తమకు తెలియకుండానే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తున్న మంత్ర సాధకులు | ASTRAL TRAVEL IS TRUE
HTML-код
- Опубликовано: 26 июн 2023
- #prasadthota #vastavam #astråltravel
మీకూ ఈ సిద్ధి కలిగిందేమో అని తెలుసుకోవడం ఎలా ? | DID YOU ATTAIN POWER TO ASTRAL TRAVEL ?
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com
On searching so many videos on RUclips..i found sir videos are very unique,simple and useful..chaala best ga unnayi...thnq sir for sharing all your spiritual knowledge with big heart..
నమస్కారం స్వామి నాకు మీరు చెప్పిన వాటిల్లో చాలా అనుభవాలు కలిగాయి ఇంకా కొన్ని అర్ధం కాలేదు ఒకసారి మీతో మాట్లాడాలి 🙏
Yes sir, naaku kudaa ee anubhavam vundi thank you
Awesome video.Waiting for more.God bless your family 🙏💐
అద్భుతమైన వివరణ అద్భుతమైన చానెల్
గురువుగారికి సాష్టాంగ నమస్కారం
ఓం నమోహః భగవతే వాసుదేవాయః
మీకు మీ కుటంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు 2023
Thank you sir, enno anumanalu undevi,meru clear chestunaru
Chala baga chepparu
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤
Wait chestuna sir next video
Good information. Thank you.
Correct gaa chepputharu sir
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏🌹
Namaste prasad gaaru, matanga kanyaam manasaasmaraami.
🙏🙏🙏 sree mathre namaha
హరేకృష్ణ 🌺
మీరు చెప్పే ప్రతిదీ నేను ఫేస్ చేశాను
Om Sri Mathre Namaha 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
Kedarnath ki kaliginadi samadhi state...my guru always shares beautiful experiences of her samadhi state...I felt vibration in agna and sahasrara chakra and some times in vishuddi chakra when I start mantra chanting...my guru in the powerful shaktipath lineage...
💐💐💐👏👏👌 jai Sriram
Namaskaram prasad garu
"ఆత్మ యణం" పుస్తకం కూడా ఇటువంటి అనుభవాలతో నిండి ఉంటుంది.
@manjunaadhan6973 Piter richelu...writer name.
ఆకాశం లో విసిరేసినట్లు అయింది , పెద్ద జ్యోతి నా రెండు కళ్ళ మధ్యలో ఒక తేజోమూర్తి ధ్యాన ముద్ర లో తిరుగుతున్నట్లు బంగారు వర్ణం లో కనిపించింది, ఆ తర్వాత నా కపాలంలో కొన్ని తెల్ల నీటి బిందువు లు కుమ్మరించి వెదజల్లి నట్లుగా కనిపించింది అలాంటి సుఖం నేను పుట్టాక ఇంత వరకు అనుభవించలేదు అమృతం తాగినట్లుగా ఉంది
😲ohh!!! శ్యామల దండకం మనసులో ఊహించుకుంటూ ఉన్న ఓ సాయంత్రం same నాకు కూడా ఇలా నే జరిగింది.....
First ఏ ఆలోచనా లేని శూన్యం ....
అంతలో నే..శరీరం వదిలి పైకి తేలినట్టు...
నా ముందు ఓ కాంతి గోళం....... నేను అనే స్ఫురణ పుట్టగానే భయం మొదలయ్యి ఆ స్థితి నుండి వెనక్కు వచ్చేసాను...
నేను కూడా ధ్యానం చేస్తూ ఉంటానండి మీ కామెంట్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగానే అనిపించింది మీ ధ్యాన అనుభూతులను దయచేసి వివరంగా చెప్పగలరని నా మనవి. Pl reply
Annayya bagunnaraa. నమస్తే అన్నయ్య🙏
Yes sir, it's true.
Mahamahopadhyaya Gopinath Kaviraj ji is not only a scholar, he himself is the Sadhaka. He is Parama Guru of My Guruji Acharya Sthaneshvar Timalsina.
Hi sir
Iam waiting your vedios
Long time no vedios
👌
Om namah shivaya
Wow
Very nice video, informative!!!
Glad it helped!
Same sir.naku konnisarlu konni kalalu vachevi.avi nijamga vellinatte vndevi.nenu kalalo velina prathi place kuda temples vndevi
Srimatry namaha omnamasivaya.
100% జరుగుతుంది కాని, గుర్తించడం ఎలాగండి..... ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷
Siddhi anedi manaku okaru icchediii.... Manam adi sadhinchalemu....guruvu ivvagalaruuu...
Sir నమస్కారం.. నాకు ఒక్కోసారి ఎవరో ఎప్పుడు చూడని సిద్దపురుషులు కనిపించి ఆశీర్వాదం ఇచ్చినట్లు గా వచ్చింది... వాళ్ళ ముఖం మరియు ఆ చిరునవ్వు ఇప్పటికీ నాకు గుర్తు ఉంది..కానీ నా లైఫ్ లో ఎప్పుడు వాళ్ళని నేనుంచూడలేదు.అది నా ఊహ నా లేక నిజం గ వాళ్ళ ఆశీర్వాదం నాకు వచ్చిందా. Please చెప్పండి
I too experienced
🙏🙏
Chandi saptha sathi video please
🙏🙏🙏
నా జీవితంలో చాలా జరిగాయి మెడిటేషన్ లో
🙏🙏🙏💐💐💐
చిత్ శక్తి విలాసము
by స్వామి ముక్తానంద పరమహంస good book please read above.
Guru garu miru chepinattu na nuditipina alane jariginadi kani okkasari gundelo kuda alajarugutunadi naku a vibreshansu ku adavalani pistundi viparitamina badaga unttadi
Japam apalanipistudi body tattukoleni vibreshansu vastunayi talalo ventrukulu kadilinattu ado pakuthunatu untunadi
Sir nenu susmuna kriya yoga dhanam chastanu Naku neduru logthoedi sir
సర్ నాకు 16 years age నుండి ఇప్పటి వరకు
రాత్రి పడుకున్న తరువాత ఆత్మలు కనపడడం
కొన్ని సార్లు మాట్లాడడం జరుగుతుంది
మానసికంగా అతిగా ఆలోచించడం
వల్ల జరుగుతుందా అనుకున్న కాని కొన్ని
సార్లు నిదర్శనాలు జరిగాయి. నాకు ఎప్పటికి
అర్థం కావట్లేదు.నెను చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నాకు తెలీయకుండా నే కవిత్వలు
రాయడం వివిధ మంత్రాలు నోటికి రావడం
విచిత్రం గా అన్పించింది ..వివిధ ఔషధ మూలికలు గురించి కుడా నాకు తెలీయకుండా
వచ్చింది. మా బాపమ్మ కాళీ భక్తురాలు నెను
చిన్న వయసునుండి గుడికి వెళ్ళే వన్నీ
నా జీవితం లో ఈ జరిగే అద్భుతాలకు
కారణం ఏమిటో అర్థం కావట్లెద్దు
నెను ఉద్యొగం చేసే క్రమం లో ఒక దేవత ఫొటొ
నన్ను బాగా ఆకర్షించింది.. మీ వీడియో చుసిన్నప్పుడు నాకు అర్థం అయింది..రాజశామల
రాజా మాతంగీ అని ఇప్పటికి పూజిస్తుంటే
మనసుకు మంత్ర సాదన చెయాలి అనే ఒక ఆకలి
మొదలయ్యింది.
దయ చేసి నాకూ ఒక మార్గ నిర్ధేశం చేయండీ
జై గురుదేవా దత్త
మనొజ్
Sri sidheswarandha bharathi guruvu gariki call chesi adugu mantam vupadesham chestharu
@@chsuresh2148phone number ela anna
You must be suffering with a lot of negative thoughts.. due to bad souls impact. Try to visit Chottanikara Bhaghavathi Amma temple in Kerala. You will get a solution..
Naku d maharse dvara athma jnanam athma prayanam ethara loca sancharam cheyagaluguthunnanu
నమస్తే ప్రసాద్ గారు🙏
🙏
గురువు గారు ! నాకు మీరు చెప్పినట్టు బ్రుకటి మధ్యలో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది చాలా రోజులు నుండి.కానీ బాగా అద్బుతం గ ఉంది.దాహం కూడా ఎక్కువగా ఉంటుంది.
Nv chese japam lo mantram negative e ga undhi and kanubomala madhya ravali ante daniki chala sadana undali .
E mantram chesina daham veyakudadhu
@@allareequal3601mari prasad garu chepparu kada ilaga jarige possibility vuntundhi ani
Sir i want u to tell how to activate all chakras
Sir mantra japam yela cheyali ye mantram cadavali
NAMASTHE SIR THANK YOU FOR SAYING MANY GREAT SPIRITUAL MATTERS WOULD YOU PLEASE SAY ABOUT AASHU GARUDA KAVACHAM AAKASHA BHAIRAVA TANTRA STOTRAM SIR IT'S AVAILABLE AS PDF IN GOOGLE.
Sir nenu you tube lo oka video chusanu meditation mrng 3 to 4 ki cheste aa phalitham mamuga undadhu Anni annaru aa video lo aaethe na dovt amite ante sir 3 nundhi 4 meditation chese tapudu stanam aa time lo cheyakapoyinna meditation cheyocha lekapothe stanam chesi cheyala oka sari reply evandi sir answer chepandi aasalu sadhanaku ellati niyamallu patinchali oka video cheyandi
🙏namasthe gurugaru naku mantra sadhana cheyalani pade pade anipisthundi kani ela cheyyalo ela modalu pettalo ardham kavatledu nenu matangi ammavari japam cheyyalanukintunna kani Naku
Dhumavati Devi kalalo kanipisthundi em ardham kavatledu please reply sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna Raja syamala Devi purahcharana homaniki miku enta kharchu ayyindi.please reply
Sir naaku sahasraram lo vibrations jaraguthundi Mari mooladharam lo vibrations jaraguthundi deeniki yedi karanam
Sir I have seen in my many dreams from my childhood. I am traveling to future nd come back but I don't remember it until it was happening actually in real life.
Whether it will happen to everyone or nly to me.
I was not into any sadhana
But got to know recently my fore father has done sadhana of lord Shiva for 12 yrs daily 6 hrs sadhna and achieved moksha stithi
And his guru was a atomic scientist in 1949
Amazing, ur past life karma and bhakti
Soul astral travel chesindi sir
Sir,,,,naaku krishna padaalu kaligina trachu...tarachu kanapadedi (kanti mundu rupam spastamgaa kanapadedi)...ala chaala rojulu kanapadina tarvatha adi shiva lingaaniki velli chuttukunnattu kanipinchedi.....alaga chala rojulu.... taruvaata malli paamu kanapadutundi ontariga....daanine observe chesthe noru teravakundaa....busalu kodutuu ..padaga kostundi.....naaku ee mottam...aprameyamgaane garuguthindi....naakemainaa salaha cheppagalaraa....
Anna naaku edeyna mantram Naa heart ki touch inapudu body lo teliyani vibrations n pulakarinta annaa.endukilaa avutundi.ee madya oka temple daggara swamiki haarathi estuntee body looo Edo alajadi.adi observe chesi naaku haarathi eccharu.adi Naa munduku raagane na body naaku teliyakundanee venakki naduchukuntu.aa grama devatha temple metla meeda Amma vaari aasanam lo kurchunnanu Ani chepparuu.edi Ela nakenduku jarigindi.ardam kaavatledu.eppatikii.....meeru naaku help chestarani yeduru chustunnaaaa.........
Dr. Gopinath kaviraj, banaras University
Could you pls tell me the address
I want to visit Ankamma Thalli temple..
Namaskaram sir miru chaparu kadha mantra japam chesthe agya chakram degara sparks laga avthundhi ani naku eh anubhuthi 6th class nunche kaligindhi ah shiv parmathma dhaya valla ippudu na age 31 ippud ah anubhuthi inka ekkuv aidhi control cheyalenatha🙏
Sir how can I contact to u
సాధన ఎలా చేయాలి
Most Sagittarians go to in-depth analysis like you, that is why I asked are you a Sagittarian? even other ascendants also go too deep
Sir naku konni stotralu chadivinappudu body chala light ga aypotundi, body anta vibrations vastu untay kani anni sarlu jaragadu, chala concentration ga chadivinapudu matrame vastay deeniki meaning cheppagalara please
సార్..సురభి ముద్ర వేసిన తరువతా ॥ గణపతి., గురువుగా శివయ్యకు నమస్కరించుకుని., సంకల్పంలో కోరికను చెప్పుకుని., ఏమని జపించాలి..? కోరికనా..? దైవనామా ..?
దయచేసి చెప్పగలరు...🙏
Guruvu garu @ "MADAM BLAVATSKY " @ Gari Gurunchi Miru Explain chesthara telugulo ???
నా నక్షత్రం ప్రకారం నేను matangi మంత్రం chesthunna without anganayasa karanayasa just puja మాత్రమే particular గురువు లేరు
Niganga kalalo chuse vocha dante valu nigangane a ples lo valafrendu untundi
Even people who experience NDE also experience out of body experience when their consciousness moves out of the body and they can see their own body from distance. That proves that we are not the body or mind?
Sir, a matra to resolve marriage problem కి meku mail cheyamannaru chesanu kani.. Meru naku matranni panpaledu inka dayachesi oka sari chudagalaru
Naakkuda ala chalasarlu jarigindi
Sir health baledu meeto matladali phone no ivvagalara nannu bless cheyyandi
శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః ధన్యవాదాలు గురువు గారు గురువు గారు ఇష్టదేవతని పూజించాలా నక్షత్ర దెవతని పూజించాలా చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏
ముందు మీ నక్షత్ర దేవతని స్మరించి , తరువాత ఇష్ట దేవత ను పూజించు కోవచ్చు
@@vastavam శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః ధన్యవాదాలు గురువు గారు నక్షత్ర దెవత బగళ్ళాముఖి ఇష్ట దెవత ప్రత్యంగిరా భద్రకాళీ గురువు గారు 🙏🙏🙏🙏🙏
కుల దేవత ను పూజించాలి !🌹🙏🌹
Yes నాకు తలనొప్పి వస్తుంది
Mamulga vundau pain
అన్న ఆ astral travel ఎలా చేయాలో ఇంకా వివరంగా చెప్పండి, నేను స్కూల్ ఏజ్ లో ఉన్నపుడు నా ప్రణయం లేకుండానే జరిగేది తరువాత ఏమైందో పోయింది. మళ్ళీ తిరిగి రావాలి అంటే ఏం చేయాలి. ఇవేనా ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా ఉంటే త్వరలో తెలియచేయండి 🙏🏻
This is not a trip or outing, so one can tell you the route or path... on your own has to do Astral travel...
Sir I like the way u explain the things..but a small complaint is u don't reveal the full details so that we can also go to them and have the divine experience of gurus and sadhakas
With out their permission I could not reveal their whereabouts. 🙏
Namaskaram prasad Anna garu miku blue color lo vastundhi kada same nakuda and third eye lo oka liquid drop avutundhi,
Uses ,
Evrina miku taluchunna,mi gurinchi matladina ,miku nastam chesina ,vallla face kanpadtundhi,edina jarigipoina dani malli check chesukovachu.
Make as early as posible
Nidralo
Hi sir . Dyanam and japam cheyakunda. Kevalam ammavaripaina concentration cheyadam ammavari gurinchi telusukovadam valla kundalini activate avtunda? I am seeing so many changes in my body in parallel with spine. Kalalo evaro vachi mantropadesham chesinattu eppudu ammavari prathimalu shiva lingam, snakes and water flow vastunnay .chakkati darshanam avtundi, direct ga chusinattu
అలా కూడా జరిగే అవకాసం వుంది
@@vastavamthank you sir 🙏I wil start Lalitha sahasranamlu as soon as possible.
Good morning Prasad garuu japam or dhyanam cheyyadaniki anukulineche time Brahma gadiyalu matrame naa enka ye time lo iena cheyyachaa
Depends Andi. ఆ దేవుడు ఆర్ దేవత ని బట్టి వుంటుంది కానీ బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది అన్ని సాధనలకి. రాత్రి వేళల్లో కూడ చేసుకోవచ్చు. తీవ్ర దేవతల కు రాత్రి వేళల్లో నే చేస్తారు ఏకుగా గా. మీ దైవం నీ బట్టి మీరు టైమ్ డిసైడ్ చేస్కోవచ్చు.
Namaskaram,
Early Morning or after 9 pm is good for any sadhana depending on deity.
Tq andii
నాకు భ్రుకుటి మధ్యలో మరియు తల పైన కూడా ఇటువంటి సెన్సేషన్ వస్తా ఉంటాయి
Most dangerous kundali
Every time i do meditation focusing/rolling up my eyes on the middle of the eyebrows i get a heavy headache even if i just do it for 10 mins and then the only way to get rid of my headache is by taking Advil or some other headache tabs. Not sure why others don't have the same issue? or do you have any suggestions Prasad garu?
Do sashTanga Namaskaram for 10-15 minutes everyday before your meditation session.
@@vastavam Hi Sir, could you please reply to my mail sir. Thanks you.
guruvu gariki Namaskaralu 🙏🙏🙏🙏🙏,normal people aagna chakranni activate chesukovachcha???chesukunte emyna ibbandi vasthunda???
అది ప్రమాదంతో కూడుకున్న ప్రక్రియ
@@vastavam THANK YOU GURUVUGARU
Brumadyalo వత్తిడి కలిగి నిద్ర యెక్కువ aindhi naaku నీరసం అనుకున్న కానీ ఇప్పుడు telusthundhi
Sir if we have no guru,how can we worship matangi maa without any side effects
You will definitely need some guidance.
Uchishta chandalini mathangi ..raja shaymala upasana rendu okkatinaa annaya
మంత్రాలు వేరు
Maa guruvu gaaru mantra upadesham chesaru naaaku......sdhana chesthu undu Nayana ani cheppiaru.....homam .puracharana lantivi em cheppaledhu ....Mee opinion klupthanga cheppagalru annya....
If any one feels like that just post here
ఏమి రావటం లేదు జి నాకు కుండలినీ యాక్ట్ కాలేదు జి😢 అనుకుంటా
అన్నీ తాంత్రిక విద్య ల గురించి చెపాతరెందుకు
Vedam gopadhi kada sir mana bharata desanaki matram echaru world mothaniki e vedam samandhichindi kada sir kani mana india lo tapa vedam gurinchi ya desam matladamledu sorry sir nanu tapuga anukokandi telusukovadam adugutuna
ఏమండి తాంత్రిక్ పుస్తకాలు ఎలా దొరుకుతాయి
Most dangerous kundalini
Sir how can I talk to u
Please tell me
Please email me your contact.