Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం! | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024

Комментарии • 42

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 3 месяца назад +12

    నా కోణంలో నాకో విషయం బోధపడిందండీ..
    సమాజానికి ఉపయోగపడే ఒక ఉన్నత స్థాయిని లేదా ఉద్యోగాన్ని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఆ వ్యక్తికి అన్ని అర్హతలు ఉన్నాయా లేవా అని పరీక్షలు పెడతారు, అందుకు అతను సమర్థుడైతే తగిన శిక్షణ ఇచ్చాకే ఆ వ్యక్తిని ఆ ప్రదేశానికో లేక స్థాయిలోకో పంపుతారు.
    ఇక్కడ భగవంతుడు కూడా భక్తుడిని తన దగ్గరకు రావడానికి ఆవ్యక్తికి కావలసిన సుగుణాలను ఇచ్చి తీసుకెళతాడు అని.
    మనిషి భౌతికంగా పేదవాడైనా పర్లేదు గానీ.. భావంలో పేదరికం ఉండకూడదు అని అంటుంటారు పెద్దలు, ఇక్కడ ముక్తికి ధనం అనే ఉన్నతమైన ఫలం కంటే కూడా..ఉత్తమమైన..వినయం,వివేకం, వైరాగ్యంతో కూడిన ఆత్మసంతృప్తి అనే భక్తిభావం గొప్పవని అనిపించింది.
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +4

      చక్కగా చెప్పారు పద్మావతి గారు 🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 3 месяца назад

      😊👍

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 3 месяца назад +7

    ॐ నమో వేంకటేశాయ,శ్రీనివాస పాహి పాహి 👣🥥🪔🚩🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @ranjithphanibhushanreddy8110
    @ranjithphanibhushanreddy8110 3 месяца назад +9

    Govinda 🙏🕉🚩

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 3 месяца назад +9

    Om namo venkatesaya 🙏😍

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @gaddamsriramulu340
    @gaddamsriramulu340 3 месяца назад +8

    Om Namo Venkateshya Namha

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 3 месяца назад +6

    Om namo venkatesaya dhanyosmi 🙏🙏🌺

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 3 месяца назад +6

    భగవంతుని దృష్టిలో ధనిక పేద భేదం లేదు నిష్కల్మషమైన భక్తి ప్రధానం 😊 చాలా చక్కగా వివరించారు 👍ధన్యవాదములు 🙏🙏
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +4

      చక్కగా చెప్పారు వసంతలక్ష్మి గారు 🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

    • @merigasuresh4180
      @merigasuresh4180 3 месяца назад

      లక్ష్మి భాయి గారు...సమాజం లో వర్ణం అనే చీడ నీ సృష్టించింది మీరు చెప్పే దేవుడే కదా తల్లి...

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 3 месяца назад +5

    Omnamo Venkateshwaraya 🙏🏻🙏🏻🙏🏻🏵️

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +2

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @eluriharish7529
    @eluriharish7529 3 месяца назад +7

    Om namo venkateshaya🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @gamestarsandeep7250
    @gamestarsandeep7250 3 месяца назад +6

    Love From Vizianagaram ❤❤❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +3

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @chamantichamantichamantich8639
    @chamantichamantichamantich8639 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు మీరు "కులం కన్నా గుణం గొప్పది " అందరు గుర్తుంచుకోవలచిన విషయం ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మహీదార్ గారు.......

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      చక్కగా చెప్పారు చామంతి గారు 🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @jakkamsettyvaraprasad4828
    @jakkamsettyvaraprasad4828 3 месяца назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +2

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @RavikumarBandar-l3e
    @RavikumarBandar-l3e 3 месяца назад +3

    ఓమ్ నమో వేంకేశాయ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @bneelaveni3471
    @bneelaveni3471 3 месяца назад +2

    ఓమ్ నమో వేకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @rvh6718
    @rvh6718 3 месяца назад +1

    అహం ఎందుకు నీకు..... ఆ ?
    అదిగో అదే - అహం నీలో వుంది అంటే
    నువ్వు 84 లక్షల జీవరాశులకు ఎందుకు పనికి రాని వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు అహం వదిలి - సోహం పట్టుకుంటావో
    ఆ దేవ దేవుడవే నువ్వు. ప్రతి దానికి నేను నేను అని అంటావు - అసలు నువ్వు ఎవరో తెలుసుకో. అప్పుడే నువ్వు సార్థకత చేకూరుతుంది. నువ్వు ధన్య జీవి. నువ్వు అహం వదిలి చూడు... ఈ జన్మలో నువ్వు వదలి పెట్టవు , ఎందుకంటే ప్రతిదీ నీకు మమకారం పెరిగి అహం నర నరాన జీర్ణించుకొని ఉంది. అది అంత తొందరగా వదిలి పోదు. " అభ్యాస యోగ యుక్తేన - చేతసా నాన్య గామినా" అని శ్రీ కృష్ణ పరమాత్మ గీత లో చెప్పాడు. ట్రై చేస్తూ వుంటే నీకు అహం వదిలి - సోహం పట్టుకుంటుంది.. అప్పుడు నీ చుట్టూ వున్నది అంతా దైవ మయం గా కనపడుతుంది. ఇకనైనా మారు నువ్వు. ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః
    ఓం నమః శివాయ
    హర హర మహాదేవ శంభో శంకర

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      అద్భుతంగా చెప్పారు హరి గారు 🚩 శివగోవింద 🙏

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 3 месяца назад +1

    🚩🚩🚩🛕🛕🛕🇮🇳🪔🪔🪔
    గోవిందా 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 месяца назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 3 месяца назад +1

    Om namo venkateshaya 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад +1

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 3 месяца назад +1

    Om namo venkatesaya

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 3 месяца назад +1

    🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 месяца назад

      🚩 ఓం నమో వేంకటేశాయ 🙏