The Journey to Hell | నరకానికి ప్రయాణం - కఠోపనిషత్ కథ

Поделиться
HTML-код
  • Опубликовано: 15 июн 2024
  • The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | నరకానికి ప్రయాణం - కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి! యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    ruclips.net/user/mplanetleafjoin
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    ►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
    ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/channel/0029VaAU...
    SOCIAL MEDIA:
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    Nachiketa is the son of the sage Vājashravas, or Uddalaka, in some traditions. He is the child protagonist of an ancient Indian dialogical narrative about the nature of the atman (soul).
    His allegorical story is told in the Kathopanishad, though the name has several earlier references. He was taught self-knowledge, knowledge about the atma (soul), and the Brahma (Ultimate Reality) by Yama, the god of death. Nachiketa is noted for his rejection of material desires, which are ephemeral, and for his single-minded pursuit of the path of self-realisation moksha.
    The Rigveda 10.135 talks of Yama and a child, who may be a reference to Nachiketa. Nachiketa is also mentioned in the Taittiriya Brahmana, 3.1.8. In the Mahabharata, the name appears as one of the sages present in the Sabha (royal assembly) of King Yudhishthira (Sabha Parva, Section IV,) and also in the Anusasana Parva (106).
    Vājashravasa, desiring a gift from the gods, started an offering to donate all his possession. But Nachiketa, his son, noticed that Vājashravasa was donating only the cows that were old, barren, blind, or lame; not such as might buy the worshipper a place in heaven. Nachiketa, wanting the best for his father's rite, asked: "I too am yours, to which God will you offer me?". After being pestered thus, Vājashravasa answered in a fit of anger, "I give you unto Yamaraja Himself!"
    Despite his father's repentance at his outburst, Nachiketa regarded his father's words to have a divine meaning, and consoling him, went to Yamaraja's home. Yama was out, and so he waited for three days without any food or water. When Yama returned, he was sorry to see that a Brahmin guest had been waiting so long without food and water. To compensate for his mistake, Yama told Nachiketa, "You have waited in my house for three days without hospitality, therefore ask three boons from me". Nachiketa first asked for peace for his father and himself, when he returned to his father. Yama agreed. Next, Nachiketa wished to learn the sacred fire sacrifice, which Yama elaborated. For his third boon, Nachiketa wanted to learn the mystery of what comes after the death of the body.
    Yama was reluctant on this question. He said that this had been a mystery even to the gods. He urged Nachiketa to ask for some other boon, and offered him longevity, progeny, wealth, rulership of a planet of his choice, and all the apsaras of his choice instead. But Nachiketa replied that material things are ephemeral, and would not confer immortality. So, no other boon would do. Yama was secretly pleased with this disciple, and elaborated on the nature of the true Self, which persists beyond the death of the body. He revealed the knowledge that one's Self is inseparable from Brahma, the supreme spirit, the vital force in the universe. Yama's explanation is a succinct explication of Hindu metaphysics, and focuses on the following points:
    The sound Om is the syllable of the supreme Brahma
    The Atma, whose symbol is Om is the same as the omnipresent Brahma. Smaller than the smallest and larger than the largest, the Soul is formless and all-pervading
    The goal of the wise is to know this Atma
    The Atma is like a rider; the horses are the senses, which he guides through the maze of desires
    After death, it is the Atma that remains; the Atma is immortal
    Mere reading of the scriptures or intellectual learning cannot realise Atma
    One must discriminate the Atma from the body, which is the seat of desire
    The inability to realise Brahma results in one being enmeshed in the cycle of rebirths; Understanding the Self leads to moksha
    Thus having learned the wisdom of the Brahma from Yama, Nachiketa returned to his father as a #jivanmukta, an individual who has achieved spiritual liberation while being alive.
    #nachiketa #yama #kathopanishad #garudapurana #garudapuranam #garuda #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #Maheedhar #Facts #Mysteries #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience
  • РазвлеченияРазвлечения

Комментарии • 46

  • @chamantichamantichamantich8639
    @chamantichamantichamantich8639 20 дней назад +6

    మాట కు ఉన్న విలువని చక్కని కథ రూపంలో మీరు తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు. ఇప్పుడు ఉన్న యువతరానికి ఈ లాంటి కథ లను వినడం చాలా అవసరం........

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад +1

      మంచిమాట చెప్పారు చామంతి గారు 🙏

  • @rvh6718
    @rvh6718 20 дней назад +9

    నాన్నకి ప్రేమతో.... రోజున ఇలాంటి అత్యద్భుతమైన వీడియో మీరు చేయడం ప్రతీ తండ్రికీ ప్రాణ ప్రదమైన ది. అదీ నచికేతుడు గురించి వివరాలు తెలియ చేయడం మంచిది.... బ్రదర్.

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 20 дней назад +5

      😊👌

    • @cpavankartheek1755
      @cpavankartheek1755 20 дней назад +5

      Rvh గారు, మీ స్పందన చాలా మంచిదే కానీ.. నాన్నకు ప్రేమతో అని ఫాదర్స్ డే నీ గుర్తు చేసుకు మాట్లాడుతున్నారు. మన Culture ki సంబంధం లేని ఆ తద్దినాలు నీ దూరం ఉంచటం ఉత్తమం.

    • @rvh6718
      @rvh6718 19 дней назад +1

      @@cpavankartheek1755 ... ఓహో మీకు అలా అర్థం అయితే అది నా పొరపాటు కాదు. ఈరోజు ఈ వీడియో చూసాక - మా నాన్న గారిని జ్ఞాపకం చేసుకొని, ఆ పదం వాడాను అంతే. అందులో వేరే అర్థం ఏమీ లేదు. నేను మా ఇంట్లో పుట్టిన రోజు అని/ పెళ్లి రోజు అని ఇలాంటివి నేను చేయను. కేక్ కట్ చేయటం ఇలాంటివి.. ఎదుటి వారు ఏ అర్థం తో అన్నారో ఒకసారి మీరు ఆలోచించి , రిప్లై ఇవ్వటం మంచిది. అక్కడ ఏదో పదం కనపడింది అని అనటం పొరపాటు. విమర్శ లో కూడా మీరు సరి అయిన పదాలు వాడటం మంచిది. తద్దినాలు అనటం మీ పొరపాటు. దయచేసి అలా ఎప్పుడు అలాంటి మాటలు మీరు మాట్లాడవద్దు. అలాంటి పదాలు ఎవరు మాట్లాడినా 7 తరాలు వరకు - వాళ్ళను పాప ఖర్మ వెంటాడుతుంది. దయచేసి ఏమి అనుకోవద్దు..

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 20 дней назад +5

    మనిషి పాటించవలసిన విలువలను మంచి కథ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు సర్ 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад +1

      ధన్యోస్మి వసంతలక్ష్మి గారు 🙏

  • @kbkrao9629
    @kbkrao9629 20 дней назад +6

    నిజంగానే...ఈరోజున ఈ కథనం ప్రత్యేకమే!!! 🙏🙏🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      ధన్యోస్మి రావు గారు 🙏

  • @chimataaruna8546
    @chimataaruna8546 20 дней назад +5

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా ఓం క్లిo శివాయ నమహ 🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      🚩 శివగోవింద 🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 20 дней назад +6

    🚩జై శ్రీరామ్🚩🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      🚩 జై శ్రీరామ 🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 20 дней назад +6

    చాలా బాగుంది సార్

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      థాంక్ యూ సమీర గారు 🙏

  • @tsr3248
    @tsr3248 18 дней назад +2

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🏻🚩

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 19 дней назад +3

    Dhanyosmi 🙏🌹🌹

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 3 дня назад +1

    Om namo lakshminarayanaya 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 дня назад +1

      🚩 ఓం నమో లక్ష్మీనారాయణాయ 🙏

  • @VijayKumar-be2iz
    @VijayKumar-be2iz 6 дней назад +1

    Thank you

  • @rvh6718
    @rvh6718 20 дней назад +8

    మీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త గా ఉండండి బ్రదర్... ఎక్కువ శ్రమ తీసుకోవద్దు.

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 20 дней назад +5

      ఆవును సర్ ఆరోగ్యం జాగ్రత్త take care sir👍

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад +1

      ఎంతో ఆత్మీయంగా నా ఆరోగ్యం గురించి ఆలోచించిన హరి గారికీ, వసంతలక్ష్మి గారికీ సర్వదా కృతజ్ఞుడిని 🚩 శివగోవింద 🙏

    • @rvh6718
      @rvh6718 17 дней назад +2

      @@mplanetleaf హర హర మహాదేవ శంభో శంకర

  • @InnocentBarbecue-rm1bb
    @InnocentBarbecue-rm1bb 17 дней назад +1

    Jai krishna

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @srivinay7390
    @srivinay7390 18 дней назад +1

    🇮🇳🚩😭😊😍🙏🙇🔱🕉🌞Jai Sri Ram🌝🐄🐚🙇🙏❤😊😭🚩🇮🇳

    • @mplanetleaf
      @mplanetleaf  17 дней назад

      🚩 జై శ్రీరామ 🙏

  • @kishore_ramisetty
    @kishore_ramisetty 15 дней назад +1

    Sir ma nannagaru suicide chesukoni chanipoyaru endhuku ala chesaru anedi ippatiki artham kaavtam ledhu..3 days avuthondi.. Ayana ki teluso ledho mana purpose emiti ani.. Leka thelisi chestado theliyaka ila chestado naku artham kavatam ledhu.. Chala manchi manisi Chala mandhi bandhuvulu kutumba sabhyulu chala ante chala badapathunaru endhuku ila chesadu ani...chala badhalu anubhavicharu.. Aayanaki moksham kalagali aayana migilchina chedu karma lu Emina unte naku ivvmani nenu aa devunni vedukuntunnanu.. Nenu Inka emi emi cheyagaligithe aayana aathamaku mokshamu chekurchagalanu.. Naku miku thelisinantalo samadhanam ivvndi sir

    • @rvh6718
      @rvh6718 15 дней назад +1

      నాన కిషోర్... మీ నాన్న గారి హఠాన్మరణాన్ని కి నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా. మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా మీ దైవం మీ వెన్నంటి ఉండి , మీ కుటుంబానికి రక్షగా వుంటాడు. ఇప్పుడు నీవు ఆయనకు ( మీ నాన్న గారి కి ) మోక్షం కలగాలంటే ఏమి చేయాలి అని చాలా బాధ తప్త హృదయం తో అడిగావు. మీ నాన్న గారి మరణం ఎంతో మమ్మల్ని కలచి వేసింది. ఇకపోతే ఆయనకు మోక్షం కలగాలంటే , నీవు నీ కుటుంబాన్ని చూసుకుంటూ , మీ కుటుంబ సభ్యులు అందరికీ బాధ కలగకుండా, నీ పని నువ్వు చేసుకుంటూ వుండు. అదే నువ్వు ఆయనకు ఇచ్చే పుణ్య ఫలం. మీ నాన్న గారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు ఇన్నాళ్లు. నువ్వు ఇప్పుడు మీ కుటుంబానికి దైవం. మీ అమ్మగారికి ఎలాంటి బాధ కలగకుండా చూసుకో. మీ నాన్నగారు స్వర్గ లోకం నుండి మీ కుటుంబాని నీ ఆశీర్వ దిస్తారు. ఆయనకు నచ్చిన పనులు ఏమైనా వుంటే , అవి మీరు చేసుకుంటూ వుండండి. చివరగా మోక్షం కలగాలంటే ఏమి చేయాలి అని అన్నారు - దానికి ఒక్కటే మార్గం. అంతకు మించి నది ఈ ప్రపంచం లో ఏదీ లేదు. అది నీకు తెలుసు అని అనుకుంటాను. అది " శ్రీ మద్ భగవద్గీత పారాయణం" చేయటం. ఇంకొక ముఖ్య విషయం - మీకు తోచిన విధంగా, మీకు వున్న దానిలో కొంత దాన ధర్మాలు చేయండి. ఇంతకు మించి నది లేదు.... నాన. ఇందులో నేను ఏమైనా , నిన్ను బాధ పెట్టే మాటలు వుంటే నన్ను క్షమించు నాన. మీకు మీ కుటుంబానికి దైవం ఎల్లప్పుడూ కాపాడుతూ వుండాలని కోరుకుంటూ వున్నాను నాన.

    • @rvh6718
      @rvh6718 15 дней назад +1

      అది కూడా నువ్వు భగవద్గీత పారాయణం చేయాలి. డైలీ నువ్వు స్నానం చేసిన తరువాత , కూర్చోని చదువు. ఎన్ని శ్లోకాలు అయినా పర్వాలేదు. కనీసం 1 or 2 శ్లోకం చాలు. ( మంచం మీద కూర్చొని చదవకూడదు ) వీలైతే కుర్చీ / సోఫా / టేబుల్/ స్టూల్ ఇలా వీటి మీద కూర్చొని చదువుకో. తప్పకుండా మీ నాన్న గారికి మోక్షం కలుగుతుంది. స్వర్గ లోకం లో వున్న మీ నాన్న గారికి ఆత్మ శాంతిస్తుంది. ఇందులో నీకు సందేహం లేదు. ముమ్మాటికీ నిజం...

    • @kishore_ramisetty
      @kishore_ramisetty 15 дней назад +1

      @@rvh6718 ippude telisindhi aayana peruna vunna insurence dabbulu maaku osthay samasyalu anni teeruthay ani ila chesadanta avarthono ila anta unnadu anta.. Idhi kuda maakosame chesaadu 😩.. Suicide ki insurence dabbulu raavu ani kuda maa nannagariki teliyadhu.. Prathidhi maakosame chesaadu ani artham ayyindhi aayanaki idharu baarayalu mem naluguru pillallu.. Sir miru cheppina vidham andharni chala baga chusukuntanu.. Nenu e channel dwara enno visayalu telusukunnanu Bhagavathgita sarasamsam artham chesukutunna Inka Inka telusukoni andhariki chepthanu.. Nanna amma idharu chala manchi gunam unna varu.. dhanam chese alavaatu valla nunche maaku kuda ochindhi.. Adhi thappakunda paatisthanu.. Ila cheyamani Naku teliyachesinandhuku Thank you soo much sir

    • @kishore_ramisetty
      @kishore_ramisetty 15 дней назад +1

      @@rvh6718 sare sir alaage chesthanu.. Thank you sooooo much sir.. 3 days nunchi unna aalochanalaku samadhanam icharu miku paadhabi vandhanaalu

    • @rvh6718
      @rvh6718 15 дней назад +1

      @@kishore_ramisetty ... నా సమాధానం నీకు నచ్చింది , అందుకు నాకు చాలా ఆనందంగా వుంది నాన. ఇకనుంచి మీరు అందరూ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిరి సంపదలు తో కలకాలం వుండాలని కోరుకుంటూ వున్నాను నాన. గతం గతః. మీ నాన్న గారి మరణం. ప్రతి ఏటా ఆయన మరించిన రోజున మీకు తోచిన విధంగా ఏదో ఒక దాన ధర్మాలు చేయండి. అంతే నాన. ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా కోరుకుంటున్నాను.