😭😭😭😭😭

  • @Hanani.Honey692
    @Hanani.Honey692 2 года назад +5

    Ne prema velakattalenidhi thandri 🙏🙏🙏🙏🙏😭 😭😭 emichina me runam thirchukolemu thandri 🙏🙏🙏😭😭😭😭😭 heart touching song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bharathip5673
      @bharathip5673 2 года назад

      Manam yem chesina iyana runam thirchukolem 🙏🙏 na goppa Deva na thandri

  • @rajukarrolla5756
    @rajukarrolla5756 2 года назад +7

    tq jesus praiiiiise the lord bless me pls this is my humble request

  • @nagurubujji4862
    @nagurubujji4862 2 года назад +6

    ఈలోక ప్రేమ ఎన్న తగినది కాదు
    యేసు ప్రేమ వర్ణించ తరము కాదు.

  • @kallayesanna5444
    @kallayesanna5444 2 года назад +7

    Anni sarlu vinna vinalapistundii

  • @ankusilila5691
    @ankusilila5691 2 года назад +6

    Super song anna ee song vintunte manasuku chaala baaguntundhi thanks for the song brother 🙏🙏🙏🙏

  • @suryachinni7497
    @suryachinni7497 2 года назад +5

    ఆమేన్........... నా దేవా......

  • @powerprem9159
    @powerprem9159 2 года назад +6

    This song touching my heart ❤️❤️

  • @thotapalliswathi2034
    @thotapalliswathi2034 2 года назад +5

    My favourite song very heart touching ♥ ilove you dad

  • @sanjeevbhaiyasanju3398
    @sanjeevbhaiyasanju3398 2 года назад +5

    వందనాలు పాస్టర్ గారు ఈ పాటకి 🙏🙏

  • @darlingyona143
    @darlingyona143 2 года назад +4

    సూపర్ సాంగ్స్.

  • @suryathatiparthi8012
    @suryathatiparthi8012 2 года назад +3

    Devva nannu kseminchu ayya 😭

  • @christinakoyya3062
    @christinakoyya3062 2 года назад +4

    Devuni kumaruda meeku vandanallu.

  • @divyagudime5353
    @divyagudime5353 Год назад +4

    ఏమని వర్ణింతును దేవా నీవు నా యడల చూపే ప్రేమను నీకు వేలది వందానాలు యేసయ్య

  • @pastamanand655
    @pastamanand655 Год назад +4

    Eni papamulu chesina keshiminchi premaa na yesu preamaa❤😭

  • @kanilkumar5535
    @kanilkumar5535 2 года назад +3

    థకు జేసుస్

  • @sankeerthanaarjun1287
    @sankeerthanaarjun1287 Год назад +5

    No words...only tears...tq. Lord...

  • @sridevisridevi4977
    @sridevisridevi4977 2 года назад +4

    God's is real hero because he sacrifice everything for us.......🙏🙏🙏🙏

  • @katevarapuprasanna8295
    @katevarapuprasanna8295 2 года назад +2

    Kaluvari prema never stop 😭never end

  • @durgakadari9354
    @durgakadari9354 2 года назад +3

    Eni sarlu Vina e pata epadalu epudu edupostundi enta manchi pata manaku echina variki danyavadalu devuniki 🙏 God bless you 🙏

  • @eekajyothi6137
    @eekajyothi6137 2 года назад +4

    Praise tha lord🙏 thank you

  • @preetipreeti9974
    @preetipreeti9974 2 года назад +7

    Pray for my family good health and home responsibilities on home give holy spiritual life in gas cooking cylinder cooking gas pray for my family good job

  • @pasalaprabhavathi410
    @pasalaprabhavathi410 2 года назад +3

    thank you jesus prasei the lobu

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 2 года назад +6

    I love this song very much nice singing i keep on listen to this song

  • @kotapallyswarnalatha6448
    @kotapallyswarnalatha6448 2 года назад +6

    E Pata na gundenu thakina pata

  • @FYM_NINJA9473
    @FYM_NINJA9473 2 года назад +4

    The Lord of all never be changed

  • @JesusLoves-9575
    @JesusLoves-9575 Год назад +4

    ఎన్ని సార్లు అయిన వినలనిపించే సూపర్ సాంగ్ ....🙏🙏🙏🙏

  • @prasannadoha8183
    @prasannadoha8183 2 года назад +5

    Praise the Lord 🙏🙏🙏

  • @sainathr7020
    @sainathr7020 2 года назад +4

    Praise the lord 🙌 jesus is great he is everything he can fo anything without god we are nothing 🙏

  • @k.imman.5110
    @k.imman.5110 2 года назад +2

    என் ஏசுவின் அன்பு.... . இந்த உணர்வு எல்லாருக்கும் வேணும்.... அப்பா...

  • @stalinkon501
    @stalinkon501 2 года назад +5

    Iam preaching Christ resurrected , every one Praise to god with unlimited words after you get wonderful days 🙏🙏🙏🙏🙏👏👏👏🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @prasannabandela8958
    @prasannabandela8958 2 года назад +4

    Praise tha lod🙏🙏🙏❤

  • @dr.p.venkateswarlu9202
    @dr.p.venkateswarlu9202 2 года назад +7

    Heart touching song.

  • @MaheshKumar-vi6qk
    @MaheshKumar-vi6qk 2 года назад +4

    Nanu edipinchina prema
    Tada NELLORE d,t AP
    Thank you anna

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 2 года назад +4

    Song is very melodious and meaning full

  • @bhagyarani2422
    @bhagyarani2422 Год назад +168

    వందనాలు పాస్టర్ గారు మా అమ్మ గారి కి సీరియస్గా వుంది తను తొరగా కోలుకోవాలని ప్రార్ధన చేయండి ఇప్పుడు మేము హాస్పిటల్ లో వున్నాము నా తల్లీ ని తండ్రి గురించి ప్రార్ధన చెయ్యండి🙏🙏

    • @mrajalaxmi429
      @mrajalaxmi429 Год назад +9

      Mee Amma gariki health bagunda

    • @vinnichinni243
      @vinnichinni243 11 месяцев назад +12

      Mee అమ్మగారికి ఏమవ్వదు brother...దేవుడు సహాయం చేస్తాడు...అమెన్

    • @kkala6843
      @kkala6843 11 месяцев назад +12

      తండ్రీ eలోక పరంగా తల్లి ముఖ్యమైన పాత్ర ఆ తల్లిని కాపాడి గొప్ప సాక్షిగా నిలబెట్టు యేసయ్య యేసయ్య యేసయ్య 🙏🙏🙏

    • @kanchumarthilovaraju9074
      @kanchumarthilovaraju9074 11 месяцев назад +1

      Hi

    • @marykamalakuraganti8196
      @marykamalakuraganti8196 9 месяцев назад +1

      ​@@kkala6843yes

  • @ynkbjvnani6702
    @ynkbjvnani6702 Год назад +4

    Mama thadri prema varnnichalenidhi 💞💞 e Pataa dwora teliyani vallaki theliyachesaru brother👌👌🙏🙏🙏pataa rasina vallaki,Padina brother KO devudu thodugaa undunugakhaa Amen🙏🙏🙏devuni namanike ma him aka lug un u gal has🙏🙏🙏🙏🙏

  • @RajKumar-bg1uh
    @RajKumar-bg1uh 2 года назад +7

    No Words To Say...Heart Touching & Meaningful Song ..!🙏🙏🙏

  • @venkatkothapalli4729
    @venkatkothapalli4729 2 года назад +3

    Thank you father GOD for your " EVERLASTING LOVE" Thankyou Dear Lord JESUS for your "Sacrificial Love

  • @anchurivenkatatatarao6118
    @anchurivenkatatatarao6118 2 года назад +3

    Praise the lord brother 🖐️ davuniki Mahima ganata kalugunu gaka amen hallauah

  • @rakshitha111
    @rakshitha111 2 года назад +3

    Love u god love u sooo much ❤️

  • @Divine-Messages-b8n
    @Divine-Messages-b8n 2 года назад +2

    Nijam ga devuni premanu anubavinchinavallake a love magic a sweetness artam avutundii I love Jesus forever and ever

  • @kingofeditor3576
    @kingofeditor3576 2 года назад +6

    HALLELUJAH HALLELUJAH HALLELUJAH HALLELUJAH praise the lord 🙏🙏 AMEN AMEN

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 года назад +4

    Praise the Lord 🙏 i love this song ❤️🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord

  • @sainath905
    @sainath905 2 года назад +3

    పదములు చాలని ప్రేమ.... ❤️❤️

  • @krishnavenikrish771
    @krishnavenikrish771 2 года назад +6

    My favourite song

  • @RamuRamu-ov8bm
    @RamuRamu-ov8bm 2 года назад +4

    ✝️🙏 ಶೇರ್ ಮಿ

  • @jareenask8918
    @jareenask8918 Год назад +4

    vinntene manasuku prasantham

  • @satishchand1070
    @satishchand1070 2 года назад +4

    ilove God praise the lord

  • @chinnachinna9937
    @chinnachinna9937 2 года назад +3

    I love you Jesus

  • @rajeshch6795
    @rajeshch6795 11 месяцев назад +6

    Super song i love you

  • @kumarbanka7154
    @kumarbanka7154 Год назад +6

    దేవుని ప్రేమా చెలా గొప్పది 🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷

  • @follower_of_Jesus101
    @follower_of_Jesus101 Год назад +7

    Devuniki Sthothram🙏

  • @sugadasithirupal5403
    @sugadasithirupal5403 Год назад +4

    Chala baguntundhi anna song vinte eduposthundhi chala ante chala baguntundhi I love you more jesus ❤

  • @vchandana231
    @vchandana231 2 года назад +2

    Jesus ma family ki nuvu eppudu toduga unddu tandri mamallni samasyallunundi raksinchumu tandri
    Amen

  • @bharathip5673
    @bharathip5673 2 года назад +2

    Deva na yesayya nuvvu Yentha goppa devudavayya 🙏🙏🙏🙏 ne Prema varnichalenidhi na yesayya na. Cheyya vidavakayya

  • @sindhudunna4365
    @sindhudunna4365 2 года назад +3

    Yes Jesus thank you for everything 😌🙏😭😭😭😭😭

  • @prabha__414
    @prabha__414 2 года назад +4

    😌😌😌Premaaa idhi yesu Prema❤️avnu yessayya premey

  • @shakrukhiya8764
    @shakrukhiya8764 2 года назад +5

    అబ్బ ఎం సాంగ్ అండి వింటుంటే ఆలా వింటూనే ఉండాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @Remallianthony7400
    @Remallianthony7400 2 года назад +3

    Praise The Lord❤️🥳

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 года назад +3

    Amen Amen Amen

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 года назад +2

    Yesu na kosam mundla makutam Dharinchina prema.Tanuvella na kosam matchalu pondina prema.Pranmichi vela leni nannu Konukunna Prema.Wonderful meditation Brother. 🙌👍🎉

  • @pallapupriya7203
    @pallapupriya7203 2 года назад +6

    Amen thank you jesus

  • @ranibeerapogu7166
    @ranibeerapogu7166 2 года назад +3

    I love this song.😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jaanujhansi9261
    @jaanujhansi9261 2 года назад +3

    Thank you Lord thank you so much Jesus🙏🙏🙏🙏❤❤❤🙏🙏

  • @nadarsasikala6946
    @nadarsasikala6946 Год назад +4

    Enni sarlu vinna kallalo nillu agatledu😭😭🥺🙏

  • @sainathr7020
    @sainathr7020 2 года назад +3

    Praise the lord 🙌 halleluijh

  • @uniqueprincess1015
    @uniqueprincess1015 2 года назад +4

    Love u jesus my father

  • @soudamanilaffrey5110
    @soudamanilaffrey5110 Год назад +4

    Praise the lord brother 🙏🙏 Amen

  • @gayathrimondam8236
    @gayathrimondam8236 3 года назад +3

    Praise the Lord..roju vintunte untanu and paduthune untanu

  • @apparaobonelaapparao1197
    @apparaobonelaapparao1197 Год назад +7

    Jesus love has not enough.

  • @vanajaakkapally7108
    @vanajaakkapally7108 Год назад +4

    Ossum... adbhuthamina song... nannu chala balaparachina song. Praise the lord

  • @marthak7703
    @marthak7703 2 года назад +3

    Iloveyou Jesus 😭😭😭❤❤❤

  • @gadamahima4377
    @gadamahima4377 2 года назад +4

    Ilove Jesus ♥️♥️

  • @sattenapallisunny938
    @sattenapallisunny938 2 года назад +3

    Naku chaaala istam e song

  • @bhagyavatichakrakolla2551
    @bhagyavatichakrakolla2551 2 года назад +3

    Praise the lord 🙏🙏🙏🙏

  • @nazeeravlogs711
    @nazeeravlogs711 2 года назад +5

    Praise tha lod