మాంసాహారం మంచిదేనా? Vegetarianism in Hinduism | MPlanetLeaf
HTML-код
- Опубликовано: 24 сен 2022
- Vegetarianism in Hinduism | మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు? కీటక వేదవ్యాసుల సంవాదాన్ని ధర్మరాజుకు తెలియజేసిన భీష్ముడు! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
Join this channel to support me and get access to perks:
ruclips.net/user/mplanetleafjoin
Our Store:
ruclips.net/user/mplanetleafs...
OUR LINKS:
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- goo.gl/gq5imG
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
"Yudhishthira said, 'Thou hast told it many times that abstention from injury is the highest religion. In Sraddhas, however, that are performed in honour of the Pitris, persons for their own good should make offerings of diverse kinds of meat. Thou hast said so while discoursing formerly upon the ordinances in respect of Sraddhas. How can meat, however, be procured without slaying a living creature? Thy declarations, therefore, seem to me to be contradictory. A doubt has, therefore, arisen in our mind respecting the duty of abstaining from meat. What are the faults that one incurs by eating meat, and what are the merits that one wins? What are the demerits of him who eats meat by himself killing a living creature? What are the merits of him who eats the meat of animals killed by others? What the merits and demerits of him who kills a living creature for another? Or of him who eats meat buying it of others? I desire, O sinless one, that thou shouldst discourse to me on this topic in detail. I desire to ascertain this eternal religion with certainty. How does one attain to longevity? How does one acquire strength? How does one attain to faultlessness of limbs? Indeed, how does one become endued with excellent indications?
"Bhishma said, 'Listen to me, O, scion of Kuru's race, what the merit is that attaches to abstention from meat. Listen to me as I declare to thee what the excellent ordinances, in truth, are on this head. Those high-souled persons who desire beauty, faultlessness of limbs, long life, understanding, mental and physical strength, and memory, should abstain from acts of injury. On this topic, O scion of Kuru's race, innumerable discourses took place between the Rishis. Listen, O Yudhishthira, what their opinion was. The merit acquired by that person, O Yudhishthira, who, with the steadiness of a vow, adores the deities every month in horse-sacrifices, is equal to his who discards honey and meat. The seven celestial Rishis, the Valakhilyas, and those Rishis who drink the rays of the sun, endued with great wisdom, applaud abstention from meat. The Self-born Manu has said that that man who does not eat meat, or who does not slay living creatures, or who does not cause them to be slain, is a friend of all creatures. Such a man is incapable of being oppressed by any creature. He enjoys the confidence of all living beings. He always enjoys, besides, the approbation and commendation of the righteous.
Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
#Vegetarianism #mahabharatam #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #History #RealFacts #Maheedhar #historical #Telugu #bharatavarsha #unknownfacts #ancientscience
దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అయినవి శ్రీకృష్ణ ఇది నీ కృప వల్లనే సాధ్యం అయినది ఓ దేవదిదేవ ఇప్పుడు కలలో కూడా ఈ దేహం మాంసన్ని తినడంలేదు తినుటకు అస్సలు ఇష్టపడటం లేదు...
ఇంత దృఢమైన నిశ్చయం ని వలనే సాధ్యం అయినది ప్రభూ కృతజ్ఞతలు తండ్రి
కృష్ణ గారు మీరు ఇలా పూర్తిగా మానేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు
🙏🙏🙏
🙏🌷
గొప్ప విషయం, మంచి పని చేసారు మీరు.
త్రికరణ శుద్ధిగా శాఖాహారం ఉత్తమం, ఇక మీరు కూడా దైవ సమానులే.జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🚩
మీరు కథని వివరించి చెప్పే విధానం భలే ఉంది 👌👌👌, బాగా చెప్పేవాళ్ళు కూడా కొన్ని విషయాలు క్లారిఫయిడ్ చేయకుండానే కథ ముగిస్తారు..🤗😏😏
జై శ్రీ కృష్ణ ,అపార జ్ఞాని వర్షాలు శ్రీ భీష్మా చార్యుల వారికి పాదాభివందనాలు🙏🙏🙏
జన్మలు ఉన్న లేకపోయిన మాంసాహారం తినకపోవడం వలన మరి కొంచెం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతారని మాత్రం సైన్స్ ద్వారా నిరూపించబడింది
@@Nagendrakumar-ss5kz science is preferring the plant protien as safe over animals since long from its research articles. Eating non veg is ur wish but don't try to support it under the lens of science.
🙏🚩🇮🇳🌹🔯🕉మాంసాహారం పూర్తిగా నిషేధించాలి!
అలా పూర్తిగా నిషేదిస్తే భూమికి భారం పేరుగుతుందేమో ..... క్రిమి కీటకాల మొదలు మొనబోతుల వరకు ఇలా వాటి సంతతి పెరిగిపోతుంది, అప్పుడు మనుషులకు చోటు కూడా ఉండదు..... పక్షుల కిల కిల రావాలు అది కాస్త చెవి హోరుగా మారుతుందేమో..... ఇక సముద్ర జీవులు సంఖ్య క్రమంగా పెరిలుగుతుంది.... అప్పుడు చిన్న నావ వెళ్ళడానికి కూడా చోటు ఉండదేమో.......
మహా విష్ణువు life cycle ఏర్పాటు చేసాడు భూమి బ్యాలన్స్ ఉండాలని...... ఆలోచించు.. ..,...
కీటకం ముందు జన్మ వృత్తాంతం ఏమిటీ?
కీటకం మనిషి రూపంలో ఎవరు?
మీరు చెప్తున్న విధానం, వివరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదములు
🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్🙏
జై శ్రీ కృష్ణ 🙏🙏🌹🌹🙏🙏
కలియుగంలో ప్రతివారి మనసులో వ్యాసమహార్ధి ఉంటారు...
చాలా మంచి విషయం బోధించారు ధన్య వాదాలు...sir...🙏🙏👌
అహింసాపరమో ధర్మః
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏
ఏ ఆహారంతిన్నా మారేది మలంగానే!ఈమార్పు తెలిసికుంటే శాఖహారిగామారిపోతారు జీవులవధించి వాటిశరీరభక్షనతో ఆనందం ఎందుకుపొందుతున్నారు మీకుగా మీరు ప్రశ్నించుకోండి ఈరోజునుంచి జీవహింసమానండి దేవత్వం పొందండి!
అందుకే ఇప్పుడు కోళ్లను ఎలా తింటున్నమో మనుషులు కూడా అలానే పుడుతున్నారు లెక్క లేకుండా కోల్ళలగ అయిపోయింది మనిషి పుట్టుక
Ahimsa gurinchi Chala chakkaga telusukunnanu.dhanyavadalu buruji.naku 72 age.I wasted all my time.now since 3 months I became vegetarian .Dhanyavadamulu
Namskaralu mariyu Dhanyawadalu , Om Namo Bhagwathay Vasudevaya .
Im Vegan..I don't eat animals as well as animal products..Go Vegan Save animals Save planet..🙏
Chala chala Manchi video 💯🙏🙏
Mari konni videos cheyali 👍
ధన్యవాదాలు జీ 🙏🚩
super most valuable information to live in the right path TQ
Super explanation.
Very good information
మంచివిడియేచేసినందుకిధన్యావాధములుమహిధర్ గారు🙏🙏🙏❤️❤️❤️
🙏🙏🙏
Super information 🕉️🕉️🕉️
Jai sri krishana 🙏🙏🙏
అయ్యగారికి నా మనసు పూర్తిగా 🙏 అయ్యగారు మీతో మాట్లాడాలి మీ నంబర్ దయచేసి
Jai sriram 🙏🙏🙏
Nice
Om sri vyasa paramathmane namaha🙏🙏🙏, om sri krishna ya namaha🙏🕉🛐🙏
super
🙏🙏👍👍
Bhavaghni video s vinandi place om sri gurubhyo namaha🙏, om sri paramaatmanee namaha🙏🙏
good
namo krishna namo krishna 🙏🏻🙏🏻
Jai sri krishna 🙏
Jai shree krishna 🚩
Supar
🙏
Jay sri Krishna Jay
యే అక్షర దోషం లేకుండా!!! భావదోషం దొర్లకుండా వివేకంగా వివరించే సత్తాసామార్థ్యపఠిమనేర్పర్చేలా దోహదపడేది యేహింసచేయకూడదనే దృక్పథమేర్పర్చుకొన్నా పరమ ధర్మమే!!!
చెప్పే విషయం గొప్పదై!, చెప్పేవారి వాక్ దృక్పథం సరిగ్గా లేకపోతే !?! అన్నీ సరిగ్గా వేసినానలపాకంలో ఉప్పు సరిగ్గా వేయడం సరిచూసుకోనట్లే అవుతుంది! కానీ, సముపార్జన చేసినదానిని వ్యక్తపర్చడంలో కృతకృత్యున్నిచేసిందా యే జీవహింసచేయని ధర్మమే!!!👌👍 అందుకే పాటించి చెప్పే! చేసే సూచనకెంతో శక్తి యుక్తి ఉంటుందనేది శ్రీ మాతాపితాతీత పరంపర పరమ గురు రాజయోగి ప్రభుసార్వభౌములైనా పెద్దలు ప్రబోధ చేసే విధానంలో పాటించే పరమ నిగూఢ రహస్యం! అంటే !?! చేయకూడదు అని చెప్పేవారు చేయకుండా ఉండే అంటీ అంటని తత్వ ధర్మాన్ని పాటించే వారై ఉండాలి!👌👍 శ్రీ సద్గురు కృపచే శుభం భూయాత్
Jaikrishna.
Deserves Billion Likes and Billion positive comments
🙏🙏🙏
🙏🙏🙏🙏
❤️
Hare Krishna Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
Brahmin - Kshatriya, Without these there are no other stories.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🚩🚩
Waitong for these bee being human art
🚩🚩🚩🇮🇳
Very wonderful amazing narration
Voice is highly brazen ❤❤🎉🎉🎉
Thank you so much 😀
జై శ్రీకృష్ణంవందే జగత్గురు జై శ్రీకృష్ణా రాధే రాధే 🌹🙏🌹
Your voice superb sir
Thank you very much Ramanjineyulu garu 🙏
🙏🕉 Sri guru boiwuy Namaha Hariyi 🕉🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🕉️🙏 Beautifully told. There is nothing like kindness & non-violence and respecting the life and right to live by other living beings.
Also it is inappropriate to give an exemption to this even in the name offering of non - vegetarian food to pitrudevatas. It is unfortunate that it is made into a belief in our scriptures.
Overall, the essence is great with the above exception. Good narration.
Thank you very much for the encouragement Srinivasa Murthy garu 🙏
రాముడు, కృష్ణుడు, క్షత్రీయులు మాంసంహరం తిన్నారు.వశిష్టుడు,శాతనందుడు, ధౌమ్యుడు,బ్రహ్మనులు, మాంసాహారం తినలేదు.మాంసం తినాల లేదా అన్నది జన్మించిన వర్ణాన్ని బట్టి ఉంటుంది.
🙏🙏🙏
100true
Jai hind
Chakkani Visleshana.. enthomandiki teliani vishayalu mamsaharam ithara pranikotiki entha badakaramo mamsaharulu grahinchali. Mamsahari thana jeevithamlo vela pranalanu champi tintunnadu thana okka pranam kosam.. chala badakaram..
Jai sri ram
Krishnam vande jagat gurum
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏
Jai Sri Ram
🚩 జై శ్రీరామ 🙏
🙏🙏🙏🙏🙏
మహావాతర్ బాబాజీ గురించి 1video sir
Plzz
Already చేశాను తరుణ్ గారు 🙏
1. ruclips.net/video/csiSTaZZuwc/видео.html
2. ruclips.net/video/lwolOLzKe9k/видео.html
3. ruclips.net/video/9eJQfF7czt0/видео.html
మన మిగతా వీడియోలు ఈ క్రింది link లో ఉన్నాయి. చూసి మీ భిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ruclips.net/user/mplanetleafvideos
Jai vyasamaharshi.
జై శ్రీ కృష్ణ
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Bagachepyru maheedhar garu nonveg thenavalaku buddiravai
🙏🙏🙏
radakursuna🙏🙏
Jaysreramelantvedyolusuesepapaluchayacumdanammaktrhumsayakumdamanushulumarethàmamsethiguruvuga ru 🙏🙏🙏
ఆ కీటకం ఎవరు? కీటకం నుండి మనిషి రూపంలో పుట్టిన వారి పేరు ఏమిటి తెలియజేయగలరు
Some devotees of Lord Shiva kept Flesh of animal to God Shiva as Prasadam and they got blessed with punyalokas what about them.
Animal based diet increases aggression and raw physical strength. Plants based diet (vegetarian diet) decreases aggression and increases thinking.
Well said sir 🙏
False. I have seen angry vegans and peaceful meat eaters.
@@ironmanavenger1304 it is based on circumstances... Wait, do not jump... The circumstances are obviously different for different individuals though it is similar or same situation for both!!! Also the individuals are different with different baggages and packages!! Last thing, the one who is eating non veg may feel happy at the surface of the mind but the reality may be different which would get many effects that could be realised at a later point of time!!
Gita confirms within trigunas!!
@@somasekharrajasekhar4354 Perfect sir 🙏
When human was in a stone age, his primary diet was mostly meat, he used to kill animals and eat meat, he rarely eats fruit and later on as ages passed, he learnt about agriculture and cooking and then, the concept of vegetarian diet had been started.
Yes..and we are now evolved, and need to be better and more kind 🙏
🙏🙏🙏🌹🌹🌹💐💐💐
In which Veda mentioned non veg for pitris
Krishna yezurvedam
Ayethe manam kooda,devathalame.
Sivoham
Jai bheeshma pithamaha
Buffello milk thagadam kuda thappe mari ala ante
Krimi keetakalaki vaati purvajanma gurthunte Mari maanavulaki purvajanma yenduku gurtundadu, vunte chedu karmalalo irukkoru daarunamga pravartincharu antha daivanirnayam
ఏ జీవికయినా పూర్వ జన్మ సుకృతాన్నిబట్టే ఆ జ్ఞాపకాల అవకాశం భాస్కర్ గారు 🙏 ఒకసారి ఈ వీడియో చూడండి.. ruclips.net/video/y6vublgZiQ0/видео.html
sir are you the brother of harish vallabhaneni
mail me on maheeneni@gmail.com 🙏
విలాసం,వినోదం AINDI Eenadu .tinadam
Bro..a small doubt..puli..
Gadditintunda...puline...puttichinde..evvadu..its the king of the jungle kada...champi..tinale...can you say something about this..🤔☝️🤗
Actual ga adhi mana goal enti anna dhani batti mana diet vuntadhi so, adhi manchidhi cheddadhi annadhi ledhu appudu raamudu raaju kabatti vetadi mamsam thinevadu...! So, mana dharmam enti mana goal enti anna dhani pai chicken thinala vaddha ani alochinchali...!
@@gollapalligopalakrishna6470 🤏🥺🤦
Voice of bheesma
ఇలాంటివి చెప్పి భారతీయులను సౌమ్యులుగా చేశారు. అందువల్ల ఇతర దేశస్థులు మనల్ని ఆక్రమించారు. ఇతరులు అక్రమించించిన తరువాత వారి పాదాల దగ్గర సేవ చేయడానికి ఇష్టపడుతారు కానీ ఎదిరించి శౌర్యం చూపరు. రాముడు, కృష్ణుడు క్షత్రియులు. వారికి లేని ఇబ్బంది ముక్కు మూసుకొని చెట్టుకింద కూర్చొనే వాడికి ఏమి తెలుసు.
Video poorthiga choosi mee abhipraayaalanu theliyajesthe bagundedi 🙏
ఏ జన్మ లేదు, ఇది ఒకటే మనిషికి జన్మ.
కొన్ని విషయాలు మీకు కాలమే తెలియజేస్తుంది 🙏
keetaka kathala? kitha kithalu..poorva janma gnanam antha suluva! Veganism is best.
Non-veg vaddhu vegetarianism muddhu
Ahimsa cheyadam dharmume endhukunte vattini champadan valla moksham jaruguthudhi pechukuna jathuvulanu maneme chepesthamu adhi konni paristhulanu batti champuthamu kani estamtho kadhu kaliyugam lo elane jaruguthudhi
అన్యమతస్థులు కూడా మనలను (హిందువులను) చంపితే స్వర్గం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. ఏవరి నమ్మకం వారిది. కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. సృష్టి ధర్మం కర్మ సిద్ధాంతం 🙏 సాక్షాత్తూ కృష్ణ పరమాత్ముడికే తప్పలేదు కర్మ ఫలాలను అనుభవించడం.. ఇక మనం ఎంత! బుద్ధే కర్మానుసారిణి..
@@mplanetleaf ఇతర మతాల మీద నిందలు వేయడం పాపం కదా? మీరు గత జన్మలలో ఏదో ఒక మతంలో పుట్టి ఉండవచ్చు మరియు రాబోవు జన్మలలో ఏదో ఒక మతంలో పుట్టే అవకాశం ఉండవచ్చు మీ కర్మలను బట్టి. మతాలు అనేవి స్రృష్టి క్రమంలో ఉద్భవించినవే అని మీకు తెలియదా?ఈ స్రృష్టి క్రమంలోని ఏ మతం అయినా సరే ఇతర మతాల వాళ్లను చంపండి అని బోదించదు.అన్యమతాల మీద నిందలు వేయడం మహా పాపమే అవుతుంది.
@@user-zc1sq8vu6w క్షమించండి 🙏 నేను secular హిందువును కాను.. హిందూ శాస్త్రాలు పూర్తిగా తెలియకపోయినా, ఆ శాస్త్రాల గొప్పదనం మాత్రం తెలుసు. నేను particular గా ఏ మతాన్నీ నిందించలేదు, దూషించలేదు. మీరు భుజాలు తడుముకోవడంలో అర్ధమే లేదు..
Annaiah,manishi tana punya papam la valla,manishi gaane pudathaadu kaani,itara jeevaluga puttaru,aa panta vesthe aa phalaane ponduthaaru.
Yuddamu...... Himsaloo ki radantara...
Re sound voice
మీ వాయిస్ లో ఏదో మాయ ఉంది ఒళ్ళు జలదరిస్తుంది,ఎంతో ఉన్నతమైనది నా హిందూ సంస్కృతి,సృష్టిలో ఉన్నది హిందూ సంస్కృతి మాత్రమే,ఈశ్వరా అరుణాచలేశ్వర రక్ష.
ధన్యోస్మి 🚩 ఓం అరుణాచలేశ్వరాయ 🙏
Devudi peru, paddathula peru chepi jeeva himsa chesthe m tappu kadu kani akali kosam tinte tappa edhi ekadi neethi
Dharma vyaduni katha vinandi okasari
Abbo avuna Mari pitrudevathalaku yagalalo balulu enduku evvali edi thappukada
mari sri ramudu valmiki ramayanam lo maamsam enduku thinnadu?
Adi treta yugam lo jarigindi. Antaku mundu yugam lo brahmins kooda pitru kayam ki tene vaaru. Dwapara yugam nunchi Sri Krishna Paramatma Tanani cherali anukune vallaki non veg ban chesaru.
@@mlnphaneendra7817 mundu janma lo taane tini mari taruvati janma lo andarini enduku tinoddu annaru? Yugam maaradam thopaatu rules ni kuda enduku marchadu devudu?
@@TejaaaaaaReddy Eat non-veg if your birth(caste) permits but eat only if required. Don't kill animals & eat only for sake of taste. Also if you want to live spiritually then you've leave non-veg totally irrespective of your birth(Caste).
Lord ram is a kshatriya not a Brahmin. Meat gives you strength. You need strength for war.
రాముడు రాజు కదా వాళ్లు తప్పకుండా బలం కోసం తప్పక తినాలి
Actually sir ! Himsa chesina hitler pure vegetarian!
Chalandi vegetarians sati humans ni matalatho behavior tho avamanisthi himsisyhuntaru
@@sankarmuni5357 no that is wrong. One should understand and decide but cannot be forced to eat veg or nonveg!! It is up to the individual to have control on changing himself to be a pure vegetarian. And no one should be teasing the other. But both should try to understand the reality 🙏
@@somasekharrajasekhar4354 why should one has to change as vegetarian, is non veg wrong or any religion or sastras abolished the non veg