సూక్ష్మ శరీర యానం! | What is Sukshma Sharira Yana? | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2020
  • What is Sukshma Sharira Yana? Nanotechnology | సూక్ష్మ శరీర యానం! | M Planet Leaf (MPL) Videos Exclusive...
    OUR LINKS:
    ►SUBSCRIBE TO OUR FACTS HIVE (Channel) :- bit.ly/37YCsW7
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- goo.gl/gq5imG
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    ఇవాళ సైన్స్, పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది, నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే, ఈ నానో టెక్నాలజీ, కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే…. మన ఋషులు, యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే, సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే, ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి, సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా, కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ, ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.
    మహాభారతంలో, ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో, మాన సంరక్షణ కోసం ఆమె శ్రీ కృష్ణుడిని ప్రార్ధించింది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు, తక్షణం అక్కడ ప్రత్యక్షమై, ద్రౌపది శీలాన్ని కాపాడాడు. దానికి ఆయన ఎంచుకున్న ప్రయాణ సాధనం, నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు, నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా సైన్సు ప్రకారం ట్రాష్ అనే అవకాశం వుంది. అందుకే, ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను. హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళాలు అందరికీ గుర్తున్దేవుంటాయి. అక్కడికి లక్షలాది మంది నాగసాధువులు రావటం, మనం టీవీలలో, పేపర్ లలో చూశాం. నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా, ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి, కుంభమేళా జరిగే ప్రదేశాలు, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు, ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా, ఏ ఫోటోగ్రాఫర్ కయినా, ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది, ప్రత్యెక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా? లేదే… సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభ మేలా ముగిశాక, తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి, హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు? వీటన్నింటికీ సమాధానం ఒకటే. అదే సూక్ష్మ శరీర యానం. అదే నానో టెక్నాలజీ. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే, దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని, చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి, అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.
    ఇక నాగ సాధువుల గురించీ వారి జీవన విధానం గురించీ తెలుసుకుందాం..
    ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి, ముందుగా తాను, తనకు సంబంధించిన అన్ని భవబంధనాలనూ వదులుకోవలసివస్తుంది. అందుకే, కుంభమేళా జరిగే సమయంలో, అక్కడ వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు ధరించే విభూతి, నామాలు, మరియు రుద్రాక్షల ద్వారా, ఏ ఆగడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.
    Nanotechnology technique was not a new phenomenon for ancient Indian society but the word nanotechnology was new for ancient Indians. In ancient India the nanotechnology technique was used in medical treatment of diseases in human beings, weapons used in wars, in steel industry, Indian crafts and in cultural rituals. Aghora concept is referred in the latest Telugu movie Akhanda. Charak Samhita is oldest Aurvedic epic in Indian Cultural Society used for treatment of diseased human beings. Concept of reduction in particle size of metals is clearly discussed in Charak Samhita Extreme Reduction of particle size of metals or nonmetals is termed as nanotechnology. From the ancient Indian time the people who are called as goldsmith skilled in preparation or manufacturing of gold or silver ornaments were used to give the Bhasma of gold or silver metals to the diseased human beings. The bhasma was prepared during the process of melting of silver and gold metal for preparation of ornaments. The bhasma was mixture of precious metals and coal powder and other minerals.
    Much more is explained in Telugu in our above video. Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharPlanetLeaf #PlanetLeaf #MPL #Hinduism #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #మహీధర్ #హిందూత్వం #సనాతనధర్మం #historical #Akhanda #అఖండ #AkhandaConcept #Aghora #Nanotechnology #Kumbhmela

Комментарии • 377

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 3 года назад +48

    నది ఎప్పుడు తన నీటిని తాను తాగదు, అలాగే చెట్టు ఎప్పుడు తన ఫలాలను తాను తినదు..నిజమైన ఈ సాధువులు, సత్పురుషులు అనబడే వారు ఎప్పుడూ పరులసేవకై బ్రతుకుతుంటారు..
    హంసను పోలిన కొంగలని తరచుగా ఏ కొలనులోనైనా చూడవచ్చు కానీ..
    అసలు హంసలను చూడాలంటే మానస సరోవరమే వెళ్ళాలి..మహిమలు చూపే బాబాలు, సన్యాసులు ఎక్కడైనా కనబడతారు..అసలు సూక్ష్మ మర్మం ఎరిగిన సాధువులను చూడాలంటే ఏ హిమాలయాలకో లేదా ఇలాంటి కుంభమేళాల్లోనో చూడవచ్చు ..
    నాకు తెలిసినంతవరకు ఈ సాధువులు..మనం చాటతో ధాన్యపు గింజలలో రాళ్ళను,చెత్తను వేరు చేసినట్లు ..వీరు కూడా మనసులోని వ్యర్థ మోహాలను.. వేరుచేసి ఇంద్రియ నిగ్రహం పొందగలిగిన వారై ఉంటారు.. అందుకే ఇలా నగ్నంగా ఉండగలరు..
    ఐనా...యుద్దానికి వెళ్ళేటప్పుడు రాజులు కత్తికి పూజచేస్తారు గానీ..కత్తిని దూర్చే ఒరను కాదుగా అలాంటప్పుడు ..మనం వాళ్ళలో ఉన్న జ్ఞానానికి అబ్బురపడాలిగానీ..
    వాళ్ళ వేషధారణకు కాదుగా...
    చెందన వృక్షానికి విషసర్పాలెన్ని అల్లుకున్నా.. వృక్షం విషమైపోదుగా
    వీరికి కూడా బయటి ఐహిక సుఖాలెన్ని ఉన్నా మనసు చలించదు..వారి మనోనిగ్రహంతో సముద్ర గర్భంలోని ముత్యపు చిప్ప ఏదో నేరుగా చేత బట్టగల సమర్థత కలిగిన వారు...
    ఒక నిజమైన సాధువెప్పుడూ అన్నింటికీ అతీతుడు.. భగవాన్ రమణులు,వేమన లాంటి వారు కూడా ఆ కోవకు చెందిన వారేగా.. కాకపోతే వీళ్ళు సంఘంలో బ్రతికారు
    ద్వాపర, త్రేతాయుగ యుద్ధాలలో వాళ్ళు సంధించే అస్త్రాలు.. కొన్ని గంటల తరబడి,రోజల తరబడి ఆకాశంలో సూక్ష్మంగా ప్రయాణం చేసేవని చిన్నప్పుడు విన్నాను.. మీరు చెబుతున్న nano టెక్నాలజీ నాకు తెలియదు గానీ🤷..మరి ఈ సాధువుల ప్రయాణం .. వింటుంటే నాకు అలాగే అనిపిస్తోందండీ🤔
    దీని గురించి చెప్పిన మీరే నాకు clarity ఇవ్వాలి 😜
    .

    • @kandalasrinivas7723
      @kandalasrinivas7723 3 года назад +4

      చాల బావుందండి మీ పోలిక

    • @narsimareddypnr3155
      @narsimareddypnr3155 3 года назад +3

      మీ రుచెప్పినది చాలా బాగుంది

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +3

      @@namanipadmavathi7000 నేను కూడ 100 సార్లు పైగా astral travelling చేశాను mam. 2 గంటలు సాదన చేస్తే only 5 or 10 min మాత్ర మే astral traveling చెయ్యగలం

    • @dhoddamaniprathap9135
      @dhoddamaniprathap9135 3 года назад

      Yes is a true bro

    • @sankarlucky8111
      @sankarlucky8111 3 года назад

      Super boss

  • @bhavanimangalampalli8417
    @bhavanimangalampalli8417 3 года назад +93

    పొరుగింటి పుల్ల కూర రుచి sir మన గొప్పతనం గురించి ఎన్ని చెప్పినా చెవుల్లో ఎక్కవు. ఇవ్వన్నీ తెలుసుకోవడానికి కూడ అదృష్టం, పూర్వం జన్మ పుణ్యం ....జై భారత్

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +7

      చక్కగా చెప్పారు భవాని గారు 🙏 జై భారత్!

    • @Alex10392
      @Alex10392 3 года назад +4

      Correct ga chepparu Bhavani garu

    • @user-tq5fw7qr1s
      @user-tq5fw7qr1s 3 года назад +2

      Kadupumanta povali kada mundu yekkali ante. Bhaga chepparu. Jai Bharat

    • @yogirambashaboina2221
      @yogirambashaboina2221 3 года назад +2

      S right sir nijam cheparu

    • @srinuradhika4742
      @srinuradhika4742 3 года назад +1

      Correct ga chepparu bro

  • @techcivil2950
    @techcivil2950 3 года назад +39

    ధన్యవాదాలు
    🙏🙏🙏
    భారత దేశ గొప్పతనము నిర్వహించడం ఎవరి తనము కాదు.
    భారత దేశం ఎప్పటికీ విశ్వ గురువు

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +3

      చక్కగా చెప్పారు ప్రసాద్ గారు 🙏

    • @parmareddy1871
      @parmareddy1871 3 года назад

      Lll

  • @subbarayudumettapalli2108
    @subbarayudumettapalli2108 3 года назад +9

    ఎక్కడో హిమాలయలో ఉంటారు, కానీ ప్రస్తుతం ధర్మ హానీ, ధర్మ గ్లాని జరుగుతుంది. ఈసమయంలో రాజకీయ నాయకులు కూడా ధర్మ హాని చేసేవాళ్ళకే మద్దతు ఇస్తున్నారు, ఇతర మతాలను అదుపులో పెట్టాలంటే ఈనాగసాధువుల అవసరం ఎంతైనా ఉంది.🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      🙏🙏🙏

    • @krishnasarmayv4836
      @krishnasarmayv4836 13 дней назад

      భారతదేశంలో హిందువులు మైనారిటీ లై గత కాలపు ముస్లిం పరిపాలన మళ్లీ వస్తే ఈ నాగ సాధువులు, హిమాలయాల్లో ఉండే సాధువులు, శంభల లో ఉన్న సాధువులు - వీరి వల్ల హిందూ సమాజానికి ప్రయోజనం ఏముందండి? మన తప్పులూ ఉన్నాయి. కానీ వాళ్ల జనాభా పెరిగి వాళ్ల ఓట్లన్నీ పోలరైజ్ అయ్యి వాళ్లే ఈ దేశాధినేతలు అయితే ఉన్న హిందువులందరూ ముస్లింలుగా మారిపోవాలి. ఇది జరగక ముందే, ఈ దేశాన్ని వాళ్లు ఉద్ధరిస్తునట్టు నిరూపణ కావాలి

  • @laxmangaddam6078
    @laxmangaddam6078 2 года назад +3

    Super nice taking

  • @kalyan20091000
    @kalyan20091000 4 месяца назад +3

    చక్కగా అద్భుతంగా వివరించారు.కంఠ స్వరం బాగుంది.

    • @mplanetleaf
      @mplanetleaf  4 месяца назад

      ధన్యోస్మి కళ్యాణ్ గారు 🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @gopihari9581
    @gopihari9581 3 года назад +25

    Excellent voice..... Fantastic...
    Information.

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Thank you very much Gopi garu 🙏 Hope you would follow my other videos too..

    • @sreemadhava3778
      @sreemadhava3778 3 года назад +1

      Tqu sir
      Chala manchi vishyalu cheppharu.

  • @allagaddaabhilash
    @allagaddaabhilash 3 года назад +8

    సూపర్ వాయిస్ సర్ మీది గొప్ప వరం

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Thank you very much Abhilash garu 🙏

  • @komanduriraghu9699
    @komanduriraghu9699 3 года назад +3

    Very interesting

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you so much Raghu garu 🙏

  • @srinivasreddyguduru8053
    @srinivasreddyguduru8053 2 года назад +1

    సూపర్ వీడియో

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 Месяц назад +1

    Hi Sir!So amazing explanation about "Naga Sadhus".Chala bagundi andi. Thank you.

  • @madhuramehethrajkar4307
    @madhuramehethrajkar4307 3 года назад +17

    Thank you sir 🙏🙏🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +2

      So nice of you Madhura garu 🙏

  • @sownay1604
    @sownay1604 2 года назад +2

    I never thought of such way still been used in today's life too.... Thank God your videos give many information

  • @revatiravi704
    @revatiravi704 2 года назад +1

    Nijame, really amazing sir

  • @maheshwarirajkonda1000
    @maheshwarirajkonda1000 3 года назад +3

    Chaala baga vivarincharu 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      ధన్యవాదాలు మహేశ్వరి గారూ 🙏

  • @user-og5cj3gi9x
    @user-og5cj3gi9x 3 года назад +10

    *Nijam nenu live ga chusanu* super fast kala prayanam

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 3 года назад +3

    EXCELLENT INFORMATION MAHIDHAR GAARU ELANTI VIDEOS ENKA VEELAINANTHA VARAKU CHEYANDI 🙏💐💐💐💐💐👌👌👌👌👌👌👌

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +2

      Thank you very much Rajanagendra garu 🙏🏻

  • @eswarrao6946
    @eswarrao6946 3 года назад +2

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam chaala chakkaga explain chesaru DHANYAVADHAMULU Eswara Rao Kari yoga Master vizag

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Eswara Rao garu 🙏

  • @rameshabhilash1220
    @rameshabhilash1220 3 года назад +3

    Thank you sir

  • @sankarlucky8111
    @sankarlucky8111 3 года назад +1

    Very best topic

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you so much Sankar garu 🙏

  • @swatisai3076
    @swatisai3076 3 года назад +2

    🙏miru great sir, nenu mi prati video miss kakunda chustunanu

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Thank you so much Lakshmi garu 🙏

  • @vdurgarao2826
    @vdurgarao2826 3 года назад +4

    Wonderful explanation

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thanks a lot Chinna Rao garu 🙏

  • @ramakrishna5373
    @ramakrishna5373 3 года назад +3

    Great information

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Rama Krishna garu 🙏

  • @saikrishanmangali5042
    @saikrishanmangali5042 3 года назад +3

    Really great👍

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Sai Krishnan garu 🙏

  • @saibabareddynallamilli8014
    @saibabareddynallamilli8014 3 года назад +6

    Super. Jai Naga sadu,s

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +2

      Thank you very much Saibabareddy garu 🙏🏻

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 года назад +2

    Very nice explanation and voice tq very much sir.

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      So nice of you Ramachandram garu 🙏

  • @komanduriraghu9699
    @komanduriraghu9699 3 года назад +1

    Suparb

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you so much Raghu garu 🙏

  • @SarathKumar-km9cz
    @SarathKumar-km9cz 3 года назад +6

    Excellent explanation keep it up sir 🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Sure and Thank you very much Sarath garu 🙏

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 3 года назад +4

    మీ వాయిస్ చాలా బాగుంటుంది 🎉🎉🎉

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 3 года назад +1

    Tq for giving good information

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you to rajesh garu 🙏

  • @ammuchinnujank
    @ammuchinnujank 3 года назад +2

    Nice explanation Anna thank q so much..

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      So nice of you Ammu garu 🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 года назад +1

    Nagasadhuvulu kosam chala goppaga chepparu, Sir meeku chaala chaala dhanyavadamulu

  • @rambabumuthavarapu8435
    @rambabumuthavarapu8435 3 года назад +1

    Munduga miku namaskaram manchi vishyalu chepparu alage aghorala gurinchi vaari bhojana vidhanam gurinchi cheppaledu

  • @yogirambashaboina2221
    @yogirambashaboina2221 3 года назад +2

    Thank you sir goo information ..

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      So nice of you Yogiram garu 🙏

  • @ippraointi3799
    @ippraointi3799 3 года назад +1

    Good message

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Rao garu 🙏

  • @adhinaryana2451
    @adhinaryana2451 3 года назад +1

    Awesome knowledge.. Sir

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Adinarayana garu 🙏

  • @santugoudtalla
    @santugoudtalla 3 года назад +1

    Superb

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Goud garu 🙏

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 3 года назад +5

    Thank you sir 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +2

      So nice of you Varalaxmi garu 🙏🏻

  • @vasilisuresh5223
    @vasilisuresh5223 3 года назад +1

    Good

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw 3 года назад +2

    It is a good and spiritual vedio

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Subba Reddy garu 🙏

  • @guruch3885
    @guruch3885 3 года назад +4

    Om namo venkatesaya

  • @moneypowernirmala9278
    @moneypowernirmala9278 3 года назад +1

    Nijam chpparu sir

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Nirmala garu 🙏

  • @rambabukasarla7627
    @rambabukasarla7627 3 года назад +6

    Yes

  • @farmhousesitaram7653
    @farmhousesitaram7653 3 года назад +1

    🙏🙏👌 good information 100%
    Ji bharath. Om namasivaya

  • @jewelleryitemnewmodels1882
    @jewelleryitemnewmodels1882 3 года назад +3

    Awesome message 👍 super

  • @Satyanveshanaa
    @Satyanveshanaa 3 года назад +2

    Super sir

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Durgaprasad garu 🙏

  • @Biinduu7088
    @Biinduu7088 2 года назад +1

    Video chala bagundi bagachepparu 🙏
    Agora lu gurinchi kudacheppandi

    • @mplanetleaf
      @mplanetleaf  2 года назад

      Thappakunda prayatnisthanu Himabindu garu 🙏

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 3 года назад

    Excellent

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Rajakrishnan garu 🙏

  • @anandnandu1967
    @anandnandu1967 2 года назад +1

    👌💐

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 3 года назад +7

    Om nama shivaya

  • @sudheer-py9wv
    @sudheer-py9wv 3 года назад +1

    Supper video

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Sudheer garu 🙏

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 3 года назад +1

    Good information.

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Narasimhulu garu 🙏

  • @vmminds1147
    @vmminds1147 3 года назад +1

    Nice

  • @charanraj1996
    @charanraj1996 3 года назад +11

    Om Namaha Shivayaa 🙏🏻

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +3

      Om Namaha Shivaya 🙏🏻

  • @madhukurapati3164
    @madhukurapati3164 3 года назад +2

    Haimahidharsir.videobagundhi.nenumeevideosregulargachusthanu.yelavunnarusir.

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Thank you very much Madhu garu 🙏 I'm good. Hope the same with you..

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 14 дней назад +1

    ఓం నమః శివాయ 🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  14 дней назад

      🚩 ఓం నమః శివాయ 🙏

  • @althisatyanarana8326
    @althisatyanarana8326 3 года назад +1

    Super

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Satyanarayana garu 🙏

  • @srinujanapati2311
    @srinujanapati2311 3 года назад +1

    Super explanation sir 👌👌👌👌

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you so much Srinu garu 🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 года назад +1

    Supppppppppppppprb video bro thanks for uploading this video

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Yedukondalu garu 🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 10 месяцев назад +1

    Hare Krishna Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻

    • @mplanetleaf
      @mplanetleaf  10 месяцев назад

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @sasibhusan8673
    @sasibhusan8673 3 года назад +3

    Om namah shivaya

  • @madhudhannapaneni2254
    @madhudhannapaneni2254 3 года назад +1

    Unimaginable to common people

  • @keerthimukesh1784
    @keerthimukesh1784 3 года назад +1

    supper

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Keerthi Mukesh garu 🙏

  • @saisudhanrusimhadevara6336
    @saisudhanrusimhadevara6336 3 года назад +4

    Very intresting video sir 👌👌👌

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Thank you very much Sai Sudha garu 🙏

    • @madhurasrinuvas2461
      @madhurasrinuvas2461 3 года назад

      Ilanti vedios ladies Kuda chustharani naku ipati varaku theliadu thelsa.

  • @mohanraj3232
    @mohanraj3232 2 года назад +1

    Me voice samaajaanike chaala spoorthi prdanga undhi Andi All the best 👍🏾

    • @mplanetleaf
      @mplanetleaf  2 года назад

      Thank you very much Mohan Raj garu 🙏

  • @mastanvalli5202
    @mastanvalli5202 3 года назад +1

    Thank s sir

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      So nice of you Mastan Valli garu 🙏

  • @palprasad3043
    @palprasad3043 3 года назад +7

    Excellent information Sir🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +3

      Thank you very much Prasad garu 🙏🏻

  • @rameshkalisetti5212
    @rameshkalisetti5212 3 года назад +5

    Sir meku a vidanga krutagnatalu cheppalo ardam kavatam ledu sir naku me videos chusta aaparamiena nammakam aaparamiena jevanasili kalugutundi thanq sir nenu matram andraiki mahidar sir channel chudandi ani shar chesta sir 🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +3

      Thank you very much Ramesh garu 🙏🏻 మన వీడియోలను మీరంతా ఎంతగా షేర్ చేసి Run లోకి తీసుకురాగలిగితే, నేను అంతగా Concentrate చేసి కొత్త Videos చేసే అవకాశముంటుంది...

  • @arunachary1056
    @arunachary1056 3 года назад +1

    Supar

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Aruna garu 🙏

  • @Bhawvani45
    @Bhawvani45 3 года назад +2

    ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      ఓం నమః శివాయ 🙏

  • @nittuvenkatesh4984
    @nittuvenkatesh4984 3 года назад +1

    Om namash shivaya

  • @ArunKumar-mt9hu
    @ArunKumar-mt9hu 3 года назад +1

    Hallo sir pushpaka vimanam gurinchi video cheyyandi

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      తప్పకుండా అరుణ్ గారు 🙏

  • @Vasukap20100
    @Vasukap20100 3 года назад +1

    Very nice voice .....

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Thank you very much Srinivas garu 🙏

  • @divine289
    @divine289 3 года назад +3

    Nice voice

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Bharath garu 🙏

  • @yashodagurram3490
    @yashodagurram3490 3 года назад +2

    Yes.vadas.good.

  • @manisaraswatula8999
    @manisaraswatula8999 3 года назад +4

    Your videos are always very informative and inspiring 👏👏. Please make a video on nadi jyotishyam. Best Wishes

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +2

      Thank you very much Mani garu 🙏 తప్పకుండా ఆండీ..

  • @narichinna8018
    @narichinna8018 3 года назад +1

    గురువుగారు నీను ద్యనంలో కుర్చునప్పుడు ఏదో తేలియని వైబ్రేషన్ ఏందు గురువుగారు

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      అది మీకున్న భాగవత్కృప చిన్నా గారు 🙏

  • @jithendranag
    @jithendranag 3 года назад +7

    super video sir........i have seen a sree chakra from space in internet.. is that real ?? if it is real, please make a video on that sir...

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +2

      Thank you very much Jithendranag garu 🙏 నేను ప్రయత్నిస్తాను.. మీ దగ్గర ఏమైనా వివరాలుంటే నాకు పంపించండి.. 'maheeneni@gmail.com' కి..

  • @SSS-fo3pb
    @SSS-fo3pb 3 года назад +1

    Tq exllent mess sir

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 3 года назад +2

    Our religion is great none can deny. Hinduism is an embodiment of unbelievable science which science is unable to unravel.

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +1

      Very well said Krishna Murthy garu 🙏

  • @machiindrawwjogivanigeri1195
    @machiindrawwjogivanigeri1195 3 года назад +3

    Voice super

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      Thank you very much Machiindra garu 🙏

  • @shivasudhakar6548
    @shivasudhakar6548 3 года назад +2

    ఓంనమఃశ్శివాయ

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      ఓం నమః శివాయ 🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 11 месяцев назад +1

    Aum Namashivaya 🙏🏻🙏🏻🙏🏻

    • @mplanetleaf
      @mplanetleaf  11 месяцев назад

      🚩 ఓం నమః శివాయ 🙏

  • @ravivemula9150
    @ravivemula9150 3 года назад +2

    🚩🚩🚩 JAI SRI RAM 🚩🚩🚩 JAI SRI RAM 🚩🚩🚩 JAI SRI RAM 🚩🚩 JAI SRI RAM 🚩🚩 JAI SRI RAM 🚩🚩 JAI SRI RAM 🚩🚩 JAI SRI RAM 🚩🚩

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +2

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః 🙏🙏🙏🙏🙏

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 3 года назад +2

    Inka meru telusukondi aghori nagasadhu different ani evvaru cheppaleru.

  • @gollapothuvishnu1073
    @gollapothuvishnu1073 3 года назад +2

    Indian has the ultimate spirtual Wealth

  • @pitlahanumanthu9029
    @pitlahanumanthu9029 3 года назад +1

    Jai guru dath. Sree guru. Datha

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      జయ గురు దత్త 🙏

  • @sundargundluru6070
    @sundargundluru6070 3 года назад +3

    🌹🌹🌹

  • @reddypallikarthikeya1206
    @reddypallikarthikeya1206 3 года назад +1

    Om namasivaya

  • @NjoyEveryMoment
    @NjoyEveryMoment 3 года назад +2

    Anna... Meeru cheppindhi bagundhi kani.. Manakunna 7 bodies lo okati astral body.. Dhani travel ni astral travel antaru.. It's not physical body travel.. Enka koncham research cheyyandi..

  • @arunakumari2708
    @arunakumari2708 5 месяцев назад +1

    🙏🙏🙏 thankyou jai sree ram

    • @mplanetleaf
      @mplanetleaf  5 месяцев назад

      🚩 జై శ్రీరామ 🙏

  • @nagamanivaddiparty383
    @nagamanivaddiparty383 3 года назад +2

    🙏🙏

  • @Trending_statuz
    @Trending_statuz 3 года назад +6

    3:15 ,👍👍

  • @bhargaviyuvina563
    @bhargaviyuvina563 3 года назад +1

    Om namah shivaaya

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад

      ఓం నమః శివాయ 🙏

  • @tvramana7470
    @tvramana7470 3 года назад +1

    Namaskaralu

  • @middhesubbu381
    @middhesubbu381 3 года назад +2

    🙏🙏🙏

  • @rytraajeshyoutubechannel2218
    @rytraajeshyoutubechannel2218 3 года назад +21

    నాగ సాధువుల గురించి విషయ జ్ఞానం బాగుంది అండి, కాంతివేగం లేదా కాలంతో ప్రయాణం అనేది మనం మన పురాణాల ద్వారా తెలుస్తోంది అదే "న్యానో టెక్నాలజీ"(సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం).
    ఈ వీడియోలో ఉన్న విషయం యొక్క పూర్తి వివరణ చాలా బాగా తెలియ చేశారు.

    • @mplanetleaf
      @mplanetleaf  3 года назад +3

      ధన్యవాదాలు రాజేష్ గారు 🙏

  • @prrjyothi4276
    @prrjyothi4276 2 года назад +1

    By this way we can see our died people sir?

  • @parameshwarvasarachetlagan5578
    @parameshwarvasarachetlagan5578 2 года назад +1

    Gurubyananha